question
stringlengths 4
184
| lang
class label 7
classes | answers
stringlengths 1
1.88k
|
---|---|---|
అనీ ప్లాజా హోటల్ ని ఎప్పుడు ప్రారంభించారు? | 6te
| 1970 |
త్రిభుజములో కోణాల మొత్తం ఎంత ? | 6te
| 180 డిగ్రీలు |
తాళ్ళపూడి గ్రామ విస్తీర్ణం ఎంత? | 6te
| 267 హెక్టార్ల |
ఎవడు చిత్రం ఎప్పుడు విడుదల అయ్యింది? | 6te
| జనవరి 12, 2014 |
చింతలూరు గ్రామం వైశాల్యం ఎంత? | 6te
| 505 హెక్టార్ల |
డీ. వెలమలకోట గ్రామ పిన్ కోడ్ ఎంత ? | 6te
| 533288 |
చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు? | 6te
| 1995 సెప్టెంబరు 1 |
బ్రహ్మోత్సవం చిత్ర దర్శకుడు ఎవరు? | 6te
| శ్రీకాంత్ అడ్డాల |
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? | 6te
| 574 |
దామగట్ల గ్రామ విస్తీర్ణం ఎంత? | 6te
| 1579 హెక్టార్ల |
సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు భారతరత్న పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? | 6te
| 1991 |
క్రైస్ట్ ద రిడీమర్ విగ్రహం ఏ పర్వతంపై ఉంది? | 6te
| కార్కోవాడో |
జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు కి ఎంత దూరం? | 6te
| 55 కిలోమీటర్ల |
హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ను ఎవరు కనుగొన్నారు? | 6te
| టిమ్ బెర్నెర్స్ లీ |
హృదయ కాలేయం చిత్రంలో కథానాయకుడిగా ఎవరు నటించారు? | 6te
| సంపూర్ణేష్ బాబు |
అతితక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించి గిన్నీస్ ప్రపంచ రికార్డును సాధించిన మొదటి తెలుగు నటుడు ఎవరు? | 6te
| బ్రహ్మానందం |
వినగడప గ్రామ పిన్ కోడ్ ఎంత? | 6te
| 521403 |
పి.వి. రాజమన్నార్ ఎప్పుడు మరణించాడు? | 6te
| 1979, అక్టోబర్ 1 |
కాల్సియం క్లోరైడ్ ద్రవీభవన స్థానం ఎంత? | 6te
| 772–775°C |
స్వీడన్ దేశ రాజధాని ఏమిటి ? | 6te
| స్టాక్ హోం |
జంగారెడ్డిగూడెం మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? | 6te
| 20 |
కంచెరువు గ్రామ విస్తీర్ణత ఎంత? | 6te
| 731 హెక్టార్ల |
తర్ఫన్ గ్రామ విస్తీర్ణం ఎంత? | 6te
| 105 హెక్టార్ల |
వరగాణి గ్రామంలో ప్రధాన పంట ఏంటి? | 6te
| ప్రత్తి, మిరప, శనగ |
తెరాస పార్టీని ఎప్పుడు స్థాపించారు? | 6te
| 2001 ఏప్రిల్ 27 |
2001 నాటికి బేజత్‌పురం గ్రామ జనాభా ఎంత? | 6te
| 2,779 |
రాస్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది ? | 6te
| సంస్కృతం |
భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? | 6te
| నవంబర్ 28, 2001 |
శంకర్ మహదేవన్ మొదటి సంగీత అల్బం పేరేమిటి ? | 6te
| బ్రీత్లెస్ |
క్రిమినల్ చిత్రం ఎప్పుడు విడుదల అయ్యింది? | 6te
| 1994 |
దుర్గాబాయి దేశ్‌ముఖ్ కు పద్మవిభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చింది? | 6te
| 1975 |
వరికుంటపాడు గ్రామ పిన్ కోడ్ ఎంత ? | 6te
| 534227 |
2007నాటికి కాల్గరీ నగర జనాభా ఎంత? | 6te
| 1,020,000 |
కామవరపుకోట నుండి ఏలూరు కు ఎంత దూరం? | 6te
| 40 కి. మీ |
2011 జనగణన ప్రకారం మిడ్జిల్ గ్రామ జనాభా ఎంత? | 6te
| 4347 |
తుమ్మూరు గ్రామ పిన్ కోడ్ ఏంటి? | 6te
| 533288 |
కూచిపూడి ఏ రాష్ట్ర నృత్యం ? | 6te
| ఆంధ్ర ప్రదేశ్ |
సుబ్బానాయుడు ఖండ్రిగ గ్రామ విస్తీర్ణం ఎంత? | 6te
| 192 హెక్టార్ల |
గోదావరి నది కి ఏ రాశిలో పుష్కరాలు వస్తాయి? | 6te
| సింహ |
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత ? | 6te
| ఏడు |
వెలుగోడు గ్రామ విస్తీర్ణం ఎంత? | 6te
| 10033 హెక్టార్ల |
కంటిపురం గ్రామ పిన్ కోడ్ ఏంటి? | 6te
| 531145 |
భూమిక ఏ సంవత్సరంలో జన్మించింది? | 6te
| 1978 |
తుంగభద్ర ఆనకట్టను ఎప్పుడు నిర్మించారు? | 6te
| వాత |
పీరియాడిక్ పట్టికని కనిపెట్టింది ఎవరు ? | 6te
| నీల్స్ బోర్ |
కొత్త సచ్చిదానందమూర్తి తండ్రి పేరేమిటి ? | 6te
| కొత్త వీరభద్రయ్య |
కళలు ఎన్ని రకాలు? | 6te
| 64 |
బాల్ చెక్ వాల్వు యొక్క పొడవు ఎంత ? | 6te
| 25 మి.మీ (1") నుండి 350 (16") మిల్లీ మీటర్లవరకు |
హేమా మాలిని తండ్రి పేరు ఏమిటి? | 6te
| వి.ఎస్.ఆర్.చక్రవర్తి |
హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీని ఎప్పుడు ప్రారంభించారు? | 6te
| 1996 |
వనపర్తి జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? | 6te
| 14 |
ఐక్యరాజ్యసమితి ఎక్కడ ఉంది ? | 6te
| న్యూయార్క్ |
నబ్బినగరం గ్రామ విస్తీర్ణత ఎంత? | 6te
| 417 హెక్టార్ల |
ఉప్పరపల్లి గ్రామంలో ప్రధాన పంట ఏంటి? | 6te
| ప్రత్తి, వరి, [[మొక్కజొన్న |
యూసఫ్ ఇస్లాం కి ఎంతమంది పిల్లలు? | 6te
| ఐదు |
మూలపాలెం గ్రామ పిన్ కోడ్ ఏంటి? | 6te
| 522113 |
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఎప్పుడు స్థాపించాడు? | 6te
| 1994, జూలై 1 |
శిశువు తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉంటుంది? | 6te
| 38 - 40 వారాలు |
2011 జనాభా లెక్కల ప్రకారం దొండరాయిపుట్టు గ్రామ జనాభా ఎంత ? | 6te
| 85 |
యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ జన్మించాడు? | 6te
| ఉత్తరాఖండ్‌లోని పౌరిగడ్వాల్ జిల్లాలోని పాంచుర్‌లో రాజ్‌పుట్ కుటుంబం |