inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఐకమత్య మొక్క టావశ్యకం బెప్డు దాని బలిమి నెంతయైన గూడు గడ్డీ వెంటబెట్టి కట్టరా యేనుంగు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఐకమత్యం మొక్కటే మనకెప్పుడూ అవసరం. దానికి ఉన్న బలం దేనికి సాటి రాదు. దాని వలన ఎంత ప్రయొజనం ఐనా చెకూరుతుంది. గడ్డి పరకలన్నింటిని చేర్చి ఎనుగును కట్టలేమా?
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును నందొకటియు వీడ బొందిక చెడు స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది.
3
['tel']
క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఐశ్వర్యములకు నిన్ననుసరింపగ లేదు, ద్రవ్యమిమ్మని వెంటదగుల లేదు కనకమిమ్మని చాల గష్టపెట్టగ లేదు, పల్లకిమ్మని నోటబలుక లేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగ భూములిమ్మని పేరు పొగడ లేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగా లేదు, పనుల నిమ్మని పట్టుబట్ట లేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ! చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి భావం: భగవంతుణ్ణి దేనికోసం ప్రార్థించాలో చెప్పిన నీతిపద్యమిది. ఐశ్వర్యం కోసమో, ద్రవ్యం ఆశించో, బంగారమీయమనో, పల్లకి కావాలనో, సొమ్ములివ్వమనో ఇంకా భూములు, కీర్తి, సామర్థ్యం, ఆఖరకు బతుకుదెరువు కోసం ఏవైనా పనులు అప్పజెప్పమనీ.. ఇలాంటివేవీ అడగకుండా కేవలం మోక్షమొక్కటి ఇస్తే చాలు అన్నదే మన వేడుకోలు కావాలి.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఒకటిక్రింద నొక్కటొగి గుణకము బెట్టి సరుగున గుణియింప వరుస బెరుగు అట్టీరీతి గుణులు నరయ సజ్జనులిల విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఒక అంకె క్రింద మరొకటి పెట్టి గుణిస్తె ఎలా వృద్ది చెందుతాయొ, అలానె మంచి వాళ్ళ గుణాలు వృద్ది పొందుతాయి కాని తగ్గవు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు తమదు చే టెరుఁగరు ధరను నరులు తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం.
6
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఒకపూఁటించుక కూడ తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలిం జడిచి కుంపట్లెత్తుకోఁజూచు వా నకు నిండిండ్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్వులకట శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మనుషులు తమకు ఒకపూట కొంచెము కూడు తక్కువయినచో ఓర్చుకొనడు. ఎండ తగులుచున్నచో ఒర్చుకొనజాలక నీడకై వెదకుచు పోవును. చలి వేసినచో వెచ్చదనమునకు కుంపటి ఎత్తుకొన యత్నించును. ఎక్కడికైన పోవునప్పుడు వాన వచ్చినచో ఇల్లుల్లు దూరి వాననుండి రక్షించుకొన యత్నించును. శరీరమును సుఖపెట్టుటకు ఈ ప్రయత్నములన్ని చేయుచున్నాడు. ఈ శరీరము వలన కలుగు సుఖములు అశాశ్వతము, కృత్రిమము. ఇది ఎరుగక పరమార్ధమునకై ప్రయత్నించుటయు లేదు. ఎంత శోచనీయము.
5
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఒకయర్ధంబు నిన్ను నే నడుగఁగా నూహించి నెట్లైనఁ బొ మ్ము కవిత్వంబులు నాకుఁ జెందనివి యేమో యంటివా నాదుజి హ్వకు నైసర్గిక కృత్య మింతియ సుమీ ప్రార్ధించుటే కాదు కో రికల న్నిన్నునుగాన నాకు వశమా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! నీ నుండి ఏ ప్రయోజనమును, ఫలమును అడుగబోవుట లేదు. ఏది ఏట్లు జరుగునో అట్లే జరగనిమ్ము. నీ పై నా స్వభావసిధ్ధముగ కవిత్వమును మాత్రము చెప్పుదును, చెప్పుచునేయుందును. అవి నాకు చెందనివి. నీవు వలదనిను ఆ కవిత్వము నా స్వభావసిద్ధముగ వచ్చుచుండునే యుండును. నీ అనుగ్రహము నీ అంతటే కలుగువలయును గాని నేను కోరితే వచ్చుట సాధ్యమా.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేప పిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చిన్న వారిని పెద్దవారు మోసగించినప్పటికి, ఆ పెద్దవారిని తమని మించిన వారు మోసం చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చేపల్ని వాటికంటే పెద్ద చేప తినగా, ఆ పెద్ద చేపని మనిషి చంపి తింటున్నడు కదా! అలాగా. కాబట్టి ఒకరికొకరు మోసగించుకోవడం మాని సహకారం చేసుకోవాలి.
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఒకరిం జంపి పదస్థులై బ్రతుకఁ దామొక్కొక్క రూహింతురే లొకొ తామెన్నఁడుఁ జావరో తమకుఁ బోవో సంపదల్ పుత్రమి త్రకళత్రాదులతోడ నిత్య సుఖమందం గందురో యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకట శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! కొందరు ఇతరులని చంపి తాము ఉన్నత పదములను పొంది సుఖించవలెనని తలచుచుందురు. ఆలోచించి చూడగ తామెన్నడును చావరా? తమ సంపదలు ఎన్నటికి పోక అట్లే ఉండునా? తాము హింసతో, క్రౌర్యముతో సంపాదించిన ఉన్నత పదములతో తాము తమ పుత్ర, మిత్ర, కళత్రములతో కూడి శాశ్వరముగా సుఖించగలరా? అట్లుండదని వారికి తెలియదా.
4
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఒకసారి నీదు నామము ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్ వికలములై తొలగుటకును సకలాత్మ యజామీళుడు సాక్షియె కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: కృష్ణా!ఒక్కసారి నీపేరు గట్టిగా తలిస్తే పాపాలన్నీ పోతాయనుటకు సాక్ష్యము కావలెనన్న అజామీళుని కథఉంది.అతడు జారుడుగా చోరుడుగా తిరిగి కడకు కుమారుని నారాయణ అని పిలిస్తే కాపాడావు.
3
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఒక్కడేచాలు నిశ్చలబలోన్నతు డెంతటికార్యమైనదా జక్కనొనర్ప గౌరవులసంఖ్యులు పట్టినధేనుకోటులన్ జిక్కగనీక తత్ప్రబలసేన ననేకశిలీముఖంబులన్ మొక్కపడంగజేసి తుదముట్టడె యొక్కకిరీటిభాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: కౌరవసేనవచ్చి విరాటరాజుగోవులను తరలించుకొనిపోతున్నప్పుడు అర్జనుడొక్కడెదిరించెను.కార్యసాధకుడొక్కడుచాలు
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఒడల భూతి బూసి జడలు ధరించిన నొడయు డయిన ముక్తి బడయలేడు తడికి బిర్రుపెట్ట తలుపుతో సరియౌనె విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తడికెను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదుకదా ! అలాగే అసలయిన సాధన లేకుండా వొళ్ళంతా విభూతి పూసుకున్నా, వెంట్రుకల్ని జడలు కట్టించిన సాములోరయినా.. అవన్నియు వేషానికే గాని మోక్షానికి పనికి రాదు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఒడ్డుపొడుగు గల్గి గడ్డము పొడవైన దానగుణము లేక దత యగునె? ఎనుము గొప్పదైన నెనుగుబోలునా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: దానం చేస్తె దాత అవుతాడు కాని, చక్కని రూపు రేఖలు కలిగి, పెద్దగా గడ్డం పెంచుకుని మునిలా తయారైనా కాని దాత కాడు. ఎంత పెద్ద శరీరం ఉన్న దున్నపోతు ఏనుగై పొతుందా?
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని భావమిచ్చి మెచ్చు పరమ లుబ్దు పంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా? విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: చెడ్డవారుఎప్పుడూ చెడ్డవారినే మెచ్చుకొందురు.అజ్ఞానిఎప్పుడూఅజ్ఞానినే ప్రశంసించుచుండును.సర్వమూతెలిసినజ్ఞానులను మెచ్చుకొనలేరు. పందిబురదనేగాని పన్నీరుమెచ్చదు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు నిల సుధీజనముల నెంచజూచు కరినిగాంచి కుక్క మొఱిగిన సామ్యమౌ విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గుణవంతుల విలువ తెలియక మూర్ఖులు వారిని లక్ష్యపెట్టరు. దాని మూలంగా మంచి వారికొచ్చె నష్టమేమి ఉండదు. ఏనుగు వెనుక కుక్కలు పడితే ఏనుగుకు ఏమౌతుంది.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఓర్పులేని భార్య యున్న ఫలంబేమి బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి సద్గుణంబు లేని చదువరి యేలరా విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఓర్పు లేని భార్య, బుద్ది లేని బిడ్డ, మంచి గుణాలు లేని చదువుకున్న వాడు, వీరి మూలంగా మనకు ఏమి ప్రయొజనము ఉండదు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు బలుక క్షణము పట్టు దాని నిలువదీయ దాతలు దిగివచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎవరన్నా ఒక మాట మాట్లడితే మరుక్షణమే దానిని ఇంకొకరు అంగీకరించకపోవచ్చు. పైగా ఒకరిద్దరు అంగీకరించిన దాని మిగిలిన వారు సమర్ధించుట కష్టము.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కంకుభట్టనంగ గాషాయములు కట్టి కొలిచె ధర్మరాజు కోరి విరట కాలకర్మగతులు కనిపెట్టవలెనయా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అఙాతవాసంలో ధర్మరాజు అంతటి వాడు కూడ కాలం కలిసిరాకనే కంకుభట్టుగా విరాట రాజును సేవించవలసి వచ్చింది. కాలధర్మాలను ఎరిగి ప్రవర్తించకపోతె ఇలాంటి తిప్పలు తప్పవు.
4
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కంటికి రెప్ప విధంబున బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్ జంటయు నీవుండుటనే కంటక మగు పాపములను గడచితి కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి భావము: శ్రీకృష్ణా! నేను నీసేవకుడనని కంటికి రెప్పవలె కాపాడుచూ జంటగా నీవు వచ్చు చుండుటచే కంటకాల వంటి పాపములను దాటుకుని వచ్చుచుంటిని. కృష్ణ శతకం
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కంటిమంటచేత గాముని దహియించి కామమునకు కడకు గౌరిగూడె నట్టి శివునినైన నంటును కర్మము విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: కోపంతో శివుడు తన మూడో కంటితో మన్మదుణ్ణి దహించాడు. అలాంటి బైరాగి అయిన శివుడు కూడ కామాగ్నికి లోబడి గౌరిదేవిని పెళ్ళి చేసుకున్నాడు. శివుడంతటివాడే కర్మని తప్పించుకోలేకపొయాడు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్ను దాకుగాదె? కపటమున్నవాని గన్పెట్టవలె సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: బాగా చక్కెర కలిపి మంచి పాలు పోసినను పాము చంపడానికి వెనుకపడినట్లే, కపటమున్నవాడు ఎంత సహయము చేసినను మనల్ని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి కపటులకి దూరంగా ఉంటూ, వారి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది.
6
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్ దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ... వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు. కట్టడదప్పి అంటే దారి తప్పి లేదా అదుపు తప్పి; తాము అంటే ఎవరికి వారు; చెడుకార్యమున్ అంటే తప్పుడు పనులను; చేయుచున్ + ఉండిరి + ఏని అంటే చేస్తున్నట్లయితే; తోబుట్టిన వారినైన అంటే ఒక తల్లికి పుట్టినవారైనప్పటికీ; విడిచిపోవుట అంటే వదిలి వెళ్లిపోవటం; కార్యము అంటే మంచిది; దౌర్మద + అంధ్యమున్ అంటే చెడుపనులతో మదము; దొట్టిన అంటే కలిగిన; రావణాసురునితో అంటు రాక్షసరాజయిన రావణునితో; ఎడబాసి అంటే విభేదించి; విభీషణ + ఆఖ్యుడు అంటే విభీషణుడు అనే పేరు కలిగిన రావణుని సోదరుడైన విభీషణుడు, ఆ పట్టునన్ అంటే ఆ సమయంలో; రాముని చేరి అంటే శ్రీరామచంద్రునితో స్నేహం చేసి; చిరపట్టము అంటే శాశ్వతమైన లంకాధిపత్యాన్ని; కట్టుకొనడె అంటే పొందలేదా! అరచేతిలోని ఐదు వేళ్లలో ఒక వేలు పాడైతే ఆ వేలిని తొలగించేయాలి. లేకపోతే చెయ్యి తీసేయవలసి వస్తుంది. అలాగే ఒక వంశ ంలో ఒకరు దుర్మార్గుడైతే వారిని త్యజించాలని శాస్త్రం చెబుతోంది. అలా చేయకపోతే ఆ వంశానికే కళంకం ఏర్పడుతుంది. అందుకే చెడుని విడిచిపెట్టకపోవటం వల్ల కష్టాలు కలుగుతాయే కాని, ఏ మాత్రం మేలు జరగదని కవి ఈ పద్యంలో వివరించాడు.
6
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచువచ్చి యేగతిం బెట్టునో బెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళుమీదుగా గట్టుక వ్రేలుడంచు దలక్రిందుగగట్టిరే ఎవ్వరైననా చెట్టున గబ్బిలంబులకు జేసినకర్మముగాక భాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: విధినిర్ణయముబట్టి చేసినకర్మఫలము అనుభవమగును.గబ్బిలములను తల్లకిందులుగావేలాడమని కాళ్ళుకట్టలేదే!
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కట్టుబట్ట జూచి ఘనత చెప్పగరాదు కానరాదు; లోని ఘనతలెల్ల జంగమైన వాని జాతి నెంచగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కట్టిన బట్టలు చూసి గొప్పతనాన్ని చెప్పకూడదు. మనిషిలోని గొప్పతనం వేషంలో ఉండదు. బూడిధ పూసుకున్నంత మాత్రాన సాదువులైపొతారా ఎంటి?
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కడక నఖిలమునకు నడి నాళమందున్న వేగుచుక్క వంటి వెలుగు దిక్కు వెల్గు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: యోగి మాత్రమే యోగానుభవంతో చెప్పగలిగిన పద్యమిది. వేమన యోగ సిద్ధి పొందాడంటారా? అని కొందరు అడుగుతుంటారు. అలా పొంది ఉంటాడని చెప్పడానికి ఉదాహరణగా ఉన్న పద్యాలు కొల్లలు. ‘వేమన జ్ఞాన మార్గ పద్యాలు’ చాలా వరకు అట్లాంటివే. ఆయన సమస్త ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మ నాడిని అంటుకొని ఉన్నాడు. తెల్లవారుజామున పొడిచే నక్షత్రంలా వెలుగుతున్నాడు. ఆ వెలుగే మనకు దిక్కు. ఎంత ఆలోచించినా ఆ వెలుగు కన్న దిక్కు మనకెవ్వరూ లేరు. కడక అంటే పూనిక, ప్రయత్నం, కోరిక అనే అర్థాలున్నా ఇక్కడ సాధన. అఖిలం అంటే ప్రపంచం మొత్తం. ఇది ‘నడినాళం’. నడినాళం అంటే వెన్నెముకలోని ఇడపింగళ అనే నాడులకు మధ్యనుండే నాడి. సుషుమ్న అని దాని పేరు. ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముకలో వ్యాపించి ఉంటుంది. దీనినే బ్రహ్మనాడి అని కూడా అంటారు. ఇడ అనేది మనస్సంబంధమైన నాడి. ఇది ఎడమ వైపు నుండి ప్రసరిస్తుంది. పింగళ కూడ నాడే. ఇది ఎడమ వైపుకు ప్రవహిస్తుంది. ఇక మూలాధారం. మూలాధారమంటే అన్నిటికీ ఆధారమైంది. షట్చక్రాల్లో మొదటిది. షట్చక్రాలు శరీరంలోని ప్రధాన శక్తి కేంద్రాలు. ఇవి స్థూల దృష్టికి కనిపించవు. సుఘమ్న దారిలో ఆరోహణ క్రమంలో మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అని ఆరు చక్రాలుంటాయి. వీటినే షట్చక్రాలంటారు. మూలాధారం కుండలినీ శక్తి స్థానం, సుఘమ్నకాధారం, సృష్టికి మూలం కావటం వల్ల మూలాధారం అంటారు. ఇది వెన్నెముక చివర, విసర్జకావయవానికి సమీపంలో ఉండే నాలుగు దళాల యౌగిక పద్మం. సహస్రారం అంటే వెయ్యి ఆకులు గల చక్రం. అరములు అంటే ఆకులు. సాధన వల్ల మూలాధారం నుండి పుట్టిన కుండలినీ శక్తి సుఘమ్న ద్వారా ఎగబాకి, చక్రాలనే గ్రంథులను దాటి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారమంటే లౌకికంగా మెదడు. దీని వెలుగు గాలి రూపంలో వేగు చుక్కలాగ జ్ఞానాన్ని సూచిస్తున్నదని సారాంశం. ఇదే యోగుల అనుభవం. కుండలిని అంటే మూలాధారంలో ఉండే బిందు రూపమైన చైతన్య శక్తి. ఇది ప్రాణాధారమైన తేజోరూపం. బిందువు అంటే విభజనకందని సూక్ష్మాతి సూక్ష్మమైన గుర్తు (చుక్క, పాయింట్). జ్ఞాన యోగంలో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుసరించదగ్గ విధానం ఈ పద్యంలో వివరించబడింది. ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే మార్గమన్నమాట. జ్ఞానమంటే యధార్థాన్ని తెలుసుకోవటానికి జాగృతమైన చైతన్యం. ఇది స్వయం ప్రకాశకం. వేమన చెప్తున్న వెలుగు ఇదే. దీనిని వేగుచుక్కతో పోలుస్తున్నాడు. వేగుచుక్క అంటే వేగు జామున వచ్చే నక్షత్రం. శుకగ్రహం. జ్ఞానానికి తెలివి, అనుభవం అనేవి లౌకికార్థాలు. వెలుగు అనేది యౌగికార్థం.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కడగి వట్టి యాస కడతేరనివ్వదు యిడుములందు బెట్టి యీడ్చుగాని పుడమి జనుల భక్తి పొడమంగనియ్యదు విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అతిశయించిన ఆశ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా అది నువ్వనుకున్న దానిని నెరవేరనివ్వదు. అంతేకాదు నిన్ను కష్టాలపాలు చేస్తుంది. అట్లా కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను అటు లాగి ఇటు లాగి ఎటూ కాకుండా చేస్తుంది. కాబట్టి దీనివల్ల గ్రహించవలసిందేమిటంటే ఆశ అనేది నిన్నే కాదు లోకంలోని జనుల్లో కూడా భక్తి పుట్టడానికి ఆటంకంగా పరిణమిస్తుంది అంటున్నాడు వేమన. బాహ్య సుఖాల కోసం అతిగా ఆశపడకు. కర్మబద్ధుడివౌతావ్, దుఃఖాల పాలవుతావ్, జన్మల్లో చిక్కుకుపోతావ్. ఆశ నిన్ను భక్తి వైపు పోనివ్వదు. భక్తి మార్గం లేకపోతే నీకు ముక్తి గమ్యం అందదు అని సారాంశం. కడగి అంటే ఉద్యమించడం. ఇక్కడ ఇది పాదపూరణ శబ్దం కాదు. వట్టి అంటే ఉత్త అని అర్థం. దీనికి అనేక ఛాయలు. వట్టి ఆవు అంటే పాలింకిన ఆవు అని, వట్టివాడు అంటే పనికిరానివాడని, వట్టి కాళ్లు అంటే చెప్పులు లేకుండా అని. వట్టిగాలి అంటే వాన పడని గాలి అని, ఇంకెన్నో! ఆశ అంటే కోరిక. కడ అంటే దరి, ఒడ్డు. కడతేరు అంటే సిద్ధించు. ఇడుము అంటే క్లేశం, ఆయాసం. పుడమి అంటే భూమి, పృథివి, భూలోకమన్నమాట. పొడముట అంటే జనించడం, ఉదయించడం. ‘విభీ/షణుడున్ గైకసి గర్భవార్ధి బొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్’ అనేది ప్రయోగం. ఒక్క ఆశ తప్ప కడగి, కడ, ఇడుము, పుడమి, పొడము వంటివన్నీ దేశీయ పదాలే కావడం గమనార్హం.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కడుపుకేల మనస! కళవళ పడియెదు కడుపుకేల తృప్తి కలుగుచుండు కడుపు రాతిలోని కప్పకు గలుగదా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఓ పాడు మనసా! రాత్రింబవళ్లు ఈ పొట్ట కోసం ఇంతగా కలవరపడిపోతావెందుకు? ఈ చిన్ని కడుపుకు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట కాస్త తిండి దొరక్కపోదు. రాతిలో ఉన్న కప్పను ఎవరు కాపాడుతున్నారు? దానికి కడుపు లేదా అని ఆలోచించమంటున్నాడు వేమన. రాతిలోని కప్పను దైవం ఏ విధంగా బతికించుకుంటూ పోషిస్తున్నాడో అట్లాగే జీవులన్నింటినీ ఆయనే చూసుకుంటున్నాడు. దిగులు వద్దు నారుపోసిన నీరు పొయ్యడా! ముందు నువ్వు చెయ్యవలసిన పని చూడు అనేది సారాంశం. కళవళం అంటే కలత, కళవళ పాటు అంటే తొట్రుపాటు. తిండి లేదు తిండి లేదు అంటూ ఊరికే క్షోభ పడనక్కరలేదు. దానికోసం ఏదైనా చెయ్యి, లేదా భగవంతునిపైన భారం వెయ్యి. కడుపు కోసం ఏం చెయ్యాలో తోచని బలహీన మనస్కుడికి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం స్ఫురించకపోదని వేమన్న సూచన. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా బతికే అవకాశముంది అని ఆశాప్రబోధం. ఉదాహరణకు రాతిలో కప్ప ఉంది అంటారు. దానిని కొందరు విశ్వాసమనీ, కొందరు సృష్టిలోని చమత్కారమనీ భావిస్తారు. ద్రవ పదార్థం ఘనీభవించి కదా రాళ్లు ఏర్పడ్డాయి. కొన్ని రాళ్లలో నీళ్లు ఇంకా మిగిలే ఉంటాయి. వాటిలో కప్పలాంటి జలచరాలు ఉంటే ఉండొచ్చు. వాటికి కావలసిన జీవ వస్తువులను భగవంతుడే ఏర్పాటు చేశాడు. రాయి పగిలినప్పుడు ఆ కప్ప బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు? చీమలు భూమిలో ఎంతో లోతు దాకా వెళ్తాయి. వాటికి ప్రాణవాయువును ఎవరు అందిస్తున్నారు? శిశువుకు కూడా తల్లి గర్భంలో ఎంతో గొప్ప ఏర్పాటు ఉంది. కాబట్టి వ్యర్థాలోచనలు మాని దేవుడు చూపిన మార్గంలో మానవ ప్రయత్నం చెయ్యి, సోమరిపోతువై బాధపడితే లాభం లేదు అని వేమన్న సందేశం.
6
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కనక విశాల చేల భవకానన శాతకుఠారధార స జ్జన పరిపాలశీల దివిజస్తుత సుద్గుణకాండ కాండ సం జనిత పరాక్రమ క్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ! దాశరథీ కరుణాపయోనిధీ!
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: బంగారు వర్ణంలో వస్ర్తాలను ధరించిన వాడు, సంసారమనే అడవికి గొడ్డలిమొన వంటివాడు, సజ్జనులను పాలించే వాడు, దేవతలతో స్తోత్రింపబడే వాడు, ఉత్తమ గుణాలు గలవాడు, విలువిద్యలో నిష్ణాతుడు, శరత్కాల మేఘం, మొల్లలు, గంధం, పచ్చకర్పూరాల వలె నిగ్గు తేలిన కీర్తిగల వాడు సాక్షాత్తు ఆ కరుణాపయోనిధి అయిన శ్రీరామచంద్రమూర్తియే!
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కనకమృగము భువిని కద్దు లేదనకనే తరుణి విడిచిపోడె దాశరథియు దైవమైన ధనము దలచుచుండునుగాదె? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ధనము అనగానే ఎంతటి వారికైన ప్రేమ కలుగుతుంది. రాముడు అంతటి వాడే బంగారు లేడి అనగానే, అసలు భూమి మీద బంగారు లేడులు ఉంటాయా ఉండవా అని ఏమాత్రం ఆలోచించకుందా దాని కోసం భార్యను విడిచి బయలుదేరాడు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి పసుల వన్నె లెన్నొ పాలొకటియె పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతంబిది విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ధనమున్నవాడు సన్నిపాత రోగం వచ్చిన వచ్చినవలె ఎవరైన తనని చూచిన చూడనట్లుగా , వినినప్పటికీ విననట్లుగా నటిస్తాడు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కనియు గానలేడు కదిలింప డానోరు వినియు వినగ లేడు విస్మయమున సంపద గలవాడు సన్నిపాతక మది విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కొందరు ధనవంతులు పేదవారిని చూడగనే అతడేమి యడుగునో యని వేషభాష లనిబట్టి పేదయని గ్రహించి చూసీ చూడనట్లూరకుంటారు.మాటలు విననట్లుంటారు. సన్నిపాతరోగ మొచ్చినట్లుందురు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కనులు చూడ్కిని చెదరక నొక్కి తనువుపై నాశ విదిచిన తావు బట్టి యున్న మనుజుడె శివుండయా యుర్విలోన నతని కేటికి సుఖ దుఃఖ వితతి వేమ.
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: దృష్టిని స్థిరంగా ఉంచి, శరీరముపై మొహము వదిలి పెట్టి, పరమాత్మునిపై మనసు నిలిపిన వాడె ఈలోకాన శివుడౌతాడు. అతడికి సుఖ దుఃఖాలుండవు.
6
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: తామర (కమలం) నీటిలో ఉన్నంత సేపు సూర్యరశ్మి తాకి వికసిస్తుంది. కానీ, దానిని నీటినుంచి బయటకు తెస్తే అదే సూర్యరశ్మి తాకి కొంత సమయానికి వాడిపోతుంది. ఎవరైనా సరే, తాము ఉండాల్సిన చోట ఉంటేనే విలువ, గౌరవం. స్థానభ్రంశం చెందితే జరగకూడనివి జరగవచ్చు. ఒక్కోసారి మిత్రులు సైతం శత్రువులుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
6
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్ సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యము: చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణం, శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం, బాహువులకు ఎదురులేని పరాక్రమం కలిగి ఉండే గుణం, మనస్సునకు అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం, చెవులకు శాస్త్రశవణం అనే గుణం ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి.
4
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధం: దశరథుని కుమారా, కరుణకు సముద్రము వంటివాడా, శ్రీరామా, నా శరీరంలో.... చేతులు నిన్ను నమస్కరించటానికి, కన్నులు నీ అందాన్ని చూడటానికి, నాలుక నీ నామాన్ని జపించడానికి, చెవులు నీ కథలను వినడానికి, ముక్కు నువ్వు ధరించే పూల వాసనలను ఆస్వాదించడానికి ఉన్నాయి. ఈ పంచేంద్రియాలు వాటివాటి పనులను చేయడం అంటే ఆ భగవంతుడి సన్నిధి పొందడానికే కాని ఇతరమైన నీచపనులు చేయడానికి మాత్రం కాదు.
5
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కరములుమీకుమ్రొక్కులిడ కన్నులుమిమ్మునెజూడ జిహ్వ మీ స్మరణదనర్ప వీనులుభవత్కథలన్ వినుచుండ నాసమీ యరుతనుబెట్టు పూసరులకానుగొనం బరమార్ధసాధనో త్కరమిదిచేయవేకృపను దాశరథీ! కరుణాపయోనిధీ!
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: రామా!చేతులుమీకుమ్రొక్కేట్లు,కళ్ళుమిమ్ముచూసేట్లు,నాలుకనిన్నుజపించేట్లు, చెవులునీకథలువినేట్లు,ముక్కునీపూలవాసనపీల్చేట్లుచెయ్యి
6
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కరిదైత్యున్ బొరిగొన్న శూలము క(రా)రగ్ర(స్థ)స్తంబు గాదో రతీ శ్వరునిన్ గాల్చిన ఫాలలోచనశిఖా వర్గంబు చల్లాఱెనో పరనిందాపరులన్ వధింప విదియున్ భాష్యంబె వారేమి చే సిరి నీకున్ బరమోపకార మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! పూర్వము నీవు ఏ త్రిశూలముతో గజాసురుని పొడిచి చంపితివో ఆ త్రిశూలము ఇపుడు నీ హస్తమున లేదా! రతీదేవి పతి యగు మన్మధుని ఏ కంటి మంటలతో కాల్చితివో ఆ అగ్నిజ్వాలలు చల్లారినవా? నిన్ను, నీభక్తులను పరనిందగ చేయువారిని వధించకున్నావేమయ్యా! ఆ దుష్టులు నీకేమి పరమోపకారము చేసినారని వారిని దండించక ఉపేక్షించుచున్నావో తెలియుట లేదు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కర్ణుడొక్కడె కాని ఘనుడెవ్వడును లేడు దానశీలుడంచు దలపబడెను తలపధనము కర్ణుదాతజేసెను సుమీ! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: లోకంలో కెల్ల కర్ణునికి మించిన దాత లేడని ప్రతీతి. కర్ణుడు తన దగ్గర ధనం ఉండబట్టె కదా దానం చేయగలిగాడు. కాబట్టి అతనికొచ్చిన కీర్తంతా ధనానిదే.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కర్మ మధికమై గడచి పోవగరాదు ధర్మరాజు దెచ్చి తగని చోట గంకుబటుఁ జేసిఁ గటకటా దైవంబు విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పూర్వజన్మమున చేసిన కర్మ అనుభవింఒపక తప్పదు. ధర్మరాజు వంటివాడు. ఒక సామాన్యమైన చిన్నరాజు దగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.
4
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్ బున్కయుం బులితోలు న్భసితంబుఁ బాఁపతొదవుల్ పోకుండఁ దోఁబుట్లకై తొలి నేవారలతోడఁ బుట్టక కళాదుల్గల్గె మేలయ్యెనా సిలువుల్దూరముచేసికొం టెఱింగియే శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధము: శ్రీ కాళహస్తీశ్వరా! నీకు వెండికొండ నివాసము, ఎముకల మాలయే కంఠహారము, తలపుర్రె ఆహారపాత్ర, పులితోలు కట్టుబట్ట, బూడిద నీ మెయిపూత, పాములు శరీరలంకారములు. ఎవరికి లేని ఎవరికి చెందని చంద్రకళ గంగ మొదలైనవి నీకే ఉన్నవి. ఒకవేళ నీకు అన్నలో తమ్ములో ఉన్న, ఈ నీ ధనమును వాహనాదికములు తమకు కావలెనని కాని భాగమిమ్మని కాని అడుగు అవకాశము లేదు. అయినను నీవు నీకు అట్టి చిక్కులు రాకుండవలెనని ముందే ఏ తోబుట్టువులు లేకుండ చేసికొంటివి. ధనము నుండి భాగము కోరువారు లేకపోవుట మేలైనది. ఎవరైన ఉన్నయెడల వారికి భాగమునీయవలసియైన వచ్చును లేదా పంచుటకు శక్యము కాని వానిని అట్లే వారికి ఈయవలసివచ్చును. ఈ గొడవలేలని నీవు తెలిసియే నీకు తమ్ములెవరూ లేకుండ చేసికొంటివ్.
6
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికం బు లటంచుం దెవులంచు దిష్ట్మనుచున్ భూతంబులంచు న్విషా దులటంచు న్నిమిషార్ధ జీవనములంచుం బ్రీతిఁ బుట్టించి యీ సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులముగు మాకు మేము మామంచిచెడుగులను మేమే నిర్ణయించు కొనగలమను అజ్ఞానము కలిగించి వెర్రి మొర్రి ప్రాపంచిక విద్యలైన స్వప్నములు వాటి ఫలితములు, శుభ దుశ్శకునములు, శుభాశుభ గ్రహయోగములు, సాముద్రిక లక్షణములు, అరిష్థములు, దృష్థిదోషములు, భూతములు, విషాదులు మొదలగునవి మామెడకు కట్టితివి. వాని మోహములో వాటిని నమ్ముతు పొరపాటు చేయుచున్నాము. ఇది అంతయు అర్ధనిమేష అల్పకాలజీవనము కొరకే కదా! ఈ లోతును మేము ఆలోచించలేకున్నాము. ఏల ఇట్లు చేసి మమ్ము బధింతువయా ప్రభూ.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కలిగిన మనుజుడు కాముడై సోముడై మిగులు తేజమునకు మెఱయుచుండు విత్తహీనుడైన నుత్త సన్యాసిరా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ధనమున్న మనిషి మన్మధుని లాగ చంద్రుడిలాగ మెరిసిపోతుంటాడు.లేకపోతే బోడి సన్యాసియె.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలిమి కలిగియుండి కఠినభావము చెంది తెలియలేరు ప్రజలు తెలివిలేక కలిమి వెన్నెలగతి గానంగలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: సంపద కలవారు కొంతమంది చాల కఠినంగా మూర్ఖులవలే ప్రవర్తిస్తుంటారు. కాని సంపద వచ్చి పొయే వెన్నెల లాగ స్థిరముగ ఉండదు అని గ్రహించలేరు. కావున ఎంత కలిమి గలిగియుండినను ప్రశాంతంగా అందరిని ఆదరించాలి.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కలిమి గలుగ సకల కులములకెక్కువ కలిమి భోగభాగ్యములకు నెలవు కలిమి లేనివాని కుమేమి కులమయా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: లోకమలో గొప్పకులం ధనము కలిగిఉండే కులం. అది ఉంటే చాలు మనకు కావలిసిన భొగభాగ్యాలన్ని దక్కుతాయి. అటువంటి ధనము లేకపోతె ఎంతటి వాడైన హీన కులస్థుడే.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలిమి గల్గనేమి కరుణ లేకుండిన కలిమితగునె దుష్ట కర్ములకును తేనె గూర్ప నీగ తెరువునా బోవదా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఏంతో కష్టపడి తేనెటీగ సంపాదించిన తేనె ఎలా తనకు దక్కకుండా పోతుందో అలానే కరుణలేని మనిషి సంపాదించిన ధనం అంతా ఆ వ్యక్తికి దక్కకుండా పోతుంది. కావున ధర్మంతో సంపాదించిన ధనం మాత్రమే మన దగ్గర ఉంచుకోవాలి.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలిమిజూచియీయ గాయమిచ్చినయట్లు సమున కీయ నదియు సరసతనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తనకంటే ధనికునికి పిల్లనిచ్చినచో, శరీరముకోసి ఇచ్చినంత భాద పెట్టగలరు. మనము చేసిన శ్రమ మాత్రమే మిగులుతుంది. సమానునికి ఇస్తే కొంత నయము. మనకంటే పేద వానికిస్తే ఆ పొత్తు పది కాలాలు ఉంటుంది. కాబట్టి పొత్తులోనైనా పంతములోనైనా సమఉజ్జి అవసరము.
4
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలియుగ మర్త్యకోటి నినుగన్గొనరాని విధంబో భక్తవ త్సలత వహింపవోచటుల సాంద్రవిపద్దశ వార్ధి గుంకుచో బిలిచిన బల్కవింతమరపే నరులిట్లనరాదు గాకనీ తలపునలేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి తాత్పర్యము: రామా!కలికాలమున మనుషులు నిన్నుగనలేకున్నారో,నీకుదయలేదో,ఆపదలలో పిలిచిన పలుకవు.నాడు సీతచెర విడిపించినట్లు కాపాడలేవా?
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలుపుతీసి నరులు కాపాడి పైరులు పెంచుప్రేమవలెను బెనిచి మదిని దృశ్యములను ద్రుంచి తెంపుగానుండుము విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఎలాగైతే పొలంలో నుంచి కలుపును తీసి రైతు పొలాన్ని కాపాడుతాడో అదేవిధంగా మనస్సులో మొలకెత్తిన చెడ్డ ఆలోచనలను తొలగించి మనస్సును ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుకోవాలి.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కలువపూలవంటి కన్నులుండిననేమి? చిలుక పలుకులట్లు పలుకనేమి? తెలివి బలిమి గల్గి తేజరిలిననేమి? తులువ గామి నలరు నెలత వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: అందమైన చక్కని కన్నులు కలిగి యుండినను, చిలుకలా ఇంపుగా మాట్లాడే స్వరము కలిగినను తెలివితేటలు ఉన్నప్పుడే స్త్రీ ఒక యోగ్యురాలిగా రాణించును. తెలివిలేని యెడల హీనురాలగును. కాబట్టి అందచందాల కంటే తెలివితేటలు పెంచుకొనుటకు స్త్రీలు ప్రయత్నించాలి.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసు లోన భాను డడగినట్లు తేట నీరు పుణ్య దేహ మట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబబు కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ ఙానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది.కాబట్టి ఙానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కలుష మానసులకు గాన్పింపగారాదు అడుసులోన భానుడడగినట్టు తేటనీరు పుణ్యదేహమట్లుండురా? విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కల్ల నిజమెల్ల గరకంఠు డెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లితానెరుగు తనయుని జన్మంబు విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: నీరు పల్లమెరుగును , సత్యము అసత్యము భగవంతుడు తెలుసుకొనును. కుమారుని పెట్టుక తల్లికే తెలుసును.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కల్లలాడుకంటే కష్టంబు మఱిలేదు కష్టమెపుడొ కీడుకలుగజేయు ద్విజుడననుట చొద త్రిమ్మరి తనమురా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: అబద్దాలడటం కంటే చెడ్డపని ఇంకొకటి లేదు. దాని వలన ఎప్పుడోకప్పుడు కీడు తప్పదు. కాబట్టి ఎల్లప్పుడూ నిజములు పలుకడం ఉత్తమం. పైగా అబద్దాలాడుతూ తమకు అంతా తెలుసునని చెప్పుకునే వాడు ధూర్తుడు..
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కల్లలాడువాని గ్రామకర్త యరుగు సత్యమాడువాని స్వామి యరుగు బెక్కుతిండపోతుఁబెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అబద్ధమాడు వానిని గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు తెలుసుకొనును. తిండిపోతుని భార్య యెరుగును.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కల్లుకుండకెన్ని ఘనభూషణములిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులువ పదవిగొన్న దొలిగుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కల్లు కుండకి ఎన్ని అభరణాలు పెట్టినా, ఎంత బాగ అలంకరించినా, దానిలో ఉన్న కల్లు కంపు పోదు. అలానే నీచునికి ఎంత ఉన్నతమైన పదవి ఇచ్చినా వాని చెడ్డ గుణము పోదు.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కల్లుద్రాగువానిని కల్లు మ్రుచ్చనరాదు కల్లలాడువాడె కల్లుమ్రుచ్చు కల్లుత్రాగుటకంటె కల్లలాడుట కీడు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కల్లు తాగే వాడిని కల్లుమ్రుచ్చు, చెడిపొయాడు అంటారు కాని అబద్దాలు చెప్పెవాడే నిజమైన మ్రుచ్చు. కల్లు తాగడం కంటే అబద్దాలు చెప్పడమే హానికరం.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కష్టలోభివాని కలిమికి నాశించి బడుగువాడు తిరిగి పరిణమించు దగరు వెంట నక్క తగలిన చందము విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: గొరె వెనుక నక్క నిరుపయొగంగా తిరిగినట్టు, అసలు కొంచెం కూడ దానమియ్యని లోభివాని చుట్టు సంపద ఆశించి దరిద్రుడు తిరుగుతుంటాడు.
2
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కసుగాయ గఱచి చూచిన మసలక తగు యొగరుగాక మధురంబగునా పసగలుగు యువతులుండగ బసిబాలల బొందువాడు పశువుర సుమతీ.
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: పండినపండుతినక పచ్చికాయకొరికినచో వగరుతప్ప మధురముగా నుండదు.అట్లే ఇష్టమైన యౌవనవతి పొందుఆనందముగాని పసిబాలికలపొందు వికటము.అట్టివాడు పశువుతో సమానము.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కసువు తినును గాదె పసరంబు లెప్పుడు చెప్పినట్లు వినుచు జేయు బనులు, వానిసాటియైన మానవుడొప్పడా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మనం తిండి పెట్టె పశువులు మన మాట వింటూ మన పనులు చేసిపెడతాయి. కాని మన మీద బ్రతుకుతూ మన మాట పట్టించుకోని మూర్ఖులు పశువుల కంటే హీనం.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కసువును దినువాడు ఘనఫలంబు రుచి గానలేడుగాదె వానియట్లు చిన్న చదువులకును మిన్నఙానమురాదు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: గడ్డి గాదము తినె మూర్ఖునికి మధురమైన పండు రుచి ఎలా తెలుస్తుంది. అలాగే తక్కువ చదువు ఉన్నవానికి మంచి ఙానం కలుగదు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కస్తూరి యటచూడ కాంతి నల్లగనుండు పరిమళించు దానిపరిమళంబు గ ురువులయిన వారిగుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చూచుటకు చదువున్నవారు ఏమాత్రంలేనివారు ఒకేవిధముగా ఉంటారు.అయితే విద్యావంతుల విద్యేవారిని ఉత్తములుగా తెలుపుతుంది.కస్తూరినల్లగావున్నా దానిపరిమళముతో అందర్నీఆకర్షిస్తుంది.వేమన.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కాంచనంబుపైన గాంతలపైన బమ్మకైనబుట్టు దిమ్మతెగులు తోయజాక్షి విడుచు దొరయెవ్వడునులేడు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: బంగారాన్ని కాని అందమైన అమ్మాయిని కాని చూస్తే బ్రహ్మ అంతటి వాడికే వీపరీత బుద్ది పుడుతుంది. మనమెంత. అసలు స్త్రీ అక్కరలేని వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా?
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు విడువలేరు దాని విబుధులైన కాంక్ష లేనివారు కానగరారయా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కాంతపైని ప్రేమ స్వాంతము రంజించు జింత తీఱ( దరుణి చిక్కునపుడె వింతయమరబోదు విశ్వసాక్షిని గూడ విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: స్త్రీల మీద ఉన్న ప్రేమ చేత మనసుకు ఆనందం లభిస్తుంది. కాని ఆమెను పొందగానె చింతలన్ని తీరిపోవు. పరమాత్ముని పొందినప్పుడే శాశ్వతానందం దొరుకుతుంది.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కాంతమేను చూచి కలవరపడెదరు కడుపులోని రోత గానలేక ఇంత రోత గల్గు నీ దేహ మేలరా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఆడదాన్ని శరీరాన్ని చూడగానె కలవరపడతారు కాని ఆమె కడుపులోన దాగి ఉన్న అసహ్యాన్ని చూడలేరు. ఇంత రోత కలిగియున్న ఈ దేహముపైన ఎందుకింత వ్యామోహపడతారో?
6
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: పందికొక్కు బోనులో ఉన్న ఎరని చూసి ఆశపడి అందులో అడుగుపెడితే దానికి హాని తప్పదు కదా! దుర్మార్గుడు తియ్యతియ్యగా ఎన్ని మాటలు చెప్పినా నమ్మి, వాడిని అనుసరించకూడదు. వాడి మాటలు నమ్మామా.... పోయి పోయి ఉచ్చులో చిక్కుకున్నట్లే!
1
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కానగచేర బోలడతికర్ముడు నమ్మికలెన్నిచేసినం దానదినమ్మి వానికడడాయగ బోయినహానివచ్చు న చ్చోనదియెట్లనం గొరకుచూపుచు నొడ్డినబోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుకూలదెకొక్కు భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావం: పందికొక్కు బోనులోఆహారముచూసి తనచావునకనితెలియక వెళ్లిచచ్చినట్లు దుర్మార్గుడిమాటలునమ్మి సామాన్యులుహానిపొందుదురు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కాననంబు చేరి కడుశ్రమ లొందిన యానలుండు రాజ్యమందె మఱల కష్టములకు నోర్ప గల్గును సుఖములు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కష్టాలకి భయపడి వెనుదిరిగిపోతే సుఖాలను పొందలేము. నల మహరాజు లాంటి వాడే అడవులకి పోయి ఎన్నొ కష్టాలనుభవించిన తర్వాత కాని రాజ్యం పొందలేక పొయాడు.
5
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కాననమున రణమున సలి, లానలరిపుమధ్యమున మహాభ్ది నగాగ్ర స్థానమున సత్తునిద్రితు బూనికతో బూర్వపుణ్యములు రక్షించున్
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: అరణ్యమందు,యుద్దమందు,శత్రువులమధ్య,నీటియందు,నిప్పులవలన,గుహలయందు,సముద్రములయందు,పర్వతాగ్రములయందు చిక్కుకున్నను పూర్వజన్మలందు చేసుకున్న పుణ్యములే రక్షిస్తాయిభర్తృహరి.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కానివాతోడఁ గలసి మెలఁగుచున్నఁ గానివానిగానె కాంతు రవని తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద పాలు త్రాగినప్పటికి కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కానివాని చేతఁగాసు వీసంబిచ్చి వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం.
1
['tel']
క్రింద ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కాయమెంత భయాన గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నేరోగ మేమరించునొ? సత్త మొందగ జేయు మే చందమునను ఔషధంబులు మంచి వనుభవించినగాని కర్మ క్షీణంబైనగాని విడదు కోటివైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణ మయ్యెదు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన? భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
ఇచ్చిన నరసింహ శతకంలోని పద్యానికి తాత్పర్యము: మన దేహాన్ని ఎంత రక్షించుకుంటే ఏం లాభం? అది శాశ్వతంగా నిలిచేది కాదుగా. ఎప్పుడు, ఏ రోగం వచ్చి ఏ రకంగా నశిస్తుందో ఎవరికీ తెలియదు. ఎంత మంచి చికిత్స చేసినా అది తాత్కాలికమే అవుతుంది. కోటి వైద్యులు వైద్యం చేస్తున్నా రానున్న మరణాన్ని ఎవరూ ఆపలేరు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం తప్పు కాకపోవచ్చు. కానీ, అంత్యకాలమంటూ వస్తే దానిని ఎవరూ ఆపకలేకపోగా, ఒక్క క్షణమైనా అది నిలవదు.
4
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కాయల్ గాచె వధూనఖాగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె ఱొమ్ము మన్మధ విహారక్లేశవిభ్రాంతిచే బ్రాయం బాయెను బట్టగట్టె దలచెప్పన్ రోత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కామసుఖములనుభవించు సందర్భమున స్త్రీలు గోళ్లతో కలిగిన నఖక్షతములతో నా శరీరము కాచినది. స్త్రీలు తమ స్తనములతో రాయుటచే నా రొమ్ము బండబారినది. కామక్రీడచే కలుగు క్లేశము కూడ సుఖమేనను భ్రమతో నా వయస్సంతయు గడచిపోయినది. తల అంతయు కేశములు లేక బట్టతల అయినది. ఇట్లు చెప్పుచు పొయినచో అంతయు రోతయే. ఇట్టి సంసారము చేయుటకు నాకు ఇష్థము లేదు. అట్లని నాకు విరక్తియు కల్గుటయు లేదు. కనుక శివా, నాకు వైరాగ్యము ప్రసాదించి నన్ను అనుగ్రహింపుము.
2
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం ఇవ్వండి: కారణములేని కలహంబు కరుణలేమి పరవధూ పరధనవాంఛ బంధు సాధు జనములం దసహిష్ణుత్వమనగ జగతి బ్రకృతి సిద్ధంబులివి దుష్టనికరమునకు
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి భావం: దయనేది లేకపోవుట, కారణము లేకనే అందరితో పోట్లాడుట, పరధనముల మీద, పర స్త్రీల మీద కోరిక కలిగి ఉండుట, సజ్జనులను, బందుజనాలను, ఎదిరించుట, బాధించుట. ఇవి దుష్టచిత్తుల గుణాలు.
2
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కాలద్వారకవాటబంధనము దుష్కాల్ప్రమాణక్రియా లోలాజాలకచిత్రగుప్తముఖవ ల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యళవ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రా(అ)హార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదునామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి భావం: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించి చూడగ నీ నామము యముని వాకిటి తలుపును మూసివేసి బిగించునట్టి గడియ యగునది. దుష్టుడగు యముడు తనకు ప్రమాణముగ అతని లేఖకుడు చిత్రగుప్తుడు, ఆ చిత్రగుప్తుని నోరు అను పుట్టయందు మహాభయంకరమగు నాలుక యను సర్పము, ఇట్టి సర్పము పాలిటి గరుడునివంటిది నీ నామము. మృత్యువు అను కౄరమృగపు నోటియందలి కోరలను పర్వతమునకు వగ్రమువంటిది నీ నామము.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కావుకావు మనుచు గాళ్ళుండి పలికెడి కాకి కరణి బల్కి కానరారు బాపలైనవారు బ్రహ్మము నెఱుగరు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కాకులు కావ్ కావ్ మని ఎలా అరుస్తాయొ అలానే మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ బ్రహ్మణులు. అంతే కాని వాటి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉండదు. ఇలాంటి వాళ్ళకా బ్రహ్మత్వం అర్ధమయ్యెది?.
5
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కావున ననంత మంజర మక్షర మజంబు బ్రహ్మము భజింపు మతివికల్పములు మాను బ్రహ్మసంగికి భువనాధిపత్య భోగ పదవియును నీకుదుచ్చమై పరగుజువ్వె
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి తాత్పర్యం: అంతములేనిది,మిక్కిలిగొప్పదిఐన అంతావ్యాపించియున్నట్టి ఆపరబ్రహ్మమునే ధ్యాన్నించుము.చెడుఆలోచనలవలన ప్రయోజనమేమి?సుఖభోగములు,భువనాధి పత్యముకూడానీచమే.భర్తృహరి.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కాశియాత్ర జేసి గాసిపడుటె కాని మొసమగును గాన ముక్తిలేదు పాశముడుగబూను ఫలమెయాకాశిరా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఏదో ముక్తి వస్తుంది కదా అని ఎన్నో కష్టాలు పడి కాశియాత్రలు తిరుగుతూ ఉంటారు. వాటి మూలంగా ఉన్న ధనం పోవడమే కాని ఫలితం ఉండదు. ఆశని త్యజించినవానికి ముక్తి కలుగుతుంది.
1
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కాసంతైన సుఖం బొనర్చునొ మనఃకామంబు లీడేర్చునో వీసంబైనను వెంటవచ్చునొ జగద్విఖ్యాతిఁ గావించునో దోసంబు ల్బెడఁ బొపునో వలసినందోడ్తో మిముం జూపునో ఛీ! సంసారదురాశ యేలుదుపవో శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీ కాళహస్తీశ్వరా! మానవులకు ఈ ప్రాపంచిక మరియు సంసారిక సుఖాదులు కోరి దురాశతో చేయు కార్యముల వలన కలుగు ప్రయోజనమేమి? ఏ కొంచెమైన సుఖమును కలిగించగలదా. మనసులోని కోరికలను శాశ్వతముగా తీర్చునా? పరలోకప్రయాణ సమయమున వీసమంతైన సంపదలు వెంట వచ్చునా? జగద్విఖ్యాతి కలుగునా? సంపాదించిన ధనముతో చేసిన దోషములు పాపములు దూరమగునా? కోరిన సమయమున కోరిన విధమున ఈ ధనము నిన్ను దర్శింపచేయునా? ఇట్టి సంసారదురాశను మామనస్సుల నుండి తొలగించుము.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు యుప్పు లవణ మండ్రు యొకటి గాదె? భాషలింతె వేఱు పరతత్వమొకటే విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కుండ చిల్లిపడిన గుడ్డ దోపగవచ్చు పనికి వీలుపడును బాగుగాను కూలబడిన నరుడు కుదురుట యరుదయా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: కుండకు చిల్లుపడినా కాని దాంట్లో గుడ్డను కుక్కి వాడుకోవచ్చు. అది బాగానే పని చేస్తుంది. కాని ఒక్కసారి జీవితంలో బాగ దెబ్బతిన్న మనుషులు మళ్ళీ కోలుకోవడం కష్టం.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు దొమ గజముగాదు దొడ్డదైన లొభిదాతగాడు లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎంత భారి శరీరం ఉన్న దోమ ఏనుగు కాలేదు, సౌమ్యంగా ఉన్నా మొరిగే కుక్కెప్పుడు పాలిచ్చే ఆవు కాలేదు, గంభీరంగా ఉన్నా కుందేలు పులి కాలేదు. అలాగే లోభి ఎప్పుడూ దాత కాలేడు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కుక్క యేమెఱుంగు గురులింగజంగంబు పిక్కబట్టి యొడిసి పీకుగాక సంతపాకతొత్తు సన్యాసి నెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: వీధిన పొయె కుక్క జంగముని పట్టి కరుస్తుంది కాని దానికి అతని గొప్ప తనముతో పని లేదు. అలాగే మూర్ఖులకు గొప్ప వాళ్ళ ఙానముతో పని ఉండదు కాని వారి వెంట పడి చిరాకు పెడుతూనే ఉంటారు.
4
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కుక్షినజాడ పంక్తులొనగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయుతండ్రివి పరంపరనీ తనయుండనైననా పక్షము నీవుగావలదె పాపములెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తనీవెకద దాశరధీ కరుణాపయోనిధీ
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి భావము: కడుపులో బ్రహ్మాండములనుంచుకుని అందరినీకాపాడు నీవేనాకుదిక్కు. మేముచేసిన పాపములనుక్షమించి రక్షించువాడవు నీవేగా రామా!
3
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కుక్షిని నిఖిల జగంబులు నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్ రక్షక వటపత్రముపై దక్షతఁ పవళించునట్టి ధన్యుడు కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఓ శ్రీకృష్ణా! సమస్తలోకాలను పొట్టలో దాచుకున్నవాడా! ప్రళయకాలంలో మహాసముద్రం మధ్యలోఒక చిన్న మర్రి ఆకు మీద ఎంతో తెలివిగా నిద్రిస్తావు కదా! ఎంత ఆశ్చర్యం! ముందుగా ప్రపంచాన్ని సృష్టించి, కొంతకాలం అయిన తరవాత ప్రళయాన్ని సృష్టిస్తాడు విష్ణువు. ఏది జరుగుతున్నా ఆయన నవ్వుతూ హాయిగా మర్రి ఆకుమీద సముద్ర మధ్యంలో పడుకుంటాడు. అంటే కష్టసుఖాలు ఏవి కలిగినా వాటిని చిరునవ్వుతో స్వీకరించాలే గాని అధికంగా సంతోషపడకూడదు, అధికంగా బాధపడకూడదు అని కవి ఈ పద్యంలో వివరించాడు.
4
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కులకాంత తోడ నెప్పుడు గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠకంఠీ కన్నీ రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: భార్యతో లేని తప్పులుమోపి జగడమాడి కంటతడి పెట్టించరాదు. పతివ్రతయైన స్త్రీయొక్క కంటి నీరు పడినచో ఇంటియందు సిరి [లక్ష్మి,డబ్బు] సంపద ఉండదు. సుమతీ శతక పద్యం
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు విద్యచేత విఱ్ఱవీగువాఁడు పసిడి గలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మంచి కులము గలవాడు , మంచి గోత్రముకలవాడు, చదువు కలిగిన వాడు బంగారము గలవానికి బానిసలవు అవుతారు. లోకములో ధనమే ప్రధానము.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కులము నీఱుచేసి గురువును వధియింప బొసగ నేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెనువేపవిత్తయా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పేరును బట్టి మనిషి గుణము అంచనా వేయరాదు.ధర్మరాజనే పేరు పెట్టుకుని ధర్మం ప్రకారమేమన్నా నడిచాడా? వంశగౌరవం నశింపజేసె అబద్దం బొంకి గురువైన ద్రొణునినే చంపించాడు. పేరుకు ధర్మరాజు నడత మొత్తం అధర్మం.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కులము లేని వాడు కలిమిచే వెలయును కలిమిలేనివాని కులము దిగును కులముకన్న భువిని కలిమి ఎక్కువ సుమీ విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తక్కువ కులము వాడైనప్పటికి ధనమున్నట్లయితే అతడు గౌరవాన్ని పొందును. ధనము లేనట్లయితే ఉన్నత కులస్థుడు కూడ రాణింపదు. కాబట్టి కాలముకంటే ధనము ఎక్కువ.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: కులము హెచ్చు తగ్గు గొడవల పనిలేదు సానుజాతమయ్యె సకల కులము హెచ్చు తగ్గు మాట లెట్లెఱుంగగవచ్చు? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: కులానికి గొప్ప తక్కువ అన్న భెదం లేదు. కులాలన్ని సమానమే. కాబట్టి ఒకటి గొప్ప మరోకటి చిన్న అనే భావనలు వ్యర్ధం
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన గొప్ప మర్మములను చెప్పరాదు పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మూర్ఖుడు, కుళ్ళుబోతు అయిన వాడితో కబుర్లు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా రహస్య విషయాలు అసలు చెప్పరాదు. అలా చెప్తే వాడి కుళ్ళుబోతు తనము వల్ల ఊరంత చాటించి మన పరువు తీస్తాడు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: కూరయుడుకు వెనుక కూడునా కసవేర? యెఱుకగల్గి మునుపె యేరవలయు; స్థలము తప్పువెనుక ధర్మంబు పుట్టునా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కూర ఉడికే ముందే అందులో ఉన్న చెత్తని వేరుచేసి పారేయాలి. ఒకసారి ఉడికిన తరువాత చెత్త తీయడం ఎవరికీ సాధ్యము కాదు.అలానే సమయము తప్పిన యెడల ధర్మము చేయడము సాధ్యము కాదు. కాబట్టి సరి అయిన సమయములో జాగు చేయక ధర్మాన్ని ఆచరించాలి.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కూరలేని తిండి కుక్క తిండనిపించు మాఱులేని తిండి మాలతిండి ధారలేని తిండి దయ్యపుతిండిరా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కూరలేనటువంటి భొజనం, మారు వడ్డన లేని భొజనం, నేతి ధార లేని భొజనం హీనమైనవి.
6
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: అందరూ ఇలా వుండకపోవచ్చు. కానీ, ఎక్కువ మంది దృష్టిలో ఇదే నిజం. ఏ ఇద్దరి మధ్యయినా స్నేహం చెడకూడదన్నది నీతి. పరస్పరం మిత్రత్వంతో ఉన్నపుడు ఒకరి నేరాలు మరొకరికి నేరాల్లా కనిపించవు. కానీ, అదే స్నేహం చెడిందా, అంతే. ఎదుటి వ్యక్తి చేసే ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. కాబట్టి, ఎంతటి వారికైనా స్నేహం కొనసాగితే ఏ బాధా ఉండదు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: కూలినాలిచేసి గుల్లాము పనిచేసి తెచ్చిపెట్టజాలు మెచ్చుచుండు లేమిజిక్కు విభుని వేమారు తిట్టును విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: కూలి నాలి చేసైనా, సెవకుడిగా ఉండైనా, ఎదో ఒక విధంగా డబ్బు తెచ్చిన భర్తనే భార్య గౌరవిస్తుంది. లేకపోతే ఎళ్ళవేళలా తిడుతూ ఉంటుంది.ధనమే అన్ని సుఖాలకు మూలం, జీవితము గడపడానికి అత్యవసరం. కాబట్టి సొమరియై ఇంట్లో కూర్చోకుండా కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: కూళ కూళ మెచ్చు గుణవంతు విడనాడి ఎట్టివారు మెత్తు రట్టివాని మ్రాను దూలములకు జ్ఞానంబు తెలుపునా విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఒక చెడ్డవాడూ మంచివాడూ ఉన్నారనుకోండి. వారిద్దరిలో ఒకరిని ఎంచుకొమ్మంటే, చెడ్డవాడు చెడ్డవాణ్నే ఎంచుకుంటాడు. మంచివాణ్ని వదిలేస్తాడు. అంటే ఎటువంటి వారైనా తమలాంటి వారినే ఇష్టపడతారు. పైగా మెచ్చుకుంటారు. ఇదెట్లా ఉంటుందంటే చెట్టు తనలోని భాగమైన దూలానికి తన గుణాన్నే ఇస్తుంది గాని, అదనంగా జ్ఞానాన్ని ప్రసాదించలేదు కదా! అంటున్నాడు వేమన. ‘స్వభావో దురతిక్రమః’ అంటారు. అంటే ఎవరూ తమ సహజ గుణానికి విరుద్ధంగా ప్రవర్తించరు అని. కూళ అంటే నీచుడు, మూఢుడు, అవివేకి, దుర్జనుడు అని అర్థాలు. ఇది దేశీయ పదం. కన్నడంలో కూడ కూళ, తమిళంలో కూళై. వేమన్నే మరోచోట.. . తలకు నెరలు వచ్చి తనువెంత వడలిన కూళ విటుడు యువతి కూడుటెల్ల పండ్లు వడ్డ కుక్క పసరము చీకదా! అన్నాడు. దూలం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇంటి గోడలపై అడ్డంగా వేసే కట్టె. లేదా ఇంటికి కప్పు వేసేటప్పుడు వాసాలకు ఆధారంగా వేసే దొడ్డుకట్టెను దూలమంటారు. చెట్టుకు గానీ, దూలానికి గానీ కట్టెతనం సమానం. అంతవరకే పోలికను తీసుకుంటే ఈ దృష్టాంతం కుదురుతుంది. నువ్వు సజ్జనుడివై ఎదుటి సజ్జనుణ్ని ఆదరించటం మంచిది అని వేమన్న సారాంశం. ‘పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అనేది పాఠాంతరం.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాదయా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: బుద్దిమంతుడైన వాడు సమయానుకూలంగా నడుచుకుంటాడు. ఎలాగంటే కల్లు తాగి మత్తెక్కి ఉన్నవాని జోలికి పోడు. ఎటువంటి సమయములోనైనా అదుపుతప్పి మాట్లాడడు. ఇటువంటి మంచి లక్షణాలు కలవానికెప్పుడు అపకారము జరుగదు.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: కొంకణంబు పోవఁ గుక్క సింహము కాదు కాశి కరుగఁ బంది గజము కాదు వేరుజాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కేరళ దేశము పోయిననూ కుక్క సింహము కాలేదు. కాశీకి పోయినను పంది యేనుగు కాలేదు. ఇతర కులము వారు బ్రహ్మణులు కాలేరు.
4
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: కొంచెపు వాడని మదిలో కొంచకుమీ వాసుదేవ గోవింద హరీ యంచితముగ నీకరుణకు గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధం: శ్రీకృష్ణా! నీభక్తిలో నేను చాలాఅల్పుడినని నాభక్తి చాలాకొంచెమని నీవనుకొన వలదు. వాసుదేవ! గోవిందా! హరీ! నీకరుణకు కొంచెము,ఎక్కువ అనే కొలతలు ఉండవు కదా!నన్నుకాపాడవయ్యా!కృష్ణ శతకం.
5
['tel']