nomir / data /telugu /topics /dev.non_relevant.tsv
amitbcp's picture
Data Added
b156b41
raw
history blame
53.2 kB
101842#0 డాక్టర్ బె ఆర్ అంబెడ్కర్ భారత దేశ రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో సమీక్ష చేసారు?
101916#0 ధర్మరాజు కు ఉన్న ఇంకో పేరేమిటి?
102040#0 గుజరాత్ లో ఎన్ని అడవులు ఉన్నాయి ?
102606#0 రామజోగయ్య శాస్త్రి గారు ఎన్ని పాటలు రచించారు?
1029 ప్రపంచంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్ ఏది ?
104114#0 ఒలింపిక్స్ లో ఎన్ని ఆటలు ఉంటాయి?
1046 శాలిగౌరారం నుండి నల్గొండ కి ఎంత దూరం?
105402#0 మద్రాసుగా పిలువబడే నగరం ఏది ?
106048#0 ఆంజనేయుడు ఎవరి అంశంతో జన్మించాడు ?
106612#0 ప్రస్తుతం భారత దేశం లో కొండచిలువలు ఎన్ని సంఖ్య లో ఉన్నాయి?
10674#0 అమరశిల్పి జక్కన పూర్తి పేరేమిటి?
1069 మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయంను ఎప్పుడు నిర్మించారు?
10772#0 శ్రీ రాముడికి ఎందరు తమ్ముళ్ళు?
10823#0 కాంచన ఎన్ని చిత్రాల్లో నటించారు?
109073#0 తిప్పతీగని ఆయుర్వేదం లో ఓషధంగా ఎందుకు ఉపయోగిస్తారు?
109141#0 దుంపలు ఎక్కువగా ఏ ప్రాంతంలో పండుతాయి?
1093 కాఫీ గింజలను ఎక్కువగా పండించే దేశం ఏది?
109497#0 పసి పిల్లలకు దృష్టి తగలకుండా ఉండాలంటే ఏమి చేస్తారు?
109573#0 మానవ శరీరంలో ఎన్ని నరాలు ఉంటాయి?
10979#0 తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఎన్ని చిత్రాలకు నిర్మాతగా పనిచేసారు?
110105#0 జాతీయ అవార్డు ఎందుకు బహుకరిస్తారు?
110820#0 భారత రాష్ట్రపతి ఏ నగరం లో ఉంటారు ?
1123 2011 జనగణన ప్రకారం మంగలమామిడి మండలంలో పురుషుల సంఖ్య ఎంత?
1125 ట్రినిడాడ్ మరియు టొబాగో దేశ వైశాల్యం ఎంత?
112547#0 పచ్చి మామిడితో పెట్టుకునే ఊరగాయ రకాలు ఎన్ని?
112843#0 బంగాళాదుంపలు ఎక్కువగా ఏ దేశంలో ఎక్కువగా పండుతాయి?
1147 నావూరు గ్రామ విస్తీర్ణం ఎంత ?
114856#0 అంతరిక్షంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి?
115034#0 ధృతరాష్ట్రుడు ఎవరి పుత్రుడు?
115648#0 ఒక టన్ను అంటే ఎన్ని కిలోగ్రాములు?
119269#0 భారతదేశంలో వ్యవసాయానికి చెందిన కుటుంబాలు ఎన్ని ?
119388#0 అర్జునుడు ఏ విద్యలో నిష్ణాతుడు?
1198 కొండంపల్లె గ్రామ విస్తీర్ణం ఎంత?
124914#0 4 మీటర్లు అంటే ఎన్ని సెంటీమీటర్లు?
127626#0 పుట్టల్లో నివసించే పాకే ప్రాణులు ఏమిటి?
1285 మానవ శరీరంలో పెద్ద ఎముక ఏది?
128936#0 వీరఘట్టం మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
129531#0 భారతదేశ దిగుమతి శాతం ఎంత?
130017#0 స్వామి వివేకానంద తల్లిదండ్రులు ఎవరు?
1301 మానవుడి శరీరంలో ఎన్ని తెల్ల రక్త కణాలు ఉండాలి?
130779#0 పాలకొల్లు మండలం లో అతి పెద్ద గ్రామం ఏది?
131070#0 రామ్ ,కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ఏది ?
13170#0 శ్రీదేవి ఎన్ని తెలుగు చిత్రాల్లో నడిచారు?
134432#0 సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లల మీద ఎలాంటి ప్రాభవం ఉంటుంది ?
1359 గంటి గ్రామ వైశాల్యం ఎంత?
137951#0 మోటార్ సైకిల్ ను నడిపే ఇంధనం ఏమిటి?
138426#0 కాంగ్రెస్‌ పార్టీ సృష్టికర్త ఎవరు ?
138546#0 పి. రాజేశ్వర రావు గారు ఎపుడు జన్మించారు?
1393 2011 జనగణన ప్రకారం దుంగియపుట్టు గ్రామంలో పురుషుల సంఖ్య ఎంత?
141943#0 చినగంజాము మండలం లో అతి పెద్ద గ్రామం ఏది?
1420 మానవ శరీరములోని అతి చిన్న ఎముక ఏది ?
142012#0 గోధుమ ఎక్కువగా ఏ దేశంలో పండుతుంది?
1423 పట్రాయని వెంకట నరసింహశాస్త్రి భార్య పేరేమిటి ?
1426 నంబులిపులికుంట గ్రామ విస్తీర్ణం ఎంత?
143107#0 భారతదేశ విద్యాశాఖా మంత్రి ఎవరు?
143232#0 శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి ?
1435 2011 లో మర్రిదాటు గ్రామ జనాభా సంఖ్య ఎంత?
143633#0 నారాయణుడి రూపాలు ఎన్ని?
143640#0 గంభీరం పదానికి పర్యాయపదాలు తెలపండి ?
1452 2011 జనగణన ప్రకారం కుండిగుడ గ్రామంలో పురుషుల సంఖ్య ఎంత?
1459 సూరపురాజుపేట గ్రామ వైశాల్యం ఎంత?
146108#0 భారత దేశం లో ఎక్కువగా ఎన్ని పక్షి జాతులు ఉన్నాయి?
146484#0 రెండు సంవత్సరాల కాలం అంటే ఎన్ని రోజులు ?
1470 వేగాన్ని ప్రమాణాలతో కొలుస్తారు?
147176#0 రాజస్థాన్ రాష్ట్ర రాజధాని ఏది?
1479 ఎరిట్రియా దేశ రాజధాని ఏంటి?
148505#0 ఝాన్సీ రాణి ఎక్కడ జన్మించింది?
148506#0 ఆంగ్లంలో కన్నా తెలుగులో ఎన్ని అక్షరాలు ఎక్కువ?
149950#0 శ్రీరాముడి తండ్రి పేరు ఏంటి ?
149960#0 1947 లో భారతదేశంలో ఎంత మంది హిందువులు ఉన్నారు ?
149965#0 ఢిల్లీలో పురాతన కట్టడాలు ఏవి ?
149989#0 ఆదిశంకరుల తల్లి పేరు ఏంటి ?
151827#0 కలెక్టర్ కావాలంటే ఉండవలసిన విద్యార్హత ఏమిటి?
153362#0 విరాట రాజు పుత్రులు ఎవరు?
15382#0 జగన్మోహిని పుత్రుడి పేరేమి?
154681#0 ఎడ్ల బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి?
15558#0 403లో ఎన్ని సున్నాలు ఉన్నాయి ?
155608#0 మధుమేహం వున్నవారు ఏ పదార్థాలని తినకూడదు ?
15596#0 శ్యామాలయం ఎక్కడ ఉంది ?
156 2011 జనగణన ప్రకారం దేవమ్మచేరువు గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
156085#0 బొద్దింక రక్తం ఏ రంగులో ఉంటుంది ?
156153#0 కుగ్రామానికి పట్టణానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి?
15675#0 బళ్లారి నుంచి రాయదుర్గం మధ్య గల దూరం ఎంత?
15691#0 కల్యాణదుర్గం మండలంలో అతి పెద్ద గ్రామం ఏది?
15782#0 వివేకానంద ఆశ్రమం ఎక్కడ ఉంది ?
15800#0 అనంతపురం జిల్లా లో ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి?
15805#0 అమెరికాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ?
158120#0 భారతదేశం లో లలిత కళలు ఎన్ని ఉన్నాయి?
15894#0 తాడిపత్రి లో జనాభా ఎంత?
15897#0 శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ?
15967#0 జూనియర్ కళాశాలలో ఎన్ని తరగతులు ఉంటాయి?
16003#0 అనంతపురం జిల్లా లో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి?
160104#0 1984 ఎన్నో శతాబ్దం కిందకి వస్తుంది ?
160683#0 గద్వాల్ దేనికి ప్రసిద్ధి?
16095#0 అనంతపురం జిల్లా లో ఎన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి?
16116#0 గుజరాత్ కలకత్తా కు ఎంత దూరంలో ఉంది ?
16131#0 బ్రహ్మసముద్రం మండలం లో ఎన్ని గ్రామాలూ ఉన్నాయి?
16133#0 సౌమ్యగ్రహము సూర్యుడికి ఎంత దూరంలో ఉంది ?
16140#0 భారతదేశంలో ఎన్ని నక్షత్ర వేదశాలలు ఉన్నాయి ?
162126#0 ఫ్లిప్కార్ట్ సీఈఓ ఎవరు?
16236#0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయి?
162638#0 తిరుపతి లో జనాభా ఎంత?
16285#0 పాలిటెక్నిక్ చదవటానికి గల అర్హత ఏమిటి?
164252#0 వెండి పళ్లెం ఎలా తయారుచేస్తారు ?
16508#0 ఏర్పేడు మండలం లో అతి పెద్ద జిల్లా ఏది?
16515#0 బెంగళూరు నుంచి చెన్నై కు దూరం ఎంత?
16562#0 కదిరాయచెరువు నుంచి హైదరాబాద్ కు గల దూరం ఎంత?
165965#0 మహారాష్ట్ర లో ఎన్ని జలాలు ఉన్నాయి?
16607#0 శుక్ర గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి ?
166606#0 రామలక్ష్మణులకు విలు విద్యలో శిక్షణ ఎవరు ఇచ్చారు?
16750#0 బస్సు కి ఎన్ని చక్రాలు ఉంటాయి?
168019#0 భారతదేశంలో సూర్యదేవాలయాలు ఎన్ని ఉన్నాయి?
16823#0 గుడిపాల నుంచి హైదరాబాద్ కు గల దూరం ఎంత?
168754#0 ఔరంగజేబు ఎన్నో మొఘల్ చక్రవర్తి?
168785#0 హైదరాబాద్ లో ఎన్ని వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి ?
16891#0 హైదరాబాద్ నుంచి అలుకురుపల్లె కి గల దూరం ఎంత?
16935#0 నీటి ఏనుగు ఆయుర్దాయం ఎంత ?
16945#0 చిత్తూరు లో అక్షరాస్యుల సంఖ్య ఎంత?
16956#0 తిరుపతి నుండి హైదరాబాద్ కి గల దూరం ఏంత?
16990#0 తొట్టంబేడు నుంచి తిరుపతి కి దూరం ఎంత?
17014#0 చెరకు ఏ కాలం లో వేసే పంట?
17076#0 ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి ?
1711 పుల్లెపూడి గ్రామ విస్తీర్ణత ఎంత?
17143#0 పిచ్చాటూరు మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
17144#0 చిత్తూరు జిల్లా లో స్వయంభు శివలింగాలు ఉన్న దేవాలయాలు ఎన్ని?
17174#0 చిత్తూరు జిల్లా లో అక్షరాస్యుల సంఖ్య ఎంత?
17175#0 పుత్తూరు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
171784#0 అన్నపూర్ణ దేవి శక్తి పీఠం ఎక్కడ ఉంది?
17190#0 నటరాజన్ మందిరం ఎక్కడ ఉంది ?
17196#0 భారతదేశంలో ఎన్ని నదులు ఉన్నాయి ?
17203#0 చిత్తూరు జిల్లాలో ఎన్ని హెక్టార్ల పంటపొలాలు ఉన్నాయి?
17215#0 వావిలితోట నుంచి తిరుపతి కి దూరం ఎంత?
17237#0 పెద్దపంజాణి మండలంలో ఎన్ని గ్రామాలూ ఉన్నాయి?
17269#0 దక్షిణ భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
17270#0 వరి ఎక్కువగా ఏ ప్రదేశంలో పండుతుంది?
17290#0 హైదరాబాద్ నుంచి ముంబై దూరం ఎంత?
173267#0 హిదూ పురాణాల ప్రకారం కల్పసూత్రములు ఎన్ని?
17346#0 తిరుపతి ప్రధాన అర్చకులు ఎవరు ?
17352#0 బైరెడ్డిపల్లె మండలంలో అతి పెద్ద గ్రామం ఏది?
17428#0 చిత్తూరు జిల్లాలో పంట పొలాలు ఎన్ని హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి?
17495#0 2011 లో భారతదేశ ఆర్థిక మంత్రి ఎవరు ?
17582#0 హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే ట్రైన్లు ఏమిటి?
17622#0 వెదురుకుప్పం మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
17771#0 చిత్తూరు జిల్లా లో ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి?
1783 కొండెంకోట గ్రామ విస్తీర్ణం ఎంత?
178602#0 వెర్నియర్ స్కేలు ని ఎవరు కనుగొన్నారు?
178966#0 సాధారణంగా మొసలికి ఎన్ని దంతాలు ఉంటాయి ?
179161#0 నీలగిరి జిల్లా లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
18106#0 ఆఫ్రికా లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ?
183864#0 అవతార్ చిత్ర నిర్మాత ఎవరు?
193325#0 ట్రాఫిక్ లో ఎరుపు రంగు పడగానే వాహదారులందరు ఎం చేస్తారు?
1965 2011 నాటికి కోనాం గ్రామ జనాభా ఎంత?
1975 మదమానూరు గ్రామ విస్తీర్ణం ఎంత?
204627#0 మధ్యప్రదేశ్ విస్తీర్ణత ఎంత?
206131#0 ప్రేమ్నగర్ చిత్ర కథానాయకుడు ఎవరు?
207041#0 2022లో రాష్ట్రపతిగా ఎవరు ఎంపికయ్యారు ?
209877#0 10 పౌండ్లు అంటే ఎన్ని గ్రాములు ?
210405#0 రైలు ఎవరు కనుగొన్నారు?
211413#0 రేపల్లె ఏ రాష్ట్రం లో ఉంది?
211549#0 ఒక °F ఎన్ని K?
211728#0 ఘర్షణ చిత్ర నిర్మాత ఎవరు?
212487#0 రాజముండ్రి లో ఉన్న బ్రిడ్జి ని ఎవరు నిర్మించారు?
212735#0 శ్రీమన్నారాయణుడి అవతారాలు ఎన్ని?
213745#0 గీసుగొండ మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
214093#0 నెహ్రు ఎప్పుడు జన్మించారు ?
21443#0 ఉండ్రాజవరం నుంచి బాసర్లపూడికి దూరం ఎంత?
21469#0 కామవరపుకోట మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
21474#0 5 కి.మీ అనగా ఎన్ని అంగుళాలు ?
2151 ఈర్లపాడు గ్రామ విస్తీర్ణం ఎంత?
21531#0 భారతదేశ రవాణా మరియు రహదారుల శాఖా మంత్రి ఎవరు?
21540#0 ఆటో ని ఎవరు కనిపెట్టారు?
21583#0 జంగారెడ్డిగూడెం మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
21670#0 తంజావూరు లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ?
21689#0 దెందులూరు మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
21725#0 ద్వారకా తిరుమల మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
21733#0 ద్వారకాతిరుమల లో ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఎవరిది?
2176 మోదుగ పూలను తమిళంలో ఏమంటారు?
21797#0 మధుర మీనాక్షి మందిరం ఏ రాష్ట్రము లో ఉంది ?
218149#0 అణుబాంబును ఎవరు కనుగొన్నారు?
21834#0 పెంటపాడు మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
218634#0 కర్ణాటక రాజధాని ఏది?
218844#0 తుపాకీ లో ఎన్ని గుళ్ళు ఉంటాయి ?
218875#0 ఏ గ్రహానికి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయి?
219083#0 లలితా సహస్ర నామాలలో ఏ దేవత నామాలు కలవు ?
219229#0 ఉత్తర్ ప్ర‌దేశ్ రాజధాని ఏది ?
219445#0 ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమ అధ్యక్షుడు ఎవరు?
220190#0 “ఇండియా దట్ ఇస్ భరత్ “ అనే పుస్తకం ఎవరు రచించారు ?
22045#0 15 కి.మీ అంటే ఎన్ని మీటర్లు ?
221010#0 యమదొంగ చిత్రంలో నాయకుడు ఎవరు ?
222396#0 2020 సంవత్సరంలో చాలా గొప్పగా అభివృద్ధి చెందిన దేశం ఏది ?
222646#0 హిమాలయాలను కవులు ఎలా వర్ణించారు ?
222711#0 నర్తనశాల చిత్ర నిర్మాత ఎవరు?
222903#0 పంచాలి తల్లిదండ్రులు ఎవరు?
223010#0 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి ఎవరు?
223359#0 బొంబాయి సముద్ర తీరప్రాంతం పేరేమిటి?
224477#0 భీమవరం లో జనాభా ఎంత?
224917#0 కృష్ణా నది ఎంత లోతు ?
226071#0 కాంగ్రెస్ నాయకుడు ఎవరు ?
226928#0 అమ్రిత్సర్ లో ఎన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి?
226938#0 శివ శివాని కళాశాల ఎక్కడ ఉంది ?
227118#0 అమ్రిత్సర్ లో ఎన్ని హెక్టార్ల పంటపొలాలు ఉన్నాయి?
227125#0 1032 తరువాతి సంఖ్య ఏంటి ?
227273#0 హైదరాబాద్ లో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ?
227303#0 హైదరాబాద్ నుంచి అమ్రిత్సర్ ఎంత దూరం?
227321#0 దడఁడే గ్రామంలో అక్షరాస్యుల సంఖ్య ఎంత?
227368#0 109 తర్వాత వచ్చే సంఖ్య ఏంటి ?
227420#0 అమ్రిత్సర్ లో మొత్తం జనాభా ఎంత?
227424#0 భారతదేశం జనాభా ఎంత ?
2277 రెండవ ప్రపంచ యుద్ధంలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
227806#0 ప్రపంచంలో అతిపెద్ద అడవి ఏ దేశంలో ఉంది ?
228103#0 ఒరిస్సా రాజధాని ఏది?
2290 శ్రీమహావిష్ణువు వాహనం ఏంటి?
230714#0 తెలంగాణ రాష్ట్రము ఏ సంవత్సరంలో అవతరించింది ?
231325#0 ప్రభుదేవా ఎన్ని చిత్రాల్లో నటించాడు?
232064#0 2022 లో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి ?
2343 2001నాటికి సూరప్పగూడెం గ్రామ స్త్రీల సంఖ్య ఎంత?
23495#0 జపాన్ లో ఆడవారి జనాభ ఎంత ?
23496#0 తూర్పు గోదావరి జిల్లా లో ఎన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి?
235534#0 సాంస్కృతిక కళలు అంటే ఏమిటి?
2374 పిఎస్ఎల్‌వి-సీ19 ఎత్తు ఎంత?
238910#0 మంచి నీటిలో ఫ్లోరిన్ శాతం ఎంత ఉండాలి?
24058#0 ఉప్పల్ మండలం లో అతి పెద్ద గ్రామం ఏది ?
24066#0 పంజాబ్ లో ఎన్ని అడవులు ఉన్నాయి ?
240821#0 భూమి ఆకారం ఏంటి ?
24100#0 కోటిలింగేశ్వరం ఎక్కడ ఉంది?
24176#0 కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది ?
24202#0 కావలి మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
2422 దొడియం గ్రామ విస్తీర్ణత ఎంత?
24231#0 ఇంజనీరింగ్ లో ఎన్ని శాఖలు ఉన్నాయి ?
24269#0 ఎన్ని కిలోమీటర్లు ఒక హెక్టార్ అవుతుంది?
24300#0 గూడూరు నుంచి హైదరాబాద్ కు గల దూరం ఎంత?
24310#0 అంతరిక్షంలో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి ?
24322#0 చిట్టమూరు మండలం లో అత్యధిక జనాభా గల గ్రామం ఏది?
24329#0 హైదరాబాద్ లో ఎన్ని అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ?
24404#0 51 సరి సంఖ్య లేదా బేసి సంఖ్య ?
24420#0 తెలంగాణ లో మగవారి జనాభ ఎంత ?
24513#0 గ్రినేశ్వర్ ఆలయం ఎక్కడ ఉంది ?
245328#0 రాముడి జన్మస్థలం ఏంటి ?
24538#0 పుదూరు నుంచి అమరావతి కి గల దూరం ఎంత?
24558#0 ఇంజనీరింగ్ లో ఎన్ని విభాగాలు ఉంటాయి?
24655#0 బాలాయపల్లి మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
24657#0 గోమాతేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ?
24680#0 హరే కృష్ణ బంగారు మందిరం ఎక్కడ ఉంది ?
24686#0 ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
24709#0 అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది ?
2473 కొణితివాడ గ్రామ పిన్ కోడ్ ఎంత ?
24772#0 భారతదేశ హోం మంత్రి ఎవరు?
2479 మొదటి ప్రపంచ క్రికెట్ కప్ విజేత ఎవరు ?
24797#0 2011 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉన్నాయి ?
248574#0 అనంతగిరిలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
24861#0 తిరుపతి నుండి తిరుమల కు ఎప్రయాణిస్తారు?
24893#0 రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి రోజుకి సుమారు ఎన్ని రైళ్లు వెళ్తాయి?
248981#0 కృష్ణదేవరాయలు సామ్రాజ్యంలోని మంత్రి పేరు ఏమిటి ?
24973#0 ఆంధ్రప్రదేశ్ లో జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది ?
24976#0 సూళ్లూరుపేట మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
250652#0 శ్రీదేవి ఎన్ని తెలుగు చిత్రాల్లో నటించారు?
252447#0 శరీరం లో రక్తం ఏ దిశ లో ప్రవహిస్తుంది?
252599#0 అల్లరి చిత్ర కథానాయకుడు ఎవరు?
255960#0 సింహాల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం ఏది?
2578 సన్యాసమ్మపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత?
2582 2011 నాటికి రామభద్రాపురం గ్రామ జనాభా ఎంత?
26047#0 వై ఎస్ ఆర్ జిల్లా లో జనాభా ఎంత?
26117#0 వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో ముఖ్యమంత్రి గా పనిచేసారు?
261473#0 పియర్ ఎక్కువగా ఏ దేశంలో పండుతుంది?
2650 వేగేశ్వరాపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
27047#0 భారత జనగణన గణాంకాలు ఎవరు లెక్కిస్తారు?
273 రాచపల్లి గ్రామ పిన్ కోడ్ ఏంటి?
27474#0 ఒక కి. మీ. ఎన్ని మిల్లీమీటర్లు?
27522#0 విజయనగరం లో ఎన్ని మండలాలు ఉన్నాయి?
27551#0 అనంతగిరి నుంచి తిరుపతి కి గల దూరం ఎంత?
27560#0 గుజరాత్ లో ఎన్ని శివాలయాలు ఉన్నాయి ?
27570#0 అనంతగిరి లో ఎన్ని హెక్టార్ల పంటపొలాలు ఉన్నాయి?
27669#0 దేవరపల్లి లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి?
27684#0 టముట గ్రామం లో అక్షరాస్యుల సంఖ్య ఎంత?
27761#0 విశాఖపట్నం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ?
27782#0 భారతదేశం లో షెడ్యూల్ కులాల వారి సంఖ్యా ఎంత?
27803#0 విశాఖ జిల్లా లో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
27824#0 విశాఖపట్నం జిల్లా లో అన్నిటి కన్న పెద్ద గ్రామం ఏది?
27839#0 అరకులోయ మండలం లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
27850#0 హిమాచల్ ప్రదేశ్ లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
27867#0 ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల వారి సంఖ్య ఎంత?
27879#0 ఎలమంచిలి మండలం లో అతి చిన్న గ్రామం ఏది?
27919#0 కర్ణాటక రాష్ట్రం లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
27931#0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని హెక్టార్ల పంటపొలాలు ఉన్నాయి?
27944#0 మధ్యప్రదేశ్ లో అడవులు ఉన్నాయి ?
27948#0 విశాఖపట్నం లో నివసించేవారి జనాభా ఎంత?
27949#0 ఫాదర్ ఆఫ్ సైన్స్ ఎవరు ?
27994#0 కొయ్యురు మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
28025#0 ఆదియోగి విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది ?
28033#0 గుజరాత్ రాష్ట్రము లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
28067#0 2011 లో భారతదేశ రక్షణ మంత్రి ఎవరు ?
28086#0 అనకాపల్లి లో ఆడవారి, మగవారి లింగ నిష్పత్తి ఏంటి?
28106#0 ఒక కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు?
2811 సంసారం ఒక చదరంగం చిత్రం ఎప్పుడు విడుదలైంది?
28144#0 బనారస్ ఎక్కడ ఉంది ?
28159#0 ఆదిలాబాద్ లో ఎన్ని సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ?
28201#0 గంగరాజు మాడుగుల మండలం లో ఎక్కువ జనాభా ఉన్న గ్రామం ఏది?
28208#0 తమిళనాడు లో ఎన్ని హెక్టార్ల పంటపొలాలు ఉన్నాయి?
28220#0 విశాఖపట్నం లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ?
28272#0 ఆకపల్లి లో ఎంత మంది అక్షరాస్యులు ఉన్నారు?
28279#0 పాడేరు నుంచి హైదరాబాద్ కు గల దూరం ఎంత?
28321#0 సీలేరు లో ఎన్ని ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి?
28322#0 ఒక హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు?
28371#0 130 కి. మీ. అంటే ఎన్ని మైళ్ళు?
28376#0 హైదరాబాద్ లో ఎన్ని పశు వైద్యశాలలు ఉన్నాయి ?
28416#0 కాశ్మీర్ కన్యాకుమారి మధ్య దూరం ఎంత ?
28460#0 పాతపల్లం పేట నుంచి పెదుర్తి కి దూరం ఎంత?
28519#0 బీహార్ లో ఎన్ని అడవులు ఉన్నాయి?
28551#0 విశాఖపట్నం నుండి హైదరాబాద్ కి గల దూరం ఎంత?
28564#0 కర్ణాటక విద్యా శాఖ మంత్రి ఎవరు?
28578#0 13 తరువాత వచ్చే బేసి సంఖ్య ఏమిటి?
28596#0 భారత దేశ జనాభా ఎంత?
28620#0 చింతపల్లి మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
28625#0 ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ?
28636#0 తెలంగాణలో ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి ?
28647#0 భారతదేశంలో ఎన్ని అడవులు ఉన్నాయి ?
28657#0 సౌదీ అరేబియా లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ?
28703#0 20 కి. మీ. అంటే ఎన్ని సెంటీమీటర్లు?
28727#0 డుంబ్రిగుడ మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
28740#0 100 కి. మీ. అంటే ఎన్ని గ్రాములు?
28766#0 డుంబ్రిగుడ మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
28800#0 హైదరాబాద్ నుంచి సంబువానిపాలెం కు గల దూరం ఎంత?
28886#0 పెద్దమ్మతల్లి మందిరం ఏ రాష్ట్రంలో ఉంది ?
28903#0 ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పద్మనాభ స్వామి ఆలయం ఏ ఊరిలో ఉంది?
28926#0 ప్రాథమిక పాఠశాల ఏ వయసు నుంచి ప్రారంభమవుతుంది?
28935#0 విశాఖపట్నం జిల్లా లో ఉన్న సముద్రతీరాలు ఎన్ని?
28950#0 75 తర్వాత ఏ సంఖ్య వస్తుంది ?
29013#0 ప్రాథమిక పాఠశాలలో ఏ ఏ తరగతులు ఉంటాయి?
29023#0 అరుణాచలం ఎక్కడ ఉంది?
29062#0 ప్రస్తుతం ఆసియా ఖండం లో జనాభా ఎంత?
29097#0 విశాఖపట్నం నుంచి రామేశ్వరం కి ప్రయాణ సమయం ఎంత?
29111#0 పెదుర్తి మండలంలో అతి చిన్న గ్రామం ఏది?
29136#0 పెదబయలు మండలం లో ఎక్కువ జనాభా ఉన్న గ్రామం ఏది?
29155#0 ఒరిస్సా రాష్ట్ర రాజధాని ఏది?
29240#0 మానేజ్మెంట్ విద్య ఎన్ని సంవత్సరాల కోర్స్?
29260#0 విశాఖపట్నం జిల్లా లో ఎన్ని వైద్య కళాశాలలు ఉన్నాయి?
29261#0 అనకాపల్లి నుంచి అమలాపురం ఎంత దూరం?
29310#0 అమెరికాలో మగవారి సంఖ్య ఎంత ?
29395#0 ఉత్తరప్రదేశ్ లో ఎన్ని అడవులు ఉన్నాయి ?
29416#0 మాకవరపాలెం నుంచి హైదరాబాద్ కు ప్రయాణ సమయం ఎంత?
29428#0 విశాఖపట్నం లో ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి?
29536#0 భారత దేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు?
29556#0 విశాఖపట్నం లో ఉన్న విమానాశ్రమం పేరేమిటి?
29627#0 భారత దేశంలో సుమారుగా ఎన్ని తెగలు కులాలు ఉన్నాయి?
29635#0 హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి ?
29680#0 విశాఖపట్నం నుండి తిరుపతి కి గల దూరం ఎంత?
29697#0 భారత దేశం లో ఎన్ని హెక్టార్ల పంటభూములు ఉన్నాయి?
29714#0 విశాఖపట్టణానికి ఉన్న మరో పేరేమిటి?
29719#0 ముంచంగిపుట్టు మండలం లో అక్షరాస్యత శాతం తక్కువ ఉన్న గ్రామం ఏది?
29744#0 తెలుగు మాసాల ప్రకారం దత్త జయంతి ఎప్పుడు వస్తుంది ?
29749#0 విశాఖపట్నం లో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
29891#0 సబ్బవరం మండలం లో అక్షరాస్యుల సంఖ్య ఎంత?
29978#0 హుకుంపేట మండలం లో అత్యధిక అక్షరాస్యుల సమాఖ్య కలిగిన గ్రామం ఏది?
31401#0 మర్రిపాడు మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
31587#0 పెద్దపప్పూరు మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
36225#0 వింజమూరు మండలం లో ఎన్ని గ్రామాలూ ఉన్నాయి?
36320#0 ఆముదాలవలస లో ఎంత జనాభా ఉంది?
36380#0 శ్రీకాకుళం జిల్లా లో 2011 లో పుట్టిన వారి సంఖ్య ఎంత?
36411#0 నైల్ నది ఎక్కడ ఉంది ?
36582#0 జలుమూరు మండలం లో అతి చిన్న గ్రామం ఏది?
36694#0 శ్రీకాకుళం జిల్లా లో ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి?
36732#0 నరసన్నపేట మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
36833#0 ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలు ?
36883#0 శ్రీకాకుళం జిల్లా లో పంటపొలాలు ఎన్ని హెక్టార్లలో విస్తరింపబడి ఉన్నాయి?
37146#0 శ్రీ రాజగోపాల స్వామి ఆలయం ఎక్కడ ఉంది ?
37399#0 శ్రీ గంజనన్ ఆలయం ఎక్కడ ఉంది ?
38409#0 కన్నికాపురం నుంచి కొత్తపల్లి కి దూరం ఎంత?
39930#0 దక్షిణ భారతం లో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి?
39977#0 భారతదేశంలో షెడ్యూల్ తెగల సంఖ్య ఎంత?
40354#0 మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఏంటి ?
41054#0 నాగలాపురం గ్రామంలో అక్షరాస్యుల సంఖ్య ఎంత?
47367#0 అమృతం ఎవరు స్వీకరించారు ?
4754#0 ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత?
48136#0 ఉమామహేశ్వరం లో అక్షరాస్యుల సంఖ్య ఎంత?
48753#0 హైదరాబాద్ నుండి విశాఖపట్నం కి ఎంత దూరం ఉంటుంది?
48923#0 గోకవరం మండలంలో అతి పెద్ద గ్రామం ఏది?
49014#0 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు?
49023#0 పొదలకూరు మండలం లో అతి చిన్న గ్రామం ఏది?
4903 2011 నాటికి అదవరం గ్రామ జనాభా ఎంత?
49081#0 శ్రీకాళహస్తిలో ఏ దేవుడు కొలువైయున్నాడు ?
4919 కాల్వపల్లె గ్రామ వైశాల్యం ఎంత?
49207#0 27 కి. మీ అనగా ఎన్ని మిల్లీమీటర్లు ?
49226#0 పశ్చిమ గోదావరి జిల్లా లోని మహానగరాలు ఏమిటి?
4924 నడింపాలెం గ్రామ విస్తీర్ణం ఎంత?
49310#0 భారత దేశ ఆడవారి జనాభా ఎంత?
49311#0 ద్వారకా తిరుమల కి ఉన్న ఇంకో పేరేమిటి?
49471#0 కిలిమంజారో ఎక్కడఉంది ఉంది ?
49621#0 గంగాధర నెల్లూరు మండలం లో అతి పెద్ద గ్రామం ఏది?
49646#0 హిమాలయాలు ఎంత దూరం విస్తరించి ఉన్నాయి ?
4965#0 పశ్చిమగోదావరి జిల్లా లో ఎన్ని మండలాలు ఉన్నాయి?
49660#0 వెయ్యి తరువాత వచ్చే సంఖ్య ఏంటి ?
49716#0 వైఎస్ఆర్ పూర్తి పేరు ఏమిటి?
49764#0 1424 ముందుగా వచ్చే సంఖ్య ఏది ?
49844#0 చిత్తూరు జిల్లా లో అత్యంత చిన్న గ్రామం ఏది?
49868#0 వల్లభ భాయ్ విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది ?
49991#0 జమ్మలమడక భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వుంది ?
5004 2011 నాటికి జాడ గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
50087#0 కెనడా సమీప రాష్ట్రము ఏది ?
5014 కొవెలపాలెం గ్రామ వైశాల్యం ఎంత?
5034 వెంకట్రాజపురం గ్రామ విస్తీర్ణం ఎంత?
50351#0 నెల్లూరు నుండి చెన్నైకు గల దూరం ఎంత?
50359#0 దర్శి మండలం లో అత్యధిక జనాభా కలిగిన గ్రామం ఏది?
50380#0 100 సంఖ్య లో ఎన్ని 50లు ఉరి?
5050 కలిజవీడు గ్రామ విస్తీర్ణం ఎంత?
50510#0 ఎర్రకోట ఎక్కడ ఉంది?
50557#0 ఆటో కి ఎన్ని చక్రాలు ఉంటాయి?
50592#0 విశాఖపట్నంలో సముద్రం పేరు ఏంటి ?
50738#0 ఆంధ్ర ప్రదేశ్ లో అక్షరాస్యత శాతం ఎంత?
50754#0 1260 సంవత్సరంలో ఏ రాజు పరిపాలించాడు ?
50883#0 పాలీటెక్నిక్ ఎన్ని సంవత్సరాలు ?
50892#0 1603 నాటికి భారత దేశ జనాభా ఎంత?
50918#0 భారత దేశ రాష్ట్రపతి ఎవరు?
5095 కప్పలగొండి గ్రామ విస్తీర్ణం ఎంత?
5110 2011 నాటికి దళెంరాజువలస గ్రామ జనాభా ఎంత ?
5111 వీరభద్రపురం గ్రామ విస్తీర్ణత ఎంత?
5112 బెనజీర్ భుట్టో తల్లిదండ్రులెవరు ?
51215#0 పెదబయలు నుంచి విశాఖపట్నం కి గల దూరం ఎంత?
51243#0 విశాఖపట్నం జిల్లా లో పంటపొలాలు ఎన్ని హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి?
51334#0 చిత్తూరు లో ఎన్ని అగ్రహారాలు ఉన్నాయి ?
51355#0 మారి అమ్మన్ మందిరం ఎక్కడ ఉంది?
51511#0 హుకుంపేట మండలం లో అక్షరాస్యత శాతం ఎంత?
51516#0 జలుమూరు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
51696#0 బుచ్చిరెడ్డిపాలెం మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
5182 భీమన్నదొరపాలెం నుండి భీమునిపట్నం కి ఎంత దూరం?
51969#0 గుర్రంకొండ మండలం లో అతి చిన్న గ్రామం ఏది?
52107#0 కామవరపుకోట మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
52123#0 విశాఖపట్నం ఎన్ని చదరపు కిలోమీటర్లు ?
52140#0 2011 లో చైనా జనాభా ఎంత ?
5230 కణుపూరుపల్లి గ్రామ విస్తీర్ణం ఎంత ?
52429#0 పెంటపాడు హైదరాబాద్ కి ఏ దిశలో ఉంది?
52604#0 చిత్తూరు జిల్లా లో ఎన్ని గ్రామాలూ ఉన్నాయి?
52648#0 రామకృష్ణ పరమహంస కు ఎందరు శిష్యులు ఉన్నారు ?
5270#0 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో సంవత్సరం లో అవతరించబడింది ?
52728#0 గుజరాత్ లో ఎన్ని కారాగారాలు ఉన్నాయి ?
52735#0 అనంతగిరి మండలం లో ఎక్కువ జనాభా కలిగిన గ్రామం ఏది?
5282 చీకుమద్దుల గ్రామ పిన్ కోడ్ ఏంటి?
52859#0 10 కి. మీ. అంటే ఎన్ని మీటర్లు?
52876#0 తెలంగాణ రాష్ట్రం లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
5352 హెల్త్ లెవల్ సెవెన్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
53593#0 పది లక్షలలో ఎన్ని సున్నాలు ఉన్నాయి ?
53605#0 భారత దేశం లో ప్రఖ్యాతి గాంచిన పద్మనాభుడి గుడి ఏ రాష్ట్రంలో ఉంది?
5362 2011 జనగణన ప్రకారం మకవరం గ్రామములో పురుషుల సంఖ్య ఎంత?
53858#0 పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా ఎంత దూరం ?
5388 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కరెన్సీ ని వాడుతారు?
54158#0 చింతపల్లి మండలం లో అతి పెద్ద గ్రామం ఏది?
54528#0 595836 తరువాత సంఖ్య ఎంత ?
5465 వఝుల సీతారామశాస్త్రి ఎక్కడ జన్మించాడు?
54762#0 బందవీదిలో జనాభా ఎంత?
54788#0 పశ్చిమగోదావరి గ్రామాలున్నాయి?
55014#0 18 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి?
57857#0 హైదరాబాద్ లో రామకృష్ణాపురం ఎక్కడ ఉంది?
57913#0 భారత దేశానికి వ్యవసాయం వాల్ల వచ్చే లాభం ఎంత?
57917#0 శ్రీకాకుళం కి సరిహద్దు రాష్ట్రం ఏది?
57984#0 జనగణన గణాంకాలు ఎవరు నిర్ణయిస్తారు?
58018#0 షిమ్లా లో ఆడవారి సంఖ్య ఎంత ?
58023#0 సారవకోట మండలంలో అతి పెద్ద గ్రామం ఏది?
58025#0 దక్షిణ భారతదేశంలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి ?
59632#0 గులాబీ చిత్ర గాయకులూ ఎవరు?
61094#0 భారత దేశ ఆరోగ్య మంత్రి ఎవరు ?
61374#0 శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి?
6468#0 రాముడుకి ఎన్నో వయసులో పట్టాభిషేకం చేశారు ?
64863#0 తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులో ఎన్ని సంవత్సరాలు ఉంది?
65501#0 తాటి చెట్లు ఎక్కువగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి?
66321#0 మొసలి సాధారణంగా ఎటువంటి నీటిలో ఉంటుంది ?
74636#0 మహర్షి సినిమాలో నాయకుడు ఎవరు ?
80409#0 షిరిడి ఏ రాష్ట్రంలో ఉంది ?
80433#0 మానవ శరీరంలో సాధారణంగా చర్మం ఎన్ని పొరలుగా ఉంటుంది?
82891#0 భూమి ఏ దిశలో తిరుగుతుంది ?
83603#0 భారతదేశం నుండి అమెరికా కు ప్రయాణ సమయం ఎంత?
84135#0 కాంచన చిత్ర దర్శకుడు ఎవరు?
84726#0 వెస్ట్ బెంగాల్ లో ఎన్ని అడవులు ఉన్నాయి ?
85682#0 ఆది చిత్ర కథానాయకుడు ఎవరు?
8601#0 కలకడ లో ఈ హెక్టార్ల బంజర భూమి ఉంది?
8628#0 చింతపండు రుచి ఏంటి ?
8647#0 యాదమరి మండలం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
88816#0 హైదరాబాద్ లో ఎన్ని సంగ్రహాలయాలు ఉన్నాయి ?
90217#0 దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏమిటి?
91500#0 మహేష్ బాబు ఎన్ని చిత్రాల్లో నటించారు?
9272#0 శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పట్టణాల పేర్లు ఏమిటి?
9287#0 చండీగఢ్ లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి?