Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
7
1.22k
Emotion
stringclasses
5 values
6,966
ఈ నేపథ్యంలో రెండో వన్డేని ఇండోర్‌ నుంచి విశాఖకు తరలిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్‌లో పేర్కొంది.
no
16,476
ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్ర‌వారం ఉద‌యం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది.
no
32,977
శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షరు కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు.
no
26,934
ఆడిషన్ టైమ్‌లో పెద్ద డైలాగులు చెప్పమన్నారు,చెప్పగలిగాను
happy
17,004
గతంలో   తెలుగు భాషను నిర్వీర్యం చేశారని   అమరావతి శంకుస్థాపన శిలాఫలకం లో కూడా ఆంగ్ల అక్షరాలు ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
angry
18,479
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఈనాడు దినపత్రికలో జర్నలిస్టుగా కన్నబాబు గతంలో పనిచేశాడు.
no
33,046
‘బాహుబలి 3’ కూడా తీయాలని ఒకప్పుడు అభిమానులు జక్కన్నను కోరారు.
no
20,248
అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌కు చెందిన ముఠాసభ్యుడొకరు వాట్సాప్‌లో బాధితుడితో సంప్రదింపులు జరిపాడు
no
20,123
మరోవైపు యస్‌ బ్యాంకు, ఎన్‌టిపిసి,యాక్సిస్‌ బ్యాంకు మేజర్‌ గెయినర్స్‌కాగా 2:71శాతం లాభాన్ని నమోదుచేసాయి
happy
32,352
ఈమధ్యే మోహన్‌ బాబు ఈ సినిమా తాజా షెడ్యూల్‌ లో పాల్గొని సూర్యతో కలిసి నటించారు.
no
33,230
మెహబూబాకు మౌత్‌ టాక్‌ బాగుందని నెమ్మదిగా పికప్‌ అవుతుందని పూరి మొదట్లో లెక్కేశాడు.
no
14,023
ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే శ్రీనివాస్‌ రాజీనామా లేఖ సమర్పించినట్టు తెలిసింది.
no
30,843
అంతా గ్లాస్‌, మెట్లు వరకూ చెక్క….
no
10,118
దీంతో ఈ మ్యాచ్‌ ఫిక్స్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు మొదలైంది
sad
28,520
ఫస్ట్‌ హాఫ్ దేవ, దాస్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్‌, కామెడీ ఆకట్టుకున్నా.
happy
9,827
దిల్లీ: మక్రన్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ లలిత ప్రసాద్‌ 52 కేజీలు రజతం సొంతం చేసుకున్నాడు
happy
23,886
20 జడ్పీ పీఠాల్లో మహిళలే చోటు దక్కించుకున్నారు
happy
26,063
కథానాయిక‌ని కేవ‌లం గ్లామ‌ర్ కోసం వాడుకోకుండా, ఆ పాత్ర‌తో కావ‌ల్సినంత వినోదం పండించ‌డానికి ఫిక్స‌య్యాడు మారుతి
no
28,694
ఈ వయసులో కూడా ఫిట్‌గా కనిపించాడు.
no
35,128
ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న తాను మంచి వ్యక్తి లభిస్తే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.
happy
16,864
రాజకీయాలు చేయొచ్చా? అని ప్రశ్నించారు.
no
14,676
ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ మాసం.
no
28,934
రసూల్‌ అందించిన సినిమాటోగ్రఫీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు.
no
19,426
తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తూ మొబైల్‌ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్న మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ షామీ
happy
28,792
ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
no
9,687
రవితేజ 3/53 విజృంభించడంతో కాంటినెంటల్‌ సీసీ జట్టు 168 పరుగులకే ఆలౌటైంది
sad
30,231
ఆల్‌ రెడీ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి.
happy
8,458
కానీ ఇప్పుడు కూడా అతడి నుంచి అదే స్థాయి ఆటను ఆశించడం తప్పు.
no
9,314
అది గమనిస్తే ఫ్రీహిట్‌లో గేల్‌ ఔటయ్యేవాడు కాదని, అంపైరింగ్‌పై విమర్శలు చెలరేగాయి.
no
4,120
ముంబై : ప్రతి ఆటగాడికి ప్రాథమిక అవసరం శారీరక దారుఢ్యం.
no
2,383
మా జట్టు తిరిగి పోటీలోకి రావాలంటే ముంబైని 100 పరుగుల్లోపే ఆలౌట్‌ చేయాలి.
no
25,643
ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంబోతోంద‌ని, స్వీటీ మ‌రింత గ్లామ‌రెస్‌గా క‌నిపించ‌బోతోంద‌ని టాక్‌
no
29,725
ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్పేస్తున్నా.
no
11,194
నూటికి నూరు శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
no
17,093
ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో స్టేడియం ప్రాంగణానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
no
27,040
చేసినవి కొద్దిపాటి చిత్రలే అయినా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన కైరా -తమిళంలోనూ సత్తా చూపించాలన్న కసితో ఉందని అంటున్నారు
no
14,947
శ్రీ‌వారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది.
no
31,419
‘యన్‌ టి ఆర్‌-కథానాయకుడు’ సినిమా తనకు ఎంతో నచ్చిందని నారా బ్రాహ్మణి అన్నారు.
happy
2,850
ఈ వ్యవహారంతో టికెట్ల అమ్మకంపై పలు అనుమానాలు నెలకొన్నాయి.
sad
18,130
బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
no
4,516
ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, కీపర్‌ డీకాక్‌ ప్రారంభించారు.
no
16,897
ఆ బాలికతో తాను సన్నిహితంగా ఉన్న ఫొటోలను, గొప్పలు చెప్పుకునేందుకు తన మిత్రులకు సదరు బాలుడు షేర్ చేయగా, వారంతా అదే బాలిక వద్దకు వచ్చి, తమ కోరిక కూడా తీర్చాలని పట్టుబట్టారు.
no
18,637
కంచుకోటలని శాసించిన లీడర్లను, వారి సుపత్రులను, సుపుత్రికలను, అన్నదమ్ములను, అందర్నీ ఒకగాటన కట్టి కుమ్మేశాడు.
no
16,904
కాగా  చంద్రబాబుతో  ప్ర‌త్యేకంగా నాని  లోక్‌సభాపక్ష ఉపనేత, విప్‌ పదవులు వద్దని, పార్టీ కోసం పనిచేస్తానని తేల్చి చెప్పినట్టు స్ప‌ష్ట‌మైన స‌మాచారం మీడియాకు అందింది.
no
3,024
బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌ టైగా ముగిసింది.
no
26,430
దర్శకుడు పృధ్వి ఆదిత్య మాట్లాడుతూ -పాయింట్ విన్నవెంటనే కార్తికేయన్, కథ వినగానే ఆది ఓకే అనేశారు
happy
33,652
క్రీడా నేపథ్యంలో కొత్త దర్శకుడు ప_x005F_x007f_థ్వీ ఆధిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా డు.
no
2,650
దురుసు ప్రవర్తనకు సంబంధించి ఆటగాళ్లపై చర్యలు తీసుకొని జరిమానా విధిస్తున్నప్పుడు.
no
21,139
ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
happy
23,782
చంద్రబాబు సర్కార్ చేసిన బొక్కలని బయటపెట్ట పనిలో వున్నారు జగన్ మోహన్ రెడ్డి
sad
18,874
గుజరాత్‌ తీరాన్ని వాయు తుపాన్‌ రేపు తాకనున్న నేపథ్యంలో నేడు భయంకరమైన గాలులు, దుమ్ము రాష్ట్రాన్ని కమ్మేశాయి.
sad
25,054
అంటే అన్నీ కలిసొస్తే ప్లాన్ వర్కవుటైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి అధికారం చేపట్టాలని అమిత్ షా, మోడీ కలలు కంటున్నారు.
no
11,581
మృతులిద్దరూ అన్నదమ్ముల పిల్లలుగా పోలీసులు గుర్తించారు.
sad
33,736
ఈ నెల 22న లాంఛనంగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.
no
8,542
అతడు ఆఖరి రెండు మ్యాచుల్లోనే విఫలమైయ్యాడు.
sad
12,589
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
no
255
తమ జట్టు ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలవడం నిజంగా అద్భుతమని విలియమ్సన్‌ ఆనందం వ్యక్తం చేశాడు.
happy
13,687
విధానాల ప్రాతిపదికనే ఈసిపై మేము పోరాడుతున్నాం.
no
4,727
ఈ లక్ష్యాన్ని కేకేఆర్‌ ఛేదించడంలో విఫలమైంది.
sad
18,710
కోడెల కొడుకు, కూతురుపై పోలీసు కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఈవిధంగా రియాక్ట్ అయ్యారు.
no
1,057
మొత్తంగా ఆమెకిది ఆరో స్వర్ణం కావడం విశేషం.
no
18,257
ప్రత్యేక రైళ్ల రాకపోకల విషయంలో కేవలం మైక్‌లో మాత్రమే అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.
no
14,745
గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.
no
10,641
మిగిలిన మూడు దేశాలను అర్హత పోటీల ద్వారా ఎంపిక చేస్తారు
no
18,563
దీనిపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.
no
9,932
భారత్‌ అండర్‌-19 విజయం
happy
30,331
ఇలాంటి టైమ్‌ లో చిన్నారి లాంటి మంచి మెసేజ్‌ ఉన్న సినిమాను తెరకెక్కించిన దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే.
no
27,498
నాయికా నాయకులకు సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు
no
23,885
32 జిల్లాల్లోనూ తెరాస విజయ ఢంకా మోగించింది
happy
29,603
ఇందుకు కారణం సీజీ వర్క్‌ ఆలస్యం కావడమే అని చెప్పారు.
no
130
వాగ్గెలిస్‌ మాట్లాడుతూ,నాకు 35 ఏళ్లు వచ్చే వరకు నేను బాక్సింగ్‌ ఆడతాను.
no
2,785
ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలతో అవార్డుల ప్రకటించడం కంటే అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో అవార్డులు ప్రకటించడం మేలని క్రీడావిశ్లేషకులు సూచిస్తున్నారు.
angry
30,340
చిత్రంలో నటించిన వారందరూ బాగా ఇన్వాల్వ్‌ అయ్యి నటించారు.
no
31,382
గుణ 369 చేస్తున్నా, అలాగే శేఖర్రెడ్డి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా, శ్రీ సారిపల్లి అని మరో దర్శకుడితో వేరొక సినిమా చేస్తున్నా.
no
22,181
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పోలవరం పర్యటనకు బయల్దేరారు
no
21,595
జగన్ అనుభవంలో చిన్నవాడైనా పెద్దమనసుతో ప్రజల గోడును విని సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారన్నారు
happy
34,429
అందుకే స్టార్‌ హీరోలు ఎక్కువ శాతం ఏడాదికి ఒక సినిమా చేస్తూ ఆడియెన్స్‌కి బోర్‌ కొట్టకుండా అలరిస్తారు.
happy
14,510
ఏపీ ప్రజలు  ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
no
10,913
టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆఫ్ఘన్‌ను తొలుత బ్యాటింగ్‌ చేయాల్సిందిగా ఆహ్వానించింది
no
14,860
అయితే వైఎస్సార్‌కు సన్నిహితుడైన ఉండవల్లి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, కొత్త ప్రభుత్వానికి దగ్గరవుతారని జోరుగా ప్రచారం సాగింది.
no
31,490
అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
no
8,874
ఇక స్మ_x005F_x007f_తి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ ఎక్కువ పరుగులు చేశారు.
no
28,309
తొలి భాగం అంతా అసలు కథ ప్రారంభించకుండా ఫ్యామిలీ సీన్స్‌తో లాగించేశాడు.
no
10,622
నెల్లూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుంటూరు జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది
happy
26,275
యుగపురుషుడి జయంతి లేదా వర్థంతి వస్తే పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తరలి వచ్చేవారు
happy
23,248
తాజాగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ల ఫై ఆసక్తికరమైన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు
no
26,242
ఈసారి కూడా ఆయ‌న ఫ్యామిలీ డ్రామానే చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది
no
25,471
అయినా స‌రే సురేష్ బాబు ధైర్యం చేయ‌డం లేద‌ని స‌మాచారం
no
19,809
పీఎంఐ 50కి పైన ఉంటే వ_x005F_x007f_ద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది
no
14,225
స్టేషన్ సీఐ హోదాలో ఖాకీ చొక్కా విప్పేసి ఖద్దరు చొక్కా వేశారు.
no
20,939
గోదాం యజమాని రవిరెడ్డిపై ఎన్నికల ఉల్లంఘన కేసు నమోదు చేశారు
sad
15,267
శనివారం సాయంత్రం జి కొండూరు మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటమిని కలతవీడి గెలుపుకోసం కష్టించి పనిచేయాలని తెలిపారు.
no
10,936
అనంతరం జ్ఞానేశ్వర్‌కు జ్యోతి సాయికృష్ణ 38; 139 బంతుల్లో 3×4 జతకలిశాడు
happy
30,277
ఈ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ పాట కేవలం నాలుగు రోజుల్లోనే 2:50 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
no
14,879
రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది.
no
2,536
ఒకవేళ నా మీద చేసిన వ్యాఖ్యలపై చర్చించాల్సిందేమైనా ఉంటే అది మేమిద్దరం తేల్చుకుంటాం.
no
1,511
ప్రో కబడ్డీ.. అత్యధిక ధర పలికింది అతడే..!.
no
24,252
శ్రీవారి ఆభరణాల భద్రతపై సమీక్షిస్తామని, భక్తుల కానుకలతో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని సూచించారు
sad
24,518
సఖ్యతగా ఉంటూ హోదా సాధనకు కృషి చేస్తాం అని అన్నారు
no
11,280
తొలిసారి ఓటు వేయడానికి వచ్చిన గుర్లీన్‌ కౌర్‌ ఎస్‌ఎడి బాడ్జి ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారని ఒక అధికారి చెప్పారు.
no