label
int64 0
2
| tweet
stringlengths 9
1.04k
|
---|---|
1 | మొత్తంగా సాగునీటి ప్రాజెక్టులకు గత ఏడాదితో పోలిస్తే బాగా పెరిగిన కేటాయింపులు వ్యవసాయ ప్రాధాన్యాన్ని విస్మరించకుండా జలవనరుల సద్వినియోగాన్ని అధికం చేసే ఉద్దేశాన్ని తెలియచెబుతున్నాయి |
0 | పోరాటాలు ప్రపంచీకరణ కావాలి |
1 | తెలంగాణతో పోల్చితే ఏపీలో ప్రతిపక్షం బలంగా ఉంది |
1 | వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జిల్లాకు వచ్చినప్పుడు విషయాన్ని ప్రస్తావించి రైతులకు హామీ పత్రాలు పంపిణీ చేయాలని రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతోపాటు బ్యాంకర్లను ఆదేశించారు |
0 | కాగజ్నగర్లో అంబేద్కర్ చౌరస్తాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా మైనార్టీ నాయకులు జాకీర్ షరీఫ్ పాల్గొన్నారు |
0 | అంతిమంగా ఉగ్రవాదసంస్థలు ఆశిస్తున్న ప్రయోజనం నెరవేరుతుంది |
1 | ఐఆరెనెసెస్ సంకేతాలు భారతదేశంలోనే కాక చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల మేరకు బలంగా విస్తరించివున్నందున మత్స్యకారుల బోట్లలో అమర్చిన రీసీవర్ల ద్వారా తాము ఎక్కడవున్నదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు |
0 | బుర్హాన్ వనిని కాశ్మీర్ నాయకుడుగా పాకిస్తాన్ చెబుతున్నది |
0 | ఆయన అందించిన చైతన్యంతో ఎదిగివచ్చి సంఘటితమవుతున్న దళితులను పార్టీ విస్మరించలేని స్థితి |
1 | ఎస్సీ ఎస్టీ బాలబాలికలకు ఫ్రిమెట్రిక్ స్కాలర్షిప్స్ అందించనున్నారు |
0 | సందర్భంగా వన్టౌన్ సీఐ రఘు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో కాడన్ సెర్చ్ నిర్వహించామని సీఐ తెలిపారు |
0 | ఎరువులు చమురుశుద్ధి కాగితం చర్మశుద్ధి లోహాలు రసాయనాలు ఔషధాలు రంగుల తయారీ పరిశ్రమలు నదీతీరాల్ని ధ్వంసం చేస్తున్నాయి |
0 | ఉల్లంఘనలు ఏమిటో దర్యాప్తు బృందం తేల్చిచెబుతుందని ఒక్కమాటలో తీసిపారేసి పాకిస్థాన పేరు ఎత్తకుండా ప్రతీకారం గురించి హోంమంత్రి రాంచీ సభలో ప్రసంగం దంచడం వల్ల సందర్భంలో ఏమాత్రం ప్రయోజనం లేదు |
1 | చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు |
1 | జెండర్ వివక్షపై జరిగిన మరో పోరాటం సత్ఫలితాన్ని సాధించడం సంతోషించవలసిన అంశం |
0 | అయితే ఇప్పటికే నిబంధన అమల్లో ఉన్నదన్న వాస్తవాన్ని అటుంచితే ఊరూపేరూ లేని వేలాది అక్రమ ఏజెన్సీలే అక్రమ రవాణాకు కారణమవుతుండగా తాటతీసే ఊసు ముసాయిదాలో లేకపోవడం విశేషం |
1 | నియోజకవర్గం ఇన్చార్జి కొండేరి రమేశ్ పట్టణ కార్యదర్శి పులి శ్రీకాంత్ గిరిజన మోర్చా కార్యనిర్వహక కార్యదర్శి రాథోడ్ రవీందర్ బీజైవైఎం నాయకులు అర్క సీతారాం తదితరులున్నారు |
0 | వెంట పార్టీ అధ్యక్షుడు గామంగి మల్లేశ్ ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి జడ్పీటీసీ వెడమ కమల టీఆరెస్ నాయకులు హన్మాండ్ల జగదీష్ తాళ్ల శ్రీనివాస్ గౌడ్ కొంరయ్య గౌడ్ బొమ్మగోని శంకర్ గౌడ్ ముత్యం రాజయ్య ఉన్నారు |
2 | ఏడాది ఆలయ కమిటీ పోటీని ప్రకటించడంతో స్థానికుల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళాయి |
1 | పొ రుగు రాష్ర్టాల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నవారిని పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు |
2 | ఒబామాకు కాంగ్రెసలో మెజారిటీ లేకపోవడం త్వరలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒబామా పర్యటనపై వివిధ సందేహాలూ వ్యక్తమవుతున్నాయి |
0 | 52 మంది తీవ్ర గాయాల పాలైనారు |
2 | తర్వాత భూమి తనదేనంటూ కోర్టులో కేసు వేశాడు |
0 | పటిష్ట భద్రతగల గుల్షన్ దౌత్య కార్యాలయాలు అధికంగా ఉండే ప్రాంతం |
0 | రిపబ్లిక్ ఆఫ్ టర్కీని జమ్ హూరియత్ఎతుర్కీ వ్యవహరిస్తారు |
0 | నలు గురూ ప్రతీకారేచ్ఛతో సమన్వయంతో ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల నిర్థారణ |
0 | మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అగ్ని పరీక్ష అవుతుందనడంలో సందేహం లేదు |
1 | సమస్య విద్యారంగ నిర్వహణలో ఐటీని సమర్థంగా వినియోగించుకోవచ్చు |
2 | సామ్రాజ్యవాద దేశాల స్వార్థ ప్రయోజనాల కోసం మనకు భవిష్యత్ తరాల మనుగడకు ప్రమాదకరమైన విధానాలను అమలు చేస్తున్నారు |
0 | అధ్యక్షుడు దిగి వచ్చేవారు |
0 | రఘురామ్ రాజన్ స్థానంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమించబోయేవారిలో అరవింద్ సుబ్రమణియన్ పేరు ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సుబ్రమణ్యం స్వామి ఆయనను టార్గెట్ చేయడం వెనుక పెద్ద స్థాయి రాజకీయం ఉందని అందుకే విమర్శలు గుప్పుమన్నాయి |
0 | ఉగ్రవాదులతో రాజీ కుదుర్చుకుని దేశంపై దాడి చేయకుండా ఇతర దేశాలపై దాడి చేసేందుకు వెళితే తమకేం అభ్యంతరం లేదనే విధంగా టర్కీ పాలకులు ఉగ్రవాదంపై ఇంత కాలం ద్వంద్వ వైఖరి అవలంబించారు |
0 | నమామి గంగా పేరుతో చేపట్టిన ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఏకంగా రూ20 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది |
0 | గుజరాత్ పొరుగు రాష్ట్రాలైన రాజస్థాన్లో 41 శాతం ఉండగా మధ్యప్రదేశ్లో 48శాతం ఉంది |
1 | మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు |
0 | గంటన్నరపాటు ప్రసంగాలను ఎంతో శ్రద్ధగా వింటూ ‘ఆయన దేనిని నమ్ముతారో దానినే చెబుతారు’ రాష్ట్రపతితో ప్రశంసలందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరునాడు ప్రసంగంలో మహిళా రిజర్వేషన బిల్లు గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది |
2 | కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్లో దళితులపై భారీ సంఖ్యలో ఇటువంటి దాడులు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు |
0 | పోలీసు ప్రశ్నలకు జవాబుగా జేబులో పర్సునుంచి లైసెన్సును బయటకుతీసే ప్రయత్నం చేశాడు |
0 | భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తక్కువగా ఉండడానికి కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనని ఆర్థిక మంత్రి తప్పుపడుతున్నారు |
0 | కార్యక్రమంలో ఎంపీపీ మీరాప్రకాష్ జడ్పీటీసీ దేవుపూజే సంగీత సర్పంచ్లు కోరెంగా గాంధారి జుగదిరావ్ తుల్సిరామ్ మాజీ ఎంపీపీ ఈశ్వరి మాజి సర్పంచులు సుంకట్రావ్ రాజ రాం ఎంపీటీసీలు హనుమంత్రా వ్ బేలే శ్యామ్రావ్ టీఆరెస్ పార్టీ నాయకులు లక్కేరావ్ మారుతి ప్రకాశ్ శ్రీనివాస్ సుపియ న్ అంజత్ నగేశ్ కామాజి శివాజీ దశరత్ తదితరులు పాల్గొన్నారు |
1 | విద్యుత్పై ఆధారపడ్డ రైతాంగానికి మూడేళ్లలో 24గంటల పాటు కరెంట్ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు |
0 | ప్రతి చిన్న అంశాన్ని పెద్దది చేసి చూపించే వేర్పాటువాదులు ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులు మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా కనిపిస్తున్నారు |
0 | సముద్ర ప్రాంతం సహజ వనరుల్లో సుసంపన్నమైనది |
0 | ఓటుబ్యాంకు ఘనంగా సామా జిక వర్గాల ప్రాతినిథ్యం పెరగాలి |
0 | మొదటి విడత చెరువులివేనక్సల్స్ ప్రభావిత గిరిజన కరువు పీడిత ప్రాంతాల్లో చేపట్టే ట్రిబుల్ ఆర్ పథకం కింద జిల్లాలోని 76 చెరువులకు ఏడాది మరమ్మతులు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది |
0 | దక్షిణ చైనా సముద్రంపై హక్కును కాపాడుకునే ప్రయత్నంలో చైనా ప్రపంచంతోనే తలపడేందుకు సిద్ధమౌతున్నది |
1 | అమలు కాకపోవడంతో 16 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేకంగా పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు |
2 | సందర్భంగా మాట్లాడుతూ మిల్లులో ఉత్పత్తి నిలిచి నాలుగు నెలలు గడుస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు |
0 | అందుకే జిఎస్టి అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం |
2 | ఆందోళనకారులు చెలరేగిపోవడంతో కాశ్మీర్ లోయతీవ్ర ఉద్రిక్తంగా మారింది |
2 | యుద్ధాలు ఆకలి నిరుద్యోగం అనారోగ్యం లేని ప్రపంచం కోసం సామ్రాజ్యవాదాన్ని ప్రపంచీకరణను వ్యతిరేకించాలి |
0 | సయూద్ తలకు 10 మిలియన్ డాలర్లను అమెరికా వెలక్టటింది |
0 | ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతకు ఈయూ ఇప్పటికే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి |
1 | ప్రభుత్వం మనసులో ఇతరత్రా లక్ష్యాలు అనేకం ఉండి వుండవచ్చు |
1 | దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి వేలాది మందికి అన్నం పెట్టే సిర్పూర్ పేపర్మిల్లులో ఉత్పత్తి పునరుద్ధ్దరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచిన్నట్లు తెలిపారు |
2 | విమానాశ్రయంలో మూడు చోట్ల దుండగులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు |
2 | రావణకాష్టంలా కాలుతున్న సమస్యతో బాటు సిరియాలో పాగావేసి ముస్లిం నాయకులు కొందరు పార్టీ ఫర్ డెమెక్రటిక్ యూనిటీ పేరుతో నడుపుతున్న ఒక రాజకీయ పార్టీ అక్కడి ప్రజా ప్రభుత్వానికి కొత్త చిక్కులు సృష్టిస్తున్నది |
2 | దురదృష్టవశాత్తు ఆయన ప్రపంచ బ్యాంకు నిర్దేశాలనే అనుసరించారు |
0 | ఈయూ ఆవిర్భావానికి దారులుపరచిన రోమ్ ఒప్పందానికి వచ్చే ఏడాది మార్చి 25న అరవయ్యవ వార్షికోత్సవం జరగబోతున్నది |
2 | మమతకు ఎంతో కొంత పోటీ ఇవ్వగలదనుకుంటున్న లెఫ్ట్ఫ్రంట్ ఐదేళ్ళకాలంలో కోల్పోవడమే తప్ప కొత్తగా బలపడిందేమీ లేదు |
0 | అసలు ప్రపంచ బ్యాంకు ఏమి చెప్పినప్పటికీ మా కారు మెకానిక్ లాంటి వ్యాపారాలకు వచ్చేదిగానీ |
1 | తాము దాచుకున్న మొత్తాన్ని ఖర్చుచేసే విషయంలోనూ ఆంక్షలు విధించడమేమిటన్న భావన ప్రజలకు కలిగితే తప్పుకాదు |
1 | భారత క్రికెట్ పాలనా వ్యవహారాల్లో సమూల ప్రక్షాళన మొదలైంది |
0 | అందువల్ల విజ్ఞాన శాస్త్ర ఫలాలు క్షేత్ర స్థాయికి చేరే వీలు కనిపించడం లేదు |
0 | పార్లమెంటరీ కార్యదర్శి కోవలక్ష్మి తిర్యాణిలో పలువురికి సభ్యత్వం అందచేశారు |
2 | ఎల్జీబీటీ వ్యక్తుల సంక్షేమం భద్రత హక్కులు ఇత్యాదివి ప్రణాళికల్లోనే కాదు ప్రభుత్వం ఆలోచనల్లో లేవన్న వాస్తవాన్ని పరిణామం తెలియచెబుతున్నది |
0 | 5 నుంచి 8వ తరగతి బాలికలకు రూ1500 బాలురకు రూ1000 910తరగతుల విద్యార్థులకు రూ2250లు ఇస్తారు |
1 | ప్రమాణ స్వీకారం చేసిన పదిరోజుల్లోనే వందమందికిపైగా డ్రగ్ డీలర్లు హత్యకు గురయ్యారు |
2 | అందుకే ‘ప్రపంచ ఉత్తమ మేయర్’ పురస్కారం కోసం దుతర్తే పేరును నామినేట్ చేయడానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు గతంలో తిరస్కరించాడు |
0 | గ్రామానికి చెందిన నరిగెల పోశం మేకలను మేత కోసం గ్రామానికి వెళ్తుండేవాడు |
0 | టర్కీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు అంటే 1960 1971 1980 1993 సంవత్సరాలలో సైనిక తిరుగుబాటు జరిగింది |
0 | శనివారం చెన్నూర్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జడ్పీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డితో కలసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు |
0 | వారసత్వ ఆస్తిలో వాటా వేరు యాజమాన్య హక్కు వేరు తేడాలు చూపిందా |
1 | లక్ష్యానికంటే అదనంగా సభ్యత్వాలు సేకరించిన గులాబీ దండు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది |
0 | ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లోనే ఉన్నారు |
2 | జనవరి 14న గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం ఉంటుందని డీఎసో వసంత్రావు దేశ్పాండే సమాచారం ఇచ్చినప్పటికీ సమావేశానికి హాజరుకాని ఆరు ఏజెన్సీలకు జరిమానా విధించాలని జేసీ ఆదేశించారు |
1 | దానితోపాటుగానే అణు సరఫరాదారుల బృందం న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ఎనఎసజీ లో ప్రవేశానికి మార్గం సుగమం కావడం సానుకూల పరిణామం |
0 | పెన్షన్ కోసం దాచుకోకుండా ఇళ్ళూ వాకిళ్ళూ పెళ్ళిళ్ళకు ఖర్చుచేస్తున్నందున పాశ్చాత్యదేశాల మాదిరిగా భారతను పెన్షన రహిత సమాజంగా మార్చాలన్న లక్ష్యాన్ని సాధించడానికి పని చేసినట్టు ఆయన చెప్పుకున్నారు |
1 | 2009 నాటి నివేదికను క్షుణ్ణంగా పరీక్షిస్తానంటున్నది ప్రభుత్వం |
1 | ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చును మంచి పనుల కోసం దారి మళ్ళిస్తే ప్రపంచం రూపురేఖలే అద్భుతంగా మార్చవచ్చు |
0 | దుతర్తే ఆరేళ్ల పదవీ కాలంలో దవావో విజయాన్ని మొత్తం ఫిలిప్పీన్సకు ఏమేరకు వర్తింపచేయగలడో చూడాలి |
1 | వారం క్రితం బ్రసెల్స్లో ఉగ్రదాడి జరిగిన వెంటనే పర్యటనను ఖరారు చేసిన ప్రధాని ఇప్పుడు దేశంలో అడుగుపెట్టగానే ఉగ్రవాదంపై తీవ్రంగా మండిపడి సమష్టిపోరుకు పిలుపునిచ్చారు |
0 | జస్టిస్ దవే గత తీర్పు భవిష్యత్తును చూచాయగా మనకు తెలియచెబుతున్నప్పటికీ మొత్తం వ్యవహారంలో తాజాగా సాగబోయే వాదనలు అంతిమంగా తీర్పును సాధిస్తాయో ఇప్పుడే నిర్థారించడం సబబు కాదు |
1 | పోలీసు కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకొని పుష్కర స్నానగట్టాల వద్ద గజ ఈతగాళ్లను నియమించాలన్నారు |
0 | అంటే 58 స్థానాలున్న సభలో 42 మంది ఆయన పక్షాన ఉన్నారు |
2 | ఒసామా బిన్లాడెన్ను ఉగ్రవాది కాదని ఇస్లాం వ్యతిరేకులపై పోరాడే గొప్ప నాయకుడని జకీర్ నాయక్ అభిప్రాయం |
0 | సరిహద్దుల్లేని పెట్టుబడులు లాభార్జన యాంత్రికీకరణ సేవలు ఇత్యాదివి దేశీయ పారిశ్రామిక రంగాన్ని ఎలా దెబ్బతీశాయో బ్రెగ్జిట్ వాదులు ప్రచారం చేయగలిగారు |
1 | తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ సర్కారు రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మా ణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు |
1 | పరాధీనత నుంచి స్వావలంబన దశకు ఎదిగి ఒకపక్కన ఉపగ్రహ ప్రయోగాలు మరొకవైపు అంతరిక్ష అన్వేషణల్లో విజయాలు కూడగట్టుకున్న ఇస్రోకు రోదసీ మార్కెట్లో మరింత వాటా కొల్లగొట్టే అవకాశాలు వేగంగా హెచ్చుతున్నాయి |
2 | ఆధార్ విషయంలో సాధికారత జైరామ్ రమేష్ సభలో ఎంత బల్లగుద్ది వాదించినా కొత్తగా మనీబిల్లు రూపం ధరించినందున సహజంగానే సలహాలూ సూచనలు నిష్ప్రయోజనం అయిపోయాయి |
0 | గత ఏడాది సింగపూర్కు చెందిన ఆరు ఉపగ్రహాలను ఒకేమారు ప్రయోగించినప్పుడు ఇస్రో ఇలాగే ఇంజనను నాలుగుసెకన్ల కాలం తిరిగి పనిచేయించి చూసింది |
0 | క్యాంప్సలో కశ్మీరీ విద్యార్థులు 200 మంది ఉంటే 1200 మంది కశ్మీరేతరులే కనుక భద్రతకు సంబంధించిన వాదన అర్థంలేనిదంటున్నారు |
1 | చైనాతో సైనికంగా తేల్చుకోలేనని గ్రహించిన ఫిలిప్పీన్స్ అమెరికా సలహాతో వందేళ్లుగా పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది |
1 | సంక్షోభ కాలంలో జికా వైర్సకు వాక్సిన తయారు చేసినట్టుగా హైదరాబాద్కు చెందిన ‘భారత బయోటెక్’ చేసిన ప్రకటన ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నది |
1 | ఇంతటి డిమాండ్ ఉన్నది కాబట్టే భారత ఎలకాట్రనిక్స్ ఇప్పటికే మూడువందల కోట్లతో బెంగుళూరులో ఉపగ్రహ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నది |
0 | మోడీ డిగ్రీ రభస చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు |
1 | ప్రతీ షాపింగ్ మాల్లో సిసి టీవీల ఏర్పాటు తప్పనిసరి చేశాడు |
2 | పాలకుల లోపభూయిష్టమైన విధానాల కారణంగా జీడీపీలో సేద్యపురంగం వాటా 43 నుంచి 15 శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయింది |
0 | కేంద్ర ప్రతిపాదించే జిఎస్టిలో వస్తువులు ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పాయి |
0 | శుక్రవారం వరకు 80 వేల సాధారణ 8 వేల క్రియాశీల సభ్యత్వాల పుస్తకాలు అదనంగా తెప్పించామని మరో లక్ష పుస్తకాలు పంపించాలని అధిష్ఠానాన్ని కోరామని గడువులోగా వాటన్నిటీ పూర్తి చేస్తామని పార్టీ పశ్చిమ జిల్లా కన్వీనర్ లోక భూమారెడ్డి తెలిపారు |
Subsets and Splits