Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Sarcasm
stringclasses
2 values
29,815
అభిషేక్‌-ఐశ్వర్య జోడీ మరోసారి తెర మీద కనిపించనుందని అనుకుంటున్న సమయంలో జరిగిన ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
no
29,451
కిక్‌ – దేవుడు చేసిన మనుషులు – ఖతర్నాక్‌ వంటి చిత్రాల్లో నటించిన ఈ జోడీ అమర్‌ అక్బర్‌ ఆంటోనితో నాలుగోసారి జత కడుతున్నారు.
no
31,476
నిర్మాత మహేష్‌ ఎస్‌ కోనేరు మాట్లాడుతూ 118 సినిమా విడుదలై అద్భుతమైన టాక్‌తో మంచి రెవిన్యూ తో ప్రదర్శించబడుతోంది.
no
18,740
యాగ‌శాల‌లో వైధిక కార్య‌క్ర‌మాల‌కు ఇబ్బంది లేకుండా భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.
no
18,682
విశాఖ ఏజెన్సీలో భద్రతా బలగాలు హై అలర్ట్‌ అయ్యారు.
no
29,595
బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ సాక్ష్యం.
no
154
గేల్‌ తర్వాత కుమార సంగక్కర 44 మ్యాచ్‌ల్లో 1625, వీవ్‌రిచర్డ్స్‌ 36 మ్యాచ్‌ల్లో 1619 చేశారు.
no
4,711
ఢిల్లీ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌కు 2 వికెట్లు దక్కగా, రబాడా, లిమిచానె, మోరిస్‌, మిశ్రాలకు తలో వికెట్‌ దక్కింది.
no
21,968
ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని అన్నారు
no
658
ఈ నేపథ్యంలో పంజాబ్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్‌ జట్టుతో కొనసాగేది లేనిది చూడాల్సి ఉంది.
no
15,158
వీవీ ప్యాట్‌ స్లిప్పులను మొదట్లోనే లెక్కించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తుండడంతో వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.
no
14,703
మే 6న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే రీపోలింగ్‌కు స‌ర్వం సిద్దం చేసిన‌ట్టు  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.
no
27,069
రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న డిస్కోరాజా చిత్రంలో నరేశ్ కీలక పాత్ర పోషించనున్నట్టు టాలీవుడ్ వర్గాల మాట
no
34,638
రెండేళ్లు సైలెంట్‌గా ఉండి విడుదలకు ఇంకో రెండున్నర నెలలు మాత్రమే టైం ఉన్నప్పుడు ఇలా కావడం వెనుక అసలేం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి.
no
11,632
శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన్ను సభాధ్యక్షుడి కుర్చీలో కుర్చోపెట్టడానికి అధికారపక్షం నుంచి జగన్ హాజరయ్యారు.
no
28,629
ఇతర పాత్రల్లో సుశాంత్‌, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేశారు.
no
21,180
మిగతా పిల్లలు దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది
no
15,918
అందువల్లే దైర్యంగా ప్రజలవద్దకు వెళ్లి ఓట్లు కోరామని పునరుద్ఘాటించారు.
no
23,950
దీంతో ఆగ్రహానికి గురైన మహిళ పార్టీ మారడానికి వెళ్తున్న ఎంపీటీసీల మీద చెప్పుతో దాడి చేసింది
no
14,728
టిటిడి కల్యాణమండపాల్లో అత్యాధునిక వసతులు కల్పించి ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం కల్పించామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి లక్ష్మీకాంతం తెలిపారు.
no
33,531
సమంత, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌పై ఈ పాటను చిత్రీకరించారు.
no
32,540
2020 సమ్మర్‌ కానుకగా సినిమాని రిలీజ్‌ చేయనున్నారు.
no
35,093
అక్కడెక్కడో కాదు ముంబై లో కూడా పోలీసులు ఈ కికి ఛాలెంజ్‌ ను పబ్లిక్‌ లో చెయ్యొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
no
24,443
రిక్రియేషన్ పేరుతో వుడాతో పర్మిషన్ తీసుకుని నివాసాలు నిర్మించుకున్నారు
no
10,451
నిజానికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కంటే ముందుగానే ఈ రికార్డుని ఆమ్లా అధిగమించాల్సి ఉంది
no
2,434
రెహ్మత్‌ షా (3), హష్మతుల్లా షాహిది (0), అస్ఘర్‌ అఫ్గాన్‌ (0) స్వల్ప పరుగులకే ఔటయ్యారు.
no
3,479
ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజరులు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు.
no
27,884
ర్యాప్‌ బ్యాటిల్స్‌ పేరిట కొన్ని సీన్లు సుదీర్ఘంగా సాగుతాయి
no
1,921
అయితే అతడికి ఇంకా చికిత్స కొనసాగుతోంది.
no
24,898
నిజంగానే ఈ ఘటన అందరినీ షాక్ గురి చేసేదే.
no
33,966
ఈ సినిమాతో కథానాయికగా ఉత్తరాది నుంచి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైంది అనిత.
no
2,346
ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మిథాలీని తప్పించారు.
no
28,762
నిర్మాణ విలువలు బాగున్నాయి.
no
4,056
ఆస్ట్రేలియా గడ్డపై సుదీర్ఘ కాలంగా పర్యటిస్తున్న భారత్‌ జట్టు ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెలవలేదు.
no
6,050
తాజాగా రోహిత్‌ శర్మ, ఫాస్ట్‌ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీలకు విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
no
13,432
ఏపీ క్యాబినెట్ భేటీ ఈనెల 14కి వాయిదా వేశారు.
no
4,604
ఈ దశలో క్రీజులోకి వచ్చిన పీటర్‌ హ్యాడ్స్‌కాంబ్‌ స్కోరును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నాడు.
no
3,833
ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ 126 రేటింగ్‌తో తొలి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది.
no
22,873
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ భవిష్యత్ ప్రస్నార్ధకంగా మారింది
no
30,698
బ్రహ్మోత్సవం పరాజయం తర్వాత దాదాపుగా మూడేళ్ళు గ్యాప్‌ తీసుకున్నాడు శ్రీకాంత్‌ అడ్డాల.
no
3,228
కోల్‌కతా: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్‌ అనడంలో తనకు సందేహమేమీ లేదని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు.
no
29,122
మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఫైనల్‌ స్టేజెస్‌లో ఉన్నాయి.
no
14,962
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆ రాష్ట్ర ప్ర‌స్తుత ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు.
no
8,666
రాహుల్‌ పేలవ ప్రదర్శనపై.
no
11,474
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది.
no
31,095
ఈ సినిమాకు ఎత్తరి గురవయ్య నిర్మాత.
no
10,969
అయితే విద్యాశాఖ అధికారులతో భేటీని సీఎం రద్దుచేసి ఈ రోజుకి వైద్యశాఖ అధికారులతోనే మాట్లాడాలని నిర్ణయించారు.
no
12,650
ఈ నేపథ్యంలో, ఈ ఉదయం ఆయన జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు.
no
33,315
రజనీకాంత్‌ గెటప్‌ అదిరిందంతే..!.
no
10,512
ఏది ఏమైనా పాక్‌ ఆటగాళ్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి
no
7,805
దాంతో అతనికి సిరీస్‌ నుంచి విశ్రాంతి నిచ్చాం.
no
2,259
ఈ వన్డే సిరీస్‌ను ముందు గానే ముగించాలని భావిస్తున్న విరాట్‌ సేన ప్రయోగాలకు ఆస్కారం ఇవ్వకపోవచ్చు.
no
15,055
రష్యా నుంచి లాంగ్ రేంజ్ ఎస్-400 మిసైళ్లను కొనుగోలు చేసేందుకు ఇండియా కుదుర్చుకున్న డీల్ తో తమతో కొనసాగుతున్న రక్షణ బంధం ప్రమాదంలో పడిందని అమెరికా హెచ్చరికలు పంపింది.
no
6,412
అయితే సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున 12వ సీజన్‌లో తన ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు.
no
16,183
కాగా, ఈ వ్యవహారంలో కోర్టు సమన్లను ఇచ్చేందుకు నిన్న కోడెల ఇంటికి వెళ్లగా అక్కడి సిబ్బంది నిరాకరించారని స్టార్ టీవీ ప్రతినిధి తెలిపారు.
no
14,608
మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే, మంత్రి పదవిని ఇస్తానని జగన్ ప్రజల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
no
29,407
చిన్న వయసులో అర్జున్‌ ఇలాంటి పనులు చేశాడంటే నమ్ముతాం.
no
8,509
అమరావతిలో తొలిసారి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పవర్‌ బోట్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌లో వివిధ దేశాలకు చెందిన తొమ్మిది జట్లు పాల్గొంటాయి.
no
7,120
రెండు, మూడు సార్లు నేథన్‌ లైయన్‌కు చిక్కబోయి చాకచక్యంగా తప్పించుకున్నాడు.
no
34,329
అయితే ఎప్పుడూ తాను బందా చూపలేదని చెప్పింది.
no
29,031
శ్రీదేవి మరణం తర్వాత ఇది రెట్టింపైన మాట వాస్తవం.
no
914
రాష్ట్రస్థాయి అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల క్రికెట్‌ పోటీలు ప్రారంభం.
no
29,648
మ్యారిటల్‌ ట్రయిల్స్‌ లఘుచిత్రం విడుదల.
no
34,731
ప్రస్తుతం ఇది హోల్డ్‌లో ఉన్నట్టు సమాచారం.
no
1,763
ఇవియన్‌ ప్రాంతంలో ఈ సరస్సు ఉంది కాబట్టి ఈ నీళ్లకు కూడా ఇదే పేరు వచ్చింది.
no
14,804
పోలవరం ప్రాజెక్టు 36 లక్షల క్యూసెక్కుల నుంచి 55 లక్షలకు పెంచాలని ఏపి ప్ర‌భుత్వం చూస్తోంద‌ని,  దీని కార‌ణంగా క‌నీసం మ‌రో వంద గ్రామాలు ముంపు బారిన ప‌డే అవ‌కాశాలున్న విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామ‌న్నారు.
no
19,192
వడ్డీ రేట్లు తగ్గించాలనే కార్పొరేట్ల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గింది
no
5,347
బౌలింగ్‌లో బిల్లీ స్టాన్‌లేక్‌ గాయ పడడంతో ఆసీస్‌ కీలక బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ జట్టులో చేరడంతో వారి బౌలింగ్‌ విభాగం మరింత బలపడింది.
no
35,061
అయితే కొద్దిమందికి మాత్రమే అలాంటి అద_x005F_x007f_ష్టం దక్కుతుందని తెలిపింది.
no
3,575
ఇదే సమయంలో ఆస్ట్రే లియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ పర్యటనల్లో విరాట్‌ అదరగొడుతున్నాడు.
no
16,688
ఈ కేసులో సంబంధమున్న బ్యాంకు, వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన మరికొం తమంది అధికారులను ప్రశ్నించను న్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
no
14,950
మే 15వ తేదీన సోమ‌ల‌ మండలం కందూరులోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శ్రీవారి కల్యాణం జరుగనుంది.
no
23,090
నల్గొండలో చాలా మంది కార్యకర్తలు ఉన్నా కోమటిరెడ్డి కుటుంబానికి దక్కినన్ని పదవులు ఎవరికి రాలేదన్నారు
no
32,948
క్లైమాక్స్‌ ముందు అతని పాత్రే కథను మలుపు తిప్పుతుంది.
no
23,223
ఏది డివియేట్ చెయ్యలేము అని అన్నా వినలేదు
no
12,730
అలాగే,ఏపీ పోలీసులకు వీక్లీ ఆఫ్‌లపై సీఎం జగన్ దృష్టి పెట్టారు.
no
15,557
శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
no
3,059
పచ్చిక ఎక్కువగా ఉన్న పెర్త్‌ మైదానం ఇందుకు వేదికకానున్నది.
no
5,283
ముంబైకి ‘సూర్యోదయం’.
no
31,204
ఆమె ఢిల్లీలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఫోటోలు.
no
17,650
ఇతర పార్టీల మద్దతు తీసుకోకుండా చంద్రబాబు పోటీ చేస్తే ఎలావుంటుందో ఈ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు.
no
16,418
ఈ మేర‌కు ఆదేశాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి ద్వివేదికి పంపింది.
no
20,826
తిరిగి జమ్మికుంటకు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు బయలుదేరాడు
no
6,483
ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు.
no
5,362
ఇది కచ్చితంగా విరాట్‌కు గొప్ప లబ్ది చేకూర్చే అంశమే’ అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.
no
19,860
18 ఏళ్లు పైబడినవారు 2:61 కోట్ల మంది ఉండగా వారిలో 60 శాతం మంది మద్యం ప్రియులే
no
11,178
భక్తులు ఫోన్‌ ద్వారా నేరుగా జెఈవో గారికి సూచనలు, సలహాలు అందించవచ్చు.
no
25,619
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది
no
25,691
గ్యాంగ్ లీడ‌ర్ ప్రెస్ నోట్ పంపిన‌ప్పుడు కూడా ప్రియాంక పేరు లేకుండా చూసుకున్నాడు
no
5,963
ఐపీఎల్‌ తర్వాతి సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున రాణిస్తానని యువీ ధీమా వ్యక్తం చేశాడు.
no
22,451
వైయర్ హయాంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో వీలినం చేయడాన్ని ఎందుకు వ్యతిరేకించ లేదని వారు ప్రశ్నించారు
no
24,671
ఈమెకు ప్రత్యర్థులు వికాస్ రంజన్ భట్టాచార్య (సీపీఎం-కాంగ్రెస్), అనుపమ్ హజ్రా (బీజేపీ).
no
2,814
లాంగ్‌ స్కాట్లాండ్‌ తరపున చివరి సారిగా 2017లో యూఏఈపై ఆడారు.
no
10,880
ఫేవరేట్లుగా ఉన్నా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో జాగ్రత్తగా ఉండాలని భారత జట్టును క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌, టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లేలు హెచ్చరించారు
no
18,368
శ్రీ స్వామివారి వ్రతములు దర్శనం కొరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా (పురుషులు పంచ కండువా, కుర్తా పైజామా) (స్త్రీలు చీర ,జాకెట్టు ,పంజాబి, డ్రెస్ , చున్ని) డ్రెస్ కోడ్ ను భక్తులు పాటించే విధంగా వ్రతములు మరియు ఆలయం విభాగం వారికి ఈవో సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
no
7,606
ద్రవిడ్‌కు జాతీయ అకాడమీ బాధ్యత.
no
2,770
పాంటింగ్‌ కోచ్‌గా ఉన్న జట్టులో ఆడటం నిజంగా అద_x005F_x007f_ష్టంగా భావిస్తున్నాను.
no
22,971
కేసీఆర్ కి సెంటిమెంట్లు ఎక్కువన్న సంగతి తెలిసిందే
no
8,191
సర్బియన్‌ స్టార్‌ జోకోవిచ్‌ కేవలం 215 పాయింట్ల తేడాతో నాదల్‌ తరువాతి స్థానంలో ఉండగా కెరీర్‌లో 99వ ఏటీపీ టైటిల్‌ గెలుచుకున్న ఫెదరర్‌ మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.
no
10,578
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్‌-5 బ్యాట్స్‌మన్లుజూన్‌ 18, 2019 మోర్గాన్‌ ఇంగ్లండ్‌ 17 సిక్సర్లు
no