label
int64
0
2
tweet
stringlengths
13
395
2
‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ నినాదం సమాజం ఆలోచనాతీరును మార్చివేసిందంటూ, అందుకు ఉదాహరణగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆడపిల్లలకు ప్రాముఖ్యతనిచ్చాయంటూ ఆయన ఉదహరించిన రెండు రాష్ట్రాలూ ఆయన పార్టీ అధికారంలో ఉన్నవే, లింగనిష్పత్తి విషయంలో వెనుకబడివున్నవే.
1
వనబంధు కల్యాణ యోజన అమలుకు రెండు నెలలుగా సర్వేలు చేసిన అధికారులు మూడు మండలాల్లో అమలుకు చర్యలు చేపడుతున్నారు.
1
నిరుపేద కుటుంబానికి చెందిన మత్స సంతోషి వెయిట్ లిఫ్టింగ్లో రజతం సాధించింది.
0
సమాజ క్షేమం కోసం ఒక సమాచారాన్ని వెల్లడిచేయడం పరువునష్టం కిందికి రాదు. అయితే, అది సమాజక్షేమం కోసమని రుజువు చేయవలసి ఉంటుంది.
0
ఇదే అంశాన్ని సైతం సుప్రీం కోర్టు లోధా కమిటీ విచారణ సందర్భంగా ప్రస్తావించింది.
0
అందువల్ల మంత్రిత్వ శాఖ నుంచి ఏ సూచన వచ్చినా ప్రతికూల వాదనలనే వస్తాయి.
0
పర్యావరణ పరిహారం మాత్రమే’ అని సర్దిచెప్పింది.
0
ఈ కారణాలతోనే విద్యాసంస్థలు త్వరతిగతిన గుర్తింపు పొందలేకపోతున్నాయి.
1
అలాగే జగదాంబ మాతకు జరిగిన పూజల్లో కూడా ఆమె పాల్గొన్నారు.
1
ఏఐటీయూసీ జల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత కల్పించాలన్నారు.
0
ఇరుపక్షాలకూ ఆర్థిక నష్టాలు పెద్దగా లేకుండా నిష్క్రమణ సులువుగా జరగాలన్నది వ్యాపార, వాణిజ్యవేత్తల వాదన.
2
సుప్రీంకోర్టు అత్యవసర విచారణ కోసం బుధవారం హడావుడిగా సిద్ధపడినప్పుడు అటార్నీ జనరల్ చెప్పిన చావు కబురు ఇది.
0
ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నరకోట్ల పైచిలుకు ప్రజలు ఈ దుస్థితిలో జీవిస్తుంటే అందులో సగానికిపైగా భారతదేశం, చైనా, పాకిస్థాన బంగ్లాదేశలలోనే ఉన్నారు.
2
రాజకీయ అపరిపక్వత, దుందుడుకు స్వభావం కారణంగా ఈ రెండేళ్లలో ఆయన అనేక తప్పడడుగులు వేశారు.
1
సిడాంగూడ నుంచి శెట్టిహడ్పనూర్ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ జగన్మోహన్కు స్థానిక సర్పంచ్ కనక సుదర్శన్ విన్నవించారు.
2
విద్య, వైద్యం అన్నింటా వెనకబాటే కనిపిస్తోంది.
1
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో పాటు భారత ప్రభుత్వం కూడా భద్రతకు హామీ ఇవ్వడంతో పాక్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
1
ఎంతో బాధ్యతతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే ఎదుటివారిని ఆయన ఎగతాళి చేయగలరు.
1
దవావోను విపరీతంగా అభిమానించే దుతర్తే ‘ఇది నా పట్టణం’(మై సిటీ) అనే చెబుతాడు.
0
ఏజెన్సీ పీహెచ్సీల్లోని 73 మంది డాక్టర్లలో 20 మంది వైద్యులు కాం ట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు.
2
ఇది వ్యవసాయరంగ సంక్షోభాన్ని మరింత తీవ్రతరమయ్యేందుకు దోహదం చేసింది.
1
అర్ధరాత్రి కూడా ఆ నగరంలో మహిళలు ఒంటరిగా తిరగగలుగుతారు.
0
ఇదే క్రమంలో సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తే తహసీల్దార్ బియ్యం పంపీణీ సమస్య పరిష్కరిస్తానని తెలిపిందని సమాచారం అడుగోద్దని కోరినట్లు ఎంఏ అజాద్ యువజన సంఘ అధ్యక్షుడు అసద్ అలీ తెలిపారు.
2
దశాబ్దకాలం నుంచి ఉత్తరకొరియా మీద ఆంక్షలు అమలు జరుగుతున్నాయి.
0
ఈ వ్యవహారంలో అందరూ దొంగలేనని ఎవరూ అనడం లేదు.
2
ఈ విషవలయాన్ని ఛేదించే వాతావరణం దగ్గరలో కనిపించడం లేదు.
0
అంటే వచ్చే ఏడాది కూడా ఈ ఏడాదికి కొనసాగింపుగానే ఉంటుంది.
1
సాధారణ సభ్వతాలు 2.50 లక్షలు కాగా, 2.54 లక్షలు చేశారు.
2
‘చాదస్తపు మొగుడు చెబితే వినడు- గిల్లితే ఏడుస్తాడు’ అన్నట్టు జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తుంటారని వైసీపీ నాయకులు వాపోతుంటారు.
0
దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలు ఆ రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయి.
0
షియా, సున్నీల వివాదంగా రూపాంతరం చెందింది.
2
ఎనఎసజీ సభ్యత్వానికి సంబంధించిన హామీ అమెరికా నుంచి మౌఖికంగానే దక్కినా, భారతదేశంలో అమెరికన కంపెనీ వెస్టింగ్హౌస్ నిర్మిస్తున్న ఆరు అణువిద్యుత రియాక్టర్ల ఊసు మాత్రం సంయుక్త ప్రకటనలో ప్రస్తావనకు నోచుకోకపోవడం గమనార్హం.
0
విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణపై ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు కూడా ఎన్నో అంశాలపై నివేదికలు ఇచ్చాయి.
2
ఇదంతా ఆ దేశంలో అశాంతికి కారణమైంది.
1
ఇస్లాం మతం గురించి చెప్పడంతో సరిపుచ్చకుండా ఇతర మతాలపై ఎన్నో వ్యాఖ్యానాలు చేయడం ఆయనకు అలవాటు.
1
కొత్తగా మరో 15 హార్టికల్చర్ అధికారుల పోస్టులను కూడా మంజూరు చేసింది.
2
అమెరికాకు వత్తాసు పలికే టర్కీ ప్రభుత్వంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇప్పటికే చాలా దాడులు చేశారు.
2
జైలుకైనా పోతాను కానీ నయాపైసా చెల్లించేది లేదని ప్రకటించిన రవిశంకర్ కోసం నేషనల్ గ్రీన ట్రిబ్యునల్ చాలా మెట్లు దిగివచ్చింది.
1
అటవీ శాఖ ఉద్యోగుల వి న్నపం మేరకు పోలీస్స్టేషన్ల తరహాలోనే ఫారెస్టుస్టేషన్ (అటవీ నిలయాలు)ల ఏర్పాటును పరిశీలిస్తామని ప్రకటించారు.
0
దక్షిణ ఫిలిప్పీన్సలోని మిండనావో ద్వీపంలోని దవావో అనే పట్టణానికి దుతర్తే 22 సంవత్సరాలపాటు మేయర్గా ఉన్నాడు.
0
‘మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఇది పెనాల్టీ కాదు, ఫైన అంతకంటే కాదు.
1
జేఏసీ సభ్యులు, మిల్లు పరిరక్షణ కమిటీ సభ్యులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
0
ఆ ప్రాంతంలో చిన్నచిన్న దిబ్బలను ఆక్రమించి కాంక్రీటు కట్టడాలతో దీవులుగా మార్చడం మొదలెట్టింది.
0
అయినప్పటికీ అలాగే వ్యవహరించేదని, గత ఎనిమిది రోజుల క్రితం కూడా పోసవ్వ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి నుంచి బయలు దేరి నడుచుకుంటూ కడెం మండలం భూట్టాపూర్ గ్రామ శివారుకు వచ్చి పడిపోయినట్లు పేర్కొన్నారు.
1
ఈ పదిమంది సిక్కులను బస్సునుంచి దించివేసి, మరోవాహనం ఎక్కించిన పోలీసులు, మిగతావారిని స్థానిక గురుద్వారాకు పంపించివేశారు.
1
ప్రజల్ని భయకంపితుల్ని చేయడం కాకుండా సమాచారం తెలియచెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి.
1
జిఎస్టి అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గడంతో పాటు, ఖర్చులూ తగ్గుతాయని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు సైతం కొండంత ఆశతో ఉన్నాయి.
2
కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయి.
0
ఉగ్రవాదులకు బయట జరిగే సమాచారం తెలిసి ఉండకపోతే భద్రతా దళాలు ఆపరేషన్ను విజయవంతంగా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగించేవారేమో!
2
అసలే అంతర్గత పోరుతో సతమతమవుతున్న కేరళ కాంగ్రెసకు ఈ సంఘటన చెడ్డపేరు తెచ్చిపెట్టింది.
1
సభ్యత్వ నమోదుకు 20 వరకు మాత్రమే గడువు ఇచ్చారనీ, అధినేత కేసీఆర్ మరికొద్ది సమయం ఇస్తే జిల్లాలో ఇంకో లక్ష సభ్యత్వాలు చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
2
కానీ, నిరాయుధులైన వీరిని విడదీసి మూడుప్రాంతాలకు తీసుకెళ్ళి కాల్చివేసినట్టు అనంతరం సీబీఐ దర్యాప్తులో రుజువైంది.
2
పోలీసులు తమ వారిని ప్రశ్నించి వదిలిపెడతారని ఎంతగానో నమ్మిన బంధువులకు మర్నాడు పత్రికల్లో ఫిలిబిత చుట్టుపక్కల మూడు పోలీసస్టేషన్ల పరిధిలో అర్థరాత్రి జరిగిన మూడు వేర్వేరు ఎనకౌంటర్లలో పదిమంది తీవ్రవాదులు మరణించినట్టుగా వచ్చిన వార్త నిర్ఘాంత పరచింది.
1
ఈ వ్యవస్థ కేవలం నేలకు పరిమితం కాకుండా, నింగికీ నీటికీ కూడా విస్తరించినందున, విమానాలతో పాటు, పర్వతారోహకులకూ పనికివస్తుంది.
1
సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద లక్ష అంటు మామిడి మొక్కలను అభివృద్ధి చేసి 45 శాతం రాయితీపై రైతులకు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
0
కాంగ్రెస్, బిజెపిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రజలను ఆకట్టుకోగల ముఖ్యమంత్రి అభ్యర్ధిని గుర్తించడం.
1
క్రియాశీలక సభ్వత్వాలు 50 వేలు కాగా, 58, 800 చేరుకున్నాయి.
0
అందుకోసమే హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హుటాహుటిన బయలుదేరి వెళ్లి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సమీక్షించారు.
0
కాబోయే ప్రధాని అని గతంలో అనుకున్న బోరిస్ జాన్సన్ విదేశాంగమంత్రి కావడం పలువిధాలుగా ఆశ్చర్యం కలిగించే నిర్ణయం.
0
దవావో నేరగాళ్ల పేర్లను స్థానిక రేడియో, టీవీల్లో దుతర్తే ప్రకటించేవాడు.
0
బ్రెగ్జిట్ అనుకూల ఓటుతో బిలియనీర్లకూ, కార్పొరేట్లకు, బడావాణిజ్యసంస్థలకు, బ్యాంకింగ్ దిగ్గజాలకు వ్యతిరేకంగా తీర్పుచెప్పమన్న ప్రచారం కార్మికుల్లోనూ, దిగువ మధ్యతరగతిపైనా బాగా పనిచేసింది.
1
గిరిజన సంక్షేమానికి అనుబంధంగా ఉన్న వివిధ శాఖల సమన్వయంతో వనబంధు కల్యాణ యోజన అమలుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా చర్యలు చేపడుతున్నారు.
0
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
0
ఆయా సందర్భాలను బట్టి దీని శాతం మారుతుంది.
1
ఈ నెల 15 వరకు తమ రుణాలను రెన్యువల్ చేయించుకునే వెసులుబాటు కల్పించారు.
2
బంగ్లాదేశ్లో శుక్రవారం రాత్రి ఒక రెస్టారెంట్లోకి జొరబడి ఆరుగురు ఉగ్రవాదులు సాగించిన బీభత్సకాండ అత్యంత అమానుషమైనది.
0
కోటపల్లి మండలంలో టీఆరెస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పురాణం సతీష్ కుమార్ పాల్గొన్నారు.
2
ఇచ్చిన వివరణ మరిన్ని కొత్త ప్రశ్నలను, భయాలను రేకెత్తించిందే తప్ప నమ్మకం కలిగించలేదు.
0
అతడిపై 12 ఎఫైఆర్లు పెండింగ్లో ఉన్నాయి.
0
రెండేళ్ళ క్రితం నాటి సార్వత్రక ఎన్నికల్లో మోదీ ప్రభంజనానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారులు వీరిద్దరూ.
0
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒక రాష్ట్రంలో ఇంత ఘోర పరాజయం ఎదురుకావడం భరించలేనిదే.
0
గతంలో తాము ఆధార్పై సవాలక్ష అనుమానాలు వెలిబుచ్చినప్పుడు, తమ పార్టీకి చెందిన యశ్వంతసిన్హా ఆధ్వర్యంలోని కమిటీకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును నివేదించిన అంశమైనా ప్రభుత్వానికి గుర్తుందో లేదో? వ్యక్తిగత స్వేచ్ఛ, డేటా రక్షణలో సమస్యలు, దుర్వినియోగమయ్యే అవకాశాలవంటివి అనేకం ఏకరువుపెడుతూ, బ్రిటన సహా అనేక దేశాలు మధ్యలోనే చేతులెత్తేసిన ఉదాహరణలను ప్రస్తావించింది ఈ కమిటీ.
0
రిజర్వుబ్యాంకు గవర్నర్గా ఆయనకు ఉద్వాసన చెప్పాలని కూడా సుబ్రహ్మణ్యం స్వామి డిమాండ్ చేశారు.
1
ఉపాధ్యాయులు విధులపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
1
నోరుజారిన వారిని అమెరికన్లు మెచ్చరనీ, మేధో చర్చల్లో నిగ్గుతేల్చేవరకూ ఎవరినీ అధ్యక్షుడిగా అంగీకరించరని మిగతా ప్రపంచానికి ఇంత కాలమూ ఎంతో కొంత నమ్మకం.
2
జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని సమస్యలు ఒకదాని వెంట ఒకటి వెంటాడుతున్నాయి.
1
కానీ, సుదీర్ఘకాలం రాష్ట్రంలో నాటకం నడిపి అంతిమంగా ఈ పని చేయడం ద్వారా ఆ పార్టీ మరోమారు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చింది.
1
పోస్టుల సర్దుబాటు ఇలా..హార్టీ కల్చర్ అధికారుల పోస్టులను జిల్లాకు అనువైన రీతిలో సర్దుబాటు చేశారు.
1
రోడ్డుకు ఇరువైపులా భారీ హెచ్చరికలతో ప్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
0
ఫిఫా ర్యాంకింగ్స్లో ప్రస్తుతం మనది 163వ ర్యాంకు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
1
దేశం యావత్తూ ‘జై భీమ్’ నినాదాలతో ప్రతిధ్వనిస్తుండగా, అటు కేంద్రమూ, ఇటు రాష్ట్రాలు పోటాపోటీగా పలు కార్యక్రమాలనూ, పథకాలనూ ప్రకటించాయి.
0
అందుకే జిఎస్టి విధానం అవసరమౌతున్నది.
1
నవజాత శిశువులను కాపాడుకోవడానికి కార్పొరేట్ ఆసుపత్రులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అక్కరలేదు.
1
ఈ నెల 28న బలాన్ని నిరూపించుకోమంటూ రావతకు గవర్నర్ అవకాశం ఇవ్వడంతో ఆయనకు తాత్కాలికంగా గండం గడిచింది.
0
ఈ ఏజెన్సీ ఇప్పటికే 50 చెరువులు సర్వే చేసి రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పగించింది.
0
హోంమంత్రిగా తాను చేసినది తప్పుకాదంటున్న చిదంబరం తప్పు చేసిందీ లేనిదీ తేల్చినా, ఉద్దేశపూర్వకంగా ఘోర తప్పిదానికి పాల్పడ్డారని రుజువు చేసి ప్రయోజనం పొందుతామన్నా కాదన్నవారు లేరు.
1
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండల ల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మమ్మురంగా కొనసాగుతుందన్నారు.
0
ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ తిరుపతిని సంప్రదించగా ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పడు పరిస్థితి అదుపులోనే ఉందని రక్త పరీక్షలు కూడా నార్మల్ వచ్చాయని ఉదయం అకస్మాత్తుగా పరిస్థితి విషమించి మృతి చెందాడన్నారు.
1
2013-14 ఆర్థిక సంత్సరం లక్ష్యాలను పూర్తి చేసేందుకు,సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయాలన్నారు.
0
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధాని నరేంద్రమోదీ జరిపిన ఈ ఏడవ భేటీపైన ఎన్నో ఆశలు అల్లేసుకున్న నేపథ్యంలో, దానికి ఇంకా ముందుగానే క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్-ఎంటీసీఆర్)లో భారత సభ్యత్వానికి అడ్డంకులన్నీ తొలగిపోవడం విశేషం.
0
జోరుగా సభ్యత్వాలు..సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నాయకులు వేగవంతం చేశారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా యువకులు, పురుషులు, మహిళలు, వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
1
రాజ్యాంగ రచనపై తనదైన శైలిలో ప్రగాఢమైన తాత్విక ముద్రను వేశారు.
1
క్యూబా ప్రజలకు లాభం చేకూర్చే చర్యల్నే అమెరికా నుంచి తాము కోరుకుంటున్నట్లు, సోషలిస్టు విలువల్ని వదలుకోబోమని క్యూబా ఇప్పటికే వివిధ సందర్భాల్లో స్పష్టం చేసింది.
2
కాని వీరి లోటుపాట్లు బయట పడతాయన్న భయంతోనే కూలీలను పిలువడంలేదని ఆయన సభలో ఆరోపించారు.
2
356వ అధికరణ దుర్వినియోగం మీద ప్రతిపక్షాలతో సహా కొన్ని మిత్రపక్షాలు కూడా విరుచుకుపడాలనుకోవడం ప్రభుత్వానికి ఇరకాటమే.
0
దాంతో సైనికులు లొంగిపోక తప్పలేదు.
0
ప్రధాని మోడీకి తనపై కోపం ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలని ఇలాంటి పనులు చేయడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు.
0
హైదరాబాద్లో పట్టుబడిన ముస్లిం యువకులు కూడా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ మత పెద్దల సూచనలకు అనుగుణంగానే పని చేస్తున్నట్లు వెల్లడి కాగా బంగ్లాదేశ్లో జరిగిన మారణకాండలో కూడా ఆ దేశానికే చెందిన ముస్లిం యువకులు ఉన్నారు.
1
మరో రూ. 2 కోట్ల రుణాల పంపిణీకి వీఓల ఆధ్వర్యంలో ఎంపిక కమిటీలు కసరత్తు చేస్తున్నాయి.
2
అప్పటి నుంచి అక్కడ మతం మండుతూనే ఉంది.

No dataset card yet

New: Create and edit this dataset card directly on the website!

Contribute a Dataset Card
Downloads last month
0
Add dataset card