inputs
stringlengths
28
112
targets
stringlengths
30
2.36k
template_id
int64
1
14
template_lang
stringclasses
1 value
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గతం కావాలి.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గతం కావాలి..' పంచాంగ కర్త:అమ్మా.. మీ ఆయన జాతకం ప్రకారం ఈ ఏడాది ఆదాయ వ్యయాలు చెప్పమంటారా..?రమణి:ఆయన భవిష్యత నిర్ణయించేది నేనే కానీ... గతం ఏంటో చెప్పండి చాలు.. దాన్ని బట్టే ఆయన జీవితం ఉంటుంది.
8
['tel']
అందుకే.. అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అందుకే..' బోనులో ముద్దాయి మనోజ్ని జడ్జి ప్రశ్నిస్తూ.. ‘నువ్వు ఏడాది క్రితం జైలు నుంచి తప్పించుకుని ఎందుకు పారిపోయావు..?’మనోజ్:అప్పుడు మానస నన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తోంది... అందుకే..’జడ్జి:మరెందుకు అకస్మాత్తుగా నీ అంతట నీవే వచ్చి కోర్టులో లొంగిపోయావు..?మనోజ్:నాకు స్వాతంత్రం కావాలనిపించింది..
2
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తాగుబోతుతో పెట్టుకోకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తాగుబోతుతో పెట్టుకోకు' పోలీస్:ఎక్కడుంటావు? తాగుబోతు:మా పేరెంట్స్తో. పోలీస్: వాళ్లెక్కడుంటారు? తాగుబోతు:నా దగ్గరే. పోలీస్: మీ ఇల్లెక్కడ? తాగుబోతు:మా పక్కింటి పక్కన. పోలీస్: మీ పక్కిల్లు ఎక్కడ? తాగుబోతు:నేను చెప్పినా మీరు నమ్మరు. పోలీస్: నమ్ముతా ... చెప్పు.తాగుబోతు:మా ఇంటి పక్కనే.
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అత్తగారూ - కొత్త కోడలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అత్తగారూ - కొత్త కోడలు' సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయి పల్లెటూరి అబ్బాయిని పెళ్లాడింది. అత్తవారింటికి వెళ్లిన మొదటి రోజు -‘‘గడ్డి తీసుకెళ్లి గేదెముందు వేసిరామ్మా’’ అత్త పని పురమాయించింది.గడ్డి తీసుకెళ్లిన కోడలికి గేదె నోట్లో నురగ కనిపించి వెనక్కి వచ్చేసింది.‘‘గడ్డి వెనక్కి తెచ్చేశావెందుకు?’’ అడిగింది అత్త.‘‘అది ఇంకా మొహం కడుక్కోలేదండి. బ్రష్ చేసుకుంటోంది’’ చెప్పింది కొత్త కోడలు.
3
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆరంభశూరుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆరంభశూరుడు' ‘‘ఎక్కడికెళ్తున్నారు?’’ అడిగింది భార్య.‘‘ఆత్మహత్య చేసుకోవడానికి’’ చిరాగ్గా బదులిచ్చాడు భర్త.‘‘ఈ సంచి పట్టుకెళ్లండి’’ అందించింది భార్య.‘‘ఎందుకు?’’ అడిగాడు భర్త.‘‘మీరు మధ్యలో నిర్ణయం మార్చుకుంటే, వచ్చేప్పుడు కిలో వంకాయలు, అరకేజీ చింతపండు తీసుకురండి’’ చెప్పి హడావిడిగా ఇంట్లోకి వెళ్లింది భార్య.
6
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బాధితులు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బాధితులు' ‘‘తోడల్లుడు అంటే ఎవరు నాన్నా?’’ అడిగాడు పుత్రుడు.‘‘ఒకే కంపెనీ వలన మోసపోయిన ఇద్దరు కస్టమర్లు’’ చెప్పాడు తండ్రి.
3
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కలలు కల్లలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కలలు కల్లలు' ‘‘మీరు నాకు డైమెండ్ నెక్లెస్ కొనిస్తున్నట్టు రాత్రి కలొచ్చింది’’ చెప్పింది భార్య.‘‘అవునవును. బిల్ మీ డాడీ ఇస్తున్నట్టు నాకూ వచ్చింది’’ చెప్పాడు భర్త.
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ షాపింగే నేరమౌనా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'షాపింగే నేరమౌనా?' ‘‘నిన్ను ఎందుకు అరెస్టు చేశారు?’’ అడిగాడు జడ్జి.‘‘షాపింగ్ చేసినందుకు’’ చెప్పాడు గంగులు.‘‘అదేమంత నేరం కాదే .. దానికెందుకు అరెస్టు చేశారు?’’ అడిగాడు జడ్జి.‘‘షాపు తెరవకముందే షాపింగ్కు వెళ్లానని’’ చెప్పాడు గంగులు.
10
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ధర్మ సందేహం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ధర్మ సందేహం' విద్యార్థి: సార్ .. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అందరూ అడుగుతున్నారు కానీ కట్టప్ప ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఎవరూ అడగరెందుకు? గురువు: ఆఁ ...!
6
['tel']
దూరాలోచన అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'దూరాలోచన' ‘‘పార్వతీదేవి శివుడిని భర్తగా ఎందుకు ఎంచుకుందో నాలుగు కారణాలు రాయండి’’ అని చెప్పాడు టీచర్.ఒక విద్యార్థి ఇలా రాశాడు.‘‘శివుడు జింక చర్మం ధరిస్తాడు కాబట్టి పార్వతికి బట్టలుతికే పని ఉండదు. తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకి వెళ్లనక్కర్లేదు. చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్ లేదు. కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం అసలే ఉండదు .. ఈ కారణముల చేత పార్వతి శివుడిని వరించెను’’.
2
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆర్డరేసింది ఆవిడే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆర్డరేసింది ఆవిడే' దేవుడు స్వర్గంలో ఉండే భార్యాభర్తలందరితో ఒక సమావేశం ఏర్పరచి ఆడవాళ్లను, మగవాళ్లను రెండు వరసలుగా నిలుచోమన్నాడు. తర్వాత భార్య మాట వినేవాళ్లంతా ఒక వరసగా, భార్య మాట విననివారంతా మరో వరసలో నిలుచోండి అన్నాడు. ఒక్కడు తప్పించి అంతా భార్య మాట వినే వరసలో నిలుచున్నారు.‘‘ఇంతమందిలో నువ్వు ఒక్కడివే భార్య మాట వినని వాడవన్నమాట’’ అడిగాడు దేవుడు.‘‘ఈ లైన్లో నిలుచోమని ఆర్డరేసింది మా ఆవిడేనండి’’ చెప్పాడు ఆ భర్త.
14
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అస్తమానం మార్చలేక! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అస్తమానం మార్చలేక!' ‘‘నీ వయసు 70 ఏళ్లకు తక్కువుండదు. దరఖాస్తులో 18 ఏళ్లని రాసి ఉంది’’ ఆశ్చర్యపోయాడు కొత్తగా వచ్చిన జడ్జి.‘‘అందులో అబద్ధం ఏం లేదండి. నా కేసు కోర్టుకు వచ్చినపుడు నా వయస్సు పద్దెనిమిదేళ్లే నండి’’ చేతులు కట్టుకుని విన్నవించుకున్నాడు నిందితుడు.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక క్యా బాత్ హై! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'క్యా బాత్ హై!' భార్యంటే - దారి తెలిసి డ్రైవింగ్ తెలియని స్త్రీ.భర్తంటే - డ్రైవింగ్ తెలిసి దారి తెలియని మొగాడు. అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాలి!
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కలసి ఉంటే కలదు నరకం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కలసి ఉంటే కలదు నరకం' ‘‘ఏమండి ... స్వర్గంలో భార్యాభర్తలను ఒకే దగ్గర ఉంచరట నిజమేనా?’’ సందేహం వెలిబుచ్చింది కాంతం.‘‘ఒకే దగ్గర ఉంచితే అది స్వర్గమెందుకు అవుతుందే పిచ్చిదానా’’ చెప్పాడు ఏడుకొండలు.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తెలివి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తెలివి' ‘‘ఒరేయ్ ... ఆవుకు పచ్చ కళ్లద్దాలు ఎందుకు పెట్టావురా?’’ అరిచాడు యజమాని.‘‘ఆయ్ .. ఈరోజు పచ్చగడ్డి దొరకలేదండి’’ చెప్పాడు పాలేరు.
7
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అందుకే అభిమానం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అందుకే అభిమానం' ‘‘మీ అభిమాన రచయిత ఎవరు?’’‘‘జార్జ్ వాషింగ్టన్’’‘‘ఆయన రచనలు చేయలేదే!’’‘‘అందుకే ఆయనంటే అభిమానం’’
8
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మాటమీదే నిలుచున్నాను ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మాటమీదే నిలుచున్నాను' ‘‘ఇకపై మద్యం ముట్టుకోనని ప్రమాణం చేశావు కదా .. మళ్లీ తాగుతున్నావేం?‘‘సరిగ్గా చూడు ... సా్ట్ర వేసుకున్నాను.’’
11
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మొదటి యువకుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మొదటి యువకుడు' ‘‘నిన్ను ప్రేమించిన మొదటి యువకుడ్ని నేనే కదా?’’ గోముగా అడిగాడు ప్రియుడు.‘‘అవును. మిగతావారంతా వయసు మళ్లినవారే’’ నిజాయితీగా ఒప్పుకుంది ప్రేయసి.
9
['tel']
నిర్ణయం మార్చుకుంటే.. అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నిర్ణయం మార్చుకుంటే..' భార్య : ఎక్కడికెళుతున్నారు..? భర్త : ఆత్మహత్య చేసుకోవడానికిభార్య : ఒక సంచి కూడాపట్టుకెళ్లకూడదూ..?భర్త : అదెందుకు?భార్య : ఒక వేళ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు కిలో టమాటాలు, అరకిలో చింతపండు తెస్తారని..
2
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒకసారి ఇంటికి రా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకసారి ఇంటికి రా!' అప్పారావు దగ్గరకు బెగ్గర్ వచ్చి ‘‘టెన్ రుపీస్ ప్లీజ్ ..’’ అన్నాడు. ‘‘బీరు కొడతావా?’’ అప్పారావు. ‘‘లేదు సార్ .. నేను తాగను’’ బెగ్గర్. ‘‘దమ్ము కొడతావా .. ఇదిగో సిగరెట్’’ అప్పారావు. ‘‘అలవాటు లేదు సార్’’ బెగ్గర్. ‘‘పేకాడదాం వస్తావా .. నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను’’ అప్పారావు. ‘‘నాకసలు పేకాడ్డమే రాదు ..’’ బెగ్గర్. ‘‘సరే, నీకో గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తా రా ’’ అప్పారావు. ‘‘ఛీ .. నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్’’ బెగ్గర్. ‘‘సరే, నాతో మా ఇంటికి రా’’ అప్పారావు. ‘‘ఎందుకు?’’ బెగ్గర్. ‘‘మందు కొట్టనోడు, స్మోక్ చేయనోడు, పేకాట, గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యను మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి తెలియాలి ..’’
7
['tel']
వాట్సప్ బిచ్చగాడు అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'వాట్సప్ బిచ్చగాడు' ‘‘అమ్మా .. ఆకలేస్తోంది. అన్నం ఉంటే పెట్టమ్మా ..’’ అరిచాడు బిచ్చగాడు.‘‘ఇంకా వంటకాలేదు .. తర్వాత రా’’ చెప్పింది ఇల్లాలు.‘‘అయితే నా సెల్ నెంబరు చెబుతా .. వంటవగానే మిస్డ్ కాల్ ఇవ్వండి’’ సలహా ఇచ్చాడు బిచ్చగాడు.ఒళ్లు మండిన ఇల్లాలు ‘‘అన్నం అవగానే వాట్సప్లో అప్లోడ్ చేస్తా. నువ్వు డౌన్లోడ్ చేసుకుని తిను’’ అంది కోపంగా.నరకమా? ఓటమా?‘‘నువ్వు అబద్ధపు సాక్ష్యం చెబితే ఏమవుతుందో తెలుసా?’’ అడిగాడు జడ్జి.‘‘తెలుసండి. చచ్చిన తర్వాత నరకానికి పోతాను’’ చెప్పాడు శేషాచలం.‘‘గుడ్. మరి నిజం చెబితే?’’ అడిగాడు జడ్జి.‘‘కేసు ఓడిపోతాను’’ చెప్పాడు శేషాచలం.
2
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుమానం పీనుగు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అనుమానం పీనుగు' ‘‘మీ ఆయనకు ఏమైనా పిచ్చా .. నా చుట్టూ తిరుగుతూ పరిశీలనగా చూస్తున్నాడెందుకు?’’ భయపడుతూ అడిగింది అలివేలు.భర్త దూరంగా వెళ్లగానే ‘‘ఎవడైనా ఆడవేషంలో వచ్చి నాతో మాట్లాడుతున్నాడేమోనని అనుమానం’’ చెప్పింది చంద్రావతి.
8
['tel']
మీరే పొరపడ్డారు! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మీరే పొరపడ్డారు!' ‘‘ఏంటమ్మా ... సమస్య?’’ అడిగాడు డాక్టర్.‘‘మావారు నిద్రలో గురక పెడుతున్నారండి’’ చెప్పింది ఆదిలక్ష్మి.‘‘నేను మనుషుల డాక్టర్ని కాను పశువుల డాక్టర్ని’’ నవ్వాడు డాక్టర్.‘‘తెలుసండి. కాని ఆయన గురకలో గాడిద ఓండ్ర వినిపిస్తోంది’’ చెప్పింది ఆదిలక్ష్మి.
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నేనెవరికి చెప్పుకోను? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేనెవరికి చెప్పుకోను?' ‘‘నా భార్య ఎప్పుడూ తన మాజీ భర్త గురించి చెబుతూ ఉంటుంది. భరించలేకపోతున్నానురా ...’’ బావురుమన్నాడు శ్రీకాంత.‘‘నీ భార్య పర్లేదురా .. నా భార్య కాబోయే భర్త గురించి చెప్పి భయపెడుతుందిరా’’ గొల్లుమన్నాడు రమాకాంత.
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చీరలమ్మ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చీరలమ్మ' ‘‘అయ్యో .. వెంటనే మనం చీరలు కొన్న షాపుకు వెళ్లాలండి’’ కంగారుపడింది మాణిక్యం.‘‘చీరలు వదిలేశావా?’’ బైక్ వెనక్కి తిప్పుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం.‘‘కాదు .. మన చంటిదాన్ని’’ చెప్పింది మాణిక్యం.
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గొప్పలమ్మ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గొప్పలమ్మ' ‘‘మా ఇంటికి చాలామంది వస్తుంటారు తెలుసా’’ గొప్పగా అంది పంకజం.‘‘అవునా ... మీవారేం చేస్తుంటారు?’’ అడిగింది జలజం.‘‘అప్పులు’’ ఠపీమని బదులిచ్చింది పంకజం.
10
['tel']
మళ్లీ కనిపించకు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మళ్లీ కనిపించకు' ‘‘మేడం చీమల మందు కొంటారా?’’ అడిగాడు సేల్స్మ్యాన్.‘‘ఈ రోజు చీమలకు మందు కొంటే, రేపు దోమలు టానిక్స్ అడుగుతాయి .. వెళ్లవయ్యా’’ దభీమని తలుపేస్తూ అంది కాంతం.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వాట్సప్ బిచ్చగాడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాట్సప్ బిచ్చగాడు' ‘‘అమ్మా .. ఆకలేస్తోంది. అన్నం ఉంటే పెట్టమ్మా ..’’ అరిచాడు బిచ్చగాడు. ‘‘ఇంకా వంటకాలేదు .. తర్వాత రా’’ చెప్పింది ఇల్లాలు. ‘‘అయితే నా సెల్ నెంబరు చెబుతా .. వంటవగానే మిస్డ్ కాల్ ఇవ్వండి’’ సలహా ఇచ్చాడు బిచ్చగాడు. ఒళ్లు మండిన ఇల్లాలు ‘‘అన్నం అవగానే వాట్సప్లో అప్లోడ్ చేస్తా. నువ్వు డౌన్లోడ్ చేసుకుని తిను’’ అంది కోపంగా. .
5
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుమానం పీనుగు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అనుమానం పీనుగు' ‘‘మీ ఆయనకు ఏమైనా పిచ్చా .. నా చుట్టూ తిరుగుతూ పరిశీలనగా చూస్తున్నాడెందుకు?’’ భయపడుతూ అడిగింది అలివేలు.భర్త దూరంగా వెళ్లగానే ‘‘ఎవడైనా ఆడవేషంలో వచ్చి నాతో మాట్లాడుతున్నాడేమోనని అనుమానం’’ చెప్పింది చంద్రావతి.
7
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మీరే పొరపడ్డారు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మీరే పొరపడ్డారు!' ‘‘ఏంటమ్మా ... సమస్య?’’ అడిగాడు డాక్టర్.‘‘మావారు నిద్రలో గురక పెడుతున్నారండి’’ చెప్పింది ఆదిలక్ష్మి.‘‘నేను మనుషుల డాక్టర్ని కాను పశువుల డాక్టర్ని’’ నవ్వాడు డాక్టర్.‘‘తెలుసండి. కాని ఆయన గురకలో గాడిద ఓండ్ర వినిపిస్తోంది’’ చెప్పింది ఆదిలక్ష్మి.
3
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నరకమా? ఓటమా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నరకమా? ఓటమా?' ‘‘నువ్వు అబద్ధపు సాక్ష్యం చెబితే ఏమవుతుందో తెలుసా?’’ అడిగాడు జడ్జి.‘‘తెలుసండి. చచ్చిన తర్వాత నరకానికి పోతాను’’ చెప్పాడు శేషాచలం.‘‘గుడ్. మరి నిజం చెబితే?’’ అడిగాడు జడ్జి.‘‘కేసు ఓడిపోతాను’’ చెప్పాడు శేషాచలం.
8
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నేనెవరికి చెప్పుకోను? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేనెవరికి చెప్పుకోను?' ‘‘నా భార్య ఎప్పుడూ తన మాజీ భర్త గురించి చెబుతూ ఉంటుంది. భరించలేకపోతున్నానురా ...’’ బావురుమన్నాడు శ్రీకాంత.‘‘నీ భార్య పర్లేదురా .. నా భార్య కాబోయే భర్త గురించి చెప్పి భయపెడుతుందిరా’’ గొల్లుమన్నాడు రమాకాంత్.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ చీరలమ్మ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చీరలమ్మ' ‘‘అయ్యో .. వెంటనే మనం చీరలు కొన్న షాపుకు వెళ్లాలండి’’ కంగారుపడింది మాణిక్యం.‘‘చీరలు వదిలేశావా?’’ బైక్ వెనక్కి తిప్పుతూ అన్నాడు సుబ్రహ్మణ్యం.‘‘కాదు .. మన చంటిదాన్ని’’ చెప్పింది మాణిక్యం.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గొప్పలమ్మ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గొప్పలమ్మ' ‘‘మా ఇంటికి చాలామంది వస్తుంటారు తెలుసా’’ గొప్పగా అంది పంకజం.‘‘అవునా ... మీవారేం చేస్తుంటారు?’’ అడిగింది జలజం.‘‘అప్పులు’’ ఠపీమని బదులిచ్చింది పంకజం
11
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మళ్లీ కనిపించకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మళ్లీ కనిపించకు' ‘‘మేడం చీమల మందు కొంటారా?’’ అడిగాడు సేల్స్మ్యాన్.‘‘ఈ రోజు చీమలకు మందు కొంటే, రేపు దోమలు టానిక్స్ అడుగుతాయి .. వెళ్లవయ్యా’’ దభీమని తలుపేస్తూ అంది కాంతం.
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ భావం అలా అర్థమైంది మరి.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భావం అలా అర్థమైంది మరి..' అమెరికాలో ఉన్న ఒక భారతీయుడికి హార్ట్ ఎటాక్ రావడంతో అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. భక్తుడైన ఆయన ‘హరి ఓం.. హరి ఓం’ అంటూ దారిలో దైవ నామస్మరణ చేస్తున్నాడు. డ్రైవర్ అంబులెన్స్ను వెనక్కి తిప్పి ఇంటికి తీసుకొచ్చేశాడు. అది చూసిన కుటుంబ సభ్యులు ఎందుకు వెనక్కి తెచ్చారని అడిగితే.. ‘హర్రీ హోం.. హర్రీ.. హోం’ అంటూ ఆయన అన్నారు... అందుకే ఇలా చేశా.. అన్నాడు.
12
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒకసారి ఇంటికి రా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకసారి ఇంటికి రా!' అప్పారావు దగ్గరకు బెగ్గర్ వచ్చి ‘‘టెన్ రుపీస్ ప్లీజ్ ..’’ అన్నాడు.‘‘బీరు కొడతావా?’’ అప్పారావు.‘‘లేదు సార్ .. నేను తాగను’’ బెగ్గర్.‘‘దమ్ము కొడతావా .. ఇదిగో సిగరెట్’’ అప్పారావు.‘‘అలవాటు లేదు సార్’’ బెగ్గర్.‘‘పేకాడదాం వస్తావా .. నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను’’ అప్పారావు.‘‘నాకసలు పేకాడ్డమే రాదు ..’’ బెగ్గర్.‘‘సరే, నీకో గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తా రా ’’ అప్పారావు.‘‘ఛీ .. నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్’’ బెగ్గర్.‘‘సరే, నాతో మా ఇంటికి రా’’ అప్పారావు.‘‘ఎందుకు?’’ బెగ్గర్.‘‘మందు కొట్టనోడు, స్మోక్ చేయనోడు, పేకాట, గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యను మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి తెలియాలి ..’’
6
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మీకోసమైతే రెట్టింపు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మీకోసమైతే రెట్టింపు' నర్స్ ఉద్యోగం కోసం కార్పొరేట్ హాస్పటల్కు వెళ్లింది ఐశ్వర్య.‘‘సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?’’ అడిగాడు డాక్టర్.‘‘టెన్ థౌజండ్’’ చెప్పింది ఐశ్వర్య.సంతోషంగా ‘‘మై ప్లెజర్’’ అన్నాడు డాక్టర్.‘‘అది కూడా కలిపితే .. 20,000’’ చెప్పింది ఐశ్వర్య.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పిసినారి పిత ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పిసినారి పిత' ‘‘మా నాన్న ఒఠ్ఠి పిసినారి తెలుసా?’’ చెప్పాడు టింకూ.‘‘ఎందుకలా అనుకుంటున్నావు?’’ అడిగాడు పింకూ.‘‘ఆ మధ్య మా చెల్లాయి 5 రూపాయల బిళ్ల మింగేసిందని ఆపరేషన్ చేయించి మరీ బిళ్ల తీయించాడు’’ చెప్పాడు టింకూ.
4
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎలా వచ్చినా పర్లేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎలా వచ్చినా పర్లేదు' ‘‘రాణీ .. నా హృదయపు కోవెలలో కొలువుతీరు’’ చెప్పాడు రోమియో.‘‘చెప్పు తియ్యమంటావా?’’ కోపంగా అంది రాణి.‘‘ఎందుకు? నీది దేవుడి కోవెల కాదుగా’’ కూల్గా బదులిచ్చాడు రోమియో.
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎం.ఎల్.ఏ అయితే చాలు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎం.ఎల్.ఏ అయితే చాలు!' చెన్నైలోని ఒక రెస్టారెంట్లో నిర్బంధించబడ్డ ఇద్దరు ఎం.ఎల్.ఏలు మాట్లాడుకుంటున్నారు.‘‘ఇదేం కర్మండీ .. నేను ప్రతిపక్ష ఎం.ఎల్.ఏ ని. నన్ను బంధించడమేంటి?’’ మొత్తుకున్నాడు మొదటి ఎం.ఎల్.ఏ.‘‘ఉండవయ్యా బాబూ .. నేను పక్క రాష్ట్రం ఎం.ఎల్.ఏ.ని. నన్ను ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకువచ్చి పడేసారో తెలియడం లేదు ..’’ లబలబమన్నాడు రెండో ఎం.ఎల్.ఏ.
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఐ వాంట్ పీస్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఐ వాంట్ పీస్!' ప్రేమికుల రోజునాడు భర్త భార్యకు ఒక తెల్ల గులాబి ఇచ్చాడు.‘‘పెళ్లికి ముందు వాలంటైన్స్ డే నాడు ఎర్ర గులాబి ఇచ్చారు కదా. ఇప్పుడు తెల్ల గులాబి ఇస్తున్నారెందుకు?’’ అడిగింది భార్య.‘‘అప్పుడు నీ ప్రేమ కావాలని ఎర్ర గులాబి ఇచ్చాను. ఇప్పుడు ఇంట్లో శాంతి కావాలని తెల్లగులాబి ఇస్తున్నాను’’ నిర్లిప్తంగా బదులిచ్చాడు భర్త.
10
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అభ్యర్థన ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అభ్యర్థన' ‘‘ఈ పాపిని తీసుకెళ్లి నూనెలో వేగించండి’’ ఆజ్ఞాపించాడు యముడు.‘‘నేనసలే హార్ట్ పేషెంటుని. దయచేసి సఫోలా నూనె వాడమని చెప్పండి స్వామి’’ అర్థించాడు పాపి.
3
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అమ్మాయి ఒప్పుకుంది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అమ్మాయి ఒప్పుకుంది' ‘‘అమ్మా .. కొత్త వంటవాణ్ణి తెచ్చుకుందాం. రోజూ ఒకే రకం తిని బోరు కొడుతోంది’’ గారాలు పోయింది కూతురు.‘‘ఏవండోయ్ .. అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది’’ సంతోషంగా కేక పెట్టింది సుందరమ్మ వంటింట్లో ఉన్న భర్తకు వినిపించేలా.
13
['tel']
మరెలా? అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మరెలా?' ‘‘రోజుకు పది గ్లాసుల నీళ్లు తాగాలి’’ డాక్టర్.‘‘కుదరదు .. ’’‘‘ఎందుకు?’’‘‘ఇంట్లో నాలుగే గ్లాసులున్నాయి’’.
2
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అందుకే పేలుతున్నాయి.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అందుకే పేలుతున్నాయి..' పాకిస్థాన్లో కూడా బాంబులు ఎందుకు పేలుతున్నాయి..?కొంతమంది బద్దక టెరరిస్టులు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పనిచేయడం వల్లే..
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఉత్తమ విద్యార్థి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉత్తమ విద్యార్థి' టీచర్: భారత దేశం నుంచి మొదటిసారిగా విదేశాలు వెళ్లిన మహిళ ఎవరు?విద్యార్థి: సీత టీచర్.. అప్పట్లోనే శ్రీలంక వెళ్లింది.టీచర్ షాక్స్.. విద్యార్థి రాక్స్..
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పక్షవాతం వచ్చింది.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పక్షవాతం వచ్చింది..' అమ్మ: ఒరేయ్ త్వరగా ఇంటికిరా.. కోడలికి పక్షవాతం వచ్చినట్లుంది. మెడ వాలిపోయి, మూతి వంకరగా, కళ్లు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా.కొడుకు: అమ్మా, నువ్వు కంగారు పడకు.. అది ఫోన్లో సెల్ఫీ తీసుకొంటుంది అంతే.
13
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తెలివి తెల్లారింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తెలివి తెల్లారింది' ‘‘క్లియరెన్స్ సేల్ బోర్డ్ పెట్టినా కస్టమర్లు రావట్లేదయ్యా ..’’ వాపోయాడు వరహాలరావు. ‘‘అయ్యో .. ఇంతకీ మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి?’’ అడిగాడు కోదండం. ‘‘హోటల్ బిజినెస్’’ చెప్పాడు వరహాలరావు.
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రివర్సయింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రివర్సయింది' ‘‘డాక్టర్ ... మా ఆయన నిద్రలో నడుస్తున్నాడని చెపితే అది పోవడానికి మందిచ్చారు కదా..’’ ‘‘యా .. మందు బాగా పనిచేసిందా? మానేశారా?’’ ‘‘నడవడం మానేసి పరిగెట్టడం మొదలుపెట్టారు డాక్టర్!’’
4
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మార్గం ఉంది నాయనా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మార్గం ఉంది నాయనా' ‘‘స్వామీ .. నాలోని లోపాలు తెలుసుకునే మార్గం చెబుతారా?’’ అడిగాడు భక్తుడు. ‘‘పిచ్చివాడా .. దానికి ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ రావాలా? నీ భార్యతో ‘ఈ మధ్య నువ్వు కాస్త లావెక్కావు’ అను చాలు. ఈ జన్మలోని లోపాలతో పాటు నీ గత జన్మలోని లోపాలు కూడా వినగలవు’’ బోధించాడు స్వామీజీ.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వాడే రాంగ్ రూట్లో వచ్చాడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాడే రాంగ్ రూట్లో వచ్చాడు' ఒక పావురం స్పీడుగా వెళ్తున్న కారుకి ఢీ కొట్టి మూర్ఛపోయింది. రెండు గంటల తర్వాత స్పృహ వచ్చి చూస్తే తనొక పంజరంలో ఉన్నట్టు గ్రహించింది. అప్పుడది ఇలా అనుకుంది. ‘‘కొంపదీసి డ్రైవర్ చచ్చాడా .. నన్ను తీసుకొచ్చి జైల్లో పెట్టారు?’’
8
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అసలంటూ ఉంటే కదా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అసలంటూ ఉంటే కదా!' ‘‘అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికింది నాకు’’ భార్య. ‘‘వావ్ ... ఏం కోరుకున్నావు?’’ భర్త. ‘‘మీకు ఇప్పుడున్న తెలివిని పది రెట్లు పెంచమని కోరాను’’ భార్య. ‘‘ఓహ్ .. నేనంటే నీకెంత ప్రేమో .. మరి పెంచాడా?’’ భర్త. ‘‘లేదు. జీరోని ఎన్నిసార్లు వెచ్చించినా లాభం లేదన్నాడు’’ భార్య.
3
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ జబ్బుంటేనే ఉద్యోగం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'జబ్బుంటేనే ఉద్యోగం' ఒక కార్పొరేట్ కంపెనీలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఇద్దరి ఆరోగ్యం మాత్రం ఫర్ఫెక్ట్గా ఉంది. మిగతా వాళ్లందరికీ బి.పి, కొలసా్ట్రల్ వగైరా జబ్బులు ఉన్నాయి. మర్రోజు మేనేజ్మెంట్ ఆ ఇద్దరి ఉద్యోగాలు పీకేసింది. ఆ జబ్బులేమీ లేవంటే వాళ్లు సరిగ్గా పని చేయడం లేదని.
12
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ప్రశాంతత విలువ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్రశాంతత విలువ' ‘‘పెళ్లి రోజున సుబ్బారావు తన భార్యకు డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడు తెలుసా ..’’ ‘‘ఆమె వాడ్ని చాలా మెచ్చుకుని ఉంటుందే ..’’ ‘‘ఆవిడ ఆ తర్వాత ఆరు నెలలపాటు సుబ్బారావుతో మాట్లాడలేదు’’ ‘‘బహుశా అది డూప్లికేట్ సరుకని తెలిసిందేమో.’’ ‘‘అదేం కాదు .. ఆ ఒప్పందం పైనే సుబ్బారావు డైమెండ్ నెక్లెస్ కొన్నాడట!’’
9
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మౌనేశ్వర్రావు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మౌనేశ్వర్రావు' ‘‘రోజూ మీరెంత సేపు మౌనం పాటిస్తారు?’’ ‘‘రెండు నిమిషాలు.’’ ‘‘మిగతా సమయం ఏం చేస్తుంటారు?’’ ‘‘మౌనం ప్రాశస్త్యం గురించి ఉపన్యాసం ఇస్తుంటాను’’.
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎంత రుద్దినా మారదట. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎంత రుద్దినా మారదట.' రవి: మామ గిరిగాడినెందుకు రా అమ్మాయిలందరూ కలిసి కొడుతున్నారు..? మహేష్: ఏముంది మనోడికి నోటిదూలెక్కువ కదా.. ‘వాలెంటైన్స్ డే అని అమ్మాయిలందరూ బ్యూటీపార్లర్ దగ్గర క్యూలో ఉంటే.. వాళ్ల దగ్గరకు వెళ్లి ‘మారుతీ 800ని ఎంత క్లీన్ చేసినా బీఎండబ్ల్యూ అవదు. డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంటికెళ్లమని చెప్పాడట అంతే.. వీరబాదుడు బాద తున్నారు. ఆపుదామని ట్రైచేస్తే నాకూ కొన్ని పడ్డాయి.
5
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అప్పుడు అలా..ఇప్పుడు ఇలా... ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అప్పుడు అలా..ఇప్పుడు ఇలా...' కొత్తగా పెళ్లైన వ్యక్తి తన భార్యకు వాలెంటైన్స్డే నాడు తెల్లగులాబి ఇచ్చాడు.భార్య: అదేంటి గత సంవత్సరం మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎర్ర గులాబి ఇచ్చారు. ఇప్పుడు తెల్ల గులాబి ఇచ్చారెందుకు?భర్త: అప్పుడు ప్రేమ కావాలి కాబట్టి ఎర్రగులాబి.. ఇప్పుడు శాంతి కావాలి కాబట్టి తెల్లగులాబి.
11
['tel']
అన్నీ అంతే అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అన్నీ అంతే' టీవీ చూస్తూ బాదం పప్పు తింటున్న భార్యతో నాకూ పెట్టవోయ్ టేస్ట్ చూస్తానని భర్త అడుగుతాడు..వెంటనే భార్య తన చేతిలో ఉన్న ఒక బాదం పప్పు ఇస్తుంది..మరీ ఒకటేనా అన్న భర్తతో... అన్నీ ఒకే టేస్ట్ ఉన్నాయండీ అందుకే ఒకటిచ్చాను.. రుచి తెలుసుకుంటానికి అది చాలు..
2
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పరీక్షను బట్టి సమాధానం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పరీక్షను బట్టి సమాధానం' తమిళనాడు ఈ విద్యాసంవత్సరంలో మీ సీఎం ఎవరు అనే ప్రశ్నకుత్రైమాసిక పరీక్ష సమయంలో జయలలితఅర్ధవార్షిక సమయంలో పనీర్ సెల్వంవార్షిక పరీక్ష సమయంలో శశికళఇలా పరీక్షను బట్టి ఆన్సర్ మారుతుంది మరి..
11
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నేనసలే సెన్సిటివ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేనసలే సెన్సిటివ్!' ‘‘మన పిల్లి పిల్ల ఎలా ఉంది?’’ క్యాంపుకు వెళ్లిన భర్త ఫోన చేసి అడిగాడు.‘‘చచ్చిపోయిందండీ’’ చెప్పింది భార్య.‘‘అయ్యో .. ఎలా?’’ కంగారు పడ్డాడు భర్త.‘‘గోడపైనుండి పడి’’ చెప్పింది భార్య.‘‘అయ్యో .. అయినా అంత సడనగా చెబుతావేంటి? ముందు గోడ ఎక్కిందని, తర్వాత జారి పడిందని, ఆ తర్వాత శ్వాస వదిలిందని చెప్పొచ్చు కదా! అన్నట్టు నేను వచ్చేముందు మా అమ్మకు ఒంట్లో బాగో లేదు కదా .. ఇప్పుడెలా ఉంది?’’‘‘నిన్ననే గోడ ఎక్కిందండి ..’’ చెప్పింది భార్య.
12
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వాణ్ణి సుఖపడనివ్వద్దు ప్లీజ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాణ్ణి సుఖపడనివ్వద్దు ప్లీజ్!' ‘‘మా పక్కింటాయన భార్య కనిపించడం లేదు సార్ ..’’‘‘పక్కింటాయన భార్య గురించి నువ్వెందుకు పోలీస్ స్టేషనకు వచ్చి కంప్లయింట్ ఇస్తున్నావు?!’’‘‘వాడు రోజూ పార్టీలు చేసుకోవడం భరించలేకపోతున్నాను సార్ ..’’
13
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నా వంతు తీసుకో! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నా వంతు తీసుకో!' ‘‘సార్, మా రాజకీయ నాయకుడు కిడ్నాప్కు గురయ్యాడు. విడిచిపెట్టడానికి 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరిస్తున్నారు. అతడ్ని విడిపించడానికి విరాళాలు సేకరిస్తున్నాం .. మీ వంతు ..’’ కారుని ఆపి అడిగారు సదరు నాయకుడి పార్టీ కార్యకర్తలు.‘‘నా వంతుగా .. లీటర్ పెట్రోలు తీసుకో ..’’ చెప్పాడు కారువాలా.
12
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నేను రెడీ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేను రెడీ!' సర్కస్ జరుగుతోంది. స్టేజ్పైనున్న బోనులో ఒక అందమైన అమ్మాయి, సింహం ముద్దులాడుకుంటున్నారు.‘‘మీలో ఎవరైనా అలా చేయగలరా?’’ అరిచాడు రింగ్ మాస్టర్.‘‘సింహాన్ని బోనులోంచి తప్పిస్తే నేను రెడీ’’ అరిచాడు ప్రేక్షకుల్లో ఒకడు.
3
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రోజూ కనిపించకపోతే బాగుణ్ణు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రోజూ కనిపించకపోతే బాగుణ్ణు!' ‘‘హాయ్ డార్లింగ్, ఇల్లంతా ఇంత నీట్గా సర్దేశావు .. ఈ రోజు నీ ఫోన్లో వాట్సప్ పని చేయలేదా?’’ అడిగాడు అప్పుడే ఆఫీసునుండొచ్చిన భర్త.‘‘వాట్సప్ సంగతి దేవుడెరుగు. అసలు సెల్లే కనిపించకపోవడంతో దానికోసం వెతుకుతూ ఇల్లంతా సర్దేశాను ..’’ చెప్పింది భార్య.
13
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పిల్లలు మాత్రమే .. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పిల్లలు మాత్రమే ..' ఇతర దేశం నుండి వచ్చిన ఒక టూరిస్టు ఇండియాలో పర్యటిస్తూ ఒక గ్రామం గుండా వెళ్తున్నాడు.‘‘ఈ గ్రామంలో ఎవరైనా గొప్పవారు పుట్టారా?’’ అడిగాడు టూరిస్టు.‘‘లేదండి. అందరూ చిన్న పిల్లలే పుట్టారు’’ చెప్పాడు టాక్సీ డ్రైవర్.
3
['tel']
భలే మంచి చౌక బేరమూ ..! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'భలే మంచి చౌక బేరమూ ..!' ఇంటికొస్తున్న భార్యా భర్తలకు దారిలో ఒక షాపు ముందు బెనారస్ చీర - 10 రూపాయలు; నైలాన చీర - 8 రూపాయలు ; కాటన చీర - 6 రూపాయలు అని రాసి ఉన్న బోర్డు కనిపించింది.‘‘అబ్బ .. ఎంత మంచి అవకాశం! 50 రూపాయలివ్వండి. 6 చీరలు కొనుక్కొస్తాను’’ సంతోషంగా అడిగింది భార్య.‘‘సరిగ్గా చూడు .. అది బట్టలమ్మే షాపు కాదు .. ఇసీ్త్ర షాపు’’ తల బాదుకున్నాడు భర్త.
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అందుకే వెళ్లను.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అందుకే వెళ్లను..' కిట్టూ: అమ్మా నేను బడికి వెళ్లను.. మాస్టార్లు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు..తల్లి: ఏమైందిరా..?కిట్టూ: బయాలజీ మేడం సెల్ అంటే కణం అంది. ఫిజిక్స్ సార్ సెల్ అంటే బ్యాటరీ అన్నారు. హిస్టరీ మేడం సెల్ అంటే జైలు అంటుంది.. ఇంగ్లీష్సార్ సెల్ అంటే మొబైల్ఫోన్ అంటున్నారు.. ఎకనామిక్స్సార్ సెల్ అంటే అమ్మకం అని.. ఒకే పదానికి రకరకాల అర్థాలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు..
3
['tel']
వెతకండి బాబూ.. అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'వెతకండి బాబూ..' పోలీస్స్టేషన్లోకి కంగారుగా వచ్చిన మహిళ ఎస్సైతో వూట్లాడుతూ ‘సార్ నిన్న ఉదయం మా వారు కుక్కను తీసుకుని బయుటకెళ్లి ఇంత వరకూ తిరిగి రాలేదు... మీరే ఏదోఒకటి చేయూలి..’అంది.‘అయిుతే మమ్మల్ని ఏం చేయువుంటారు వేుడం’ అంటూ ఎస్సై అసహనం వ్యక్తం చేశారు.‘వీురేం చేస్తారో నాకు తెలియుదు మా కుక్క ఎక్క డుందో వెతికి పెట్టండి అర్జెంటుగా’ అంటూ వేడుకుంది.
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎక్కడికెళ్లింది..? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎక్కడికెళ్లింది..?' గురునాథ్ చాలా పొదుపుగా మాట్లాడతాడని పేరు.. ఏ మాట మాట్లాడినా అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు.. ఆయన దగ్గరకు ఒక సేల్స్ గర్ల్ వచ్చి మహిళలకు సంబంధించిన బ్రాండు వస్తువులు అమ్మడానికి వచ్చింది..సేల్స్ గర్ల్:సార్ మీ వైఫ్తో మాట్లాడొచ్చా?గురునాథ్:మా ఆవిడ ఇంట్లో లేదు..సేల్స్ గర్ల్: ఆవిడ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చా..?గురునాథ్:ఆ డ్రాయింగ్ రూంలో కూర్చోండి.. (మూడు గంటలు గడిచింది. సేల్స్ గర్ల్కు విసుగొచ్చింది)సేల్స్ గర్ల్: మీ ఆవిడ ఎక్కడికెళ్లారో.. ఎప్పుడొస్తారో తెలుసుకోవచ్చా? గురునాథ్:సమాధుల దగ్గరికి వెళ్లిందండీ.. వెళ్లి దాదాపు పదకొండేళ్లు అయ్యింది..
9
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మా ఇంటికి రండి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మా ఇంటికి రండి' స్టూడెంట్ : మాస్టారండీ సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండీ..టీచర్: ఎందుకు రా..?స్టూడెంట్: మా నాన్న సాయంత్రం బడి నుంచి వచ్చేటప్పుడు సున్నాలేసేవాడిని తీసుకురమ్మన్నాడండీ.. మరి మీరే కదండి పరీక్షల్లో సున్నాలేసేది.. అందుకే ..
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఏమీ చేయరు.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏమీ చేయరు..' లెక్కల టీచర్: ఒక స్ర్తీ గంటలో యాభై చపాతీలు చేయగలదు.. మరి ముగ్గురుస్ర్తీలుకలసి గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు..విద్యార్థి: సున్నా..టీచర్: అదేంటి అలా చెబు తున్నావు. నీకు లెక్కలు రావా..?విద్యార్థి: అదేంటి మీకు వాస్తవ పరిస్థితులు తెలియవా.. ఎక్కడైనా ముగ్గురు ఆడవాళ్లు కలిస్తే పని చేస్తారా..
10
['tel']
పెళ్లంటే సర్దుకుపోవడమే... అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'పెళ్లంటే సర్దుకుపోవడమే...' కిరణ్ : పెళ్లంటే ఏంటి స్వామి..?స్వామీజీ : పోవడం నాయనా..కిరణ్ : అంటే పైకి పోవడమా స్వామి..స్వామీజీ : దీన్నే తొందరపాటు అంటారు..పోవడం అంటే.. వణికిపోవడం.. సర్దుకుపోవడం.. అణిగిపోవడం.. ఒదిగిపోవడం లాంటివి నాయనా.
1
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఉన్నదే అడిగా.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఉన్నదే అడిగా..' మెడికల్ షాప్లో కస్టమర్తో గొడవ పడుతున్న సేల్స్ గర్ల్ దగ్గరికి వచ్చిన యజమాని ఏమైందని అడిగాడు..సేల్స్ గర్ల్: సార్, వీడు ‘ఆంటీ బయటికి రా’ అంటున్నాడు.కస్టమర్: లేదు సార్, మందుల చీటీలో అలానే ఉంది.. అదే చెప్పా..ఓనర్: ఒరేయ్..అది ఆంటీ బయ టికి రా కాదు.. ‘యాంటీబయాటిక్’..
3
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అందుకే.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అందుకే..' భర్త : ఈ రోజు వంట చేయలేదేం..?భార్య : పడ్డానండీ.. పట్టేసింది..భర్త : ఎక్కడ పడ్డావు.. ఏం పట్టేసింది..?భార్య : దిండుపై పడగానే నిద్ర పట్టేసింది.
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఏమైంది...? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏమైంది...?' రాజేష్ : ఏంట్రా చలిపుడుతుంది అని చెప్పి స్వెట్టర్ వేసుకోవడానికి ఇంట్లోకి వెళ్లినోడివి.. బయటకు వచ్చేటప్పుడు చెమటలు పడుతున్నాయి.. ఏం జరిగింది..?కిరణ్ : పాత స్వెట్టర్ వేసుకున్నా చలి తగ్గలేదు.. జేబులో చేయి పెట్టే సరికి చెమటలు పట్టడం మొదలైంది..రాజేష్ : ఏం?కిరణ్ : జేబులో పాత రూ.1000 నోట్లు ఆరున్నాయి..
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కోడి భోజనం మరి.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కోడి భోజనం మరి..' ఓ హోటల్ ముందు కోడి భోజనం రూపాయి మాత్రమే అని బోర్డు ఉంది. అది చూసి టోకెన్ కొని హోటల్లో కూర్చుని లొట్టలు వేయసాగాడు రామూ. కాసేపయ్యాక జొన్నలు ప్లేట్లో తెచ్చి పెట్టాడు సర్వర్.రాము : ఇదేమిటి జొన్నలు తెచ్చావ్..? (కోపంగా)సర్వర్ : అవునండీ కోడి తినేది ఇవేగా...
4
['tel']
పాస్వర్డ్ తెలిసిందోచ్ అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'పాస్వర్డ్ తెలిసిందోచ్' కట్టప్ప ఈమెయిల్ చేయడాన్ని సిద్ధప్ప రహస్యంగా చూసి...నాకు తెలిసిపోయింది అన్నాడు.కట్టప్ప : ఏం తెలిసిపోయిందిరా!సిద్ధప్ప : నీ పాస్వర్డ్ నాకు తెలిసిందోచ్.కట్టప్ప : ఆ చెప్పుసిద్ధప్ప : ఆరు స్టార్లు...కట్టప్ప : !!!!?????
2
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కేకలు వేశాను..పరుగునా వచ్చారు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కేకలు వేశాను..పరుగునా వచ్చారు' రవి : దొంగను చూసి దొంగా...దొంగా. అని అరిచినా..ఒక్కరు కూడా బయటకు రాలేదు రా.నగేష్ : అవునా? మరేం చేశావ్రా రవి : రకుల్... రకుల్ అని కేకలు వేశాను. అంతా తలుపులు తీసుకుని బయటకు పరుగునా వచ్చారు. దొంగ వాళ్లకి ఇట్టే చిక్కిపోయాడు.
3
['tel']
వాళ్లుకూడా కనబడతారు మరి.. అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'వాళ్లుకూడా కనబడతారు మరి..' కిరణ్: కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు.శాంతి: అక్కడ నుంచి రెండు చేతులు వదిలేయ్ మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు.
1
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ భర్త అంటే పూర్ణాంగీ మరి.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'భర్త అంటే పూర్ణాంగీ మరి..' భార్య : ఏవండీ ఆడవాళ్లను అర్ధాంగి అంటారుగా మరి మగవాళ్లని?భర్త : పూర్ణాంగీ అంటారే పిచ్చి మొహమా..భార్య : అదేంటి ఆడవాళ్లను అలా.. మగవాళ్లను ఇలా..?భర్త : ఏది చెప్పినా సగమే వింటారు కాబట్టి అర్ధాంగి.. మీరు చెప్పేది పూర్తిగా వినేదాక వదలరు గనుక పూర్ణాంగీ అంటారు.. అర్థమైందా మళ్లీ చెప్పాలా..భార్య : వద్దులేండి బాబు.. నాకు ఒకసారి పూర్తిగా వినాలంటేనే విసుగు.. మళ్లీ రెండోసారా..
12
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పోల్చితే అంతే మరి. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పోల్చితే అంతే మరి.' తండ్రి: ఎందుకురా 2వేల నోటులా ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటావ్..ఇలానే ఉంటే 1000 నోటులా ఎందుకు పనికి రాకుండా పోతావ్.. వాడు చూడు చిన్నోడైనా వంద నోటులా ఎంచక్కా రాజాలా బతికేస్తున్నాడు.కొడుకు: ఎందుకు నాన్నా, మాటలతో ‘మోదీ మోదీ’ అని చంపుతావు..
10
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నేనెవర్ని? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నేనెవర్ని?' ‘‘నేను ఎప్పుడూ చూడని కళ్లు నన్ను ఆశగా చూస్తున్నాయి .. నేనెవర్ని?’’ అరిచాడు శివుడు.‘‘నువ్వు బ్యాంకు మేనేజర్వి బాబూ ..’’ సావధానంగా చెప్పాడు కట్టప్ప.
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎవరు గొప్ప? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవరు గొప్ప?' ‘‘మా ఆవిడ ఏం చెప్పినా కుండబద్దలు కొట్టిచెబుతుంది తెలుసా?’’ గొప్పగా చెప్పాడు ఏసుపాదం.‘‘మా ఆవిడైతే ఫ్రిజ్జు, టీవీ, కూలర్ బద్దలు కొట్టి చెబుతుంది’’ మరింత గొప్పగా చెప్పాడు సామవేదం.
8
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఒకప్పటి మాట! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకప్పటి మాట!' ‘‘వెయ్యి రూపాయలకి ఎన్ని వంద నోట్లు వస్తాయో చెప్పు?’’ అడిగింది టీచరమ్మ.‘‘ఒకప్పుడు పది వచ్చేవి. ఇప్పుడు ఒక్కటి కూడా రాదు’’ చెప్పాడు స్టూడెంట్.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నోరుండేది అడుగు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నోరుండేది అడుగు' ‘‘డాడీ .. మా స్కూల్ డ్రామాలో నాకు హస్బెండ్ క్యారెక్టర్ ఇచ్చారు’’ ఉత్సాహంగా చెప్పాడు టింకూ.‘‘నా పరువు తీశావురా .. వెళ్లి కనీసం ఒక్క డైలాగైనా ఉండే క్యారెక్టర్ ఇమ్మని అడుగు’’ అసహనం ప్రకటించాడు సుబ్బారావు.
13
['tel']
లేనిదెలా అడగను? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'లేనిదెలా అడగను?' భర్తను వంద రూపాయలు అడిగింది సుమతి. డబ్బులెందుకంటూ గీచి గీచి వంద ప్రశ్నలేసి ‘‘నీకు డబ్బు విలువ బొత్తిగా తెలియదు. నీకు కావలసింది డబ్బు కాదు. తెలివితేటలు’’ అన్నాడు శేషాచలం.‘‘నిజమే. మీదగ్గరున్న వంద రూపాయలకే ఇన్ని ప్రశ్నలేశారు. మీదగ్గర లేని తెలివి తేటలడిగితే ఇంకెన్ని ప్రశ్నలేసి చంపుతారో’’ తెలివిగా బదులిచ్చింది సుమతి.
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ డోసు సరిపోయిందా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'డోసు సరిపోయిందా!' ‘‘నువ్వు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తావు?’’‘‘సరిగ్గా .. 4 గంటలకు’’‘‘వావ్ .. అంత తెల్లారే లేచి ఏం చేస్తావు?’’‘‘అటు పక్కకి తిరిగి పడుకుంటా’’
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అనుభవసారం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అనుభవసారం' ‘‘ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పండి?’’‘‘ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు’’
4
['tel']
నువ్వుండగా అదెందుకు? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'నువ్వుండగా అదెందుకు?' ‘‘ప్రియా .. నీకోసం కొండమీది కోతినైనా తీసుకొస్తాను ..’’ కుప్పించి దూకబోయాడు ప్రియుడు.‘‘వద్దులే .. నువ్వు చాలు’’ వెనక్కి లాగింది ప్రేయసి.
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మరి సినిమాల్లో ట్రైచేయొచ్చు కదా.. ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మరి సినిమాల్లో ట్రైచేయొచ్చు కదా..' బెగ్గర్ : అమ్మా..! ఏదైనా ఉంటే పెట్టమ్మ..వల్లీ : ఏ.. కాళ్లు చేతులు బానేఉన్నాయిగా.. ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా..బెగ్గర్ : మీరు అందంగా.. సరైన ఎత్తు.. మంచి కలర్ ఉన్నారుగా మేడమ్.. మరి సినిమా హీరోయిన్గా ట్రై చేయొచ్చుగా..వల్లీ : ఉండు బిర్యాని తీసుకొస్తా.. పాపం ఆకలితో ఉన్నట్లున్నావ్...
7
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మామా! తప్పుకో!! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మామా! తప్పుకో!!' విమాన ప్రయాణంలో ఇండియన్సకి వైన ఇవ్వడం నిషేధించారు. ఎందుకంటే - తాగిన తర్వాత మిగతా దేశాలవాళ్ల ప్రవర్తనకూ మన వాళ్ల ప్రవర్తనకూ మధ్య చాలా తేడా ఉంటోందట.బ్రిటిషర్ - నేను పడుకుంటా!అమెరికన - నేను ఇంటర్నెట్లో పనిచేసుకుంటా!జర్మన - నేను మ్యూజిక్ వింటా!చైనీస్ - నేను సినిమా చూస్తా!ఇండియన - మామా, తప్పుకో! నేను ఫ్లైట్ నడుపుతా!
9
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పేద విద్యార్థి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పేద విద్యార్థి' ‘‘సుశీల్ .. రోజంతా అమ్మాయిలతో మాట్లాడుతూనే ఉంటావెందుకు?’’ మందలించింది టీచర్.‘‘నేను చాలా బీదవాడ్ని టీచర్. నా ఫోన్లో వాట్సప్ లేదు’’ చేతులు కట్టుకుని బదులిచ్చాడు స్టూడెంట్.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దేవుడి టార్చ్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దేవుడి టార్చ్' ‘‘వాన వచ్చేప్పుడు మెరుపులు ఎందుకొస్తాయి?’’ అడిగాడు చింటు.‘‘భూమి పూర్తిగా తడిసిందో లేదో చూసుకోవడానికి దేవుడు వేసే టార్చ్లైటు అది’’ చెప్పాడు బంటి.
13
['tel']
సలహా అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'సలహా' ‘‘రోజూ 2 గంటల ప్రయాణం ... బస్లో వెళ్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయిరా ..’’ చెప్పాడు శ్రీకాంత.‘‘లెక్కపెట్టుకుంటూ వెళ్లు .. టైం పాస్ అవుతుంది’’ సలహా ఇచ్చాడు శశికాంత.
2
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మామా! తప్పుకో!! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మామా! తప్పుకో!!' విమాన ప్రయాణంలో ఇండియన్సకి వైన ఇవ్వడం నిషేధించారు. ఎందుకంటే - తాగిన తర్వాత మిగతా దేశాలవాళ్ల ప్రవర్తనకూ మన వాళ్ల ప్రవర్తనకూ మధ్య చాలా తేడా ఉంటోందట.బ్రిటిషర్ - నేను పడుకుంటా!అమెరికన - నేను ఇంటర్నెట్లో పనిచేసుకుంటా!జర్మన - నేను మ్యూజిక్ వింటా!చైనీస్ - నేను సినిమా చూస్తా!ఇండియన - మామా, తప్పుకో! నేను ఫ్లైట్ నడుపుతా!
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ నడిచేరకం కాదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నడిచేరకం కాదు' ‘‘ఊబకాయం మా కుటుంబమందరిలో ‘రన’ అవుతూనే ఉంది డాక్టర్’’ చెప్పాడు పాండురంగం.‘‘మీ కుటుంబంలో ఎవరూ ‘రన’ చేయరనండి .. బాగుంటుంది’’ బదులిచ్చాడు డాక్టర్.
12
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సుబ్బి పెళ్లి ఎంకి చావుకు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సుబ్బి పెళ్లి ఎంకి చావుకు' ‘‘రేపట్నించి టూ వీలర్ వెనక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట. లేకపోతే ఫైనేస్తారట’’ దినపత్రిక చూస్తూ చెప్పాడు భర్త.‘‘అయితే పదివేలివ్వండి. మార్కెట్కు వెళ్లి చీరల మీదకి మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా’’ చెయ్యి చాస్తూ అడిగింది భార్య.
9
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వాళ్లిద్దరూ సమానం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాళ్లిద్దరూ సమానం!' ‘‘ఏరా ఏకాంబరం .. మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అట కదా .. గొడవ వస్తే నీకేం ప్రాబ్లమ్ లేదా ..’’ అడిగాడు పీతాంబరం.‘‘నువ్వన్నది నిజమే. కాని నేను రన్నింగ్లో గోల్డ్ మెడల్ గ్రహీతననే సంగతి మరిచావా?’’ గుర్తుచేశాడు ఏకాంబరం.
5
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కృతజ్ఞత ఉండాలోయ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కృతజ్ఞత ఉండాలోయ్!' ‘‘శ్రీవీర వెంకట సత్యనారాయణ లక్ష్మీ సాయి గణేశ కనకదుర్గా ఆంజనేయ శివన్నారాయణ ఫుట్ వేర్ ... అబ్బ! ఎందుకు బాబాయ్ మన చెప్పుల షాపుకు ఇంత పొడవు పేరు పెట్టావు?’’‘‘ఆ గుళ్లలో కాజేసిన చెప్పులతోనే కదరా నేను ఈ షాప్ పెట్టింది .. ఆ మాత్రం కృతజ్ఞత చూపొద్దూ!’’
5
['tel']