text
stringlengths
3
3.17k
2020 ఫిబ్రవరిమార్చిలో భారతదేశంలో వెంటిలేటర్ల సగటు ధర సుమారు రూ
వెంటిలేటర్లపై అన్ని ఎగుమతి పరిమితులు ఇప్పుడు తొలగించబడ్డాయి మరియు మేక్ ఇన్ ఇండియా వెంటిలేటర్లను ఎగుమతి చేస్తున్నారు
దాదాపు 83 కోట్ల సిరంజిల సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది
దిగుమతిదారు స్థాయి నుండి పి పి ఈ లను ఉత్పత్తి చేసే రెండవ అతిపెద్ద తయారీదారుగా భారతదేశాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించిన టెక్నాలజీ ఆధారిత అంకురసంస్థలు
కోవిడ్19 కి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో కీలకమైన కవచాలైన మాస్కులు ఫేస్ షీల్డులు వంటి పి పి ఈ లు మొదలైన వాటిని వ్యాధి వ్యాప్తి నుండి రక్షణగా ముఖ్యంగా వైద్య నిపుణులు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పరిష్కరించేటప్పుడు ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి నుండి రక్షణగా  ఉపయోగిస్తారు
జాతీయ శాస్త్ర సాంకేతిక వ్యవస్ధాపకత అభివృద్ధి మండలి (ఎన్ ‌ఎస్ ‌టి ఈ డి బి) చొరవతో కోవిడ్19 ఆరోగ్య సంక్షోభానికి వ్యతిరేకంగా యుద్దాన్ని బలోపేతం చేసే కేంద్రం (కవచ్) పరిధిలో శాస్త్ర సాంకేతిక విభాగం  ఈ అంకుర సంస్థల్లో చాలా వాటికి మద్దతు ఇచ్చింది
ప్రతి నిత్యం ఉపయోగించుకునే వస్తువులను స్థానికంగా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశ్యంతో గతంలో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ఆటోమేటిక్ శానిటరీ న్యాప్ ‌కిన్ తయారీ యంత్రాన్ని అభివృద్ధి చేసిన ముంబాయి కి చెందిన సరళ్ డిజైన్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ ఇప్పుడు మూడు పొరల సర్జికల్ మాస్కులను తయారు చేసే విధంగా వారి యంత్రాన్ని ఆధునీకరించింది
దక్షిణ భారత వస్త్ర పరిశోధనా సంస్థ (సిట్రా) ధృవీకరించిన అధిక నాణ్యత గలిగిన స్పన్‌ మెల్ట్ (ఎస్ ‌ఎస్ ‌ఎం ఎం ఎస్) ఆధారిత మాస్కులను ఈ యంత్రం ఫిల్టర్ మరియు ముక్కు తీగతో చాలా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తుంది
మహీంద్రా సంస్థ ఈ  యంత్రాన్ని తమ ప్లాంట్ ‌కు తీసుకువెళ్ళి లాక్‌ డౌన్ సమయంలో మాస్కుల తయారీ ప్రారంభించి   మాస్కుల అత్యవసర అవసరాన్ని తీర్చడానికి వీలుగా సరఫరా వ్యవస్థకు సహాయపడింది
వారి ఆవిష్కరణల ద్వారా ఉత్పత్తి చేసిన సుమారు 14 మిలియన్ల మాస్కులను  వైద్యులు పోలీసులు నర్సులు మరియు జిల్లా ఆరోగ్య విభాగాలు వంటి ఫ్రంట్‌ లైన్ కార్మికుల కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచార కార్యక్రమాల ద్వారా సి ఎస్ ‌ఆర్ ‌లో భాగంగా  విరాళంగా అందజేశారు
యంత్రాలలో ఒకదానిని ఐ ఎస్ టి కవచ్ ఆర్ధిక సహకారంతో హర్యానాలోని భివానీలో ఏర్పాటు చేశారు
ఈ యంత్రం నుండి ఉత్పత్తి చేయబడిన మాస్కులను హర్యానా చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ఫ్రంట్ ‌లైన్ కార్మికులకు పంపిణీ చేస్తున్నారు
బెంగళూరుకు చెందిన ప్రింటలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వైరస్ సంక్రమణ నుండి రక్షణ కోసం మూడు ఉత్పత్తులను అభివృద్ధి చేసింది అవి రక్షిత ముఖ కవచాలు కాంటాక్ట్ ‌లెస్ డోర్ ఓపెనర్లు ఇంట్యూబేషన్ బాక్సులు
ఈ సంస్థ చెన్నై కి చెందిన హెచ్ ‌టి ఐ సిఐ ఐ టి ఎమ్ ‌త కలిసి వీటి ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు మార్కెట్ అవసరాలను తీర్చడానికి ఉత్పత్తుల స్థోమత నాణ్యత కార్యాచరణను మెరుగుపరచడానికి అవసరమైన స్థాయిని సాధించింది
బహిరంగ ప్రదేశాల్లో నమూనా సేకరణ చేపడితే  ఆరోగ్య అభ్యాసకులు వారి తక్షణ పని వాతావరణంతో పాటు పి పి ఈ పరికరాలు హానికరమైన వైరస్ మోసే బిందువులకు బహిర్గతం అవుతారు
మరోవైపు టెలిఫోన్ బూత్ తరహా గదులు కూడా అన్నిరకాల వైద్య చికిత్సా విధానాలకు అనువుగా ఉండవు
కేవలం రెండు నెలల కాలంలో ఎన్ టి మాస్కుల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ఈ  ఈ అంకురసంస్థ ప్రస్తుతం రోజుకు 1000 మాస్కులు తయారు చేసే స్థాయికి చేరింది
ఇది ఎన్ ఏ బి సి బి గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా పరీక్షింపబడి ధృవీకరించబడింది
అదనంగా మరో ఎనిమిది ఇంక్యుబేషన్ కేంద్రాలు భారత ఎస్ టి ఈ పి లు మరియు ఇంక్యుబేటర్లతో పాటు భారతదేశంలోని వివిధ మండలాల నుండి   ఐ
ప్రభుత్వం అన్ని పంటలకు ఎంఎస్పీని 4070 వరకు పెంచింది
చట్టాలు రైతులకు చట్టపరమైన రక్షణలను ఇస్తాయి హర్దీప్ సింగ్ పురి చిన్న సన్నకారు రైతులను ఒకచోట చేర్చేందుకు ప్రభుత్వం 10000 ఎఫ్‌పిఓఎస్‌లను ఏర్పాటు చేసింది
ఎంఎస్పీని ఉత్పత్తి వ్యయానికి 15 రెట్లు పెంచాలంటూ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయడమే కాకుండా అన్ని పంటలకూ కనీస మద్దతు ధర ( ఎంఎస్పీ)ని 4070 శాతం పెంచామని కేంద్ర మంత్రి   హర్దీప్ ఎస్ పురి అన్నారు
200914 నుండి 201419 వరకు  ఎంఎస్పీతో ధాన్య సేకరణ ఖర్చు 85 పెరిగింది
మన రైతులు భూమి నేల అడవులకు సంరక్షకులు అని భూమి వారికి తల్లి వంటిదని అన్నారు
వారి భూములను వారి నుండి తీసుకోవడానికి ఎవరినీ ప్రభుత్వం అనుమతించదని ఆయన ఉద్ఘాటించారు
మహారాష్ట్ర నుండి బెంగాల్‌కు 100 వ కిసాన్ రైలును ప్రధాని ప్రారంభించినట్లు   పురి తెలిపారు
రైతులు తమ 50100 కిలోల ఉత్పత్తులను కోల్డ్ చైన్ కోచ్‌ల ద్వారా పంపవచ్చు
జాతీయ ఆహార ఉత్పత్తిలో పంజాబ్  హర్యానాలకు 30 వాటా ఉంది
వ్యవసాయ ఉత్పత్తులను కాపాడటానికి అవసరమైన కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల 30 పంటలు వృథా అవుతూనే ఉన్నాయి
కొత్త సంవత్సరం మనమంతా ఎదురు చూస్తున్న సందర్భం
గతేడాదితో పోలిస్తే 2021లో మరింత ఆరోగ్యకరమైన సంతోషకమైన మరియు ఉన్నతమైన ప్రపంచం వైపు సాగే దిశగా ప్రేరణ పొందుదాం
టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున 2021ని నూతన ఉత్సాహం సానుకూలతలతో స్వాగతిద్దాం
ఐఐఎమ్ సంబల్ పుర్ శాశ్వత కేంపస్ కు జనవరి 2 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐఐఎమ్ సంబల్ పుర్ శాశ్వత కేంపస్ కు జనవరి 2 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు
ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రమేశ్ పోఖ్ రియాల్ నిశంక్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ శ్రీ ప్రతాప్ చంద్ర సారంగీ లతో పాటు ఒడిశా గవర్నరు ఒడిశా ముఖ్యమంత్రి లు కూడా పాల్గొంటారు
ఈ కార్యక్రమానికి అధికారులు పరిశ్రమ సారథులు విద్యావేత్తలు ఐఐఎమ్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఫేకల్టి సహా 5000 కు పైగా ఆహ్వానితులు వర్చువల్ పద్థతి లో హాజరు కానున్నారు
ఈ విద్యాసంస్థ ఎమ్ బిఎ (201921) బ్యాచ్ లో 49 శాతం విద్యార్థినులు ఎమ్ బిఎ 202022 బ్యాచ్ లో 43 శాతం విద్యార్థినుల తో అత్యధిక జెండర్ డైవర్సిటీ పరంగా అన్ని ఇతర ఐఐఎమ్ ల పైన పైచేయి ని కూడా సాధించింది
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేబవ్రత్ జీ ముఖ్యమంత్రి శ్రీమాన్ విజయ్ రూపానీజీ శాసనసభ స్పీకర్ శ్రీ రాజేంద్ర త్రివేదీ జీ కేంద్ర వైద్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జీ డిప్యూటీ సీఎం భాయీ నితిన్ పటేల్ జీ కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీమాన్ అశ్విని చౌబే జీ మన్‌సుఖ్ భాయ్ మాండవీయా జీ పురుషోత్తమ్ రూపాలాజీ గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులు శ్రీ భూపేంద్రసింగ్ చూడసమాజీ శ్రీ కిశోర్ కనానీ జీ ఇతర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర మహానుభావులు
సోదర సోదరీమణులారా 2020 సంవత్సరానికి ఓ సరికొత్త జాతీయ వైద్య సదుపాయంతో వీడ్కోలు పలకడం ఈ ఏడాది ఎదుర్కున్న సమస్యలను ప్రతిబింబించడంతోపాటు
కర్తవ్యనిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన వారందరికీ ఇవాళ మరోసారి గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను
ఇవాళ యావద్భారతం కరోనానుంచి కాపాడుకునేందుకు అవసరమైన మౌలికవసతుల కల్పనలో అహోరాత్రులు శ్రమించిన మిత్రులను శాస్త్రవేత్తలను కార్మికులను గుర్తుచేసుకుంటోంది
130కోట్ల జనాభా కల దేశంలో పేదరికంతోపాటు ఇతర సమస్యలున్న చోట దాదాపు కోటిమంది కరోనాతో పోరాడి విజయం సాధించారు
కరోనా బాధితులను కాపాడడంలో ప్రపంచంతో పోలిస్తే భారత్ రికార్డు స్థాయి ప్రదర్శనను కనబరిచింది
టీకా విషయంలో భారతదేశానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి
ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశంలో ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి
ఇకపై తీవ్రమైన వైద్యసమస్యలకు కూడా ఆధునిక వైద్య సదుపాయాలు రాజ్ కోట్ లోనే అందుబాటులోకి రానున్నాయి
కొత్త ఆసుపత్రిలో పనిచేసేందుకు దాదాపు 5వేల మందికి నేరుగా లబ్ధి చేకూరుతుంది
వైద్యరంగంలో గుజరాత్ సాధిస్తున్న విజయానికి గత రెండు దశాబ్దాలుగా అనవరతమైన ప్రయత్నం సమర్పణ బలమైన సంకల్పం కారణమయ్యాయి
గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వైద్యం వైద్యవిద్యకు సంబంధించి పెద్దమొత్తంలో జరిగిన కార్యక్రమాల లబ్ధి గుజరాత్‌కు కూడా లభిస్తోంది
పెద్ద ఆసుపత్రుల పరిస్థితి అక్కడ ఉండే ఒత్తిడి మీకు సుపరిచితమే
గత ఆరేళ్లలో 10 కొత్త ఏయిమ్స్ ఆసుపత్రులు నిర్మాణం మొదలైంది
2014కు ముందు మన దేశంలో వైద్యరంగం వేర్వేరు దిశల్లో పనిచేసేంది
పేదల వైద్యానికి అయ్యే ఖర్చును తగ్గించడతోపాటు దేశవ్యాప్తంగా వైద్యుల సంఖ్యను వేగంగా పెంచడంపైనా దృష్టిపెట్టాం
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ దాదాపు లక్షన్నర వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటుచేసే కార్యక్రమం చాలావేగంగా జరుగుతోంది
ఇప్పటివరకు ఇందులో 50వేల కేంద్రాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి
ఈ పథకం ద్వారా పేద సోదర సోదరీమణులకు ఎంతగా లబ్ధి చేకూరిందనే లెక్కలను మీకు తెలియజేద్దామనుకుంటున్నాను
దేశవ్యాప్తంగా దాదాపు 7వేల జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు అతి తక్కువ ధరకే మందులు అందుబాటులోకి వస్తున్నాయి
ప్రతిరోజూ మూడున్నర లక్షల మంది పేదలు ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా లబ్ధిపొందుతున్నారు
ప్రభుత్వం వైద్య ఖర్చులపై మందులపై చేసే ఖర్చును తగ్గించాలని ఎందుకు అనుకుంటోందని చాలా మందికి సందేహం రావొచ్చు
మనమందరం ఎక్కువగా ఇదే నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లం
ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల చికిత్స విషయంలో పేదలలోని చింత ఆందోళనను తొలగించి పరిస్థితి మార్చడంలో విజయం సాధించడం చూశాము
పిల్లలు ఇబ్బంది పడకూడదని తల్లిదండ్రులు జీవితమంతా నొప్పిని భరిస్తూ బతికేవారు
ఆయుష్మాన్ భారత్ వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారుతోంది
వీటన్నిటి వల్ల కలిగిన లాభం ఏమిటంటే దేశంలో గర్భిణుల మరణం గతంతో పోలిస్తే చాలా తగ్గింది
కేవలం పరిణామాల మీదే దృష్టిని కేంద్రీకరిస్తే సరిపోదు
గత కొన్నేళ్లుగా దేశంలో దీనిపై చాలా దృష్టి పెట్టడం జరిగింది
ఈ పథకాలు ఈ అవగాహనల వల్ల స్కూలులో బాలికలు చదువు మధ్యలోనే మానేసేయడం బాగా తగ్గింది
దేశంలో వైద్య విద్యకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలోనూ మిషన్ మోడ్ లో పని జరుగుతోంది
వైద్య విద్య నిర్వహణకు సంబంధించిన సంస్థల్లో సంస్కరణలను చేపట్టడం జరిగింది
పరంపరాగత భారతీయ చికిత్సా విదానాల విధ్యలోనూ అవసరమైన మేరకు సంస్కరణలను చేపట్టడం జరిగింది
గ్రాడ్యుయేట్ల కోసం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ దానితో పాటు రెండేళ్ల పోస్ట్ ఎంబీబీఎస్ డిప్పలొమా పోస్ట్ గ్రాడ్యయేట్ డాక్టర్ల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ స్కీమ్ వంటి చర్యల కోసంఅవసరమైన చర్యలు అదే విధంగా నాణ్యమైన విద్యా ప్రమాణాల దిశగా పనిచేయడం జరుగుతోంది
ఈ దిశగా చేసిన ప్రయత్నాల వల్ల గత ఆరేళ్లలో ఎంబీబీఎస్ లో 31000 కొత్త సీట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ లో 24000 కొత్త సీట్లు పెంచడం జరిగింది మిత్రులారా ఆరోగ్య రంగంలో భారత్ అట్టడుగు స్థాయిలో ఒక పెద్ద మార్పు దిశగా పయనిస్తోంది
2020 ఆరోగ్యపరమైన సవాళ్ల సంవత్సరమైతే 2021 ఆరోగ్యపరమైన పరిష్కారాల సంవత్సరం కానున్నది
2021 లో ఆరోగ్యం విషయంలో ప్రపంచం మరింత జాగరూకతతో ఉండాలి
భారత్ కూడా 2020 లో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనే విషయంలో తన వంతు పాత్రను ఎలా పోషించిందో ప్రపంచం యావత్తూ చూసింది
నేను ప్రారంభంలోనే దీని గురించి ప్రస్తావించాను
భారతదేశపు యోగదానం 2021 లో ఆరోగ్య పరిష్కారాల దిశగా ఆరోగ్య పరిష్కారాల స్కేలింగ్ దిశగా చాలా ముఖ్యమైనది కాబోతోంది
నేడు మనం వ్యాధుల ప్రపంచీకరణను చూస్తున్నాం
కాబట్టి ఆరోగ్య పరిష్కారాల గ్లోబలీకరణ కూడా జరగాలి  ప్రపంచమంతా ఒక్కటిగా కలిసి వచ్చి స్పందించాలి
భారత్ అవసరం మేరకు మార్పు చెందుతూ వికసిస్తూ విస్తరిస్తూ తన సామర్థ్యాన్ని ఋజువు చేసుకుంది
అందుకే భారత్ నేడు ఒక ప్రపంచ వైద్యానికి ప్రాణ కేంద్రంగా ఎదిగింది
2021 లో మనం భారత్ యొక్క పాత్రను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది
కొత్త సంవత్సరంలో మనం ఈ మంత్రానికి మన జీవితాలలో ప్రాధాన్యాన్నివ్వాలి
రకరకాల వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బాధ్యతారహితంగా రకరకాల వదంతులను ప్రచారం చేస్తున్నారు
కరోనా పై యుద్ధం ఒక అజ్ఞాత శత్రువుతో పోరాడటం వంటిదని నేను దేశవాసులకు మనవి చేస్తున్నాను
నేను మరో సారి 2021 నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను