text
stringlengths
5
680
label
int64
0
2
దర్శకులు మారడంతో అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేశానని వెల్లడించారు.
0
1970లో బ్యాంకాక్‌లో నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని అందుకున్న ఘనత పీసీ పొన్నప్పకు ఉంది.
1
ఇందులో సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.
0
బహుశా ఆ పాత్ర అక్కడితో చాలనుకున్నారేమో.
0
105 కోట్లకు పైగా వసూళ్లను సాధించగలిగింది.
1
క్రికెట్‌ చరిత్రలో దిగ్గజ క్రికెటర్లు సాధించిన అరుదైన రికార్డులను కోహ్లి తిరగరాసి తన ఖాతాలో వేసుకున్నాడు.
0
ఇక ఆడియో విడుదలైన సంగతి ఇక్కడి వీరాభిమానులు కూడా గట్టిగా బయటికి చెప్పుకోలేని పరిస్థితి.
2
బంగ్లాదేశ్‌కు ఇంకా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, భారత్‌, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి
0
ఎప్పుడూ బలంగా ఉండే పేస్‌ ఈ సీజన్‌లో తేలిపోతోంది.
0
వన్డేల్లో మరోసారి డబుల్‌ సెంచరీ, టీ20లో టీమిండియా తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించింది కెప్టెన్‌గా ఉన్నప్పుడే.
1
కొంపముంచిన టీమిండియా ఫీల్డింగ్‌.
2
దీంతో శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 102 కు చేరింది
1
అతడే మాజీ మంత్రి నారాయణ
0
మిల్కీ బ్యూటీ తమన్నా అలనాటి తార జయప్రద పాత్రలో నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.
0
ఈ మేరకు ఏఎస్‌ఎఫ్‌ ఛార్జీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది
0
విభజన జరిగిన తరువాత ఇక్కడ అరాచక మైన అభివృద్ధి జరుగుతుంది అని తలచి ఇక్కడ INFRA పీకుదామని మొత్తం 12 కోట్లకు టెండర్లు వెయ్యడం జరిగింది
0
ఎప్పుడు అధికారులను సంప్రదించినా వారం రోజులు గడువు ఇస్తున్నారు తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న రైతుబంధు పథకం, బ్యాంకు క్రాప్ లోన్, ప్రభుత్వ పథకాలు ఏవీ వర్తించడం లేదని, పండించిన పంట కొనుగోలు చేయాలంటే పట్టాపాస్ బుక్ ఉండాల్సిందేనని అధికారులు ఆదేశాలు ఇచ్చినా తమకు పట్టాపాస్ బుక్‌లు లేకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని వారు తెలిపారు
2
రామ్‌ చరణ్‌ – ఎన్టీఆర్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే చిత్రం కోసం ఇరువురి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
1
మీకు జరిగిన అన్యాయం ఫై పిర్యాదు చెయ్యండి
0
ఏది డివియేట్ చెయ్యలేము అని అన్నా వినలేదు
2
వారిలో రోషన్‌ అలియాస్‌ తాలూకా రోషన్‌ శ్రీలంక బాంబుపేలుళ్ల సూత్రధారి జక్రమ్‌ హసీమ్‌కు సన్నిహితుడని, ఏడాది కిందటే చెన్నై వచ్చాడని తెలిసింది
0
వ్యక్తిగా నటుడిగా నాకు సందీప్‌ కిషన్‌ అంటే చాలా ఇష్టం.
1
బాక్సాఫీసుని షేక్ చేసే సినిమాలు చాలా వ‌చ్చాయి
0
వైసీపీపై దూకుడుగా వెళ్లాలని రాహుల్ ఆదేశించడానికి కారణం కిరణ్ సూచనలేనంటున్నారు
2
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ వర్షం కురిసే అవకాశముందన్నది వాతావరణ శాఖ ప్రకటించింది
0
బిగ్‌ బాష్‌ టి20 లీగ్‌తో క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టనున్నాడు.
0
తిరుమల అదనపు ఎస్పీ కె ఎస్‌ మహేశ్వర్‌ రాజు, సీఐ రామకృష్ణ నాందేడ్‌ వెళ్లి చిన్నారిని గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
0
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండోసారి తలపడ్డ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
0
రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 245 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.
2
హీరో చేతన్ మాట్లాడుతూ ప్రతి ఒక్క లైఫ్‌లో ఒక ఫస్ట్‌ర్యాంకర్ ఉంటాడు
1
సైనాతో పోటీ గురించి మాట్లాడుతూ… ‘సైనాకు నాకూ మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉంది.
0
అయితే ఇది గతేడాది కంటే తక్కువని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతేడాది వచ్చినంత వస్తుందన్న భరోసా లేదని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు
2
అప్పటి నుంచి కత్రీనా సింగిల్‌గానే ఉంటోంది.
0
మీ అందరి కంటే ఎక్కువ అనుభవం ఉంది
0
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో, జూన్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది
1
ఈ సమావేశాల్లో త్రిపుల్‌ తలాక్‌ బిల్లుని ఆమోదించనున్నారు
0
అది నిర్ధారణగా ఎవరూ చెప్పలేదు కానీ కాస్త బలంగా ఈ న్యూస్‌లో ఫిలిం నగర్‌ ప్రచారంలో నలిగింది.
0
ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ కి గట్టి బుద్ది చెప్పబోతున్నారని ఆయన అన్నారు
0
అయితే ఈసారి ఎలాగైనా భారత్‌ను దెబ్బతీయాలని ఆసిస్‌ బౌన్సీ పిచ్‌ను తయారు చేసే పనిలో పడింది.
2
రానున్న మూడేళ్లలో భారత ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు 7:5శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది
0
ఆ సమీక్షలో బంతి పిచింగ్‌ ఔట్‌ సైడ్‌లో పడటంతో పాటు లెగ్‌ వికెట్‌ను కొంచెం తాకుతూ వెళ్లినట్లు కనిపించింది.
0
లండన్‌: స్కాట్లాండ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కాన్‌ డీ లాంగ్‌ మృతి చెందారు.
2
ఈ సినిమాకు ఎత్తరి గురవయ్య నిర్మాత.
0
ఈ సంస్థ హర్యానాలోని మనేసర్‌లో ఏటా 1:2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది
0
మొత్తంగా 28 బంతులు ఆడిన రస్సెల్‌ 4×4, 6×6 సిక్సర్లతో విధ్వంసమే సృష్టించాడు.
0
ఈ స్కీంకు గత ఏడాది బడ్జెట్‌లో రూ 1682:53 కోట్లను ఖర్చుపెట్టారు
0
కానీ ప్రపంచ మేటి క్రీడాకారులతో పోటీ పడి పెద్ద పెద్ద టోర్నీల్లో పతకాలు సాధిస్తుంటే కొత్త రికార్డులు నెలకొల్పుతుంటే వీడెవడండీ బాబూ అని ఆశ్చర్యపోయి చూడటం మొదలుపెట్టాం
1
మూడు జిల్లాల్లో చైర్మన్ పదవుల సాధనలో అవసరమైన మెజార్టీ జడ్పీటీసీ సభ్యుల బలం టీఆర్‌ఎస్‌కు ఉండటంతో శనివారం నిర్వహించిన జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియలో టీఆర్‌ఎస్ చైర్మన్‌ల ఎన్నిక లాంఛనప్రాయంగా సాగింది
1
జట్టు స్కోరు 36 వద్ద శామ్యూల్స్‌ను జడేజా, మరి కాసేపటికే రోమన్‌ను ఖలీల్‌ ఔట్‌ చేశారు.
0
అదేవిధంగా ఆలయాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వసతి గృహాల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు
1
కేవలం రెండు గంటల్లో 10 లక్షల వ్యూస్‌, 10వేల లైక్‌లు పొందిన తొలి వీడియో పాట ఇదని చెబుతున్నారు.
1
కానీ, కథలో ప్రభావవంతంగా వాడుకున్నారు.
0
చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం హువావేపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే
0
అనిల్ రావిపూడి చేతులమీదుగా నా సినిమా ఫస్ట్‌లుక్ లాంఛ్ చేసుకోవడం ఆనందంగా ఉంది
1
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో పుట్టా సుధాకర్ యాదవ్ అవినీతికి పాల్పడ్డారంటూ స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఫిర్యాదు చేశారు
2
ఐపీఎల్‌లో రాణిస్తే వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో చోటు కచ్చితంగా దక్కుతుంది.
0
పంత్‌ ‘పంచ్‌’.
0
తదుపరి చిత్రాలు ఇంకా ఏమీ అనుకోలేదు.
0
భారత్‌ తమ జెర్సీలను ఇప్పటికే ప్రకటించింది.
0
శాసనసభ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు
0
తొలి వన్డేను టీమిండియా గెలుచుకోగా విశాఖ వన్డేను టై చేసుకుని 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
1
ఆసియా దేశాల్లోనే అతిపెద్ద ఉల్లి హోల్‌సేల్‌ మార్కెటైన మహారాష్ట్ర లోని లాసల్గావ్‌లో మంగళవారం కిలో ఉల్లిగడ్డ ధర 29 శాతానికిపైగా ఎగిసి రూ 11 పలికింది
2
ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వ‌స్తున్నాయి
1
అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (8) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.
2
ఆమెకు ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది
1
మరి కోచ్‌గా విజయ్ తన అభిమానులని ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి మరి.
0
సెంటిమెంట్లు ఎమోషన్స్‌ తనకు లేవని వర్మ చెబుతుంటాడన్నారు.
2
హరిక _x005F_x007f_ష్ణగా కల్యాణ్‌రామ్‌, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు.
0
యూఏఈలో భారత జట్టు ఆసియా కప్‌ గెలిచిన సందర్భంగా సంబరాల సమయంలో కొత్త కుర్రాడు ఖలీల్‌ అహ్మద్‌ చేతుల్లో ట్రోఫీ ఉన్న సంగతి తెలిసిందే.
0
బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తాచాటి తన జట్టుకు విజయాన్ని అందించాడు
1
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాపంపిణీ విధానంలో 17,200 దుకాణాల ద్వారా 2:83 కోట్ల మందికి సరకులు ఇస్తున్నామన్నారు
0
ఇప్పటికే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ జగన్ కి అడ్డంగా దొరికిపోయారు
2
మొదట ఆంధ్ర 19:5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది
0
హీరో ఏం చేస్తుంటాడు, త‌న ల‌క్ష్య‌మేంటి, అనే విష‌యాలు మాత్రం టీజ‌ర్‌లో చెప్ప‌లేదు
2
వ్యవసాయ కూలీల సాయంతో రైల్వే సిబ్బంది చనిపోయిన గేదెలను పక్కకు తీయడంతో రైలు గుంటూరు వైపు వెళ్లిపోయింది
0
క్రికెట్‌లో అప్పుడున్న పరిస్థితులతో ఇప్పుడు పోల్చడం సరికాదు.
0
విద్యాశాఖా మంత్రిని తక్షణం బర్త్ఫ్ చేయాలని అన్నారు
0
బిచ్చగాడు నెగిటివ్ కాదు
1
ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తదితరులు పాల్గొన్నారు
0
దీపావళి కానుకగా పండక్కి నాలుగు రోజుల ముందే ‘2:0’ ట్రైలర్‌ లాంచ్‌ చేయబోతున్నారు.
0
ఇప్పుడు మహేష్‌తో మూవీ విషయంలో దత్తుగారి ఆలోచనలు మారుతున్నాయట.
0
తన జూనియర్‌ని చూసుకుని మురిసిపోతున్నాడు
1
అయితే ఇది ఆతిథ్య దేశానికి మాత్రం వర్తించదు
0
వచ్చే 24న విడుదల కానున్న ‘సీత’ సినిమాపై దర్శకుడు తేజ, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
1
అర్జున్‌ రెడ్డి జోడీ రిపీట్‌.
0
కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కనమల్ల విజయ, వైస్ చైర్మన్‌గా పేరాల గోపాల్‌రావు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌గా పుట్ట మధు, వైస్ చైర్మన్‌గా మండిగ రేణుక, జగిత్యాల జడ్పీ చైర్మన్‌గా దావ వసంత, వైస్ చైర్మన్‌గా పొద్దినేని హరిచరణ్‌రావు, సిరిసిల్ల జడ్పీ చైర్మన్‌గా న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్‌గా సిద్దం వేణు ఎన్నికయ్యారు
1
సొరంగంలో ఓ మినీ లారీ బయటకు వెళ్లే దిశలో, మరో మినీ లారీ పంప్‌ హౌజ్‌లోకి వెళ్లే దిశలో ఆగి ఉన్నాయి
0
జనాభాలో 30శాతం మంది ప్రాంతీయ కళలు, క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని, స్మారకాలు, కోటలు, బీచ్‌ తీర ప్రాంతాలల అభివృద్ధి బాధ్యతను ప్రైవేటుకు అప్పగించాలని, అలా చేస్తే పెద్దఎత్తున పర్యాటకులను ఆకర్షించడం, ఆదాయాన్ని పెంచుకోవడం, ఉద్యోగావకాశాలను పెంపొందించుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు
1
బీసీసీఐ మాకు సహకరించండి.
0
రేటు తగ్గించినా,ఈ ఏడాదిలో రెండుసార్లు రెపో రేటును తగ్గించడంతో 6:5 శాతంగా ఉన్న రేటు ఇప్పుడు 6 శాతంగా ఉంది
0
ప‌వ‌న్ నుంచి మామిడి ప‌ళ్లు వ‌చ్చాయ‌హో అంటూ సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తుంటారు
0
అక్కడ కిందికి వేలాడుతున్న కేబుల్‌ తీగలను చిన్నారి పట్టుకుంది,వెంటనే విద్యుదాఘాతానికి గురవ్వడంతో తీవ్ర గాయాలయ్యాయి
2
షూటింగ్‌ మొదటిరోజు తాతగారు చివరలో వాడిన కారులోనే వెళ్ళాను.
0
ఆ తరుణంలో రాహుల్‌-డేవిడ్‌ మిల్లర్‌లు సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో కింగ్స్‌ పంజాబ్‌ తేరుకుంది.
1
ఇక పాత్రలకు సంబంధించిన ఎంపికలు పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలని బాలయ్య ప్లాన్‌ వేస్తున్నారు.
1
అన్ని ఎలిమెంట్స్‌ ఉన్నాయి ఇందులో.
0
తమిళ సూపర్‌ హిట్‌ ‘జిగార్తాండ’ కు రీమేక్‌ అయిన ఈ సినిమాలో వరుణ్‌ నెగెటివ్‌ రోల్‌లో కనిపిస్తాడు.
0
ప్రస్తుతం రూ 10లక్షల ఆదాయం ఉన్నవారికి 20శాతం పన్ను విధిస్తుండగా దాన్ని 10శాతానికి సవరిస్తే బాగుంటుందన్న కోరుకుంటున్నారు
0
ఇంగ్లండ్‌ తన తదుపరి సిరీస్‌ను నంవంబర్‌లో శ్రీలంకతో ఆడనుంది.
0
అందుకే కొత్త ప్రభుత్వనికి మొదటి ఆరు నెలలు, ఏడాది హానీమూన్ పిరియడ్ గా చెబుతారు
0