text
stringlengths
3
3.17k
వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు
ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది
న్యూఢిల్లీ కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు
ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది
దీన్ని రష్యా తోసిపుచ్చింది
అమరావతి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశాన్ని నిలిపివేయాలని దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు బుదవారం నాడు నిరాకరించింది
అయితే తన ఆవేదనను తెలియజేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది
తాజాగా భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేల మార్కు దాటింది
24 గంటల్లో 14 మంది మృతి చెందారు
అంతేకాదు టిక్ టాక్ వీ చాట్ వంటి మాధ్యమాల ద్వారా అమెరికన్ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తూ వాటిపై నిషేధం విధిస్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు
దీంతో మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 722కు చేరుకుంది
కొంతకాలంగా లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు
వీరికి ముగ్గురు పిల్లలున్నారు
న్యూఢిల్లీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు శుక్రవారం నాడు లోక్ సభ స్పీకర్ ఒంబిర్లాకు  ఫిర్యాదు చేశారు
అదే సమయంలో ఐఏఎస్ ఐపీఎస్ ఎఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించారు
వారికి భోజనంతో పాటు వసతి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు
చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు
దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా వున్న పరిశ్రమలకు చేయూతను అందించడంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ ఇండియాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే
ఈ తరహా ఘటనలు ఇదే మొదటి సారి కాదు
ఎలాగో బాలిక 100కి ఫోన్‌ చేయటంతో వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది
అంటూ వీడియో సందేశం ఇచ్చింది
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు అతని సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ ఇంతకుముందు ఎన్నికలను అంగీకరించడం గురించి రాష్ట్రపతిని సంప్రదించినట్లు రెండు వర్గాలు మీడియాకు తెలిపాయి
దాంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు
గాల్వ‌న్ దాడిలో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందిన విష‌యం తెలిసిందే
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 7172 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది
తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేశారు
2021లో అక్టోబర్‌నవంబర్‌ షెడ్యూల్‌లోనే ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహించటం క్రికెట్‌ మేలుచేస్తుంది
also readఏలూరు వింత వ్యాధి మరో ఇద్దరు మృతి నాలుగు కొత్త కేసులు
ఈ డబ్బంతా ఏమైంది
ఈ కుండపోత కారణంగా నగరంలోని వీధులు రోడ్లన్ని జలమయమయ్యాయి
202021 ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ఏపీ ఆర్ధిక  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు
ఎవరూ దగ్గరకు రానీయరు
కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కొవిడ్19 సర్టిఫికెట్లను ఎయిర్‌పోర్టులలో తనిఖీ చేయడం ఆనవాయితీ అయింది
ప్రజలు అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి
8 వేల కోట్లు ఇచ్చినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించారన్నారు
ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ విషయాలు వెలుగుచూశాయి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి నేడు
అమెరికాలో ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటించిన  ఎన్నికల అధికారిపై ట్రంప్ వేటేశాడు
also readస్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ పాసుల జారీ తెలంగాణ డీజీపీ
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 23203మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది
అమరావతి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల అభిప్రాయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రేపు బుధవారం అభిప్రాయాలు తీసుకోనున్నారు
ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
దీంతో  రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి పంపిణీ చేయడానికి  మైలాన్‌తో పాటు సిప్లా జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ హెటిరో బీఆర్‌డీ అనే ఐదు ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది
రాష్ట్రంలో మరణాలు రేటు 05శాతంగా వుంటే దేశంలో మాత్రం 15శాతంగా వుంది
దీనిపై సమాధానం చెప్పాలి
కర్నూల్ గుంటూరు జిల్లాల్లో ముగ్గురి చొప్పున అనంతపురం ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున కృష్ణా పశ్చిమగోదావరి చిత్తూరులలో ఒక్కరేసి చొప్పున మరణించారు
కానీ ఆ తరువాత ఆ తారీఖున కాదు అని డేట్ మార్చారు
లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకొంటున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం నాడు ప్రజలకు వివరించారు
మర్కజ్ లో పాల్గొన్నవారు తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నట్లు తెలిపారు
రాయ్‌పూర్10 12వ తరగతుల వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది
వీరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు
ఇక మేడ్చల్ 154 నల్గొండ 126 సిద్దిపేట 100 భద్రాద్రి కొత్తగూడెం 82 కరీంనగర్ 97 ఖమ్మం 79 మహబూబాబాద్ 55 సూర్యాపేట 57 కేసులు నమోదయ్యాయి
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ వంద సీట్లకు మించి గెలిచే అవకాశం లేదంటూ ట్వీట్ చేశారు పీకే
హైదరాబాద్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది
నిందితులను త్వరలోనే పట్టుకొంటామని పోలీసులు చెప్పారు
మన అధ్యక్షులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జె పి నడ్డా ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారని తెలిపారు
అయితే ప్రస్తుతం తను బాగానే ఉన్నానని ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు
దీదీ ఓ దీదీ పశ్చిమ బెంగాల్ లో బెడిసికొట్టిన బిజెపి ప్లాన్
'మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనాతో ఎయిమ్స్ లో చేరినట్లు సమాచారం అందింది
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం కృషి చేస్తున్న వైద్యఆరోగ్య సిబ్బందికి పారిశుద్య సిబ్బంది పోలీసులకు పూర్తి వేతనం చెల్లించనున్నారు
ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్లు థర్మల్‌ స్కానర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
భారత్ లో లక్ష దాటిన కరోనా కేసులు 3వేలు దాటిన మరణాలు
చెన్నై తమిళనాడు రాజ్ భవన్ లో మరో ముగ్గురికి కరోనా సోకింది
గంజాం కురుద్రా కటక్ జాజ్‌పూర్ జిల్లాలతో పాటు రూర్కెలా సిటీలో శుక్రవారం నాడు ఉదయం నుండి ఈ నెల 31వ తేదీ వరకు  లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
ఇప్పటివరకు 158932921 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది
అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు
జూన్ 23వ తేదీన  పెళ్లికి హాజరై జూలై 1వ తేదీన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు
తాజాగా తెలంగాణలో 1445 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 6 మరణాలు సంభవించాయి
కాగా ఆమెను భర్తే హత్య చేశాడా
విద్యుత్ లైట్లు ఆర్పేసి ప్రధాని మోడీ పిలుపుకు స్పందించాలని అందరూ సంఘీభావం తెలపాలని ఆయన కోరారు
వీరందరిని క్వారంటైన్‌కి తరలించారు
సీఎంలతో మోడీ రేపు వీడియో కాన్పరెన్స్ లాక్‌డౌన్‌పైనే చర్చ
మిగిలిన వారు  ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా గుర్తించామన్నారు
ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో జరిగింది
దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది
దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి మానిటర్ చేసే బాధ్యత మాత్రమే ఉంటుంది
ఏం మాట్లాడుతున్నావ్
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది
సబ్బుతో (కనీసం 4060 సెకన్ల పాటు) తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి
నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు
బిజెపితో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది
'నేను ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయాలనుకోవడం లేదు
ఈ ఘటనపై విచారణకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది
వీరంతా కోలుకొంటున్నారు
తొమ్మిది నెలల కూతురితో కలిసి బిల్డింగ్‌పై నుంచి తల్లీ ఆత్మహత్య చేసుకుంది
నన్ను ఎవరూ తొలగించలేరు వారికి సవాల్ విసురుతున్నాను అని రఘురాజు అన్నారు
దేనికోసం ఈ దగా
ట్రాక్టర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో పది మంది మరణించారు
కరోనా వైరస్ చైనా లోని వుహాన్ ల్యాబుల్లోనే పుట్టిందని మరోసారి అమెరికా పునరుద్ఘాటించింది
ఏపీలో గత 24 గంటల్లో 11775 శాంపిల్స్ ను పరీక్షించగా 141 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఉందని తేలిందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది
ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ముందేరి గ్రామంలో చోటు చేసుకుంది
దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 49772407 కి చేరగా కేసుల సంఖ్య 259776కి చేరింది
ఇద్దరూ పలుమార్లు గొడవ పడ్డారు
వాటి మీద వ్యవసాయం ఎలా చేస్తారు
ఏదో వాగుతున్నాడు ఆయన అన్నారు
అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు
ప్రపంచంతో పాటు భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాచింది
కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్​డౌన్​ అమల్లో ఉంది
also readనెలరోజుల్లోపే కరోనా వాక్సిన్ భారతీయ సంస్థ వెల్లడి
ఆమె ముఖంలో పలికిన హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి