text
stringlengths
20
354
label
int64
0
1
కథనాలు రెగ్యులర్‌గా ఉండడం వల్ల, హీరో క్యారెక్టరైజేషన్ బలంగా ప్రెజంట్ చేయకపోవడం
0
స్క్రీన్‌ప్లే చప్పగా సాగడం వంటి కారణాలతో సాధారణ ప్రేక్షకుడికి సినిమా తొందరగా కనెక్ట్ అవ్వదు
0
మొత్తానికి రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు తప్ప కొత్తదనాన్ని కోరుకునే వారికి మాత్రం నచ్చడం కష్టమే
0
కాకపోతే థ్రిల్ ఫ్యాక్టర్ లేకపోవడమే ఇక్కడ సమస్య
0
మళ్లీ అలాంటి అంశాలే రిపీట్ చేయడం వల్ల ప్రేక్షకులకు థ్రిల్ ఉండదు
0
మళ్లీ అదే కాన్సెప్ట్ రిపీట్ చేశాడు ఇది పెద్దగా ఆసక్తి కలిగించకపోగా
0
దర్శకుడు టెక్నాలజీపై అతిగా ఆధారపడటం చికాకు పెడుతుంది
0
కానీ అతడి ప్రయత్నం ఓ మోస్తరుగా మాత్రమే మెప్పిస్తుంది
0
కానీ ఆ కాన్సెప్ట్ను డీల్ చేసిన తీరు సిల్లీగా ఉంది
0
లాజిక్కుల సంగతి పక్కనబెట్టేసినా కూడా ఆ ఎపిసోడ్ కన్విన్సింగ్గా లేదు
0
ఇదంతా ఎప్పుడో 90ల్లో అమ్మవార్ల సినిమాల్లో చూసిన వ్యవహారం
0
మళ్లీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు మాత్రం సమయం కష్టంగానే గడుస్తుంది
0
సన్నివేశాలన్నీ అంచనాలకు తగ్గట్లే ఉండడం నిరాశ పరుస్తుంది
0
నటీనటులు తమ ప్రతిభతో సన్నివేశాల్ని పండించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఏదో మిస్సవుతున్న ఫీలింగ్లో ఉంటారు
0
ఇదంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది
0
ఈ ఎపిసోడ్ వల్ల సినిమాకొచ్చిన ప్రయోజనమేంటో అర్థం కాదు
0
అతి పెద్ద కంప్లయింట్ ఏంటంటే ఇది హార్రర్ సినిమా అనే మాటకు న్యాయం చేయలేదు
0
సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్లో ఏమో బ్యాగ్రౌండ్ స్కోర్ ద్వారా భయపెట్టాలని చూశాడు
0
కానీ మూడో భాగం తీసేంత ప్రోత్సాహం ప్రేక్షకులు ఇస్తారా అనేదే సందేహం
0
ద్వితీయార్థంలోనే అర్థం లేని రీతిలో కథనం సాగిపోతూ ఉంటుంది
0
దర్శకుడు దీంతో ఎంతో సీరియస్గా మొదలైన కథ సిల్లీగా మారిపోతుంది
0
అంత వరకూ ఉండిన ఇంప్రెషన్ మొత్తం పోతుంది
0
ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికేం లేదు
0
ప్రత్యేక ప్రశంసలు అర్హులూ ఎవరూ లేరు
0
ఇంతోటి సబ్జెక్ట్లకు నటీనటులు ఎంత వరకూ న్యాయం చేస్తున్నారు అనే పరిశీలన చేయాలన్నా ఆసక్తీ కలగదు
0
హీరోయిన్ పూజా ఝవేరీ సింపుల్గా ఉంది
0
ఒక్క ట్యూన్ గానీ గుర్తుపెట్టుకోగలగాలి అంటే చాలా మేధస్సు ఉండాలి
0
కానీ నడుస్తున్న సీన్లో అంత విషయం ఉండదు
0
90ల నాటి నరేషన్తో సినిమాను మరీ స్లోగా నడిపించాడు
0
కానీ సెకండాఫ్తో సన్నివేశాల సాగతీత విసిగిస్తుంది
0
క్లైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ ప్రి క్లైమాక్స్ సుదీర్ఘంగా సాగి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది
0
మనం చూసిన హార్రర్ కామెడీలతో పోల్చి చూస్తే చంద్రకళ కొత్తగా ఆఫర్ చేసేదేమీ ఉండదు
0
వాన ఫేమ్ ఉదయ్ కూడా ఏమంత ఆకట్టుకోడు
0
కలిసి అందించిన మ్యూజిక్ ఏమంత ఆకట్టుకోదు
0
సాదాసీదా కంటెంట్ వల్ల అతడి ప్రత్యేకతేమీ కనిపించలేదు
0
కొంత కామెడీ వర్కవుటైనప్పటికీ చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి
0
కథను సరదాగా నడిపించాలని ప్రయత్నించాడు
0
ఐతే అక్కడక్కడా నవ్వుకున్నప్పటికీ కథలో ఇన్వాల్వ్ కావడం కష్టం
0
ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం కథ వెళ్లిపోవడంతో ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లిపోతుంది
0
సినిమాకు ముగింపు ఇచ్చాడు దర్శకుడు క్లైమాక్స్ నిరాశ పరుస్తుంది
0
డబ్బింగ్ తో అయినా కొంతమేర కవర్ చేసే ప్రయత్నం చేయాలి కానీ అదే జరగలేదు
0
డబ్బింగ్ కూడా ఏదో మొక్కుబడిగా అతకనట్లుగా చేశారు
0
దీంతో మన ప్రేక్షకులు ‘మరకతమణి’తో కనెక్టవడం మరింత కష్టమవుతుంది
0
ఈ సినిమాతో కనెక్టయ్యే అవకాశముందేమో కానీ తెలుగోళ్లకు మాత్రం కష్టమే
0
వల్ల తెలుగు వాళ్లు అతడితో కనెక్ట్ కావడం కొంచెం ఇబ్బంది కావచ్చు
0
ఇప్పుడున్న ప్రమాణాలతో చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా లేవు 
0
చాలా వరకు వాయిస్ లు అతకనట్లుగా అనిపిస్తాయి
0
చివరగా ఈ ‘మణి’లో మెరుపులేం లేవు
0
పాటలు వినడానికి బాగున్నా అసందర్భంగా వచ్చి పడటంతో అవీ ఇబ్బంది
0
ప్రోమోస్ లో ఉన్న తాజాదనం కథాకథనాల్లో లేదు
0
కథ ఎలా సాగుతుందని ముందే స్పష్టంగా తెలిసిపోతుంటే ఇక ఆసక్తి ఏముంటుంది
0
ప్రేమకథలో ఫీల్ లేకపోవడం వినోదానికి ఆస్కారం లేకపోవడంతో ‘కాదలి’ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది
0
ఆరంభంలో చెప్పుకున్న అదనపు ఆకర్షణలు తప్పితే ‘కాదలి’లో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు
0
ఐతే నటనలో ఆమె నిలకడ కొనసాగించలేకపోయింది
0
ఐతే ఈ విషయంలో నిరాశ తప్పదు
0
పూజ చాలా యావరేజ్ గా అనిపిస్తుంది
0
ఐతే నటనలో మాత్రం ఇద్దరూ అంతంతమాత్రమే
0
ఎటొచ్చీ దర్శకుడు పట్టాభినే నిరాశ పరిచాడు
0
అతను ఎంచుకున్న కథ కొత్తది కాదు దాన్ని ప్రెజెంట్ చేసిన తీరులోనూ కొత్తదనం లేదు
0
ఆసక్తికరమైన సన్నివేశాలూ లేవు
0
చెప్పుకోదగ్గ మలుపులూ లేవు
0
పైగా నరేషన్ డెడ్ స్లో కావడంతో ‘కాదలి’ని ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయాడు పట్టాభి చివరగా భారమైన ‘కాదలి’
0
ఇక హీరో ఆమెతో చేసే రొమాన్స్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి
0
శృంగారం మోతాదు కొంచెం ఎక్కువే కానీ అదీ మరీ శ్రుతి మించలేదు
0
వినోదం పాళ్లు బాగా తగ్గాయి
0
అదనపు ఆకర్షణలు మాత్రమే అయ్యాయి
0
ఉన్నటువంటి జీవమున్న పాత్రలు ఇందులో కనిపించవు
0
లైన్లో సాగినప్పటికీ ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్ అన్నది పూర్తిగా మిస్సవుతుంది
0
సినిమాలోనూ ఇదే తరహా కామెడీ అంటే ప్రేక్షకులకు విసుగెత్తదా
0
జోకులతో నవ్వించినా మిగతా పాత్రలు పెద్దగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి
0
ఏ ప్రేమకథనూ ‘బిల్డ్’ చేసే ప్రయత్నం చేయలేదు
0
వాళ్లు ఇంప్రెస్ కావడానికి సరైన కారణాలే కనిపించవు
0
ఇక ముగ్గురినీ ముగ్గులోకి దించాక దోబూచులాటలు మామూలే
0
ఇలాంటి వ్యవహారాలు ఇంతకుముందు చాలానే చూశాం
0
కానీ హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్ ఏది కూడా ‘ఫీల్’ అయితే ఇవ్వదు
0
ప్రేక్షకుల్లో పెద్దగా ఎమోషన్ తీసుకురాదు
0
క్లైమాక్స్ కూడా మామూలే
0
పోల్చుకుంటే మాత్రం ఇక చెప్పనక్కర్లేదు
0
ఓ మధుర జ్ఞాపకంగా మిగుల్చుకున్న సినీ ప్రియులకు ‘ఫ్యాషన్ డిజైనర్’ టేస్ట్ లెస్ గా అనిపిస్తుంది
0
పాత్రకు అంత బాగా ఏమీ సూటవ్వలేదు
0
తన వంతుగా ఏదో ప్రయత్నించినప్పటికీ ఈ క్యారెక్టర్ని నిలబెట్టలేకపోయాడు సుమంత్
0
హీరోయిన్లందరూ సోసోగా అనిపిస్తారు
0
ఉన్నంతలో అనీషా ఆంబ్రోసే బెటర్ ఐతే ఆమెకు సరైన మేకప్ వేయలేదు
0
దర్శకుడు నటన పరంగా వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేం లేదు
0
నటన వాయిస్ బాగున్నప్పటికీ ఆ క్యారెక్టర్ కూడా తేలిపోయింది
0
మిగతా వాళ్లంతా మామూలే
0
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు
0
సినిమాల విషయానికి వచ్చే సరికి ఆ పనితనం చూపించలేకపోతుండటం
0
కానీ సినిమా చూస్తే మాత్రం ఆయన గత కొన్నేళ్లలో తీసిన సినిమాలకు భిన్నంగా ఏమీ అనిపించదు
0
ఈ విషయంలో పూర్తిగా నిరాశ పరిచాడు
0
కథనంలోనూ ఏ ప్రత్యేకతా చూపించకపోవడంతో ‘అంధగాడు’ చాలా మామూలు
0
ట్విస్టు ఇవ్వడం అన్నది ఔట్ డేట్ అయిపోయిన వ్యవహారం
0
ఈ ప్లాట్ ను రాజ్ తరుణ్ కోసం ఎంచుకోవడమే పెద్ద మైనస్
0
చూడ్డానికే ఏదోలా అనిపిస్తుంది
0
చివర్లో దర్శకుడు ఇచ్చిన థ్రిల్ ఫీలవకపోవడానికి ఇది కూడా ఓ కారణం
0
కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ మినహాయిస్తే ఇందులో ఎంగేజ్ చేసే అంశాలేమీ
0
అనే టైటిల్ ఎందుకు పెట్టారన్నదే అర్థం కాదు
0
అందులో లాజిక్ ఏమీ లేదు
0
సినిమాలో చాలా సన్నివేశాలు కూడా ఇలాగే ఇల్లాజికల్ గా అనిపిస్తాయి
0
ఎంత ఉదార స్వభావులైనప్పటికీ మరీ ఇంత సిల్లీగా కథను నడిపిస్తే ఎలా
0