Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
sourceText
stringlengths
7
436
targetText
stringlengths
10
352
Respiratory irritation was not reported in Northwest Florida over the past week.
గత వారంలో నార్త్‌వెస్ట్ ఫ్లోరిడాలో శ్వాస సంబంధ మంట నివేదించబడలేదు.
We try to do that a lot and you've seen us do that a lot over the last few weeks and that's going to take the place of a press briefing when you can talk to the president of the United States.’
మేము అది జరిగేలా చేయటానికి చాలా ప్రయత్నిస్తాము మరియు గత కొన్ని వారాలుగా మేము చాలా చేయడం మీరు చూశారు మరియు మీరు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడితో మాట్లాడగలిగినప్పుడు అది ఒక ప్రెస్ బ్రీఫింగ్ స్థానాన్ని భర్తీ చేస్తుంది."
Clean water is scarce.
శుభ్రమైన నీరు కొరతగా ఉంది.
The method involves extracting immune cells from a patient, altering them in the laboratory so they can "see" a protein common to many cancers called HER2, and then re-injecting the cells.
ఇందులో భాగంగా ఒక రోగి శరీరం నుండి వ్యాధి నిరోధక కణాలను సేకరించి ప్రయోగశాలలో HER2 అనే చాలా రకాల క్యాన్సర్‌లలో ఉండే ఒక ప్రొటీన్‌ను "గుర్తించేలా" వాటికి శిక్షణ ఇచ్చి, తిరిగి ఆ కణాలను ఇంజక్ట్ చేస్తారు.
Republicans Alienating Women Voters Ahead of Midterms With Kavanaugh Debacle, Analysts Warn
కావనో వివాదం కారణంగా మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్‌లు మహిళా ఓటర్లను దూరం చేసుకుంటున్నారు అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు
Those guttural screams of celebration got louder as his round went on, sinking a crucial putt to take match four all-square when he and Thomas had been two down after two.
అతను, థామస్ కలిసి రెండు పాయింట్లు సాధించిన తర్వాత మరో రెండు సాధించి మొత్తం ఫోర్ ఆల్-స్క్వేర్‌తో మ్యాచ్ గెలవగల సమయంలో అందరూ కేరింతలు కొట్టారు.
A former West collaborator, JAY-Z, has also made do with or without a hyphen and capitals.
గతంలో వెస్ట్‌తో కలిసి ఉన్న JAY-Z తన పేరులో హైఫన్ ఉండాలా లేదా మరియు క్యాపిటల్స్ ఉండాలా అన్న మార్పు చేసుకున్నారు.
When someone is accused of something they didn't do, they must not be angry.
ఎవరిపైన అయినా తప్పుడు ఆరోపణలు వస్తే వారికి కోపం రాకూడుదు.
The Burnaston plant - which makes Toyota's Auris and Avensis - produced nearly 1,50,000 cars last year of which 90% were exported to the rest of the European Union.
టొయోటా ఆరోస్ మరియు అవెన్సిస్‌లను తయారు చేసే బర్నాస్టన్ ప్లాంట్ - గత ఏడాది దాదాపుగా 150,000 కార్లను ఉత్పత్తి చేసింది, ఇందులో 90% మిగిలిన యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతి చేయబడ్డాయి.
‘He didn't say that he was feeling down or depressed or anything,’ she said.
“అతను కృంగి పోయాడని లేదా డిప్రెషన్‌లో ఉన్నాడని లేదా ఇంకేదైనా భావిస్తున్నట్లు చెప్పలేదు,” అని ఆమె అన్నారు.
AMs will get the final vote on the question of what they should be called when they debate the legislation.
చట్టం గురించి చర్చ జరిగినప్పుడు ఎ.ఎంలను ఎలా పిలవాలి అన్న దానిపై అంతిమంగా ఓటు వేసే హక్కు వారికి ఉంది.
Over several hours pro-independence groups chanting ‘No forgetting, no forgiveness’ faced off with unionist protesters shouting, ‘Long live Spain’.
అనేక గంటలపాటు స్వతంత్రం కోరుకుటుంన్నవారు "మర్చిపోవద్దు, క్షమించవద్దు" అని నినాదాలు చేసారు, అలాగే యూనియనిస్ట్ నిరసనకారులు మాత్రం "స్పెయిన్ జిందాబాద్" అని నినాదాలు చేసారు.
A deep Keaghan Jacobs free kick then found skipper Craig Halkett but his defensive partner Alan Lithgow could only stab wide at the back post.
కీఘన్ జాకోబ్స్ కొట్టిన డీప్ కిక్‌తో క్రెయిగ్ హాల్కెట్ వద్దకు బాల్ వచ్చింది, కానీ అతని డిఫెన్సివ్ పార్ట్నర్ అలెన్ లిథ్‌గో దానిని దూరంగా బ్యాక్ పోస్ట్ వద్దకు కొట్టాడు.
He raced between three Brighton defenders, before slashing into the open field.
అతను ఓపెన్ ఫీల్డ్‌లోకి కొట్టడం కంటే ముందు ఇద్దరు బ్రైటన్ డిఫెండర్‌లు అతని వెంటపడ్డారు.
The vestry - the parish's governing body, made up of lay leaders - wrote the diocese in July with concerns that the diocese ‘would seek to pass along the costs’ to the vestry, even though the vestry had not been involved in hiring the architects and contractors the diocese sent in.
డయసీస్ గురించి లే లీడర్‌లను కలిసిన పెరిష్ పర్యవేక్షణ సంఘం అయిన వెస్ట్రీ తమ ఆందోళనలను జూలైలో వ్రాసింది, దాని ప్రకారం డయసీస్ పంపిన ఆర్కిటెక్ట్‌లు మరియు కాంట్రాక్టర్‌ల నియామకంలో తమ ప్రమేయం లేకపోయినా కూడా "ఖర్చులను తమ నుండి వసూలు చేయడానికి"డయసీస్ ప్రయత్నిస్తోందని వెస్ట్రీ పేర్కొంది.
The dueling protests reflect the divisiveness of a visitor hailed as a hero by some German Turks and reviled as an autocrat by others.
ఈ పర్యటన సందర్భంగా జెర్మన్‌లో ఉన్న టర్కీ ప్రజలు కొందరు ఆయనను హీరో అంటే, అతని వ్యతిరేకులు అతడిని నియంత అని విమర్శించారు.
And he defended his unusual approach in talking about relations with Kim.
కిమ్‌తో సత్సంబంధాల కోసం తన తీసుకుంటున్న అసాధారణ చర్యలను ఆయన సమర్థించుకున్నారు.
Sharon Davis and Kelly Humphreys have been posting cards on a Welsh bridge with inspirational messages and phone numbers that people can call for support.
షారోన్ డేవిస్ మరియు కెల్లీ హంప్రీస్ వెల్ష్ బ్రిడ్జి పైన స్పూర్తి కలిగిన సందేశాలు మరియు మద్దతు కొరకు ప్రజలు కాల్ చేయడానికి ఫోన్ నెంబర్లతో కార్డులు పోస్ట్ చేస్తూ ఉన్నారు.
This would be the region's first rainfall of their wet season.
ఈ ప్రాంతంలో ఈ వర్షాకాలంలో ఇది తొలి వర్షం.
It's still not clear whether Mr Kavanaugh can get to at least 50 votes on the Senate floor, which would allow Mike Pence, the vice president, to break a tie and confirm him to the Supreme Court.
శ్రీ కవానౌ సెనేట్ ఫ్లోరులో కనీసం 50 వోట్లు సంపాదించగలడా అని స్పష్టంగా తెలీదు, ఇది ఒప్పందాన్ని రద్దు చేసి మరియు సుప్రీం కోర్టుకు ధృవీకరించడానికి మైక్ పెన్స్, వైస్ ప్రెసిడెంట్ కి వీలుకల్పించగలదు.
West, 41, has been nicknamed Ye for some time and used the moniker as the title for his eighth album, which was released in June.
41 ఏళ్ల వెస్ట్‌ని కొంతకాలంగా అందరూ యే అని ముద్దుగా పిలుస్తున్నారు, అతను జూన్‌లో విడుదలైన తని ఎనిమిదవ ఆల్బమ్ కోసం మానికర్ అనే పేరును ఉపయోగించాడు.
A source said: ‘Truly was by far the top of Holly's priorities.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం: "హోలీ ప్రాధాన్యతలలో ట్రూలీ అత్యంత కీలకమైనది.
There is a warehouse full of goods at the Marlow HQ which are ready to be sold.’
మార్లో ప్రధాన కార్యాలయంలోని గిడ్డంగి మొత్తం విక్రయానికి సిద్ధంగా ఉన్న వస్తువులు ఉన్నాయి."
The notice for the Nottingham East Labour meeting on Friday stated that ‘we want the meetings to be inclusive and productive’.
"సమావేశాలలో అందరినీ కలుపుకునిపోవాలి, మంచి ఫలితాలు సాధించాలి" అని శుక్రవారం నాడు నాగింగ్‌హామ్ ఈస్ట్ లేబర్ సమావేశానికి ఒక నోటీసు వచ్చింది.
China and Russia argue that the UN Security Council should reward Pyongyang for steps taken.
ఇప్పటివరకూ తీసుకున్న చర్యల ఆధారంగా ప్యోంగ్‌యాంగ్‌కు కొంత ఉపశమనం కల్పించాలని U.N. భద్రతా మండలిలో చైనా, రష్యా వాదించాయి.
The vast majority of defectors from the North are eventually offered South Korean citizenship.
ఉత్తరం నుండి ఫిరాయింపుదార్లలో చాలా మందికి ఉత్తర కొరియా పౌరసత్వం అందించబడినది.
‘I think the younger players had fun having a go at him, as well, this week, which was fun to see.
"యువ ఆటగాళ్ళు అతనిని విమర్శించడం సరదా అనిపించిందని అనుకుంటున్నాను, అలాగే, ఈ వారం కూడా, చూడటానికి సరదాగా ఉంది అని నేను భావిస్తున్నాను.
He has said that unemployment and a lack of educational opportunities draws youth to criminal gangs.
నిరుద్యోగం, నిరక్షరాస్యత కారణంగా యువకులు నేరాలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
A police officer was heard telling one man that the entire area is now being treated as a crime scene.
ఆ ప్రాంతం మొత్తాన్ని నేరం జరిగిన స్థలంగా పరిగణిస్తున్నట్లు పోలీసులు ఒక వ్యక్తికి చెబుతున్నట్లు వినిపించింది.
Cristiano Ronaldo has branded rape claims against him as ‘fake news’, saying that people ‘want to promote themselves’ by using his name.
క్రిస్టియానో రొనాల్డో అతని పేరును ఉపయోగించి "వాళ్ళ ప్రచారం పెంచుకోవాలనుకుంటున్నారు" అని పేర్కొంటూ, "అసత్య వార్తలు," అని అతనిపై ఉన్న అత్యాచార ఆరోపణలను ఖండించారు.
Simpson was arrested without incident and taken into custody at East Baton Rouge Parish Police Department.
సంఘటన లేకుండా సింప్సన్‌ని అరెస్ట్ చేసారు మరియు ఈస్ట్ బాటన్ రోగ్ పారిష్ పోలీసు డిపార్ట్మెంటులో అదుపులోకి తీసుకున్నారు.
‘The overwhelming majority of people who buy condominiums in these buildings will be white,’ he said, ‘and therefore will hasten the day that these churches close altogether because it is unlikely that most of these people who move into these condominiums will become members of these churches.’
"ఈ భవనాలలోని అపార్ట్‌మెంట్‌లను ఎక్కువగా తెల్లవారు కొనుగోలు చేస్తారు," అని ఆయన అన్నారు, "ఈ అపార్ట్‌మెంట్‌లలోకి వచ్చే వారిలో ఎక్కువ మంది చర్చిలలో సభ్యులుగా ఉండరు కనుక ఈ చర్చిలు అన్నీ మొత్తంగా మూసివేయబడే రోజు దగ్గర్లోనే ఉంది."
Ri made no mention of plans for a second summit between Kim and Trump that the US leader highlighted at the United Nations earlier in the week.
కిమ్ మరియు ట్రంప్ మధ్య రెండవ సమావేశం జరగాలని గతవారం ఐక్యరాజ్య సమితిలో U.S. నేత ప్రస్తావించారు, కానీ దాని గురించి రియ్ మాట్లాడలేదు.
Officials released video of the confrontation between Sims and Simpson, and police said Sims lost his glasses during the fight.
సిమ్స్ మరియు సింప్‌సన్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోని అధికారులు విడుదల చేసారు, ఈ గొడవలో సిస్స్ కళ్లద్దాలు పడిపోయాని పోలీసులు చెప్పారు.
Jaynes said he and others managed to wade through waist-deep water to the emergency exits on the sinking plane.
మునిగిపోతున్న విమానంలో అత్యవసర ద్వారా నుండి అతను మరియు ఇతరులు కష్టపడి నడిచి వెళ్ళడానికి ప్రయత్నించామని జెనస్ అన్నారు.
Three men, aged 33, 34 and 39, have been arrested after a car was repeatedly rammed into a house in Londonderry.
లండన్‌డెర్రీలోని ఒక ఇంట్లోకి కారును కావాలనే మళ్లీ మళ్లీ దూసుకెళ్లేలా చేసిన ఘటనలో 33, 34, 39 సంవత్సరాల వయస్సు ఉన్న ముగ్గురు పురుషులు అరెస్టయ్యారు.
Londonderry: Men arrested after house rammed by car
లండన్‌డెర్రీ: ఇంట్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసారు
You can listen to the full interview on Sportsound on Sunday, 30 September, on Radio Scotland between 4:30 p.m. and 5:30 p.m. IST (12:00 and 13:00 BST)
సెప్టెంబర్ 30, ఆదివారం, రేడియో స్కాట్లాండ్‌లో 12:00 మరియు 13:00 BST మధ్య స్పోర్ట్‌సౌండ్‌లో పూర్తి ఇంటర్వ్యూను మీరు వినవచ్చు
A 45-year-old man has been charged with attempted murder after a man was stabbed in a restaurant in east Belfast on Friday.
శుక్రవారం నాడు తూర్పు బెల్‌ఫాస్ట్‌లోని రెస్టారెంట్‌లో ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసినందుకు ఒక 45 ఏళ్ల మహిళపై కేసు నమోదు చేసారు.
‘Do you think he's telling the truth to the country?’
"అతను దేశానికి నిజం చెబుతున్నాడు అని నువ్వు భావిస్తున్నావా?
Max Verstappen started from the back row of the grid and was in seventh by the end of the first lap on his 21st birthday.
మాక్స్ వెర్‌స్టాపెన్ గ్రిడ్ యొక్క బ్యాక్ రో నుండి ప్రారంభించారు మరియు అతని 21వ జన్మదినం నాడు మొదటి ల్యాప్‌లో ఏడవ స్థానంలో ఉన్నారు.
Both churches were built by white congregations before Harlem became a black metropolis - Metropolitan Community in 1870, St. Martin's a decade later.
హార్లెమ్ ఒక బ్లాక్ మెట్రోపోలిస్‌గా మారడం కంటే ముందు శ్వేత జాతీయులు ఈ రెండు చర్చిలను నిర్మించారు – సెయింట్ మార్టిన్‌కు దశాబ్దం తర్వాత 1870లో మెట్రోపాలిటన్ సంఘంగా మారింది.
‘Dr Ford, I don't know what happened, but I know this: Brett denied it vigorously,’ Graham added, referring to Christine Blasey Ford.
"డా. ఫోర్డ్, ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది తెలుసు: బ్రెట్ దీనిని తీవ్రంగా ఖండించారు" అని క్రిస్టీన్ బ్లాసే ఫోర్డ్‌ను ఉద్దేశించి గ్రాహమ్ చెప్పారు.
One mother who stumbled across her 13-year-old daughter's secret site found a teenager urging others to "rape me".
ఒక తల్లి తన 13 ఏళ్ల కుమార్తెకు ఉన్న రహస్య సైట్‌ను కనుగొంది, అందులో ఒక యువతి "నాపై అత్యాచారం చేయమని" ఇతరులను కోరడాన్ని చూసి అశ్చర్యపోయింది.
President Joko Widodo made improving Indonesia's tattered infrastructure a centrepiece of his election campaign, and he has lavished money on roads and railways.
అధ్యక్షుడు జోకో విడోడో తన ఎన్ని కల ప్రచారంలో అస్తవ్యస్తంగా ఉన్న ఇండోనేషియా మౌళిక వసతులను సరి చేస్తానన్న ప్రధానంగా పేర్కొన్నారు, ఆయన రహదరాలు, రైల్వేల కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు.
Two women who lost loved ones to suicide are working to prevent others from taking their own lives.
వారు ప్రేమించినవారు ఆత్యహత్య చేసుకోవడంతో కోల్పోయిన ఇద్దరు మహిళలు ఇతరులు వారి స్వంత జీవితాలను కోల్పోకుండా నివారించడానికి పనిచేస్తున్నారు.
In order to receive a free ticket for the event (unless you were willing to pay for a VIP ticket), concertgoers had to complete a series of tasks, or ‘actions’ such as volunteering, emailing a world leader, making a phone call or any other meaningful ways to help raise awareness of their goal of ending poverty.
(మీకు VIP టిక్కెట్ అవసరం లేకుంటే) ఉచిత టిక్కెట్ పొందాలనుకుంటే, కార్యక్రమానికి వెళ్లాలనుకువారు కొన్ని టాస్క్‌లు లేదా "చర్యలు" అంటే స్వచ్ఛంద సేవలు, ప్రపంచ నాయకులకు ఇమెయిల్ పంపడం, ఫోన్ కాల్ ద్వారా లేదా మరో రూపంలో పేదరికం నిర్మూలన పట్ల అవగాహన కల్పించడం వంటివి చేయాలి.
'It won't happen overnight but a four-day working week is an aspiration that fits in with the party's approach to rebalancing the economy in favour of the worker as well as the party's overall industrial strategy.'
'ఇది రాత్రికి రాత్రి జరగదు, కానీ వారానికి నాలుగు రోజుల పని విధానం అన్నది పార్టీ విధానం, దీని ద్వారా ఆర్థిక రంగంలో సమతుల్యతను పాటిస్తూనే ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చవచ్చు, తద్వారా పారీకి సంబంధించిన పరిశ్రమల ప్రణాళిక కూడా విజయవంతం అవుతుంది.'
Francois Bouchard equalised for Dundee before two Lukas Lundvald Nielsen goals secured their victory.
రెండు లూకాస్ లుండ్వాల్డ్ నీల్సెన్ వారి గెలుపుకి గోల్స్ చేయడానికి ముందు ఫ్రాంకాయిస్ బౌచర్డ్ డండీకి సమానం చేసారు.
This recently redrawn suburban Pittsburg district pits Democrat Rep Conor Lamb - who won his seat in another district in a special election last spring.
ఈ ఇటీవలే పునర్నిర్మించిన సబర్బన్ పిట్స్బర్గ్ జిల్లా గుంటలు డెమొక్రాట్ రిపబ్లిక్ కోనార్ లాంబ్ - గత వసంతకాలంలో జరిగిన ప్రత్యేక ఎన్నికలలో మరొక జిల్లాలో తన సీటును ఎవరు గెలుచుకున్నారు.
The prosecution rested its case Saturday in the retrial of a man who is accused of burning a Mississippi woman alive in 2014.
శనివారం నాడు ప్రాసిక్యూషన్ తన కేసులో మిసిస్సిపీ మహిళను 2014లో సజీవంగా తగుబెట్టిన ఆరోపణలో వ్యక్తిని మళ్ళీ విరామం ఇచ్చింది.
The driver told her he would be voting for Mr Trump.
మిస్టర్ ట్రంప్‌కు ఓటు వేస్తానని డ్రైవర్ ఆమెకు తాను చెప్పాడు.
The next shoe to drop could be the special counsel Robert Mueller's report on Mr Trump's possible obstruction of justice, of which there now is very substantial evidence in the public record.
పబ్లిక్ రికార్డులో ఇప్పుడు చాలా గణనీయమైన సాక్ష్యం ఉన్న, ట్రంప్ సంభావ్య న్యాయ అవరోధం పైన స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లెర్ పైన తరువాత చర్య తీసుకోవడం ఆపవచ్చు.
One of the most disappointing aspects of this era of politics is how levels of abuse have become normalised.
అసభ్యకరమైన భాష చాలా సాధారణ విషయం అయిపోవడం అన్నది నేటి రాజకీయాలలో చాలా బాధాకరమైన విషయం.
Ri referred to a joint statement issued by Kim Jong Un and Donald Trump at a first ever summit between a serving US president and a North Korean leader in Singapore on June 12, when Kim pledged to work toward ‘denuclearisation of the Korean peninsula’ while Trump promised guarantees of North Korea's security.
మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు మరియు ఉత్తర కొరియా అధినేత మధ్యలో జూన్ 12న సింగపూర్‌లో జరిగిన సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో "కొరియా ద్వీకల్పంలో అణ్వాయుధాలను ఉపసంహరిస్తాము" అన్న కిమ్ ప్రకటనను మరియు ఉత్తర కొరియా భద్రతకు కట్టుబడి ఉంటాము అన్న ట్రంప్ ప్రకటనను రియ్ గుర్తు చేసారు.
Joan Puig, a 42-year-old mechanic recording the protest in support of the police on his phone, said the conflict had been stoked by politicians on both sides.
పోలీసులకు మద్దతుగా నిరసనను రికార్డ్ చేస్తున్న జోవన్ ప్యుగ్ అనే 42 సంవత్సరాల మెకానిక్ అభిప్రాయం ప్రకారం, ఇరువైపులా ఉన్న రాజకీయ నాయకుల కారణంగా ఈ వివాదం ఏర్పడింది.
I have never hidden my politics, including at the last election.
గత ఎన్నికలతో సహా ఎప్పుడూ నేను నా రాజకీయాలను దాచలేదు.
Gerrard made eight changes to the side which swept past Ayr into the Betfred Cup semi-finals.
ఆయర్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత బెఫర్డ్ కప్ సెమీ ఫైనల్స్ సమయంలో గెర్రాడ్ తన జట్టులో ఎనిమిది మార్పులు చేసాడు.
Mike Sullivan and Jordan Cownie brought the home side level before Dwyer restored the Giants' lead.
జెయింట్స్ ఆధిక్యాన్ని డ్వైయర్ కాపాడటానికి ముందు మైక్ సులివైన్ మరియు జోర్డాన్ కౌనీ ఆతిథ్య జట్టుని సమం చేశారు.
But we've all got to carry on and fight.’
కానీ మనం అందరం కొనసాగించి మరియు పోరాడాలి."
‘I'm incredibly optimistic for this next era of the web,’ Berners-Lee added.
"రాబోయే వెబ్ శకం కోసం నేను చాలా ఆశావదంతో పని చేస్తున్నాను" అని బెర్నర్స్-లీ అన్నారు.
Indonesia earthquake tsunami: hundreds killed
ఇండోనేషియా భూకంపం సునామీ: వందల మంది మరణించారు.
‘Historically, the old people I’ve talked to say there was a bar and a church on every corner,’ Mr Adams said.
"చరిత్ర ప్రకారం, ప్రతి మలుపులోనూ ఒక బార్, ఒక చర్చి ఉండేవని నాతో మాట్లాడిన పెద్దలు చెప్పారు," అని ఆడమ్స్ చెప్పారు.
‘She asked me to hold it confidential and I kept it confidential as she asked.’
“దానిని గోప్యంగా ఉంచమని ఆమె నన్ను అడిగింది మరియు ఆమె అడిగినట్లు నేను దానిని గోప్యంగా ఉంచాను."
‘"Peppa the pig," yes.’
""పెప్పా ది పిగ్," అవును."
And it could mean the end of a long friendship.
దీని కారణంగా ఎంతోకాలం నుండి ఉన్న స్నేహం కూడా దూరం కావచ్చు.
‘Double the AI research budget would be a good start, given that all other countries are so much farther behind US, and we're looking for the next breakthrough in AI,’ said Lee.
"మిగిలిన అన్ని దేశాలు U.S. కంటే చాలా వెనుకబడి ఉన్నాయి కనుక AIలో పెట్టుబడులు రెండింతలు చేయడం ఒక మంచి ప్రారంభం, తద్వారా AIలో ఇంకా మంచి విషయాలు కనుగొనవచ్చు అని లీ చెప్పారు.
English and Bough begin their odyssey of farcical high-jinks: disguised as waiters, they set fire to a flash French restaurant; they create mayhem smuggling themselves aboard Volta's luxury yacht; and English triggers pure anarchy as he attempts to use a Virtual Reality headset to familiarise himself with the interior ...
ఇంగ్లీష్ మరియు బౌ ఇద్దరూ రకరకాల విన్యాసాలు చేస్తారు, వెయిటర్‌లుగా పని చేస్తూ ఫ్రెంచ్ రెస్టారెంట్‌కు నిప్పు పెడతారు, వోల్టాకి చెందిన లగ్జరీ యాచ్‌లో అక్రమంగా రవాణా అవుతారు, వోల్టా ఇంటి గురించి తెలుసుకోవడం కోసం వర్చువల్ రియాలిటీని ధరించిన ఇంగ్లీ నానా గందరగోళం సృష్టిస్తాడు.
Elite League: Dundee Stars 5-3 Belfast Giants
ఇలైట్ లీగ్: డండీ స్టార్స్ 5-3 బెల్ఫాస్ట్ జెయింట్స్
Much of the central and eastern US is expected to see a warm start to October with widespread 80s from the Southern Plains to parts of the Northeast.
మధ్య మరియు తూర్పు USలోని చాలా భాగంలో ఆక్టోబర్ ప్రారంభంలో వెచ్చదనం మొదలయ్యి, విస్తృతమైన 80 డిగ్రీలతో దక్షిణ ప్రాంతాల నుండి ఈశాన్యం దిశగా విస్తరించవచ్చు.
The High Breed: What is conscious hip hop?
ద హై బ్రీడ్: చేతనమైన హిప్ హాప్ అంటే ఏమిటి?
The Giants got an early two-goal lead through strikes from Patrick Dwyer and Francis Beauvillier.
ముందుగా ప్యాట్రిక్ డ్వైయర్ మరియు ఫ్రాన్సిస్ బియూవిలియర్ నుండి రోండు గోల్స్ ఆధిక్యతని జెయింట్స్ సంపాదించారు.
Clean water is scarce.’
త్రాగునీరు లేదు."
Desert Island Discs is on BBC Radio 4 on Sunday at 03:45 p.m. IST (11:15 BST).
ఎడారి ద్వీపం డిస్క్‌ల గురించి ఆదివారం 11:15 BSTకి BBC రేడియో 4లో వస్తుంది.
Palin called his arrest ‘the elephant in the room’ and said of her son and other war veterans, ‘they come back a bit different, they come back hardened, they come back wondering if there is that respect for what it is that their fellow soldiers and airmen, and every other member of the military, has given to the countr...
పాలిన అతని అరెస్ట్‌ను "గదిలో తెల్ల ఏనుగు" అని చెప్పారు మరియు తను కొడుకు అయినా మరియు ఇతర యుద్ధ వీరులు అయినా వారు తిరిగి వచ్చినప్పుడు "చాలా భిన్నంగా, కఠినంగా ఉంటారు, వారు మరియు వారి తోటి సైనికులు మరియు వారి కుటుంబాలు ఈ దేశం కోసం చేసిన త్యాగానికి తగిన గౌరవం లభిస్తుందో లేదో అన్న సందేహంతో ఉంటారు."
The city's airport has been reopened only for relief efforts and will remain closed until October.
కేవలం సహాయకచర్యల కోసం మాత్రమే నగరంలోని విమానాశ్రయం తెరవబడింది, ఇది అక్టోబర్ వరకు మూసివేయబడి ఉంటుంది.
‘I want to show them, look, you don't do stuff like that,’ she told the Post on Friday, adding ‘I know it's discrimination.’
“నేను వారికి చూపాలని అనుకున్నాను, చూడండి, మీరు అలాంటి వాటిని చేయకండి,” అని ఆమె శుక్రవారం పోస్టుతో తెలుపుతూ, “అది విచక్షణ అని నాకు తెలుసు” అని అన్నారు.
Jeremy Corbyn claimed last week that the Labour party should foster a culture of tolerance.
అందరి పట్ల సహనాన్ని పెంపొందించేలా లేబర్ పార్టీ ఉండాలని గత వారం జెరెమీ కార్బిన్ చెప్పారు.
Olympic diver Tom Daley says he grew up feeling inferior to everyone because of his sexuality - but that gave him the motivation to become a success.
చిన్నప్పటి నుండి తన సెక్సువాలిటీ కారణంగా తాను ఇన్ఫీరియారిటీతో పెరిగానని, కానీ దాని వల్లే తాను విజయం సాధించగలిగానన ఒలంపిక్ డైవర్ టామ్ డాలే చెప్పారు.
Holt, on the other hand, went with the same Livi 11 which took a point off Hearts last week and he would have been delighted with the way his well-drilled outfit suffocated their opponents at every turn.
మరోవైపు హాల్ట్ మాత్రమే గత వారం అందరి హృదయాలను గెలుచుకుని, అద్భుతంగా ఆడిన అదే లివి 11తో ఆడారు, ప్రతి నిమిషం తన ప్రత్యర్థులు పడ్డ కష్టం చూసిన ఆయన సంతోషించి ఉంటాడు.
The duo have announced that the upcoming ninth series will be the final one in the show's run, and it appears Kiernan is planning for life after Craiglang.
రాబోయే తొమ్మిదవ సీజన్‌తో ఈ కార్యక్రమం ముగుస్తుందని వీరిద్దరూ ప్రకటించారు, బహుశా క్రెయిగ్‌ల్యాంగ్ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కియెర్నర్ భావించి ఉంటారు.
Experts believe the departure of the This Morning presenter, who is among Britain's most bankable stars, could cost the firm millions due to hefty investment in products ranging from cushions and candles to clothing and homewear, and the potential for further delays to its launch.
నిపుణుల అంచనా ప్రకారం, బ్రిటన్‌లో అత్యంత జనాదరణ ఉన్న తార అయిన దిస్ మార్నింగ్ ప్రెజెంటర్ నిష్క్ర్రమణ కారణంగా, కుషన్‌లు, కొవ్వొత్తుల నుండి దుస్తులు మరియు హోమ్‌వేర్ వరకు అన్ని ఉత్పత్తులలో భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థకు మిలియన్లలో నష్టం రావచ్చు మరియు విడుదల కూడా మరింత ఆలస్యం కావచ్చు.
‘Today the situation on the ground is more stable and secure thanks to progress made in combating terrorism,’ he said.
“నేడు క్షేత్రం మరింత స్థిరంగా మరియు భద్రంగా ఉందని టెర్రరిజాన్ని పోరాడటంలో చేసిన పురోగతికి ధన్యవాదాలు,” అని ఆయన అన్నారు.
Of those, 70 per cent said they would vote yes.
వారిలో 70 శాతం మంది అవును అని ఓటు వేస్తామని చెప్పారు.
Monday will bring Bolivia ‘an extraordinary opportunity to open a new era of relations with Chile’ and a chance to ‘put an end to 139 years of disagreements with mutual benefits’, he said.
సోమవారం నాడు "చిలీతో తమ సంబంధాలలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించడానికి బొలీవియాకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది", దీని ద్వారా "139 సంవత్సరాల నుండి పరస్పర ప్రయోజనాలలో ఉన్న ఇబ్బందులను తొలగించవచ్చు" అని ఆయన అన్నారు.
One of his grandsons, Michael Vann, said it was ‘brilliantly symbolic’ the stone would be revealed exactly 100 years on from his grandfather's award-winning feat.
మా తాత పతకం గెలిచిన సరిగ్గా 100 సంవత్సరాలకు "అందమైన చిహ్నంగా" ఈ స్మారకాన్ని ప్రారంభించాము అని ఆయన ఒక మనవడు మైఖేల్ వాన్ చెప్పారు.
A number of schools will focus on the more classic modern languages, whereas others will teach languages that are deemed to be most important for the UK when looking ahead to 2020, such as Mandarin or Japanese.
చాలా పాఠశాలల్లో మరిన్ని క్లాసిక్ మోడ్రన్ భాషలు నేర్పుతున్నారు, అదే సమయంలో ఇతరులు 2020ని దృష్టిలో పెట్టుకుని UKకి అవసరమైన జపనీస్ లేదా మాండరిన్ వంటివి నేర్పుతున్నారు.
Prime Minister Zaev says NATO membership will bring much needed investment to Macedonia, which has an unemployment rate of more than 20 per cent.
20 శాతం కంటే ఎక్కువ నిరుద్యోగం ఉన్న మెసిడోనియాకి NATOలో సభ్యత్వం లభిస్తే భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రధాని జేయివ్ అంటున్నారు.
Three teenage boys and a 20-year-old man have been arrested on suspicion of attempted murder after a 16-year-old was found with stab wounds in Somerset.
సోమర్‌సెట్‌లో ఒక 16-ఏళ్ల అబ్బాయిని కత్తిపోట్లతో చంపడానికి ప్రయత్నించిన కేసులో అనుమానితులు ముగ్గురు టీనేజీ అబ్బాయిలు, ఒక 20-ఏళ్ల కుర్రాడు అరెస్టయ్యారు.
Vaccine teaches immune system to recognise rogue cells as part of treatment
చికిత్సలో భాగంగా చెడు కణాలను ఎలా గుర్తించాలో వ్యాధి నిరోధక శక్తికి వాక్సిన్ నేర్పుతుంది
John Edward: Languages skills essential for global citizens
జాన్ ఎడ్వర్డ్: గ్లోబల్ సిటిజెన్స్‌కు భాషా నైపుణ్యాలు అవసరం
The American, who won the 200 metres and 400 metres at the 1996 Games in Atlanta among his total of four Olympic golds and is now a regular BBC pundit, was left unable to walk after suffering a transient ischemic attack.
తన మొత్తం నాలుగు ఒలింపిక్ స్వర్ణల మధ్య అట్లాంటాలో 1996 గేమ్స్ లో 200 మీటర్లు మరియు 400 మీటర్లు గెలుచుకున్న అమెరికన్, ఇప్పుడు ఒక సాధారణ BBC పుడిట్, ఒక స్వల్పమైన ఇస్కీమిక్ ఎటాక్ తరువాత నడవలేకపోయాడు.
The quake and tsunami caused a major power outage that cut communications around Palu making it difficult for authorities to coordinate rescue efforts.
భూకంపం, సునామీ కారణంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది, దీని కారణంగా పలూ చుట్టుపక్కల రాకపోకలు నిలిచిపోయాయి, అందువల్ల అధికారులు సహాయకచర్యలు అందించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
What caused the crash and the exact sequence of events remains unclear.
కూలిపోవడానికి కారణం మరియు జరిగిన సంఘటనల ఖచ్చితమైన క్రమం స్పష్టంగా లేదు.
‘The member of my staff - whose identity, personal information and safety have been compromised as a result of these fraudulent and false allegations - was in no way responsible for the leak of this information.
"ఈ నిరాధార ఆరోపణల కారణంగా నా సిబ్బందిలో ఒకరి గుర్తింపు, వ్యక్తిగత సమాచారం పూర్తిగా బహిరంగం అయ్యాయి, కానీ దీనితో ఆ వ్యక్తికి అస్సలు సంబంధం లేదు.
The department is crediting the Louisiana State Police fugitive task force, the state police crime lab, Southern University police and area citizens in assisting in the investigation leading to the arrest.
లూసియానా స్టేట్ పోలీస్ ఫ్యుగిటివ్ టార్క్ ఫోర్స్, స్టేట్ పోలీస్ క్రైమ్ ల్యాబ్, సదరన్ యూనివర్శిటీ పోలీస్ మరియు స్థానిక పౌరుల సహాయంతో చేసిన విచారణ ఆధారంగా అరెస్ట్ చేయగలిగామని డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
Mr Park said tighter border controls between North Korea and China and higher rates charged by people smugglers were key factors.
ఉత్తర కొరియా మరియు చైనా మధ్య కఠినమైన సరిహద్దు నియంత్రణలు ఉన్నాయని మరియు వ్యక్తుల స్మగ్లర్లు ద్వారా అధిక రేటు ఛార్జ్ చేయడం కీలక కారకాలుగా ఉన్నాయి.
Fleetwood is the first European rookie to win four points in a row while he and Molinari, dubbed "Molliwood" after a sensational weekend are only the second pair to win four points from their opening four matches in Ryder Cup history.
వరుసగా నాలుగు పాయింట్‌లు సాధించిన మొదటి యూరోపియన్‌గా ఫ్లీట్‌వుడ్ నిలిచారు, అలాగే అతను, మోలినరి కలిసి అద్భుతమైన "మోలీవుడ్" ప్రదర్శనతో రైడర్ కప్ చరిత్రలోనే మొదటి నాలుగు మ్యాచ్‌లను నాలుగు పాయింట్‌లతో గెలిచిన రెండవ జంటగా నిలిచారు.
However, instead of sending it to her husband, she sent it to Ms. Maurice, twice.
అయితే, తన భర్తకు పంపడానికి బదులు, ఆమె మిస్ మారిస్‌కు రెండుసార్లు పంపారు.
Doyle said: ‘I am keen to act as a voice for athletes and I am hoping I can really contribute and help guide the sport in Scotland.’
డోయల్ ఇలా చెప్పారు: "నేను అథ్లెట్లకు ఒక స్వరం వలె ఉండటానికి ఆసక్తిగా ఉన్నాను మరియు స్కాట్లాండ్‌లో క్రీడను నడిపించడానికి నేను నిజంగా దోహదపడగలను మరియు సహాయపడగలను అని నేను ఆశతో ఉన్నాను."
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
10