cleaned_tweet
stringlengths
1
280
label
int64
0
1
ప్రియతమ ప్రధాని శ్రీ గారి పాలనలో ఖర్చు పెట్టే ప్రతి పైసా పారదర్శకమే. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కూలీ ఖాతాలోకే ఉపాధి హామీ సొమ్ము. రాష్ట్రంలో 84 లక్షల పైబడిన కుటుంబాలకు ప్రతి ఏటా ఉపాధి హామీ పనులు.
1
విద్యార్థులపై ఎలాంటి భారం పడకుండా అన్ని వస్తువులతో విద్యాకానుక కిట్లు అందిస్తున్న సీఎం జగన్. నాకు తెలిసిన విషయం.విద్యాకానుక కిట్లు నరేంద్ర మోడీ గారు కదా అందిస్తుంది. మరి జగన్ కానుక అంటారు ఏంటి. ఇక్కడున్న BJP ఏంటో అర్ధం కాదు
1
ప్రధానమంత్రి యువ సంగం స్ఫూర్తిని ప్రశంసించారు. వివరాలు:
1
నాటకాలు బాగానే ఆడుతున్నారు.. 1. మొదట AIIMS కి సరిపడే నీటిని సప్లై చేయండి 2. AIIMS తో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించే ప్రధాని శ్రీ గారి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయండి
1
Trend alert. గారికి ZPlus సెక్యూరిటీ అందించాలి అని కేంద్రానికి తెలిసేలా చేద్దాం.. ji pls
1
ప్రధాని మోడీ ఒక నిజమైన సైనికుడు . . . నా దేశ సైనికులను శక్తివంతం చేస్తాం . . .
1
ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమయంలో, భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని ప్రపంచ నిపుణులు అంగీకరిస్తున్నారు. - ప్రధాన మంత్రి
0
అన్న గారు మునుగోడు లో గెలుపు మీదే నల్గొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ కిల్లా.
1
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ప్రజా పోరు సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పలు విషయాలు గురించి చర్చించడం జరిగింది.
1
పైన మసాలా, కింద పియ్యి
1
పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లో భాగంగా 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలు మరియు 12వ విడతగా 16 వేల కోట్ల రూపాయలు నిధులను రైతులకు విడుదల చేయనున్న ప్రధాని శ్రీ
1
బియ్యం కుంభకోణం మీద సిబిఐ ఎంక్వయిరీ చేపించండి అన్న
0
ఈ నెల 12న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు వస్తున్న ప్రధాన మంత్రి శ్రీ గారి స్వాగత ఏర్పాట్లపై చర్చించేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం లో పాలుగొనడం జరిగినది. #హైదరాబాద్
1
ప్రధానమంత్రి రేపు వాణిజ్య భవన్‌లో భారతదేశ విదేశీ వాణిజ్యానికి సంబంధించిన సమాచారాన్ని పొందేందుకు వాటాదారులకు వన్ స్టాప్ ప్లాట్‌ఫారమ్ నిర్యత్ National Import-Export Record for Yearly Analysis of Trade ను ప్రారంభించనున్నారు. 10:30 AM
1
నేడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద లబ్ధి పొందుతున్న రైతులకు శుభాకాంక్షలు. 16 వేల కోట్ల నిధులు గారు ఎప్పుడు విడుదల చేస్తారా అని గారు ఎదురు చూస్తున్నారు తన బోమ్మ వేసుకోవడానికి తస్మాత్ జాగ్రత్త..
1
నియోజకవర్గానికి, రాష్ట్రానికి తేడా తెల్వకపోవడం సిగ్గు చేటు .. ఒక mla ఇతర నియోజకవర్గంలో పర్యటిస్తే తప్పు లేదు.. కానీ ఆ నియో|| Mla ni రాష్ట్ర ప్రభత్వానికి వ్యతిరేకంగా ఉసి గొలిపితే తప్పు...కెసిఆర్ చేస్తోంది అదే
1
ఇంకెందుకు లేటు వెయ్యండి GsT
0
అరె నువ్వు మింగేయరా నార్త్ ఇండియా కి మాకు దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం కావాలి
1
సింహము రా
1
కెసిఆర్ డెవలప్మెంట్ చేస్తాడు.. సీఎం కాబట్టి... మోడీ గాని బండి గాని చెయ్యలేడు.. తెరాస ఉండాలి బీజేపీ పోవాలి
1
ఒకే వేదికపై కలిసిన రెండు దేశాల శక్తివంతమైన ప్రధానులు. ఇండోనేషియాలో జరుగుతున్న G20 సమావేశంలో భాగంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో భారత ప్రధాని శ్రీ గారు
1
నవంబర్ 12న ప్రధానమంత్రి శ్రీ ప్రారంభించనున్న రూ.9500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు...
1
ఛలో హైదరాబాద్... రండి.. కదలి రండి.. భాగ్యనగరం కాషాయమయం కావాలే... దొర ఘడీల పునాదులు అదరాలే... జులై 3 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రధాని శ్రీ గారి "విజయ సంకల్ప సభ" కు లక్షలాదిగా తరలివచ్చి భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం.
1
పెట్టుబడులు,సామాజిక ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ₹2,798.16 కోట్ల వ్యయంతో 116.65 కి.మీ.ల పొడవున అంబాజీ శక్తి పీఠ్ నుంచి అజిత్ నాథ్ జైన దేవాలయం వరకు నిర్మించనున్న తరంగా హిల్-అంబాజీ-అబూ రోడ్డు నూతన రైలు మార్గానికి గారి నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ నేడు ఆమోదం తెలిపింది.
1
పార్టీ వాళ్ళు అమరవీరులకు నివాళులు అర్పిస్తే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి ఎందుకంట గారు తల్లిని సంపి బిడ్డను బ్రతికించ్చారు అని మరియు పార్లమెంట్ తలుపులు మూసి AP ని విభజించారు అని #తెలంగాణ ఏర్పాటును అమరవీరుల త్యాగలను కించపరిచేలా మాట్లాడిండు
1
సిగ్గులేని ప్రభుత్వమా.. మీ అసమర్ధవంతమైన విధానాల వలన యువత ఆందోళనకు గురై చేస్తున్న అల్లర్లకు తక్షణ బాధ్యత వహిస్తూ... రాజీనామా చెయ్... దిగిపో మోడీ...
0
బత్తాలిబాన్ లు పరిపాలిస్తున్న మహారాష్ట్రలో వైన్స్ షాప్
1
సచ్చినోడా,నీ జిమ్మడిపోను, దరిద్రంలా దాపురించావు,నీ మీద మన్నుపోయా అని చాలా తిట్టాలని ఉంది కానీ సంస్కారం అడ్డు వస్తుంది .పెద్ద పెద్ద యుద్ధాలని ఆపిన మీదేవుడికి గ్యాస్ధర తగ్గించడం తెలీదా గా చెప్పుజరా
0
గుజరాత్ లో కష్టపడి అయ్యాడు..ఇప్పుడు చేమటోడ్చి అయ్యాడు...
0
కసిరెడ్డి నీ కసి ముందు నిజాలు తెలుసుకోవడం మీద పెట్టు...మీ మనుషులు జగన్ ని కిరాస్తాని అన్నప్పుడు ఎటు పోయినవ్ నువ్వు...సిగ్గు శరం లేని బతుకులు
1
భారత్-అమెరికా 2+2 చర్చలకు ముందు ప్రధాని , అమెరికా అధ్యక్షుడు బిడెన్ వర్చువల్ భేటీ కానున్నారు via NaMo App
1
భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు భూమికి గ్యాస్ ఖనిజ బొగ్గు ఇంధనమే ఆధారం పేషంట్ కు ఆక్సీజన్ మాదిరిగా గ్యాస్ పేషంట్ కు కృత్రిమ అవయవాలు ఖనిజ సంపద పేషంట్ కు కృత్రిమ గుండె బొగ్గు పేషంట్ కు రక్తదానం మాదిరిగా ఇంధనం వాడకం మేలు చేస్తుంది టెక్నాలజీ వరములు కలిగి కరిగి తిరిగి తరిగి
1
బిజెపి
1
అది విష సర్పం అది ఎవరినైనా కాటేస్తుంది అందుకని నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నించాల్సిందిగా నా మిత్రులకు వినతి...
1
వ రోజు 09.08.2022 మునుగోడు నియోజకవర్గంలో... 3వ ప్రజా సంగ్రామ యాత్ర శ్రీ అన్న గారి ఆధ్వర్యంలో #నేను_సైతం...
1
గుడ్
1
హర్ ఘర్ తిరంగా" లో భాగంగా తిరంగాలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే ఎట్టా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి హామీల్లో భాగమైన పేదలందరికి పక్కా ఇళ్లు కూడా ఇచ్చి అప్పుడు హర్ ఘర్ తిరంగా ఘనంగా జరపాలి.
1
సూపర్ సార్
1
జయహో Ji శత్రు దుర్భేద్యమైన రక్షణ కవచం భారత్ సొంతం ప్రపంచ అంచనాలు పెరిగాయి: డిఫెన్స్ ఎక్స్‌పో 2022లో ప్రధాని మోదీ via NaMo App
0
బిజెపి
1
అక్కడ జరిగింది సాహసం దెబ్బలు దేనికైనా సిద్ధపడి ముందుకూ వెళ్ళాడు
1
ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధా correct నిజం ప్రజల చేతిలో ఓటు అనే ఆయుధం వచ్చినప్పుడు జనాలకు కావాల్సిన చేసి పెడతారు దీనికి సమాధానం చెప్పడానికి ఏ కేటీఆర్ గారు కానీ మోడీ గారు కానీ ధైర్యం చేయలేరు
1
జులై 2,3తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశానికి విచేస్తున్న ప్రధానమంత్రి గారికి స్వాగతం-సుస్వాగతం.
1
ప్రధాని అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ప్రతి వారమూ భేటీ కావాలని నిర్ణయించిన పార్టీ ముఖ్యులు.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం..బడ్జెట్ 2023 పై ప్రధానంగా చర్చలు..
1
ED గాని సంక నాకుతున్న గాడు అదని కోసం పెళ్ళాం ని వదిలిన మోడీ గాడు R
1
ఈ బిజెపి పార్టీ ఎప్పుడు రైతుల మీద ఎరువుల మీద గ్యాస్ డీజిల్ ధరల మీద కళ్ళు అన్నీ ఉంటాయి
1
గజ్వెల్ సిద్దిపేట సిరిసిల్లకు మాత్రమే ఎందుకు నిధుల వరద పారుతుంది...116 నియోజక వర్గాలకు నిధులు ఎందుకు రావడం లేదు...చెప్పు
1
గత 8 సంవత్సరాలలో, ఒకవైపు, మేము ప్రభుత్వ కర్మాగారం మరియు రక్షణ పనులను సంస్కరించి బలోపేతం చేసాము, మరోవైపు, మేము ప్రైవేట్ రంగానికి తలుపులు తెరిచాము: ప్రధాన మంత్రి
1
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 2,511 కి.మీ. ల జాతీయ రహదారులు ఉంటే, గారి నాయకత్వంలో ఏడున్నర సంవత్సరాల కాలంలో కొత్తగా 2,485 కి.మీ.ల జాతీయ రహదారులను తెలంగాణలో నిర్మించడం జరిగింది.
1
narendramodi: డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం.
1
ఉజ్జయినిలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, మహాకాల్ లోక్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి #శ్రీ_మహాకాల్_లోక్
1
#విశ్వకళ్యాణం_కోసం_సంఘర్షణ సంత్ రాంపాల్ జి మహారాజ్ వారి పూజ్యులైన గురుదేవుల ద్వారా ఇవ్వబడిన విశ్వ కళ్యాణము యొక్క బాధ్యతను పూర్తి చేయడానికి వారి ఉద్యోగం తమ ఇల్లు విడిచిపెట్టారు మరియు నకిలీ సంతుల ద్వారా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన పరిణామం 10 సంవత్సరాలు జైలులో కూడా గడిపారు
1
ఏ ఎండకు ఆ గొడుగు, ఏ రోటికాడ ఆ పాట అంటారు అనుకుంటా
1
తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు అడిగితే ఎవ్వరికి ఇవ్వట్లేదు అన్నారు కర్ణాటకకు ఇచ్చారు.. మధ్యప్రదేశ్‌కూ ఇచ్చారు అప్ప‌ర్ భ‌ద్ర‌కు జాతీయ హోదా ఇచ్చారు.. మ‌రి మా పాల‌మూరు సంగ‌తేంటి ప్రధాని గారు
1
కెసిఆర్ ప్రతి రోజు ఎందుకు తిడతాడు -
1
ప్రజలు అడుగుతున్నారు...
1
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ గారికి , కేంద్ర మంత్రివర్యులు శ్రీ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
1
విచిత్రమేంటంటే ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇంగ్లీష్ భాష రాక పోవడం
0
నువ్వు హ్యాపీ ఏ గా తాత
1
ప్రధాన మంత్రి TB క్షయ ముక్త భారత్ లో బాగంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సహకారంతో క్షయ వ్యాది గ్రస్తులకు 5వ నెల పౌష్టిక ఆహారం అందజేత
1
మచిలీపట్నం వేదికగా మార్చి14నా సంచలన ప్రకటన చేయనున్న పవన్ కళ్యాణ్ గారు బిజెపితో పొత్తుతో కలిసి వెళ్ళనున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నిర్ణయంతో వైసిపి టిడిపి కలసి ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తులోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒకటే గుసగుసలు...
1
ఓం శాంతి
1
సారు, ప్రజలను పీక్కు తినే రక్త పిశాచి.
1
త్వరగా కళ్ళు చూపించుకో... నిజాలు తెలుసుకొని మాట్లాడు.
1
రామగుండంలోని ఎరువుల కర్మాగారాన్ని ప్రధాన మంత్రి శ్రీ గారు, ఈ రోజు జాతికి అంకితం చేశారు.
1
అదే మంట యొక్క సెగ మీ బీజేపీకి తగలాలి అని, మా జోన్ త్వరగా ప్రారంభించేలా చేస్తుంది అని దణ్ణం పెడుతున్నాము. పండగలను కూడా నిరసలనకు వాడుకుంటున్న మీరు నిజం గా హిందు ధర్మ రక్షకులనే చెప్పాలి. అది "నిరసన" , నిససన కాదు.
1
నీ పనికి మాలిన యాత్ర ఎవడికి ఉపయోగం అన్ని వస్తువుల ధరలు, gst 2014 లో ఉన్నట్లు చేస్తే అందరికీ ఉపయోగం. కానీ అది చేతగాదు, సళ్ళు ముచ్చట్లు చెప్తావు.
1
Bharatiya Janata Party BJP జాతీయ అధ్యక్షుడిగా 2024 జూన్ వరకూ శ్రీ J.P.Nadda గారి పదవీ కాలం పొడిగిస్తూ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం పట్ల వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
1
బన్సా లైబ్రరీలో ఉన్న కామిక్స్ పుస్తకాలను, విద్యాసంబంధమైన బొమ్మలను పిల్లలు చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లలు ఆటలతో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. లో ప్రధానమంత్రి
1
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ పాలనాకు ఆకర్షితుడై సైకిల్ యాత్ర చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన గంగిశెట్టి రాజేష్ గ్రామం మల్యాల.: జిల్లా జగిత్యాల్
1
గురు రవిదాస్ జయంతి సందర్భంగా శ్రీ గురు రవిదాస్ ఆలయంలో కీర్తనల్లో పాలుపంచుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
1
80C డిడక్షన్స్ రూ.1,50,000 లిమిట్ పెంచాలని భావిస్తున్నారా మీ అభిప్రాయం కామెంట్ చేయండి
1
ఓం నమః శివాయ
1
భారత్ లో పేదరికం బాగా తగ్గిందని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు. ji
0
అరేయ్ బొశిడికే ఆయన అలా ఉన్నది ఆయా సంప్రదాయలని గౌరవించడానికి రా. పందులకి పుట్టితే అలా చెడుగానే ఆలోచిస్తారు, అయిన నీ తప్పేం ఉందిలే నీ పుట్టుక తప్పు కానీ.
0
గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోది గారి మాతృమూర్తి శ్రీమతి హీరాబెన్ మోది గారి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి ని తెలియ చేస్తున్నాను.హీరాబెన్ గారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని మహాదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః
1
ఇది యువత, మహిళలు కట్టబెట్టిన విజయం.. 2024లోనూ ఇవే ఫలితాలు : ప్రధాని నరేంద్ర మోడీ
1
Att Actor గడప నుండి కాదు లైన్ నుండి చూపించు
1
*ముఖ్యమంత్రి , ప్రధాని అమరావతి రాజధానిపై భారీ కుట్రకు తెర లేపారు* *రాజధానిలో దాదాపు 6 వేల ఎకరాలు ఆదానీ కంపెనీకి అప్పగించేలా ముఖ్యమంత్రి జగన్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తో డీల్ మాట్లాడుకున్నారు*
1
జోహార్ Har ghar jal ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసుకున్నారు
1
చేపురా పెద్ద ముత్తయ్య, బీజేపీ road map ఒక్కటే అందరూ గుర్రుపెట్టుకోండి. State లో గారు ముఖ్యమంత్రి. కేంద్రం లో గారు ప్రధానమంత్రి. Its clear.
1
మీరు వెనక్కి తిరిగి చూడండి.. ఈ మనిషి మీద వ్యక్తిగత దూషణలు చేసిన వాళ్ళు వారి ఉనికి కోల్పోయారు.. కాలం తయారు చేసుకున్న యోధుడు ఈయన.. ji.
0
లక్ష్యం 25 ఏళ్లు... సాధించాల్సిందే
1
ఎటు పోతుంది నా దేశం ఒరేయ్ దేశానికి పట్టిన దరిద్రం రా నువ్వు ఛీ
1
RT : ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ప్రధాని గారు పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 23.18 లక్షల ఇళ్ళను మంజూరు చేసారు. కర్నూలులో నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందించడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళను సం…
1
గ్యాస్ డీజిల్ వంట నూనెలు నిత్యావసర సరుకుల ధరలు తగించండి
0
గుడ్
1
మోడీ గారు మీరు సత్యం చెప్పారు అమీత్ షా గారు
1
ఇరగదీయాలి ఎదవలని
1
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా #రైతులను మోసం చేస్తున్నందుకు నిరసనగా, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గారి పిలుపు మేరకు ఈరోజు #రైతు_దీక్ష ధర్నా కార్యక్రమంలో, ధర్నా చౌక్, #ఇందిరాపార్క్ వద్ద...
0
నిపుశర్మ ని తొలగించి ఎవరికి ఏమి సందేశం ఇద్దామనుకున్నారు 1 విశేష సముదాయానికి పాజిటివ్ సంకేత మా 2 బిజెపి కార్యకర్తలకు వారి పరిధి తెలిపే ప్రయత్నమా 1 విశేష సముదాయానికి మీరు ఏమి చేసి నా వారు నమ్మరు వారినుండి మీరు పొందే ఓట్ల 0.00001 % 2 వీరిని బలహీనులను చేసి మీరు ఏమి పోందుతారు
1
గొర్రెలే గుంపు గ వస్తాయి బీజేపీ సింహం సింగల్ గ వస్తుంది కెసిఆర్
1
మీ పుణ్యమాని ఈ రాష్ట్రం దివ్యంగా అభివృద్ధి పధంలో నడుస్తుంది.మీరు పెట్టుకొన్న పాలకులేకదా..చంద్రబాబుగారిని తప్పించి.పెట్రోల్-డీజల్-గ్యాస్-టోల్ గేట్ రేట్లు కూడా ఎంత పెరిగినవో చెప్పండి సర్,ఈ రాష్ట్రం ఎలా బలైంది మీ స్వార్ధ రాజకీయాలకు...ఒక్క క్షణం ఆలోచించండి...
1
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది సరే, లోకల్ ప్రభుత్వం ఆ నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిందా...
1
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేద్దాం జాతి సమైఖ్యతను చాటుదాం
1
తలమడుగు మండల కొత్తురు గ్రామనికి చెందిన మారుతీ గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను.నాతోపాటు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
1
అబద్దాలను అందంగా,నిస్సిగ్గుగా మాట్లాడడం మోడీ కి వెన్నతో పెట్టిన విద్య.
0
నల్లా లేదు... నీళ్లు లేవు మంచినీటి కోసం ఇంకా కిలోమీటర్ల కొద్ది నడవాల్సిందే.. ఇప్పుడు చెప్పండి ఇంటింటికీ నల్లా ఇచ్చిన కేసిఆర్ గొప్పా దేశ ప్రధాని అయ్యుండి సొంత రాష్ట్రానికి మంచి నీళ్ళు ఇయ్యలేని మోడీ గొప్పనా
0
ఓం శాంతి ఓం శాంతి
1
దేశానికి లాంటి ఒక గొప్ప నాయకున్ని అందించిన మహనీయురాలు శ్రీమతి హీరాబెన్ గారి మరణం అత్యంత బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఓం శాంతిః
1