text
stringlengths 1
2.59k
⌀ | language
stringclasses 10
values |
---|---|
భారత పాత్రికేయులను బాలాకోట్ తీసుకెళ్తాం: పాక్ | Telugu |
నకిలీ ఏజెంట్లుంటారు జాగ్రత్త! | Telugu |
‘సుప్రీం’ కమిటీ ముందుకు మరోసారి మాజీ ఉద్యోగిని | Telugu |
మీడియాపై నియంత్రణకు దిల్లీ హైకోర్టు తిరస్కృతి | Telugu |
విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు దూరంగా ఉండాలి | Telugu |
చైనాపై నిరసన గళం | Telugu |
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధోని | Telugu |
చదువుల తల్లి సిమోన్ | Telugu |
18 ఏళ్లలో మోదీకి ఐదుసార్లు ఆదాయపన్ను రిఫండ్ | Telugu |
మెక్సికోలో వలసదారులకు పోప్ సాయం | Telugu |
వాడేసిన టైర్లపై నివేదిక ఇవ్వండి | Telugu |
ఐసిస్ ముఠా అనుమానితుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు | Telugu |
అమేఠీలో వంద ఎకరాల గోధుమ పంట దగ్ధం | Telugu |
ఫ్యాషన్ షో వేదికపైనే పురుష మోడల్ మృతి | Telugu |
ఉగ్ర కుటుంబ పెద్ద హతం | Telugu |
భారత చిన్నారి కోసం నిబంధనలు సడలించిన యూఏఈ | Telugu |
అమెరికాలో ద్వేష దాడి | Telugu |
పాకిస్థాన్‌లో బయల్పడిన గురునానక్ కాలంనాటి బావి | Telugu |
బెంగళూరు మహానగర పాలికెతో టెలికం సంస్థల పోరు | Telugu |
మూలికా మందులకు డీఎన్ఏ విశ్లేషణ | Telugu |
గౌతం గంభీర్‌పై దిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ | Telugu |
భారత్‌కు చేరువలో బాంబర్ విమానాలు! | Telugu |
సీజేఐపై ఆరోపణలు.. మీడియాను నియంత్రించండి | Telugu |
పోలీసుల వాహనంలో భాజపా ర్యాలీకి ఆహారం ప్యాకెట్లు | Telugu |
కోడ్‌కు నీళ్లొదిలేశారు! | Telugu |
బ్రిటన్ వీసాల వివాదంపై ఎన్ఏవో దర్యాప్తు | Telugu |
ట్రంప్‌పై సెల్‌ఫోన్ విసిరిన ఆగంతకుడు | Telugu |
రామనాథపురంలోకి ఉగ్రవాదుల చొరబాటు! | Telugu |
ఈవీఎంలలో భాజపా గుర్తు కింద పార్టీ పేరు! | Telugu |
మహిళల భద్రత ప్రాజెక్టులకు రూ. 4 వేల కోట్లు | Telugu |
బాపూజీ బొమ్మతో.. | Telugu |
మోదీ బయోపిక్‌పై జోక్యానికి సుప్రీం నిరాకరణ | Telugu |
నేను రాజకీయాల్లో చేరితే..నా భార్య నన్ను వదిలేస్తుంది! | Telugu |
ఆశారాం బాపు కుమారుడు దోషే | Telugu |
రాహుల్ విమానంలో సాంకేతిక సమస్య | Telugu |
ఐఏఎస్ అధికారుల పనితీరుపై కేంద్రం సమీక్ష | Telugu |
సుప్రీంకోర్టు నైతిక నిష్ఠకు పెద్ద దెబ్బే: జస్టిస్ హెగ్డే | Telugu |
సుప్రీం కమిటీ ముందు మాజీ ఉద్యోగిని హాజరు | Telugu |
ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరానికి ఊరట | Telugu |
చక్కెర మిల్లుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు | Telugu |
జయలలిత మృతి విచారణపై సుప్రీంకోర్టు స్టే | Telugu |
పదహారేళ్లు పైబడినవారు పరస్పరం ఇష్టపడితే నేరం కాదు | Telugu |
ఎగురుతున్న విమానం తలుపులు తెరచిన ప్రయాణికుడు | Telugu |
నీరవ్‌మోదీ కస్టడీని పొడిగించిన బ్రిటన్ కోర్టు | Telugu |
ఈసీ తాజా ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించనున్న ఐఏఎస్ అధికారి మొహసిన్! | Telugu |
అంతర్జాతీయ చట్టమే ముఖ్యం | Telugu |
అట్టడుగు వర్గాలకు చేయూతనివ్వండి | Telugu |
బాంబు పేలుళ్ల మృతులు 253 మంది | Telugu |
వాట్సాప్‌కు ఐటీ శాఖ లేఖ | Telugu |
సాధ్వి ప్రజ్ఞపై కర్కరే మాజీ సహచరుడి పోటీ | Telugu |
అగస్టావెస్ట్‌లాండ్ అభియోగపత్రం లీకేజీ వివాదంపై తీర్పు వాయిదా | Telugu |
ప్రజ్ఞ సాత్వికురాలేమీ కాదు | Telugu |
జైలు నుంచే నీరవ్‌మోదీ విచారణ | Telugu |
భారత్‌లో తట్టు టీకాలకు 29లక్షల మంది దూరం | Telugu |
సత్తా పెంచుకోవాలి | Telugu |
అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం | Telugu |
ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఐఏఎస్ సస్పెన్షన్‌పై స్టే మంజూరు | Telugu |
రాజీవ్ హత్యకేసు దోషుల విడుదలకు పిటిషన్ | Telugu |
జయలలిత ఆస్తుల నిర్వహణపై తుది విచారణ జూన్ 6న | Telugu |
సైనిక పోలీసులుగా మహిళలు | Telugu |
359కి పెరిగిన శ్రీలంక మృతులు | Telugu |
కావలిసినంత చమురు ఎగుమతి చేస్తాం: ఇరాన్ | Telugu |
ట్విటర్లో ‘రిపోర్ట్’ చేయొచ్చు! | Telugu |
నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చారు | Telugu |
నా పర్యటనలతోనే దేశానికి గుర్తింపు | Telugu |
‘ఆర్థిక మరణశిక్ష’ విధించారు: మాల్యా | Telugu |
‘జెట్’ టికెట్ల రిఫండ్‌పై దిల్లీ హైకోర్టుకు! | Telugu |
కేజ్రీవాల్‌పై ‘ఎన్బీడబ్ల్యూ’ నిలిపివేత | Telugu |
సాధ్విపై బహిష్కరణ వేటుకు కోర్టు నిరాకరణ | Telugu |
నేడు పుతిన్, కిమ్‌ల భేటీ | Telugu |
రక్షణలో ప్రభుత్వ వైఫల్యాలకు నా కేసే ఉదాహరణ | Telugu |
చిన్నారులకు ‘పంచరత్నాలు’ | Telugu |
వీసా పరీక్ష కేసులో విద్యార్థులకు న్యాయం చేయాలి | Telugu |
అమెరికాలో భారతీయుడికి ఐదేళ్ల జైలు | Telugu |
సిరియాలో పేలుడు : 15 మంది మృతి | Telugu |
మే 19 వరకు మోదీ బయోపిక్ విడుదల వద్దు | Telugu |
ఈసీ పరిశీలనలో ప్రధాని ప్రసంగం | Telugu |
కరుణ మనవడి ఆస్తుల జప్తు | Telugu |
అటవీశాఖ కార్యాలయంపై మావోల దాడి | Telugu |
‘శివకార్తికేయన్ ఓటును పరిగణించం’ | Telugu |
నిబంధనతో ‘టిక్‌టాక్’పై స్టే ఎత్తివేత | Telugu |
శ్రీలంక బాంబు దాడులు మా పనే | Telugu |
జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే అధ్యక్షతన అంతర్గత విచారణ | Telugu |
మోదీ, అమిత్ షా, రాహుల్‌లపై ఈసీకి ఫిర్యాదులు | Telugu |
37 మందికి మరణశిక్ష అమలు | Telugu |
గని వద్ద మట్టిదిబ్బలు కుప్పకూలి కనీసం 90 మంది మృతి | Telugu |
2023 నాటికి నక్సలైట్ల సమస్య పరిష్కారం: రాజ్‌నాథ్ | Telugu |
చివరి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ | Telugu |
దక్షిణాదిన భద్రత కట్టుదిట్టం | Telugu |
స్మృతి ఇరానీకి సుప్రీంకోర్టు సమన్లు | Telugu |
5 నక్షత్రాల హోటల్లో లోక్‌పాల్ కార్యాలయం | Telugu |
చిన్న ముఠా.. పెద్ద విధ్వంసం! | Telugu |
బంగారు బాల.. వినుత | Telugu |
ఎన్నికల ముందు ఒడిశాలో హింస | Telugu |
27న ఎస్ఆర్ఎం జేఈఈఈ ఫలితాలు | Telugu |
ఓటరు చైతన్యంపై షారుఖ్ వీడియో | Telugu |
సిద్ధూ ప్రచారంపై 3 రోజుల నిషేధం | Telugu |
యాసిన్‌మాలిక్ అరెస్టు గర్హనీయం: పాక్! | Telugu |
సాధ్వి ప్రజ్ఞా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు | Telugu |
‘టిక్ టాక్’పై 24న నిర్ణయం తీసుకోండి! | Telugu |