Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
25,815 | డ్రెస్సింగ్ విషయంలో సెలబ్రిటీలను బయటివాళ్లూ అనుకరించడం వల్ల లైంగిక వేధింపుల కేసులు అధికమవుతున్నాయంటూ నెటిజన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై -దీనిపై స్పందించే ఆలోచన లేదు | no |
24,342 | అయితే ప్రభుదాస్ వైష్ణాని అనే వ్యక్తి కస్టడీలో చనిపోయారు | sad |
27,222 | విజయ్ ఆంటోని, యాక్షన్‌కింగ్ అర్జున్ కలిసి నటిస్తున్న చిత్రం కొలైగారన్ | no |
18,307 | ఆయన 2019 ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షిపై ఎనిమిదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
| happy |
14,499 | రెండోసారి ప్రధాని అయిన నరేంద్రమోదీకి, ఏపీలో విజయం సాధించిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.
| happy |
22,697 | నల్లగొండ జిల్లాలో 31 ఎంపీపీలకుగాను టీఆర్‌ఎస్ 22, కాంగ్రెస్ 6 గెలుచుకున్నాయి, నిజామాబాద్ జిల్లాలో 27 ఎంపీపీలకుగాను టీఆర్‌ఎస్ 24, బీజేపీ 1 గెలుచుకున్నాయి | no |
14,293 | ఇక,ఏసీబీ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన ప్రభుత్వం.
| sad |
4,175 | దీంతో మానసికంగా ద_x005F_x007f_ఢంగా ఉండటానికి ఫిట్‌నెస్‌పై ద_x005F_x007f_ష్టి సారించాడు. | sad |
22,422 | కాగా, నూతనంగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళా కేటగిరికి రిజర్వ్ కాగా, నిజాంసాగర్ జడ్పీటీసీ దఫేదార్ శోభ మొట్టమొదటి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు | happy |
18,515 | డేటా తస్కరణ కేసులో పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత దాకవరపు అశోక్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
| no |
7,197 | రెండో ఇన్నింగ్స్ కన్నా మొదటి ఇన్నింగ్స్‌లోనే బంతి కాస్త స్వింగ్ అయింది.
| no |
27,159 | ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో అవకాశాలు పెరిగాయని అంటున్నారు సురేష్‌బాబు | no |
18,663 | మరో ఘటనలో కోడెల కుమారుడు డాక్టర్ శివరామ్‌పై కేసు నమోదైంది.
| no |
23,534 | ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయాలు ఊహాతీతంగా ఉంటాయని, అక్రమార్కులుకు ఇంక కౌంట్ డౌన్ మొదలైయిందని చెబుతున్నారు | happy |
9,871 | ఆ జట్టు మళ్లీ పరాజయాల బాట పట్టింది | sad |
14,034 | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటేశారు.
| no |
10,893 | దీన్ని అవకాశంగా మలచు కుంది ఓ వెబ్‌సైట్ | no |
32,154 | ఎవరితో ఉంటున్నామో పర్సనల్ లైఫ్ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తారు. | no |
18,178 | ఈ కార్యక్రమంలో ఎస్ఇ -2 శ్రీ రామచంద్రారెడ్డి, రిసెప్షన్-2 డెప్యూటీ ఈవో శ్రీమతి కె.
| no |
16,932 | ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టాలని అంటున్నారు.
| no |
17,754 | ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
| no |
19,851 | అయితే ఈ మేరకు ఆదాయం పెరగడం రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగినట్లు సూచన కాదంటూ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు గతంలో పేర్కొన్నారు | no |
34,883 | అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు.
| no |
23,715 | వీడా మోడీ మెడలు వంచి మనకు హోదా, రైల్వే జోన్ తెచ్చేది అంటూ నోరు జారారు | sad |
20,449 | కేసు విచారణలో భాగంగా పోలీసులు హత్యగా తేల్చారు | no |
14,181 | దీనిపై విత్తన చట్టం తేవాలని అధికారులు సూచించగా.
| no |
25,328 | వాటికొచ్చిన స్పందన అంతా ఇంతా కాదు | happy |
21,472 | వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్థిక నేరాల పై పూర్తి స్థాయి అవగాహన ఉన్న జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి రప్పించుకోవటం ద్వారా ఏపి ప్రభుత్వాన్ని గుప్పిట ఉంచుకోవచ్చన్న అమిత్ షా ఆలోచనల మేరకే ఈ సంప్రదింపులు జరిగినట్టు సమాచారం | no |
9,218 | టీమిండియాలో నంబర్ వన్ స్పిన్నర్‌గా అయ్యే సత్తా కుల్దీప్‌లో ఉంది.
| no |
13,138 | రేపు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పవన్ విజయవాడలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
| no |
5,120 | దీంతో 21-16 తేడాతో రెండో గేమ్‌ను సొంతం చేసుకుని ప్రత్యర్ధి ఆధిక్యాన్ని 1-1 స్కోరుతో సమం చేసింది.
| no |
21,230 | మిగతా ఇద్దరివద్ద పాస్‌పోర్టు, వీసా వంటి పత్రాలు ఉండటంతో వారిని దౌత్యాధికారుల ద్వారా శ్రీలంకకు పంపడానికి చర్యలు చేపట్టారు | no |
15,271 | అధికారంలో ఉండగా తాను మంజూరు చేయించి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షంలో ఉన్నా పోరాడయినా సరే పూర్తి చేయించి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకు వస్తానని అంతే తప్ప విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
| no |
24,058 | తమ రంపచోడవరం పరిధిలోని 11 మండలాల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు హాస్టల్ వసతి లేక బాధ పడుతున్నారని, కొందరు విద్యకు దూరమవుతున్నారని, తక్షణం వసతి సౌకర్యంపై దృష్టి సారించాలని కోరారు | sad |
33,633 | సమంత అతడికి తొలిసారి జోడీగా నటిస్తోంది. | no |
6,516 | గెలవాలంటే మరో 219 పరుగులు చేయాల్సి ఉంది.
| no |
19,487 | చైనా టెలికాం దిగ్గజం హువావేపై అమెరికా అక్కసుతో రగిలిపోతోంది | angry |
4,285 | ‘ఆస్ట్రేలియా 4-0తో సిరీస్ గెలిస్తే టెస్టుల్లో అగ్రస్థానం చేరుకుంటుంది. | no |
33,813 | మరికొన్ని పాత్రలకు నటీనటులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. | no |
16,015 | వైసీపీ అభ్యర్థి ఎంవీవీ 4,400 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
| happy |
1,168 | ముంబై బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో ఓపెనర్లు రెచ్చిపోయారు. | sad |
12,793 | కౌంటింగ్ బందోబస్తు తదితర చర్యలపై చర్చించారు.
| no |
7,345 | ఈ ఐపీఎల్‌లో ఏదో ఒక ఫ్రాంఛైజీ దక్కించుకుంటుందని నేను ముందే ఊహించా.
| no |
22,828 | నెంగ్రూ నివాసం, అతడి సోదరుడు నవాజ్ అహ్మద్ నివాంపై కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు | sad |
20,821 | చివరకు ఆయన ప్రయత్నం ఫలించింది | happy |
29,830 | ఈ సినిమాకు డా మోహన్ బాబు నిర్మాత. | no |
18,652 | రాజ్‌కుమార్ 2015లో నాలుగేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేశాడు.
| sad |
29,356 | నాన్నకు ఈ విషయం తెలీదు. | no |
14,025 | ఆ లేఖను గవర్నర్‌కు పంపించారు.
| no |
13,354 | తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన శనివారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.
| no |
12,459 | దీంతో ఆ జట్టు టెన్షన్‌లో పడింది.
| no |
632 | ఐపీఎల్‌కు, వన్డేలకు చాలా తేడా ఉందన్నాడు. | no |
7,287 | రెండో సెట్‌లో ప్రత్యర్ధికి ఎటువంటి అవకాశం ఇవ్వని సింధు 11-4తో ఆధిక్యంలోకి వచ్చి 21-13తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
| no |
30,190 | కమల్-వెంకీలతో ఈనాడు అజిత్‌తో డేవిడ్ బిల్లా తీసిన చక్రి తోలేటి దీనికి దర్శకుడు. | no |
7,076 | విశాలాంధ్ర-ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగుతున్న జాతీయ మహిళా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ పోటీల్లో పలువురు మహిళా వెయిట్ లిఫ్టర్లు ప్రతిభ కనబరుస్తున్నారు.
| no |
26,635 | శ్రీవిష్ణు- వివేక్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది | no |
16,041 | కాగా నేడు వైఎస్సార్ ఎల్ఫీ సమావేశం జరగనుంది.
| no |
13,654 | కోల్‌కతా మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ సిబిఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చారు.
| no |
9,811 | బౌలర్ల జాబితాలో 12 స్థానాలు మెరుగుపరుచుకున్న బుమ్రా 15వ ర్యాంకులో నిలవగా లెఫ్టార్మ్ స్పిన్నర్ కృనాల్ పాండ్య 18 స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్‌లో ఉత్తమంగా 43వ ర్యాంకు సాధించాడు | happy |
3,436 | మైదానంలో అంపైర్‌గా ఉన్న నితిన్ మీనన్ ఔట్‌గా ప్రకటించడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు. | angry |
33,519 | అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు తుషార్ హిరానందన్ దర్శకత్వం వహించారు. | no |
9,264 | మొత్తంగా ఈ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ 5స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
| no |
33,352 | అయితే ఆమె నో చెప్పారని కూడా టాక్ వచ్చింది. | no |
20,342 | ప్రధాన నిందితుడైన రాకేశ్‌రెడ్డికి, జయరాంకు వ్యాపార విషయంలో పరిచయం ఏర్పడిందని తేల్చారు | no |
33,207 | గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. | no |
11,623 | శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
| no |
23,923 | ఐదు ప్రకటించే బదులు ఎమ్మెల్యే లందరినీ ఉపముఖ్యమంత్రుల చేస్తే ఒక పనైపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి | no |
21,025 | ఓ బృందం హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ఉన్న అన్ని టోల్‌ప్లాజాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి విశ్లేషిస్తోంది | no |
14,606 | కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించినా, వివిధ సమీకరణాల కారణంగా పదవులు వరించని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక పదవులను పంచుతున్నారు.
| no |
22,914 | దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి స్పీడేనని ఓ స్టొరీ వండారు | no |
27,600 | బాలీవుడ్ చిత్రం ఎంఎస్ ధోనీలో సుశాంత్‌కు సోదరి పాత్రలో కనిపించింది | no |
16,839 | వెలిగండ్ల బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన 16 ఏళ్ల కుమార్తెపై లైంగికదాడికి ఒడిగట్టాడు.
| sad |
29,003 | 105 కోట్లకు పైగా వసూళ్లను సాధించగలిగింది. | no |
20,532 | చెట్ల పొదల్లో విగతజీవిగా కనిపించాడు | sad |
14,800 | తెలంగాణలో భద్రాచలం అంతర్భాగమేనని, ఎట్టి పరిస్థితిలోనూ ఆంధ్రాలో కలిపేందుకు అంగీకరించబోమని తేల్చి చెప్పారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి.
| no |
270 | ఆట 14, 34, 36 నిమిషాల్లో ప్రత్యర్థి గోల్స్‌ను ఆపిన భారత్ తొలి అర్ధ భాగంలో గోల్స్‌ను నిలువరించ గలిగింది. | no |
11,810 | లేదు అనకుండా ఏ సహయార్ధుడిని వెనక్కి పంపిన దాఖలాలు లేవు.
| happy |
15,358 | తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
| no |
18,105 | హైదరాబాద్ : గుజరాత్‌లోని నౌసారి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.
| sad |
28,834 | తరువాత ఆ వేగం కనిపించలేదు.
| no |
16,512 | తమకు తాముగా తప్పుకోవాలంటే సెంటిమెంట్ అడ్డు వస్తుందని ఆయన అన్నారు.
| no |
4,861 | కొలంబో : శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ దిల్‌హారా లోకుహెట్టిగేపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ అతడిని క్రికెట్ నుంచి తక్షణం సస్పెండ్ చేస్తునట్లు తెలిపింది. | no |
20,518 | వెంబడించి పట్టుకున్న సిబ్బంది ఆ ముగ్గురినీ సంబంధిత ఆర్జీఐఏ స్టేషన్‌కు తరలించారు | no |
13,885 | 30 గంటలకు ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు.
| no |
25,857 | సూర్య కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు | no |
24,476 | ఇప్పుడు హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందన్నారు | no |
2,021 | 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. | no |
18,142 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం వేదిక సాక్షిగా టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని ప్రకటించారు.
| sad |
25,260 | ఓ సినిమా సామాన్యుడిని సైతం హీరో చేసేస్తుంది,సెలబ్రెటీగా మార్చేస్తుంది,స్టార్ స్టేటస్ కట్టబెట్టేస్తుంది | no |
29,566 | ఎన్ కన్వెన్షన్‌లో సాయంత్రం 7 గంటలకు వేడుక ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. | no |
13,396 | గుంటూరు: రేపు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 95వ జయంతి సందర్భంగా గుంటూరులో గల ఏపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వేడుకలు జరపనున్నారు.
| no |
22,050 | ప్రావిడెంట్ ఫండ్‌లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానంతో కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని పేర్కొంటూ ఎఐటీయూసీ నేతలు సోమవారం నాడు పీఎఫ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు | sad |
15,787 | సినీ రంగాన్ని వదులుకుని ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి అతి తక్కువకాలంలోనే అధికారంలోకి వచ్చిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు.
| no |
22,344 | పంటల పెట్టుబడి కోసం రూపొందించిన రైతుబంధు పథకం అమలు చేయడం ప్రారంభించారు | no |
4,773 | చెన్నై : రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథి అజింక్యా రహానెకు జరిమానా పడింది. | sad |
21,546 | అదే కాపీని రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి సైతం అందజేసింది | no |
24,208 | రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు | no |
27,177 | అరవింద సమేత హిట్టుతో మంచి ఫాంలోవున్న ఎన్టీఆర్‌తో ఆ ప్రాజెక్టు చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం | no |
25,666 | ఓ వయసు మళ్లిన మహిళ యంగ్ గా కనిపించడం | no |
17,163 | విద్యాసంస్థల్లో కేవలం విద్యాబోధనే జరగాలని, ఇతర కార్యకలాపాలకు తావుండకూడదని ఆయన అన్నారు.
| no |
Do cite the below reference for using the dataset: @article{marreddy2022resource, title={Am I a Resource-Poor Language? Data Sets, Embeddings, Models and Analysis for four different NLP tasks in Telugu Language}, author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika}, journal={Transactions on Asian and Low-Resource Language Information Processing}, publisher={ACM New York, NY} }
If you want to use the four classes (angry, happy, sad and fear) from the dataset, do cite the below reference: @article{marreddy2022multi, title={Multi-Task Text Classification using Graph Convolutional Networks for Large-Scale Low Resource Language}, author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika}, journal={arXiv preprint arXiv:2205.01204}, year={2022} }
- Downloads last month
- 36