inputs
stringlengths
36
205
targets
stringlengths
7
194
template_id
int64
1
6
template_lang
stringclasses
1 value
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:నాకు ఖచ్చితమైన తేదీ గుర్తులేదు.
నేను తేదీ మర్చిపోయాను
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపిక విధానంః ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: క్రొత్త పదాలు నేర్చుకోవడానికి మీకు మంచి మార్గం తెలుసా?
మీరు కొత్త పదాలను సమర్థవంతంగా నేర్చుకునే మార్గాన్ని సూచించగలరు?
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది.
దీనికి అదనంగా ఈ ఫోన్ కొనుగోలు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చేస్తే 10 శాతం క్యాష్బ్యాక్ ఇస్తారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్ లలో కూడా వారికి అదనపు ఆస్తులు ఉన్నాయి.
వారికి అదనపు ఆస్తులు నోయిడా, భోపాల్, పుణె, అహ్మదాబాద్, గాంధీనగర్ లలో కూడా ఉన్నాయి.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను ఇప్పుడే తిన్నాను.
నేను ఇప్పుడే భోజనం తిన్నాను.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:బస్సు సమయం పది నిమిషాల వెనుక వచ్చింది.
అనుకున్నదానికంటే పది నిమిషాల ఆలస్యంగా బస్సు వచ్చింది.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:పుణె యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (పుజ్) నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పుణె యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (పి యూ డబ్లు ఐ ) ఆధ్వర్యంలో జరిగిన ఒక సంభాషణలో ఆయన మాట్లాడారు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: అనుకుంటున్నాను
భావిస్తున్నాను.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: వర్క్ఫ్రంట్ విషయానికి వస్తే, అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, అలియా భట్ కలసి బ్రహ్మస్త్ర అనే చిత్రంలో కనిపించనున్నారు.
ఆయన పని విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ తో కలసి బ్రహ్మస్త్ర అనే చిత్రంలో నటిస్తున్నారు.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను పొరపాటున మీ గొడుగు తీసుకున్నాను.
పొరపాటున నీ గొడుగు తీసుకున్నాను.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: గురునానక్ దేవ్ 550వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచలోని వివిధ ప్రాంతాలలో గురునానక్ దేవ్ 550 వ జయంతి వేడుకలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నయనతార అనేక తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించిన భారతీయ నటి.
నయనతార తమిళ, తెలుగు, మలయాళ చిత్రసీమకి చెందిన భారతీయ నటి.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:నీలగిరి జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా నీలగిరి జిల్లాలోని కొన్ని భాగాలలో భారీ వర్షాలు పడుతున్నాయ్.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: నటుడు షాహిద్ కపూర్, ఆయన భార్య మీరా రాజ్పుత్ రెండోసారి తల్లిదండ్రులయ్యారు.
నటుడు షాహిద్ కపూర్, భార్య మీరా రాజ్‌పుత్ రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారు.
3
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: మేము మా తల్లుల గురించి మాట్లాడాము.
మా తల్లుల గురించి మేము చర్చించాము.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను వేసవి వరకు వేచి ఉండలేను.
నేను వేసవి కోసం ఎదురు చూస్తున్నాను.
4
['tel']