text
stringlengths
3
3.17k
గత 24 గంటల్లో ఏపీలో 704 కేసులు కొత్తగా నమోదయ్యాయి
also read అంత్యక్రియలకు తీసుకెళుతుండగా పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి
ఉద్యోగాలు కోల్పోయి మరి కొందరు ఇబ్బందుల్లో పడ్డారు
ఆసుపత్రిలో  వసతులు అన్ని ఉన్నాయన్నారు
న్యూఢిల్లీ అన్ లాక్ 40 ప్రక్రియలో భాగంగా మెట్రో రైలు సేవలను అనుమతించే అవకాశం ఉంది
బీజేపీని చూసి వైసీపీ టీడీపీలు భయపడుతున్నాయన్నారు
గడిచిన 24 గంటల్లో కొత్తగా 11698 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
చైనా సహా ఎవరికీ లేనంతటి  అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ మనది
మీ ప్రేమే నాకు అసలైన వైద్యం
గత 24 గంటల్లో 256 మంది కరోనా నుండి కోలుకొన్నారు
కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 748 మందికి కరోనా వైరస్ సోకగా 45 మంది మరణించారు
తాజా కేసుతో విశాఖపట్నంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3కు చేరుకుంది
కరోనా సోకి రాష్ట్రంలో ఇప్పటివరకు 252 మంది మరణించారు
also readకర్నూల్ మున్సిపల్ కమిషనర్‌గా ఐఎఎస్ అధికారి బాలాజీ నియామకం రవీంద్రపై బదిలీ వేటు
ఈ దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని హోం డెలివరీలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది
ఇందుకు సంబంధించిన వీడియోను ఆ వ్యక్తి చైనీస్ సోషల్ మీడియా సైట్‌లో షేర్ చేశాడు
తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 157 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి
ఇటీవల సరిహద్దుల్లో భారత సైనికులను చైనా పొట్టపెట్టుకున్న విషయం తెలిసిందే
2021 కంటే ముందుగానే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది
9473 మంది కరోనా చికిత్స పొందుతున్నారని 7453 మంది ఆసుపత్రుల్లో 2020 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు
ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో కొత్తగా 15 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది
తద్వారా రాష్ట్రంలో  బుధవారం 657 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా ఆరుగురు మృతిచెందారు
ఈ ఘటనను నిరసిస్తూ విపక్షాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ నిన్న మాట్లాడుతూ ఈ మహమ్మారి అంతమవడానికి రెండేండ్ల కన్నా తక్కువ సమయం పట్టొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేసారు
వ్యాక్సిన్ మీద భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ నిర్వహించిన ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే తదుపరి తొలి మలి దశ క్లినికల్ ట్రయల్స్ కోసం తేవడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నామని ఐసీఎంఆర్ పేర్కొన్నది
విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమందించారు
ఇవాళ 21 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవ్వడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 822కి చేరగా మరో 472 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
దీనిని కూడా అతి త్వరలోనే పరిష్కరించబోతున్నాం
also readఆపరేషన్ నమస్తే కరోనాపై పోరుకు ఇండియా ఆర్మీ
వెంకటరమణారెడ్డికి భార్య మాధవిలత కుమారుడు అవినాష్‌రెడ్డి ఉన్నారు
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 38 వేలు దాటగా మరణాలు 500కు చేరువయ్యాయి
ఎందుకంటే
ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారు
మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు
వారం రోజుల చిత్సఅనంతరం ఆమె పూర్తిగా కోలుకుందని
పెద్దగా పట్టించుకోలేదు
ఇంతకు ముందు మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన విషయం తెలిసిందే
వాషింగ్టన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన బైడెన్ కంటతడి పెట్టుకొన్నారు
అయితే ఫలితం లేకపోయింది
ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు
ఇండియాలో 24 గంటల్లో 909 కరోనా కొత్త కేసులు మొత్తం 8356కి చేరిక
మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు
50 లక్షల రూపాయాల చొప్పున అందించారు
ట్విట్టర్ వేదికగా తాను కరోనా వైరస్ బారినపడ్డట్టుగా మధ్యప్రదేశ్ ముఖాయమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు
వాషింగ్టన్ అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల పోల్ ఫలితాలను అంచనా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భారతదేశపు పటాన్ని షేర్ చేశారు అయితే ఇందులో ఇండియాలో భాగమైన కాశ్మీర్ ను పాకిస్తాన్‌లో భాగంగా ఉన్నట్లు చూపించారు
ఈ బెట్టింగ్ ముఠా నుంచి 13 సెల్ ఫోన్స్ అయిదువేలు నగదు టివి లాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నట్లు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు విజయనగరం పోలీసులు తెలిపారు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా పాజిటివ్ కేసులను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నెల 14వ తేదీ వరకు  లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే
ఈ  ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు చోటు చేసుకొంది
దీంతోమరణించినవారి సంఖ్య 6938కి చేరుకొంది
ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే లక్షల్లో మరణించగా లక్షలాది మంది ఇంకా ప్రాణాపాయ స్థితిలో వున్నారు
మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది
ఇప్పటి వరకు స్పెయిన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 7753కి చేరింది కాగా చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి
పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా నివాళులు సమర్పించారు
ప్రజల కోసమే మేం పనిచేస్తున్నాం
ఇలా మెయిల్ ఇన్ బాలట్లకు సంబంధించి ట్రంప్ చేసిన ట్వీట్లు ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా ఉన్నాయని భావించిన ట్విట్టర్ వాటిపై ఒక ట్యాగ్ ను ఏర్పాటు చేసింది
ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందని ఆయన చెప్పారు
అమెరికాకు కొత్త అధ్యక్షుడు ప్రెసిడెంట్‌గా బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ ప్రమాణం
పరిస్థితి ఆందోళనకరంగా కూడా ఉంది
also readకరోనాపై పోరాటానికి ప్రత్యేక యంత్రం రాజధాని రోడ్లపై ప్రయోగం
2018 దాకా మేమంతా అన్ని రకాల ప్రయత్నాలు చేశాం
18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
రోజు రోజుకీ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది
తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి
కరోనా సోకిన 102 ఏళ్ల వృద్దురాలు కోలుకొన్నారు
also readఏపీలో ఒక్క రోజే ఆరు కేసులు 19కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో సోమవారం నాడు ఉదయానికి కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 27892కి చేరుకొందని తెలిపింది
రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని అంతకు ముందు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు
దీంతో ఆమె ఎంతో సంతోషపడింది
also read ప్రియునితో అఫైర్ భర్తను చంపిన భార్య పోలీసాఫీసర్ తోనూ రాసలీలలు
నాకింత కాలం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్డునుడుపాలెం గ్రామంలో గురువారం జరిగింది
పెద్ద ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 95 శాతం ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గం సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్ పర్సన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 కోత విధించారు
వీటన్నింటిపై ప్రజలకు జవాబివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది'' అని అన్నారు
దీంతో అక్కడికి చేరుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు
రాష్ట్రంలో కరోనా సోకి 75 మంది మరణించారు
పోలీసుల దర్యాప్తులో అతనికి మతి స్థిమితం సరిగా లేదని తేలింది
మొత్తం 17 ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్లు తేల్చారు
మంగళవారం ఉదయం వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ లో పాజిటివ్ గా తేలింది
పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు
తాజాగా గడిచిన 24 గంటల్లో 1271 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
'భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
వీరందరూ మర్కజ్‌లో పాల్గొన్నవారిగా తేలింది
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం 20 రోజుల పసికందుకు పాజిటివ్
దేశంలోని కరోనా కేసుల నమోదులో రాష్ట్రం ఆరో స్థానానికి చేరుకొంది
వేలాది ఇళ్లు నీట మునిగి దెబ్బతిన్నాయి
'ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించిన కేంద్ర విద్యా విధానం 2020ని స్వాగతిస్తున్నాను
కరోనా వైరస్ భారీన పడకుండా ప్రాథమికంగా పాటించాల్సిన నియమాలను తప్పకుండా పాటించాలన్నారు
also readబంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన
ఆడపిల్లకు జన్మనిచ్చిందనే సాకుతో శైలజతో తెగదెంపులు చేసుకుని 2019లో అనూష అనే ఉపాధ్యాయిని రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నాడు
అలాగే నిన్న ఆరు వేల మందికి పైగా చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 387899కి చేరింది
ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ మొహల్లాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కు కరోనా వ్యాధి సోకినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది
నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
read more   ఏపీలో కరోనా ఉధృతి వరుసగా 10వ రోజు 10 వేలు దాటిన కేసులు
also readహైదరాబాదులో కరోనా విజృంభణ కమ్యూనిటి వ్యాప్తిపై సర్వే
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు'' అని పేర్కొన్నారు
దీనిపై విపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు
మహారాష్ట్రలో ప్లాస్మా చికిత్స చేసిన తొలి రోగి మృతివాత పడ్డారు