inputs
stringlengths
36
205
targets
stringlengths
7
194
template_id
int64
1
6
template_lang
stringclasses
1 value
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: నాతో ఎవరు రావాలనుకుంటున్నారు?
ఈ ప్రయాణంలో నాతో పాటు ఎవరు రావాలనుకుంటున్నారు?
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులో బీజేపీ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి కూడా నిందితులుగా ఉన్నారు.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: బహుశా వారు వస్తారు మరియు వారు రాకపోవచ్చు.
వారు రావచ్చు, రాకపోవచ్చు.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: శ్లోకా మెహతా దేశంలోని ప్రముఖ వజ్రాల కంపెనీల్లో ఒకటైన రోజీ బ్లూ డైమండ్స్కు అధిపతి రస్సెల్ మెహతా కుమార్తె.
దేశంలోని ప్రముఖ వజ్రాల కంపెనీల్లో ఒకటైన రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా. .
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: అయితే జాతీయ జట్టుకు ఆడే అవకాశం మాత్రం దక్కలేదు.
అయినప్పటికీ, అతనికి జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ప్రత్యేకంగా ఆహ్వానించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఏక్నాథ్ ఖాడ్సే, ప్రకాష్ మెహతా, వినోద్ తావ్డే వ్యవహరిస్తారు.
ప్రత్యేక ఆహ్వానిత రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించనున్న ఏక్నాథ్ ఖాడ్సే, వినోద్ తావ్డే, ప్రకాష్ మెహతా.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: భారత్లో ఈ తరహా టోర్నమెంట్ జరగడం ఇదే తొలిసారి.
భారత దేశం లో ఇలాంటి టోర్నమెంట్ జరగడం ఇదే మొదటి సారి
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ భామ తరచూ తన ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచుగా తన ఫోటోలు, వీడియోలను ఇంస్టాగ్రాంలో పంచుకుంటూ ఉంటుంది.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఈ నిర్ణయానికి నేను ఇప్పటికే చింతిస్తున్నాను.
ఈ నిర్ణయం తీసుకున్నందుకు చింతిస్తున్నాను
3
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: పీసీసీ అధ్యక్షుడు ప్రసాద్ హరిచందన్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ భవన్కు చేరుకున్నారు.
పీసీసీ అధ్యక్షుడు ప్రసాద్ హరిచందన్తో పాటు ఇతర పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ భవన్కు పరుగెత్తారు.
1
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
రాం ఆచంట, గోపీ అచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాణం చేపట్టారు.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదుతో పోలీసుల అదుపులోకి నిందితులు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:గణితం కేవలం సూత్రాల జ్ఞాపకం కాదు.
గణితం కేవలం సూత్రాలను గుర్తుంచుకోవడం కంటే ఎక్కువ.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: నాలుగు వారాల్లో కావేరి మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లో కావేరి మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: మీరు ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవచ్చు.
మీరు చేయగలిగేది ఒకే ఒక ఎంపిక.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: మనల్ని మనం బాగా చూసుకోవాలి.
మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు.
నాకంటే పెద్దవాళ్లు చాలా మంది ఉన్నారు
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నా సోదరులందరూ యుద్ధంలో మరణించారు.
నా సోదరులందరూ యుద్ధంలో చనిపోయారు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: నేను మీకు నిజం చెబుతాను.
నేను మీతో నిజాయితీగా ఉంటాను.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మీరు నాకు తెలుసు అని నేను అనుకున్నాను.
నేనెవరో మీకు తెలుసని అనుకున్నాను.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: మీరు ఖచ్చితంగా ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు?
దయచేసి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో స్పష్టం చేయగలరా?
1
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఈ కేటగిరీలలో అసిస్టెంట్ కమిషనర్లు, అదనపు అసిస్టెంట్ కమిషనర్లు/ఐ. పి. ఎస్. అధికారులు, తహసీల్దార్లు/రెవెన్యూ అధికారులు మరియు ఇతర విభాగాలు ఉన్నాయని ఒక ప్రతినిధి తెలిపారు.
ఒక ప్రతినిధి ప్రకారం ఈ వర్గాల్లో లో అసిస్టెంట్ కమిషనర్లు, అదనపు అసిస్టెంట్ కమిషనర్లు/ఐ. పి. ఎస్. అధికారులు, తహసీల్దార్లు/రెవెన్యూ అధికారులు మరియు ఇతర విభాగాలు ఉన్నాయ.
3
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: నేను తరచూ విచారకరమైన పాటలు వింటాను.
నాకు బాధ కలిగించే సంగీతాన్ని నేను తరచుగా వింటాను
1
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
న్యూ ఢిల్లీ | జాగరణ్ బిజినెస్ డెస్క్: ఈరోజు అనగా ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: అటకపై శబ్దం విన్నట్లు నాకు అనిపిస్తోంది.
నేను అటకపై ఏదో విన్నాను అనుకుంటున్నాను.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: కోజికోడ్ః కోజికోడ్ రైల్వే క్వార్టర్స్లో యువకుడిని హత్య చేసిన కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోజికోడ్: కోజికోడ్ రైల్వే క్వార్టర్లలో యువకుడి హత్యకేసులో కీలక నిందితుడి అరెస్ట్ చేసిన పోలీసులు.
5
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మతతత్వ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై మతతత్వ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:గత సంవత్సరం ఆమె ఫలితాలు పేలవమైనవి.
గతేడాది ఆమె ఫలితాలు పేలవంగా ఉన్నాయి
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: మీరు మరెవరికీ చెప్పలేదు కదు?
ఏం జరిగిందో మరెవరికైనా చెప్పారా?
5
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: దేశంలో గత 24 గంటల్లో 44,489 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,489 కొత్త కోవిడ కేసులు నమోదయ్యాయి.
5
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:మీరు ఆపాలని మేము కోరుకుంటున్నాము.
మీరు దీన్ని కొనసాగించాలని మేము కోరుకోవడం లేదు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: మహిళలు లేకుండా ప్రపంచం ఎలా ఉంటుంది?
స్త్రీలు లేకుంటే ప్రపంచం ఎలా ఉండేది?
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించింది.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: దయచేసి మీ సైకిల్‌ను ఇక్కడి నుండి తరలించండి
దయచేసి మీ సైకిల్‌ని వేరే చోటికి తరలించగలరా?
1
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ తీర్పును జయలలిత కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయగా, కోర్టు అన్ని అభియోగాల నుంచి ఆమెను విముక్తురాలిగా ప్రకటించింది.
జయలలిత కర్ణాటక హైకోర్టులో ఈ తీర్పును సవాలు చేయగా ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేలపై రక్తపు మరకలు ఉన్నాయి.
నేలపై రక్తం ఉంది.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉందా?
శీతాకాలంలో నేలపై చాలా మంచు ఉంటుంది
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ మేరకు సదరు గుర్తు తెలియని లారీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని లారీ డ్రైవర్లపై కేసు నమోదయ్యింది.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:యూరి దాడి తరువాత పాకిస్తానీ నటులు హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేయడంపై ఎంఎన్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
యూరీ దాడులు అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలో పాకిస్తానీ నటులు పనిచేయడంపై ఎంఎన్ఎస్ అభ్యంతరం తెలిపింది.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పేరుదులకి ఇది మూడో రోజు.
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసారు ఇక దర్యాప్తు కోనసాగుతోంది.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: విషయాలు చేతిలో నుండి బయటపడుతున్నాయి.
పనులు చేయి దాటిపోతున్నాయి.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) సుప్రీంకోర్టులో సవాలు చేశాయి.
సుప్రీంకోర్టులో కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) ఈ నిర్ణయాన్ని సవాలు చేశాయి.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఎవరు నియంత్రణలో ఉన్నారు?
ఎవరు అదుపులో ఉన్నారు?
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
అయితే పోలీసులు తెలిపినట్లు ఇప్పటివరకు ఈ కేసులో ఎవ్వరూ అరెస్ట్ అవ్వలేదు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను మీతో మరలా మాట్లాడను.
నేను మీతో మళ్లీ మాట్లాడను.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:కమిటీలో జస్టిస్ వి ఆర్ రామన్, జస్టిస్ సిరి జగన్ మరియు డిజిపి హేమచంద్రన్ ఉన్నారు.
డిజిపి హేమచంద్రన్, జస్టిస్ ఎస్. సిరి జగన్ మరియు జస్టిస్ వి. ఆర్. రామన్ తో కూడుకున్న ఈ కమిటీ.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
ఇప్పుడు పరిస్థితులు వేరు
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: అమ్మాయి నాకు ఎరుపు మరియు తెలుపు గులాబీని తెచ్చింది.
ఎరుపు మరియు తెలుపు గులాబీని నాకు అమ్మాయి తెచ్చింది
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది.
నేను స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది
1
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ఎగువ సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది.
ఎగువ సభలో అతిపెద్ద పార్టీ అయినప్పటికీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయిన బీజేపీ.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:మాకు రెండు గంటల కన్నా తక్కువ సమయం ఉంది.
గడువు ముగియడానికి మాకు రెండు గంటల కంటే తక్కువ సమయం ఉంది.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఆయన తండ్రి పేరు అతాహర్ అలీ ఖాన్, తల్లి పేరు అజీజా ఖాతున్.
ఆయన తల్లీతండ్రులు పేర్లు అతహర్ అలీ ఖాన్ మరియు అజీజా ఖాతూన్.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:చీకటి పడ్డాక మనం ఇంటికి చేరుకుంటామని నేను అనుకోను.
చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకుంటామని నేను అనుకోను.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: అనిల్ సుంకర, దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది.
మహేష్ బాబు రష్మిక మందన నటిస్తున్న ఈ చిత్ర నిర్మాత దిల్రాజు మరియు అనిల్ సుంకర .
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ సందర్భంగా ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.
కారు నియంత్త్రణ కోల్పోడంతో డ్రైవర్ రోడ్ పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టాడు.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నిజాయితీగా ఉండటానికి నేను మీపై ఆధారపడుతున్నాను.
నిజాయితీగా ఉండటానికి నేను ఆధారపడే వ్యక్తి మీరు
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలికేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం చెప్పేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: కళలు, సాహిత్యంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం ఆయనకు కలైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది.
కలైమామణి పురస్కారంతో తమిళనాడు ప్రభుత్వం సత్కరించిన ఆయన కళలు, సాహిత్యరంగానికి ఇచ్చిన తోడ్పడ్డారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
దీనిపై ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: జాతీయవాద కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేనలతో కలిసి అధికారంలో ఉంది.
రాష్ట్రంలో శివసేన మరియు కాంగ్రెస్ల తోబాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: మీకు సహాయం చేయడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను.
మీకు సహాయం చేయడానికి నేను నా శక్తి మేరకు ప్రతిదీ చేస్తాను.
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:మాకు కొత్త పొరుగువారు ఉన్నారు.
మేము కొత్త పొరుగువారిని పొందాము.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:తిరువనంతపురం: తిరువనంతపురంలోని విశ్వవిద్యాలయ కళాశాలకి చెందిన ఓ విద్యార్థిని తన మణికట్టు కోసుకుని జీవితాన్ని అంతం చేసుకునేందుకు ప్రయత్నించింది.
తిరువనంతపురంః తిరువనంతపురంలోని విశ్వవిద్యాలయ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలోని విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ దాడిలో జే ఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఐషే ఘోష్ సహా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు.
ఈ దాడిలో జే ఎన్ యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఐషే ఘోష్ తో సహా పలువురు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు గాయపడ్డారు.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఇప్పుడు నన్ను అనుసరించండి.
ఇప్పుడు కలిసి వెళ్దాం
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: సరస్సు ఇక్కడ లోతైనది
ఇక్కడ సరస్సు చాలా లోతుగా ఉంది.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బాలీవుడ్లో నెపోటిజంపై తీవ్ర స్థాయి వాదనలు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం సాగుతున్నాయి.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ నటి తెలుగు సినిమాలే కాక హిందీ, కన్నడ, తమిళ చిత్రలో కనిపించారు.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి మంచి ప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
ఆర్జేడి నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ మంచి ప్రధాని అవ్వడానికి గల అన్నీ లక్షణాలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉన్నాయని అన్నారు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ సమావేశంలో యూనియన్ నాయకులు వెంకటరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బొప్పరాజు వెంకటరాములు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ నాయకులు వెంకటరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బొప్పరాజు వెంకటరాములు, సూర్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:నన్ను మీతో వెళ్ళనివ్వండి.
నేను మీతో వెళ్ళడానికి ఇష్టపడతాను.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఫలితంగా రైతులు వ్యవసాయానికి దూరమై నగరాలకు వలస పోతున్నారు.
పర్యవసానంగా రైతులు వ్యవసాయానికి దూరమై నగరాలకు వలసపోతున్నారు.
1
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:మృతుడి కుటుంబసభ్యులు బాలిక కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
బాలిక కుటుంబంపై మృతుడి కుటుంబీకులు హత్య కేసు పెట్టారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:బీజేడీ తన అభ్యర్థిగా సుబల్ సతీమణి రితా సాహును నిలబెట్టింది, ఆమె బీజేపీ నేత అశోక్ పాణిగ్రాహీని ఓడించింది.
బీజేడీ అభ్యర్థిగా సుబల్ సతీమణి రితా సాహు బీజేపీ నేత అశోక్ పాణిగ్రాహీని ఓడించింది.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎటువంటి చట్ట ఉల్లంఘన పట్ల కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను ఈ వేసవిలో చాలా ఈత కొట్టబోతున్నాను.
నేను ఈ వేసవిలో చాలా ఈత కొడతాను
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటనలో ఒకరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మరొకరు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్గా పీవీ సింధు చరిత్ర సృష్టించింది.
ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్న తొలి భారత మహిళా అథ్లెట్గా చరిత్ర రాసిన పీవీ సింధు.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అనంతరం పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తరువాత పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఏమి జరుగుతుందో మాకు తెలియదు.
ఏం జరుగుతుందో మనం ఊహించలేం.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: భద్రతా దళాలు ఒక నిర్దిష్ట ప్రాంతం వైపు కదులుతుండగా అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు.
దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలు ఒక నిర్దిష్ట ప్రాంతం వైపు వెళుతుండగా, స్వయంచాలికమైన ఆయుధాలతో కాల్పులు జరిపారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: చండీగఢ్: ప్రముఖ పంజాబీ సాహితీవేత్త జస్వంత్ సింగ్ కన్వాల్ శత జయంతి సందర్భంగా పంజాబ్ గౌరవ్ పురస్కారాన్ని పంజాబ్ కళా పరిషత్ ప్రదానం చేయనుంది.
చండీగఢ్: ప్రఖ్యాత పంజాబీ సాహిత్యకారుడు జస్వంత్ సింగ్ కంవల్ శత జయంతిని పురస్కరించుకుని పంజాబ్ కళా పరిషత్ ఆయనకు పంజాబ్ గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఎదురెదురుగా వస్తున్న లారీ, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనం, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఇది ముఖ్యమని నేను అనుకున్నాను.
అది ముఖ్యమని నేను నమ్మాను.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: వన్ప్లస్ 9 ప్రో 8 + 128 జీబీ వేరియంట్ ధర 64,999 రూపాయలు, 12 + 256 జీబీ వేరియంట్ ధర 69,999 రూపాయలు.
వన్ప్లస్ 9 ప్రో 8 + 128 జీబీ వేరియంట్ ధర 64,999 రూపాయలు, 12 + 256 జీబీ వేరియంట్ ధర 69,999 రూపాయలు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అతని పద్ధతులు శాస్త్రీయమైనవి కావు.
అతని పద్ధతులు శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి లేవు
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: బెంగుళూరు అర్బన్లో మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి-బెంగుళూరు దక్షిణ, బెంగుళూరు ఉత్తర, బెంగుళూరు సెంట్రల్.
బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర మరియు బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గాలు బెంగళూరు అర్బన్‌గా ఏర్పడ్డాయి.
1
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ సదస్సుకు ఇతర దేశాల అధినేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇతర సభ్య దేశాల నేతలతో కలిసి సదస్సుకు హాజరుకానున్నారు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ప్రమాదం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం గురించి తెలుసుకున్నస్థానికులు వెంటనే అక్కడికి చేరి సహాయక చేసారు.
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అందం కన్నా సత్యం ముఖ్యం.
అందం నిజం అంత ముఖ్యం కాదు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఓడిపోయి అలసిపోయాను.
ఓడిపోయి విసిగిపోయాను.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:దయచేసి ఆ రహస్యాన్ని ఉంచండి.
దయచేసి దాని గురించి ఎవరికీ చెప్పకండి.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: తిరువనంతపురంః వ్యవసాయ రుణాలపై మారటోరియం ఉత్తర్వులు జారీచేయడంలో జాప్యం పట్ల రాష్ట్ర మంత్రిమండలి అసంతృప్తి వ్యక్తం చేసింది.
తిరువనంతపురం: వ్యవసాయ రుణాలపై మారటోరియం ఉత్తర్వుల జారీలో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రిమండలి.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మంజేశ్వరం, ఎర్నాకులం, కొన్నీ నియోజకవర్గాల్లో యుడిఎఫ్, అరూర్, వట్టియూర్కావు నియోజకవర్గాల్లో ఎల్డిఎఫ్ అభ్యర్థులు విజయం సాధిస్తారు.
అరూర్, వట్టియూర్కావు నియోజకవర్గాల్లో ఎల్డిఎఫ్, మంజేశ్వరం, ఎర్నాకులం, కొన్నీ నియోజకవర్గాల్లో యుడిఎఫ్ అభ్యర్థులు గెలుస్తారు.
4
['tel']