label
int64 0
2
| tweet
stringlengths 9
1.04k
|
---|---|
0 | 50 సీసీ కెమెరాలతో పాటు 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు |
2 | అయితే ఉదయం కిష్టయ్యకు బీపీ తగ్గిపోవడంతో డ్యూటీ నర్సులు డాక్టర్ తిరుపతికి సమాచారం అందించగా ఆయన వచ్చేలోగా పరిస్థితి విషమించి కిష్టయ్య మృతి చెందాడు |
2 | ఇస్లామిక్ స్టేట్ విదేశీ పర్యాటకులే లక్ష్యంగా దాడులు జరుపుతున్నది |
0 | క్రికెట్ విషయానికొస్తే భారతలో పురుషుల జట్టుకి తప్ప మహిళల టీమ్కి ఆదరణలేదన్నది కాదనలేని నిజం |
1 | ప్రభుత్వ విప్ ఓదెలునియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే న ల్లాల ఓదెలు అన్నారు |
2 | జనతాదళ్ సమాజ్వాదీ బీఎస్పీ ఇత్యాది ప్రాంతీయపార్టీల అధినేతలను దువ్వేపనిలో సీనియర్ బీజేపీ నేతలు తలమునకలైవున్నారు |
0 | ఎన్నికల లక్ష్యంతో పాటు పార్టీకి పట్టున్న ఇతర రాష్ట్రాల్లోనూ దానిని నిలబెట్టుకోవడానికి మంత్రివర్గ విస్తరణలో ప్రయత్నం జరిగింది |
0 | ఉగ్రవాదంపై పోరులో యూరోపియన యూనియనకు నరేంద్రమోదీని బలమైన భాగస్వామిగా అభివర్ణించిన యూరోపియన పార్లమెంటు విషయంలో భారతనుంచి అమితమైన సహకారం ఆశిస్తున్నది |
0 | గ్రామీణ వ్యవసాయ రంగాలను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక దృష్టితో పరిష్కారాలు అన్వేషించే అవకాశం కలిగేది |
0 | పోయిన వందకుపైగా ప్రాణాలు కాలిన దేహాలు మాత్రమే కాక అక్కడ మిగిలిన చిహ్నాలు బాణాసంచా పోటీ ఎంతటి పతాకస్థాయిలో సాగిందో తెలియచేస్తున్నది |
0 | బృందంలో సభ్యత్వం దక్కితే భవిష్యత్తులో ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా నిబంధనల్లో ఏమైనా మార్పుచేర్పులు తలపెట్టిన పక్షంలో వాటిని అడ్డుకోగలమన్నది నిజమే |
2 | 2002లో గోద్రా అనంతర అల్లర్లతో అల్లాడిన గుజరాత్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే పీడకలను మరచిపోతున్న తరుణంలో దళితులపై దాడులు చోటు చేసుకోవడం శోచనీయం |
0 | ఆలయ ధర్మకర్తలతో చర్చోపచర్చలు కానీ ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తులు కానీ నిష్ఫలమైపోయిన స్థితిలో ముంబై హైకోర్టు ఏప్రిల్ 1న ఇచ్చిన తీర్పు వెన్నుదన్నుగా నిలిచింది |
1 | డ్రగ్స్ బారి నుంచి బయట పడాలనుకుని వ్యక్తిగతంగా దుతర్తేని కలిసిన నెలకు మూడు వేల రూపాయల భృతిని కల్పించాడు |
0 | సంఘం ఉపాధ్యక్షుడు ఎ గంగారెడ్డి ఎస్ నర్సారెడ్డి కార్యదర్శి కే గోదావరి సీపీఐ జిల్లా కా ర్యవర్గ సభ్యుడు ఎస్ భోజారెడ్డి కార్మికు లు టేకేదార్లు పాల్గొన్నారు |
0 | జాతీయ అవార్డుల విషయంలో మొన్నటివరకూ తెలుగు సినిమాల పరిస్థితి ఇలాగే ఉండేది |
2 | ఆశ్రమాలకు వారానికోసారి కూరగాయలు సరఫరా చేస్తుండడంతోఅవి గోదాముల్లో మురిగిపోతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు |
0 | ఒక ఉద్యమం ఆధారపడి అధికారంలోకి వచ్చిన సాధారణ మధ్యేవాద పార్టీ ఉద్యమ ఆశయాలను పాక్షికంగా స్వీకరించవచ్చు |
2 | చైనా చర్యలు పగడాల దిబ్బల్లో పర్యావరణానికి పెనుముప్పుగా మారాయని ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది |
2 | పరిపాలన విజయవాడ కేంద్రంగా సాగడం మీడియా కేంద్రాలన్నీ హైదరాబాద్లోనే ఉండటంతో ఏపీలో ఏమి జరుగుతున్నదో ఏమి జరగడం లేదో సరైన అవగాహన ఏర్పడటం లేదు |
0 | ఎన్కౌంటర్కు నిరసనగా కాశ్మీర్లోయలో చెలరేగిన హింస సాధారణ శాంతిభద్రతల సంఘటనగా తీసేయడానికి వీల్లేదు |
2 | బాణాసంచా పోటీని జరగకుండా కఠినంగా ఆపివుంటే అధికార పక్షం రాజకీయంగా ఎంత నష్టపోయేదో తెలియదు కానీ ఇప్పుడు ఎంతో కొంత కోల్పోక తప్పదు |
1 | ప్రైవేట్ కళాశాలలు ఫీజులతో హల్టికెట్లకు అనుసంధానం చేయకుండా పరీక్షలకు అనుమతించాలని స్పష్టం చేశారు |
1 | అక్కడి నుంచి విద్యార్థులు క్రికెట్ ఆడుతున్న చోటుకు వెళ్లి బ్యాటింగ్తో స్థానికులను విద్యార్థులను ఎంపీ ఉత్సాహపరిచారు |
0 | శనివారం కేసును దర్యాప్తు చేసిన ఎసై జీ రాము వివరాలను వెల్లడించారు |
1 | ఇప్పటి వరకు ఏపార్టీకి రాని స్పందన టీఆరెస్ పార్టీ సభ్యత్వాలకు వచ్చిందని గుర్తు చేశారు |
1 | బడ్జెట్ సమావేశాల ముందు తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావం ఏపాటిదో పార్టీకి తెలియదనుకోలేము |
0 | పార్టీపెద్దల మెప్పుకోలుకోసం మాటతీరు మార్చుకోబోనని వెంటనే ప్రకటించాడు |
2 | ఏవైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు |
1 | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లా ప్రజలు కేసీఆర్కు మరోసారి బాసటగా నిలిచారు |
2 | అత్యధిక రాష్ట్రాల్లో సమగ్ర కౌలుచట్టాలు లేనికారణంగా ఎంతటి బలమైన బీమా పథకాలు ధీమానివ్వలేకపోతున్నాయి |
0 | ఈశాన్యరాష్ట్రాల్లోని కాంగ్రెసేతర పక్షాలతో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా గతనెల ప్రకటించిన ‘నార్తీస్ట్ డెమోక్రాటిక్ అలయెన్స్’ నెడా ఆరంభోత్సవం బుధవారం నాడే గౌహతీలో జరిగింది |
0 | పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పీడీపీ బలంగా స్థానం నుంచి సునాయాసంగా నెగ్గిన సందర్భంగా లోయలో ఉనికిని ఉగ్రవాదులు మరొకమారు ఆమెకు గుర్తుచేయదల్చుకున్నారు |
0 | చిలీ వరుసగా రెండోసారి అర్జెంటీనాను ఓడించి కోపా చాంపియన్గా నిలిచింది |
0 | వాణిజ్య విద్యా సంస్థ లు బంద్లో పాల్గొన్నాయి |
0 | ఫి బ్రవరి 4 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ ప్రా రంభం కావడంతో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానా న్ని ఆయన పరిశీలించారు |
2 | అలాగే ప్రైవేటు పారిశ్రామికవేత్తల పెట్టుబడులు పదిజిల్లాలకు మాత్రమే పరిమితమై అనంతపురం శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు రావడం లేదని సర్వే తేల్చిచెబుతున్నది |
1 | ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సురక్షిత నగరాల్లో దవావో నాలుగో స్థానంలో ఉంది |
0 | మూడు సంవత్సరాల్లో మొదటి విడత కింద 25శాతం బ్యాంకుల్లో జమ చేశామని మిగత డబ్బును మూడు విడతల్లో జమచేస్తామన్నారు |
0 | ఉద్యమలక్ష్యాలుగా ప్రసిద్ధమయినవాటిలో తనకానాడూ ఈనాడూ స్వభావరీత్యా విశ్వాసం నిబద్ధత లేని అంశాల విషయంలో మాత్రం పాత ప్రభుత్వాల కోవలోనే కొత్త ప్రభుత్వమూ పనిచేస్తున్నది |
0 | గతంలో పేర్కొన్న పిట్టకథే అయినప్పటికీ సందర్భం వచ్చింది కనుక మరోమారు చెప్పుకుందాం |
1 | మానవ సేవే మాధవ సేవ మహాత్ముడు బోధించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గృహనిర్మాణ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు |
1 | వృధా ప్రసంగాలను పనికిమాలిన తీర్మానాలను అట్టేపెట్టి చిత్తశుద్ధిని చట్టసభలో చట్టం చేసి చాటుకోవాలన్నది ఆయన సూచన |
0 | వినాయకుడి జనన వృంత్తాం తాన్ని ఎంతో వ్యంగ్యంగా చెబుతుంటాడు |
2 | అయితే పలువురు నాయకులు యువజన సంఘ సభ్యులు మండలానికి చెందిన అలాట్మెంట్ ఆర్వో కాపీల వివరాలు తహసీల్దార్ కార్యాలయంలో అడిగితే అధికారులు దాటవేస్తున్నట్లు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు |
0 | జిఎస్టి బిల్లు 122వ రాజ్యాంగ సవరణ బిల్లు |
0 | వీటన్నింటికి పరిష్కారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా చూపించేందుకు సమీకృత రక్షణ సమాచార వ్యవస్థ ఉపకరిస్తుంది |
2 | కానీ భారతదేశంలో హక్కుల కార్యకర్తలు కోరుతున్నట్టుగా రకమైన కాలానుగుణమైన మార్పు రాలేదు |
0 | దేశంలోని ప్రతి రాజకీయపార్టీ అంబేడ్కర్ వారసత్వం కోసం సందర్భంగా పడిన ఆరాటం శిఖరసమానమైన ఆయన ప్రాధాన్యతకు నిదర్శనం |
0 | ఇస్తాంబుల్ దాడికి ముందురోజునే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన రష్యా అధ్యక్షుడికి క్షమాపణ లేఖరాశారు |
0 | బ్రెజిల్ టర్కీల వ్యవహారశైలి భిన్నంగా ఏమీ లేదు |
2 | ఆదిసోమవారాల్లో 35 డిగ్రీల దాకా నమోదైనామంగళవారం 36 డిగ్రీల సెల్సియస్కు చేరింది |
0 | రగిలిపోతున్న కశ్మీర్ విషయంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు తప్పవన్నది ప్రభుత్వానికి తెలుసు |
1 | కేకే5 గనిపై పెద్దసంఖ్యలో కార్మికులు సభ్యత్వం తీసుకున్నారు |
1 | వీరికి జేఏసీ సభ్యులు సంఘీభావం తెలిపారు |
0 | ఇటువంటి ప్రశ్నలను ఆయాసందర్భాల్లో వేసుకోవడాన్ని మరిచిపోయేట్టు చేస్తున్న వాతావరణం ఒకటి ఇప్పుడు నెలకొంది |
0 | ఎగుమతులను ప్రభావితం చేస్తున్న అంశం |
0 | ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కొన్ని పక్షాలను కూడగట్టుకొని కదిలేందుకు పార్టీకి కాస్తంత ఆసరా దొరికింది |
0 | ఎసై ఆకుల అశోక్ వివరాల ప్రకారం మోదెల గ్రామానికి చెందిన చాతరాజు దుర్గప్రసాద్ 12 శివరాత్రి పండగ సందర్భంగా మంగళవారం ఉదయం తోటి స్నేహితులతో కలిసి గ్రామశివారులోని గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లాడు |
1 | ఎస్సీ సబ్ప్లానకు గత ఏడాదికంటే రెండువేల కోట్లు అధికంగా కేటాయించినప్పటికీ వినియోగం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో మంచి చెడులను పరిగణనలోకి తీసుకొన్నప్పుడే భారీ కేటాయింపునకు సార్థకత చేకూరుతుంది |
2 | విద్యావ్యాప్తికి ప్రజాస్వామిక పాలనకు అవరోధమవుతున్నది |
1 | అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన భారీ మంత్రివర్గ విస్తరణ అంచనాలకు అనుగుణంగానే ఉన్నది |
0 | కార్యక్రమ పర్యవేక్షణ అధికారిగా మంచిర్యాల ఫారెస్టు అధికారి అప్పయ్య వ్యవహరించిన జిల్లాలోని అటవీశాఖ రేంజర్లుడిప్యూటీ రేంజర్లుఫారెస్టు సెక్షన్ అధికారులుబీట్ అధికారులుఅసిస్టెంట్ బీట్ అధికారులు పాల్గొన్నారు |
1 | భారత్ నుంచి కాశ్మీర్కు విముక్తి కల్పించడానికి ముస్లింలంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన హఫీ జ్ హిజ్బుల్ కమాండర్ మరణాన్ని త్యాగంగా అభివర్ణించాడు |
2 | ప్రభుత్వ ప్రతికూల వైఖరి కారణంగా సెప్టెంబర్ తర్వాత రెండో విడత గవర్నర్గా కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరు |
0 | దేశానికి చెందిన జకీర్నాయక్ ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారాడు |
2 | అంతిమంగా చైనాను నియంత్రించాలన్న అమెరికా లక్ష్యాన్ని అటుంచితే ప్రమాదకరమైన ఆధిపత్య క్రీడలో అమాయకులైన ప్రజలు బలికావడం విషాదం |
0 | మొదటి స్ధాయి వ్యవస్ధకు కేబినెట్ సెక్రటరీ రాష్ట్రస్ధాయి కమిటీలకు చీఫ్ సెక్రటరీ జిల్లాస్ధాయి కమిటీలకు జిల్లా మెజ్రిస్టేట్ సారధ్యం వహిస్తారు |
2 | విదేశీ విద్యార్థులను చిన్నచూపు చూడడం అనుమానించడం అవమానించడం అనుచితంగా ప్రవర్తించడం ఎక్కువైంది |
1 | స్ఫూర్తిదాయకమైన ఆయన జీవనయానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కోరలు చాస్తున్న విద్వేష విషమ సమస్యల్ని పరిష్కరించేందుకు అవసరమైన మార్గాంతరాల అన్వేషణకు ఆలంబనగా నిలుస్తుంది |
0 | దేశవ్యాప్తంగా జకీర్ నాయక్ను పొగిడిన దిగ్విజయ్ సింగ్పై విమర్శల వర్షం కురిసింది ఇదేంటని ఆయనను మీడియా ప్రశ్నించగా జకీర్నాయక్ను వెనకేసుకురావడం తప్పని అంగీకరించకపోగా జకీర్నాయక్ను చాలా మంది కలిశారని మరెంతో మంది పొగిడారని దిగ్విజయ్ సింగ్ తనను సమర్ధించుకున్నారు |
0 | ఎస్పీఎంలో ఉత్పత్తిని ప్రా రంభించాలని చేపట్టిన రిలే దీక్షలు శనివారం 56 వ రోజుకు చేరుకోన్నాయి |
0 | అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా సమాజంలో రావాల్సిన మార్పును విప్పి చెప్పారు |
0 | ఒబామా పర్యటన సందర్భంగా దేశంపై విధించిన అమానుషమైన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని అమెరికాను రావుల్ కాస్ట్రో డిమాండ్ చేశారు |
2 | ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో అమ్ముకునే 90 శాతం మంది ఈయన వద్దే కూరగాయలు కొనాలి చెప్పిన ధరకు అమ్మాలి |
1 | జిల్లాలో సభ్యత్వ నమోదు సంబరంగా సాగుతోంది |
2 | పనామా పేపర్స్ విషయంలో సంయుక్త బృందాలను ఏర్పాటు చేసినట్టు దర్యాప్తు సాగిస్తున్నట్టు సోమవారం ఆయన చేసిన ప్రకటనలో సంకల్పం కంటే మినహాయింపులే అధికంగా ధ్వనించాయి |
2 | తలనొప్పి కీళ్ళనొప్పులు జ్వరం వాంతులు ఇత్యాది లక్షణాలు వైరస్ సోకినప్పుడు కనిపిస్తాయన్నది నిజమే అయినప్పటికీ సుదీర్ఘకాలం వ్యాధి లక్షణాలు బయటపడకపోవడం పెద్ద సమస్యను తెస్తున్నది |
0 | గంగా ప్రక్షాళన జాతీయ మిషన్ సారధ్యంలో జరుగుతుంది |
0 | వాతావరణ నిపుణులు వర్షా భావ పరిస్థితులు నెలకొంటాయని సూచించినప్పటికీ ఒక రైతు గోధుమ పంట సాగు చేయడానికి పూనుకుంటాడు |
2 | ఆసియాయూరప్ ఖండాల వారధి టర్కీలో మంగళవారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత పాశవికమైనది |
2 | సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు ఫారెక్స్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తమయింది |
1 | ప్రకటనతో ఆర్థిక మందగమనం వల్ల దిగాలుగా సాగుతున్న భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారి మెరిశాయి |
1 | ఇండోపాక్ మ్యాచ్ అందునా ప్రపంచకప్ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది |
0 | అంతే కాకుండా సాంకేతిక విద్య స్థాయి పెరగడం లేదు |
0 | ప్రజల డబ్బు ఉద్యోగులకు పంచారు |
2 | అంతలోనే పోలీస్ అధికారి తుపాకీతో ఫిలాండ్ను నాలుగుసార్లు కాల్చిపారేశాడు |
0 | కానీ దిగుమతులు అంతకంటే భారీగా పెరిగాయి |
1 | అయితే 15వ తేదీ ఆదివారం కాగా ఒక్కరోజు గడువు పొడిగించే అవకాశం కనిపిస్తోంది |
2 | కష్టాలలో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేయాలన్న తపన అక్కడి ప్రజలలో ఉందిగానీ అధికార యంత్రాంగంలో మాత్రం కనిపించడం లేదు |
2 | దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా వ్యక్తుల ప్రభావాన్ని ప్రాబల్యాన్ని అధిగమించే బలమైన వ్యవస్థలను మనం నిర్మించుకోలేకపోయాం |
2 | పశ్చిమదిక్కున పాకిస్థాన్తో ఇప్పటికే వేగుతున్న భారత్ కు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాద సంస్థల స్థావరాలుగా మారి పోయి నేరుగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆలవాలాలైన పక్షంలో పరిస్థితి తట్టుకోలేనిది |
2 | మూడో వ్యక్తి కాంగ్రెస్ బీజేపీలను రెంటినీ విమర్శిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ |
1 | స్విస్ పర్యటనలో అధ్యక్షుడు అమ్మన్తో పలు ద్వైపాక్షిక బహుముఖ సహకారం గురించి చర్చిస్తామని తెలిపారు |
1 | ఐదారుగురిని తొలగించి కొత్తగా 19మందిని చేర్చుకున్న విస్తరణ దక్షిణభారతాన్ని పెద్దగా ఆకర్షించేది కాకున్నా కీలకశాఖల్లో జరిగిన మార్పుచేర్పులు కొంత విస్మయానికి గురిచేసిన మాట వాస్తవం |
1 | దుర్ముఖినామ సంవత్సరం తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలనీ తీయదనాలు పంచాలనీ కోరుకుందాంజమ్మూకశ్మీర్ కొత్త ప్రభుత్వానికి ట్వంటీట్వంటీ మ్యాచ్ పెనుసమస్యను తెచ్చిపెట్టింది |
1 | రాష్ట్రానికి చెందిన వారైనా అతి ఎక్కువ సంఖ్యలో బలహీన వర్గాల కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం మాత్రం ఎంతో హర్షించదగిన అంశం |
0 | ఉగ్రవాద దాడులపై దర్యాప్తుకు సహకరించమంటూ పాకిస్థాన్కు ప్రేమలేఖలు రాయడం చీటికీ మాటికీ అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదులుచేయడం ఆపి ఇంతకుమించి మీకు ఏమైనా చేతనైతే చేయండి’ గతంలో ప్రభుత్వానికి సలహా ఇచ్చిన నరేంద్రమోదీ ఇప్పుడు కాంగ్రెస్ కారాలూ మిరియాలూ నూరుతోంది |
1 | ఇప్పటికయినా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులను యథాపూర్వ స్థితికి తేవడానికి అన్ని స్థాయిలలో ప్రయత్నాలు జరగాలి |
1 | ప్రపంచకప్ భారత వేదికగా జరుగుతుండడంతో ధోనీసేనపై టైటిల్ ఫేవరెట్ ముద్ర పడింది |
Subsets and Splits