inputs
stringlengths
135
2.43k
targets
stringlengths
111
2.26k
template_id
int64
1
18
template_lang
stringclasses
1 value
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు తిరుగుచుండ్రు భ్రమను ద్రిప్పలేక మురికి భాండమందు ముసుగు నీగల భంగి విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఆయువు ఉన్నంత కాలము మనుష్యులు ఆశ వదలలేక కాలము గడుపుచుందురు. మురికి కుండలో ఈగలు ముసిరినట్లే వారు సంచరించుదురు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఆశలనెడి త్రాళ్ళ నఖిల జంతువులెల్ల గట్టుబడునుగాన నిట్టలమున ఙానమనెడి చురియ బూని కోయగరాదె? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఆశ అనే పాశంతో జగములో ఉన్న ప్రాణులన్ని బంధించబడి ఉన్నాయి. దాన్ని మాములు కత్తులతో కాక ఙానమనే చురకత్తితోనె తెంచగలం.
6
['tel']
క్రింద ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఆశాసంహరణంబు, నోర్మియు, మదత్యాగంబు, దుర్దోషవాం ఛాశూన్యత్వము, సత్యమున్, బుధమతాచారంబు, సత్సేవ యున్ వైశద్యంబును, శత్రులాలనము, మాన్యప్రీతియుం, బ్రశ్రయ శ్రీశాలిత్వము, దీనులందుఁగృపయున్ శిష్టాలికిన్ ధర్మ ముల్
ఇచ్చిన భర్తృహరి సుభాషితాలులోని పద్యానికి అర్ధం: అత్యాశను వదిలిపెట్టడం, ఓర్పు కలిగి ఉండటం, మదాన్ని వీడడటం, పాపకార్యాలపై కోరికలేకుండటం, సత్యాన్నే పలకడం, సజ్జనులను సేవించడం, సంపద కలిగి ఉండడం, శత్రువులనైనా చక్కగా చూడడం, పూజ్యులను పూజించడం, పెద్దలయెడ అణకువ కలిగి ఉండడం, దుఃఖితులయెడ దయ చూపడం ఇవ్నీ సత్పురుషులలో ఉండే లక్షణాలు అని భావం.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంటదిరుగువాడు వెఱ్ఱివాడు పంటచేను విడిచి పరిగయేరినయట్లు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఫెళ్ళాడిన భార్య ఇంట్లో ఉండగా ఆమెను కాదని పర స్త్రీల కోసం వెళ్ళె వాళ్ళు మహా మూర్ఖులు. పంట ఉన్న చేనును వదిలి పరిగ గింజల కోసం ఎవరైనా ఆశ పడుతారా?
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఇంటియింటిలోని యీశ్వరునెఱుగక అంటిచూడలేక యడవులందు నుండగోర దైవ ముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఇంటిలో ఉన్న దెవున్ని ఎరుగక అతని కొరకై అడవులకు వెల్లె వాళ్ళు మూర్ఖులు. అలాంటి అవివేకుకలను ఏమనాలి.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇంటిలోని కోతి యిరవు కానగలేక తిరుగ బోవువారు తీరకుంద్రు కోతి నోకటి నిల్పి కుదురుండలేరయా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఇంటిలోన దూరిన కోతి ఎలాగైతే చక చక తిరుగుతూ అన్ని వెతుకుతుంటుందో, అలానే మనస్సు ఒక చోట నిలువక తిరుగుతూ ఉంటుంది. అటువంటి మనస్సును అదుపులో పెట్టడమమే ముక్తికి మొదటి మార్గం.
4
['tel']
క్రింద ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి భావము ఇవ్వండి: ఇందుగల డందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే!
ఇచ్చిన పోతన పద్యాలులోని పద్యానికి భావము: ఇక్కడున్నాడు, అక్కడలేడు అని సందేహం వద్దు.అంతటా వ్యాపించియున్న చక్రధారి ఎక్కడ కావాలంటే అక్కడే కనబడతాడు.విన్నావా?దానవేశ్వరా!' అంటున్నాడు ప్రహ్లాదుడు.హిరణ్యకశిపుడితో.పోతన భాగవతం.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఇంద్రియ పరవశు డధమం డింద్రియపరవశుడె భక్తియెడ మధ్యముడౌ డింద్రియ జయడుత్తముడు జి తేంద్రియసంధికుడు విన మహేశుండు వేమా
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఇంద్రియాలకు లొంగు వాడు అధముడు. ఇంద్రియాలకు దాసుడైనను భక్తి కలవాడు మధ్యముడు. ఇంద్రియాలను జయించినవాడు ఉత్తముడు. అలాంటి జితేంద్రియుడు ఈశ్వరునితో సమానం.
3
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చునదే కీడుసుమ్ము వసుధను సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: ధనము సంపాదించ గలిగేదేవిద్య.యుద్ధమునందు జొరబడితేనే పౌరుషవంతుడవుతాడు.[పిరికితనం పనికిరాదని అర్ధం]గొప్పకవులు మెచ్చితేనే నేర్పరితనం.తగవులాడుట కీడుకిదారితీస్తుంది.సుమతీ.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న జచ్చుగాని యీవి సాగనీఁడు కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఇచ్చువానియొద్ద నీనివాడుండిన జచ్చుగాని యీవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చచెట్లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: దానము చేయువాని యొద్ద పిసినారి ఉన్నయడల చచ్చినా ఎవ్వరికీ తాను దానం చెయ్యడు. చేసేవారిని చెయ్యనియ్యడు.కల్పవృక్షమును గచ్చచెట్టు మూసినట్లుగా అగును.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఇనుము విరిగె నేని యిరుమారు ముమ్మారు కాచి యతుకవచ్చు క్రమముగాను మనసు విరిగెనేని మరియంట నేర్చునా విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఇనుము విరిగిన కాల్చి , అతుకవచ్చును, మనసు విరిగినచో మరల అంటీంచుట ఎవరితనము కాదు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని కాల మొక్కరీతి కడపవలయు విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఇరుగుపొరుగు వారికెనయు సంపదజూచి తనకు లేదటన్న ధర్మమేది? ధర్మమన్న దొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఇరుగు పొరుగు వారిని చూసి, వారికి ధనమున్నదని మీకు లేదని దుఃఖింపకూడదు.వెనుకటి జన్మలో దాన ధర్మాలు చేస్తే ఇప్పుడు సంపద వచ్చియుండేది. అప్పుడేమియు చేయకుండా ఇప్పుడెల వస్తుంది? కావున బుద్ది తెచ్చుకుని ఇప్పుడు దానము చేస్తే కనీసము మరుజన్మలో అయిన ధనము పొందగలవు.
5
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఇరువదొకమారు నృపతుల శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్ ధర గశ్యపునకు నిచ్చియు బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కృష్ణా! నువ్వు జమదగ్ని ఋషికి కుమారునిగా పరశురామావతారం దాల్చి రాజులందరినీ ఇరువదియొక్కమార్లు ఖండించావు. ఈ భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి అందచేసి గొప్పవానిగా ప్రవర్తించావు. జమదగ్ని అంటే జమదగ్ని అనే పేరు గల ఋషి యొక్క; రామభద్రుడు అంటే కుమారుడవైన రామభద్రా (పరశురామా); నీవు అంటే నువ్వు; ఇరువది + ఒక్కమారు అంటే ఇరవై ఒక్కసార్లు; నృపతుల అంటే రాజులయొక్క, శిరములు అంటే తలలను, చే గొడ్డంటన్ అంటే చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో; ఖండించితివి అంటే నరికేశావు; ధరన్ అంటే భూమిని; కశ్యపునకున్ అంటే కశ్యపుడనే పేరు గల మహామునికి; ఇచ్చి అంటే అందచేసి; పరగవే అంటే ప్రవర్తింపవా! సప్తఋషులలో జమదగ్ని ఒకరు. ఆయన కుమారుడు పరశురాముడు. విష్ణుమూర్తి అవతారాలలో నరసింహావతారం తరవాత అంత క్రోధాన్ని ప్రదర్శించిన అవతారం ఇదే. తండ్రి కోరిక మేరకు తల్లి అయిన రేణుక శిరసు ఖండించి తండ్రికి ఇష్టుడయ్యాడు. ఏదైనా వరం కోరుకోమని తండ్రి అడుగగా, తల్లిని బతికించమని కోరాడు. కవి ఈ పద్యంలో పరశురామావతారాన్ని వర్ణించాడు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇల్లునాలి విడిచి యినుపకచ్చలుగట్టి వంటకంబు నీటివాంచ లుడిగి ఒంటినున్నయంత నొదవునా తత్వంబు? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఇల్లు, వాకిలి వదిలి కొరికలను చంపుకుని, గోచి కట్టుకుని అడవిలో ఒంటరిగా తపస్సు చేసినంత మాత్రాన సుఖమేమి ఉండదు. అలా చెస్తె తత్వం తెలుస్తుందనుకోవడం మూర్ఖత్వం.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఇష్ట లింగమేది? ఇల శిల లింగంబె? నిష్ఠమీఱ మెడకు నీల్గగట్టి కష్టపడుటగాని కలగదు దైవంబు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఇష్టమని చెప్పి దెవుని చిత్రాలు, లింగాలు మెల్లొ వేసుకుని కష్టపడి మోస్తు తిరుగుతూ ఉంటారు. దీనివల్ల కష్టమే కాని దైవం ఇష్టపడదు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇసుక బొక్కు రాయి యినుమును జర్మంబు కసవుపొల్లుగట్టి కట్టపెట్టి పల్లు దోమినంత బరిశుద్దులగుదురా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఇసుక బొగ్గు మొదలైన వాటితో పళ్ళను, సున్ను పిండి, వెపనూనెతో చర్మాన్ని బాగ రుద్దినంత మాత్రాన మనుషులు పరిశుద్దులైపోరు. ఎప్పుడైతే దురాలోచనలను మాని మనస్సును శుభ్రంగా ఉంచుకుంటారో అప్పుడే పరిశుద్దులవుతారు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఇహరంబులకును నిది సాధనంబని వ్రాసి చదివిన విన్నవారికెల్ల మంగళంబు లొనరు మహిలోన నిది నిజము విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఈ లోక మందును, పరలోక మందును గూడసుఖపడుటకు మార్గముగ, నుందునని ఈ శతకము వ్రాసితిని. దీనిని చదివిన వారికిని విన్నవారికిని శుభములు కలుగును. ఇది నిజము.
4
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఈ జగమందు దా మనుజుడెంత మహాత్మకుడైన దైవ మా తేజము తప్ప జూచునెడ ద్రిమ్మరి కోల్పడు నెట్లన న్మహా రాజకుమారుడైన రఘురాముడు గాల్నడ గాయలాకులున్ భోజనమై తగన్వనికి బోయి చరింపడే మున్ను భాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి భావము: మనుజుడెంత గొప్పవాడైనను దైవగతి మారునప్పుడన్నిటిని గోల్పోయి బేలయై తిరుగును. దశరథునంత వారి కుమారుడైన శ్రీరామచంద్రుడు అన్నిటిని విడిచి యడవిలో కూరలు కాయలు భుజించి తిరుగలేదా?
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఈ దేహ మెన్నిభంగుల బ్రోది యొనర్చినను నేలబోవును గాదే మీదెఱిగి మురికి గడుగుచు భేదంబులు మాని ముక్తి బెరయును వేమా!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఈ దేహాన్ని ఎంత పోషించినా చివరకు మట్టిపాలు కాక తప్పదు. అంతిమ సత్యమైన ఈ నిజాన్ని గమనించి తన పర అనే భేదభావం వదిలి అందరిని సమాన దృష్టితో చూడాలి.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొదిగి చచ్చు త్యాగి కాని వాని ధర్మ మడ్గిన జచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: తేనె రుచి చూడటానికి ఈగ ఎగురుకుంటూ వచ్చి, దాని మీద వాలి అతుక్కుని చచ్చి పోతుంది. కామావేశం ఉన్నవాడు కామ సుఖానికి లోంగి చచ్చిపోతాడు. దాత కాని లోభిని దానమడిగినంతనే చస్తాడు. ఇదే లోక రీతి.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఈత వచ్చినపుడు లోతని పించునా? ప్రాత దోసి కెపుడు భయములేదు క్రొతి కొమ్మ కెక్కి కుప్పుంచి దూకదా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఈత వచ్చినవానికి లోతనిపించదు. పాత నేరస్థునికెప్పుడూ భయము లేదు. ఇదంతా వారికి ఎంత సులభం అంటే కోతి ఒక కొమ్మ మీదనుంచి మరోక కొమ్మ మీదకి దూకినంత.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఈతకన్న లోతు నెంచంగ బనిలేదు చావుకన్న కీడు జగతిలేదు గోచిపాతకన్న కొంచెబింకను లేదు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈత వచ్చిన వాడికి లోతుతో పని లేదు. చచ్చిపోవడం కన్న మనకు జరిగే గొప్ప కీడు లేదు. అలాగే గొచి ఉండతం కన్న మనకు కలిగే పేదరికం లేదు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఈతరాని వాడి కెగరోజి దిగరోజి యేరు దాటగలడె యీదబోయి? పరుడు కానివాడు పరలోకమందునా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఈత రాని వాడు ఎన్ని సార్లు నీళ్ళలో దిగినా మునిగిపోతాడు కాని ఏరు దాటలేడు. అదే విధంగా ఙాని కాని వాడు ఎన్ని సార్లు ప్రయత్నించినా ముక్తిని పొందలేడు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఈతెఱిగినవారైనను లోతైనటువంటి నూత బడిపోరా? ఈతలు నేర్చిన యోగము చేతిరుగకయున్న నేమిచేయుదు వేమా?
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఎంత ఈత వచ్చిన వారైనా కాని లోతైనటువంటి బావిలో పడితో చావు తప్పదు. అలాగే ఎంత యోగము తెలిసినా మనస్సులో ఏకాగ్రత లేకపోతే వ్యర్దము.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాఁడె చెఱకు వాని వంశమెల్లఁ జెఱకు వెన్నుపుట్టి చెరపదా! తీపెల్ల విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చెరకు మొక్క చివర కంకిపుట్టి చెరకు యొక్క తీపిని చెరచునట్లుగా, ఉత్తమ వంశములో దుష్టుడు పుట్టిన ఆ వంశము యొక్క గౌరవము నశించును.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ జూపువాడు మధ్యముండు వేషధారి యుదర పోషకుండధముండు విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: తారతమ్యాన్ని బట్టి లోకంలో మూడు రకాల గురువులుంటారు. మొదటివాడు పరమాత్మ సంబంధమైన జ్ఞాని. ఇతడు శిష్యులకు తత్త్వజ్ఞానం బోధిస్తాడు. ఉత్తమ శ్రేణికి చెందిన గురువంటే ఇతడే. రెండోవాడు మధ్య రకం వాడు. ఇతడు జనులను ఆకట్టుకోడానికి మహిమలు చేసి చూపిస్తాడు. ఇక మూడోరకం వాడున్నాడే ఇతడు పొట్ట కూటికోసం గురువు వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తాడు. ఇతనిది అతి తక్కువ స్థాయి. ఇటువంటివారిని నమ్మకూడదంటున్నాడు వేమన. ఉత్తమోత్తముడు అంటే ఉత్తముల్లో ఉత్తముడు. బహు శ్రేష్ఠుడన్నమాట. ఈయన ఆత్మజ్ఞాని. కోరికలు లేనివాడు. నిర్వికార స్థితికి చేరుకున్నవాడు. సద్గురువు అనే మాట ఇతనికి సరిపోతుంది. తత్త్వజ్ఞుడనే మాట పెద్దది. మధ్యముడంటే పైవాడి కంటె తక్కువవాడు. ఇతడు జనుల్లో విశ్వాసం కల్పించటానికి మహిమలు చేసి చూపిస్తాడు. యోగ సాధనలో సమకూరే చమత్కారాలు ఇతని సొత్తు. మహిమ అంటే గొప్పతనం. అంతేకాక అణిమ, మహిమ, గరిమ అంటూ అష్ట సిద్ధుల్లోని మహిమ కూడా కావొచ్చు. ఇతనికి కీర్తి ప్రతిష్టలపైన, భోగ భాగ్యాలపైన దృష్టి ఉంటుంది. ఇటువంటివారి వల్ల సమాజానికి నష్టం ఉండకపోవచ్చు గాని తాత్త్విక యోగి కంటే కింది స్థాయి. ఇక మన మూడోవాడు మహానుభావుడు! పరమ లౌకికుడు. వేషానికే గురువు. బోధించేవన్నీ కల్లలు. ఉదరం అంటే కడుపు. కుక్షింభరుడన్నమాట. ఇటువంటి వారి వల్ల లోకానికి నష్టం ఉంది. కాబట్టి ఓ కంట కనిపెట్టి ఉండాలని వేమన్న హెచ్చరిక.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఉదకమందు మొసలి యుబ్బి యేనుగుబట్టు మతకమేమొ బయల మసలబోదు ఎఱుక మఱుగు దెలిసి యేకమై యట్లుండు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ముసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగునైన పట్టగలదు. అదే ముసలి ఒడ్డుమీద ఉన్నప్పుడు ఏనుగు చేతులో చస్తుంది. బలాబలాలు ఒకటే ఐనప్పటికీ, స్థాన బలాన్ని బట్టి మారుతుంటాయి.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె పసిడి గలుగు వాని పిపిన జేసె బ్రహ్మదేవు సేత పదడైన సేతరా విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఉన్న ఘనతబట్టి మన్నింతురేకాని పిన్న పెద్దతనము నెన్నబోరు వాసుదేవువిడిచి వసుదేవు నెంతురా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: వయస్సుతో సంబందం లేకుండా మనం చేసే పనులు చూసి మనల్ని గౌరవిస్తారు. వయసులో పెద్ద కదా అని శ్రీ కృష్ణుని విడిచి వసుదేవుడికి గౌరవం ఇవ్వడం లేదు కదా? కాబట్టి గౌరవం పొందాలంటే పెరిగే వయస్సు గురించి ఆలోచించకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని పిన్న, పెద్దతనము నెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం.
4
['tel']
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!
ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి అర్ధము: ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము.
6
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: బుద్ధిమతీ! తనకు మేలు చేసిన వారికి ఎవరైనా తిరిగి మేలుచేస్తారు. అది ప్రకృతి లో సర్వసాధారణం. అలాచేయడంలో పెద్ద విశేషమేమీలేదు. తనకు కీడు చేసినవానికి మేలు చేయడం, అది కూడా ఏ తప్పును ఎత్తిచూపకుండా చేసేవాడు నేర్పు కలవాడు. ఇతరులు ఎవరైనా సహాయం కోరినప్పుడు మనం వారికి సహాయం చేస్తుంటాం. మళ్లీ మనకు అవసరం వచ్చినప్పుడు వారు తిరిగి సహాయం చేస్తారు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ఎందుకంటే ఇది అందరూ చేసేదే. మనకు సహాయం చేసిన వారి రుణం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తారు. అలాకాక మనకు ఎవరో ఒకరు అపకారం చేసినవారుంటారు. వారికి ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. అటువంటప్పుడు మనం వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ వారికి సహాయం చేయకుండా ఉండకూడదు. వారు తెలియక తప్పు చేశారులే అని మంచిమనసుతో భావించి, ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అటువంటివారే నేర్పరులవుతారని బద్దెన ఈ పద్యంలో వివరించాడు.
6
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉపమింప మొదలు తియ్యన కపటంబెడ నెడను జెరకు కైవడి నేపో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: చెరుకుగడ మొదలు తియ్యగానుండును.నడుమభాగమున తీపికొంతతగ్గి కొసకు చప్పగా నుండును. అట్లే చెడ్డవారితోస్నేహము మొదట ఇంపుగాను,నడుమ వికట ముగాను,కడకు చెడ్డగాను తోచును.సుమతీ శతకపద్యము.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉపము గలుగు నాత డూఱకుండగరాదు గురునితోడ బొందు కూడవలయు గురుడు చెప్పు రీతి గుఱి మీఱ రాదయా విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: స్వతహాగా తెలివిగలవాడు ఊరికే కాలక్షెపము చేస్తూ కూర్చోకూడదు. సరైన గురువుని ఆశ్రయించి ఙానం పొందాలి. గురువు చెప్పిన విధానాన్ని పాటించి గొప్పవాడవ్వాలి. లేకపోతె అతని తెలివితేటలు వృదానే.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఉపవసించినంత నూఱబందిగ బుట్టు తపసియై దరిద్రతను వహించు; శిలకుమ్రొక్కనగునె జీవముగల బొమ్మ? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: తిండి తినక ఉపవాసాలుండి శరీరన్ని భాద పెడితే మనుజన్మలో ఊర పందియై పుడతారు.అలానే ఎంత తప్పస్సు చేసే ముని అయినా కాని లాభం లేదు. ఎందుకంటే జీవముండి ఎంతో చైతన్యముకల మానవుడు ప్రాణములేని రాతికి దండము పెట్టి ఫలము ఆశిస్తున్నాడు కదా?
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఉపవసించుచుండి యొగినీళ్ళ మునిగియు కూడువండి వేల్పు గుడువుమనుచు దాని నోరుకట్టి తమె తిందురుకదా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: దాంభికులు (గొప్పలు చెప్పుకునె వాళ్ళు) ఎలాంటి వాళ్ళంటే భక్తి నటించి, ఉపవాసాలు ఉన్నట్లు పదిమందికి చూపించి, నైవెద్యెము పేరుతో వాళ్ళె దాన్ని తిని ఆకలి తీర్చుకుంటారు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ.
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఉప్పుగల్లు, కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి. నోట్లో వేసుకుని రుచి చూస్తేగాని తేడా తెలియదు. అలాగే, మనచుట్టూ ఉండే మనషుల్లోనూ... మంచివారు/గొప్పవారు ఎవరో కాని వారెవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఉప్పునీరు నట్టు లూహించి చూచిన గప్పురంబు జ్యోతి గలిసినట్టు లుప్పతిల్లు మదిని నొప్పుగా శివుడుండు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఉప్పు నీళ్ళలో ఎలగైతె కలిసిపోతుందో, కర్పూరం జ్యోతిలో ఎలాగైతె కలిసిపోతుందో, అలాగే మంచి మనసులో దెవుడు కలిసిపోయి ఉంటాడు. అందుకని మనం దెవుణ్ణి ఎక్కడో వెతకక్కరలేదు. అందరి మంచి వాళ్ళలో దెవుడుంటాడు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలములేదు అప్పులేనివాడు యధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: పప్పులేని భోజనము, అలానె ఉప్పులేని కూర నోటికి రుచించవు. లోకంలో అప్పులేని వాడె అందరికన్న ధనవంతుడి కింద లెక్క.
6
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఉరుగుణవంతు డొండు తన కొండపకారము సేయునప్పుడుం బరహితమే యొనర్చునొక పట్టున నైనను గీడు జేయగా నెరుగడు నిక్కమే కద యదెట్లన గవ్వము బట్టి యెంతయున్ దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: గుణవంతుడు పరులు తన కెంత యపకారము చేసినను ఆ యపకారుల కుపకారమునె చేయును కాని చెడ్డ చేయడు. పెరుగు ఎంతగా తన్ను కలియబెట్టి చిలికినను వెన్ననే యిచ్చునుగదా?
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉర్విజనులు పరమయోగీస్వరుని జూచి తెగడువారుగాని తెలియలేరు అమృతపు రుచులను హస్తమేమెరుగును విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: అమృతము రుచిని ఆమాటకొస్తే ఏరుచైనా నాలుకకి తెలుస్తుంది గాని చెయ్యి తెలుసుకొన లేదుకదా!అలాగే పరమయోగీశ్వరులయొక్క విలువ తెలిసికొనలేక కించపరుస్తూవుంటారు సామాన్యులు.వేమన.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఉసురు లేని తిత్తి ఇసుమంత నూగిన పంచ లోహములును భస్మమగును పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా? విశ్వధాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఊపిరిలేని కొలిమితిత్తి కొద్దిగా ఊదితేనే మంటలోఉన్న పంచలోహలు భస్మమవుతాయి. అలాగే ఙానులు ఉసూరుమంటే లోకములే దగ్దముకావా? కావున ఙానులు నిశబ్దముగా ఉండకూడదు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఊపబోయి కొంత యూగించి విడిచిన నూగుగాని గమ్య మొందలేరు పట్టు పూంకి కొలది పనిచేయ లక్ష్యంబు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఏదైన పని సాధించాలంటే కష్టపడి ప్రయత్నము చేయాలి. అంతే కాని ఒకసారి చేసి వదిలెస్తే మన లక్ష్యము నెరవేరదు. చెట్టుకొమ్మని విరగగొట్టడానికి ఒకసారి ఊపితే సరిపోదు కదా! అది మెత్తపడి విరిగే వరకు గట్టిగా ఊపుతూ ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నములో లోపము ఉంటే లక్ష్యము నెరవేరదు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఊర(బంది యెఱుగ దుత్తమ వస్తువుల్ చెడ్డనరక మెల్లజెందుగాని సాధ్వి మహిమ మెట్లు స్వైరిణి యెఱుగురా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఊరపందికి మంచి వస్తువుల విలువ ఎలా తెలుస్తుంది. మనం ఎంత మంచి ప్రదెశం చూపినా, వెళ్ళి బురద బురద గుంటలోనె పడుకుంటుంది. అలాగే తిరుగుబోతులకు మంచి విలువ తెలియదు.
3
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఊరక వచ్చు బాటుపడ కుండిననైన ఫలం బదృష్ట మే పారగ గల్గు వానికి బ్రయాసము నొందిన దేవదానవుల్ వార లటుండగా నడుమ వచ్చినశౌరికి గల్గె గాదె శృం గారపుబ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధం: సురాసురులు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకియను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభ రత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో 'లక్ష్మియు, కౌస్తుభరత్నము' అను నీ రెండును ప్రయాసపడకుండగనే విష్ణువుకు లభించెను. అదృష్టవంతునకు అభివృద్ధి కలుగబోవునెడల అతడికే ప్రయాస కలగకుండనే భాగ్యములబ్బును.
5
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని ష్కారణ మోర్వ లేక యపకారము చేయుట వానివిద్య గా చీరలు నూఱుటంకములు చేసెడి వైనను బెట్టె నుండఁగా జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినను దుర్జనుఁడోర్వలేమిచే వానికి కీడు ఒనర్చును. నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమటపురుగున కేమి లాభముండును?
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఊరుకొండ వీడు; ఉనికి పశ్చిమ వీథి, మూగచింతపల్లె, మొదటి యిల్లు, ఎడ్డెరెడ్డికుల మదేమని చెప్పుదు? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: కొండవీడు ప్రాంతములోని మూగ చింతపల్లెలోని పశ్చిమవీథిలో మొదటి ఇల్లు తనదని, తనది రెడ్డి కులమని వేమన వివరించుచున్నాడు.
4
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఊరూరం జనులెల్ల బిక్ష మిదరోయుందం గుహల్గల్గవో చీరానీకము వీధులం దొరుకరో శీతామృతస్వచ్ఛవాః పూరం బేరులఁ బాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరం బోవుదురేల రాగుల జనుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఆలోచించినచో పండితులు కవులు రాగులను ఆశ్రయించవలసిన ఆవశ్యకత ఏమున్నది? బిచ్చమెత్తుటకు పోయినచో జనులు బిచ్చము పెట్టరా. ఎండనుండి వాననుండి కాపాడుకొనుటకు కొండ గుహలు లేవా. మానసంరక్షణకు చింకిపాతలు దొరకవా. జలప్రవాహములందు చల్లని తీయని నీరు దొరకదా. అట్టి జీవనము గడుపుతూ నిన్ను సేవించువారిని నీవు దయతో అనుగ్రహించనున్నావు కదా. మరి రాజుల నాశ్రయించుట ఎందుకు?
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఋషులటవినుండి రుచులు కోరుట రోత నరులు కలిగి తినమి యరయ రోత భార్యలనుచు వారి భరియింపమియు రోత విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: అడవిలో ఉంటూ ఋషులమని చెప్పుకుంటూ షడ్రుచుల భోజనం కోరుకొనడం, తినే అవకాశం ఉన్నా తినకుండా ఉండటనం, పెండ్లాడిన భార్యలను పోషింపకుండా ఉండటం, వీటి కంటే రోత పని ఇంకొకటి లేదు.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎంచి యెంచి పూజ లెన్ని చేసిన నేమి? భక్తి లేని పూజ ఫలము లేదు కాన పూజ సేయగారణ మెఱుగుడీ విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఎన్నెన్ని పూజలు పేరు పేరున చేసినా ప్రయోజనమేమిటి? భక్తి లేని పూజకి ఫలములేదు గాన పూజ చేసే ముందు దేనికి చేస్తునారో, ఆ కారణం తెలుసుకోవాలి.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎండిన మానొక టడవిని నుండిన నం దగ్ని పుట్టి యీడ్చును చెట్లన్ దండి గల వంశమెల్లను చండాలుం డొకడు పుట్టి చదుపును వేమా
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎండిన మ్రాను అడివిలొ ఉంటే దానిలో పుట్టె అగ్ని మొత్తం అడివిని కాల్చెస్తుంది. అలాగే నీచుడొకడు పుడితే చాలు మొత్తం వంశం నాశనమైపొతుంది.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎంత కడుగ నోటి యెంగిలి పోవునె? ఎల్లకాలమందు నెంగిలి తగు ననుదినంబు చూడ ననృతమాడెడు నోరు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ఎంత కడిగినా నోటిలో ఎంగిలి పోతుందా ఎమిటి. అలానే ప్రతిదినము అసత్యాలాడుతూ అందరిని భాద పెట్టే నోరు ఉన్నంత కాలం దాని చెడ్డ గుణము పోదు.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగబోవునా నైల్యంబు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: ఎంత గొప్ప చదువులు చదివి ఎన్ని వాదోపవాదాలు విన్నాగాని, మూర్ఖుడు అవలక్షణాలను మానలేడు. నల్లని బొగ్గుని ఎన్నిసార్లు పాలతో కడిగినా తెల్లగా అవుతుందా? ఇది అంతే!
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎంత నేర్పుతోడ నేమేమి చదివిన జింతలేని విద్య చిక్కబోదు పంతగించి మదిని పరికించి చూడరా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎంతో కష్టపడి, ఎమేమో చదవినా మన దగ్గర ఆలోచించే గుణం లేకపోతే వృదానే. ఎంత చదివినా చింతన కలిగియుండాలి, విడువకుండా మన మనస్సుని శోధించ కలగాలి.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎంత భాగ్యమున్న నంతకష్టపు జింత చింతచేత మనసు చివుకుమనును చింతలేకయుంట చెడిపోని సంపద విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: ధనం ఎక్కువ అయిన కొద్ది విచారము పెరుగుతూ ఉంటుంది. ఆటువంటి విచారము చేత మనస్సులో చింత పెరుగుతుందే కాని తరగదు. మనకేమి చింతంటూ లేకుండా ఉండటమే అసలైన సంపద.
5
['tel']
క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎంతటి యాకలి గలిగిన బంతిన గూర్చుండి ముందు భక్షింపరు సా మంతులు బంధువులును నిసు మంతైనను జెల్లదందు రమ్మ కుమారీ!
ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం: పదిమందిలో ఎవరైనా సరే వినయ విధేయతలను మరవకూడదు. ప్రత్యేకించి పంక్తి భోజనాల వేళ ఆకలి దంచేస్తున్నదని తొందరపడి, అందరికంటే ముందు తినడం మంచిదికాదు. అలా తినేవాళ్లను ఎదుటివాళ్లు తిండిపోతుగా ముద్ర వేస్తారు. కాబట్టి, ఇంట్లోని వారంతా కూర్చుని భోజనం చేసేప్పుడు అందరూ వచ్చాకే తినడం షురూ చేయాలి.
2
['tel']
క్రింద ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎంతటిపుణ్యమో శబరిఎంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమేని కరాగ్రనఖాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కులజన్మము లేమిలెక్కవే దాంతముగాదె నీమహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
ఇచ్చిన దాశరథి శతకంలోని పద్యానికి అర్ధము: రామా!శబరిపుణ్యమేమో ఆమెఇచ్చిన ఎంగిలిపండ్లనుతిన్నావు.ప్రేమతోఉడుతను గోళ్ళతోనిమిరి ఆనందింపజేశావు.కులాలలెక్కించక వేదాంతముచూపావు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎగ్గుసిగ్గులేని దేకమై తోచగా మొగ్గి చూచుటెల్ల మూలవిద్య తగ్గి యొగ్గకెపుడు తాకుట పరమురా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: మూర్ఖునికి సిగ్గు లజ్జ లేకుండా అంతా ఒకేలా కనిపిస్తుంది. అది మంచిది కాదు. ఉచ్చ నీచ స్థితిగతులను ఎరిగి ప్రవర్తించుటయె మంచి మార్గం.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎట్టి మంత్రమైన నెంగిలి గాకుండ పలుక వశముకాదు బ్రహ్మకైన ఎంగి లెంగిలందు రీ నాటితోడనే విశ్వధాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎలాంటి మంత్రమునైన నొటితో పలికితే ఎంగిలి అవుతుంది. ఎంగిలి కాకుండ పలకడం బ్రహ్మకైన తరము కాదు. ఎంగిలి ఎంగిలి అని ఎందుకాగోల?
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎట్టి యొగికైన నిల మన్మథావస్థ తెలియవచ్చునేని తేటగాను యోగమెల్ల మండి జోగియై పాడగు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఎంతటి గొప్ప యోగి అయినా మన్మధుడికి దాసుడైతే అతని యోగత్వం ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కావున గొప్పతనం నిలవాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి.
3
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎడపక దుర్జనుం డొరులకెంతయు కీడొనరించుగానియే యెడలను మేలుసేయడొక యించుకయైనను జీడపుర్వు దా జెడదిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహమొక్కటినైన భాస్కరా
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి తాత్పర్యం: చీడపురుగు పెరుగుతున్నచెట్టునుపట్టితినునుగాని నీరుపోసిపెంచనట్లే దుర్జనుడు కీడుచేయునేగాని మేలుచేయడు
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎడ్డి దెలుపవచ్చు నేడాదికైనను మౌని దెలుపవచ్చు మాసమందు మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ప్రపంచజ్ఞానములేని వానిని ప్రయత్నించి ఒకేడాదికి జ్ఞానిని చేయచ్చు.మాటవినిపించుకోని మౌనికైన ఎలాగోచెప్పిఒకనెల్లో జ్ఞానిని చేయచ్చు.మూర్ఖుని ముప్ఫై ఏళ్లయినా మార్చలేం.వేమన.
4
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎడ్డె మనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులు గూడియుండినన్ దొడ్డ గుణాఢ్యునందు గలతోరవు వర్తనలెల్ల బ్రజ్ఞ బే ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే? తెడ్డది కూరలోగలయ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: వెడ్డివారి (మూర్ఖులు) స్వభావం ఎలా ఉంటుందో తెలిపే నీతిపద్యమిది. సత్పురుషులతో ఎన్నాళ్లు సావాసం చేసినా సరే, మూఢులైన వారు సద్గుణాలను ఎప్పటికీ ఒంట పట్టించుకోరు. మంచివాళ్ల ప్రజ్ఞాపాటవాలు వారి మనసుకు ఎక్కవు కాక ఎక్కవు. ఎలాగంటే, వంట ఎంత రుచిగా ఉందో తినే నాలుకకు తెలుస్తుంది కానీ, కలిపే గరిటెకు తెలియదు కదా.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా! విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: మూర్ఖునికి ఎంత వివరించి చెప్పినా ప్రయోజనము ఉండదు. మంచిని అర్ధం చేసుకునే తెలివి లేక ఇంకా మూర్ఖంగానే ఉంటాడు. అదే విధంగా చెడ్డ వాడైన కొడుకు, తండ్రి ఎంత మంచి చెప్పినను వినిపించుకోక చెడ్డ దారిలోనే జీవిస్తాడు.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎదుటి తమ బలంబు లెంచుకోనేఱక డీకొని చలముననె దీర్చెనేని ఎలుగు దివిటిసేవకేర్పడు చందము విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎదుటివారి బలము, తమ సొంత బలము తెలియక మొండిపట్టు పడితె ప్రయోజనం ఉండదు.కాబట్టి తమ, పర బల బలహీనతలు తెలిసి నడచుకోవడం మేలు. ఎంత జంతువైన కాని ఎలుగుబంటిని దివిటి మోయమంటే మొస్తుందా? దానికి ఒల్లంతా జుట్టు ఉంటుంది కాబట్టి దాని జోలికి వెళ్ళదు. మనమూ అలానే ఉండాలి.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వృత్తియందు నేర్పులేనివాని నెఱయొధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: చూడటానికి ఎద్దు, దున్న ఒకెలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడ కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేవాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎద్దుకైన గాని ఎడాదిదెలిపిన మాటదెలిసి నడుచు మర్మమెరిగి మొప్పెదెలియలెడు ముప్పదేండ్లకు నైన విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: ఒక ఏడాది పాటు శిక్షణ ఇస్తే జంతువు అయిన ఎద్దు కూడ మనం చెప్పేది అర్దం చేసుకుని దానికి తగ్గట్టు మసులుతుంది. కాని మూర్ఖుడైన మనిషి ముప్పై ఏళ్ళకి కూడ అర్ధం చేసుకోలేడు.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.
2
['tel']
క్రింద ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎన్నాళ్లు బ్రతుక బోదురు కొన్నాళ్లకు మరణదశల గ్రుంగుట జగమం దున్నట్టివారి కందఱి కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ!
ఇచ్చిన కుమారీ శతకంలోని పద్యానికి భావం: సృష్టిలో చావు పుట్టుకలు సహజం. లోకంలో ఎవరైనా సరే, ఎన్నాళ్లో బతకలేరు. అందరూ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఎంతటి వారికైనా చావు తథ్యమనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ మేరకు సద్గుణాలను అలవర్చుకొని సత్కర్మలతో ఆదర్శవంతమైన జీవితం గడపాలి. అప్పుడే మరణించిన తర్వాత కూడా శాశ్వత కీర్తిని పొందుతారు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎన్ని ఎన్ని పూజ లెచట జేసిననేమి? భక్తిలేనిపూజ ఫలములేదు భక్తిగల్గుపూజ బహుళ కారణమగు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనస్సులో భక్తి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. భక్తి చేసే పూజ అన్ని విధాల సత్ఫలితాలను ఇస్తుంది.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను అంటనియ్యక శని వెంటఁదిరుగు భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎన్ని భూములు గని యేపాటు పడినను అంటనీక శనియు వెంట దిరుగు భూమి క్రొత్తయైన భొక్తలు క్రొత్తలా? విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: కాలం కలిసి రానప్పుడు ఎంత శ్రమ పడిన ప్రయొజనం ఉండదు. శని మనల్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. భూమి మార్చినా కాని భొక్త మారడు కదా?
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎన్నేళ్ళుందు నేమి గందు నిఁకనేనెవ్వారి రక్షించెదన్ నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా కెన్నండబ్బెడు న్ంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం? జిన్నంబుచ్చక నన్ను నేలుకొలవే శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యము: శ్రీ కాళహస్తీశ్వరా! ఈనాటివరకు ఎంతో కొంత కాలము జీవించితిని. ఇంకను ఎన్నాళ్లు జీవింతును. జీవించినను ఏమి ప్రయోగనము. నన్ను నేనే కాపాడుకున్నను ఎవ్వరిని రక్షించినను కలుగు ప్రయోగనమేమి. వీనివలన సాటిలేని శాశ్వతమైన ఆనందము ఎట్లు కలుగును? ఇకమీదట నేను నిన్నే త్వదేకనిష్థాభవముతో సేవింతును. ప్రభూ నన్ను చిన్నబుచ్చకుము. నన్ను నీవానిగా అంగీకరించి నీసన్నిధియందు నీ సేవకునిగా ఆశ్రయమునిమ్ము.
4
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధం: ఎప్పటికిన్ + ఏ + అది అంటే ఆయా సందర్భాలను బట్టి. ఎయ్యది అంటే ఏ మాట. ప్రస్తుతం అంటే అనుకూలంగా ఉండి మన్నన పొందుతుందో. (ఏ సమయంలో ఏ మాట మాట్లాడితే అక్కడ గౌరవమర్యాదలు కలుగుతాయో). అప్పటికిన్ అంటే ఆ సమయానికి. ఆ మాటలు అంటే అటువంటి పలుకులు. ఆడి అంటే పలికి. అన్యులమనముల్ అంటే ఇతరుల మనసులను. నొప్పింపక అంటే బాధపడేటట్లు చేయక. తాన్ అంటే తాను కూడా. నొవ్వక అంటే బాధపడవలసిన స్థితి కల్పించుకుని బాధపడకుండా. (తన మాటలకు ప్రతిగా ఇతరులు తన మనసు కష్టపెట్టేలా మాట్లాడనివ్వకుండా). తప్పించుక అంటే అటువంటి పరిస్థితులను తొలగించుకొని. తిరుగువాడు అంటే ప్రవర్తించే వ్యక్తి. ధన్యుడు అంటే కృతకృత్యుడు. విజ్ఞతను ప్రదర్శించి ఏ సందర్భానికి ఎలా మాట్లాడితే అది తగినదని ప్రశంసిస్తారో, ఆ సందర్భంలో అలా మాట్లాడాలి. ఎప్పుడూ ఇతరుల మనస్సులు కష్టం కలిగేలా మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివ్యక్తి మనస్సు కష్టపడకుండా ఉండాలి. ఇలా ప్రవర్తించేవాడు మాట్లాడటంలో కృతకృత్యుడయ్యినట్లే.
5
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగనేర్చు? నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగ బోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: గొప్పవారికి మంచిగుణాలు సహజంగానే అలవడతాయి. అల్పులు ఎంత ప్రయత్నించినా ఆ గుణాలు వారికి అలవడవు. ఇత్తడి గొప్పదని భావించి, విలువ ఏర్పడేలా చేయాలనే తలంపుతో దానిని కర గించి అచ్చుగా పోసినా అది బంగారం కాలేదు. ఇలలోన్ అంటే ఈ భూమి మీద. నీచునకున్ అంటే దుష్టస్వభావం కలవానికి. ఉత్తమగుణములు అంటే గొప్పవి అయిన సుగుణాలు. ఎత్తెరగున అంటే ఏవిధంగా. కలుగనేర్చున్ అంటే అలవాటు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎయ్యెడలన్ అంటే ఏ ప్రాంతంలోనైనా. ఎత్తిచ్చి అంటే గొప్పదాన్ని. కరగి అంటే ద్రవరూపంలోకి మారేటట్ల్లు కాచి. పోసినన్ అంటే అచ్చులో పోసినప్పటికీ. ఇత్తడి అంటే ఒకానొక లోహం. తాను అంటే అది. బంగారము అంటే స్వర్ణం. అగునె అంటే కాగలదా. ఇత్తడి, బంగారం చూడటానికి ఒకే తీరులో ఉంటాయి. కాని బంగారానికున్న విలువ ఇత్తడికి లేదు. అదేవిధంగా మంచి గుణాలు కలవారికి ఉండే సంస్కారం చెడు గుణాలు ఉన్నవారికి కలుగదు అని కవి వివరించాడు.
1
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్నమడుగని నోరున్ తమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావము: మనిషి జ్ఞానవంతుడు కావాలంటే బాగా చదువుకోవాలి. కన్నతల్లిని అప్యాయంగా ‘అమ్మా’ అని పిలిచి అన్నం పెట్టుమని అడగాలి. తనకంటె చిన్నవారైన సోదరులను ప్రేమతో దగ్గరకు రమ్మని పిలవాలి. ఈ పనులనన్నిటినీ నోటితోనే చేయాలి. ఈ మూడు పనులనూ సరిగా చేయని నోరు... కుమ్మరి కుండలను తయారుచేయటానికి ఉపయోగించే మట్టి కోసం తవ్వగా ఏర్పడిన గొయ్యి వంటిది. మానవులకు మాత్రమే నోటితో మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలని ఈ పద్యంలో చెబుతున్నాడు కవి.
3
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పది నూరేండ్లున్ మడువున గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు కావలె సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఈ ప్రపంచంలో పుట్టిన తరువాత మనిషి పురుషార్థాలైన ధర్మార్థకామమోక్షాలు సాధించటానికి తమ వంతు కృషి చేయాలి. అలా కృషిచేయనివాని బతుకు నిరర్థకం. ఉడుము వంద సంవత్సరాలు, పాము వెయ్యి సంవత్సరాలు, చెరువులో కొంగ చాలా కాలం బతుకుతున్నాయి. కాని ఆ బతుకువల్ల వాటికి ఏమి ప్రయోజనం కలుగుతోంది? పురుషార్థాలను సాధించనివాని జీవితం కూడా ఇటువంటిదే అవుతుంది. ఉడుము అంటే బల్లి ఆకారంలో దానికంటె ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండే జంతువు. నూరేండ్లును అంటే వంద సంవత్సరాలు. ఉండ దె అంటే జీవించదా. పాము అంటే సర్పం. పేర్మిన్ అంటే ఎంతో గొప్పగా. పది నూరేండ్లున్ అంటే వెయ్యి సంవత్సరాలైనా. పడి ఉండదె అంటే నిష్ర్పయోజనంగా జీవించి ఉండదా. కొక్కెర అంటే కొంగ. మడువునన్ అంటే చెరువులో. ఉండదె అంటే జీవించి ఉండదా. మానవుడు... ఇలన్ అంటే భూలోకంలో. కడున్ అంటే మిక్కిలి. పురుషార్థపరుడు అంటే పురుషార్థాలయిన ధర్మార్థ కామ మోక్షాలపై ఆసక్తి కలవాడు. కావలెన్ అంటే అయి ఉండాలి. ఈ పద్యంలో మనిషి ధర్మబద్ధంగా ఉంటూ ధనాన్ని సంపాదించుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి, చివరకు మోక్షం పొందాలని వివరించాడు కవి.
1
['tel']
క్రింద ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!
ఇచ్చిన భాస్కర శతకంలోని పద్యానికి అర్ధము: పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును.
6
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి అర్ధము: అర్హులు కాని వారిని సేవించడం వల్ల కలిగే అనర్థాన్ని తెలియజెప్పిన పద్యరత్నమిది. నల్ల తాచుపాము పడగ నీడలో నివసించే కప్ప బతుకు క్షణక్షణం ప్రాణగండమే. ఇదే విధంగా, ఎప్పుడూ అయిన దానికీ, కాని దానికీ దోషాలను వెదికే యజమానిని సేవిస్తే వచ్చే లాభమేమో కానీ అనుక్షణం ప్రమాదకరమైన పరిస్థితే పొంచి ఉంటుంది.
6
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎరిగిన శివపూజ ఎన్నడు చెడిపోదు మొదల పట్టుబట్టి వదలరాదు మొదలు విడిచి గోడ తుది బెట్ట గల్గునా విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: విధానం తెలుసుకొని తాత్త్విక స్థాయిలో చేసే శివపూజ నిష్ఫలం కాదు. మొదలుపెట్టిన ఏ పని అయినా పట్టుబట్టి సాధించుకునే దాకా వదిలిపెట్టగూడదు. అట్లాగే గోడ కట్టాలంటే అడుగు దగ్గర నుంచి కట్టుకుంటూ రావాలి గాని పైనుంచి కట్టడం ప్రారంభిస్తే అది కూలిపోతుంది. కాబట్టి ఏ కార్యమైనా పద్ధతిగా చెయ్యాలని వేమన్న సారాంశం. ఒక రకంగా శివ పూజావిధానాన్ని తెలిపే పద్యమిది. శ్రీనాథుని హరవిలాసంలోని కొన్ని పంక్తులు గుర్తుకొస్తున్నాయి. ‘పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ/ చంచన్మంత్ర ప్రాసాద పరం పరా సహిత...’ పంచబ్రహ్మాలంటే పంచ బ్రహ్మ మంత్రాలు. షడంగాలు అంటే శరీరంలోని ఆరు అవయవాలు (రెండు చేతులు, రెండు కాళ్లు, తల, నడుము). పూజా సమయంలో మంత్రోచ్ఛారణ పూర్వకంగా వీటిని స్పృశిస్తారు. బీజం అంటే మంత్రానికి మూలాక్షరం. అంటే ఓంకారం. ప్రాసాద పంచాక్షరీ అంటే ఓం, హ్రీం ఇత్యాదులతో కలిపి జపించే నమశ్శివాయ. ‘ఎరిగిన శివపూజ’ అంటే ఇంత ఉంది. నిజానికి చంచలమైన మనస్సును నిలపడం కోసమే శివపూజ. భక్తి అంటే అంకిత భావం. దానికి ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాదిపైన ఉండే భక్తి మంచి ఫలితాన్నిస్తుంది. వేమన్నే ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!’ అన్నాడు మరోచోట. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమౌతుంది. భక్తి యోగం నుండి జ్ఞాన యోగం దాకా చేరాలంటే తొలుతగా ఉండాల్సింది ఏకాగ్రతే. ‘చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద’ అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి లేని చిత్తమని. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. చెడిపోదు అంటే వ్యర్థం కాదని. రెండో పాదంలో ‘పట్టు పట్టడం’ అంటే ఏకాగ్రత కోసం నిరంతరం ప్రయత్నించాలని. ఇక్కడ ‘మొదల’ అంటే తొలుత, ప్రారంభం అని. మొదలు అంటే అడుగు. అడుగు నుంచి ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వస్తే గోడ ఏర్పడుతుంది. అది క్రమానుగత పూర్వి అయినప్పుడు కూలిపోవడానికి ఆస్కారముండదు. గోడను కింది నుంచి కట్టుకుంటూ పోవాలి గాని పైన కట్టడం ప్రారంభిస్తే అది అవివేకమౌతుంది. గహనమైన వేదాంత విషయాలకు నిత్యజీవితంలోని తెలిసిన పోలికలు వాడటం వేమన్న ప్రత్యేకత.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం ఇవ్వండి: ఎరుకమాలువాడు ఏమేమిచదివిన జదివినంతసేపు సద్గుణియగు కదిసి తామరందు గప్పగూర్చున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధం: తెలివిలేనివాడు ఎన్నినీతి,ధర్మశాస్త్రములు చదివినంత సేపేసజ్జనుడుగా ఉండును. బైటికివస్తే దుర్మార్గములు ప్రారంభించును.కప్పతామరాకుమీద ఉన్నoతసేపూఉండి బైటికివచ్చి పురుగుల్నితింటుంది.
5
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని గొడ్డుటావు పాలు గోరితే చేపునా విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఎరుకలేని దొరల నెన్నాళ్ళుకొలచినా బ్రతుకలేదు వట్టి భ్రాంతిగాని గొడ్డుటావుపాలు కోరినచేపున విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: గొడ్డుటావు ఎంత ప్రయత్నించినా చేపనట్లే మూర్కుడైన ప్రభువును ఎన్నాళ్ళు సేవించిన ప్రయోజనంలేదు. అతడు సహాయం చేస్తాడు అనుకోవడం వట్టి బ్రాంతి మాత్రమే.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు నొరుల వశముగాదు ఓగుదెల్ప యేటివంక దీర్ప నెవ్వరి తరమయా? విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎఱుకయుండువాని కెఱుకయేయుండును ఎఱుకలేనివాని కెఱుకలేదు ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వము విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: తెలిసిన వానికి అన్ని తెలిసే ఉంటాయి. తెలియని వానికి ఏమీ తెలియదు. తెలియని దానిని తెలుసుకొనడమే ఙానము. కాబట్టి బద్దకము వదిలించుకుని తెలియని దాని గూర్చి పరిశోదిస్తూ తెలుసుకొనిన వాడే గొప్ప ఙాని.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఎలుక తోలు దెచ్చి యేడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్యబొమ్మను దెచ్చి కొట్టిన బలుకునా విశ్వదాభిరామ! వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: వ్యక్తుల సహజ గుణాలను ఎప్పటికీ మార్చలేం. ఎలుక తోలును ఏడాది పాటు ఎంత ఉతికినా అది నలుపు రంగుతోనే ఉంటుంది తప్ప, దాని స్థానంలో తెలుపు రంగుకు మారదు కదా. అలాగే, కొయ్యబొమ్మను ఎంత కొడితే మాత్రం ఏం లాభం? అది మాట్లాడుతుందా! కాబట్టి, స్వతసిద్ధమైన లక్షణాలను మార్చాలని ప్రయత్నించకూడదు.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యం: ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఎవ్వరెఱుగకుండ నెప్పుడు పోవునో పోవు జీవమకట! బొంది విడిచి అంతమాత్రమునకె యపకీర్తి గనలేక విరగబడు నరుడు వెఱ్ఱి వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ సత్యం తెలియక మూర్ఖుడు తను శాశ్వతము అని తలచి అపకీర్తి తెచ్చుకుంటాడు.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఏ గుణముల నాపదలగు నా గుణము లడంప వలయు నాసక్తుండై ఏ గుణములు మేలొనరచు నా గుణముల ననుసరించి యలరుము వేమా!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావం: ఏ గుణముల మూలంగా మనకు ఆపదలు వస్తాయొ, ఆ గుణాలను వెంటనే వదిలి పెట్టాలి. అలాగే ఏ గుణముల మూలంగా మనకు మేలు జరుగుతుందో వాటిని వెంటనె అనుసరించి, గొప్ప పేరు పొందాలి.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము ఇవ్వండి: ఏది కులము నీకు? ఏది మతంబురా? పాదుకొనుము మదిని పక్వమెరిగి యాదరించు; దానియంతము తెలియుము విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి అర్ధము: కులమేంటి? మతమేంటి? ముందు ఙానం తెచ్చుకుని అందరిని ఆదరించు. ఈ భేదములు అంతరించి నీకు అంతా తెలుస్తుంది.
6
['tel']
క్రింద ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏనాడైనను వినయము మానకుమీ మత్సరమున మనుజేశులతో బూనకు మసమ్మతము బహు మానమునను బొందు మిదియె మతము కుమారా!
ఇచ్చిన కుమార శతకంలోని పద్యానికి భావము: ఎంతటి వారికైనా సరే, వినయాన్ని మించిన ఆభరణం ఉండదు. ఈర్ష, అసూయలతో ఎవరితోనూ కలహాలకు దిగరాదు. పేదవారి కోపం పెదవికి చేటు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు, మనకంటే పైవారితో వ్యవహారం నడిపేటప్పుడు ఎప్పటికీ వినయాన్ని వీడకూడదు. ఇంకా, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదప్రతివాదనలు చేయకూడదు. ఇలా మెలకువతో మెలిగితేనే గౌరవ మర్యాదలు పొందగలం.
3
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఏమి గొంచు వచ్చె నేమితా గొనిపోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటికేగు దానెచ్చటికినేగు విశ్వదాభిరామ వినురవేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి తాత్పర్యము: మనుషులు ధనంపై లేనిపోని ఆశలు కల్పించుకోవడం వ్యర్థం. ఎవరైనా సరే, భూమిపై పుట్టినప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. చనిపోయేటప్పుడు కూడా దేనినీ తీసుకుపోరు. సంపాదించే ధనం ఎవరికి చెందాలో వారికే చెందుతుంది. తాను అదేమీ లేకుండానే జీవితాన్ని చాలించక తప్పదు. కాబట్టి, లోభత్వాన్ని వదిలేసి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.
4
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు బుట్టువేళ నరుఁడు గిట్టువేళ ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ! వినుర వేమ!
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం.
3
['tel']
క్రింద ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం ఇవ్వండి: ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ
ఇచ్చిన సుమతీ శతకంలోని పద్యానికి భావం: పసిరి కాయలు కోయరాదు. బంధువులను దూషించడం పాపము. యుద్ధమునకు సిద్ధమైన తరువాత వెనుదిరిగి పారిపోడం ధర్మం కాదు.[అదే గీతాసారం] గురువులు చెప్పిన మాట జవదాటరాదు.ఇది సుమతీశతక పద్యం. బద్దెన.
2
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏరుదాటి మిట్టకేగిన పురుషుండు పుట్టి సరకుగొనక పోయినట్లు యోగపురుషు డేలయొడలు పాటించురా? విశ్వదాభిరామ వినురవేమ
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: నదినిదాటినతరవాత పడవనువదలి పట్టించుకోకుండా తనదారిన వెళ్ళినట్లుగా ధ్యానయోగాములో మునిగి సంకల్పసిద్ధి పొందినయోగి శరీరమును విడుచుటకు కొంచెముకూడా సందేహింపక వదులుతాడు.
3
['tel']
క్రింద ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం ఇవ్వండి: ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ ఏలీల న్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షాధ్వనివ్యంగ్యశ బ్ధాలంకారవిశేషభాషల కలభ్యంబైన నీరూపముం జాలుఁజాలుఁ గవిత్వముల్నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీ కాళహస్తీశ్వరా!
ఇచ్చిన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యానికి తాత్పర్యం: శ్రీ కాళహస్తీశ్వరా! నావంటి కవులు తమ పరిమితమగు బుధ్ధిశక్తితో పాండిత్యముతో కూర్చిన ఉపమ ఉత్ప్రేక్ష మొదలగు అలంకారములు ధ్వనిచే వ్యంగ్యములగు భావములు, శబ్ధాలంకారములు మొదలగు విశేషములను కూర్చు పదములకు అందనిది నీ రూపము. చాలు చాలును. సత్యమగు వస్తుతత్వమును వర్ణించుటకు కవిత్వము సమర్ధమగునా! ఈ సత్యస్థితి నెరిగి నావంటి కవులు నిన్ను సరిగా వర్ణించి స్తుతించ జాలరని తెలిసికొని సిగ్గుపడకున్నారు గదా.
1
['tel']
క్రింద ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము ఇవ్వండి: ఏవంక మనసు కలిగిన నావంకనె యింద్రియంబు లన్నియు నేగు న్నీ వంక మనసు కలిగిన నేవంకకు నింద్రియంబు లేగవు వేమా.
ఇచ్చిన వేమన శతకంలోని పద్యానికి భావము: మన ఇంద్రియాలన్ని మనసు ఆధీనంలో ఉంటాయి. మన మనసు ఎటువైపు మరలితే ఇంద్రియాలు అటువైపు వెళతాయి. కావున మనలో ఉన్న పరమాత్మయందు మనస్సు ఉంచితే ఇంద్రియాలు మరే వైపునకు మరలవు.
3
['tel']
క్రింద ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము ఇవ్వండి: ఏవిభుడు ఘోరరణమున రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్ దీవించి యా విభీషణు నా విభునే దలతు మదిని నత్యుత కృష్ణా
ఇచ్చిన కృష్ణ శతకంలోని పద్యానికి తాత్పర్యము: అత్యుతా!కృష్ణా!ఘోరమైన యుద్దముచేసి దుష్టుడైనరావణునివధించి సౌమ్యుడైన అతనితమ్ముడు విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన ఆరామవిభునే మదిలో ధ్యాన్నిస్తాను.కృష్ణశతకం.
4
['tel']