inputs
stringlengths
36
205
targets
stringlengths
7
194
template_id
int64
1
6
template_lang
stringclasses
1 value
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ముంబయిః బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు.
ముంబాయి: ఎంతో కాలంగా డేటింగ్ లో ఉన్న మలైకా అరోరా, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: కొంచెం ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కలపాలి.
ఒక చిటికెడు ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం మరియు ఒక టీస్పూన్ మిరియాల పొడి జోడించండి.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మీకు చలి అనిపించలేదా?
మీకు చలిగా అనిపిస్తుందా?
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ పోటీలలో అమృత్ కౌర్, సంప్రీత్ కౌర్, అమర్ జిత్ కౌర్ లు మొదటి బహుమతులు గెలుచుకోగా, గురుప్రీత్ కౌర్, నరిందర్ కౌర్, మన్జిందర్ కౌర్ లు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు.
ఈ పోటీలలో అమృత్ కౌర్, సంప్రీత్ కౌర్, అమర్ జిత్ కౌర్ లు మొదటి బహుమతి , గురుప్రీత్ కౌర్, నరిందర్ కౌర్, మన్జిందర్ కౌర్ లు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు.
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటి చిత్రం ‘ధడక్’ .
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ప్రతిపక్ష నేత రమేష్ చెన్నతల ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ప్రతిపక్ష నేత రమేష్ చెన్నతల ఈ నిర్ణయాన్ని విడనాడాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కళలు, సంస్కృతి, వినూత్న ఆవిష్కరణలు, పాండిత్యం, సామాజిక సేవ, క్రీడలు, ధైర్యం వంటి రంగాలలో బాలలు విజేతలుగా నిలిచారు.
బాలలు సంస్కృతి, కళలు, వినూత్న ఆవిష్కరణ, పాండిత్యం సామాజిక సేవ, క్రీడలు, సాహసం వంటి రంగాలలో విజేతలయ్యారు.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ ఘటన తరువాత రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు.
ఈ ఘటన అనంతరం, ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణ విఖే పాటిల్.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: మీరు అలా చేస్తే, నేను కూడా అలానే చేస్తాను.
నువ్వు చేస్తే నేనూ అలాగే చేస్తాను.
5
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపాల్ శెట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా బాలీవుడ్ నటి ఉర్మిలా మటోండ్కర్ను ఎదుర్కొన్నారు.
గోపాల్ శెట్టి ముంబై నార్త్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ మతోంద్కర్‌తో తలపడ్డారు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: అనిల్ కుంబ్లే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రాజీనామా చేశారు.
5
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత్ దేశాలు పాల్గొంటున్నాయి.
భారత్బ్రె, జిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి.
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే కావడం విశేషం.
థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి వ్యక్తి ఉద్ధవ్ థాకరే.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఈ నివేదిక సమర్పించే వరకు మరణానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు.
మరణానికి ఖచ్చితమైన కారణం ఈ నివేదిక నమోదయ్యేంత వరకు వెలువడలేదు.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.
ఆయన కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించారు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.
ఈ ఘటన వీడియో ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసారు.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: కీటకాలు, పీతలు, చిన్న సరీసృపాలు, ఎలుకలు, పురుగులు మరియు పక్షులను నెమలి తింటుంది.
కీటకాలు, పీటలు, ఎలుకలు, చిన్న సరీసృపాలు, ఎర్రలు మరియు పక్షులు ముంగీసలకు ఆహారం.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కాళేవాడి పోలీస్ ఔట్ పోస్టుకు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎపిఐ) అభిజీత్ జాధవ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాలేవాడి పోలీస్ అవుట్ పోస్టు నుండి అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎపిఐ) అభిజీత్ జాధవ్ ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నారు.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నేటి కాలంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి ఒక ముఖ్యమైన పత్రంగా మారింది.
నేటి కాలంలో ఆధార్ కార్డు భారతీయులందరికి ఒక ముఖ్యమైన పత్రం.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
5
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: నేను ఉద్దేశపూర్వకంగా చేశానని టామ్ ఎప్పటికీ నమ్మడు.
నేను ఉద్దేశపూర్వకంగా చేశానని ఎప్పుడూ అనుకోను.
3
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: అప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి.
అప్పటి నుండి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
5
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటించారు.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవి పొందాక విదేశీ పర్యటనలో తొలిగా దుబాయి చేరుకున్నారు.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్యప్రదేశ్ మిజోరాం రాష్ట్రాలతో పాటే రాజస్థాన్ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి.
రాజస్థాన్ శాసనసభకు కూడా ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరిగాయి.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: సుబీర్, భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని డాంగ్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం.
సుబీర్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని డాంగ్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం.
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్ ప్రధాన పాత్రలు పోషించారు.
శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్ మరియు అక్షర హాసన్ నటించారు.
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే శీఘ్రంగా ఘటనాస్థలం చేరి గాయపడినవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ విషయాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత మీపై ఉంది.
దీన్ని నిర్ణయించుకోవడం మీ ఇష్టం
6
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.
జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసింది.
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పనాజీః అమ్మాయిలు మద్యం సేవించడం ప్రారంభించడంతో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ రోజుల్లో ఆందోళన చెందుతున్నారు.
పనాజీఃఈ రోజుల్లో అమ్మాయల మద్యపాన సేవన చూసి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆందోళన చెందుతున్నారు.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: మీ అబ్బాయి ఎక్కడ వున్నాడు ?
మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు?
3
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ప్రియాంక గాంధీ ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
3
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: మీరు అలా చేయాలనుకుంటున్నాను.
అవును, నేను అలా చేయాలనుకుంటున్నాను.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు శవపరీక్షచేసిన మృతదేహాన్నీ అప్పగించారు.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబితే, ఆమెను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఆమెది హత్య అని ఆమె తలిదండ్రులు ఆరోపించగా, అది ఆత్మహత్య అని ఆమె అత్తింటివారు అంటున్నారు.
5
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: దీంతో ఢిల్లీ, ముంబైలలో పెట్రోల్ ధర ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.
దీంతో ఢిల్లీ, ముంబైలలో అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్న పెట్రోల్ ధరలు.
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండండి.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అక్షయ్కుమార్తో పాటు వాణి కపూర్, లారా దత్తా, హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కాక నటించే తడితరులలో వాణీ కపూర్, హుమా ఖురేషీ, లారా దత్తా ఉన్నారు.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:విద్యార్థులకు వివిధ రకాల ఆటలు ఆడి విజేతలకు బహుమతులు అందజేశారు.
విద్యార్థులు అధ్యపకులకు వివిధ ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ నిస్సందేహంగా స్పోర్టివ్ స్కూటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు
క్రింది చిత్రాలను బట్టి అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ నిస్సందేహంగా ఒక ధృడమైన స్కూటర్ అని రుజువవుతోంది.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:తరువాత ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో రాష్ట్రంలో శివసేన ప్రభుత్వం ఏర్పడింది.
తరువాత రాష్ట్రంలో శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో ప్రభుత్వం స్థాపించింది.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు చేసారు.
1
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ రైళ్లు ములుండ్, భాండ్ అప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సియాన్ స్టేషన్లలో ఆగుతాయి.
ములుండ్, భాండ్అప్, విక్రోలి, ఘట్కోపర్, కుర్లా, సియాన్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో ఫోటో వైరల్గా మారింది, అభిమానులు దాన్ని ఎంతో ఇష్టాన్ని వ్యక్త పరుస్తున్నారు. .
5
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: దీనికి కొంత సమయం పడుతుంది.
దీనికి కొంత సమయం పట్టవచ్చు.
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: మీరు రేపు సమావేశానికి రాగలరా?
రేపు సమావేశానికి వస్తున్నారా?
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:మీరు నాకు ఎందుకు సహాయం చేసారు?
మీరు నాకు సహాయం చేయడానికి కారణం ఏమిటి?
6
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను చిన్నప్పటి నుండి ఇక్కడ నివసించాను.
నేను చాలా కాలంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:జై కుమార్, అనిల్ కుమార్, ధాని రామ్, సురీందర్ శర్మ, ఇష్టాక్ కాజీ, విజయ్ కుమార్, జోగిందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్నవారిలో జై కుమార్, అనిల్ కుమార్, ధని రామ్, సురిందర్ శర్మ, ఇష్తాక్ కాజీ, విజయ్ కుమార్, జోగిందర్ తదితరులు కూడా ఉన్నారు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: ముసలివాడు నాకు ఉపయోగకరమైన సలహా ఇచ్చాడు.
పెద్దాయన నాకు మంచి సలహా ఇచ్చాడు
5
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఒకవేళ రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్గా రికార్డులకెక్కనున్నాడు.
రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్గా రికార్డులకెక్కుతాడు.
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ సహా ఎందరో ప్రముఖులు సునందా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని అనుకోవడం లేదు.
నేను నిన్ను వివాహం చేసుకోలేదని అనుకుంటున్నాను.
5
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్ పతక క్రీడగా చేర్చడం ఇదే మొదటిసారి.
మొదటిసారి ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్ పతక క్రీడగా చేర్చారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ఆ ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
1
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
శవపరీక్ష నివేదిక వచ్చిన తరువాతనే మ్రితికి కారణం తెలుస్తుంది అని పోలీసులు చెప్పారు.
1
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ రోజు కంటే నిన్న చల్లగా ఉంది.
ఈరోజు కంటే నిన్న చలి ఎక్కువ.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు నిందితుపై పోలీసులు కేసు వేసి అరెస్ట్ చేసారు.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: వాషింగ్టన్ః అమెరికాలోని భారత రాయబారిగా తరణ్జిత్ సింగ్ సంధు నియమితులయ్యారు.
వాషింగ్టన్ డీసీ: ఏఎన్ఐకి భారత సీనియర్ అధికారి తెలిపినట్లు, తరంజీత్ సింగ్ సంధు సంయుక్త రాష్ట్రాలకు నూతన భారత రాయబారిగా నియమితులయ్యారు.
4
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి నించి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
3
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నిన్న మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా?
మీరిద్దరూ నిన్న ఇక్కడ ఉన్నారా?
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అతను కష్టమైన సమస్యను పరిష్కరించాడు.
కష్టమైన పనిని పూర్తి చేశాడు.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని కేపీజేపీ భావిస్తోంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 నియోజకవర్గాలలో తమ అభ్యర్ధులను బరిలోకి దించాలని ఉపేంద్ర యొక్క కేపీజేపీ యోచిస్తుంది.
5
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
మూకుడులోకి ఇంగువ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేడి చేసిన నూనెలో వేయించాలి.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: చివరకు ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది.
నేను ఇంటికి తిరిగి వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాను.
1
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఎక్కువ మంది వివాహిత జంటలు ఇంటి పనులను పంచుకుంటారు.
చాలా మంది జంటలు ఇంటిని నడిపించే బాధ్యతలను పంచుకుంటారు
3
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఎవరైనా నాకు సహాయం చేయగలరా?
నాకు ఎవరు సహాయం చేయగలరు?
1
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ప్రముఖ నిర్మాత కె. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు ప్రముఖ నిర్మాత కె. రామారావు సమర్పిస్తున్నారు.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఇలాంటివి ఉన్నాయని నేను నమ్మను.
అలాంటివి ఉన్నాయని నేను అనుకోను.
4
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
ఈ సమావేశానికి మంత్రులుని , జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆహ్వానించారు.
5
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: ఈ సమావేశంలో పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
1
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: 20 ఎంఎల్ఏ లను పార్టీ సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిఫారసు చేసింది.
ఎన్నికల సంఘం 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి సిఫారసు చేసింది.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు?
మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు?
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ఈ చిత్రంలో ముంబై పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీరాయ్ పాత్రను రాణి ముఖర్జీ పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో రాణి ముఖర్జీ ముంబై పోలీస్ కాప్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో తిరిగి నటిస్తారు.
2
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్షా, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ నిర్ణయం తీసుకుంటారు.
6
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఈ సందర్భంగా తీసిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో నటి ఫోటోలు వీడియోలు ఎన్నో వైరల్ అవుతున్నాయి.
3
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ సమయాల్లో సజీవంగా ఉండటం చాలా కష్టం.
ఈ కష్ట సమయాల్లో జీవించడం కష్టం
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అతను విజయం కోసం ఆసక్తిగా ఉన్నాడు.
విజయం కోసం చాలా తహతహలాడాడు.
2
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కేపీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
హైకమాండ్ కేపీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ కుటుంబ చిత్రంలో భార్య కావ్య మాధవన్, తల్లి, మొదటి కుమార్తె మీనాక్షి, మహాలక్ష్మి ఉన్నారు.
ఈ కుటుంబ చిత్రంలోదిలీప్ తో పాటు , భార్య కావ్య మాధవన్, తల్లి, మొదటి కుమార్తె మీనాక్షి మరియు మహాలక్ష్మి ఉన్నారు.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: అయితే ఈ విషయమై జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.
ఈ విషయమై జిల్లా అధికార యంత్రాంగం ఇంకా స్పందించలేదు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:నేను కొన్ని రోజులు పట్టణం వదిలి వెళ్తున్నాను.
నేను కొన్ని రోజులకు ఊరు విడిచి వెళ్తున్నాను
6
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: మేము వర్షంలో ఇంటికి నడవవలసి వచ్చింది.
వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది
2
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: పాత కోట విచారకరమైన స్థితిలో ఉంది.
కోట అధ్వాన్నంగా ఉంది
3
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
5
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
4
['tel']
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు 25 లక్షల రూపాయల ఉచిత బీమా లభిస్తుంది.
25 లక్షల రూపాయల ఉచిత బీమా ఈ రైలులో ప్రయాణించేవారికి కల్పించబడుతుంది.
6
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: నేను నిర్లక్ష్యంగా ఉన్నానని అంగీకరించాను.
నేను అజాగ్రత్తగా ఉన్నానని అంగీకరిస్తున్నాను
1
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, ధాన్యాలు మరియు గింజలలో ప్రోటీన్లు లభిస్తాయి.
ప్రోటీన్లు లభించే ఆహార పదార్థములు మాంసం, చేపలు, పౌల్ట్రీ, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, ధాన్యాలు మరియు గింజలు.
3
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పక్కింటి నివసించే అమ్మాయి చాలా అందంగా ఉంది.
పక్కింటి అమ్మాయి చాలా అందంగా ఉంటుంది.
4
['tel']
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సైరా’.
సైరా' చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నది.
4
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:అయితే, ఇది రాహుల్గాంధీని మోడీ మీద తీవ్రమైన దాడిని ప్రారంభించకుండా ఆపలేదు.
అయితే, మోడీ మీద తీవ్రమైన దాడి ప్రారంభించకుండా రాహుల్గాంధీని ఇది ఆపలేదు.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: జూనియర్ ఇంజనీర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ ఇంజనీర్: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు.
2
['tel']
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి: దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దానివల్ల ఆ మార్గంగుండా స్థంబించిన వాహనాల రాకపోకలు.
5
['tel']
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి: ఆమె పూలతో నిండిన బుట్టను మోసుకుంది
ఆమెకు ఒక బుట్ట నిండా పువ్వులు ఉన్నాయి
3
['tel']
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
1
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి:పక్షులు కిలకిలలాడుతున్నట్లు మీరు విన్నారా?
మీరు పక్షులు పాడటం వింటున్నారా?
2
['tel']
ఈ వాక్యం మరోరీతిలో రాయి: గురు నానక్ దేవ్ జీ 550వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సిఖ్ యాత్రికులు పంజాబ్ లోని అట్టారి నుంచి పాకిస్తాన్లోని నానకానా సాహిబ్ కు బయలుదేరారు.
సిఖ్ యాత్రికులు గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ జయంతి ఉత్సవాలకు పంజాబ్ లోని అట్టారి నుంచి పాకిస్తాన్లోని నానకానా సాహిబ్ కు బయలుదేరారు.
2
['tel']