File size: 10,225 Bytes
479c437
 
 
 
 
 
 
 
1
2
3
4
5
6
7
8
9
question: షేక్ నాజర్ ఎక్కడ జన్మించాడు? context: మార్చి 5, 1958 లో తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం లో జన్మించాడు. ఆయన స్వగ్రామం నాన్న పేరు మహబూబ్ బాషా. అమ్మ పేరు ముంతాజ్ బేగం. నాన్నది నగలకు మెరుగుపెట్టే వృత్తి. నాజర్ కు ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. 1977 లో అవకాశాల కోసం మద్రాసుకు వచ్చి తాజ్ కోరమాండల్ హోటల్ లో పనిచేశాడు. అక్కడ నుంచే ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది.	తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఉండే మేలేరిపాక్కం
question: రెడ్డిగూడెం గ్రామ విస్తీర్ణం ఎంత ? context: రెడ్డిగూడెం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం  గ్రామం 2619 ఇళ్లతో, 9873 జనాభాతో 1838 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5146, ఆడవారి సంఖ్య 4727. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2694 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 24. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588998[1].పిన్ కోడ్: 521215.	1838 హెక్టార్ల
question: ధర్మరాజు తల్లి పేరేమిటి? context: యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు.	కుంతి
question: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో రేలంగి మావయ్య పాత్రను ఎవరు పోషించారు? context:  చిత్రం యొక్క మొత్తం రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్ర కథ మొత్తం రేలంగి మావయ్య (ప్రకాష్ రాజ్) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. మానవత్వ విలువలకు మరియు కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి రేలంగి మామయ్య.  ఊరిలో అందరికీ రేలంగి మావయ్య అంటె ఎనలేని అభిమానం. అందరితో సంతోషంగా, ఆనందంగా బ్రతకాలనుకునే ఇతనికి పెద్దోడు (వెంకటేష్) మరియు చిన్నోడు (మహేష్ బాబు) అని ఇద్దరు కొడుకులు ఉంటారు. వీరిలో పెద్దోడు చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఇంకొకరి ముందు తలవంచుకునే వ్యక్తిత్వం కాదు. తనకు నచ్చింది చేసి మంచి అవకాశం కోసం చూసే వ్యక్తి, నిరుద్యోగి, తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. సీత (అంజలి) అతనికి మరదలు.  ఇంట్లో సీత చెయ్యలేని పనిలేదు, ప్రేమించబడని మనిషి లేడు. కానీ చిన్నప్పటి నుండి సీత ఎప్పటికి అయిన పెద్దోడే తన భర్త అవుతాడని కలలు కంటూ ఉంటుంది. మరో ప్రక్క చిన్నోడు ఎటువంటి పరిస్థితిని అయినా తనకు అనుగుణంగా మార్చుకునే యువకుడు. చిన్నోడు తన బంధువుల పెళ్ళిలో పెళ్ళికూతురు చెల్లెలైన అయిన గీత (సమంత)ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. రేలంగి మామయ్య కుటుంబానికి సంపద తక్కువగా ఉందని గీత తండ్రి (రావు రమేష్) చులకనగా చూస్తుంటాడు.	ప్రకాష్ రాజ్
question: నాగర్‌కర్నూల్ జిల్లా విస్తీర్ణం ఎంత ? context:  ప్రాంతాన్ని పూర్వం చాళుక్యులు,కందూరు చోడులూ కాకతీయులు, నిజాం నవాబ్లు పాలించారు. భారతదేశం లోనే రెండవ పెద్ద అడవి నల్లమల అడవి  ప్రాంతం లోనే ఉంది. ఇది మొత్తం 2,48,749.55 చదరపు అడుగుల విస్తీరణంలో ఉంది. ఎంతో ప్రకృతి రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.	2,48,749.55 చదరపు అడుగుల
question: రూప్‌నగర్ జిల్లాలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? context: పంజాబు రాష్ట్రం లోని పాటియాలా విభాగానికి చెందిన రూప్‌నగర్ జిల్లా ఉత్తరంగా 30°-32' మరియు 31°-24' డిగ్రీల అక్షాంశంలో మరియు తూర్పుగా 76°-18' మరియు 76°-55' డిగ్రీల రేఖాంశంలో ఉంది. రూప్‌నగర్ సాధారణంగా రూపర్ అని పిలువబడుతూ ఉండేది. జిల్లాకేంద్రం రూప్‌నగర్ చండీగడ్కు 42 కి.మీ దూరంలో ఉంది. జిల్లా సతిహద్దులలో సాహిబ్ భగత్ సింగ్ జిల్లా, (నవాంషహర్), మొహలి జిల్లా మరియు ఫతేగర్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: రూప్నగర్, ఆనందపూర్ మరియు చంకౌర్ సాహిబ్ ఉన్నాయి. అంతేకాక 617 గ్రామాలు మరియు 6 పట్టణాలు (రుప్‌నగర్, చంకౌర్ సాహిబ్, ఆనంద్పూర్ సాహిబ్, మొరిండా (భారత్) మరియు నాంగల్ ) ఉన్నాయి. చంకౌర్ సాహిబ్ తప్ప మిగిలినవన్నీ రైల్వే మార్గంలో ఉన్నాయి. జిల్లాలోని నాంగల్, రూప్నగర్ మరియు ఆనందపూర్ సాహిబ్‌ల గుండా సట్లైజ్ నది ప్రవహిస్తుంది.	617
question: విజయలక్ష్మి పండిట్  సంవత్సరంలో జన్మించింది? context: మోతీలాల్ నెహ్రూ దంపతులకు విజయలక్ష్మీ పండిత్ క్రీ.శ. 1900 సం. ఆగష్టు 18  తేదీన జన్మించారు. జవహర్‍లాల్ నెహ్రూ ఈమె సోదరుడు. నెహ్రూ కన్నా పండిట్ పదకొండు సంవత్సరాలు చిన్నది.	క్రీ.శ. 1900
question: పొత్తపి గ్రామ విస్తీర్ణం ఎంత? context: పొత్తపి, వైఎస్ఆర్ జిల్లా, నందలూరు మండలానికి చెందిన గ్రామము. [1] ఇది మండల కేంద్రమైన నందలూరు నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజంపేట నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం  గ్రామం 746 ఇళ్లతో, 2737 జనాభాతో 1373 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1364, ఆడవారి సంఖ్య 1373. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 379 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 15. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593587[2].పిన్ కోడ్: 516151.	1373 హెక్టార్ల