sentence_tel_Telu
stringlengths 14
658
|
---|
రష్యా వస్తువుల బహిష్కరణకు పిలుపులు సామాజిక మాధ్యమ వేదికలలో వ్యాపించగా, హ్యాకర్లు రష్యన్ వెబ్‌సైట్‌ల మీద, ముఖ్యంగా రష్యా ప్రభుత్వం నిర్వహించే వాటి మీద దాడి చేసారు. |
అతడు ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో పూలు అమ్మడం మొదలుపెట్టి, చివరకు నగరంలో రెండు పూల దుకాణాలకు యజమాని కాగలిగాడు. |
జిహాదీ, ముజాహిదీన్ మరియు ఫెదాయీన్ అనేవి ఇంగ్లీష్ పదకోశంలోకి ప్రవేశించిన ఒకేలాంటి అరబిక్ పదాలు. |
న్యాయమూర్తులు ఇద్దరికీ సర్వముఖ్య నాయకుడు, అలీ ఖమేనీ ఏలుబడికి వ్యతిరేకిస్తూ, స్వాతంత్ర్యం కాంక్షిస్తున్న ఇరాన్ దేశస్థులకు దీర్ఘకాలిక ఖైదు లేదా మరణ దండనలు విధించిన సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నారు. |
తొలి మన్వంతరానికి ముందు మరియు ప్రతి మన్వంతరం తరువాత ఒక మన్వంతర సంధ్య (సంధి కాలం) ఉంటుంది, ప్రతి ఒకటి కృత యుగం (సత్య-యుగం) అంత నిడివితో. |
క్రోనస్ అతడి తండ్రికి ద్రోహం చేసిన కారణంగా, అతడి సంతానం అదే పని చేస్తుందేమోనని భయపడి, రియా ప్రసవించిన ప్రతీసారి అతడు ఆ బిడ్డను లాక్కుని తినేసేవాడు. |
ఫ్రీడ్హేల్మ్ హార్డీ ప్రకారం, కృష్ణ సంప్రదాయాలను ఉత్తర సాంప్రదాయాలకు ఆపాదించేందుకు మొగ్గు ఉన్నప్పటికీ, "దక్షిణ కృష్ణ తత్వానికి" మునుపటి సాక్ష్యం ఉంది. |
బుద్ధుడి జీవిత పురాణగాధ యొక్క పునరాభినయాలతో కూడిన మరో బౌద్ధ ఆచారం, ఒక బుద్ధుడి విగ్రహాన్నిప్రతిష్ఠించడం అనే ఆచారం. |
బౌద్ధమతం లో బ్రహ్మ ఒక ప్రధాన దేవుడు [దేవ) మరియు దైవిక పరిపాలకుడు. |
కర్ణాటకలోని, పట్టదకల్‌లో ఉన్న 7వ మరియు 8వ శతాబ్దపు ఆలయాల సముదాయం ఆ తరువాత ఉత్తరం, దక్షిణంగా భావించబడ్డ ఇరు రూపాలను సమ్మిళితం చేసింది, అలాగే ఐహోల్ లో ఉన్నది కూడా, ఇది ఇప్పటికీ వృత్తాకార చైత్య సభా మందిరం వంటి నిర్మాణములతో కూడి ఉంది. |
ఏదేమైనా, అరబ్బులు కాని ముస్లిం మతాంతరితులలో అరబ్బుల హెచ్చు హోదా మరియు వారిపై భారీ పన్నులు చెల్లించవలసిన నిర్బంధం ఆగ్రహం కలిగించాయి. |
రిచర్డ్ కోహెన్ అనే నిపుణుడు బౌద్ధ అనే పదం బౌద్ధులను వర్ణించేందుకు కేవలం బయటివారు మాత్రమే ఉపయోగించేవారు అని ఖచ్చితంగా చెప్పినప్పటికీ, వారు కూడా ఆ పదాన్ని ఉపయోగించేవారని లోపేజ్ వక్కాణించాడు. |
ఆయనకి భారత్, పాకిస్తాన్, మరియు యుఎస్ఏ అంతటా వేలాదిమంది శిష్యులు ఉండేవారు మరియు భారతదేశమంతటా ఎందరో ఖలీఫాలు కూడా ఉండేవారు. |
దేవుణ్ణి నిరూపించడానికి ముందుకొచ్చిన ప్రధాన వాదనలన్నీ అభ్యంతరాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవేనని ఆయన చూపిస్తారు (కొన్ని ప్రత్యేకమైన అసహ్యమైన కీటకాల ఉనికిలో ఏ విస్మయం ఉంది, గ్రహాలన్నీ దాదాపు ఒకే సమతలంలో తిరుగుతున్నాయన్న పరిశీలనలో ఏ క్రమత్వం ఉంది, ఒకే సమతలం అనేది అద్భుతమవవచ్చు కానీ ""దాదాపు ఒకే సమతలం"" అనేది అంతగా ఆమోదయోగ్యమైనదిగా లేదు). |
యముడి(దక్షిణ ప్రాంతాలలో నివసించే మృత్యు దేవత)ని మించాలని గట్టిగా నిర్ణయించుకుని, ఉత్తర ప్రాంతం అతడిలో మరో మృత్యుదేవతను మేల్కొలిపినట్లుగా కనిపించింది. |
బ్రహ్మన్ నిత్యమైనది అయినందున బ్రహ్మజ్ఞానం తక్షణమైనది, దానికి ఏ 'చర్య', అనగా ఏ కృషి మరియు ప్రయత్నం అవసరం లేదు అని 8వ శతాబ్దపు ప్రముఖ వేద పండితుడు, గురువు (ఆచార్య) అయిన ఆది శంకరుడు నొక్కి చెప్పగా, అద్వైత విధానం అనేది మహావాక్యాల గురించి ఆలోచించడం, యోగసమాధిని జ్ఞానమార్గంగా పరిగ్రహించడం, ఇతర ఆధ్యాత్మిక పద్ధతులు, సంప్రదాయాలలో కూడా గుర్తించబడిన వైరుధ్యాన్ని ప్రదర్శించడంతో సహా విస్తృతమైన సన్నాహక అభ్యాసాన్ని కూడా నిర్దేశిస్తుంది. |
ఇస్లాం రాకతో బౌద్ధమత సన్యాస సంప్రదాయానికి రాచరిక పోషణ ఆగిపోయింది, సుదూర వాణిజ్యంలో బౌద్ధుల స్థానంలో ముస్లింలు రావడంతో సంబంధిత పోషక వనరులు తరిగిపోయాయి. |
మూడవ దశలో, అదనపు ఆలోచనలు ప్రవేశపెట్టబడ్డాయి, ఉదాహరణకు, కర్మల భారం నుండి ఉపశమనం కలిగించగలవని తావోయిస్ట్ ఆలయాలలో ఆచారాలు, ప్రాయశ్చితం మరియు సమర్పణలు వంటివి ప్రోత్సహించబడ్డాయి. |
కౌండిన్యుడు 14 ఏళ్ల ప్రతిజ్ఞ చేస్తే అతడు తన పాపాలన్నీటి నుండి విముక్తుడై ఐశ్వర్యం, సంతానం మరియు సుఖం పొందుతాడాని అనంతుడు అతనికి వాగ్దానం చేసాడు. |
భారతీయ బౌద్ధులలో మహాయాన కొంత సమయం వరకు అల్పసంఖ్యాక వర్గంగా ఉండిపోయింది, నెమ్మదిగా ఎదిగుతూ, 7వ శతాబ్ద సమయానికి భారతదేశంలో షువాంగ్జాంగ్ ఎదుర్కొన్న బిక్షువులలో దాదాపుగా సగం మంది మహాయనులే అయ్యారు. |
డచ్ నాయకుడు జోరిస్ వాన్ స్పీల్బర్గిన్ 1602 లో చేరుకున్నపుడు, క్యాండీ రాజు అతని సహాయం కోసం విజ్ఞప్తి చేసుకున్నాడు. |
అతడి వ్యక్తిగత అభిప్రాయాన్ని సమర్ధించడానికి, ఒప్పంద సంస్థలు చేసిన సాధారణ వ్యాఖ్యలలో , దేశ-నిర్దిష్ట సూచనలలో నుండి కూడా అనుకూలమైనవి ఎంచుకొని ఉటంకించి, యోగ్యకర్త నియమాలు అనబడే వాటితో సహా వివాదాస్పదమైన మరియు గుర్తించబడని నియమాలను ఆ నివేదిక ప్రచారం చేసింది. |
కన్ఫ్యూషియన్ ఆచారాలు మరియు విస్తృత ఉదారవాద ప్రజాస్వామ్య చట్రం కలిగిన సంస్థల ఈ సంయోజనం అనేది సెంగ్ అభిప్రాయం ప్రకారం, మితిమీరిన వ్యక్తివాదం మరియు నైతిక దృష్టి లోపానికి గురైన పాశ్చాత్య శైలి ఉదారవాదం, అలాగే ధృడమైన వర్గశ్రేణి మరియు కరుడుకట్టిన ఉన్నతశ్రేణుల వల్ల ప్రభావితమైన సంప్రదాయ కన్ఫ్యూషియనిజం, రెండిటికీ భిన్నమైనది. |
సిక్కు మతం స్వయం నియంత్రణ మరియు మితాహారాన్ని ప్రోత్సాహిస్తుంది, అనగా పస్తులుండరాదు, అతిగానూ తినరాదు. |
కొన్ని భజనలు శతాబ్దాల నాటివి, అన్ని ప్రాంతాలలో ప్రసిద్ధికెక్కినవి, మరియు సంఘ పరంపరాగతంగా అందిపుచ్చుకున్నవి కాగా, మిగిలినవి కొత్తగా రచించబడినవి. |
ఎవరైనా విచ్చలవిడిగా (ఉండి) ఉంటే, గతానికి అలాగే భవిష్యత్తుకు విరుద్ధంగా తమ శక్తి కొద్దీ వారు తమ విచ్చలవిడితనాన్ని మానుకొని, వారి తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల విధేయత కలిగి ఉంటారు, ప్రతీ సందర్భంలో అలా ప్రవర్తించడం ద్వారా వారు మెరుగ్గా, మరింత సంతోషంగా జీవిస్తారు. |
గురు గ్రంథ్ సాహిబ్ జప్జీ సాహిబ్ తో ఆరంభమవగా, దశం గ్రంథ్ జపు సాహిబ్ అని కూడా పిలవబడే జాప్ సాహిబ్ తో ఆరంభమవుతుంది. |
ఆ వర్గానికి ప్రధాన ప్రతినిధి అయిన కోంస్టానా ముఫ్తీ, రహస్య ఓట్ల ద్వారా ఇమామ్ల మధ్య నుండి ఎన్నుకోబడతాడు. |
అత్యున్నత మతపరమైన విధిగా అహింసకు వేదాంతపరమైన ఆధారం అనేది కొంతమంది జైన పండితులచే ఇలా అన్వయించబడింది, "మిగతా ప్రాణులకు ఇవ్వడం లేదా వారి పట్ల కరుణ చూపించడం లేదా అన్ని ప్రాణులను రక్షించే కర్తవ్యం నుండి వచ్చే పాత్రత కారణంగా స్ఫూర్తి పొందకూడదు," కేవలం "నిరంతర స్వీయ-క్రమశిక్షణ" నుండి తమ ఆధ్యాత్మిక పురోగతికి దారితీసే ఆత్మ శుద్ధి నుండి రావాలి, అది తుదకు వారి మోక్షాన్ని ప్రభావితం చేసి, పునర్జన్మల నుండి విడుదల చేస్తుంది. |
ముఘల్ సామ్రాజ్య శకంలో ఎన్నో చీలిపోయిన సిక్కు సంఘాలు ఏర్పడ్డాయి. |
అలై శకంలో మాంలుక్ పరిపాలన యొక్క తొలినాటి పురాతన ప్రభువుల తొలగింపు జరిగింది. |
అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం మరియు హజూర్ సాహిబ్ ఉదాహరణలు. |
"సిక్కుల పవిత్ర నియమాల సంగ్రహం అయిన గురు గ్రంథ సాహిబ్ మరియు రెండోస్థాయి నియమాల సంగ్రహం అయిన దాసం గ్రంథాలలో భారతీయ పురాణగాధలు వ్యాపించి, నేటి సిక్కుల మరియు వారి పూర్వీకుల యొక్క పవిత్ర ప్రతీకాత్మక విశ్వానికి సున్నితమైన స్వల్పభేదాన్ని మరియు విషయాన్ని జోడిస్తాయి," అని ఫెనెక్ తెలియజేస్తారు. |
ఈ వ్యాఖ్యానాలు సృష్టి పురాణాలుగా పని చేస్తూ, ఈ ఆలోచనా విధానం ఎలా వచ్చింది మరియు బుద్ధుడి బోధనలను తెలియజేసేందుకు దానికి ప్రత్యేక ప్రామాణికత ఎందుకు ఉంది అనేది వివరిస్తాయి. |
ఈ పాఠాంతర వర్గీకరణకు విరుద్ధముగా, ఎన్నో పూజ్య హిందూ గ్రంథాలు మరియు సిద్ధాంతాలు ఈ సాంఘిక వర్గీకరణ వ్యవస్థతో విభేదించి ప్రశ్నించాయి. |
1925 లో స్థాపించబడిన ఫిన్నిష్ ఇస్లామిక్ అసోసియేషన్ అన్నింటిలోకి అత్యంత పురాతనమైనది. |
మౌరైడ్లకు, సోఖ్న మేగత్ డ్యోప్ అనే ఒక మహిళా మతబోధకురాలు ఉండేది, ఆమె తన తండ్రి యొక్క స్థానాన్ని వారసత్వంగా అందుకుంది. |
సాధారణంగా, ఆధునిక స్పెయిన్ తొలినాళ్లలో, చాలా మంది నన్‌లు వార్షిక రుసుములు అయిన కాన్వెంట్ రుసుము, మరియు "నిర్వహణ భత్యాల" ను భరించగలిగే వనరులు కలిగిన సంపన్న కుటుంబాలకు చెందిన వారు. |
ఇనువిట్ కి చెందిన సాంప్రదాయక గాథలు, ఆచారాలు, మరియు నిషేధాలు తరచూ వారి ఉత్తరధ్రువప్రాంత కఠిన వాతావరణం కలిగించే ప్రమాదాలకు ముందు జాగ్రత్తలు. |
ఆరాధన లేదా ప్రార్థన స్థలాల పరంగా, కపిటాయన్ లో, సంగర్ అనే పదాన్ని కూడా వాలిసోంగో ఉపయోగిస్తారు, ఇది హిందూ మతం లేదా బౌద్ధమతంలో మాదిరిగా గోపురాలు లేదా విగ్రహాలు కాకుండా కపిటాయన్ లోని సంగ్ హయాంగ్ తయాకు చిహ్నంగా దాని గోడలో ఒక ఖాళీ రంధ్రం గల నాలుగు మూలల చతురస్ర భవనాన్ని సూచిస్తుంది. |
క్రైస్తవమతం,ముఖ్యంగా ఎక్సోడస్ 20:14 మరియు 1 కొరింతియన్స్ 6:910 ప్రకారం వ్యభిచారాన్ని అనైతికం మరియు పాపాత్మకంగా చూస్తుంది. |
లౌకికవాద తలిదండ్రుల పెంపకంలో ఎదిగిన తన తల్లిని అతను,"మతానికి అతీతమని", అయిననూ, తాను యెరిగిన, ఎన్నో విధాలా అత్యంత "ఆధ్యాత్మిక స్పృహ గల వ్యక్తి", మరియు "లౌకిక మానవతావాదానికి ఏకైక సాక్షిగా" అభివర్ణించాడు. |
ప్రాపంచిక జ్ఞానాన్ని పూజించి గౌరవించాలి, కాని ఆ సమస్త జ్ఞానాన్ని బ్రహ్మన్ పేరున ధ్యానం చేయాలి అని ఉపనిషత్తులోని 7.1 విభాగంలో సనత్ కుమార వక్కాణిస్తారు. |
ఈ మంత్రాలు తైత్తిరీయోపనిషత్తు,ఒకటవ శిక్షావల్లి 11.2 లోనివి,ఇది: మాతృదేవో భవ, మిత్రదేవో భవ, పితృదేవో భవ, పుత్రదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని చెబుతోంది. |
1920 లో భారత్ తొలి జాతీయ జట్టుని ఒలింపిక్స్ కి పంపింది, ఇక అప్పటి నుండి ప్రతీ వేసవి ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటూ ఉంది. |
గాలి తుపాకీలు అనేవి పొడవాటి తుపాకీ (గాలి రైఫిల్) మరియు చేతి తుపాకీ (గాలి పిస్టల్) అనే రెండు రూపాలలో వస్తాయి. |
కామన్వెల్త్ క్రీడలలో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలుచుకున్న ఏకైక క్రీడాకారుడు మిల్ఖా సింగ్ ఉండేవారు, కానీ 2010 కామన్వెల్త్ క్రీడలలో, 52 ఏళ్ల తరువాత కృష్ణ పునియా భారత్కు మహిళల డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం గెలిచి, కామన్వెల్త్ క్రీడలలో అథ్లెటిక్స్ లో స్వర్ణం గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. |
అంజుకి, ట్రిపుల్ జంప్‌లో మాజీ జాతీయ ఛాంపియన్ మరియు ఆమెకు కోచ్ కూడా అయిన రాబర్ట్ బాబీ జార్జ్‌తో వివాహం అయింది. |
యే ప్రదర్శనకయినా సెకనుకు 2.0 మీటర్ల కంటే అధికంగా అనుకూల దిశలో గాలి వీస్తూ ఉంటే అది రికార్డు ప్రయోజనానికి లెక్కించబడదు. |
2010 జనవరి 1 నాటికి, పురుషులు కేవలం నడుము నుండి మోకాళ్ళ వరకు ఉండే సూట్‌లను మాత్రమే వేసుకోవడానికి అనుమతించబడతారు. |
బ్రిస్టల్ బేర్స్ (రగ్బీ యూనియన్) మరియు గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కూడా ఈ నగరం ఆధారితంగా ఉన్నాయి. |
2014 లో, ఈ విషయమై సింగపుర్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షురాలు లీ బీ వా వైదొలిగారు; ఆమె ఉత్తరాధికారిణి ఎలెన్ లీ, ఆ తరువాత చైనాలో జన్మించిన పాడ్లర్ షెంగ్ జియాన్ పౌరసత్వ దరఖాస్తుకి సుముఖత వ్యక్తీకరించింది. |
గతంలో సంప్రదాయ చేతిపనుల నిపుణుల ప్రత్యేక అంశమైన విలువిద్యలో,1920ల నుండి, వృత్తిపరమైన ఇంజనీర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. |
హ్వున్ మన్వల్ ఫంక్యో నాలుగు వివిధ బృందాల క్రింద, 184 అంతర్జాతీయ రేసుల్లో 102 టిని గలిచి, ఐదు సార్లు ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు, ఈ రోజు వరకు సర్వత్రా అత్యుత్తమ డ్రైవరుగా పరిగణించబడతాడు. |
పదేళ్ళ లోపు, భారత్‌లో బైటన్ కప్ మరియు అగాఖాన్ టోర్నమెంట్లు ప్రారంభించబడ్డాయి. |
2012 మేలో, టర్కీలోని అంటాల్యలో దీపికా కుమారి తన మొదటి వర్ల్డ్ కప్ వ్యక్తిగత స్టేజ్ రీకర్వ్ బంగారు పతకం గెలుచుకుంది. |
గత రెండేళ్లగా తనకు వేతనం చెల్లించబడలేదని, అలాగే తదుపరి ఆటలకు అధికారులు సరిగా సెలవులు మంజూరు చేయలేదని ఆమె అన్నారు. |
సంభావ్య పోటీదారులు వారి శారీరక ఎదుగుదల, స్వరూపం మరియు వ్యక్తిత్వాలను బట్టి అంచనా వేయబడ్డారు. |
వరల్డ్ కప్ లో భారత్ ఏకైక విజయం సాధించడానికి అశోక్ కుమార్ గెలుపుకి కారణమైన అతి కీలక గోలు చేశాడు. |
2014 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 55 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో, క్వార్టర్ ఫైనల్సులో బబిత తన తొలి ప్రత్యర్థి అయిన స్కాట్ల్యాండ్ కు చెందిన కేథ్రిన్ మార్ష్ ను 92, 40 తో ఓడించింది (4:1 వర్గీకరణ పాయింట్లు). |
2015 కామన్వెల్త్ కరాటే క్రీడా పోటీలు భారత్‌లోని ఢిల్లీలో నిర్వహించబడ్డాయి. |
మహిళలు, పురుషులు విసిరే సాధనాలు వేరువేరు బరువులు కలిగి ఉంటాయి: పురుషుల జావెలిన్ 800 గ్రాములతో పోల్చితే మహిళలది 600 ఉంటుంది, పురుషుల వైట్ త్రో 35 పౌన్లతో పోలిస్తే మహిళది 20 ఉంటుంది, పురుషుల డిస్కస్ 2 కిలోగ్రాములతో పోలిస్తే మహిళలది 1 ఉంటుంది, పురుషుల 16 పౌన్ల షాట్ పుట్ తో పోలిస్తే మహిళలది 8 పౌన్లు ఉంటుంది, అలాగే పురుషుల 16 పౌన్ల హ్యామర్ త్రో పోలిస్తే మహిళలది 8 ఉంటుంది. |
2009లో, ఆయన లాభదాయకమైన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జిసిఎ)కు ఉపాధ్యక్షుడు అవ్వగా, మోడీ దాని అధ్యక్షుడిగా పనిచేసారు. |
రిలే ట్రైయాతలాన్స్ అనేది మరో విధానం, ఇందులో పోటీదారుల జట్టు వంతులవారీగా పందెములో పోటీపడతారు; ఒక్కొక్క పోటీదారు తప్పనిసరిగా ఈత కొట్టుట, సైకిల్ తొక్కుట మరియు పరుగు తీతలలో ఒక విభాగంలో పాల్గొనాల్సి ఉంటుంది. |
ఐ. సి. సి. నియమాల ప్రకారం, తరువాత బ్యాటింగ్ చెసే పక్షానికి 25 ఓవర్లు బౌలింగ్ చేయబడిన తరువాతే ఒక ఓడిఐ మ్యాచ్ అధికారికం అవుతుంది. |
రిజర్వ్ డే నాడు ,శ్రీలంకన్లు మరలా తొలిగా బ్యాటింగ్ చేసి, మహేలా జయవర్ధనే, రసెల్ ఆర్నాల్డ్ వరుసగా 77, 56 పరుగులతో 222 పరుగులు చేయగా, భారతదేశ జహీర్ ఖాన్ 44 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. |
సీనియర్ సర్క్యూట్లో, మిర్జా 2001 ఏప్రిల్లో ఐ. టి. ఎఫ్. సర్క్యూట్లో 15 ఏళ్ల వయస్కురాలిగా తొలి ఆట ఆడి ప్రారంభిక ప్రాబల్యం అగపరచడం ప్రారంభించింది. |
మొదట్లో, సిడబ్ల్యూసి రెండవ లీగ్ లో అగ్రస్థానంలో ఉన్న జట్టుని 2020-2023 ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ కి, రెండవ లీగ్ జట్టు 2023 క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైర్ లో, రెండు జట్లలో ఆధిక్యత సాధించితే దాన్ని13 వ స్థానంలోని జట్టుకి బదులు పంపించాలని ఉద్దేశించబడింది. |
ఆమె సాకేత్ మైనేనితో జతకట్టి చైనాకు చెందిన శియెన్ యిన్ పెంగ్, చాన్ హౌ-చింగ్ లను ఓడించి మిశ్రమ జోడు టోర్నమెంటులో స్వర్ణం గెలుగుచ్చుకున్నారు. |
సెమెన్య యొక్క దేశం ప్రపంచ క్రీడలలో ఆమె గౌరవం, ఆమె హక్కులు మరియు ఆమె స్థానాన్ని కాపాడటానికి ఆమె చుట్టూ కూడింది. |
2005లో ఐదు ఖండాలలోని సముద్ర జల మార్గాలగుండా, స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్, ది టైరీనియన్ సీ, కుక్ స్ట్రెయిట్, గ్రీస్ లోని టోరోనియస్ గల్ఫ్ (గల్ఫ్ ఆఫ్ కసాండ్ర), కాలిఫోర్నియా తీరాన క్యాటలీనా ఛానెల్, మరియు దక్షిణాఫ్రికా, కేప్ టౌన్ సమీపాన త్రీ యాంకర్ బే నుండి రోబెన్ ఐలాండ్ వరకు ఈదిన మొదటి మహిళ అయ్యింది. |
సీనియర్ స్థాయిలో ఒక రాష్ట్ర జట్టుకి జాతీయ ఛాంపియన్షిప్లో అత్యధిక పతకాలు కలిగి ఉన్న జాతీయ రికార్డు ఆమె సొంతం. |
ఆమె 2006 లో ఒక కామన్‌వెల్త్ క్రీడలు మరియు 2010, 2014 లో వరుసగా రెండు ఆసియా క్రీడలలో జాతీయ జట్టుకి ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. |
మరోవైపు, లహిరి రెండు యురోపియన్ టూర్ విజయాలు మరియు ఏడు ఆసియన్ టూర్ విజయాలు కలిగి ఉన్నాడు. |
ఆమె బూసాన్, దక్షిణ కొరియాలో 2002 ఆసియా క్రీడలలో రజత పతకం గెలిచి ప్రసిద్ధికెక్కింది. |
ఈ నాలుగు ఈవెంట్లను కలిపి, మేజర్స్ లేదా స్లామ్స్ అంటారు (ఈ పదం బేస్బాల్ కంటే కూడా బ్రిడ్జ్ నుండి అరువు తీసుకోబడినది). |
ఒలింపిక్ పతాకాన్ని మైదానం చుట్టూ ఎనిమిది మంది ఆస్ట్రేలియా మాజీ ఒలింపిక్ ఛాంపియన్లు మోసుకు తిరిగారు: బిల్ రాయ్క్రాఫ్ట్, ముర్రే రోజ్, లియాన్ టూత్, గిలియన్ రాల్టన్, మార్జోరీ జాక్సన్, లోరైన్ క్రాప్, మైకేల్ వెన్డెన్ మరియు నిక్ గ్రీన్. |
సిడ్నీ ఒపెరా హౌస్ పరిసరాల్లో జరిగిన ఈ క్రీడలలో స్విట్జర్లాండ్ కి ప్రాతినిధ్యం వహించిన బ్రిజిట్ మెక్మహాన్ ఈత కొట్టి, సైకిల్ తొక్కి, పరుగు తీసి ఇందులో రజతం గెలుచుకున్నఅభీష్ట మైకేల్ జోన్స్ వంటి స్థానిక క్రీడాకారులను ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. |
మహిళల పోటీతో ట్రయాథ్లాన్ దాని ఒలింపిక్ ప్రవేశం చేసింది. |
నిజం జీవితంలో "కుట్టినారాయణన్" అనే పేరు గల ఈ ఏనుగు ఏడేళ్ళ ప్రాయంలో విషజలతటాకములో అడుగు పెట్టి ఆ ప్రమాదంలో కాలు విరగకొట్టుకుంది. |
1875 లో ఈ నమూనాను, వింగ్ఫీల్డ్ రూపాంతరణాన్ని పోలిన గుర్తులతో, ప్రస్తుతం వాడుకలోనున్న ఆట స్థల రూపానికి సవరించారు, కానీ ఇసుక గడియారం ఆకారములోని అతని ఆట స్థలాన్ని దీర్ఘ చతురస్రానికి మార్చారు. |
స్వల్ప దూర పరుగుపోటీలో యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆధిక్యతను యునైటెడ్ కింగ్డమ్ సుదీర్ఘ పరుగుపోటీలలో సరి చేసింది. |
రెండో రౌండ్లో, ఆమె అన్నే కియోతవాంగ్‌ను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది, అక్కడ ఆమె హ్సీహ్ సు-వీ చేతిలో ఓడిపోయింది. |
ఈ క్రీడను తమ కళాఖండాలలో వర్ణించిన ఇతర ఫ్రెంచి కళాకారులు ఆల్బర్ట్ గ్లెజ్' లె జువర్స్ ది ఫుట్బాల్ (1912), రాబర్ట్ డెలూనే ఫుట్బాల్. లెకిప్ ది కార్డిఫ్ (1916), మరియు ఆండ్ర్ ల్హోట్ పార్టీ ది రగ్బీ (1917). |
ఈ వీధిలో ఉత్తర భారత ఆహారం ప్రత్యేకమైనప్పటికీ ఇతర భారతీయ వంటకాలు కూడా ఈ ప్రాంతంలో లభ్యమవుతాయి. |
బాకూలోని సాంస్కృతిక వేదికలలలో కొన్ని ది అజర్బైజాన్ స్టేట్ ఫిలార్మోనిక్ హాల్, ది ది అజర్బైజాన్ స్టేట్ అకడెమిక్ ఒపెరా, మరియు బ్యాలె థియేటర్. |
వనువాతు మరియు ది సోలోమన్ ఐలాండ్స్ కూడా సహజ ఆకర్షణలకు ఏమాత్రం తగ్గవు; అయినా, ఈ రెండు దేశాలకు పర్యాటకులు తక్కువగా వస్తున్నందున, ఆ ప్రాంతాల ప్రధానాకర్షణలు అంతగా ప్రసిద్ధి పొందలేదు. |
2016 సెప్టెంబర్ నాటికి, షెన్‌జెన్, హాంగ్ కాంగ్‌ల మధ్య గల సరిహద్దు మీద దాటడానికి వీలు కల్పించే తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో ఆరు భూ అనుసంధానాలు. |
బంగ్లాదేశీ గ్రామాలు, సహజ పదార్ధాలు అయిన మట్టి, ఎండుగడ్డి, కలప, మరియు వెదురుతో తయారైన పూరికప్పుగల ఇళ్ళు కలిగి ఉంటాయి. |
ఆఫ్రికాలోని ఈ భాగంలోనే మీరు సర్వోత్కృష్టమైన సవానా పచ్చికబయళ్ళ సఫారీని అనుభూతి పొందవచ్చు, ఒక ల్యాండ్ రోవర్ లో సాహస ప్రయాణం చేస్తూ ఈ బయళ్ళగుండా సింహాలు, చిరుతలు మరియు ఏనుగులను కనుగొనవచ్చు. |
1929లో రెజినాల్డ్ యినేజ్ పోకక్ దీనిని పాన్థ్యరా ప్రజాతి క్రిందికి చేర్చారు. |
బలిపారా నుండి, మరొక 15 కి. మి. లు ఉంటుంది- మీరు ఇటానగర్ - బోండిలా బస్ ఎక్కితే సుమారు ఉ. 11 గం. కు బలిపారా దాటుకుంటూ మిమ్మల్ని నమెరి బస్ స్టాప్ వద్ద దించుతుంది (మీకు అక్కడ "భలుక్పోంగ్ 22 కి. మి." అనే మైలురాయి కనపడుతుంది) లేదా అనేక షేరింగ్ ట్యాక్సీలలో ఒకదాన్ని నమెరి బస్ స్టాప్ వద్ద దించడానికి బేరమాడుకోవచ్చు. |
గోవాలో గల రెండు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు: బొమ్ జీసస్ బసిలిక మరియు ఓల్డ్ గోవాలోని చర్చీలు మరియు సన్యాసినుల మఠాలు. |
మిదాన్ తాహ్రిర్ లోని గణ్యమైన ఈజిప్షియన్ సంగ్రహాలయానికి బదులుగా మరింత పెద్ద ప్రదర్శన, భాండారం మరియు కార్యాలయ ప్రదేశాలతో ది గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఎన్నాళ్లగానో వేచి చూస్తున్నప్రాథమిక పునఃస్థాపనం. |
గ్వాలియర్ దేశంలోని ఒక ముఖ్యమైన చారిత్రాత్మక పర్యాటక ప్రాంతం; అందువల్ల, పర్యాటక రంగం కూడా నగర ఆర్థిక వ్యవస్థమీద ప్రభావం చూపుతుంది. |
తరువాత ఈ భూశిరమును ఈ బాహ్య సైనిక స్థావర ఉపస్థితి గౌరవార్థం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు మార్చడం జరిగింది. |
1999 లో సుమారు 1 లక్ష 60 వేల మంది పర్యాటకులు క్యూబా సందర్శించారని, తద్వారా $1.9 బిలియన్ స్థూల ఆదాయం లభించిందని క్యూబా అధికారుల అంచనా. |
ఈ ప్రాంత వంటకాలలో గణనీయంగా అరబ్, సిరియా, పోర్చుగీస్, డచ్, యూదు, మరియు మధ్యప్రాచ్య ప్రభావాలు ఉంటాయి. |
మహారాష్ట్రలోని లోనావలా ఒక పర్వతప్రాంత పట్టణం, ఇక ఇక్కడి వేడి మసాలా తేనీరు లేదా వడాపావ్ (బంగాళా దుంపల ముద్దని శనగపిండిలో ముంచి వేయించి మధ్యలో పూరకంగా పెట్టే శాఖాహార భారతీయ బర్గర్)ని అసలు వదులుకోలేరు. |
మాదంగ్ అన్ని స్థాయిల స్కూబా డైవింగ్ కి అనువైనది, అలాగే ఈ పగడపు దిబ్బలు అరుదైన రంగురంగుల మత్స్యజాతులకు నెలవు. |