text
stringlengths
20
354
label
int64
0
1
జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు బాగుంది
1
ప్రి క్లైమాక్స్  ఆకట్టుకుంటుంది
1
ప్రేమ సన్నివేశాల్లో మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో మిస్టరీకి సంబంధించిన సన్నివేశాల్లో అంత ఉత్కంఠ రేపుతుంది మణిశర్మ పాటలు కూడా బాగున్నాయి
1
ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదు
1
సినిమాలో ఇటు వినోదాన్ని అటు థ్రిల్లర్ అంశాల్ని బ్లెండ్ చేసిన తీరుకు ఇంద్రగంటిని అభినందించాలి
1
ఛాయాగ్రహణం కూడా టాప్ క్లాస్ అనిపిస్తుంది
1
థ్రిల్లర్ సినిమాకు తగ్గ మూడ్ క్రియేట్ చేయడంలో విందా విజయవంతమయ్యాడు
1
బ్యాగ్రౌండ్ స్కోర్ దగ్గర్నుంచే మణి ప్రత్యేకత కనిపిస్తుంది
1
నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ హైలైట్
1
తమ వంతుగా వినోదాన్నందించారు అందరి పాత్రలూ ఆకట్టుకుంటాయి
1
చిత్రీకరణ కూడా ఆకట్టకుంటుంది ఎడిటింగ్ కూడగా బాగుంది
1
నిర్మాణ విలువలు ‘యువి’ స్థాయికి తగ్గట్లు రిచ్ గా ఉన్నాయి
1
క్వాలిటీ సినిమా అన్న ఫీలింగ్ ప్రతి సన్నివేశంలోనూ అనిపిస్తుంది
1
ఆ ముగింపు సరైందే అన్న భావన ప్రేక్షకుడికి కలిగించడంలో అతను విజయవంతమయ్యాడు
1
పాటలన్నీ హుషారెత్తించేలా ఉన్నాయి వాటి చిత్రీకరణ కూడా ఆకట్టకుంటుంది
1
బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ బాగానే ఎంగేజ్ చేశాడు
1
మంచి ప్రయత్నం మంచి సినిమా
1
క్రిష్ సిన్సియారిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే ‘గమ్యం’ తర్వాత మళ్లీ అతడిలో నిజాయితీని వంద శాతం ఈ సినిమాలోనే చూస్తాం
1
వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయంలో తన అనుభవం చూపించారు
1
యుద్ధ సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూరిటీతో నటించాడు
1
క్రిష్ పాటలన్నీ కథనంలో ఇమిడిపోయేలా వాటిని ప్లేస్ చేశాడు
1
కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ విషయంలో తన అనుభవం చూపించారు
1
సంగీతం కూడా సినిమాకు మేజర్ హైలైట్స్లో ఒకటిగా నిలిచింది
1
గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ మళ్లీ ఇదే అని కచ్చితంగా చెప్పొచ్చు ఈ విషయంలో శ్రీనివాస్ మోహన్ అండ్ టీమ్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
1
సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మహిష్మతి రాజ్యం కోసం వేసిన సెట్లు అద్భుతమనే చెప్పాలి
1
అనిపించిన ప్రతి దృశ్యంలోనూ టెక్నీషియన్స్ ప్రతిభ శ్రమ కనిపిస్తుంది
1
బాహుబలికి బ్యాక్బోన్ సాంకేతిక నిపుణులే   తెరమీద అద్భుతం
1
జయప్రకాష్ రెడ్డి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు
1
కొన్ని చోట్ల మాత్రం లౌడ్ నెస్ ఎక్కువైంది పాటల్లో నేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది
1