PairID
stringlengths
14
21
Language
stringclasses
9 values
Sentence1
stringlengths
2
790
Sentence2
stringlengths
6
1.37k
Length
int64
2
2
Score
float64
0
1
TEL-train-01026
tel
"షోరూం మేనేజర్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు."
"ప్రస్తుతం ఆదిత్య మీనన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు."
2
0.31
TEL-train-01027
tel
"నలుగు, రోజ్గోల్డ్, గోల్డ్, బ్లూ రంగులలో ఈ ఫోన్లు ఉన్నాయి."
"సమాచారమందుకున్న రెస్యూ టీం అక్కడికి చేరుకుని వారిని అంబులెన్స్ల్లో ఆస్పత్రులకు తరలించారు."
2
0.31
TEL-train-01028
tel
"ఇలా చేయడానికి కూడా అక్కడ ప్రత్యేకంగా కళాకారులు ఉండేవారట."
"కాగా ఉత్తర ఇరాక్లో పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో పెద్ద ఎత్తున నిధి బయటపడింది. . అదీ ఓ శవ పేటికలో."
2
0.31
TEL-train-01029
tel
"సంజయ్ కు కృతజ్ఞతలని అన్నారు."
"2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యూహకర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే."
2
0.31
TEL-train-01030
tel
"ఈ నిర్ణయంపై కోర్టును ఆశ్రయంచింది."
"ఇక ఈ గెలుపుతో అత్యధిక టైటిళ్లు సాధించిన ఉరుగ్వే సరసన అర్జెంటీనా చేరింది."
2
0.31
TEL-train-01031
tel
"యువకుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి."
"తమిళంల, మలయాళంలో మాత్రం పలు హిట్ చిత్రాల్లో నటించింది."
2
0.31
TEL-train-01032
tel
"అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి కూలంకుషంగా చర్చించారు."
"ప్రస్తుతం తాబేలు ఆరోగ్య పరిస్థితి మంచిగానే ఉందని చెప్పారు."
2
0.31
TEL-train-01033
tel
"హైదరాబాద్లో బుధవారం జరిగిన ‘అసాధారణ వాతావరణ పరిస్థితులు-తెలంగాణ రాష్ట్రం’ అనే అంశంపై ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి"
"చైనాలో పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ గూగుల్కు సంబంధించిన ప్రధాన ఉత్పత్తులేవీ ఆ దేశంలో అందుబాటులో లేవన్నారు."
2
0.31
TEL-train-01034
tel
"రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని తెలిపింది."
"ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి పై విషయాలు చెప్పారు."
2
0.31
TEL-train-01035
tel
"12 ప్లస్ డి, 13 ప్లస్ డి అనే రెండు ఆప్షన్లలో ఈ వాహనం లభిస్తుందని ఈ సందర్భంగా హైదరాబాద్లో సంస్థ తెలిపింది"
"తొలిపోటీలోనే 6-0తో కొలంబియాను చిత్తుచేసిన భారత మహిళల రికర్వుజట్టు అదే స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫైనల్ బెర్త్ సాధించడం విశేషం."
2
0.31
TEL-train-01036
tel
"ఇప్పుడు మళ్లీ ఓ ఫ్రెండ్లీ మ్యాచ్లో ఆడిన ఆమె చివరి వరకు తన ముఖంపై చిరునవ్వును చెదరనివ్వకపోవడం విశేషం."
"గిరిజన రైతులు మడావి మాణిక్రావు, టేకం భీంరావు, రాము పాల్గొన్నారు."
2
0.31
TEL-train-01037
tel
"జనవరి 31, 2018నాటికి విమానయాన సంస్థకు రూ."
"న్యూఢిల్లీ, నవంబరు 19: బంగారం ధర మరోసారి భగ్గుమంది శనివారం నాటి బులియన ట్రేడింగ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ."
2
0.31
TEL-train-01038
tel
"తర్వాత టీమ్ అంతా కలిసి టపాసులు కాల్చారు"
"20 వేలు అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్ర్తీకి అందచేస్తుండగా ఏసీబీ డీఎస్పీ జయరామ రాజు అదుపులోకి తీసుకున్నారు."
2
0.31
TEL-train-01039
tel
"ఈ వారంలోనే అమెరికా ముడిచమురు ఒకటిశాతం తగ్గింది."
"ముంబయి, జనవరి 16: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7,506 కోట్ల రూపాయలుగా నమోదైంది."
2
0.31
TEL-train-01040
tel
"సిద్దార్ధనగర్ నుండి ఓటర్లకు పంపకాలు చేసే క్రమంలోనే పెద్దమొత్తంలో 2000, 500నోట్లు పట్టుబడ్డాయి."
"మరో రెండు వారాలు ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండి వైద్యులు, పోలీసులకు సహాయం చేద్దామని కొరటాల తెలియజేశారు."
2
0.31
TEL-train-01041
tel
"ఓ పేస్ బౌలర్ వంద టెస్టులు ఆడటం సాధారణ విషయం కాదు."
"నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 7,883 పాయింట్ల వద్ద ముగిసింది."
2
0.31
TEL-train-01042
tel
"దొనకొండ, జూలై 3: ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఉక్రెయిన్కు చెందిన టైటాన్ ఏవియేషన్ సంస్థ త్వరలో విమానాల తయారీ, మరమ్మతులు, శిక్షణ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది."
"న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆటో రంగ బ్లూచిప్ సంస్థ హీరోమోటో కార్ప్ లిమిటెడ్ నికర లాభం 38శాతం పెరిగి రూ."
2
0.29
TEL-train-01043
tel
"దీంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి."
"హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం స్టార్ హీరోలు మహేష్బాబు, పవన్కళ్యాణ్తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది."
2
0.29
TEL-train-01044
tel
"ముందుగా ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్లో జాప్యం వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు."
"అందులో ఒకరిని రీసెంట్ గా సెలెక్ట్ చేశారు."
2
0.29
TEL-train-01045
tel
"ఆ తర్వాత మార్కస్ స్టోనిస్ వికెట్ను కూడా పడగొట్టి తుది జట్టు ఎంపికలో కోహ్లీ తీసుకున్న నిర్ణయానికి తగ్గ న్యాయం చేశాడు."
"అక్కడ కొన్ని సీన్స్ షూట్ చేశాడు."
2
0.29
TEL-train-01046
tel
"సిటీ నడిబొడ్డున ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు."
"స్పోర్ట్స్ నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన అథ్లెట్ గా కనిపించనున్నారు."
2
0.29
TEL-train-01047
tel
"తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తాజా సమాచారం లభించే సమయానికి వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది."
"మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది."
2
0.29
TEL-train-01048
tel
"టీమిండియా స్కోర్ 16 ఓవర్లు ముగిసే సరికి 109/1."
"గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు."
2
0.29
TEL-train-01049
tel
"ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందున దేశవ్యాప్తంగా పలువురు భారీ జరిమానాలు చెల్లించుకుంటున్నారు."
"గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు."
2
0.29
TEL-train-01050
tel
"1970, 1980లలో దేశం తరఫున ఆడినందుకు ఆయన అర్జున అవార్డును అందుకున్నారు."
"దేశంలో విమానయాన సర్వీసులు పెరుగుతున్నందున ఆ దామా షా ప్రకారం ఏటీఎఫ్ వినియోగం కూడా పెరుగుతున్నది."
2
0.29
TEL-train-01051
tel
"మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్ ను షేర్ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు."
"గురువారం సంఝోతా ఎక్స్ప్రెస్ను నిలిపేసి, పరోక్షంగా తన ఆగ్రహాన్ని భారత్కు తెలిపింది."
2
0.29
TEL-train-01052
tel
"పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కోల్కతా నైట్రైడర్స్, నాలుగో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్లు నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి."
"నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 10,945 వద్ద కొనసాగుతోంది."
2
0.29
TEL-train-01053
tel
"అయితే పాక్ మాత్రం వాటిని తోసిపుచ్చుతున్న విషయమూ విదితమే."
"విచారణ కోసం మహిళను ఇమిగ్రేషన్ అధికారులు. . కస్టమ్స్ అధికారులకు అప్పగించారు."
2
0.29
TEL-train-01054
tel
"అమెరికాలో ఉంటున్న రాయ్ చిన్న తమ్ముడు రోజో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించడంతో డొంక కదిలి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి."
"87వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు."
2
0.29
TEL-train-01055
tel
"ఇక వన్డేల విషయానికి వస్తే 398 వన్డే మ్యాచ్లు ఆడిన అఫ్రిది 8064 పరుగులు సాధించి 395 వికెట్లు తీసుకున్నాడు."
"తిరువనంతపురం: విండీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను కోహ్లీసేన 3-1 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే."
2
0.29
TEL-train-01056
tel
"2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. *చిత్రం. . . మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది"
"అంతకుముందు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం కార్యదర్శిగా పనిచేశారు."
2
0.29
TEL-train-01057
tel
"దీంతో భారతపర్యటనకు వచ్చిన పర్యాటకు జట్టు రిక్త హస్తాలతోనే తిరిగి పయనం కానుంది."
"వరుస పరాజయాలతో సతమతవుతున్న ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది."
2
0.29
TEL-train-01058
tel
"రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుంచేందుకుగాను టిఎస్-ఐపాస్ను ముఖ్యమంత్రి కెసిఆర్ అమల్లోకి తెచ్చారని చెప్పారు."
"ఇప్పటి వరకు 653 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెప్పారు."
2
0.29
TEL-train-01059
tel
"ప్రస్తుతం ఈ స్పెక్ట్రమ్నే కంపెనీలు 4జి సేవలకు సైతం వినియోగిస్తున్నాయి."
"సెక్యురిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిత్రం. . . నగదు తీసుకొచ్చిన టాటాసుమో వాహనం"
2
0.29
TEL-train-01060
tel
"సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని హత్యరోపణ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు."
"మా అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు."
2
0.29
TEL-train-01061
tel
"ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నా. . చాలా రోజులుగా పిల్లల కోసం మళ్లీ కలిసి తిరుగుతూనే ఉన్నారు."
"ఈ నేపథ్యంలో సినిమాకు అనుమతులపై తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటూ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావును ఆదేశించారు."
2
0.29
TEL-train-01062
tel
"ఇప్పటికే ఈ సీజన్లో ఐదు సినిమాలు లైనప్లో ఉండగా. . మరిన్ని కథల్ని ఓకే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది."
"60 రోజుల తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ వెల్లడించింది."
2
0.29
TEL-train-01063
tel
"అయితే, వాణిజ్య సముదాయాలు, వాణిజ్య భవనాలకి వసూలు చేసే పన్ను యధావిధిగా వుంటుందని కేజ్రీవాల్ తెలిపారు."
"మరో ముగ్గురు నిందితులైన శ్రీకాంత్, లిఖిత్, దీపక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు."
2
0.29
TEL-train-01064
tel
"కరోనా మహమ్మారి సమయంలో ఇటువంటి తరగతుల నిర్వహణ విద్యార్థులకు సాయంగా ఉంటుందని తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐను అభినందిస్తున్నారు."
"550 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 పరుగుల వద్ద తరంగ వికెట్ కోల్పోయింది."
2
0.29
TEL-train-01065
tel
"అంతేగాక టాలీవుడ్ మాస్మహరాజాగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు."
"జట్టు గెలుపునకు చాహల్ దోహదపడడంతో చాహల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది."
2
0.29
TEL-train-01066
tel
"పలువురు ప్రస్తుత, మాజీ బాక్సర్లు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు."
"అతను జట్టులో చేరితే యువ క్రికెటర్ల ఆత్మవిశ్వాసం మరింత పెరగడం ఖాయమని షమి జోస్యం చెప్పాడు."
2
0.29
TEL-train-01067
tel
"దీంతో ధోనీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు."
"10 లక్షలు ప్రమాద బీమా ప్రవేశపెడుతున్నామని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నండూరి సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు."
2
0.28
TEL-train-01068
tel
"అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో అమెరికాకు బయల్దేరారు."
"కేజీఎఫ్ చాప్టర్ 1'లో విలన్ గరుడగా పరిచయమై ఆకట్టుకున్న రామచంద్రరాజు ఈ సినిమాలో ఓ విలన్గా కనిపించనున్నారు."
2
0.28
TEL-train-01069
tel
"లక్నో నుంచి బస్సులో తమ సొంత పట్టణం బలరాంపూర్ చేరుకున్నామని సందీప్ తెలిపారు."
"గత వారం ఐరాస సర్వసభ సమావేశంలోనూ కిమ్ను ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు."
2
0.28
TEL-train-01070
tel
"ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు."
"లైన్లద్వారా సరఫరా 21.22 మిలియన్ టన్నులున్నట్లు వెల్లడించింది."
2
0.28
TEL-train-01071
tel
"ఒంటరి తోడేలు అని షాన్షాన్ కు పేరు ఉంది."
"కోర్టు సముదాయం ముందు హల్చల్పై కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది."
2
0.28
TEL-train-01072
tel
"చైనాతో అమెరికాకి 505 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని గుర్తుంచుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు."
"తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. *చిత్రం. . . చిన్నారి మనస్విత మృతదేహం"
2
0.28
TEL-train-01073
tel
"ఆయన కామ్గా ఉంటే బాగోదు. . నేను ఎక్కువగా చేస్తే బాగోదు’’ అని అన్నారు రామ్చరణ్."
"ఎన్డిఎ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు, విధానాల్ని చూసి ప్రతిపక్షాలన్నీ భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు."
2
0.28
TEL-train-01074
tel
"దీంతో సినిమా యూనిట్ చేసేదేమీ లేక మరో యంగ్ హీరో కోసం చూస్తున్నారట."
"అదే కాకుండా అక్కడి రాజుకు 1,050 స్థానాలకు పోటీ లేకుండా నియామక చేసే అధికారం కలిగి ఉంది."
2
0.28
TEL-train-01075
tel
"ఎంత సూపర్ స్టార్ తో సినిమా అయినప్పటికీ దిల్ రాజు అలా మితిమీరి బడ్జెట్ ఎలా పెట్టాడు అని అందరూ షాక్ అవుతున్నారు."
"దాడికి పాల్పడిన ఉజ్బెకిస్థాన్ దేశీయుడు సైఫుల్లోను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు."
2
0.28
TEL-train-01076
tel
"పిల్లాపాపలతో అందరం ఇంట్లోనే ఉందామని, దీనిని ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు."
"అలాగే ఫేమ్ ఇండియా పథకం తొలి దశను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖ ఈ నోటిఫికేషన్లో వెల్లడించింది."
2
0.28
TEL-train-01077
tel
"మొత్తం రియల్ ఎస్టేట్పై వాస్తవిక జిఎస్టి రేటు స్థూలంగా 18 శాతంగా ఉంది."
"తన ఇథియోపియా దేశ పర్యటను రద్దు చేసుకొని మంత్రి అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు."
2
0.28
TEL-train-01078
tel
"రైలుకు పెను ప్రమాదం తప్పడంతో అధికారుల, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు."
"సన్రైజర్స్ బౌలర్లలో రషీద్ రెండు వికెట్లు పడగొట్టగా. . ఖలీల్ అహ్మద్, శంకర్, నదీమ్ తలో వికెట్ తీశారు."
2
0.28
TEL-train-01079
tel
"12,760కోట్ల నికరలాభం ఆర్జించనున్నట్లు మోర్గానీ స్టాన్లీ భావిస్తోంది."
"కేసును రాంగోపాల్పేట్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు."
2
0.28
TEL-train-01080
tel
"చివరికి సమంత ట్విట్టర్లోకి వచ్చేసిందని అభిమానులు ఎంతో సంతోషపడిపోతున్నారు."
"కొత్త ఉల్లి పంట దెబ్బతినడంతో పాత స్టాక్ ఉల్లి ధరలు కూడా మార్కెట్లో భారీగా పెరిగాయని ఉల్లి రైతులు చెబుతున్నారు."
2
0.28
TEL-train-01081
tel
"బీటెక్ చదివిన శ్రీవాస్తవ. . ఈజీ మనీకి అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు."
"పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్టాకె గ్రామానికి చెందిన కురుమ రవీందర్ (20), అదే కులానికి చెందిన అనిత (18) గత ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు."
2
0.28
TEL-train-01082
tel
"8,500 కోట్లు పెట్టుబడులు మదుపు చేశామన్నారు."
"‘చీకటి రాజ్యం’ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందని కమల్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు."
2
0.28
TEL-train-01083
tel
"కొరియా ద్వీపకల్పాన్ని దాటిపోయే విధంగా కొత్త వినాశానికి ఈ ప్రకటనల యుద్ధం దారితీస్తుందన్న భయాలు సర్వత్రా వ్యాపించాయి."
"వారికి కుమార్తె నష్వా (13) ఉన్నారు."
2
0.28
TEL-train-01084
tel
"ఈ ప్రోత్సాహంతో విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనతో మెరుస్తుందని ఆశిద్దాం."
"1000 కోట్లు కేటాయించాలని అడిగారు."
2
0.28
TEL-train-01085
tel
"వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను విజయ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా సీనియర్ డైరెక్టర్ భరతన్ దర్శకత్వం వహిస్తున్నాడు."
"నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,761 పాయింట్ల వద్ద ముగిసింది."
2
0.28
TEL-train-01086
tel
"కాగా, ఆమె బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది."
"ఐపీఎల్ బ్రేక్లు కారణంగా ధోని అంతర్జాతీయ కెరీర్ కూడా ప్రమాదంలో పడింది."
2
0.28
TEL-train-01087
tel
"హైదరాబాద్ : ప్రముఖ డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్కు ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్స్ అవార్డ్సు 2020లో మొదటి, రెండవ అవార్డులు దక్కినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది."
"లివ్ప్యూర్ స్మార్ట్ ఏసీలో వైఫై, ఆర్ట్ఫిషీయల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ తదితర సదుపాయాలు ఉన్నాయని ఆ సంస్థ ఎండీ రాకేష్ మల్హోత్రా చెప్పారు."
2
0.28
TEL-train-01088
tel
"ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి తదితర వివరాలను త్వరలోనే డైరెక్టర్ల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొంది."
"హెన్రీకి మూడు వికెట్లు దక్కాయి."
2
0.28
TEL-train-01089
tel
"ఈ పథకం స్పూర్తిగా తీసుకుని కేంద్ర సర్కార్ ఆయుష్మాన్ భవత్ పథకానికి శ్రీకారం చుట్టింది."
"94 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసిన విషయం తెలిసిందే."
2
0.27
TEL-train-01090
tel
"2005లో ఆరు వారాలపాటు కాలి గాయం వల్ల, 2008లో వెన్ను నొప్పి కారణంగా మాత్రమే అతడు టెన్నిస్ కొంత కాలం దూరంగా ఉన్నాడు."
"చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఊహించని రీతిలో అతడు చెలరేగాడు."
2
0.27
TEL-train-01091
tel
"దాడి ఘటన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు."
"అమెరికా మీడియాను దూకుడు కలిగిన, భయంకరమైన మీడియాగా. . భారత మీడియాను సున్నితమైన, చక్కని మీడియాగా అభివర్ణించారు"
2
0.27
TEL-train-01092
tel
"ఈ సమయంలో ఏ యంగ్ హీరో కూడా చేయని సాహసం విజయ్ దేవరకొండ చేసేందుకు సిద్ధమయ్యారు."
"ఆమె లుక్ను కల్ట్ లుక్గా వర్ణిస్తూ నిర్మాతలు ఈ పోస్టర్ను విడుదల చేయించారు."
2
0.26
TEL-train-01093
tel
"శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఈ దాడికి సంబంధించి ఏ మిలిటెంట్ సంస్థ బాధ్యత తీసుకోలేదు."
"ఈ నేపథ్యంలో అనుష్క, రానా, బన్నీ కలిసి నటించిన 'రుద్రమదేవి'కి హిందీలో మరింత క్రేజ్ ఏర్పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు."
2
0.26
TEL-train-01094
tel
"హైదరాబాద్, మే 20: ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు."
"పెంపుడు కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేయాలని ఆ లేఖలో కోరింది. కాగా. . పెంపుడు కుక్క హస్కీ కళేబరాన్ని పోస్టుమార్టం చేయగా, అది సహజంగా అనారోగ్యంతోనే మరణించిందని తేలింది."
2
0.26
TEL-train-01095
tel
"లేట్ ఎందుకు మీరు కూడా ఆ ట్రైలర్పై ఓ లుక్కేయండి."
"దీవాలీ ఎఫెక్ట్తో ఢిల్లీలో కాలుష్యం దాదాపు పదిరెట్లు పెరిగిపోయిందని స్థానికులు వాపోతున్నారు"
2
0.26
TEL-train-01096
tel
"అలాగే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ల పేర్లను కూడా కొలీజియం ఈ సందర్భంగా సిఫార్సు చేసింది."
"ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు సైనిక దళాలపై కాల్పులు ప్రారంభించగా. . సైనిక దళాలు ఎదురుదాడి చేశాయి."
2
0.26
TEL-train-01097
tel
"అనంతనాగ్ జిల్లాలోని లాల్చౌక్లో జాతీయ జెండా రెపరెపలు"
"జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసి బుధవారానికి ఏడాది పూర్తయింది."
2
0.26
TEL-train-01098
tel
"సతీశ్ వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ ఉన్నతాధికారి అస్థానాపై కేసు నమోదైన విషయం తెలిసిందే."
"ఇప్పుడు భారత మణికట్టు స్పిన్నర్ల జోరుతో ఆటపై క్రమంగా ఆసక్తి పెరుగుతోందని స్మిత్ ప్రశంసించాడు."
2
0.26
TEL-train-01099
tel
"బౌల్ట్, ఫెర్గూసన్ ఇద్దరూ రెండేసి వికెట్లు తీశారు."
"ఎపి, ఒడిశా తరపున సీనియర్ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు కేసును నెల రోజుల తరువాతకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది."
2
0.26
TEL-train-01100
tel
"ఇక యూపీలో ఇటీవల ఉన్నావ్ లో జరిగిన ఉన్నావ్ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే."
"ఉత్తర-దక్షిణ భారత్ల్లో సూపర్స్టార్గా వెలిగిన శ్రీదేవి తన నాలుగవ ఏట సినీరంగంలో ప్రవేశించింది."
2
0.26
TEL-train-01101
tel
"ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,26,71,167 కు చేరింది."
"దీనిపై కనత్తూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా, రమ్యకృష్ణ కారు డ్రైవర్ బెయిల్ పై బయటికి వచ్చినట్టు సమాచారం."
2
0.26
TEL-train-01102
tel
"అక్టోబర్ 28న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ఐశ్వర్య కెరీర్లో మరచిపోలేని చిత్రంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది."
"ఈ మూవీని 2021, జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది."
2
0.26
TEL-train-01103
tel
"సానుకూలంగా స్పందించిన బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్"
"ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంట భీమ్గల్ ఆర్ఐ జ్యోత్స్న, వీఆర్ఓ గోవింద్ ఉన్నారు."
2
0.26
TEL-train-01104
tel
"అంతేకాకుండా మంచి మ్యూజిక్ సీస్టమ్, రంగురంగుల కాంతులతో అలంకరించిన క్రిస్మస్ ట్రీ సందర్శకులను అమితంగా అకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు."
"దర్యాప్తు జరుగుతోందని ఇన్చార్జి సీఐ కనకారావు వివరించారు."
2
0.26
TEL-train-01105
tel
"68.59గా కొనసాగుతోంది."
"యువతి ఆత్మహత్యాయత్నాన్ని నివారించి కాపాడిన ఎఎస్ఐ వారి సిబ్బందిని ఎస్ఐ శివకృష్ణారెడ్డి అభినందించారు."
2
0.26
TEL-train-01106
tel
"39,999కు అందించనున్నట్లు రియల్మీ తెలిపింది."
"ఆందోళల దృష్ట్యా లోక్ కల్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్ గేట్లను అధికారులు మూసివేశారు."
2
0.26
TEL-train-01107
tel
"రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు."
"ఇటీవల కాలంలో దక్షిణాసియా మొత్తంలో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది"
2
0.26
TEL-train-01108
tel
"8కే మహిళలు ఏ వైద్య నిపుణుడినైనా సంప్రదించే అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది."
"న్యూఢిల్లీ, జనవరి 31: రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్మెంట్ ట్రస్టుల (ఐఎన్వీఐటీలు) కోసం పెట్టుబడులకు సంబంధించిన నియమాలను సరళీకరిస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదన చేసింది."
2
0.26
TEL-train-01109
tel
"న్యూయార్క్ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 1,298.30 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.23 డాలర్లుగా ఉంది."
"కానీ. . ఆగస్టు 25వ తేదీ ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనేది తెలుస్తోంది."
2
0.25
TEL-train-01110
tel
"లోకనాథం నాయుడుకు ఇద్దరు కుమారులు ఉండగా సుబ్రహ్మణ్యం నాయుడుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు."
"అనంతరం ఫతేగంజ్ ఏర్పాటు చేసిన బహిరంగసభలో రైతులు ఉద్దేశించి ప్రసంగించనున్నారు."
2
0.25
TEL-train-01111
tel
"సైన్యం సాగించిన హింసాత్మక ఘటనల్లో 521 మంది మరణించారని సమాచారం."
"టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని అశ్విన్ వెల్లడించాడు."
2
0.25
TEL-train-01112
tel
"సన్మానించిన వారిలో అసోసియేషన్ నేతలు రాజేష్, రంగారావు, వై."
"వారిలో షాద్మాన్ ఇస్లామ్(0), మోమినుల్ హక్(0) డకౌట్లుగా వెనుదిరగ్గా ఇమ్రుల్ కయీస్(5), మొహమ్మద్ మిథున్(6)పరుగులతో సరిపెట్టుకున్నారు."
2
0.25
TEL-train-01113
tel
"ఈ సమయంలో ఆమె వద్దే ఉండేందుకు అతను పితృత్వపు సెలవు తీసుకుంటాడని బిసిసిఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు."
"న్యూజిలాండ్ జట్టుతో జనవరి 24వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది."
2
0.25
TEL-train-01114
tel
"టీడీడీ పాలక మండలి తనను అర్చకత్వం నుంచి బలవంతంగా పదవీవిరమణ చేయించిందని రమణదీక్షితులు బహిరంగంగానే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే."
"పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెహ్రూ జయంతి వేడుకలలో పాల్గొన్నారు."
2
0.25
TEL-train-01115
tel
"కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచక పాస్టర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు."
"రుణాల మంజూరుకు ప్రతిగా దీపక్ కొచ్చర్కు చెందిన కంపెనీల్లో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి."
2
0.25
TEL-train-01116
tel
"ఎద్దులను నిలువరించే క్రమంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది."
"కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్రం. . . విశాఖ జిల్లా నర్సీపట్నంలో భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయి, పట్టుబడిన లారీ"
2
0.25
TEL-train-01117
tel
"అమలాపాల్ తను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలను వెంటనే తొలగించి బౌద్ధులకు క్షమాపణలు కోరాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు."
"శ్రీనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు."
2
0.25
TEL-train-01118
tel
"తిరుపతి, ఏప్రిల్ 8: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని ఉత్సవ మూర్తులకు సంబంధించిన దాదాపు రూ."
"పోరుమామిళ్ల, ఏప్రిల్ 12: ఇంటర్ పరీక్ష తప్పిన విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు."
2
0.25
TEL-train-01119
tel
"ఆర్ రామచంద్రన్ చెప్పారు."
"విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటున్నందున ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు."
2
0.25
TEL-train-01120
tel
"ఇప్పటివరకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకున్న చెన్నై ఈ సారి కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది."
"రాఖీ పండుగ సందర్భంగా అక్షయ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు."
2
0.25
TEL-train-01121
tel
"ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి."
"యుఎస్బిఐ టైప్ సిపోర్టుతో పనిచేసే ఈ 3డి హెల్మెట్ శాంసంగ్ గేర్ విఆర్ హెడ్సెట్ తరహాలోనే ఉంది."
2
0.25
TEL-train-01122
tel
"రాజకీయ ఒత్తిళ్లతో జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలనే ఏబీ వెంకటేశ్వరరావు తన పిటిషన్లో పేర్కొన్నారు."
"స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు."
2
0.24
TEL-train-01123
tel
"2004లో వచ్చిన విధంగానే ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు."
"ఇంకొందరు అయితే సరదా మీమ్స్తో ఐసిసిను ఓ ఆట ఆడుకుంటున్నారు."
2
0.24
TEL-train-01124
tel
"మల్లికార్జున్ గౌడ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు."
"త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ని చిత్ర బృందం ప్రకటించబోతోంది."
2
0.24
TEL-train-01125
tel
"ఈ దారుణ ఓటమితో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది."
"తమ దేశాన్ని దెబ్బతీసి, మదురోను తొలగించాలన్నది అమెరికా లక్ష్యంగా వుందని వెనిజులా అధికారులు విమర్శిస్తున్నారు."
2
0.24