Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Sarcasm
stringclasses
2 values
20,529
మర్మాంగాలపై బలమైన గాయాలు
no
4,500
ఈ టోర్నీకి సంస్క_x005F_x007f_తంలో కామెంట్రీ కూడా చెబుతున్నారు.
no
27,821
చాలా వరకు తమిళ డైలాగులని తర్జుమా చేసినప్పటికీ మంచి సంభాషణలు కుదిరాయి
no
11,653
ఏపీకి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్ బిల్లులు సహా పలు అంశాలపై జగన్ ఈ సందర్భంగా చర్చించారు.
no
35,026
ఈ సినిమాకి హీరో సాయి శ్రీనివాస్‌ ఇచ్చిన కో ఆపరేషన్‌ చాలా గొప్పది.
no
24,703
మరి అలా అవమానించిన రాష్ట్రానికి వారు ఇస్తారా? ఇవ్వరా అన్నది అనుమానం.
no
1,408
ముఖ్యంగా పుజారా (106) సెంచరీతో మెరవగా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (82) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 443/7తో డిక్లేర్‌ చేసింది.
no
14,969
ఈ ఘ‌ట‌న ప‌ట్ల టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.
no
35,125
అందుకే పెళ్లి వద్దనుకున్నాం.
no
10,034
2016లో గుజరాత్‌ లయన్స్‌పై బెంగళూరు ఆటగాళ్లు కోహ్లి, డివిలియర్స్‌ తొలిసారి ఈ ఘనత సాధించారు
no
27,557
రెండు జోనర్లూ ఇష్టమే
no
30,827
ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఈ సినిమా డైరెక్టర్‌ ఎవరనే దానిపై అటు నిర్మాతలు గానీ.
no
7,686
అతని మెరుపులతో భారత్‌.
no
27,059
సుధీర్‌బాబు అనగానే టాలీవుడ్‌లో ముందు గుర్తొచ్చేది అతని ఫిజిక్
no
2,244
స్మిత్‌, శాంసన్‌ కలిసి కావాల్సిన రన్‌రేట్‌ సాధిస్తూ ముందుకెళ్లారు.
no
3,911
ఓపె నర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లు, మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మనీష్‌ పాండేలను ఎంపిక చేశారు.
no
5,356
‘రానున్న ప్రపంచకప్‌లో ధోనీ అవసరం విరాట్‌కు ఎంతో ఉంది.
no
19,412
ప్రముఖ చిత్రం మదర్‌ ఇండియా కథే,భారతదేశ కథ కూడా
no
24,388
ఇర్ఫాన్, అషిఖ్ ఇక్బాల్ అలియాస్ ఫరూక్, షకీల్ అహ్మద్, మహ్మద్ నసీమ్‌లు ఉద్దేశపూర్వకంగా దాడికి సహకరించారంటూ కోర్టు వారికి జీవిత ఖైదు వేసింది
no
29,798
ఈ మేరకు బాలీవుడ్‌లో వార్తలు వెలువడుతున్నాయి.
no
14,111
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను 120 పోలింగ్ బూత్ లు సందర్శించాననీ, అక్కడున్న ప్రజలంతా.
no
22,456
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈవీఎం ఫిక్సింగ్ వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని గగ్గోలు పెట్టిన మీరు మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో బ్యాలెట్ తీర్పుపై ఏమంటారని వారు ప్రశ్నించారు
no
2,630
విషయం తెలుసుకున్న టీమిండియా మాజీలు, క్రికెటర్లు, బీసీసీఐ, బీసీఏ(బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌) సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
no
10,183
సోమవారం నుంచి మే 31 వరకు మారెడ్‌పల్లి ప్లేగ్రౌండ్‌లో ఈ శిబిరం జరుగనుంది
no
15,325
దృష్టి సారిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.
no
24,402
అవసరం అనుకుంటే హెడ్ క్వార్టర్స్ సిబ్బందిని ఉపయోగించుకుంటాం
no
23,731
తండ్రి చాటున మంత్రిపదవి వెలగబెట్టిన లోకేష్ చాలా వరకూ చంద్రబాబు పరువు తగలబెట్టాడు
no
10,647
మిగిలిన వారంతా డకౌట్‌ అయ్యారు
no
34,894
అంతేకాదు.
no
6,769
దుబారు: ఇంగ్లండ్‌ పర్యటనకు మళ్లీసారి పూర్తి సన్నద్ధమై వెళ్లాలని టీమిండియా మాజీ సారథి, భారత్‌-ఏ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు.
no
25,330
ఈ సినిమాలో ప్ర‌భాస్ పాత్రేమిటి అనే విష‌యాన్నీ స్ప‌ష్టంగా చెప్ప‌లేదు
no
28,971
కామెడీ సినిమా అనుకొని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు హర్రర్‌ కామెడీ, ఎమోషనల్‌ డ్రామాలను చూపించటం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది.
no
29,539
‘దేవదాస్‌’ తర్వాత నాని నటిస్తున్న చిత్రమిది.
no
34,339
రాణి పద్మావతిగా దీపిక నటన ప్రతి ఒక్కరిని అలరించింది.
no
26,977
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రంలోని ఓ పాట విడుదల చేశారు
no
12,246
నిన్న శ్రీవారిని 79,957 మంది భక్తులు దర్శించుకున్నారు.
no
19,213
డిపాజిట్‌ రేట్లు తగ్గించకుండా తాము తగ్గించడం ఇబ్బందికరమని బ్యాంకులు చెబుతున్నాయి
no
20,510
సికింద్రాబాద్‌ మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు కథనం ప్రకారం హుమాయున్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కనకరాజు కొద్ది నెలలుగా వెస్ట్‌మారేడుపల్లి సంజీవయ్యనగర్‌కు చెందిన పాస్టర్‌ శ్యాంసన్‌ అంబాలా కుమార్తెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు
no
13,559
ప్రస్తుతం ఈ భవనానికి తాళం వేశారు.
no
331
ప్రధాన మ్యాచ్‌లో చేతులెత్తేసే బలహీనతను జట్టు అధిగమిస్తుందా.
no
19,901
ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌కు చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం కత్తిమీద సాము వంటిదేనని పరిశీలకులు భావిస్తున్నారు
no
12,483
అదే స్థానంలో తమ సామాజికవర్గం వ్యక్తి ఉండి ఉండే చేయి పట్టుకుని స్వయంగా తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు.
yes
580
ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి కుల్దీప్‌ యాదవ్‌, ఆసీస్‌ నుంచి ఆడమ్‌ జంపా తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు.
no
4,568
మరో వైపు విరాట్‌ కోహ్లి (116, 120 బంతుల్లో 10×4) మాత్రం నిలకడగా ఆడాడు.
no
9,186
ఆ తర్వాత ఆడమ్‌ జంపా(17) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు.
no
22,282
దీనికి నిరసనగా అభ్యర్థులు అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు
no
4,362
ఆ స్థానంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సందర్భాలు అనేకం.
no
14,503
అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు తన ముద్దులొలికే మనవడితో మాట్లాడే సమయం మరింత ఎక్కువగా దొరికేదని అభిప్రాయపడ్డారు.
no
33,261
అది ఏ రేంజ్‌లో అంటే ఫర్నీచర్‌తోపాటు ఎంతో విలువైన స్క్రీన్‌ కూడా కొంతమేర చిరిగిపోయింది.
no
32,408
తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బ _x005F_x007f_ందం సన్నాహాలు చేస్తోంది.
no
20,595
యువతితో పాటు అయిదుగురు యువకులపై అపహరణ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు
no
7,296
కానీ మా జట్టులో టాప్‌-6 బ్యాట్స్‌మెన్‌ అనుభవం లేనివారే.
no
18,295
ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
no
16,349
హైదరాబాద్‌ : అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ జైళ్ల శాఖ మెరుగైన స్థానంలో ఉందని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ స్పష్టం చేశారు.
no
748
కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు.
no
31,068
సోమవారం వైష్ణవ్‌ తేజ్‌ మూవీని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు.
no
29,167
తాజాగా రాజు విశ్వనాథ్‌ దర్శకత్వంలో లిసా అనే చిత్రం చేస్తుంది.
no
15,002
ఏపీకి విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా పై జగన్ తిరుపతిలో మరోసారి మోడీని కోరే అవకాశం ఉంది.
no
9,009
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో లైయన్‌ చెలరేగే అవకాశాలు ఉన్నాయి.
no
670
అంతేకాక పంత్‌ ఎందుకు జట్టులో ఉండాలన్నదానిపై కారణాలు కూడా తెలిపాడు.
no
24,579
ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని ప్రజలు కోరుకోవడం వల్లే ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చారని అన్నారు
no
32,507
కంటెంట్‌ పరంగా టెక్నా లజీ ఉపయోగించడంలో హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఇండియన్‌ సినిమాలు రూపొందుతున్నాయి.
no
7,254
పంత్‌తో పోటీ పడుతూ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ప్రభావం చూపగలడు.
no
5,136
ఇక గత ప్రపంచకప్‌కు ఎంపికై ఇప్పుడు చోటు కోల్పోయిన వారిలో రవిచంద్రన్‌ అశ్విన్‌, స్టువర్ట్‌ బిన్నీ, అక్షర్‌ పటేల్‌, రహానే, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఇషాంత్‌ శర్మ, మోహిత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ ఉన్నారు.
no
12,885
కూర ఇలా వండేవేం అన్నందుకు మనస్తాపానికి గురై  భార్య ఆత్మహత్య చేసుకున్న‌ ఘటన హైదారబాద్‌లో జ‌రిగింది.
no
17,475
రోగిపై దాడిచేసిన రెసిడెంట్ వైద్యుడిని సునీల్‌గా గుర్తించారు.
no
17,820
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుల్లెట్‌పై తన నియోజకవర్గం పెనమలూరులో తిరిగారు.
no
3,391
ఆపై హోప్‌, పూరన్‌ బంగ్లా బౌలర్లపై ఎదురు దాడికి దిగారు.
no
1,567
రాష్ట్ర కోశాధికారి అబ్దుల్‌ కరీమ్‌, జాయింట్‌ సెక్రటరీ దామోదర్‌ రెడ్డి, టెన్నిస్‌ కోచ్‌ శివ రామక_x005F_x007f_ష్ణ, క_x005F_x007f_ష్ణాజిల్లా కోశాధికారి దిలీప్‌ ప్రసన్న బాబు, ప్రకాశం జిల్లా కార్యదర్శి త్రినాథ్‌ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి మురళి తెలిపారు.
no
34,369
పాము – ఏనుగు – ఈగ ఇలా చెప్పకుంటూ పొతే చాలా జంతువులు మనల్ని సినిమాల్లో అలరించాయి.
no
17,785
ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా మద్యాన్ని నిషేదిస్తామని హామీ ఇచ్చారు సీఎం జగన్.
no
26,544
తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటో షూట్‌తో అమీషా హీటెక్కించింది
no
34,270
ప్రతిసారీ సినిమాపై అంచనాలు స్కైలోకి వెళుతున్నాయి.
no
17,188
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి తగ్గింది.
no
31,270
హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ని హాలీవుడ్‌ నిపుణులు డిజైన్‌ చేయగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ పెద్ద రేంజులో ప్లాన్‌ చేశారు.
no
3,517
కొందరు వార్నర్‌కు మద్దతిస్తుండగా మరికొందరు అతని చర్యను తప్పుబడుతున్నారు.
no
9,868
సర్వీసెస్‌ చేతిలో చిత్తు
no
893
2011 ప్రపంచ కప్‌ స్వదేశంలో గెలిచాం.
no
23,652
ఈసారి మాత్రం కేవలం 23 స్థానాలకే పరిమితం అయి ఘోర ఓటమి చవిచూసింది
no
11,989
’’ ‘‘పెట్టెలే(ఈవిఎం లు) మోసం చేశాయయ్యా.
no
9,325
డివిలియర్స్‌(17), శివందూబె (24), హీన్‌రిచ్‌క్లాసెన్‌(3) వరుసగా పెవిలియన్‌ చేరారు.
no
20,950
తన కళ్లముందే అందరూ ప్రాణాలు కోల్పోయినట్టు తెలుసుకుని కుప్పకూలింది
no
33,749
‘సెంగోల్‌’ అనే టైటిల్‌తో తను రిజిస్టర్‌ చేయించుకున్న కథతో మురుగ దాస్‌ ‘సర్కార్‌’ సినిమా తీశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
no
8,066
అవతలి వారి చెంపపై కొట్టేముందు చేతిని ఊపుతూ సమతూకం తెచ్చుకుంటారు.
no
2,991
ఆండ్రీ రసెల్‌(15, 9 బంతుల్లో 2 సిక్సర్లు) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో కేకేఆర్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.
no
143
మరోవైపు కాలికి గాయం కారణంగా మిగతా రెండు వన్డేల్లో పేసర్‌ షమీకి కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
no
8,908
మాక్స్‌వెల్‌ (52) పోరాటం వృథా అయ్యింది.
no
26,205
ఇలాంటి హీరోల అభిమానులంద‌రికీ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా ఓ చ‌క్కటి స‌ల‌హా ఇస్తున్నారు
no
30,026
ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా చేశారు.
no
316
ధోనీ మాత్రం బౌండరీ లైన్‌ వద్దే ఫీల్డింగ్‌ చేశాడు.
no
27,183
తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉన్న సూర్య ఇందులో హీరో
no
19,126
ఈ బడ్జెట్‌లో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని ఆదాయ పన్నుశాఖ నిపుణులు చెబుతున్నారు
no
14,467
ప‌లువురు నేత‌లు త‌న‌తో ట‌చ్‌లో ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని అన్నారు.
no
30,294
అజిత్‌ కనీసం ఒక్కదానికైనా ఓకే చెప్తారా?.
yes
34,337
బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ని వివాహం చేసుకొని ఓ ఇంటిదైన బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణే చివరిగా పద్మావత్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
no
9,676
హాకీ సిరీస్‌ ఫైనల్‌ జూన్‌ 6 - 16 భువనేశ్వర్‌లో
no
26,983
చూసిన ప్రతిసారీ అమ్మను గాఢంగా, ప్రేమతో హత్తుకోవాలని అనిపించింది
no
10,849
2003 కప్‌లో పాక్‌పై సైమండ్స్‌ అజేయంగా 143 పరుగులు చేశాడు
no
35,058
ఫిలిం ఇండిస్టీలో జయాపజయాలు సాధారణం అని చెప్పింది.
no
6,116
అనంతరం విండీస్‌ పోవెల్‌(4), హోల్డర్‌(32), అలెన్‌(5)ల వికెట్లను కూడా త్వరగా కోల్పోయింది.
no

Do cite the below references for using the dataset: @article{marreddy2022resource, title={Am I a Resource-Poor Language? Data Sets, Embeddings, Models and Analysis for four different NLP tasks in Telugu Language}, author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika}, journal={Transactions on Asian and Low-Resource Language Information Processing}, publisher={ACM New York, NY} }

@article{marreddy2022multi, title={Multi-Task Text Classification using Graph Convolutional Networks for Large-Scale Low Resource Language}, author={Marreddy, Mounika and Oota, Subba Reddy and Vakada, Lakshmi Sireesha and Chinni, Venkata Charan and Mamidi, Radhika}, journal={arXiv preprint arXiv:2205.01204}, year={2022} }

Downloads last month
120