sentence_tel_Telu
stringlengths 14
658
|
---|
రాజకీయ పరిస్థితుల్లో, అయితే, సంస్కృతులు, విశ్వాసాలు, సామాజిక ప్రయోజనాలు మరియు పార్టీల మధ్య పోటీ వంటి ఇతర శక్తులు కూడా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభావితం చేస్తాయి. |
సాధారణంగా, కాలింగ్ అటెన్షన్ అనేది ప్రశ్నోత్తరాల సమయం పూర్తయి, టేబుల్ ఆఫ్ ది హౌస్ మీద పత్రాలను ఉంచిన తరువాత, మరియు లిస్ట్ ఆఫ్ బిజినెస్ లో వేరే ఏ అంశం తీసుకోనబడక ముందు తీసుకోబడుతుంది. |
కాబట్టి, ఈ మహమ్మారితో పోరాటానికి, మరియు బహుపాక్షికత ఆధారంగా మానవతావాద ప్రతిస్పందనకు వనరులను సమీకరించేందుకు, మనం సమిష్టిగా పనిచేయడానికి, పరస్పరం సహకరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. |
ఇప్పుడు (2019-2023) జంతువుల ఆరోగ్య సంరక్షణ, మొక్కల, ఆహార భద్రత మరియు పర్యావరణ విభాగాల కొరకు ఏర్పడిన సమగ్ర నేషనల్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అండ్ రెసిడ్యూ సర్వీయలెన్స్ ప్లాన్ అనేది దానికి తోడయింది. |
గతంలో, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎదురయ్యే ఆదాయ అవసరాలను ఎదుర్కొనేందుకు సామాన్యంగా ప్రత్యక్ష పన్నులపై అదనపు సుంకాలు విధించబడేవి. |
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ 1992 కి మే 1994 లో, మరియు నాగోయ ప్రోటోకాల్ అన్ యాక్సిస్ టు జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ది ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనెఫిట్స్ ఆరైజింగ్ ఫ్రమ్ దేర్ యూటిలైజేషన్ 2010కి అక్టోబర్ 2014 లో భారత్ సంతకందారు అయింది. |
భారత్ ఇస్తున్న మద్దత్తుకు మార్గదర్శకాలు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరియు ప్రజల అవసరాలు మరియు ప్రాధాన్యతలు ; ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కార్యకలాపాలు చేపట్టబడుతున్నాయి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ అంతటా ఎన్నోప్రాంతాలలో ప్రాజెక్టులు వ్యాపించి ఉన్నాయి. |
వివరాలను నా సహోద్యోగి, పెట్రోలియం మరియు సహజవాయువు శాఖా మంత్రి ప్రకటిస్తారు. |
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నిర్ణయించడానికి అనుకూలమైన మరియు నిర్వహణీయ విధానంపై సలహా ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. |
నరేగా 2007-08 లో ఆదుకున్న 3.39 కోట్ల కుటుంబాలకు బదులుగా, 2008-09 లో, 4.47 కోట్లకు పైగా కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. |
2006 ఫిబ్రవరిలో మొదటిసారిగా అమలు చేయబడిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ) అద్భుతమైన విజయం సాధించిందని విస్తృతంగా అంగీకరించబడింది. |
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ)క్రింద హక్కుగా రోజుకి రూ. 100 నిజ వేతనం అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. |
అప్పటి నుండి ధరలు పతనమైన ప్పటికీ, ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చేరిన అల్పాలకు అవి ఇప్పటికే సుమారు రెండింతలు అయ్యున్నాయి. |
స్థానికంగా స్థానభ్రంశం జరిగిన వ్యక్తుల పునరావాసానికి మరియు శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల పునర్నిర్మాణానికై రూ. 500 కోట్లు కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. |
మీరు యుఎస్ లో తొలిసారిగా ప్రవేశించాక, కొత్త వినియోగదారులను సంపాదించేందుకు పూర్తి స్థాయి యు. ఎస్. వెబ్సైటు మరియు మొబైల్ వినియోగాన్ని అందించి మరింత తీవ్రతర మరియు ప్రమాదంతో కూడిన మార్కెటింగ్ ప్రణాళికని అవలంబించే ముందు, స్థానిక బ్రాండ్ ఆన్లైన్ స్టోర్ యొక్క చిన్నపాటి రూపాంతరణం ప్రారంభించి, సేవ చేయటం మరియు పరపతి పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టడం అర్ధవంతంగా ఉంటుంది. |
సాంకేతిక పురోగతి తీసుకువచ్చిన నవీకరణ మరియు పరివర్తనతో తమ పరిధులను విస్తరించుకున్న మీడియా, నేడు ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దే ప్రత్యేక లక్షణాన్ని సంతరించుకున్నది. |
అధిక వాటా విలువ అన్వేషణలో, ప్రస్తుతమున్న10 శాతం మ్యాట్ రేటుని ఖాతా లాభాలలో 15 శాతానికి పెంచాలని నేను ప్రతిపాదిస్తున్నాను. |
పాస్‌పోర్ట్ కేంద్రాలలో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సమర్పణకు ఆన్‌లైన్ అపాయింట్మెంట్లను పొందడం సరళతరం చేయబడింది. |
ఈ సిఫార్సుల ఆధారంగా, ప్రభుత్వం రక్షణ శాఖా ఆఫీసర్ ర్యాంకు క్రింది పింఛనుదారుల (పిబీఓఆర్) 1 జనవరి 2006 కు పూర్వపు పింఛనుని గణనీయంగా పెంచాలని మరియు 10 అక్టోబర్ 1997 కు పూర్వపు పింఛనుదారులను 10 అక్టోబర్ 1997 తరువాతి పింఛనుదారులకు సరిసమానం చేయాలని నిర్ణయించింది. |
కాబట్టి, ఈ సందర్భంగా ఈరోజు, అందరికీ మరింత నిష్పాతపక్షమైన మరియు స్థితిస్థాపక పరిణామాలను సాధించి పెట్టేందుకు ప్రతిస్పందనలో ప్రజలను ప్రధానంగా భావించి, నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడంలో క్రియాశీల పాత్ర పోషించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంటుల సభాధ్యక్షులను, అలాగే సార్ధకంగా దానిని అమలు చేయడంలో శాసనసభలు నిర్మాణాత్మక పాత్ర వహించాలని నేను పిలుపునివ్వదలిచాను. |
పద్దెనిమిది రాష్ట్రాలు మరియు యూటీ లలో బీ పీఎల్ దిగువన ఉన్న 46 లక్షలకు పైగా కుటుంబాలకు బయోమెట్రిక్ స్మార్ట్ కార్డులు జారీ చేయబడినవి. |
కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం1994లో ప్రారంభమయ్యింది. |
2021 సెప్టెంబర్ 15 న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ సంస్మరణార్ధం, న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ భవన అనెక్స్ లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి, లోక్ సభ స్పీకరు శ్రీ ఓమ్ బిర్లాల భవ్య సమక్షంలో సంసద్ టీవీ ప్రారంభించబడ్డది. |
మితవ్యయానికి, సమర్థత మరియు ప్రభావశీలతను తీసుకురావడానికి గాను, పార్లమెంట్ ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులైన భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ మరియు లోక్ సభ స్పీకర్‌లు రెండు ఛానళ్లను విలీనం చేయడానికి అంగీకరించారు. |
సాధారణంగా,ఈ చర్చకు మూడు రోజులు కేటాయించబడతాయి. |
2014 నుండి, సగటు భారతీయుడు స్వదేశ, విదేశాలు రెండింటిలో పాస్‌పోర్ట్‌లను పొందడం మరియు పునరుద్ధరించుకోవడాన్ని సులభతరం చేయడం మోడీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతగా ఉంది. |
అయినప్పటికీ, తదుపరి కార్యక్రమంలో, తీరం నుండి కొద్ది దూరంలో పరీవాహక ప్రాంతాలు (తూర్పు, పశ్చిమ తీరాలు మరియు అండమాన్) ఈ. ఈ. జెడ్. సరిహద్దుల వరకు చేపట్టబడుతున్నాయి. |
ఎన్. ఎస్. పి. క్రింద మూల్యాంకన కార్యక్రమం లోతట్టు నదీ పరీవాహక ప్రాంతాలను కూడి ఉండేలా ప్రణాళిక చేయబడ్డది. |
2022 ఫిబ్రవరి వరకు, అండమాన్ తీరప్రాంతంలోని మొత్తం 22,555 ఎల్‌కెఎం 2డి బ్రాడ్‌బ్యాండ్ భూకంప సంబంధిత సమాచారం పొందబడింది. |
ఈ వనరులు మన అభివృద్ధి ప్రయత్నాలలో మిగిలిపోయే కీలక అంతరాలను భర్తీ చేయడానికి మార్గాలను అందిస్తాయి, ముఖ్యంగా మన జనాభాలో బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించినవి. |
దీని లక్ష్యం ఏమిటంటే మూడేళ్లలో ప్రస్తుత మహిళా నిరక్షరాస్యత స్థాయిని సగానికి తగ్గించడం. |
కాని సివిల్ సర్వీసెస్, పోలీసులు మరియు సైన్యం ముస్లింల సన్నిహిత సంరక్షణలో ఉండినవి. |
ఆగమనం వెంటనే ఎలక్ట్రానిక్ టోకెన్ జారీ మరియు సేవను పూర్తి చేసాక పిఎస్‌కె వద్ద ఒక ఎలక్ట్రానిక్ ఎగ్జిట్ లెటర్‌ను జారీ చేయడం అనేది కాగిత-రహిత సేవను అందించడం, పర్యావరణాన్ని రక్షించడం మరియు డిజిటల్ ఇండియా తాలూకు హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడాన్ని సాధ్యం చేసింది. |
ఇలాంటి నిరంతరాయ ప్రక్రియ సేవా పంపిణీ వేగాన్ని పెంచడంలో సహాయపడి, ప్రజా ఫిర్యాదులను తగ్గించింది. |
నియమాల ప్రకారం ఈ విషయంలో సభా నాయకుడిని లేదా తత్సంబంధిత మంత్రిని సంప్రదించాల్సిన అవసరం లేదు. |
ఈ చర్యలు రాయితీలు, పన్నులు, ఖర్చులు మరియు పెట్టుబడుల ఉపసంహరణ వంటి బడ్జెట్ యొక్క అంశాలన్నిటినీ కలుపుకోవాల్సి ఉంటుంది. |
చెల్లింపుల ఖాతాను స్థిరపరచటానికి, మధ్యస్థ వడ్డీ శాతాలను మరియు కార్పొరేట్ పెట్టుబడుల కోసం బాహ్య మూలధనపు స్థిరమైన ప్రవాహాన్ని కొనసాగించడానికి ఇది చాలా అవసరం. |
అంతకు మించి, యుఎస్ కొనుగోలుదారులు తమ డబ్బుని విదేశాల్లో ఖర్చు చేయటానికి ఇష్టపడతారు, వారి అభిమాన గమ్యస్థానమైన యుకే లో (49%), ఆ తరువాత చైనాలో (39%), కెనడాలో (34%), హాంగ్ కాంగ్లో (20%) మరియు ఆస్ట్రేలియాలో (18%). |
సార్వజనిక ఛార్జింగ్ స్టేషన్లు మరియు బ్యాటరీను మార్పిడి చేసుకునే/ఛార్జింగ్ చేసుకునే సదుపాయాలను నెలకొల్పి, నడిపి, కొనసాగించే నిర్వహణా ఏజన్సీలను స్టేట్ నోడల్ ఏజన్సీస్ (ఎస్ ఎన్ ఏలు) తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. |
బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగాల పట్ల మన ప్రభుత్వాల విధానం ఆర్థిక సౌలభ్యత మరియు విపణులను వృద్ధిపరిచే క్రమంలో ధృడమైన పర్యవేక్షణ మరియు వ్యవస్థీకరణలకు హామీ ఇచ్చేదిగా ఉంది. |
ఇందుకు కారణం ఎదుగుదల జన్యుపర మరియు పర్యావరణ కారకాలు రెండిటిచే ప్రభావితమవడం. |
ఆహార ఉత్పత్తి, ఆర్థికవ్యవస్థ మరియు భద్రతలపై దీని ప్రభావం వలన, సూక్ష్మజీవనాశక అవరోధాన్ని ఆరోగ్యం, జాతీయ భద్రత మరియు ఆర్ధికవ్యవస్థకు అపాయంగా పరిగణించబడుతోంది. |
సుమారు క్రీ పూ 2500 ప్రాంతంలో అభివృద్ధి చెందిన చరక సంహిత మరియు సుశ్రుత సంహిత, ఈ రోజుకీ పూర్తిగా అందుబాటులో ఉన్న ఆయుర్వేద గ్రంథాలు. |
గుండె ఊపిరితిత్తుల క్షమత నిరంతరంగా శారీరక శ్రమ చేసే సమయంలో శరీరంలోని రక్తప్రసరణమండల మరియు శ్వాసమండలాల శక్తిని సరఫరా చేయగల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. |
ఆయుష్ వైద్యుల లభ్యత ప్రకారం హోమియోపతి, ఆయుర్వేదం, సిద్ధ, యునానీ విధానాలు గల 18 జిల్లాల(రాష్ట్రాల)లో 13టికి ఔషధపత్రాలు అందుబాటులో ఉన్నాయి. |
సులేమాన్ తలిదండ్రులు చాలా పొడగరులు. |
అదనంగా, ఆయుర్వేద మరియు జీవవైద్య వైద్యుల మధ్య సమాచార అవరోధం, ఆయుర్వేద ఔషధాలు మరియు చికిత్సల భద్రత మరియు సామర్థ్యాలకు సంబంధించిన అతికొద్ది పరిశోధనా పనులు, మరియు సరిపోని విధాన ప్రయత్నాలు ఆయుర్వేద మరియు జీవవైద్యం మధ్య క్రియాశీల అనుసంధానాన్ని సాధించడానికి ముఖ్యమైన అవరోధాలు అని వారు వ్యక్తబరిచారు. |
ఆయుష్ సేవల కోసం హెచ్చుగా ఆర్ధిక కేటాయింపు చేయాల్సిన అవసరం ఉంది. |
పూర్తి బడ్జెట్లో కేవలం 3% ఘోరమైన కొరత కలిగిస్తుంది, మరియు సంస్థలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారికి నాసిరకం సేవలు మాత్రమే అందించగలరు. |
ఒక అధ్యయనంలో చెయ్యొద్దని చెప్పబడింది కాబట్టి మీరు ఏమీ చేయకుండా ఉంటే, అది తగినంత మంచి రక్షణ ఇవ్వకపోవచ్చు. |
వివేకంగల వైద్యుడు లేదా వివేకంగల రోగి: ఎవరు ఎవరికి నిర్ణయిస్తారు? |
అబ్బురపరిచే విధంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ప్రకారం, 430 మిలియన్ మంది ప్రస్తుతం వినికిడి లోపంతో జీవిస్తూ ఉండడమే కాక, 1 బిలియన్ కంటే ఎక్కువ మంది 12 నుండి 35 ఏళ్ల వయసు గలవారికి సంగీత కార్యక్రమాలలో మరియు క్లబ్బులలో లేదా తమ పరికరాల నుండి వెలువడే బిగ్గరైన శబ్దాల కారణంగా వినికిడిశక్తి లోపించే ప్రమాదం ఉంది. |
మనము వ్యక్తిగత ప్రమాదభయాన్ని నిర్వచించాలి. |
వాస్తవానికి శిశువు ఎదుగుదలకు, చనుబాలలోని శక్తి సాంద్రత, మాంసకృతులు, కార్బోహైడ్రేట్ మరియు క్రొవ్వుపదార్థం ఎంతో ముఖ్యం. |
నీట మునిగి ప్రమాదంలో ఉన్న వ్యక్తికి, అతను/ఆమె కొలుకుంటున్నట్లు కనిపించినా కూడా, వైద్యుని చేత చికిత్స చేయించాలి , ఎందుకంటే 12.2 బాక్సులో వివరించిన విధంగా, అతడి/ఆమెలో ఆ తరువాత దశలో రెండోస్థాయి శ్వాసకోశ క్షీణత సంభవించవచ్చు. |
కాంప్లిమెంటరీ వైద్య రంగంలో భారతదేశానికి సాపేక్షంగా అనుకూలత ఉంది మరియు ఈ రంగంలో ప్రపంచంలో అగ్రగామి కాగలదు. |
ఇందుకు కారణం భారతదేశం తనదైన అత్యంత విలువగల పరిపక్వ దేశీయ వారసత్వ సంపద మరియు పాశ్చాత్య జీవవైద్య శాస్త్రాలలో గట్టి పునాదులు కలిగి ఉంది. |
ఇవి ప్రభావం చూపే సూక్ష్మజీవుల సమూహానికి అనుగుణంగా వీటిని యాంటీ వైరల్స్, యాంటీ ఫంగల్స్, యాంటీ ప్రోటోజోవల్స్, మరియు యాంటీ బయోటిక్సుగా వర్గీకరించారు. |
వీటిలో ఆహారం లేదా నీటిని తీసుకోవడంలో తగ్గుదల, మందగతి, కళ్ళ నుండి నీటివంటి లేదా పాలిపోయిన తెలుపు రంగు శ్లేష స్రావం, కళ్ళు వాచి ఎర్రబడటం, మరియు అసహజ మలం (రంగు మరియు రూపం) ఉండవచ్చు. |
హెపాటోసెల్యులార్ కార్సినోమా (లివర్ క్యాన్సర్) చికిత్సకు స్థానిక ప్రదేశంలో వైద్య సంబంధిత రేడియోధార్మిక ఔషధాల ప్రయోగం చేసినట్టు నివేదించబడింది, ఇక్కడ రేడియోధార్మికత కలపబడిన నిర్దిష్ట పరిమాణంలోని సూక్ష్మగోళాలు లేదా రేడియోధార్మికత కలపబడిన లిపిడాల్ (గసాగసాల నూనె నుండి ఉత్పన్న వసామ్లము యొక్క అతిజిగటైన ద్రవరూపంలో ఎతిల్ ఆమ్ల సమ్మేళనం) రోగి యొక్క కాలేయధమని ద్వారా ఎక్కించడం జరుగుతుంది. |
"రేడియో సినోవెక్టమీ" లేదా "రేడియోసినోవయోర్తెసిస్" అనే పేర్లు గల ఈ చికిత్సా విధానంలో ప్రభావిత కీళ్లసందుల సైనోవియల్ రంధ్రాల్లోకి రేడియోధార్మికత కలపబడిన నలుసులు లేదా రేడియోధార్మికత కలపబడిన గుజ్జును ఎక్కించడం ద్వారా పని చేస్తుంది. |
కాక్లీయ అమరికలు వల్ల మరింత గణనీయమైన వినికిడి లోపం గల వారికి కూడా ప్రయోజనం కలిగిస్తాయి. |
వినికిడి లోపంగల వ్యక్తులు సాధారణంగా నోటి మాటతో సంభాషిస్తారు, మరియు వినికిడి పరికరాలు, కాక్లియర్ అమరికలు, ఇతర సాధనాలు, అలాగే శీర్షికల వల్ల లబ్ది పొందగలరు. |
పురీషనాళం ద్వారా పరీక్ష ఒక సత్వర విధానం (ఒక అనుభవజ్ఞ వ్యక్తికి 12 నిమిషాలు పడుతుంది) |
రేడియోధార్మిక ఔషధాలు అత్యంత స్వచ్చమైన రేడియోధార్మికత కలిగిన ఔషధ తయారీలు, ఇవి మానవ వినియోగానికి తగినంత సురక్షితమైనవి మరియు మనుషులలో వివిధ అనారోగ్యాలకు రోగనిర్ధారణకు లేదా చికిత్సలుగా వాడబడతాయి. |
కానీ, సూక్ష్మజీవ నిరోధకాల దుర్వినియోగం మరియు మితిమీరిన వినియోగం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. |
ఈ వ్యూహాత్మక ప్రణాళిక ప్రభుత్వం మరియు ఇతర రంగాలలోని కీలక వాటాదారులను కూడుకున్న ఒక సమన్విత, సహకార వన్ హెల్త్ మార్గాన్ని ప్రారంభిస్తుంది. |
ఇన్స్టిట్యూట్లోని ఓపిడి మరియు ఐపిడి లో రోగుల హాజరీ నిరంతరం పెరుగుతూ ఉంది. |
ఇది ఒక వైద్య-న్యాయ శాఖలకు చెందిన అంశము. |
రాష్ట్రాల వారీగా నాణ్యత భిన్నంగా ఉన్నా, దాదాపు అన్నిట్లోనూ, మౌలిక సదుపాయాల నాణ్యత, మానవ వనరుల ఉపస్థితి, ఔషధాల సరఫరా, మరియు వ్రాతపూర్వక నమోదులు అసంతృకరంగా ఉన్నట్లు కనిపించాయి. |
ఆరోగ్య నివేదిక ఎలా తయారు చేయాలన్నదానిపై సాధారణ పథక నమూనా లేదు. |
భారతదేశం వ్యాప్తంగా జీవ వైద్య సౌకర్యాలతో కూడిన ఆయుర్వేద కేంద్రాలను సహ-స్థాపనానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) వంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రయత్నాలు జీవవైద్యం ఆయుర్వేదాల మధ్య భౌతిక సామీప్యం వరకే పరిమితమయ్యి సమిష్టి వైద్యం అందించే క్రియాశీల అనుసంధానావకాశానికి చాలా దూరంలో ఉన్నాయి. |
ఒక జంతువు మందలో ఇతర జంతువుల నుండి దూరంగా ఉంటుంటే, అది దానికి ఏదో అనారోగ్య సమస్య ఉన్నట్లు సూచిస్తుంది. |
ఆ వైద్యాధికారి నన్ను అతని వద్దకు తిరిగి వెళ్ళనివ్వలేదు, అందుకు బదులు నా వద్దకే ఒక తనిఖీదారుని పంపుతానని పట్టుబట్టారు. |
వాణిజ్యపరంగా బేక్ చేసిన వస్తువులలో మరియు దాదాపు అన్ని భోజనశాలలు మరియు ఫాస్ట్ ఫుడ్ శ్రేణులలో ఉపయోగించే శాఖ నూనెలకు హైడ్రోజన్ చేర్చబడంవల్ల ట్రాన్స్ ఫ్యాట్లు ఏర్పడతాయి. |
అసంతృప్త క్రొవ్వుపదార్థాలు అనేవి సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవరూపంలో ఉండేవి. |
కార్యాలయంలో లేదా పనికి సంబంధంగా, వివక్ష, అధికార దుర్వినియోగం, మరియు లైంగిక వేధింపులతో సహా (ఉమ్మడిగా దుర్వినియోగ ప్రవర్తనగా పేర్కొనబడ్డ) హింసించడాన్ని నివారించి స్పందించేందుకు డబ్ల్యూఎచ్ ఓ అన్ని తగిన చర్యలు తీసుకునే బాధ్యత కలిగి ఉంది. |
హాని ఏమున్నది? |
నిర్ణయాలకు మద్దతునిచ్చే విధంగా ఫలితాలను సమర్పించి సంభాషించడం మూడో స్థాయి లక్ష్యం. |
యోగా పదానికి రెండు అర్ధాలున్నాయి; మొదడిటిది, మూలపదం యుజిర్ లేదా సంయోగం నుండి, మరియు రెండవది ఒక విభిన్నమూలపదం యుజ నుండి వచ్చింది, దాని అర్ధం సమాధి; అనగా బుద్ధి మరియు పరమజ్ఞానం యొక్క అత్యున్నత స్థితి. |
రోగ నిర్ధారణ లేదా చికిత్సా కారకాలుగా వాటి ప్రభావాన్ని చూపడానికి రేడియోన్యూక్లైడ్ తాలూకు అణు లక్షణాలను అలాగే ఔషధాల యొక్క ఔషధ లక్షణాలను కూడా రేడియో ఫార్మాస్యూటికల్ ఉపయోగించుకుంటుంది. |
హరిత ఆర్థిక వ్యవస్థ అనే పదం, ప్రముఖ పర్యావరణ ఆర్థికవేత్తల బృందం చే 1989లో యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం కోసం, హరిత ఆర్థిక వ్యవస్థకు నమూనాపటం అని పిలువబడే నివేదికలో మొదట ఆవిష్కరించబడింది. |
కివి పండ్ల నుండి తయారుచేయబడే నారా ఆబా అని పిలువబడే తెల్లటి వైన్ అరుణాచల్ ప్రదేశ్ నుండి వస్తుంది, దీన్ని దిగువ సుబంసిరి జిల్లాలోని హాంగ్ గ్రామంలో ఉండే లంబు-సుబు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉత్పత్తి చేస్తుంది. |
ఎత్తును తగ్గించడానికి, రిలీజ్ మీటను కిందికి వెళ్లేలా నొక్కండి. |
పశుగ్రాస పంటలు పెరుగుదల తొలి దశలలో అధిక మాంసకృతులు కలిగి ఉండి, సాధారణంగా సులభంగా జీర్ణమవుతాయి, కాని వాటి దిగుబడి (మొత్తం పరిమాణం లేదా జీవపదార్ధం) తక్కువగా ఉంటుంది. |
ప్రయోగాత్మక ఆలోచనల పట్ల భావావేశమనే ఆయుధం ధరించి, ఆత్మ విశ్వాసం మరియు దృఢనిశ్చయంతో సన్నద్ధంగా ఉన్న ఉఖ్రుల్‌కు చెందిన జీనోరిన్ ఒక మామూలు వ్యాపారవేత్త కాదు. |
ప్రాథమికంగా, ఇందులో ఉష్ణ మార్పిడి, రసాయన మార్పిడి, జీవరసాయన మార్పిడి వంటి భిన్నమైన మార్గాలలో అనుకూలమైన శక్తి-కలిగిన పదార్థాలుగా మార్చగల జీవపదార్ధాన్ని తయారు చేయడం భాగంగా కలిగి ఉంటుంది. |
భూగర్భ ప్రక్రియల ద్వారా తయారయే బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాల మాదిరిగా కాకుండా ఇవి జీవ సంబంధ ప్రక్రియల ద్వారా తయారవుతాయి. |
డిఇఇపి మోడరన్ చుల్హా సొసైటీ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ (డిఇఇపి) జీవపదార్థాన్ని ఉపయోగించే ఆధునిక డిఇఇపి పొయ్యిని తయారు చేసి కట్టెల వాడకాన్ని 50% తగ్గించింది. |
2020 నాటికి 197 ప్రకటించబడ్డ స్వదేశీ జాతులపై గెజెట్‌లో అధికారిక ప్రకటన చేయబడినది. |
ఎన్‌బయోలెట్ గ్రీన్ సొల్యూషన్ ఫౌండేషన్ (జిఎస్ఎఫ్) మురుగునీటి వ్యవస్థలు లేని గ్రామాలలో మరియు నగరాలలోని మురికివాడలలో ఆరోగ్యకరమైన పారిశుధ్యం కోసం ఒక బయో-టాయిలెట్ పరిష్కారాన్ని రూపొందించింది. |
2024 నాటికి, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా 30 మెరుగుపరచగల క్షేత్ర మరియు ఉద్యాన పంటల రకాలను అభివృద్ధి చేయాలని ఐసిఎఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. |
సమస్థానికములకు మరియు పరమాణు శాస్త్రంలో అధునాతన పరిశోధనకు పెరుగుతున్న అవసరమును ఊహించి, 1970ల నాటికే అధికతర న్యూట్రాన్ ప్రవాహం గల మరొక రీయాక్టర్ ఆవశ్యకత కలిగింది, తుదకు అది బార్క్, ట్రాంబే లో ఆర్-5 రీయాక్టర్(ఆ తరువాత ధృవ రీయాక్టరుగా పేరు మార్చబడింది) నిర్మాణం మరియు ఆరంభానికి పరిణమించింది. |
హెచ్. ఎల్. ఎల్. డబ్ల్యూ. లో విచ్ఛిత్త ఉత్పాదితాలు, స్వల్ప రేడియోథార్మిక పదార్థాలు, యురేనియం మరియు ప్లూటోనియం ఆనవాళ్ళు, హరింపు ఉత్పాదితాలు, మరియు పునఃసంవిధానంలో చేర్చబడిన రసాయనాలు ఉంటాయి. |
హెచ్ఎల్ఎల్డబ్ల్యూని ఒక జడ (గాజు వంటి) స్ఫటిక అచ్చులో స్థిరీకరించి, గాలిద్వారా చల్లబరచబడిన మాళిగలో కొన్ని దశాబ్దాలపాటు నిల్వ ఉంచి, ఆ తరువాత ఒక లోతైన గిడ్డంగిలో పారేసేందుకు ప్రణాళిక చేయబడుతుంది . |
జెర్సీ ఆవులు సుమారు 5% కొవ్వు పదార్థం గల పాలను ఉత్పత్తి చేయగా, హోల్‌స్టీన్-ఫ్రీసియన్ యొక్క పాలలో దాదాపు 3.5 శాతం కొవ్వు ఉంటుంది. |
మానవ భద్రత ప్రధానంగా కొనుగోలుదారులు, ఉద్యోగులు, యాజమాన్యంతో సహా ప్రజలందరి యొక్క ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పర్యావరణం మీద దృష్టి పెడుతుంది. |
రెండవ ఆవృత్తిలో సీసియంను తిరిగి పొందడం లక్ష్యం కాగా, హెచ్ఎల్ఎల్‌డబ్ల్యూ నుండి స్ట్రోంటియమ్-ఆక్టినైడ్-లాంథనైడ్ సంయుక్త విభజన మూడవ ఆవృత్తిలో సాధించబడుతుంది. |
సూక్ష్మతరంగ సుదూర గ్రాహకత సాంకేతిక ప్రక్రియలకు అన్ని రకాల వాతావరణ సామర్థ్యం కలిగి ఉంటుంది ఎందుకంటే వాతావరణం తక్కువ వ్యాప్తివద్ద సూక్ష్మతరంగాలకు అతీతంగా ఉంటాయి, అవి మేఘాలలోకి చొచ్చుకుని పోతాయి, మరియు సూర్యప్రకాశము నుండి సూక్ష్మతరంగ సెన్సార్ల వలన అవి రాత్రి పగలు జరిపే కార్యాచరణలకు అనుకూలంగా ఉంటాయి. |
సాధారణంగా అణు విచ్ఛిత్తి కోసం యురేనియంను సహజ లేదా సుసంపన్న రూపంలో అణు విద్యుత్ ప్లాంట్లలో ఇంధనంగా వాడతారు. |