cleaned_tweet
stringlengths
1
280
label
int64
0
1
భావిభారత నిర్మాతలైన నేటి యువతను శక్తివంతం చేయడం అంటే, దేశ భవిష్యత్తును శక్తివంతం చేయడం - ప్రధానమంత్రి శ్రీ Narendra Modi విద్య, నైపుణ్య రంగాల్లో ప్రతికూల ప్రభావాలపై జరిగిన వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. వివరాలు:
0
ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ నివాసంలో సమావేశం జరుగుతోంది.
1
నేటి ధాత్రి
1
గుడ్
1
తాత ఆ ఆయిల్ ప్యాకెట్ల రేట్లు గూడా తగ్గియ్యిరా జెర్ర
1
పాలమూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీవీలో ప్రధానమంత్రి గారి ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని చూడడం జరిగింది.
1
స‌బ్ కా సాథ్, సబ్‌ కా వికాస్ అనే మంత్రంతో సామాన్య పౌరులు సంక్షేమాన్ని పొందే విధంగా సాంకేతికతను వారధిగా ఉపయోగిస్తున్నాము: ప్రధానమంత్రి శ్రీ
1
పరేడ్ గ్రౌండ్స్ కి ఒకాయన నీలి జెండా వేసుకొని వస్తడు, ఖమ్మంల ఒకాయన కాన్షీరాం ఆలోచన విధానం అంటడు, బిజినపల్లిలో ఒకాయన ఓట్లు మీవీ - సీట్లు మీవీ అంటడు ఎవరయ్య మీరంతా
1
ఖేలో ఇండియా జితో ఇండియా లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న సారధ్యంలో నడుస్తున్న క్రీడల్లో భాగంగా ఈ రోజు మ్యాచులో పాల్గొనడం జరిగింది.
1
తెలంగాణ ఏర్పాటు పై కడుపులో విషం నింపుకొని తెలంగాణలో అధికారం కావాలని ఎలా అడుగుతున్నావు మోడీ
0
పక్కకు వెళ్లి ఆడుకో
1
చేంజ్ ఆహ్ బొక్క.... 🤣🤣🤣🤣
1
అద్భుతమైన విజయాన్ని సాధించి దేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన గారికి అభినందనలు. దేశ ప్రథమ మహిళగా ఆదివాసి నేతను ఎంపిక చేసిన ప్రధాని గారికి అధ్యక్షులు గారికి & ఇతర పార్టీ పెద్దలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు..
1
2025-26 ఆర్థిక సంవత్సరంలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా ₹19,200 కోట్లతో ప్రయాణ దూరాన్ని 75 కి.మీ & ప్రయాణ సమయం 5 గంటలు తగ్గిస్తు బెంగుళూరు-విజయవాడ మధ్య 342 కి.మీ.ల 6 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేని అభివృద్ధి చేస్తున్న ప్రధాని శ్రీ ప్రభుత్వం
1
మగాళ్ళు అయితే నిరూపించండిరా సన్నసులారా. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, తప్పుడు ఆరోపణలు చేసి కవిత అక్క ఇంటి మీద దాడి చేస్తారా చేతకానీ వెదవల్లార. ప్రజలకు సేవ చేయకుండా,అరాచకం చేస్తారా
0
దేశంలో భద్రత లేదని మోడీ గారిపై కుట్ర జరుగుతుందా..
0
Great appreciation moment from Ji to Anna this is all because of ur Hard work & Dedication. మోడీ గారి మెప్పు పొందడం నిజంగా చాలా గొప్ప విషయం,ప్రతి తెలంగాణ బీజేపీ కార్యకర్త మనసు ఆనందంతో ఉప్పొంగిపోయే క్షణంమోదీ గారు ప్రతి ఒక్క కార్యకర్తని అభినందించడమే.
1
మోదీ మాటల అంతరార్థం ఇదే: మంత్రి
1
విశ్వ గురువు
1
ప్రధానమంత్రి శ్రీ ఇ-సంజీవని యాప్ ద్వారా పది కోట్ల టెలి కన్సల్టేషన్ల నమోదు సందర్భంగా సంతోషం వ్యక్తపరిచారు. దేశంలో బలమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను నిర్మించడంలో ముందంజలో ఉన్న వైద్యులను ప్రశంసించారు వివరాలు:
1
. గారి ప్రభుత్వం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో, NH-765DG పై మెదక్ - సిద్దిపేట సెక్షన్ లో ₹882.18 కోట్లతో జాతీయ రహదారిని తెలంగాణకు మంజూరు చేయడం జరిగింది.
1
దేశంలో బతకనివ్వవు, వేరే దేశంల కుడా బతకనివ్వవు. నీవల్ల ఉద్యోగాలు ఎలాగూ రాలేదు, పరాయి దేశం పోయ్యి బతుకుతున్న వాళ్ల బతుకుల ఆగం చేస్తున్నావ్ ఏం బతుకు రా నీది , తూ . నువ్వు దేశానికి పట్టిన దరిద్రం
0
నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో వేస్తా అని చెప్పిన 15 లక్షలు ఎటు పాయే మోడీ 🤔🤔
1
సాంకేతికంగా సాధికారత కలిగిన భారతీయ రైల్వే నెట్‌వర్క్ సిగ్నల్ వ్యవస్థను ఆటోమేట్ చేసే పనిలో విశేషమైన పురోగతి:- ji .. Ji ji ji ji ji ji
1
ప్రధానమంత్రి శ్రీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11 గం॥లకు 27 మార్చి, 2022, ఆదివారం. మన్ కీ బాత్ కార్యక్రమం 11.30AM నుండి 12.00PM వరకు DD యాదగిరిలో తెలుగులో ప్రసారం అవుతుంది.
1
6 సంవత్సరలుగా దేశం లో ఎందరో రైతులకు ఫాసల్ బీమా అందింది,కానీ తెలంగాణ రైతులకు అదృష్టం లేదు, తెలంగాణ లో ఫసాల్ బీమా అమలే లేదు
0
Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలు.. ఉపరాష్ట్రపతికి ప్రధాని మోదీ స్వాగతం
1
ఓ సారు జర గట్లనే మీ గారు ప్రవేశపెట్టిన పధకాలు గురించి కూడా చెప్పండి
1
ఏమైంది ఎందుకు
1
భారత్ మాత కీ జై .. "భారతీయులుగా, మనకు ఒకే కులం ఉంది - భారతీయత. మనకు ఒకే ఒక మతం - సేవ మరియు కర్తవ్య ధర్మం. మనకు ఒకే దేవుడు - భారతమాత." - ప్రధానమంత్రి శ్రీ గారు
1
పాకిస్తాన్....చైనా దేశాలకు ఘాటైన హెచ్చరిక చేసిన భారత విదేశాంగ మంత్రి శ్రీ జై శంకర్ గారు
1
దేశ సంపదను, దేశ ప్రజల కష్టార్జితాన్ని కాజేస్తూ, దేశ ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్న బీజేపీ కేంద్రం & బీజేపీ.
1
వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం. జీ 20 సదస్సు సన్నాహాకాలపై వీడియో కాన్ఫరెన్స్‌.
1
భారతదేశ రథసారథి మాన్య శ్రీ దామోదర్ దాస్ నరేంద్రమోడీ గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
1
ఇష్టం ఉన్న పిక్ పెట్టుకుంటా కాదు రా పిరికిపంద అని చెప్పు రా పెద్ద గూట్లే
0
భారత్ మాతా కీ జై.....
1
సర్..వంట నూనెల ధరలు 90 రూపాయల నుండి 180 రూపాలకు పెంచి 15 రూపాయలు తగ్గించినదుకు సంతోషించాలా.. నేటి రోజుల్లో పేదవాడి సంపాదనకు వారి ఖర్చులకు పొంతనలేకుండా ఉన్నది. రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులను తక్కువ ధరకు అందించాలి.
1
Meeru Leda me వాళ్ళు ముఖ్యమంత్రి నీ అంటే ఎమైంది ఈ కర్టసీ..
1
ఎక్కడికిపోయిన జబర్దస్త్ యాక్షన్ ఎందుకు రోజారెడ్డి కనకపు సింహసనం శునకానందం గుర్తుకు వస్తుంది రెడ్డి
1
నువ్వు రిట్వీట్ ఎందుకు చేయడం అన్న నువ్వు ఎలాగో సిబిన్ దగ్గరికి vellipothav
1
నేడు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ గారిని స్వాగతించడం జరిగింది.
1
"బలవంతమైన భారతదేశం యొక్క బలమైన నాయకత్వం" ji
1
పోతావ్ ఎదో గుంతల పడి బురద అంటించుకుంటావ్
0
రేపు KCR గారు గారిని airport లో Receive చేసుకొనేటపుడు వంగి వంగి దండం పెట్టాల్సివస్తది. అందుకే వెళ్లట్లేడు అనుకుంటా
1
బీజేపీ మీటింగ్ కోసం రెడి అవుతున్న బత్తాయిలు..
1
మహా తపోధనురాలికి అశృనివాళి
1
ఆ ఆరోపణలపై దృష్టి మరల్చేందుకేనా అగ్నిపథ్ తెచ్చింది : కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్న via
1
మన స్వంత ఫ్యామిలీ మెంబెర్స్ కొరకు ప్రాణం ఇయ్యలెం, అలాంటిది మన కోసం దేశ ప్రజల రక్షణ కొరకు అమరులైన విర జవాన ల కోసం స్మారక స్థూపం ఎర్పాటు కోసం 72 సం,,రలు పట్టింది,ధన్యవాదాలు జి విర జావన్ ల కోసం నేషనల్ వార్ మెమోరియల్ ఎర్పాటు చేసినందుకు,
0
రోజులు దగ్గర బడినై
1
బిజెపి
1
జాతీయ ఇచ్చిన యస్సీ కాలనీలలో బస్తీసంపర్క్ అభియాన్ వీధి సభలు ఈరోజు నంద్యాల పార్లమెంటు ప్యాపిలి మండలంలో
1
దయచేసి మెదక్-తిరుపతి వయా: మేడ్చల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ మధ్య 1 వార/రోజువారీ ఎక్స్‌ప్రెస్ నడపండి ఉత్తర తెలంగాణ ప్రజల నుండి నేరుగా రైలును కనెక్ట్ చేయడానికి చాలా సహాయకారిగా ఉంటుంది.
1
జై శ్రీరాం, జై మోడీజీ , జై యోగి జీ, జై సత్యన్న
1
నెల రోజులపాటు నిర్వహించే కార్యక్రమాన్ని నవంబర్ 19 న, ప్రధానమంత్రి శ్రీ ప్రారంభించనున్నారు.
1
భారతదేశ మారుమూల ప్రాంతాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరియు డిజిటలైజేషన్ ద్వారా సాధించిన విజయాలు , గిరిజన గ్రామాలలో వైద్యం నైపుణ్యత గురించి ప్రధానమంత్రి గారు ద్వారా సందేశం ఇచ్చారు
1
గోదావ‌రి జోన్‌లో జ‌రిగిన స‌మావేశంలో అధ్య‌క్షులు మాట్లాడుతూ, ప్ర‌తి బూత్‌లో స్థానిక ప్ర‌జ‌ల‌తో నిర్వ‌హించాల్సిన ఆవశ్యకత గురించి తెలిపారు. ప్రధాని గారు తన ప్రసంగంలో ప్రస్తావించిన వ్యక్తులను, సంస్థలను మనం కలిసి పలకరించాలి.
1
ప్రధానమంత్రి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివరాలు:
1
హిమాచల్ ప్రదేశ్ ... చాంబీలో అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం కొద్దిసేపు తన కాన్వాయ్ ని ఆపిన ప్రధాని నరేంద్రమోడి
0
మునుగోడు భై ఎలక్షన్ సాంగ్ రిలిజ్.. ""సాగదు సర్కారు ఆట నడుద్దాం రాజన్న వెంట""
1
పర్యాటకంగా ప్రపంచ ర్యాంకింగ్ లో ఎదుగుతున్న భారత్..
1
ధన్యవాదాలు మోడీ జీ 🪷🪷
1
ఇది మోదీ జీ వల్ల నే సాధ్యం
1
ఆంధ్రప్రదేశ్లో Sri. ji కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజకు విజయవాడలో రూ.21,559 cr 1380 kms జాతీయ రహదారుల ప్రాజెక్టులు జాతికి అంకితం చేసిన కేంద్రరవాణాశాఖ మంత్రి Sri. ji,Sri. గారికి,కృతజ్ఞతలు
1
పార్లమెంట్ తలుపులు మూస్తే.. మీరు కళ్లు మూసుకున్నారా : మోడీ వ్యాఖ్యలపై సత్యవతి రాథోడ్ ఆగ్రహం
0
RT narendramodi: యోగ సౌందర్యం దాని సరళత్వం లోనే వుంది. యోగ చేయడానికి ఒక యోగ మాట్ కొంచెం ఖాళీ స్థలం మాత్రం చాలు. ఇంట్లో, పని చేసే చోట దొరికే విరామ సమయాల్లో ఒంటరిగా లేదా సమూహంగా కూడా యోగ చేసుకోవచ్చు. మీరు ప్రతి రోజూ తప్పకుండా యోగ సాధన చేస్తారని ఆశిస్తున్…
1
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్న కేసీఆర్
0
హర్యానాలోని ఫరీదాబాద్‌లో 133 ఎకరాల విస్తీర్ణంలో 6 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అమృత ఆసుపత్రిని ప్రధాని ఈ ఉదయం ప్రారంభిస్తారు.
1
సమర్థత మరియు నైపుణ్యాల అప్గ్రేడ్ -ఈ పథకం కింద 1.5 లక్షల మంది లబ్ధిదారులు శిక్షణ పొందారు. _శిక్షణ పొందిన లబ్ధిదారులలో 85% మంది మహిళలు సంఘటిత రంగంలో శిక్షణ పొందారు.
1
జై శ్రీ రామ్
1
అప్పట్లో చంద్రబాబుకి మీటర్ పెట్టినం.. ఇప్పుడు కి మీటర్ పెట్టాల్సిన అవసరం ఉంది... మా సహనాన్ని పరిక్షిస్తే కచ్చితంగా మీటర్ పెడతాం.. జాగ్రత్త నరేంద్రమోదీ...
1
పెట్రోల్, ,డీజిల్, గ్యాస్ అధిక ధరలు కేంద్ర ప్రభుత్వ నిర్వాకమే - కేటీఆర్
1
ఉగ్ర నరసింహుని చూసినట్లే ఉంది
0
న్యూఢిల్లీలోని తల్కటొరా స్టేడియంలో ఈనెల 27న జరగనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటిస్తారు.
1
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ ji గారు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని డిసెంబర్ 2023 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజా సంక్షేమం మరియు అభినందనీయం. గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు, కోట్లాది కుటుంబాలకు ఉచిత రేషన్ అందేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు.
1
దేశం పట్ల మనకున్న ప్రేమ సాటిలేనిది మరియు అది ఏ హద్దులు దాటినది. ఈ సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా, మహారాష్ట్రలోని థానేలోని భస్తా డ్యామ్ వద్ద ఇలాంటి భావోద్వేగం, ఇది చొరవకు సహకరించిన త్రివర్ణ పతాకంతో అద్భుతంగా ప్రకాశించింది.
1
ఎంతసేపు
1
ఈ సందర్భంగా చినజీయర్ స్వామి వారికి, గారికి కృతజ్ఞతలు. 2/2
1
గారు గారు గారికి సెక్యూరిటీ ఇవ్వండి
1
తెలంగాణపై ఎందుకీ వివక్ష.. పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి : కేంద్రానికి కేటీఆర్ లేఖ
1
అయ్య తండ్రి దేశం అంటే only Gujarat మాత్రమే కాదు ప్రజలు అంటే only adhani మాత్రమే కాదు Zara గిది కూడ sochayinchu, 1st mana మండలాలను మనకు ఇయ్యు అని bol.
1
: మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన మీరు ఈ అసత్య ట్వీట్ ని లైక్ చెయ్యటం సమంజసం కాదు.
1
సెమి కండక్టర్ హబ్ గా భారత్ - మనం వాడే ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువు తయారీకి సెమి కండక్టర్ కీలకం - PLI స్కీం ద్వార విదేశీ కంపెనీలను భారత్ లోనే తయారు చేసేలా ప్రోత్సాహం - నిన్న డిజిటల్ ఇండియా, రేపు సెమి కండక్టర్ రంగంలో భారత్ ముందుంటుంది.
1
పుట్టినరోజు శుభాకాంక్షలు తాత గారూ...
1
న‌యా రాజ‌కీయం: న‌రేంద్ర‌మోడీ బాట‌లో కేసీఆర్‌
1
నిక్కర్ కు నిప్పు లాగా దేంగే.
1
ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అక్క చెల్లెలు మాకోసం ఇంటికాడ ఎదురుచూస్తున్నారు sirగారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు విడుదల చేయాలని రాఖీ పండగను సైతం లెక్కచేయకుండాVRA ల సమ్మె 19రోజు 124
1
ప్రధానమంత్రి శ్రీ‌ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకునే కార్యక్రమం ఈనెల 26 వతేదీ ప్రసారమవుతుంది.
1
"కొందరు నా చావు కోరుతూ కాశీలో ప్రార్థనలు చేశారు..... కాశీలో మరణం కన్నా మరేం భాగ్యం కావాలి.." - నరేంద్రమోదీ
1
ప్రధానమంత్రి శ్రీ గారి మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం- తేదీ : 29 మే ఆదివారం. సమయం : ఉదయం 11.00 గం.లకు. గమనిక: మన్ కీ బాత్ కార్యక్రమం 11:30 AM నుండి 12:00 PM వరకు నందు తెలుగులో ప్రసారం అవుతుంది.
1
ప్రధానమంత్రి శ్రీ గారిని ఎదుర్కొనే ముఖం లేక సీఎం కేసీఆర్ ఆగస్టు 7 నాటి నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొడుతూ... దానికి వేరే కారణాలు చెబుతుండటం హాస్యాస్పదం. కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో ఎనాడూ అధికారిక సమావేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. - శ్రీ
0
భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకోనున్న శ్రీ గారు.
1
ఉట్టికి ఏ.. గుర లే...నమ్మ... స్వర్గాని కి ఎగుర దాము... ఆను... కుంది
1
సోమవారం జర్మనీలో కాలుమోపడంతో మొదలై, మంగళవారం డెన్మార్క్ చేరిన ప్రధాని ji బుధవారం కోపెన్‌హెగెన్‌ వేదికగా మోదీ ఒకే సారి ఐదు నోర్డిక్ దేశాల అధినేలతో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఫ్రాన్స్ లో తుది అంకం తర్వాత ప్రధాని ఇండియా తిరిగొస్తారు.
1
గౌరవ ప్రధానమంత్రి జీ, మిషన్ భగీరథ పథకానికి భారత ప్రభుత్వ సహకారం ఎంత ఉందో దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి.. కేంద్ర ప్రభుత్వం నుంచి జీరో కాంట్రిబ్యూషన్..
1
ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది మల్ల ఎగేసుకొని నన్ను అది అన్నారు ఇది అన్నారు అంటావ్... వాట్సాప్ బత్తాయి...ఈరోజు కూలి వచ్చిందా రాలేదా
1
మోడీ గారి తల్లి హీరాబెన్ గారు కన్నుమూత ఓం శాంతి
1
పువ్వులకు బాగా డిమాండ్ వుంది అయ్యా మీ ప్రభుత్వం లో పెట్టు పెట్టు బాగా... 🫣🫣🫣
1
పార్టీ ఫస్ట్ కంట్రీ నెక్స్ట్ అనేది కాంగ్రెస్ నినాదం. కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనేది మా నినాదం. - PM
1
చేసి ఏమి పికాడు అని
1
ఇది ఓ డీటైల్ ఆ సోదరా.
1

No dataset card yet

New: Create and edit this dataset card directly on the website!

Contribute a Dataset Card
Downloads last month
2
Add dataset card