text
stringlengths
3
3.17k
మత్స్య ప్రాంతాల అభివృద్ధి సముద్ర వాతావరణం ముందస్తు సునామీ హెచ్చరికలతో సహా సమీప సముద్ర సమాచారం మరియు సలహా సేవలను సకాలంలో అందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి అమలుచేస్తున్న ఇంకోయిస్ ను ఆయన ప్రశంసించారు
ఇంకోసిస్ డైరెక్టర్ టి శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ అన్ని సేవలను ఒకే వేదికపై అందించే తొలి వేదికగా డిజిటల్ ఓషన్ను అభివృద్ధి చేశామని తెలిపారు
మత్స్య కేంద్రాల అభివృద్ధి (పిఎఫ్‌జెడ్) సముద్ర వాతావరణం (ఓఎస్ఎఫ్)అలల హెచ్చరికలు సునామి ముందస్తు హెచ్చరికలు తుఫానుల వల్ల ఏర్పడే ముప్పు నూనె తట్టు ప్రమాదం లాంటి అంశాలపై ముందుగానే సమాచారాన్ని అందించడానికి ఇంకోసిస్ పరిశోధనలను నిర్వహించి వివిధ సాంకేతిక పరిజ్ఞాలను పరిశీలించి తొలిసారిగా అత్యంత ఆధునిక డిజిటల్ ఓషన్కు (www do incois gov in) కు రూపకల్పన చేసింది
యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్ 20 మందిలో గుర్తింపు
33 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ చికిత్సలో ఉన్నవారి సంఖ్య మరింత తగ్గుదలప్రతి పది లక్షల్లో కేసులు మరణాలు ప్రపంచంలో అతి తక్కువ నమోదైన దేశాల్లో భారత్ ఒకటి
గత 33 రోజులుగా రోజువారీ వస్తున్న కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది
గడిచిన 24 గంటలలో  20549 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరిగింది
కోలుకున్నవారి శాతం కూడా 96 కు చేరువలో 9599 గా నమోదైంది
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 262272 మంది కాగా వీరు మొత్తం పాజిటివ్ కేసులలో  256 మాత్రమే
ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు  ప్రతి పది లక్షల జనాభాలో భారత్ లో కేసుల సంఖ్య  అతి తక్కువ స్థాయిలో 7423గా నమోదైంది
రష్యా ఇటలీ యుకె బ్రెజిల్ ఫ్రాన్స్ అమెరికా లాంటి దేసాలలో ప్రతి పది లక్షల జనాభాకు నమోదైన కేసులు ఎక్కువగా ఉన్నాయి
కొత్తగా గడిచిన 24 గంటలలో కోలుకున్నవారిలో 7844 మంది 10 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు
మహారాష్ట్రలో ఒక్కరోజులోనే అత్యధికంగా 5572 మంది కోలుకోగా  కేరళలో 5029 మంది చత్తీస్ గఢ్ లో  1607మంది కోలుకున్నారు
గడిచిన 24 గంటలలో 286 మంది కోవిడ్ బాధితులు మరణించారు
వీరిలో 7937 మంది పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు
దేశంలో రోజువారీ మరణాలు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి
ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో దేశంలో ప్రతి పది లక్షల జనాభాలో మృతులు 107 గా నమోదయ్యాయి
51వ అంతర్జాతీయ భారత చలన చిత్ర ఉత్సవాల (ఐఎఫ్ఎఫ్ఐ)కు మీడియా నమోదు
ఆన్ లైన్ లో పాల్గొడానికి ప్రోత్సహం
గోవాలో 2021 జనవరి 16 నుంచి 24వ తేదీవరకు జరగనున్న51వ అంతర్జాతీయ భారత చలన చిత్ర ఉత్సవాలకు (ఐఎఫ్ఎఫ్ఐ) మీడియా ప్రతినిధుల నమోదు ప్రక్రియ ప్రారంభం అయ్యింది
ఉత్సవాలకు ప్రత్యక్షంగా హాజరై వార్తలను సేకరించవలసి ఉన్న మీడియా ప్రతినిధులు తమ వివరాలను https//my iffigoa org/extranet/media/ లోనమోదు చేసుకోవలసి వుంటుంది
2020 జనవరి ఒకటవ తేదీనాటికి 21 సంవత్సరాల వయస్సు కలిగి ఐఎఫ్ఎఫ్ఐ లాంటి అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల వార్తా సేకరణలో కనీసం మూడు సంవత్సరాలు అనుభవం ఉన్న ప్రతినిధులు నమోదు చేసుకోవచ్చును
రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 జనవరి 10వ తేదీతో ముగుస్తుంది
కొవిడ్ 19 కష్టకాలంలో జమ్మూకాశ్మీర్ ఖాదీ చేతివృత్తులవారికి అండగా కేవీఐసి జీవనోపాధి కోసం 30 కోట్ల పంపిణీ
కొవిడ్19 కష్టకాలంలో జమ్మూకాశ్మీరులో ఖాదిచేతివృత్తులవారిని ఆదుకోడానికి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్( కేవీఐసి) ప్రత్యేక చర్యలను అమలు చేసింది
​2020 మేనుంచి సెప్టెంబర్ ల మధ్య 84 ఖాదీ సంస్థలకు ఈ మొత్తాన్ని అందజేయడం జరిగింది
ఉత్పత్తితో ముడిపెట్టిన ఉత్పత్తి కార్యక్రమాల మార్కెటింగ్ సదుపాయం కింద కేవీఐసి ​ఈ సహాయాన్ని అందచేజేసింది
లబ్ధిదారుల బ్యాంకి ఖాతాలలోకి ఈ మొత్తం నేరుగా జమ అయ్యింది
కొవిడ్ లాక్ డౌన్ సమయంలో వివిధ సాంకేతిక కారణాలతో వివాదంలో పడిన 201617 నుంచి 201819 కాలానికి సంబందించిన 951 వివాదాలను పరిష్కరించడానికి కూడా కేవీఐసి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది
ఈ కార్యక్రమం కింద 84 సంస్థలకు 2965 కోట్ల రూపాయలను చెల్లించామని దీనివల్ల 10800 చేతివృత్తుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని కేవీఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు
మార్కెటింగ్ పథకం ద్వారా ఖాదీ సంస్థలు మరియు చేతివృత్తులవారికి ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా జమ్మూ ఉధాంపూర్ పుల్వామా కుప్వారా మరియు అనంతనాగ్ జిల్లాలలో ఖాదీ ఫేస్ మాస్క్ లను కుట్టడం ద్వారా స్వయం సహాయక బృందాలలో పనిచేస్తున్న వేలాది మంది మహిళా చేతివృత్తులవారికి కూడా కెవిఐసి అండగా నిలిచింది
దాదాపు 7 లక్షల ఖాదీ ఫేస్ మాస్క్ లను ఈ మహిళా చేతివృత్తులవారు కుట్టి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి సరఫరా చేశారని ఆయన వివరించారు
ఈ ఉత్పత్తులను వివిధ ఖాదీ ఇండియా విక్రయ కేంద్రాలుమరియు కెవిఐసి ఇపోర్టల్ ద్వారా విక్రయిస్తున్నారు
పోర్ట్ బ్లేయ‌ర్ లో త్రివ‌ర్ణ పతాకం ఆవిష్క‌ర‌ణ తాలూకు 75 వ వార్షికోత్స‌వం నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి
పోర్ట్ బ్లేయ‌ర్ లో మువ్వ‌న్నెల జెండా ఆవిష్క‌ర‌ణ తాలూకు 75వ వార్షికోత్స‌వ సంద‌ర్భం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మ‌రించుకొన్నారు
భార‌తీయ రైల్వేలు 2020లో సాధించిన చెప్పుకోద‌గిన విజ‌యాలు చేపుస్త‌కంలో రైల్వే మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న చేపుస్త‌కం
రైల్వే మంత్రిత్వ శాఖ 2020 సంవ‌త్స‌రంలో సాధించిన విజ‌యాల‌పై ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ నిర్మాణం (బిల్డింగ్ ఆన్ ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌) అన్న శీర్షిక‌తో ముద్రించిన చేపుస్త‌కాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసింది
భార‌తీయ రైల్వేలు 2020లో సాధించిన చెప్పుకోద‌గిన విజ‌యాల‌ను చొర‌వ‌ల‌ను ఈ పుస్త‌కంలో పొందుప‌రిచారు
ఈ చేపుస్త‌కం హిందీ ఇంగ్లీషు భాష‌ల్లో రైల్వే మంత్రిత్వ శాఖ వెబ‌సైట్ https//indianrailways gov in లింక్‌లో ల‌భ్య‌మ‌వుతుంది
ఈ ఎమ్ఒయు తో భూమి తాలూకు రిమోట్ సెన్సింగ్‌ శాటిలైట్ క‌మ్యూనికేశన్‌ శాటిలైట్ ఆధారిత మార్గ‌ద‌ర్శ‌నం అంత‌రిక్ష విజ్ఞానశాస్త్రం గ్ర‌హ సంబంధిత అన్వేష‌ణ‌ అంత‌రిక్ష నౌక‌ స్పేస్ సిస్ట‌మ్స్‌ గ్రౌండ్ సిస్ట‌మ్ ల ఉప‌యోగం మరియు అంతరిక్ష సాంకేతిక విజ్ఞాన వినియోగం వంటి సంభావ్య హితం ముడిప‌డ్డ రంగాల‌లో భార‌త‌దేశం భూటాన్ లు ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాన్ని కొన‌సాగించ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది
ఎమ్ఒయు తో భూమి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ క‌మ్యూనికేశన్‌ శాటిలైట్ ఆధారిత మార్గ‌ద‌ర్శ‌నం అంత‌రిక్ష విజ్ఞానశాస్త్రం బాహ్య అంత‌రిక్ష అన్వేష‌ణ‌ ల ర‌ంగం లో స‌హ‌క‌రించుకొనేందుకు ఉన్న సంభవనీయతను గుర్తించేందుకు ప్రోత్సాహం అందుతుంది
ఈ విధంగా దేశంలోని అన్ని వ‌ర్గాలు అన్ని ప్రాంతాలు లాభపడతాయి
ఈ క్షిప‌ణి ని 2014 వ సంవ‌త్స‌రంలో భార‌తీయ వాయు సేన లోకి  2015 వ సంవత్సరం లో భార‌తీయ సైన్యం లోకి చేర్చ‌డమైంది
మంత్రిమండ‌లి ఆమోదం ల‌భించ‌డం తో వివిధ దేశాలు జారీ చేసే ఆర్ఎఫ్ఐ/ఆర్‌ఎఫ్‌పి లో పాలుపంచుకోవడానికి భార‌త‌దేశ త‌యారీదారు సంస్థ‌ల‌కు అవకాశం లభిస్తుంది
ఈ క‌మిటీ ప్ర‌భుత్వానికి ప్రభుత్వానికి మ‌ధ్య ఐచ్ఛికాలు స‌హా అందుబాటు లో ఉండ‌గ‌ల వివిధ ఐచ్ఛికాల‌ను గురించి కూడా అన్వేషిస్తుంది
ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం 300463 కోట్ల రూపాయ‌లుగా ఉంది
ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు లో బిఒటి ఆధారితంగా రాయితీ పొందే ఎంపిక చేసిన కంపెనీల ద్వారా కేప్ ఆకార నౌకల రాకపోకల సదుపాయం కోసం 25 ఎమ్‌టిపిఎ  (మిలియన్ టన్ పర్ ఏనమ్) తుది సామర్థ్యాన్ని కలిగివుండే వెస్ట‌ర్న్ డాక్ బేసిన్ ను రెండు దశల లో నిర్మించాలన్నది ప్రణాళిక గా ఉంది
రాయితీ అవధి రాయితీ ని ఇచ్చిన తేదీ నాటి నుంచి 30 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది
ఈ ప్రాజెక్టు ను రాయితీని పొందే ఎంపిక చేసిన కంపెనీల ద్వారా బిఒటి ప్రాతిప‌దిక‌ న అభివృద్ధి చేయడం జరుగుతుంది
ప్రారంభం అయిన తరువాత ఈ ప్రాజెక్టు బొగ్గు సున్నపురాయి దిగుమతులకు అదనంగా పారాదీప్  నౌకాశ్ర‌యం చుట్టుపక్కల ప్రాంతాల‌లో పెద్ద సంఖ్య‌ లో నెలకొన్న ఉక్కు త‌యారీ ప్లాంటులకు అవ‌స‌ర‌మ‌య్యే గ్రాన్యులేటెడ్ శ్లాగ్ ఉక్కు తో తయారైన ఉత్పత్తుల ఎగుమతి సంబంధిత అవసరాలను పూర్తి చేస్తుంది
మ‌రీ ముఖ్యంగా ఈ నౌకాశ్రయం చుట్టుపక్కల స్టీల్ ప్లాంటులు ఏర్పాటైన కారణంగా కోకింగ్ కోల్ దిగుమ‌తి తో పాటు ఫినిష్డ్ స్టీల్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తి తాలూకు డిమాండు పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓడరేవు ప్రాంతం చుట్టుపక్కల అవసరాలను తీర్చడం కోసం దీని సామర్థ్యాన్ని ఉన్నతీకరించవలసి వచ్చింది
కృష్ణపట్నం తుమకూరు పారిశ్రామిక కారిడార్ పనులకు సి సి ఇ ఎ ఆమోదం
దేశంలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంకోసం పారిశ్రామిక అంతర్గత వాణిజ్య వ్యవహారాల శాఖ (డి పి ఐ ఐ టి ) చేసిన ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని  కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సి
213944 కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు
170181 కోట్ల అంచనా వ్యయంతో కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు
388380 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో మల్టీ మోడల్ లాజిస్టిక్ కేంద్రం (ఎం ఎం ఎల్ హెచ్ ) మల్టీ మోడల్ రవాణా కేంద్రం (ఎం
బహుళ మార్గాల అనుసంధానంతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే ప్రాతిపదికగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు
చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (సి బి ఐ సి ) పరిధిలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం తుమకూరు పారిశ్రామిక ప్రాంతం నిర్మాణానికి ఇపుడు ఆమోదం లభించింది
కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులో తొలి దశ అభివృద్ధి ప్రక్రియ పూర్తయితే 98వేల మందికి ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు
తృణధాన్యాలు (బియ్యం గోధుమ బార్లీ మొక్కజొన్న & జొన్న) చెరకు చక్కెర దుంప మొదలైన ఫీడ్ స్టాక్స్ నుండి 1 వ తరం (1 జి) ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి దేశంలో ఇథనాల్ సామర్థ్యాన్ని పెంచడానికి సవరించిన పథకాన్ని కేబినెట్ ఆమోదించింది
201011 చక్కెర సీజన్ నుండి దేశంలో చక్కెర మిగులు ఉత్పత్తి ఉంది (చక్కెర సీజన్ 201617లో కరువు కారణంగా తగ్గింది) మెరుగైన చెరకు రకాలను ప్రవేశపెట్టడం వల్ల రాబోయే సంవత్సరాల్లో దేశంలో చక్కెర ఉత్పత్తి మిగులుగా ఉంటుంది
సాధారణ చక్కెర సీజన్లో (అక్టోబర్సెప్టెంబర్) సుమారు 320 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్‌ఎమ్‌టి) చక్కెర ఉత్పత్తి అవుతుంది
అమ్ముడుపోని 60 ఎల్‌ఎమ్‌టి అదనపు నిల్వలు 19000 కోట్లు చక్కెర మిల్లుల నిధులపై
అయితే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నందున డబ్ల్యుటిఒ నిబంధనల ప్రకారం 2023 సంవత్సరం వరకు మాత్రమే ఆర్థిక సహాయం అందించడం ద్వారా చక్కెరను ఎగుమతి చేయవచ్చు
కాబట్టి అదనపు చెరకు మరియు చక్కెరను ఇథనాల్‌కు మళ్లించడం మిగులు నిల్వల సమస్యను పరిష్కరించడానికి సరైన మార్గం
2022 నాటికి 10 2030 నాటికి 20 ఇంధన గ్రేడ్ ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఇథనాల్ సరఫరా 202021  సంవత్సరానికి ప్రభుత్వం ఇప్పుడు వివిధ ఫీడ్ స్టాక్స్ నుండి పొందిన ఇథనాల్ యొక్క ఎక్స్మిల్లు ధరను పెంచింది
20 బ్లెండింగ్ లక్ష్యాన్ని ముందస్తుగా సాధించడానికి ప్రభుత్వం యోచిస్తోంది
ఏదేమైనా దేశంలో ప్రస్తుతం ఉన్న ఇథనాల్ సామర్ధ్యం చక్కెర మిగులు నిల్వలను మళ్లించడానికి మరియు భారత ప్రభుత్వం నిర్ణయించిన బ్లెండింగ్ లక్ష్యాల ప్రకారం పెట్రోల్‌తో కలపడం కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (omc) సరఫరా చేయడానికి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సరిపోదు
చెరకు / చక్కెరను ఇథనాల్‌కు మళ్లించడం ద్వారా మాత్రమే బ్లెండింగ్ లక్ష్యాలను సాధించలేము 1 వ తరం (1 జి) ఇథనాల్ ధాన్యాలు చక్కెర దుంప మొదలైన ఇతర ఫీడ్ స్టాక్ల నుండి ఉత్పత్తి చేయవలసి ఉంటుంది
అందువల్ల తృణధాన్యాలు (బియ్యం గోధుమ బార్లీ మొక్కజొన్న & జొన్న) చెరకు చక్కెర దుంప మొదలైన ఫీడ్ స్టాక్స్ నుండి 1 వ తరం (1 జి) ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి దేశంలో ఇథనాల్  సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరం
కింది వర్గాలకు ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వడ్డీ ఉపసంహరణను విస్తరించడానికి సవరించిన పథకాన్ని తీసుకురావడం
ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి ధాన్యం ఆధారిత డిస్టిలరీలను ఏర్పాటు చేయడం / ఇప్పటికే ఉన్న ధాన్యం ఆధారిత డిస్టిలరీల విస్తరణ
కొత్త డ్యూయల్ ఫీడ్ డిస్టిలరీలను ఏర్పాటు చేయడానికి లేదా డ్యూయల్ ఫీడ్ డిస్టిలరీల యొక్క ప్రస్తుత సామర్థ్యాలను విస్తరించడానికి
ఇప్పటికే ఉన్న మొలాసిస్ ఆధారిత డిస్టిలరీలను (చక్కెర మిల్లులు లేదా స్వతంత్ర డిస్టిలరీలతో జతచేయబడినా) డ్యూయల్ ఫీడ్ (మొలాసిస్ మరియు ధాన్యం / లేదా 1 జి ఇథనాల్ ఉత్పత్తి చేసే ఇతర ఫీడ్ స్టాక్) గా మార్చడం మరియు ధాన్యం ఆధారిత డిస్టిలరీలను ద్వంద్వ ఫీడ్‌గా మార్చడం
చక్కెర దుంప తీపి జొన్న తృణధాన్యాలు వంటి 1 జి ఇథనాల్ ఉత్పత్తి చేసే ఇతర ఫీడ్ స్టాక్స్ నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి కొత్త డిస్టిలరీలు / ఇప్పటికే ఉన్న డిస్టిలరీల విస్తరణ
బ్యాంకుల నుండి ప్రాజెక్ట్ ప్రతిపాదకులు సంవత్సరానికి 6 లేదా బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటులో ఏది తక్కువైతే అది తీసుకున్న రుణంపై ఒక సంవత్సరం తాత్కాలిక నిషేధం
పెట్రోల్‌తో కలపడం కోసం అదనపు సామర్థ్యం నుండి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్‌ను కనీసం 75 ఓఎంసీలకు సరఫరా చేసే డిస్టిలరీలకు మాత్రమే వడ్డీ ఉపసంహరణ అందుబాటులో ఉంటుంది
ఈ చర్య వల్ల సుమారు 5 కోట్ల చెరకు రైతులు వారి కుటుంబాలు మరియు చక్కెర మిల్లులు ఇతర సహాయక చర్యలతో సంబంధం ఉన్న 5 లక్షల మంది కార్మికులు ప్రయోజనం పొందుతారు
దేశవ్యాప్తంగా రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది
ఉత్పత్తి సామర్థ్యం మరియు బ్లెండింగ్ స్థాయిలను పెంచడంలో గత ఆరు సంవత్సరాల్లో ప్రభుత్వ కృషి
2022 నాటికి ఇథనాల్‌ను 10 2030 నాటికి 20 కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది
2014 సంవత్సరం వరకు మొలాసిస్ ఆధారిత డిస్టిలరీల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 200 కోట్ల లీటర్ల కన్నా తక్కువ
బ్లెండింగ్ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 2024 నాటికి దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది ii ఇథనాల్ సరఫరా సంవత్సరంలో (ఈఎస్‌వై) 201314లో  ఓఎంసీలకు ఇథనాల్ సరఫరా 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉంది
ఏదేమైనా  కేంద్ర ప్రభుత్వం యొక్క సమిష్టి కృషి కారణంగా ఇంధన గ్రేడ్ ఇథనాల్ ఉత్పత్తి మరియు ఓఎంసీలకు దాని సరఫరా గత 6 సంవత్సరాలలో 4 రెట్లు పెరిగింది
మనం ఈఎస్‌వై 201819లో చారిత్రాత్మకంగా 189 కోట్ల లీటర్ల ఉత్పత్తితో  5 బ్లెండింగ్ సాధించాం
మహారాష్ట్ర మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో కరువు కారణంగా చక్కెర ఉత్పత్తి మరియు తత్ఫలితంగా మొలాసిస్ 201920చక్కెర సీజన్ లో తక్కువగా ఉంది
ప్రస్తుత ఇథనాల్ సరఫరా సంవత్సరంలో 202021లో 85 బ్లెండింగ్ స్థాయిలను సాధించడానికి సుమారు 325 కోట్ల లీటర్ల ఇథనాల్ ఓఎంసీలకు సరఫరా అయ్యే అవకాశం ఉంది
సామర్థ్యం అదనంగా / కొత్త డిస్టిలరీలలో రాబోయే పెట్టుబడి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వివిధ కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి తద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు చేరువుతాం
యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్  20 మందిలో గుర్తింపు
వరుసగా 33 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ
గత 24 గంటలలో 20549 మంది పాజిటివ్ గా నిర్థారణ కోలుకున్నవారు 26572 మంది
ప్రతి పది లక్షల్లో కేసులు మరణాలు ప్రపంచంలో అతి తక్కువ నమోదైన దేశాల్లో భారత్ ఒకటి
ఇంతకు ముందు జారీచేసిన నిఘా మార్గదర్శకాలు జనవరి 31 2021 దాకా కొనసాగిస్తూ  హోం మంత్రిత్వశాఖ ఆదేశాలు
నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్19 నమూనా టీకాల కార్యక్రమం విజయవంతం
యుకె లో బైటపడ్డ కొత్త తరహా కోవిడ్ వైరస్ 20 మందిలో గుర్తింపు 33 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ చికిత్సలో ఉన్నవారి సంఖ్య మరింత తగ్గుదల ప్రతి పది లక్షల్లో కేసులు మరణాలు ప్రపంచంలో అతి తక్కువ నమోదైన దేశాల్లో భారత్ ఒకటి
గడిచిన 24 గంటలలో  20549 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ జరిగింది
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 262272 మంది కాగా వీరు మొత్తం పాజిటివ్ కేసులలో  256 మాత్రమే
ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు  ప్రతి పది లక్షల జనాభాలో భారత్ లో కేసుల సంఖ్య  అతి తక్కువ స్థాయిలో 7423గా నమోదైంది
కొత్తగా గడిచిన 24 గంటలలో కోలుకున్నవారిలో 7844 మంది 10 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు