Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
id
large_stringlengths
14
53
text
large_stringlengths
1
345
audio
audioduration (s)
0.48
27.5
IISc_RESPIN_te_D3_90926_508004_F_AGRI_917482_90733457
తేనెను తేనే పట్టు నుండి వేరుచేయుటకు ప్రత్యేకమైన పరికరాన్ని వాడుతుండు రమేష్
IISc_RESPIN_te_D1_90610_522002_M_AGRI_903463_90087289
నా పొలం లో ఎంత నిష్పత్తిలో పోషకాలు వున్నాయో నాకు ఎలా తెలుస్తుంది ?
IISc_RESPIN_te_D2_91826_517408_F_AGRI_909107_90918064
మంచిగా పెంచే ఎక్కువగా రేటు రావాలంటే మీరు ఉపయోగించే దారులు ఎమిమీ ?
IISc_RESPIN_te_D4_90472_530003_M_AGRI_910942_90424926
టమాటా పంట లొ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ చెప్పండి ?
IISc_RESPIN_te_D3_91398_508206_F_BANK_916399_90892560
నా ఖాతాలో పైసలు ఎన్ని ఉన్నాయి ?
IISc_RESPIN_te_D1_90874_522001_M_AGRI_904123_90196904
వర్షాకాలం పంటలు ఏవి ?
IISc_RESPIN_te_D2_90309_517325_F_AGRI_906818_90393531
గొర్రెల్ని వేల సంఖ్యలో ఒకచోట చేర్చి అమ్మకాన్ని నిర్వహించడాన్ని చేస్తున్నారు
IISc_RESPIN_te_D2_91153_517325_M_BANK_909784_90629829
మీ బ్యాంకు లో వివిధ రకాల డిపాసిట్స్ , పెట్టుబడుల గురించి సెప్పగలరా ?
IISc_RESPIN_te_D4_91623_530001_F_AGRI_910290_90697800
సేంద్రీయ వ్యవసాయం చేయటం వల్ల లాభాలు ఏంటి ?
IISc_RESPIN_te_D4_91620_530004_F_AGRI_910387_90542547
కాకరలో వచ్చే ట్రిప్స్ కిటకని ఏ రసాయనంతో పోగొట్టాలి ?
IISc_RESPIN_te_D1_92214_522002_M_BANK_904218_90268167
ఏ.టీ.ఎం పిన్ నెంబర్ అందరికి ఎందుకు తెలియకుండా ఉండాలి ?
IISc_RESPIN_te_D3_92025_505404_M_AGRI_915979_90880272
పంట తొందరగా పెరగాలంటే ఏమి వాడాలి ?
IISc_RESPIN_te_D3_92495_508206_F_AGRI_915831_91086401
మిరప పంటలో ఆకుముడత వచ్చినప్పుడు రసాయనాలను ఉపయోగించి ఆకుముడత తొలగించచ్చా ?
IISc_RESPIN_te_D3_92176_508213_F_BANK_916645_90982280
అసలు బీమా తప్పని సరి చేసుకోవాలా ? బీమా చేసుకోవడం వల్ల ఎటువంటి లాభం ఉంటది ?
IISc_RESPIN_te_D2_91213_517297_M_BANK_909517_90621601
ఆన్ లైను లో అకౌంట్ సేయడానికి ఏమేమి పత్రాల వివరాలు కావాలో సెప్పండి ?
IISc_RESPIN_te_D2_90754_517325_F_AGRI_906382_90459953
జీవాల పెండను బయటేయకుండా గుంతలో పోస్తే అదే చెట్లకు ఎరువౌతాది
IISc_RESPIN_te_D4_90372_530004_M_AGRI_910926_90400930
ఉల్లిపాయలను గ్రేడ్ చేసే యంత్రం ఏంటి ? దాని ఉపయోగాలు ఏంటి ?
IISc_RESPIN_te_D3_92459_508207_F_BANK_916685_91088145
నా లోను పత్తి నెల కు ఎంత వడ్డీ చెల్లించాలి ?
TEL_F_NAMES_00568
ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఎల్టీడీ
IISc_RESPIN_te_D4_90429_530004_F_BANK_911414_90791009
దీనికి లిమిట్ ఆమైనా ఉందా ?
IISc_RESPIN_te_D1_90044_522615_F_BANK_901489_90053530
గుగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా కూడా వేరే వాళ్ళ బ్యేంకు అకౌంట్లకి డబ్బుల్ని పంపొచ్చు
IISc_RESPIN_te_D4_91495_530001_F_BANK_912372_90569288
ఫోనుంటే ఎన్ని లాభాలో కదా మన బేంకు బాలెస్ను ఎప్పుడైనా చూసుకోవచ్చును
IISc_RESPIN_te_D1_90062_522003_M_AGRI_901624_90074538
నేరేడు పండ్ల లోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు , గుండెకు ఔషధంగా పనిచేస్తాయి
IISc_RESPIN_te_D3_90557_508001_M_BANK_918274_90471831
అయ్యో నీ బ్యాంకు ఖాతా ఏ బ్రాంచీలో ఉన్నదో ఆ పాస్ బుక్ ముందు పేపరు సూత్తే అయిపోయే
IISc_RESPIN_te_D2_90813_517247_M_AGRI_906961_90494886
మొవార్ కండీషనర్ గడ్డిని కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా చేసే యంత్రం
TEL_F_FEAR_00033
నాకు నా పిల్లవాడి ఖాతా భద్రత గురించి భయంగా ఉండి తన పొదుపును జాగ్రత్తగా ఉంచే విధాల గురించి బ్యాంకుతో మాట్లాడాను.
IISc_RESPIN_te_D2_90305_517422_M_BANK_908193_90402689
డిజేబిలిటీ ఇన్సూరెన్స్ వల్ల వైకల్యం గల వారికి కాలం గడుత్తాది
IISc_RESPIN_te_D1_92242_522005_F_BANK_904650_90292444
నా ఖాతాలో బ్యాలెన్స్ ఎలా తెలుస్తుంది ?
IISc_RESPIN_te_D4_91597_530004_F_AGRI_910788_90847264
రబీ సీజన్లో మొక్కజొన్న వెయ్యచ్చా ?
IISc_RESPIN_te_D1_91307_522001_M_AGRI_903764_90223645
మిర్చి ఏ నెలలో అధిక ధర వస్తుంది ?
IISc_RESPIN_te_D3_91804_508207_M_AGRI_915779_91006956
పత్తి సమకూరినాక ఎంత కాలం తేమ లేకుండా చూసుకోవాలి ?
IISc_RESPIN_te_D3_91661_508207_F_BANK_917900_90720047
వనరులు సమీకరణకు మూలాలు అనేవి చానా ముఖ్యమైనవని తెల్సుకోవాలి
IISc_RESPIN_te_D2_91993_517408_M_BANK_905614_90967317
స్టాకు మ్యూచువల్ పెట్టుబడి కన్నా మ్యూచువల్ ఫండ్లో పెట్టడం మేలు
IISc_RESPIN_te_D1_92375_522001_M_AGRI_903751_90297407
అధిక వర్షాలు తట్టుకునే శక్తి ఏ నేలలో ఉంటుంది ?
TEL_M_CONV_02043
మందులను సూచించటం చాలా ప్రమాదకరం అవ్వవచ్చు, రోగులు వాటికి చాలా తేలికగా అలవాటు పడిపోవచ్చు.
IISc_RESPIN_te_D4_91635_530004_M_BANK_911068_90832444
నా ఆధార్ అప్ డేట్ లో సమస్య వుంది నాకు కే.వై.సీ లేకుండా బ్యాంక్ ఎకౌంట్దొ రుకుతుందా ?
IISc_RESPIN_te_D2_91247_NA_M_BANK_909581_90633790
నాకు మా ఊరిలో ఒక ఎకరా చేను ఉంది , వ్యవసాయ అప్ఫు పొందడానికి ఎట్లాంటి కండిషన్లు ఉంటాయి ?
IISc_RESPIN_te_D1_92242_522005_F_AGRI_901397_90288535
అనుమతి లేని కొత్త రకం పత్తి విత్తనాలను వాడటం వలన క్రితం సంవత్సరం చాలా నష్టం వచ్చింది
IISc_RESPIN_te_D4_91481_530004_M_BANK_913501_90602014
నచ్చ దాటిన చెక్కులకు మెసేజ్ వస్తది ఇది ఆర్.బి.ఐ కొత్త రూల్ మోసాలాగడానికి
IISc_RESPIN_te_D1_92012_522002_F_AGRI_903846_90230028
తెగులు నియంత్రణ చర్యలు ఏమిటి ?
TEL_F_NAMES_00323
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్
IISc_RESPIN_te_D1_90829_522001_M_AGRI_903568_90159862
వరి పంటలో ఆకు చుట్టూ పురుగును నివారణకు వాడే కషాయం ఏమిటి ?
IISc_RESPIN_te_D2_92068_NA_F_BANK_910026_90936292
మా పిల్లల విద్య కొరకు ఇన్సూరెన్సు ఏమన్నా ఉన్నాయా ?
IISc_RESPIN_te_D1_91299_523001_M_BANK_904351_90204399
నేను బ్యాంకులో ఖాతా తీసుకోవాలి అంటే నా యొక్క ఆధారాలు ఏమి కావాలి ?
IISc_SYSPINProject_te_m_BOOK_10176
అర్థశతాబ్ది కాలం దీర్ఘమైనది కాకున్నా కొట్టి వేయగలది కూడా కాదు.
IISc_RESPIN_te_D2_90810_NA_M_AGRI_907365_90471201
సాఫ్ట్ వుడ్ తో అన్ని రకాల ఫర్నీచర్ లను తయారు చేయవచ్చు
IISc_RESPIN_te_D4_91553_530045_M_BANK_911541_90738271
గోల్డ్ బ్యాండ్లను పొందటం ఎలా ?
IISc_RESPIN_te_D2_92430_517291_F_AGRI_906015_91065090
అరే సిన్నోడా మన బంకమట్టి నేలలో ఈతూరి జాజికాయ పంటేస్తిమి కదా జరభద్రం బిడ్డా
IISc_RESPIN_te_D2_90768_517291_M_AGRI_907395_90508917
పాన్సీ అనేది తోట పువ్వుగా సాగు చేయబడిన పెద్ద పుష్పించే హైబ్రిడ్ మొక్క
IISc_RESPIN_te_D3_90954_508206_F_AGRI_920667_90868308
విత్తన బ్యాంకులు సరి అయిన టైముకు రైతులకు గింజలను అందిచేట్టు చర్యలు తీసుకుంటున్ది
IISc_SYSPINProject_te_f_BOSC_10126
ప్రకాశించే చుక్కల పూలతో అలంకరింపబడిన ఆకాశమనే రంగస్థలం మీద, కాలమనే సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలకసమూహం ముందు, నిశాసతి సరసంగా నటిస్తూ ఉంది.
IISc_RESPIN_te_D2_90261_517297_F_BANK_904874_90419558
కాంటాక్టులు పోటిపడే పార్టీలు పెతిదినం ముగింపుల ఒకరికొకరు లాభనష్టాలు చెల్లిత్తారు
IISc_RESPIN_te_D1_90683_522001_F_AGRI_903060_90108306
సేద్యం చేసే విధానాలు మారకపోతే భూమి తన సారాన్ని కోల్పోయి నిరర్థకంగా మారుతుంది
IISc_RESPIN_te_D1_91913_522001_F_BANK_904191_90246253
నేను భీమా కోసం బ్యాంక్కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలా ?
TEL_F_BOOK_00506
అనుకుంటూ వెండి గడ్డం మెరుస్తుండగా అ స్తిమితంగా పచార్లు చేస్తున్నాడు.
IISc_RESPIN_te_D4_91618_530026_M_BANK_912552_90577218
ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తే ఏ ప్లాన్ లో ఎంత వడ్డీ రేటుందో ఒకసారి చూసి చెప్తారా అండి
IISc_RESPIN_te_D1_90149_522001_F_BANK_904401_90120844
నా ఖాతాలో ఎంత మొత్తం ఉంది ?
IISc_RESPIN_te_D1_92241_522001_F_AGRI_903407_90280461
మొక్కలలో కణాల పెరుగుదల మరియు అభివృద్ధిని సమన్వయం చేయడానికి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేషన్స్ ఉన్నాయి
IISc_RESPIN_te_D4_91002_530020_M_AGRI_914508_90568169
కటిక గోము మొక్కలు భూమికి మేలు చేస్తాయి
IISc_RESPIN_te_D2_92411_517425_F_BANK_908121_91040558
శ్యానా రకాలుగా అప్పులు ఇచ్చి వడ్డీతో కలిపి కట్టించుకుంటారు
IISc_RESPIN_te_D4_91035_530004_M_BANK_912418_90651600
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మంచి ఆపదలనుండి రక్షీంచే పదకం
IISc_RESPIN_te_D2_90202_517291_F_AGRI_908969_90310503
మిరప పంట లో చెత్త తీసేకి ఎట్లాంటి కొత్త యంత్రాలు వాడుతారు అవి ఏవి ?
IISc_RESPIN_te_D1_90616_522001_F_BANK_902306_90081290
ఆన్ లైన్ మోసాల బారిన పడ్డ వాళ్ళు వెంటనే సైబర్ పోలీసులకు పిర్యాదు చెయ్యాలి
IISc_RESPIN_te_D3_90523_507209_F_AGRI_920013_90383468
ప్లాంటర్ మెషిన్ కొనాలి అంటే చాల పైసల్ ఐతాయ్
IISc_RESPIN_te_D3_91381_508213_F_BANK_916429_90856116
మీ బ్యాంకులో సేవింగ్ ఖాతాను తీసుకోవడానికి ఏ ఏ పత్రాలు కావాలి పత్రాలతో పాటు ఫోటో కూడా కావాలా ?
IISc_RESPIN_te_D2_91260_517408_M_BANK_905579_90564914
మీ గూగుల్ పే కాతాతో సంబంధమున్న ఫోను నెంబరికి ఈ పాస్వార్డు టెస్టు మెసేజ్ దోరా వస్తాది
IISc_RESPIN_te_D2_90710_517297_F_BANK_910181_90471686
వినియోగ బిల్లుల చెల్లింపులు అంటే ఏమి ? వాటి వివరాలు పూర్తిగా సెప్పండి ?
IISc_RESPIN_te_D1_90103_522005_M_AGRI_901513_90141975
వేడిగా అధిక తేమను కలిగిన వాతావరణం జనపనార సాగుకు అనుకూలమైంది
IISc_RESPIN_te_D3_91738_505305_M_AGRI_919919_90857919
జనపనార తయారీ మిషిన్లు వచ్చినంక కొంచెం అల్కగా అయితాంది
IISc_RESPIN_te_D2_90313_517002_F_AGRI_907286_90343001
బ్లాక్ టీ అనేది పూర్తిక ఎండిపోయి ఆక్సీకరణం చెందిన ఆకులతో తయారు చేత్తారు
IISc_RESPIN_te_D3_91665_508001_M_AGRI_916025_90740224
రైతు బీమాతో ఎట్లాంటి లాభం పొందుతం ?
TEL_M_BOOK_00772
సాంబడికి లచ్చి, సాంబడు మాట్లాడకుండా బట్టలుతుకుతున్నారు.
TEL_M_NAMES_00926
మార్కండ హర్యానా
IISc_RESPIN_te_D3_92291_508207_M_AGRI_921421_91021554
పంటల కాలాలు మూడు ఒకటి రబీ రెండు ఖరీఫ్ మూడు జైద్ సీజన్లుగా విభజించారు కదా ఏ సీజన్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ?
IISc_RESPIN_te_D1_90839_NA_F_BANK_904411_90212392
ఆన్లైన్లో బ్యాంకు ఖాతా ఓపెన్ చేస్తే , కే.వై.సి ఎక్కడ ఇవ్వాలి ?
IISc_RESPIN_te_D1_90124_522201_M_BANK_900324_90038803
బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది
IISc_RESPIN_te_D2_92506_517291_F_BANK_907813_91102557
సంవచ్చరంలోపు చెల్లించే వడ్డీ రేటు అని సెపుతారు
IISc_RESPIN_te_D1_90144_522002_F_BANK_900365_90131018
ప్రతికూల వడ్డీ రేట్ల సమయాల్లో తప్ప , ప్రస్తుత విలువ భవిష్యత్తు కంటే ఎక్కువగా ఉంటుంది
IISc_RESPIN_te_D2_90260_517291_F_BANK_908565_90375531
ఇది ఆర్థిక ప్రమాదాల నుండి కాపాడేది గా ఉంటది
IISc_RESPIN_te_D1_90092_522005_M_BANK_904698_90153982
భీమ ఎన్ని రకాలు ?
IISc_RESPIN_te_D4_91027_530004_M_BANK_914722_90578670
ఖాతా నిలువలు పరిశీలన ఎక్కడ సమర్థవంతంగా ఉంటుందో ఆ వ్యాపారం బాగుంటుంది
IISc_RESPIN_te_D1_92383_522001_F_BANK_904257_90291502
గృహ ఋణం వల్ల ఉపయోగం ఏమి ?
IISc_RESPIN_te_D2_90685_517291_F_AGRI_908867_90486432
స్ప్రింక్లర్లు నుండి టమోటా దిగుబడి పెరుగుతుందా ? నీళ్లు మిగిలించవచ్చా ?
IISc_RESPIN_te_D1_92382_522001_F_AGRI_903693_90292720
గేదె పాలకు డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంది ?
IISc_RESPIN_te_D4_90971_530004_M_AGRI_910346_90739175
టమాటాలో ఏ రకమైన విత్తనాలు అధిక దిగుబడిని ఇస్తాయి
IISc_RESPIN_te_D3_92252_502103_M_AGRI_920774_90995697
సేంద్రియ పద్ధతిలా సాగు చేసిన పంటలకు మార్కెట్ విలువ ఎక్కువ
IISc_SYSPINProject_te_f_BOSC_10918
జెండర్ స్టడీస్, క్రిమినల్ లా లో విస్తృత అధ్యయనం పరిశోధనలు చేశారు. ‘‘వాళ్ల అనుభవాలు వింటుంటే ఉద్వేగం కలిగేది.
IISc_RESPIN_te_D1_90632_523001_M_BANK_904247_90188157
డిపాజిట్ ఖాతా తెరవడం ఎందుకు అవసరం ?
IISc_RESPIN_te_D2_90281_517291_M_BANK_909793_90317502
వ్యవసాయ పంటల పై ఇన్సూరెన్సు తీసుకోవచ్చా ?
IISc_RESPIN_te_D3_91390_508001_F_AGRI_916105_90868813
రైతు బంధు పథకం కింద రైతుకు ఎకరాకు ఎంత అత్తే చెల్లిస్తరు ?
IISc_RESPIN_te_D4_90410_NA_M_AGRI_914406_90412496
బలమైన తిండి లేపోతే మనిషి తిరగడం కష్టమే కదా
IISc_RESPIN_te_D3_90574_508207_F_BANK_919029_90601741
ఇదేందిరా , షూరిటీ లేకుండా లోన్లిచ్చే బాంకా , ఏంది మంచిదే గదా
IISc_RESPIN_te_D3_90581_NA_F_AGRI_916086_90453437
కలుపు తీసే యంత్రం ధర ఎంతుటది ?
IISc_RESPIN_te_D2_91837_517325_M_BANK_908447_90959138
పెట్టుబడిదార్లు ఎక్కువమంది బంగారు కడ్డీలను కొనుక్కుంటారు
IISc_RESPIN_te_D3_92271_505330_M_AGRI_916369_91009011
మిరప పంటలో డై బ్యాక్ వ్యాధి ముట్టడి గురించి తెల్పండి ?
IISc_RESPIN_te_D1_92192_522601_M_BANK_902832_90252902
యూనివర్సల్ బ్యాంకు వ్యాపారం పెట్టుబడికి ఋణాలు ఇంకా ఆర్థికంగా సహాయాలు చేసే బ్యాంకు
IISc_RESPIN_te_D3_91366_506112_F_BANK_916685_90785242
నా లోను పత్తి నెల కు ఎంత వడ్డీ చెల్లించాలి ?
IISc_RESPIN_te_D3_91409_508221_M_AGRI_917324_90666653
శివుడు మల్లయ్య మన ఆంధ్రాలో దొరికే పశువుల జాతుల గురించి తెలుసుకొని మంచివి ఉంటే కొందాం
IISc_RESPIN_te_D2_91817_517425_M_AGRI_906479_91086726
జున్ను పాలు మొత్తం మనకేలా దూడకు పట్టిస్తే బాగా ఎదుగుతాది
IISc_RESPIN_te_D1_90098_524101_F_BANK_900949_90027185
పర్సనల్ లోనుకి సంబంధించి ఇంకా ఎన్ని నెలలు వాయిదాలు చెల్లించాలి అనేది కూడా మనం తెల్సుకోవచ్చు
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
462