text
stringlengths
5
680
label
int64
0
2
హ్యాపీ డేస్‌ – లీడర్‌ – ఫిదా లాంటి మంచి సినిమాలను మన ముందుకు తెచ్చిన శేఖర్‌ కమ్ముల ఇప్పుడు ఎలాంటి కథతో ప్రేక్షకులకు మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.
0
నేరేడుచర్ల మండలంలో పలు రహదారుల దుస్థితిపై విలేఖరులు ఆయన దృష్టికితేగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లనే పనులు జరగలేదని, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన దేవరకొండ, తుంగతుర్తి నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయన్నారు
1
దాంతో గత వైడ్ల రికార్డు సమమైంది.
0
బుధవారం ఈ విషయం గుర్తించిన వెంకటయ్య ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు
0
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది
0
ముఖ్యంగా వరుణ్ ఆత్మ తనలోకి వచ్చిన తరువాత వచ్చే సీన్స్‌ లో చాలా ఈజ్‌తో నటించి ఆకట్టుకున్నారు.
1
కవచం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.
0
సక్సేనాయే ఈ తతంగాన్నంతా నడిపినట్లు ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేశాయి
2
గోపీసుందర్‌గారి సంగీతం, సాహిసురేశ్‌ ఆర్ట్‌డైరెక్షన్‌, అండ్రూ కెమెరావర్క్‌, డార్లింగ్‌ స్వామి మాటలు సినిమాకు పెద్ద ఎసెట్‌ అవుతాయి.
1
వీరిద్దరూ కలిసి అడపాదడపా ఫోర్లు కొడుతూ పరుగులు రాబట్టారు.
1
మ‌రి పూరి ఏం చేస్తాడో చూడాలి
0
అర్ధ శతకం పూర్తిచేసుకో గానే హెట్మయర్‌ ఔటయ్యాడు.
2
ఇప్పటికే ఏడుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చి, రెండుసార్లు గర్భవిచ్ఛితి కూడా జరిగిన ఆమెకు మరోసారి కాన్పు సమయంలో అధిక రక్తస్రావం అయింది
2
దీంతో కోర్టు అడ్వొకేట్ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు
0
పౌరసరఫరాల భవన్‌లో కమిషనర్ అకున్‌సబర్వాల్‌తో సంగనీరా గురువారం సమావేశమయ్యారు
0
బీజేపీలో రీల్‌ సావిత్రి చేరటంపై ఆమె రియాక్ట్‌ కాకున్నా.
0
కాకపోతే ఎంత బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా ఇక్కడ భవిష్యత్తుని నిర్దేశించేది టాలెంట్‌ ప్లస్‌ సక్సెస్‌ కాబట్టి అవి ఉన్న వాళ్ళు దూసుకుపోతూనే ఉన్నారు.
0
వారెవరో ఓ లుక్కేద్దాం, పోస్టర్‌ బారు అదుర్స్.
0
ప్రస్తుతం విజయశాంతి 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది
1
మహేష్ మొగుళ్లూరి నిర్మాత
0
సినిమాను చూశాను విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయి.
1
తీర్పు వెలువరించిన సంగారెడ్డిజిల్లా న్యాయస్థానం
0
మిగిలిన ప్రచారం మొత్తం కేవలం వదంతులు మాత్రమే.
0
నువ్వు స్టార్‌ అవుతారు” ఇవీ దేవదాస్‌లో ఇద్దరు హీరోయిన్ల గురించి నాగ్‌ మాటలు.
1
చివరి రెండు వన్డేల నుంచి ధోనీకి విశ్రాంతినిచ్చినట్లు టీమిండియా సహాయక కోచ్‌ సంజరు బంగర్‌ దృవీకరించారు.
0
టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షక ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌లే ఇందుకు తగిన సమాధానమని భారత మాజీ క్రికెటర్‌ సంజరు మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు.
0
బాలీవుడ్‌లో ‘లస్ట్‌ స్టోరీస్‌’లోని పాత్ర వల్ల నాకు బాగా నటించే అవకాశం దక్కింది’ అని అన్నారు.
1
దీంతో శ్రీకాంత్‌ సవతి తల్లి సుకన్య ఆస్తిని తనకు ఇవ్వాలని కొన్నాళ్లుగా గొడవపడుతున్నాడు
2
ఈ ఐటమ్‌సాంగ్‌ను వద్దనడంతో ఈ పాటకు ఓ బాలీవుడ్‌ భామను తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
0
ఈ కన్‌ఫ్యూజన్‌తో బాక్సాఫీస్‌ని గెలవడం అంత తేలిక ఏమీ కాదు మరి
0
సెల్‌ఫోన్లకు మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అన్న అంశాలను భారీగా తెరకెక్కించారు.
0
జోరుగా ‘చిత్రలహరి’ షూటింగ్‌.
0
వీర భోగ వసంత రాయులు అంటూ ఏదో వెరైటీ పబ్లిసిటీ చేస్తున్నారు కానీ జనానికి కనెక్ట్‌ కావడంలో ఫెయిల్‌ అవుతోంది.
2
మంత్రివర్గంలో నేరస్థులను చేర్చుకోవడం వల్ల వారిపై విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందనే నమ్మకం లేదని అన్నారు
2
ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్‌ జగన్‌ తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు
0
మరో వైపు ఫకర్‌ జమాన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
0
అలాగే టీఎస్-ఐపాస్ ద్వారా అన్ని సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు
0
ఇప్పుడు ఆ మాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.
0
చికిత్స ఫలించక ఆయన కూడా మృతి చెందారు
2
టీజర్ లో యాక్షన్ షాట్ ప్లస్ లిప్ లాక్ కిస్ సీన్ తో హైప్ ని అమాంతం పెంచేసుకున్న డియర్ కామ్రేడ్ ఆడియో సింగల్ నిన్న రిలీజై మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ అనే ఫీడ్ బ్యాక్ అందుకుంది.
0
2003లో గంగూలీ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరినా తృటిలో ప్రపంచకప్‌ను చేజార్చుకుంది.
0
భారత బౌలర్లు రాణించడంతో లంక 35:1 ఓవర్లకే కుప్పకూలి కేవలం 98 పరుగులు మాత్రమే చేసింది.
2
దీంతో కొద్ది సేపు అసెంబ్లీలో దుమారం రేగింది
0
అంతేకాదు తొలి నుంచి ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచు కుంటూ కొత్తదనం అనే ఒరవడితో ముందుకు సాగుతున్నాడు.
1
ఆపై మోర్గాన్‌-జోరూట్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
1
ఇంతే దూకుడు అప్పుడూ కొనసాగితే మంచిదే.
0
ఇంతకీ అసిస్టెంట్‌గా ఏ సినిమాకి పని చేస్తోంది? అంటే.
0
మరి ఈ సారి ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ కథతో వస్తే అందులోనూ రవి తేజ లాంటి మాస్‌ హీరో ఉంటే.
0
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తందాల వరదలో అమీషాకు అసలు చాన్స్‌లు లేకుండాపోయాయి
2
రజనీ మార్కు మేనరిజమ్స్‌, స్టైల్స్‌తో కూడిన సినిమా చూడాలని చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
0
దినేష్‌ కార్తిక్‌ కూడా మంచి ఆటగాడు.
1
కవ్వింపు చర్యలకు పాల్పుడుతూ వచ్చిన ఆటగాళ్లు.
2
సినిమాలో బూతు డైలాగులు ఎక్కువ అయ్యాయని, ఈ సినిమా చిన్నపిల్లలను చెడగొట్టేలాగా ఉందని, చిన్నప్పటి నుండే గ్యాంగులు మెయింటెన్ చేయమని చిన్న పిల్లలకు ప్రబోధించే లాగా ఉందని, అలాగే 30 రూపాయల బోటీ కోసం గొడవ జరిగినట్లు గా చూపించే కొన్ని సీన్లు మరీ సిల్లీగా ఉన్నాయని వస్తున్న విమర్శల పైన కూడా స్పందించాడు
0
ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఆమె జీవితంకి సంబంధించిన చిత్రాన్ని మేఘనా గుల్జార్‌ తెరకెక్కించనున్నాట.
0
అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు 300 మందికి పైగా అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం.
0
ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీప తన కుమారుడిని గొంతు నులిమి చంపిందని స్థానికులు తెలిపారు
2
పైగా దర్శకుడు వస్తవ్ కొత్త అయినప్పటికీ ఎక్కడా గ్రిప్పింగ్ మిస్ అవ్వకుండా అద్భుతంగా తెరకెక్కించాడు
1
మరి కథ ఓకే అయ్యాక చెబుతాడా లేకా విక్రమ్‌ కన్నా మంచి కథతో వేరే దర్శకుడు వస్తాడని బన్నీ వెయిట్‌ చేస్తున్నాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.
0
అందంపరంగానే కాదు, కథాపరంగానూ మంచి పాత్ర దొరికిందన్న సంతోషంతో ఉంది కాజల్
1
‘రెమో’ లాంటి హిట్‌ మూవీలో నటించింది కీర్తి.
1
ఊహించినట్టే కళ్యాణ్‌రామ్ తారువాతి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించేశారు
1
వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 80 పరుగుల తేడాతో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది.
2
ఇక కేసులో టీడీపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినా సర్కార్ మారడంతో ఇప్పుడు సిట్‌ను కూడా మార్చేశారు
0
ఇది కాకుండా దానయ్యకు చరణ్‌ తో మరో కమిట్మెంట్‌ ఉంది.
0
ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శరీర రంగును బట్టి మనిషి గుణగణాలను అంచనా వేయద్దంటున్నారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌.
0
అన్ని అడ్డంకులను అధిగమించి వాగ్గెలిస్‌ 2015లో ఏథెన్స్‌లో తన మొదటి బాక్సింగ్‌ మ్యాచ్‌ను ఆడాడు.
0
అదే జరిగితే రాహుల్‌ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది.
0
వెల్లింగ్టన్‌లో శనివారం నానే ఓల్డ్‌ బార్సు జట్టుకు ఆడిన తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించారు.
0
ఈ మ్యాచ్‌ కూడా మూడు సెట్లకు దాది తీసింది.
0
మంగళవారం తరగతులు జరుగుతున్న సమయంలో పిస్టల్‌తో వచ్చిన ట్రైస్టన్‌ ఆండ్రూ టెర్రెల్‌ అనే దుండగుడు 22 ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు
2
రెండో షెడ్యూల్‌ చెన్నైలో జరగనుందని చెప్పుకొచ్చారు.
0
ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా చేశారు.
1
ఇటీవల వైకాపా చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్థానికులకు దుస్తులు, క్రికెట్‌ కిట్లు, గడియారాలను పంచిపెట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు
0
2004 సంవత్సరానికి గానూ ద్రవిడ్‌ ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు అందుకున్నాడు.
0
ఇటు ఆరాటం.. అటు పోరాటం...
0
‘టైగర్‌’లో రేణూదేశారు ?!.
0
ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజరు దేవరకొండ సరసన రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
0
13:4 ఓవర్లో జడేజా వేసిన బంతిని షైహోప్‌(28, 42 బంతుల్లో 4×4) రహానేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.
2
ట్విటర్ ద్వారా స్పందించి రూమర్లకు చెక్ పెట్టారు సుష్మా
0
దీనిపై అప్పుడే బోలెడు సెటైర్లు వినబడుతున్నాయి
0
దీంతో డక్త్‌ వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 30 బంతుల్లో 136 పరుగులు చేయాల్సి ఉంది.
0
అక్కడ్నుంచి వివిధ వ్యక్తులు, రౌడీ మూకలు ఆ పంది పిల్ల కోసం వేట మొదలు పెడతారు
0
ఫలానా మనిషి పొడవుగా ఉన్నాడు.
0
ఎంసీజీ ప్రేక్షకులకు సీఏ హెచ్చరిక.
2
ఈ కోర్సుల్లో చేరే వారికి స్కాల‌ర్‌షిప్‌, బ్యాంకు రుణం, ర‌వాణా స‌దుపాయం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు
0
డిగ్రీ 60 శాతం మార్కులతో పాసైన వారు, లబ్దిదారులు కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలకు మించకూడదన్నారు
0
కమల్‌ హాసన్‌ – శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘భారతీయుడు 2’.
1
ధనుష్‌ డైరెక్షన్‌లో నాగ్‌.
0
జియో యూజర్లందరికీ హాట్‌స్టార్‌ యాక్సెస్‌ ఉచితంగా లభిస్తుంది
1
విజయ్ ఆంటోనీ, అర్జున్‌తో కలిసి నటించడం మర్చిపోలేనిది అన్నారు
1
రోహిత్‌(7) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.
2
విషయం తెలుసుకున్న సిద్దిపేట ఆర్డీవో గ్రామానికి చేరుకొని సర్వేకు సహకరించాలని కోరారు
0
ముంబై : ఒక్క మ్యాచ్‌తో రాత్రి రాత్రే స్టార్లు అయిన క్రికెటర్లను చూసుంటారు.
0
ఐతే స్పీకర్ పదవి వద్దన్న ఆమెకు సామాజిక సమీకరణాల రీత్యా మంత్రి పదవి ఇవ్వలేకపోయారే తప్ప సీఎం జగన్ ఆమెను పక్కన పెట్టలేదని జగన్ సన్నిహితులు చెపుతున్నారు
1
ఇంగ్లండ్‌ పిచ్‌లు కలిసొచ్చాయ.
0
ఇద్దరు కలిసి చెట్టాపట్టాలంటూ హంగామా చేశారు
0
రెండు ఫేస్‌బుక్‌ ఖాతాల్లో సీఎం కేసీఆర్‌, కవితలను ఉద్దేశించి అసభ్య వాఖ్యలున్నాయని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు
0
రాజస్థాన్‌ బౌలింగ్‌లో ఆర్చర్‌కు 2, కులకర్ణి, బెన్‌స్టోక్స్‌, ఉనాద్కట్‌లకు చెరో వికెట్‌ దక్కింది.
0
మ్యాచ్‌ ఉత్కంఠ రేపుతూ చివరి ఓవర్‌కు చేరగా ఆరు బంతులో 13 పరుగులు చేయాల్సిరాగా టీమిండియా 8 పరుగులే చేసి 2 వికెట్లు చేజార్చుకుంది.
2
దీంతో ప్రపంచకప్‌లో భారత్‌ ఆడనున్న మూడు మ్యాచ్‌లకు అతను దూరంగా ఉండనున్నాడు
2