audio
audioduration (s)
2.02
83.7
sentence
stringlengths
29
1.25k
ఆంధప్రదేశ్ లో కోవిడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పొడిగించింది
పరీక్షల అంశంపై పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది
ఆరు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఈ పథకం వర్తింపచేయటాన్ని మరో ఆరు జిల్లాల్లో అమలు చేయనుంది
కేవలం నెల రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా ఒక కోటి పది లక్షల ఎనభై ఐదు వేల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది
కరోనాపై పోరులో భాగంగా లక్షణాలు లేని స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులను ఇంటివద్దనే వుంచి చికిత్స అందించే వ్యూహం ద్వారా తెలంగాణా మెరుగైన ఫలితాలు సాధించిందని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ జి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ ఈ రోజు హైదరాబాదులో సమావేశమవుతోంది
ఇప్పటికే ముప్పై ఎనిమిది మంది అభ్యర్తులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ ఈ రోజు సమావేశంలో మలి విడత అభ్యర్థల జాబితాను ఖరారు చేస్తుందని భావిస్తున్నారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి శాసనసభా పక్ష నాయకుడు కిషన్ రెడ్డి అంబర్పేట నుంచి పోటీ చేస్తారు
మెదక్ లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే టీఆర్ ఎస్ మ్యానిఫెస్టో అని ఆయన అన్నారు
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఢిల్లీకి తాకట్టు పెడుతోందని హరీష్ రావు విమర్శించారు
ఎన్నికల సిద్ధాంతం కోసం ఉన్న వారు తెలంగాణకు అవసరం లేదని కంటికి రెప్పలా కాపాడుకునే వారే తెలంగాణకు అవసరమని ఆయన పేర్కొన్నారు
ఉమ్మడి మెదక్ లో టీఆర్ ఎస్ మొత్తం పది సీట్లు గెలుస్తుందని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా బీజేపీ తెలంగాణలో ఎలా ఓట్లు అడుగుతుందని టీఆర్ ఎస్ శాసనసమండలి సభ్యుడు బాను ప్రసాద్ హైదరాబాదులో విలేఖర్ల సమావేశంలో అన్నారు
అమిత్ షా లాంటి కేంద్ర నాయకులు వస్తే తప్ప తెలంగాణలో బీజేపీకి ఉనికే లేదని ఆయన విమర్శించారు
అచ్చంపేటలో ఈ మధ్యాహ్నాం మూడు గంటలకు జరిగే టీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ ప్రసంగిస్తారు
కరోనా బారిన పడి గత నెలరోజుల్లో పన్నెండు వేల మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందారని తెలిపారు
అచ్చంపేటలో బైక్ ర్యాలీలో కేటీఆర్ పాల్గొంటారు
రేవంత్ తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కొడంగల్ తాజా మాజీ శాసనసభ్యులు రేవంత్ రెడ్డికి ప్రత్యేక టీఆర్ ఎస్ భద్రత కల్పించాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది
ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందని తనకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతూ గతంలో రేవంత్ రెడ్డి గతంలో హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు
రేవంత్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనకు కేంద్ర భద్రత కల్పించాలని హోంశాఖను ఆదేశించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి
బదిలీలు తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గత మూడు సంవత్సరాలుగా ఒకే నియోజకవర్గంలో పని చేస్తున్న నూట ఎనభై మందికి పైగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది
ఎన్నికల విధులతో ప్రమేయం కలిగి గత మూడేళ్లుగా ఒకే నియోజకవర్గంలో పని చేస్తున్న అదికారులు సిబ్బందిని నియమాల ప్రకారం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది
పటేల్ భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31వ తేదీన దేశ వ్యాప్తంగా సమైక్యతా పరుగులో ప్రజలంతా పాల్గొనాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో సమైక్యతా పరుగు నిర్వహణకు ప్రభుత్వ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు విసృతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి
గుజరాత్ లో నర్మదా నది తీరంలో సమైక్యతా చిహ్నంగా నిర్మించిన సర్దార్ వల్లభాయి పటేల్
లో అత్యంత ఎతైన విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ నెల 31న ఆవిష్కరిస్తారు
ఈ పందర్భంగా వారం రోజుల పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు కార్యాలయాలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు
ప్రస్తుతం ఆరు వేల ఐదు వందల యాభై ఆరు మంది మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని అవసరమైన వారికి టెలీమెడిసిన్ వీడియోకాల్ ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామన్నారు
నిఘా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరేంద్రకుమారి ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు
శ్రీకాకుళం జిల్లాలో తిఖీ తుఫాను బాధితులకు సహాయం అందించాలని కూడా వినతి పత్రంలో కోరారు
వి సుబ్బారెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బొత్స సత్యనారాయణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు
స్వైన్ ఫ్లూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఇరవై నాలుగు స్వైన్ ఫ్లూ పాజిటీవ్ కేసులు వెలుగు చూశాయి
దీంతో ఈ ఏడాది స్వైన్ ఫ్లూ వైరస్ సోకిన వారి సంఖ్య రాష్ట్రంలో 324కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సుకృతా రెడ్డి చెప్పారు
కేసీఆర్ తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కంటి దంత వైద్య పరీక్షల కోసం ఢిల్లీ చేరుకున్నారు
వైద్య పరీక్షల అనంతరం ఆయన ఈ సాయంత్రం హైదరాబాదుకు తిరిగి వస్తారు
ఆదిలాబాదు 26వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రెండు వేల పద్దెనిమిది రాష్ట్రస్థాయి పోటీలు ఆదిలాబాదు జిల్లా జైనద్ మండలం పిప్పర్ వాడ గ్రామంలో నవంబరు మూడు నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి
పెట్రోల్ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నందున పెట్రోల్ డీజిల్ ధరలను వరుసగా నేడు 12వ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి
ఐటీ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు కోవెలమూడి రవిందర్ నివాసం పైన కార్యాలయం పైన ఈ ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు
తెలంగాణలోని కరోనా రోగులకు గాంధీ ఫీవర్ ఆసుపత్రి కింగ్ కోరి చెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు
గ్యాస్ పెట్రలో బంకులు నిర్వహిస్తున్న కోవెలమూడి రవిందర్ కు సంబంధించిన అన్ని లావాదేవీలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం
బోధన్ కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన బోధన్ వాణిన్య పన్నుల శాఖ చలాన్ల కుంభకోణంలో సీఐటీ దర్యాప్తు తుది దశకు చేరుకుంది
మూడు వందలు కోట్ల రూపాయల పన్నులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు శివరాజ్ సునిల్ అనే తండ్రి కొడుకులను నిందితులుగా తేల్చారు
కోవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులు వాడాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ సూచించారు
ఖరీఫ్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో అమలుచేసే ప్రత్యేక వ్యూహాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ రూపొందించింది
నలభై ఐదు ఏళ్లు పైబడిన వారు నిస్సంకోచంగా టీకా వేయించుకోవాలి
పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ల మధ్య వారు యాప్ ద్వారా టీకా కోసం తమపేర్లు నమోదు చేయించుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రాత్రి కర్ఫ్యూ విధిగా పాటించండి
దేశంలో కోవిడ్ పందొమ్మిది పరిస్థితి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు
పన్నెండు రాష్ట్రాల్లో ఒక లక్షకు పైగా క్రియాశీలక కేసులు ఉన్నాయని అధికారులు ఆయనకు వివరించారు
కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర భారత్ మేకిన్ ఇండియా చర్యల్లో భాగంగా స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కె
జిల్లాల్లో కోవిడ్ కేసుల భారం గురించి ఆరోగ్య రక్షణ సదుపాయాలను పెంచేందుకు రాష్ట్రాలు చేసిన కృషిని నరేంద్ర మోదీకి వివరించారు
ఆరోగ్య రక్షణ సదుపాయాలను పెంచుకునేందుకు భవిష్యత్తు సూచనల తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు
వ్యాక్సినేషన్ తగ్గిపోకుండా చూడాలని రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని ప్రధానమంత్రి సూచించారు
జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులను పరిశీలించారు
స్వల్ప జ్వరం లక్షణాలున్న వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రుల్లో కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సోమేష్ కుమార్ సూచించారు
కోవిడ్ ను అరికట్టేందుకు జీహెచ్ ఎంసి ఇంటింటికి సర్వే నిర్వహించి జ్వరం కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నది
కాగా గత ఇరవై నాలుగు గంటల్లో 3లక్షల ఇరవై తొమ్మిది వేల మందికిపైగా కోలుకోవడంతో జాతీయ కోవిడ్ రికవరీ రేటు ఎనభై ఒకటి
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక కోటీ 72లక్షల మందికిపైగా కోలుకొని ఇళ్ళకు వెళ్ళారు
ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల నూట ఇరవై ఏడు కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి
దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య
సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు
నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది గా నమోదైంది
రాష్ట్రంలో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య మూడు లక్షల తొంభై ఆరు వేల నలభై రెండు గా నమోదైంది
కొత్తగా కోవిడ్ తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కి మూడు పెరిగింది
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఒక ఐసోలేషన్ కేంద్రంలో గత రెండు రోజుల్లో 13మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యం క్షీణించడంతో రోగులు ఈ ఐసోలేషన్ కేంద్రాలకు వస్తున్నారని అధికారులు తెలియచేశారు
పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడంలో రానున్న ఖరీఫ్ సీజన్ లో అమలు చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది
ఈ వ్యూహాం కింద అధిక ఉత్పత్తి సాధించే విత్తనాలు కేంద్ర విత్తన సంస్థలు లేదా రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉంటాయని వీటిని ఉచితంగా పంపిణీ చేస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది
రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ సీజన్ లో సుమారు 2కోట్ల రూపాయల విలువ చేసే 20లక్షలకు పైగా మినీ విత్తన కిట్లను పంపిణీ చేయనున్నారు
గత సంవత్సరంతో పోలిస్తే పది రేట్లు ఎక్కువ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కొవిడ్ వ్యాప్తి నిరోధానికి జీహెచ్ఎంసీ అధికారులు లక్ష హోం ఐసొలేషన్ కిట్లు పంపిణీ చేయనున్నారు
కొత్త ఎయిర్ పోర్టులు హైస్పీడ్ రవాణా నెట్వర్క్ ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు మౌళిక వసతుల అభివృద్ధి పనులను ఇండస్ట్రీయల్ పార్కుల్లో చేపట్టడం ద్వారా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ రంగానికి ఊతమిచ్చినట్లైతుందని కె
జోనల్ కమిషనర్లు వీటిని పర్య వేక్షిస్తున్నారు
బస్తీలు కాలనీలు అపార్ట్మెంట్లలో పర్యటించి బాధితులకు సూచనలు ఇస్తున్నారు
రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ కరోనా వైరస్ సోకి కన్ను ముశారు
ఆయన వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు అజిత్ సింగ్ కు ఏప్రిల్ 22న కోవిడ్ నిర్ధారణ అయ్యింది
పరిస్థితి విషమించడంతో ఈ రోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు
మహబూబ్ నగర్ పట్టణంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సూక్ష్మ కంటోన్మెంట్ జోన్లను ఆయన తనిఖీ చేశారు
అందుబాటులో ఉన్న ఆశా వర్కర్లు ఎఎన్ఎం ఇతర వైద్య సిబ్బంది ఇతర శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సర్వే నిర్వహించాలని కలెక్టర్ కోరారు
స్ట్రింగర్ జగిత్యాల ఆరు కోవిడ్ వ్యాక్సినేషన్ దేశంలో టీకా డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది
ఒకటి తెలంగాణలో ఈరోజు వెలువడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఎక్కువ స్థానాలు గెల్చుకుంటూ విజయపథంలో ముందుకు దూసుకెళోంది
రెండు సిరిసిల్ల మున్సిపాలిటీలో పది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు
మహబూబ్ నగర్ జిల్లాలో ఆడపిల్లల సంఖ్య క్రమేణా పెరుగుతోంది
నల్గొండ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనపడుతోంది
ఈ నెల 22న నూట ఇరవై మున్సిపాలిటీలకు తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా ఈ ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు
ఫలితాలు రావడం మొదలైనప్పటి నుంచే ముందంజలో ఉంది
అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ శాఖ మంత్రి తారక రామారావు సొంత నియోజక వర్గం సిరిసిల్ల మున్సిపాలిటీలో పది మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం విశేషం
వీరిలో ఎక్కువమంది రెబల్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది
పరిధిలోని డబీర్ పురా వార్డుకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు కూడా ఈ రోజు వెలువడుతున్నాయి
మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి వైరా కొత్తగూడెం ఇల్లెందు మున్సిపాలిటీల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ముందంజలో ఉంది
నల్గొండ పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనపడుతోంది
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని నలభై ఎనిమిది వార్డుల్లో ఇప్పటివరకు ఎనిమిది చోట్ల విజయం సాధించింది
రెండు వేల పదకొండు జనాభా గణాంకాలను
నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా ఆధిక్యత కనబరుస్తోంది
మొత్తం తొమ్మిది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఆరు కార్పొరేషన్లలో ముందంజంలో ఉందని మా రంగారెడ్డి విలేకరి
కాగా నిన్న జరిగిన కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఎల్లుండి వెలువడతాయి
ఎల్లుండి మేయర్ డిప్యూటీ మేయర్లు చైర్ పర్సన్లు వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది
పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ సహా జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి
పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చలేదని తెలియపర్చేందుకు ఈవీఎంలలో ఉండే నోటా ఆప్షన్ ను వినియోగించుకునే ముందు ఓటర్లు తమ నియోజక వర్గంలో అభ్యర్థుల అర్హతల గురించి విశ్లేషించుకోవాలని అనాలోచితంగా నోటాను ఎంపిక చేసుకోవద్దని కోరారు
README.md exists but content is empty.
Downloads last month
84