label
int64
0
2
tweet
stringlengths
9
1.04k
1
తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనీ తెలంగాణ ఫారెస్టు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు పిలుపునిచ్చారు
1
అలాగే రుణమాఫీ కేటాయింపులు నిరుద్యోగభృతి వంటి అంశాల్లో వాదనలకు చెవొగ్గడం సముచితం
2
కేసు రిజిస్టర్ చేసినా అనేక కారణాలరీత్యా అనతికాలంలో గతించిపోయినవే అధికం
0
అమెరికా సిద్ధం చేసిన ఆంక్షల తీర్మానానికి చైనా సరేననడం అనూహ్య పరిణామం
0
రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఉండే నిఘా వ్యవస్థ మూడు విభాగాలుగానే పని చేస్తుంటుంది
1
ప్రయాణాల్లో ఉన్నవారికోసం బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లలో పల్స్పోలియో బూతులను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు
0
అణు కార్యక్రమాన్ని పౌర అవసరాలు సైనిక అవసరాలుగా విడదీసినందున ఒప్పందంపై సంతకం పెట్టాల్సిన అవసరం లేదని భారత్ వాదన
0
ఇ ఫ్ట్టూ జిల్లా కార్యదర్శి కేరాజన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రయత్నిస్తోందన్నారు
1
నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉద్యాన వనాల అభివృద్ధిపాల ఉత్పత్తి డైరీఫాం కోళ్లఫారాలు ఫౌల్ట్రీఫాం హైండ్ల్యూంపేయింటింగ్అయిర్వేద వైద్యంవంటి ఉపాధి రంగాల్లో శిక్షణనిచ్చి కావలిసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు
1
జిల్లాలో ఎక్కడ చూసినా సభ్యత్వ నమోదుకు భారీ స్పందన కనిపిస్తోంది
2
ప్రత్యేక బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియను డేవిడ్ డేవిసకు అప్పగించినప్పటికీ తెరీసా ప్రభుత్వానికి విషయంలో కట్టుబాటు ఉన్నదా బ్రిటిష్ మీడియా సహా పలువురు విశ్లేషకుల అనుమానం
0
దర్యాప్తు బృందంలోని ఒక సీనియర్ అధికారి సిన్హా అంటే ఇష్టం లేనందున ఆయన విజిటర్స్ డైరీని లీక్ చేశాడని రంజిత్ సిన్హా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఆరోపించారు
1
చిన్న చిన్న దేశాలు సైతం అగ్రశ్రేణి జట్లుగా వెలుగొందుతుంటే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్ మాత్రం సాకర్లో ముందంజ వేయలేకతోంది
0
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు పెట్టుబడుల నిబంధనలను సడలించారు
0
పాత్రికేయుడు ఎంజె అక్బర్కు విదేశాంగశాఖ సహాయమంత్రి పదవిని అప్ప గించడం దౌత్యరంగంలో పాత్రికేయుల సేవలను వినియోగించుకొనే గత సంప్ర దాయాలకు అనుగుణంగా ఉన్నది
0
మర్నాడు తరహా ఘటనల్లో భద్రతాదళాల అధికార దుర్వినియోగాలపై నిర్దిష్ట కాలపరిమితిలోగా దర్యాప్తులు పూర్తికావాలని మాత్రమే రక్షణమంత్రిని కోరడం వేర్పాటువాదుల విమర్శలకు వీలు కల్పించింది
0
టర్కీ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత వివాదాస్పద నాయకుడైన ఎర్డోగన్ వ్యవహార శైలే సైనికుల తిరుగుబాటుకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు
2
ఉగ్రవాద ప్రభావం తీవ్రంగా ప్రాంతాల్లో కనీసంగా పాటించవలసిన విధివిధానాల పట్ల శ్రద్ధలేకపోవడం ఘటనకు ప్రధాన కారణం
0
పర్యటనలో పాక్ అనుమానాలను తీర్చడంతో పాటు జైషే అధినేత మసూద్ అజర్ అతని సోదరుడు రవూఫ్ వాయిస్ సాంపిల్స్ కావాలన్న డిమాండ్లు ముందుపెట్టామని భారత అధికారులు అంటున్నారు
0
ప్రస్తుత ఘటనలో డజనుకుపైగా విదేశీయులు మరణించినందున దేశ పర్యాటక రంగంపైన దీని ప్రభావం కాదనలేనిది
0
తప్పించుకోవాలన్న ఉద్దేశం లేని కారణంగానే ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సాధ్యపడింది
0
మంత్రులు జోగు రామన్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కలిసి కట్టుగా సభ్యత్వ నమోదు చేపట్టారు
0
ఒక వ్యాపారి రుణం తీసుకోవడం లాంటిది ప్రస్తుత పరిస్థితి
2
స్వాతంత్ర్యానంతర భారతంలో నాలుగోవంతుమంది రైతులు ఇటువంటి పథకాల వల్ల ప్రయోజనం పొందలేకపోవడానికి ప్రచార లోపమే ప్రధాన కారణంగా ప్రధానికి కనిపిస్తున్నది
2
ఇంత పెద్ద మొత్తంలో పోలీసుల వాహనాల్లో వచ్చి కాలనీలో సోదాలు చేపట్టడంతో కాలనీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
0
ఇలాంటి ఉగ్రవాద సమాజానికి ఆశ్రయం కల్పించే పాకిస్తాన్ భారత్లో మానవహక్కులు లేవంటూ వాపోవడం విచిత్రంగానే ఉంది
0
ఉద్యమకాలంలో మొత్తం సమాజం వ్యక్తం చేసే లక్ష్యాలను సమయంలో సమర్థించినా అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమపార్టీ మనుగడకు అనుగుణమైన వాటిని మాత్రమే స్వీకరిస్తుంది
0
దీనిని దుతర్తే వద్దుపొమ్మన్నాడు
0
మిగతా పండుగల్లాగా పలు పిండివంటల సందడి లేని లోటు షడ్రుచులతో ఇదొక్కటే తీరుస్తున్నది
2
రెండు షరతుల్లో ఏది తప్పినా ప్రమాదఘంటికలు మోగుతాయి
2
26న కలెక్టరేట్ ఎదుట చేపట్టే ఆందోళనకు అన్ని రంగాల కార్మికులు హాజరవ్వాలని కోరారు
2
మీడియా చూపిన అత్యత్సాహం కారణంగా చేసిన ప్రత్యక్ష ప్రసారాల వల్ల ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని విధ్వంసం సృష్టించారనేది సుస్పష్టం
1
స్వలింగ సంపర్కాన్ని నేరంగా నిర్థారిస్తూ గతంలో ప్రకటించిన తీర్పును పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించుకోవడం హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తులకు సంఘాలకు పెద్ద ఊరట
0
బీసీసీఐ అనుబంధ సంఘాల్లో రాజ్యమేలుతున్న వృద్ధులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది
2
ఇక్కడ కశ్మీర్ పోలీసులు కాదు సీఆర్పీఎఫ్ మాత్రమే ఉండాలి’ విద్యార్థుల నాయకుడు మిగతావారి హర్షధ్వానాల మధ్య బుధవారం కేంద్రబృందానికి డిమాండ్లను ఏకరువుపెట్టాడు
1
రియల్ ఎస్టేట్ ఏజెంట్ల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న ముస్లింలకు అనుకూలంగా ఆర్టినెన్స తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించాడు
0
ధైర్యాన్ని మాల్యానే అందించాడు
0
కొన్ని విశేషాలు ఉన్నప్పటికీ సందర్భం ఒక ఆనవాయితీ మాత్రమే
1
ఎన్నికలు వచ్చేలోగా దానిని ప్రారంభించి హామీని నెరవేర్చుకోవాలని తపించినది ఆమెనే
1
ఇరుదేశాల మధ్యా మైత్రినీ సాన్నిహిత్యాన్ని పెంచే విభిన్నమైన నిర్ణయాలను అటుంచితే ఉగ్రవాదం ప్రధానంగా సాగిన చర్చలు చర్యలూ ఉభయదేశాలకూ మేలుచేస్తాయి
1
వాదనలను వర్గాలు విశ్వసించాయనడానికి బలంగా ప్రాంతాల్లో పోలింగ్ అధికంగా జరగడమే నిదర్శనం
2
టీడీపీ నుంచి ఏకంగా పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీపీ ములుగూరి రాజేశ్వర్గౌడ్ టీఆరెస్లో చేరడంతో ఖానాపూర్ నియోజకవర్గంలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది
0
శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులకు వాసన రావడంతో సర్పంచ్ హన్మాగౌడ్కు విషయం తెలిపారు
1
సర్కారు సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారనీ ఎక్కడికెళ్లినా ఊహించని విధంగా స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు
2
హైకోర్టు ఆదేశాల మేరకు జవహర్బాగ్ వద్ద ఆక్రమణదారుల గుప్పిట్లో 260 ఎకరాల పార్కు స్థలాన్ని విడిపించడానికి వెళ్ళిన పోలీసులు ఇంతటి భయానకమైన ప్రతిదాడిని చవిచూస్తే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వారినే విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది
0
అనంతరం ప్రాంతాల వారీగా చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు
1
ప్రజా నాయకుడిననీ ప్రజల ఆశీస్సులు కార్యకర్తల బలం ఉనంత వరకూ తనకేం కాదని ఎంపీ పేర్కొన్నారు
1
జోరుగా టీఆరెస్ సభ్యత్వ నమోదు
2
అనేక స్థాయిల్లో నెలకొన్న అవినీతి మరో జాఢ్యమని కమిటీ చెప్పింది
1
ఉభయదేశాల మధ్యా రక్షణ రంగానికి సంబంధించిన సమస్త క్రయవిక్రయాలూ అపరిమితంగా హెచ్చి ప్రధానంగా దిగుమతులు తయారీలూ ఊపందుకోబోతున్నాయి
1
ప్రజలకు అన్నివిధాలా తోడ్పాటును అందించాలని సూచించారు
1
అందుకే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ రష్యాల సహాయంతో అన్ని దేశాలనూ దారికి తెచ్చే ప్రయత్నాలు విస్తృతంగా సాగు తున్నాయి
1
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు
0
ఎనిమిదేళ్ళక్రితం పది ఉపగ్రహాలతో ఇదేరకమైన విన్యాసం చేసిన ఇస్రో ఇప్పుడు సంఖ్యను రెట్టింపు చేసి అమెరికా రష్యా తరువాత స్థానంలో నిలిచింది
2
ఎవరెన్నిసార్లు ఖండించినా అసత్యాన్ని పలుమార్లు వల్లించి చివరకు నిజమని నమ్మించగల సమర్థుడు
1
తీర్పును తిరిగి చూడాల్సిన అవసరం లేదంటూ అనంతర కాలంలో అనేక పిటిషన్లను కొట్టిపారేసి తలుపులు మూసేసిన న్యాయస్థానం ఇప్పుడు ఆఖరు అవకాశంగా దాఖలైన క్యురేటివ్ పిటిషన్లపై సానుకూలంగా స్పందించడం విశేషం
2
అవసరాలకు అనుగుణంగా అనేక చట్టాలను మార్చుకోవడం సాధ్యం కావడం లేదు
0
గతంలో ఉపకార వేతనాలు పొందిన వారైతే కేటాయించిన సంఖ్యతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది
2
అమరావతికి ఉద్యోగులు తరలివెళ్లకుండా ఉన్నతాధికారులే మోకాలు అడ్డుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు
1
ప్రధాని చెప్పినట్లు బిల్లును ఆర్ధిక కోణంలోనే కాకుండా సామాజిక అవసరంగా చూడాల్సిన అవసరం ఉంది
0
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది వీక్షించే ఇస్లామిక్ చానల్
0
డీఎస్పీ అందె రాములు సీఐ గణపతి జాదవ్ను వివరాలడిగి తెలుసుకున్నారు
1
బీజేపీపీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి దక్కిన తొలి ప్రజామోదమని ఉభయపార్టీలూ సంతోషిస్తున్నాయి
1
స్టార్ట్పలంటే గతంలో కేవలం ఐటీ రంగం మాత్రమేననీ కారణంగా ఇప్పుడు వ్యవసాయం మొదలుకొని అన్ని రంగాల్లోనూ స్టార్ట్పలు వస్తున్నాయని మోదీ అంటున్నారు
2
ఢిల్లీ క్రీడల్లో మనకు పతకాల పంట పండించిన విలువిద్య టెన్నిస్లను తొలగించడంతోపాటు మనకు పట్టున్న కొన్ని క్రీడాంశాల్లోని కొన్ని విభాగాల్ని పక్కన పెట్టడం ఈసారి భారత అవకాశాలకు గండికొట్టింది
2
మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన సొన్నాయిల కిష్టయ్య 60 ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు
0
పార్టీ ముఖ్య నాయకుడు రమేశ్ రాథోడ్ సొంత నియోజకవర్గమైన ఖానాపూర్లో నుంచి పలువురు తాజా మాజీ ప్రజాప్రతినిధులు టీఆరెస్లో చేరారు
0
డీఎఫో జానకీరాం ఎఫార్వోలు గోపిచ ద్ సర్దార్ ఆర్డీఓ ఐలయ్య తదితరులున్నారు
1
అలా జరగాలంటే సానియా మిథాలీ తరహా విజయాలు మరిన్ని కావాలి
2
కారణం ఏమిటో గానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరికీ కేంద్రంలో మంత్రిపదవి దక్కలేదు
1
ఆలయాల్లో ఉగాది మహోత్సవాలు పాలకుల ఉగాది వేడుకలు వెలువడుతున్న ఉగాది పురస్కారాలు టెలివిజన్ చానెళ్ళ చర్చోపచర్చలు సినీనటుల కొత్త సినిమాలూ పోస్టర్ల సందడి పండుగను దేదీప్యమానం చేస్తున్నాయి
0
తదనంతర కాలంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి పలు కేసులు దాఖలయ్యాయి
0
సుప్రీంకోర్టు తీసుకున్న చర్య అప్పటి యుపిఏ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది
0
ఆర్థిక సర్వే ద్వారా బడ్జెట్ ఎలా ఉండొచ్చనే ఊహాగానాల కంటే ఆర్థిక సర్వే ఆవిష్కరించిన విషయాలను గమనిస్తే దేశపరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది
0
నీస్ నగరంలో ముస్లిం జనాభా ఎక్కువ
0
గతేడాది 22200మంది ఎస్సీ విద్యార్థులు సుమారు 20వేల మంది ఎస్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు
0
పంచాయతీ వార్డు సభ్యులు చిలుమల మధనక్క పెద్దలు శేక్ హిమామ్ సయ్యద్ హబీబ్కు క్రియా శీలక సభ్యత్వాలు మరో 50 మంది ముస్లిం యువకులకు సాధారణ సభ్యత్వాలను అందజేశారు
0
అవసరమైన సీడ్ సేకరణ అటవీశాఖతోపా టు ఐటీడీఏ డ్వామాశాఖలు చేపెట్టాలని సూచించారు
1
ఆరోపణపై సుప్రీంకోర్టు అప్పటిలోనే సీరియస్గా స్పందించి సిబిఐ మాజీ డైరక్టర్ ఎం ఎల్ శర్మ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది
1
కానీ మనసుల్లో గూడుకట్టుకున్న అయిష్టతను మరింత రాజేసే క్షేత్రస్థాయి వాస్తవాలు లేకపోలేదు
2
విధంగా దేశంలో మూలనైనా ఏదైనా అత్యవసర ఉపద్రవం ఏర్పడితే బలగాలను ఒక చోటి నుంచి మరొక చోటికి పంపేందుకు ఎంతో శ్రమపడాల్సి వస్తున్నది
0
కేరళ తమిళనాడు పుదుచ్చేరీల్లో ఒక దశలోనే ఎన్నికలు పూర్తయితే అస్సాంలో రెండు దశల్లోనూ పశ్చిమ బెంగాల్లో ఆరు దశల్లోనూ ఎన్నికలు జరుగుతూ ఏప్రిల్ 4తో ఆరంభమై మే 19వ తేదీన ఫలితాలు వెలువడే వరకూ రెండు నెలల పాటు విస్తరించిన ప్రక్రియ
2
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధం కావాలని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఆశోక్ పిలుపునిచ్చారు
2
11 జిల్లాల్లో కుల వివక్ష వికృత రూపాల్లో వేళ్లూనుకుంది
0
గ్రామాల్లో విస్తృత ప్ర చారం కల్పించాలని సూచించారు
0
గ్రామాలపై అంబేడ్కర్ అవగాహనతో నిమిత్తం లేకుండా అంబేడ్కర్ విజనతో స్ఫూర్తిచెందానంటూ గ్రామీణాభివృద్ధి గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం కావడం గురించీ ప్రధాని నొక్కివక్కాణించారు
0
భారత్కు మాత్రమే దక్కిన ప్రత్యేక మినహాయింపునకు చైనా అప్పుడు అడ్డుపడ్డది
0
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ జమాతే ఉల్ దవా అధినేత హఫీజ్ సయీద్ అక్కడి ప్రభుత్వం తరహాలోనే భారత్పై మరింతగా రెచ్చిపోతున్నాడు
2
అన్నింటికీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు
1
గ్రామీణ ప్రాంతాల్లోని అంగనవాడీల్లో ప్రీస్కూల్ అవకాశాన్ని కల్పించినప్పుడు పిల్లలకు చదువుమీద భయం పోయి సరదా శ్రద్ధ పెరుగుతాయి
0
స్థానికులతో కలిసి బందీలుగా 60 మంది వరకూ ఉండటంతో పోలీసులు అడుగు ముందుకు వేయలేకపోయారు
0
వాన రాకడ కోట్లాది మంది గ్రామీణులపై తీవ్ర ప్రభావం చూపుతుంది
0
అపార అనుభవం చంద్రబాబు నాయుడు అటు పాలనపై ఇటు రాజకీయాలపై పట్టు సాధించడానికి ఆపసోపాలు పడుతూండగా కేసీఆర్కు తెలంగాణలో నల్లేరుపై బండి నడకలా వ్యవహారాలు సాఫీగా సాగిపోతున్నాయి
0
కాగా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాల నుంచేగాక పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి లక్షకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు
0
అదేవిధంగా ఇచ్చోడ మండలకేంద్రంలోని విఠల్రెడ్డి గార్డెన్లో నిర్వహించిన జయంతి కార్యక్రమానికి గిరిజన ఉపాధ్యాయ సంఘం టీజీఓ జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్ హాజరయ్యారు
1
మహిళ మృతదేహం వద్ద ఆధార్కార్డు లభించడంతో ద్వారా వివరాలు ఆరా తీసి బంధువులకు సమాచారం అందజేశారు
2
పోప్ ప్రసంగం ప్రవర్తన మార్చుకోమని హితవు చెబితే ప్రస్తుత ఆర్థికనమూనా ఉద్దేశపూర్వకంగా రూపొందించిన అసమానతల చట్రం అంతర్జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి వేదికనుద్దేశించి చేసిన ప్రసంగం దునుమాడింది
1
గ్రామంలో లక్షతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రేఖానాయక్ భూమిపూజ చేశారు
2
వని ఎన్కౌంటర్తో కలిపి ఇప్పటికి ఏడాది ఒక్క కాశ్మీర్లోనే 83 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి
1
నిరాశ నిండిన ప్రపంచంలో సుస్థిరతకు స్వర్గంలా భాసిల్లుతున్నదని చెబుతూనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు 775 శాతాన్ని మించకపోవచ్చని చెప్పడంలో మతలబు ఏమిటీ మతలబు ఏమిటో సర్వే బయటపెట్టింది

No dataset card yet

New: Create and edit this dataset card directly on the website!

Contribute a Dataset Card
Downloads last month
0
Add dataset card