Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
text
stringlengths
6
6.77k
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ను ఎలా షేక్ చేస్తోందో తెలిసిందే.
పండుగ వారమంతా అదరగొట్టిన ఈ సినిమా. . ఆ తర్వాత కూడా తగ్గట్లేదు.
యుఎస్లో ఈ సినిమా అంచనాల్ని మించిపోయింది.
అల్లు అర్జున్ స్థాయికి మిలియన్ల డాలర్లంటేనే పెద్ద ఫిగర్ అనుకుంటే ఈ చిత్రం ఏకంగా మిలియన్ క్లబ్బునూ అందుకుంది.
త్రివిక్రమ్ సినిమాలకు మామూలుగానే అక్కడ మంచి మార్కెట్ ఉంది.
అఆ సినిమా కేవలం త్రివిక్రమ్ స్టార్ పవర్తోనే .
మిలియన్ డాలర్లు కొల్లగొట్టిందక్కడ.
ఇప్పుడు త్రివిక్రమ్కు బన్నీ కూడా తోడయ్యాడు.
సినిమా అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పైగా మంచి టాక్ తెచ్చుకుంది.
దీంతో అల వైకుంఠపురములో యుఎస్ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ వసూళ్ల మోత మోగిస్తోంది.
సోమవారం సెలవు (మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే) కావడంతో వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా వచ్చాయి.
మంగళవారం ఎలాగూ ఆఫర్లు ఉంటాయి.
కాబట్టి ఈ రెండు రోజులకూ ఢోకా లేదు.
డిస్కో రాజా యుఎస్లో ఏమాత్రం ప్రభావం చూపుతుందన్న సందేహమే.
కాబట్టి రాబోయే వీకెండ్లోనూ అల. . కు మంచి వసూళ్లే వచ్చే అవకాశముంది.
కాబట్టి ఈ చిత్రం ఈజీగా .
మిలియన్ మార్కును కూడా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.
కాబట్టి భరత్ అనే నేను (.
మిలియన్లు), రంగస్థలం (.
మిలియన్లు) చిత్రాలను దాటేసి అల వైకుంఠపురములో టాప్- స్థానానికి చేరడం, నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పడం ఖాయమే కావచ్చు.
తొలి రెండు స్థానాల్లో బాహుబలి: ది కంక్లూజన్, బాహుబలి: ది బిగినింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నెలాఖరులోగా కొండపోచమ్మ సాగర్ నీళ్లు.
ఈ నెలాఖరులోగా కొండపోచమ్మ సాగర్ నీళ్లు సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కొండ పొచమ్మ సాగర్ రిజర్వాయర్ పనులు వడివడిగా సాగుతున్నాయి.
పంపుహౌజ్, పైపింగ్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి.
మిడ్మానేరు నుంచి రంగనాయక సాగర్ కు గోదావరి జలాలు రాగానే. . అక్కడి నుంచి నేరుగా కొండపొచమ్మ సాగర్ కు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెలాఖరు నాటికి నీళ్లు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మల్లన్నసాగర్ జాప్యంతో. . గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలో కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ను , కోట్ల వ్యయంతో టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు.
వాస్తవానికి రంగనాయక సాగర్ నుంచి గోదావరి జలాలు మల్లన్న సాగర్కు చేరుకోవాలి.
తర్వాత కొండ పొచమ్మ సాగర్ కు తరలించాల్సి ఉంది.
కానీ మల్లన్నసాగర్ పనులు ఆలస్యం అవుతుండటంతో అక్కడ నీళ్లను ఆపలేని పరిస్థితి ఉంది.
దీంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ సమీపం నుంచి నీటిని డైవర్ట్ చేసి కిలోమీటర్ల దూరంలోని కొండ పొచమ్మ సాగర్ ప్రధాన కాల్వకు కలిపి అక్కారం పంపుహౌజ్ కు తరలిస్తారు.
ఈ డైవర్షన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి.
అక్కారం పంపుహౌజ్ నుంచి కొండపొచమ్మ సాగర్ కు నీళ్లు ఎత్తిపోస్తారు.
ఈ పంపుహౌజ్లో మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఆరు మోటార్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి.
ముంపు జనం తరలింపు కొండపొచమ్మ సాగర్ కింద మునిగిపోతున్న మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి గ్రామాల ప్రజలను తరలించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.
వారికి ములుగు మండల పరిధిలోని తునికి బొల్లారంలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్లు కేటాయించారు.
తానేదార్ పల్లి తండా జనం ఇటీవలే గ్రామాన్ని ఖాళీ చేశారు.
మిగతా రెండుళ్ల వారిని తరలించి, ఆ గ్రామాలకు వెళ్లే రోడ్డును మూసి, మిగతా రిజర్వాయర్ కట్ట పనులను పూర్తి చేయనున్నారు.
పది పదిహేను రోజుల్లో అన్ని పనులు పూర్తిచేస్తామని ప్రాజెక్టు ఎస్ఈ వేణు తెలిపారు.
చంద్రబాబు కంటతడి. . . ఇంకా మీ బావనే నమ్ముతున్నారా : నందమూరి ఫ్యామిలీపై లక్ష్మీపార్వతి ఫైర్ , , , : ఏపీ అసెంబ్లీలో ( ) శుక్రవారం జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.
తన సతీమణితో పాటు తన కుటుంబసభ్యులపై వైసీపీ () నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ () అధినేత చంద్రబాబు నాయుడు ( ) మీడియా సమావేశంలో బోరున విలపించారు.
దీనిపై శనివారం నందమూరి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ () సతీమణి, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి ( ) మీడియా ముందుకు వచ్చారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని . . తెలుగు జాతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన పేరేనని లక్ష్మీపార్వతి అన్నారు.
ఎన్టీఆర్ కడుపున పుట్టి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారంటూ నందమూరి వారసులపై ఆమె ఫైరయ్యారు.
ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు తనకు ఫోన్ చేసి ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని, మీ అబ్బాయిని విదేశాల్లో చదివించుకుని అక్కడే సెటిలవ్వాలని ఆఫర్ చేసినట్లు లక్ష్మీపార్వతి ఆరోపించారు.
ఈ విషయాన్ని ఒక్కసారి చంద్రబాబును అడగాలని బాలయ్యను కోరారు.
దీనిపై బాబు ఒక్క నిజం కూడా చెప్పారని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.
నందమూరి కుటుంబసభ్యులకు నాపై లేనిపోనివి చెప్పి. . తనపై ద్వేషాన్ని తెచ్చారని ఆమె ఆరోపించారు.
తనను ఒక్కసారైనా దీని గురించి అడిగి వుంటే తాను అంతా చెప్పేదాన్నని లక్ష్మీపార్వతి అన్నారు.
వైశ్రాయ్ ఘటన తర్వాత బాలయ్య తన వద్దకు వచ్చారని. . ఆనాడే తనకు ఎలాంటి పదవి అక్కర్లేదని, ఏ పదవి తాను తీసుకోలేదని, రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా వద్దన్నానని లక్ష్మీపార్వతి గుర్తుచేశారు.
ఎన్టీఆర్ ప్రధాని కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని. . కుటుంబసభ్యులు చెప్పిన మాటలకు బాలయ్య మారిపోయారని ఆమె అన్నారు.
వెన్నుపోటు సమయంలో కోర్టులు, మీడియాను చంద్రబాబు ఎలా మేనేజ్ చేసింది అందరికీ తెలుసునని లక్ష్మీపార్వతి చెప్పారు.
స్వయంగా ఎన్టీఆర్ ఒక క్యాసెట్ తయారు చేయించి అల్లుడు తనను ఎలా మోసం చేసింది, ఎలా ఇబ్బంది పెట్టిందని చెప్పారని ఆమె గుర్తుచేశారు.
. బాలకృష్ణ వార్నింగ్ ఏ బిడ్డలైనా తండ్రికి అవమానం జరిగితే .
. ఆయన పక్కన నిలబడతారని లక్ష్మీపార్వతి అన్నారు.
మీ నాన్నని కాదని. . బావ పక్కన నిలబడతారా అంటూ ఆమె నందమూరి కుటుంబీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను ఇంటిలోంచి గెంటేసినా, చేతిలో డబ్బులు లేకపోయినా ఎన్టీఆర్ టీడీపీని ( ) నడిపానని లక్ష్మీ పార్వతి గుర్తుచేశారు.
కేవలం చంద్రబాబుపై పోరాడటానికే తాను వైసీపీలోకి వచ్చానని, తాను పదవుల కోసం రాలేదని ఆమె స్పష్టం చేశారు.
ఎన్టీఆర్తో తనకు నాలుగేళ్ల అనుబంధమే వుందని. . దానికే తాను జీవితాన్ని త్యాగం చేశానని, కానీ మీరేం చేశారని ఇంకా ఆ దుర్మార్గుడిని నమ్ముతున్నారంటూ లక్ష్మీపార్వతి మండిపడ్డారు.
అసెంబ్లీలో ఏం జరిగిందో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని ఆమె ప్రశ్నించారు.
వైసీపీ నేతలు చంద్రబాబును ఆయన పార్టీ నేతలను తిట్టారు తప్పించి. . ఏనాడూ ఆడవాళ్ల జోలికి రాలేదని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.
బాలకృష్ణకు చెందిన భవనంలోనే వైఎస్ షర్మిలపై ( ) అసభ్యకర పదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు.
వైఎస్ జగన్ను ( ) జైలుకు పంపింది చంద్రబాబు కాదా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.
అచ్యుతరెడ్డి కె. అచ్యుతరెడ్డి ( జూన్, - జనవరి, ) స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు.
వీరు మహబూబ్ నగర్ జిల్లా, నాగర్కర్నూల్లో జన్మించారు.
ఆంధ్ర మహాసభలో చిరకాలం సభ్యుడిగా ఉన్నారు.
తర్వాత హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ సభ్యుడై, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.
ఇండియన్ యూనియన్ ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వీరిని నిర్బంధించింది.
లో పోలీస్ చర్య వలన, నిజాం రాజ్య ప్రజలు స్వాతంత్ర్యాన్ని పొందినపుడు వీరు జైలునుండి విడుదలయ్యారు.
లో హైదరాబాదు లోని కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకుకు అధ్యక్షులై వరకు ఆ పదవిని నిర్వహించారు.
తెలంగాణా ప్రాంతీయ కమిటీకి తొలి అధ్యక్షుడుగా నియమితుడై నుండి వరకు పనిచేశారు.
హైదరాబాదు లోని హిందీ ప్రచార సభకు సంవత్సరాలు ఆయన అధ్యక్షత వహించారు.
కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శాసన సభ్యునిగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
లో రెవిన్యూ మంత్రిగా నియమితులై ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు.
అద్వైతం: కూర్పుల మధ్య తేడాలు - వికీపీడియా అద్వైతం: కూర్పుల మధ్య తేడాలు :, ఏప్రిల్ నాటి కూర్పు , బైట్లు చేర్చారు , సంవత్సరాల క్రితం అద్వైతము వ్యాస విలీనం చేసితిని.
:, మార్చి నాటి కూర్పు (సవరించు) చి (: , : ( )) :, ఏప్రిల్ నాటి కూర్పు (సవరించు) (దిద్దుబాటు రద్దుచెయ్యి) పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశమును అను నీపంచభూతములును, గుణత్రయాత్మకమయిన యవిద్య యొక్క కార్యములుగాన ఇవియు త్రిగుణాత్మకములు.
రజోగుణముతోకూడిన భూతముల చేత ప్రాణాపాన వ్యానోదాన సమానములు అను పంచప్రాణములు పుట్టుచున్నవి.
ఈ పంచభూతములుచేతను, జ్ఞానకర్మేంద్రియములచేతను, పంచప్రాణములచేతను, మనోబుద్ధులచేతను సూక్ష్మశరీరము పుట్టుచున్నది.
ఈశరీరము లింగశరీరము అని చెప్పఁబడును.
ఈశరీరము పరలోకయాత్రకు అనుకూలమై మోక్షపర్యంతము ఉండునది.
దిశ నిందితులను వెంటనే శిక్షించాల్సిందే!
- లోక్సభలో ముక్తకంఠంతో కోరిన ఎంపీలు దిల్లీ: హైదరాబాద్లో యువ వెటర్నరీ వైద్యురాలు దిశ హత్యోదంతంపై లోక్సభలో చర్చ జరుగుతోంది.
నిందితులను వెంటనే శిక్షించాలంటూ ఎంపీలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఈ ఘటనపై చర్చ జరపాలంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో జీరో అవర్లో స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ. . తెలంగాణ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
జాతీయ రహదారిపై హత్య జరిగితే పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం భాజపా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ. . హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా చెడు వాతావరణాన్ని సృష్టించిందన్నారు.
ప్రజలను చైతన్యపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు.
నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే తప్ప న్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు.
ఘటన జరిగినప్పుడే కాకుండా. . ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, చట్టంలో మార్పులు తీసుకొస్తే తప్ప మార్పు సాధ్యం కాదని ఆయన సభకు వివరించారు.
దిశ హత్యాచార ఘటనను తెదేపా తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారని తెలిపారు.
మహిళలకు రక్షణ కరైవన పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరమన్నారు.
దిశను అత్యంత క్రూరంగా చంపేశారని వైకాపా ఎంపీ వంగా గీత విచారం వ్యక్తం చేశారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ఘటనను అందరూ ఖండించాలన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడాలంటేనే భయపడేలా చట్టం తీసుకురావాలని ఆమె సభకు వివరించారు.
మహిళలు బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా వస్తారో. . రారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు.
End of preview. Expand in Data Studio

No dataset card yet

Downloads last month
435