Unnamed: 0 int64 0 145 | sentence_text stringlengths 6 86 | pos_tags stringlengths 12 71 |
|---|---|---|
0 | చూసేరండీ ? | VERB PUNCT |
1 | ఎక్కడికండి వెళ్తున్నారు ? | NOUN VERB PUNCT |
2 | నవ్వరటండి నలుగురు ? | VERB NOUN PUNCT |
3 | మీరో నేనో ఈ పని చెయ్యాలి . | PRON PRON DET NOUN VERB PUNCT |
4 | అంత పెద్ద పుస్తకం చదివేరా ? | DET ADJ NOUN VERB PUNCT |
5 | వాడు కుక్కను కర్రతో కొట్టేడు . | PRON NOUN NOUN VERB PUNCT |
6 | నేను ఆమె కంటె పెద్ద . | PRON PRON ADP NOUN PUNCT |
7 | మనం అన్నం ఎందుకు తినటం ? | PRON NOUN ADV VERB PUNCT |
8 | ఆయన నిన్నటేగదా మద్రాసునుంచి వచ్చేరు . | PRON ADV NOUN VERB PUNCT |
9 | నేను ఆయనకు చెప్పకుండా వచ్చేను . | PRON PRON VERB VERB PUNCT |
10 | చూడకుండా , వెళ్ళకండి . | VERB PUNCT VERB PUNCT |
11 | అతన్ని మళ్ళీ వెనక్కి పిలుద్దాం అనుకొన్నది . | PRON ADV NOUN VERB VERB PUNCT |
12 | రామయ్య ఇంటికి తెచ్చింది మందు . | PROPN NOUN VERB NOUN PUNCT |
13 | వాడికి ఆకలి వేస్తున్నది . | PRON NOUN VERB PUNCT |
14 | పక్షులు ఎగురుతాయి . | NOUN VERB PUNCT |
15 | కమల మొగుడితో సినిమాకు వెళ్ళిందా ? | PROPN NOUN NOUN VERB PUNCT |
16 | కమల మొగుడితోనా సినిమాకు వెళ్ళింది ? | PROPN NOUN NOUN VERB PUNCT |
17 | ఇతను రామయ్య . | PRON PROPN PUNCT |
18 | అతను చాలా పొడుగు . | PRON DET NOUN PUNCT |
19 | మీరు అలా చెప్పి ఉండగూడదు . | PRON ADV VERB VERB PUNCT |
20 | అమ్మా ! | NOUN PUNCT |
21 | తాతా ! | NOUN PUNCT |
22 | ఈ పాట విందాం . | DET NOUN VERB PUNCT |
23 | నిన్న ఎంతమంది మీ ఇంటికి వచ్చేరు ? | NOUN NOUN PRON NOUN VERB PUNCT |
24 | గ్లేసులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ? | NOUN DET NOUN VERB PUNCT |
25 | మీకు అన్ని ఇస్తాను . | PRON DET VERB PUNCT |
26 | అబ్బాయి తెచ్చిన బొమ్మ ఇక్కడ ఉంది . | NOUN VERB NOUN ADV VERB PUNCT |
27 | నేను చెప్పే మాట . | PRON VERB NOUN PUNCT |
28 | నాకు ఒకే ఇల్లు ఉన్నది . | PRON NUM NOUN VERB PUNCT |
29 | రూపాయికి చేరెడు బియ్యం రావటం లేదు . | NOUN ADJ NOUN VERB VERB PUNCT |
30 | మీరు చెప్పనిదే , వాళ్ళు ఒప్పుకోరు . | PRON VERB PUNCT PRON VERB PUNCT |
31 | ఆయన వచ్చేటప్పుడు ఇటు పిలవండి . | PRON VERB ADV VERB PUNCT |
32 | మీరు వచ్చేసరికి తయారుగా ఉంటాను . | PRON VERB ADV VERB PUNCT |
33 | అన్నం తినే నోరు . | NOUN NOUN NOUN PUNCT |
34 | నీళ్ళు తోడే బావులు మా ఊళ్ళో మూడు ఉన్నాయి . | NOUN VERB NOUN PRON NOUN NUM VERB PUNCT |
35 | నేను డబ్బు ఇచ్చిన మనిషి పేరు వెంకయ్య . | PRON NOUN VERB NOUN NOUN NOUN PUNCT |
36 | నేను రేపు వస్తాను . | PRON NOUN VERB PUNCT |
37 | నిన్న కమలకు పుస్తకం ఇచ్చింది రాము . | NOUN PROPN NOUN VERB PROPN PUNCT |
38 | మీరు ఉంటే గాని , నేను రాను . | PRON VERB SCONJ PUNCT PRON VERB PUNCT |
39 | ఆయన చదివితేగాని , మేము వినం . | PRON VERB PUNCT PRON VERB PUNCT |
40 | వాడు డబడబా వెళ్ళేడు . | PRON ADV VERB PUNCT |
41 | మాకు పాట ఒకటి వినాలని ఉంది . | PRON NOUN NUM VERB VERB PUNCT |
42 | వాడికి అప్పుడప్పుడు పిచ్చి ఎక్కుతుంది . | PRON ADV NOUN VERB PUNCT |
43 | మొదటమొదట నాకు ఆయన సంగతి బాగా తెలియదు . | ADV PRON PRON NOUN ADV VERB PUNCT |
44 | నెల నెలా జీతం డబ్బులోనుంచి భార్యకు కాసులు కొనేవాడు . | NOUN NOUN NOUN NOUN NOUN NOUN VERB PUNCT |
45 | ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ పోతాం . | ADV NOUN VERB VERB PUNCT |
46 | మీరు మెల్లమెల్లగా నడవాలి . | PRON ADV VERB PUNCT |
47 | నీళ్ళు పోసుకొన్నాడు . | NOUN VERB PUNCT |
48 | వాళ్ళు మాట్లాడుకొంటున్నారు . | PRON VERB PUNCT |
49 | ఆమె పండ్లు అమ్ముకొన్నది . | PRON NOUN VERB PUNCT |
50 | నేను చూసినవాడు పారిపోయేడు . | PRON VERB VERB PUNCT |
51 | నేను ఇచ్చినది మీ చేతిలో ఉన్నది . | PRON VERB PRON NOUN VERB PUNCT |
52 | నేను అడిగేది ఇది . | PRON VERB PRON PUNCT |
53 | నిన్న వచ్చిన వాళ్ళని చూసేను . | NOUN VERB PRON VERB PUNCT |
54 | ఆమె ఎలా ఉంది ? | PRON ADV VERB PUNCT |
55 | అతను వెళ్ళిపోవటం చూసీ చూడనట్లు ఊరుకొంది . | PRON VERB VERB VERB VERB PUNCT |
56 | మీ ఉత్తరం అందీ అందటంతోటే , జవాబు పంపేను . | PRON NOUN VERB VERB PUNCT NOUN VERB PUNCT |
57 | వాడు ఈ పని చెయ్యలేదు . | PRON DET NOUN VERB PUNCT |
58 | నేను వెళ్ళినంతవరకు . . . | NOUN VERB PUNCT PUNCT PUNCT |
59 | అదే నా పుస్తకం . | PRON PRON NOUN PUNCT |
60 | ఆయన అప్పుడే వచ్చేడే ! | PRON ADV VERB PUNCT |
61 | నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి . | PRON VERB NOUN VERB PUNCT |
62 | నాకు నీలో బాగుపడే లక్షణాలు కనిపించడం లేదు . | PRON NOUN VERB NOUN VERB VERB PUNCT |
63 | మేం ఆడవాళ్ళం . | PRON NOUN PUNCT |
64 | వాడు బీదవాడు . | PRON NOUN PUNCT |
65 | నేను బీదవాణ్ణి . | PRON NOUN PUNCT |
66 | వాడు ఇంటికి రా లేదు . | PRON NOUN VERB VERB PUNCT |
67 | వీళ్ళు బిచ్చగాళ్ళు . | PRON NOUN PUNCT |
68 | వాడు ఎవడు ? | PRON PRON PUNCT |
69 | కమల పూలు కోసింది . | PROPN NOUN VERB PUNCT |
70 | ఇప్పుడు ఆమెకి ఎనిమిదో నెల . | NOUN NOUN ADJ NOUN PUNCT |
71 | సుబ్బారావు రేపు చేరతాడు . | PROPN NOUN VERB PUNCT |
72 | రామయ్య ఇడ్లీలు సాంబారుతో తింటాడు . | PROPN NOUN NOUN VERB PUNCT |
73 | రాము వాళ్ళలో మొదటివాడు ; నేను మొదటివాణ్ణి పిలిచేను . | PROPN PRON NOUN PUNCT PRON NOUN VERB PUNCT |
74 | వాడు తిట్టేడు . | PRON VERB PUNCT |
75 | నేను కొట్టేను . | PRON VERB PUNCT |
76 | వాడు నిన్ను తిట్టేడు . | PRON PRON VERB PUNCT |
77 | పిల్ల వాడికి ఆకలి ఐంది . | NOUN PRON NOUN VERB PUNCT |
78 | నీవు చిన్నవాడివి కాబట్టి , నా మాట వినాలి . | PRON PRON SCONJ PUNCT PRON NOUN VERB PUNCT |
79 | వారు సిగరెట్లు తాగరు . | PRON NOUN VERB PUNCT |
80 | అది మా ఇల్లు కాదు . | PRON PRON NOUN VERB PUNCT |
81 | లక్ష రూపాయలు సంపాదించటం ఎంత అసాధ్యమో ఇదీ అంత అసాధ్యమే . | NUM NOUN VERB DET NOUN PRON DET NOUN PUNCT |
82 | ఎంత త్వరగా అయితే అంత మంచిది . | DET ADV VERB DET NOUN PUNCT |
83 | మీరు ఎక్కడ ఉంటారు ? | PRON ADV VERB PUNCT |
84 | ఇది మెత్తని పక్క . | PRON NOUN NOUN PUNCT |
85 | దేవుడు అంతటా ఉన్నాడు . | NOUN ADV VERB PUNCT |
86 | లోపలికి రండి . | NOUN VERB PUNCT |
87 | కాయితాలు పెట్టె కింద ఉన్నాయ్ . | NOUN NOUN ADP VERB PUNCT |
88 | ఊరిబైట గుడి ఉన్నది . | NOUN NOUN VERB PUNCT |
89 | మా ఊరు కృష్ణా నది దగ్గిర ఉన్నది . | PRON NOUN PROPN NOUN ADP VERB PUNCT |
90 | ఈ పుస్తకం నాకు నెల రోజులపాటు ఇస్తారా ? | DET NOUN PRON NOUN NOUN VERB PUNCT |
91 | పుట్టక పుట్టక కొడుకు పుట్టేడు . | VERB VERB NOUN VERB PUNCT |
92 | వాడు రాకపోయినా , నేను వెళ్తాను . | PRON VERB PUNCT PRON VERB PUNCT |
93 | నువ్వూ నాతో రా ! | PRON PRON VERB PUNCT |
94 | ఒక రోజంతా దయాల్బాగ్లో గడిపేడు . | NUM NOUN PROPN VERB PUNCT |
95 | రెండు చేతులతోనూ నన్ను పట్టుకుని కౌగిలించేడు . | NUM NOUN NOUN VERB VERB PUNCT |
96 | ఏమిటో ఇక్కడ కొంత కాలం ఉండాలనిపించింది . | PART ADV DET NOUN VERB PUNCT |
97 | రాము ఇంటికి వెళ్ళి, పేపరు చదువుతాడు . | PROPN NOUN VERB NOUN VERB PUNCT |
98 | రాము ఇడ్లీలు తింటాడు . | PROPN NOUN VERB PUNCT |
99 | రాము ఇడ్లీలు తిని , కాఫీ తాగేడు . | PROPN NOUN VERB PUNCT NOUN VERB PUNCT |
End of preview. Expand in Data Studio
No dataset card yet
- Downloads last month
- 3