label
int64
0
2
tweet
stringlengths
9
1.04k
0
ఎస్పీ సల్వీందర్ సింగ్ అతని ‘బంగారు’ మిత్రుడు రాజేష్ వర్మ వంటమనిషి కిడ్నాప్ అయిన గ్రామానికీ ఉగ్రవాదులు తిరిగి విడిచిపెట్టిన గ్రామానికీ వెళ్ళింది
2
అమెరికాలోని పెన్సుల్వేనియాకు చెందిన ఒక టర్కీ బహిష్కృత ముస్లిం మత పెద్ద ఫతేహుల్లా గులిన్ తిరుగుబాటుకు స్ఫూర్తి కలిగించాడని ధృవపరచని మీడియా వార్తల ద్వారా వెల్లడి అవుతున్నది
0
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎసై సైన్యానికి మద్దతుగా నిలుస్తున్న హఫీజ్ సయూజ్ ఏడాది ప్రారంభంలో ఇండియా
0
మరో వైపు వందలాది ముస్లిం యువకులు ఫ్రాన్స్ నుంచి ఇరాక్ సిరియాలకు తరలివెళ్లినట్లు నిఘావర్గాలు హెచ్చరిస్తూ వచ్చాయి
1
దీనిని నివారించడానికి ఎస్సీ విద్యార్థులకు మొదటి విడతలో స్కాలర్షిప్స్ అందించడానికి ఏర్పాట్లు చేసింది
0
తనవర్గం వ్యక్తికి మంత్రిపదవినీ రాజ్యసభ సీటు ఇవ్వమంటూ విజయ్ బహుగుణ ఎంతోకాలంగా పోరుపెడుతున్నారు
2
లీడ్సన్ను బలవంతంగా తప్పించి రెండునెలలపాటు కొనసాగవలసిన సుదీర్ఘ ఎంపిక ప్రక్రియను షార్ట్కట్ చేసి కన్సర్వేటివ్ పార్టీ దీనిని అప్రజాస్వామికంగా మార్చివేసిందని కారణంగానే విమర్శలు వెల్లువెత్తాయి
1
భూమాత’ లక్ష్యం నెరవేరింది
0
ఎనిమిది మంది భద్రతాదళాల సిబ్బంది మరణించారు
2
15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాదుల్లో చేరిపోయాడు
0
అయినా తగుదునమ్మా అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది
0
విచక్షణా రహితంగా దాడికి దిగిన గూండాల నిర్వాకం దృశ్యాలు సాంఘిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి
1
నామినేషనకోసం ఆయన మరో రెండుమూడునెలలు మరిన్ని యుద్ధాలు చేయవలసి ఉంది
1
జాతీయ పరిశోధనా సంస్థ అధికారుల వ్యూహాత్మక వైఖరితో పెనుముప్పు తప్పింది
1
ప్రొజెక్టర్ ద్వారా సీఆర్పీలకు పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు
2
దేశంలో తరచూ జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల వెనుక పాకిస్తాన్లో పాగా వేసి పెద్దల ప్రణాళిక ఉన్నట్లుగానే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు కొనసాగుతున్న నరమేధానికి సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ వ్యూహకర్తల పథకం ఉంటున్నది
2
అంతకంటే ముఖ్యంగా మా చేతుల్లో నుంచి లాక్కున్న జాతీయజెండాను తిరిగి ఇప్పించండి
1
నిజానికి క్రికెట్కు సంబంధించిన వ్యవహారమే అయినప్పటికీ భారత క్రీడారంగంలోని వివిధ రుగ్మతల పరిష్కారం దిశగా తొలి అడుగు పడినట్టయింది
0
ఎనెస్జి సభ్యత్వం విషయంలో మోకాలు అడ్డిన చైనాకు సభ్యత్వం లేని ఎంటిసిఆర్లో భారత్కు తాజాగా సభ్యత్వం దక్కింది
2
భారతదేశం తరహాలో చొరబాట్లను దాడులను ఎదుర్కొంటున్నది
0
దాడి వెనక ఐఎసైఎస్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు స్పష్టమైందని టర్కీ ప్రధాని బినాలీ యెల్డిరిమ్ చెప్పారు
1
శాస్త్రవేత్తలు ఎంతో శ్రమపడి చేసే కొత్త ఆవిష్కరణలు ప్రజాబాహుళ్యానికి చేరకపోతే ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి నిరర్ధకమౌతుంది
0
ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ జరుగుతున్నది
1
అయితే వాటిని అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు
1
వీధుల్లో ‘ఇండిపెండెన్స్ డే’ సంబరాలు జరుగుతున్నాయి
0
ఉగ్రవాదులు ప్రవేశించిన ఊంజా నదినీ దాడిచేసిన ప్రాంతాన్నీ భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపిన చోటునీ చూసింది
2
నిరుద్యోగం గురించో ధరల గురించో అమెరికా విధానాల గురించో అసత్యాలు అబద్ధపు లెక్కలు చెప్పడం కాదు చారిత్రక సత్యాలను తారుమారు చేయగలడు
0
చీరలు వ్యాసగృహానికి వాయిదాఈఏడాది అమ్మవారికి భక్తులు కానుకలుగా సమర్పించిన చీరలు కనుములు విక్రయించే కౌంటర్ ఆదాయం స్వల్పంగా పెరగడం వ్యాసగృహ కౌంటర్ టెండర్లు లేకపోవడంతో వాయిదా వేసినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు
2
‘ఈ దేశంలో నిబంధనలు పాటించినప్పటికీ పరిహారాలు కట్టకతప్పదు’ వ్యాఖ్యానించిన రవిశంకర్కూ దేశపాలకులకు న్యాయస్థానాలకు నిజమేమిటో తెలియనిది కాదు
2
దాంతో ఎర్డోగన్ ప్రతిష్ట మసకబారుతూ వచ్చింది
0
బుర్హాన్ వని మరణాన్ని స్థానిక ఉగ్రవాదులు భరించలేకపోయారు
0
ఒక్క తమిళనాడు అంగీకరిస్తే జిఎస్టి బిల్లు రాజ్యసభలో గట్టెక్కుతుంది
0
మంత్రులు జిల్లా వైద్యాధికారి రుక్మిణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు
0
అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయకపోయినా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికి భారత్ ఎనలేని కృషి చేస్తున్నదని అమెరికానే చెబుతున్నది
2
దాయాదుల మ్యాచ్కు ముందు ఇటు భారతలోనూ అటు పాక్లోనూ అనేక అడ్డంకులు
2
ఆయన కొత్తగా కడుతున్న బహుళ నక్షత్రాల హోటల్ ఒకటి అధ్యక్ష భవనానికి అతి చేరువలో ఉంది కనుక అధ్యక్షుడు కాకున్నా పదవికి దగ్గరగానే ఉంటారన్నది ఆయనంటే గిట్టనివారు వేసుకొనే జోక్
2
పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ రాథోడ్ ముఖ్య అనుచరుడు ములుగునూరి రాజేశ్వర్గౌడ్ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు
1
ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు
0
తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేరు 2014లో ఇక్కడ జరిగింది కేవలం ఎన్నికల ప్రక్రియ కాదు
0
సద్దాంను ఉరితీసి ఇరాక్లో మత తెగల మధ్య యుద్ధాలకు బాటలు పరిచిన పాలకులు ఆయిల్ ఆస్తులను కాపాడుకుంటూ ప్రజలను ఖర్మానికి వదిలేశారు
0
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 3271ప్రాథమికోనత్న పాఠశాలలు 730 ఉన్నత పాఠశాలలు 869 ఉన్నాయి
0
రికార్డులను పరిశీలించారు
1
కాగా మెల్బోర్న్లో మహిళలు మెరిసిన శుక్రవారం రోజే మహేంద్ర సింగ్ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ జట్టు వేదికపై ఆస్ర్టేలియాను చిత్తుచేసి టీ20 సిరీస్ను దక్కించుకోవడం కొసమెరుపు
1
డీఎస్పీ అందె రాములు సీఐ కెవినోద్ ఎసై డిరమేశ్ పనితీరును ఎస్పీ ప్రశంసించారు
2
కాల్పుల విరమణ తదితర అంశాలపై పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపే చర్చలు కుదిరే అంగీకారాలు సరిహద్దుల్లో అమలు కావడం లేదు
1
దేశంలో నిరాదరణకు గురైన కుల మత ప్రాంత జాతి తదితర వివిధ అస్తిత్వాల వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళికల్ని రూపొందించాల్సిన ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీల అనుకూల అభివృద్ధి పంథాను అనుసరిస్తున్నాయి
2
స్వలింగసంపర్కానికి సంబంధించిన సామాజిక న్యాయపరమైన విలువలను నిర్ణయించేది పార్లమెంటేనని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించిన వెంటనే పార్లమెంటులోనే సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అనంతరకాలంలో కాలు కదిపింది తక్కువ
1
వెంటనే బ్రాహ్మణ సంఘాలు ముందుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆశీర్వదించాయి
1
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహనిర్మాణ దేవాదా య న్యాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు
0
నిజానికి గతంలో చేసిన అభ్యర్థనే
0
బీమా ప్రీమియంను ఐడబ్ల్యూఎంపీ నుంచే రాష్ట్ర స్థాయిలో చెల్లిస్తున్నారు
0
దరఖాస్తు విధానంప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ విద్యార్థులు ప్రీమెట్రిక స్కాలర్షిప్స్ పొందడానికి అర్హులు
0
చెరువుల మరమ్మతులకు 5 కోట్ల 77 లక్షల 31 వేలు మంజూరైనట్లు కలెక్టర్ అధికారుల సమావేశంలో వెల్లడించారు
0
అయినా అసోంలో సాధించిన విజయం ఘనమైనదనే వాదనతో బిజెపి పరువు నిలబెట్టుకున్నది
1
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులను గుర్తించి సాక్షర భారత్ ఆధ్వర్యంలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నమన్నారు
1
ముఖ్యమంత్రి చాందీ విద్యుత మంత్రి ఆర్యాదన్ మహమ్మద్ వద్ద ముడుపులు తీసుకున్నారని కుంభకోణం కేసు విచారిస్తున్న శివరాజన్ కమిషన్ ముందు ప్రధాన నిందితురాలు సరిత నాయర్ వాంగ్మూలం ఇవ్వడంతో విజిలెన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది
1
నిర్లక్ష్యం వీడితేనేతెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజనుల సంక్షేమం అనేక పథకాలను ప్రవేశపెట్టింది
0
ఎటువంటి సమస్యలూ ఉండబోవు
0
చివరకు వారినుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల పరిమాణం అమితాశ్చర్యం కలిగిస్తున్నది
2
అదేమని అడిగితే కుంటిసాకులు చెబుతున్నది
2
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే ఇతర పార్టీల నాయకులు టీఆరెస్పై విమర్శలు చేస్తున్నారని పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రఫీక్ హైమద్ అన్నారు
2
అయితే జిఎస్టితో మా రాబడి పోతుందని అనేక రాష్ట్రాలు గగ్గోలు పెట్టడంతో ప్రతిపాదనను మన్మోహన్ సర్కార్ బిల్లును వెనక్కి తీసుకుంది
2
దర్భంగ రైలు వెళ్తుండగా సిర్పూర్ టీ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవసాత్తు పడి మృతి చెందాడు
1
వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతికార్యాలయంలో తాగునీటి వసతి కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు
1
ఇంకా అవకాశం ఉందిరుణాలు రెన్యువల్ చేయించుకున్నవారికే మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది
0
1970కి ముందు దీవి తనదిగా ఉందని రాత్రికి రాత్రి దాన్ని ఫిలిప్పీన్స్ ఆక్రమించిందని అంటోంది
2
మొత్తం వ్యవసాయ రంగ వృద్ధి రేటు 05 శాతానికి పడిపోవడంతో ప్రజల సగటు కొనుగోలు శక్తి బాగా దెబ్బతిన్నది
1
గురువారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో చురుకైన పాత్ర పోషించిన అర్జెంటినా దక్షిణకొరియాలు గతవారం రోజులుగా భారతతో మిగతా దేశాల అనధికారిక భేటీలకు వీలుకల్పించి ఎంతో సహాయపడ్డాయి
1
రెన్యువల్ చేయించుకని రైతులకు రుణ మాఫీ వర్తించదనే ప్రభుత్వ నిబంధన అర్హులైన రైతులను గుర్తించేందుకు అమలు చేస్తున్నదేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు
2
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంతకాలంగా పూర్తిగా మందగించింది
1
గత నెల 31 వరకున్న గడువును నెల 15 వరకు పొడిగించడం వెనక రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న లోచన ఉందని పలువురు భావిస్తున్నారు
2
అనంతర దశల్లో స్కూలు మానేయడం ఉండదు
2
వ్యవస్థలో మౌలికమయిన మార్పులను కానీ అమలులో ఆర్థిక విధానాలను తలకిందులు చేయడం కానీ పార్టీ చేయబోదు అటువంటి రాడికల్ లక్ష్యాలు పార్టీకి ఉండవు
0
కారణంగా ఉభయపక్షాల మధ్య అంతరం పెరుగుతోంది
2
మేఘాలయలో ముకుల్ సంగ్మాకు వ్యతిరేకంగా అగ్గిరాజుకుంటున్నది
0
ఆదిలాబాద్ ఓఎస్డీ చల్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అంతరంగిక భద్రతా అధికారి సెక్యూరిటీ వింగ్ కు బదిలీ అయ్యారు
1
అన్నిరకాల నేరాల పరిస్థితులను సమీక్షించారు
0
అధ్యక్షుడిగా శని అంజయ్య ఉపాధ్యక్షులుగా కావేటి జ్యోతి యాదగిరి పొదిలనేతరా ప్ర ధాన కార్యదర్శిగా తన్నీరు తిరుపతి కార్యదర్శిగా కొనేటి వెంకటేశ్ కోశాధికారిగా కొనేటి శ్రీహరితో పాటు కార్యవర్గ సభ్యులుగా పసులేటి శ్రీనివాస్ నరహరి కమ్మం రాజం దామోదార్ నర్సింహులు సత్యనారాయణ మోహన్ అమర్నాథ్ శ్రీనివాస్ నాగభూషణ్ ఎన్నికయ్యారు
2
ఇస్లామిక్ స్టేట్ దగ్గర సుదీర్ఘకాలం శిక్షణ పొందిన ఐదువేలమంది యూరప్ తిరిగివచ్చారంటూ గతనెలలోనే ఈయూ శాంతిభద్రతల విభాగం యూరోపోల్ నివేదికలో తేల్చిచెప్పింది
0
వేడుకను నిషేధిస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి కనుక అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకున్నామన్నారు ఆయన
0
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యుగకర్త
1
అందుకే నాటో దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నది
2
అంతేకాదు మంత్రులు ప్రభుత్వ అధికారులకు బోర్డులో చోటు లేకుండా చేసేసింది
1
గ్రామాల అభివృద్ధే టీఆరెస్ ప్రభు త్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు
0
జిల్లా నాయకుడు పూస్కూరి వంశీధర్రావు కాసిపేట మండలం ముత్యంపల్లిలో జడ్పీటీసీ రౌతు సత్తయ్య నాయకులు ముదాం శంకరమ్మ లావుడ్య బలరాంతో కలిసి సభ్యత్వం ఇచ్చారు
2
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యను అందించకపోవడంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాటపడుతున్నారని అభిప్రాయపడ్డారు
2
ఇలా చేయడం వల్ల ప్రజలు మరింత భయభ్రాంతులవుతారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు
2
లేదంటే కాల్చిపారేస్తానని ఆయన హెచ్చరించడమే ఇందుకు కారణం
0
కానీ చైనాలో ఇప్పుడు నివారించగలిగే వ్యాధులతో మరణిస్తున్న ఐదేళ్ళలోపు పిల్లల సంఖ్య వెయ్యికి 11 మాత్రమే
0
మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాము లో నెయ్యితో నాలుగో జాములో తేనెతో భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తారు
0
ప్రజల మనోభీష్టాన్ని ఆచరణలోకి తెచ్చే పని కొత్త నాయకత్వంలో కొనసాగబోతున్నది
1
మూడు రోజుల పాటు ఇక్కడ సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు చైనా సిద్ధమైంది
0
ఓటింగ్కు అంగీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే స్పీకర్ మూజువాణీ వోటుతో పనికానిచ్చేశారు
2
సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోతున్నదంటూ సర్వే హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రమాదం మరింత పెరుగుతున్నది
0
ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగానే అంశంపై కేంద్ర హోం వైద్యశాఖలు భిన్నాభిప్రాయాలు ప్రకటించాయి
1
జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 అర్జీలను ఆయన స్వీకరించారు
1
ఫ్రంచ్ ప్రజలు ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించుకునే జాతీయ దినోత్సవం బాస్టిల్ డే
2
బలమైన పోటీ ఇవ్వగలిగే వాతావరణమూ కనిపించడం లేదు
2
రాజకీయంగా ఏకాభిప్రాయం లేనప్పుడు సమాజం సంఘటితంకానప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అసాధ్యం
1
కశ్మీర్లో మరింత అణచివేతను ప్రయోగించాలని విచక్షణారహితంగా మిలిటెంట్లను ఏరివేయాలని సామాజిక మాధ్యమాలలో ఉచిత సలహాలు ఇచ్చేవారు అధికంగా కనిపిస్తున్నారు