Unnamed: 0
int64
0
35.1k
Sentence
stringlengths
5
1.22k
Hate-Speech
stringclasses
2 values
24,001
దీని ద్వారా పాలనా ప‌రంగానే కాకుండా,రాజ‌కీయంగానూ సీమ‌ను వైసీపీ కంచుకోట‌గా మార్చుకొనే వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు
no
15,192
గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేశారు జగన్.
no
6,213
ఓపెనింగ్‌లో పంజాబ్‌కు గేల్‌ మళ్లీ నిరాశే మిగిల్చాడు.
no
28,660
ఉన్నంత‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.
no
6,661
టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి గ్రౌండ్‌లో సందడి చేశాడు.
no
25,655
మారుతి బ‌య‌ట సినిమాల‌కూ అప్పుడ‌ప్పుడూ క‌థ‌లు అందిస్తున్నాడు
no
8,752
అది మిథాలీ చాలా కాలంగా ఎదుర్కొంటోంది.
no
6,310
బెంగళూరు : ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తనలో మార్పు తెచ్చాయని టీమిండియా స్ట్రోక్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.
no
30,167
ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
no
29,888
ఆ మధ్య ఓ చిన్న టీజర్‌లో కన్నుగీటడం ద్వారా లక్షలాది యూత్‌ని బుట్టలో వేసుకుని ఓవర్‌ నైట్‌ సెన్సేషన్‌గా మారిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలిసింది.
no
15,513
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యాలయం ఆహ్వానించింది.
no
11,538
ఇప్ప‌టికే శుక్ర‌వారం మ‌ధ్య‌హ్న భోజ‌న ప‌థ‌కంపై స‌మీక్షించిన జ‌గ‌న్‌ శనివారం  ఆర్థిక, ఆదాయార్జన శాఖలతో   తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.
no
20,051
టెలికం సంస్థలన్నింటికీ అందుబాటులో ఉండేలా 5జీ స్పెక్ట్రం ధరలను నిర్ణయించాలని సీవోఏఐ నూతన చైర్మన్‌, వొడాఫోన్‌ ఐడియా సీఈవో బాలేశ్‌ శర్మ కూడా మోడీ సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నారు
no
35,046
రాధామోహన్‌ అందిస్తున్నారు.
no
31,602
వరల్డ్‌ క్యాన్సర్‌ డే సందర్భంగా హీరోయిన్‌ మమతా మోహన్‌ దాస్‌ ఇన్స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది.
no
1,022
‘సచిన్‌ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను.
no
2,489
అన్ని విభాగాల్లో ఆసీస్‌ పైచేయి సాధించడంతో ఓటమి తప్పలేదు’ అని తెలిపాడు.
no
23,301
తెలంగాణ కాంగ్రెస్ నేతలు కమలం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు
no
30,297
‘పింక్‌’కు తమిళ రీమేక్‌ ఇది.
no
24,074
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు
no
5,133
ఇందులో అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌లకు నిరాశ ఎదురైతే,విజరు శంకర్‌, కేదార్‌ జాదవ్‌లను అద_x005F_x007f_ష్టం వరించింది.
no
29,770
అలరిస్తున్న ‘అఅఅ’ మూవీ ట్రైలర్‌.
no
5,411
తొలి రోజు ఆటలో 172 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఓపెనర్‌ బర్న్స్‌ మరో 8 పరుగులు మాత్రమే జోడించి 180 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై డబుల్‌ సెంచరీని అందుకోలేకపోయాడు.
no
34,133
మంచు మనోజ్‌ రాజకీయాల్లోకి..!.
no
22,941
ఇది సమాఖ్య స్పూర్తికి విరుద్దమని జమిలి ఎన్నికలపై విపక్షాలతో సంప్రదింపులు కూడా కృత్రిమ ప్రయత్నమని విమర్శించారు
no
6,347
న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా కెరీర్‌ అత్యుత్తమ స్థానంలో నిలిచాడు.
no
10,949
అజయ్‌దేవ్‌గౌడ్‌ 0 నాటౌతో కలిసి పదో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు
no
8,965
భారత్‌ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది.
no
29,047
కాగా తాజాగా ఓ మాలీవుడ్‌ దర్శకుడు తన సినిమాలోని ముఖ్యమైన పాత్ర కోసం సన్నీని కలిశారట.
no
25,086
ఆయ‌న్ను క‌లిసేందుకు వ‌స్తున్న వారంతా బొకులు.
yes
17,001
రాష్ట్రంలో తెలుగు భాషను పాలనా భాషగా అమలు చేయాలని ఏసి ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ని కోరారు  మాజీ రాజ్యసభ సభ్యుడు మరియు సాహిత్యవేత్త యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్.
no
23,290
తాజాగా ఈ వివాదంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పదించారు
no
11,268
ఇటువంటి సంఘటనలు  మ‌రోమారు తలెత్తకుండా కఠినమైన విధి విధానాలను అమల్లోకి తీసుకురావాలని అన్నారు.
no
10,178
ఆరంభం నుంచి రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధభాగం గోల్స్‌ నమోదు కాకుండానే ముగిసింది
no
32,099
తాజాగా తను భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో కొత్త రూల్స్‌ ఫాలో అవ్వాలని సాయిధరమ్‌ నిర్ణయించుకున్నారు.
no
1,525
స్వప్నను దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న పంటి నొప్పి, వెన్ను నొప్పికి చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది.
no
16,712
కనీసం పొత్తు కూడా పెట్టుకోలేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  అన్నారు.
no
7,549
ప్రస్తుతం వీటినీ తొలగించారు.
no
32,337
ఈ సినిమాను నిర్మిం చేది మైత్రీ మూవీ మేకర్స్‌ వారే అని కూడా ఇన్ఫర్మేషన్‌ బయటకు వచ్చేసింది.
no
23,182
తండ్రి కి పేట లో రాజావారి కోట విడిది అయితే, బిడ్డకి గుంటూరు చిట్టుగుంట లో విడది
no
13,359
సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరుగనుంది.
no
29,827
దాంతో పాటుగా డైరెక్టర్‌ పరశురామ్‌ కూడా క్రేజీ డైరెక్టర్‌ గా మారిపోయాడు.
no
6,695
బుధవారం భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, ప్రణరు తొలి రౌండ్‌లో పోటీ పడనున్నారు.
no
25,515
ప‌వ‌న్ చేతిలో ఇప్ప‌టికీ కొన్ని అడ్వాన్సులున్నాయి
no
6,120
భారత్‌ బౌలర్లలో బుమ్రా 4, కుల్దీప్‌ రెండు వికెట్లు తీయగా,భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, చహల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.
no
17,184
మొత్తానికి ఆ కోతిని టోల్‌గేట్ సిబ్బంది పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.
no
11,503
కమాండో యూనిట్‌ను మొత్తం మహిళలతో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
no
29,861
అతని సినిమాలన్నింటిలోకి దీని మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి.
no
13,407
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.
no
24,363
వారికి రెండు నెలలపాటు సమయం ఇచ్చామని తెలిపారు
no
11,834
హింసను ప్రేరేపిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
no
9,358
తొలి టెస్టులోనే శతకం చేసిన రోజు షాకి జీవితాంతం గుర్తుండిపోతుంది.
no
18,488
కాపు సామాజికవర్గం కోటాలో కన్నబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కంది.
no
1,066
నాలుగేళ ముందు బరువు సమస్యతో ఒలింపిక్స్‌లో క్వాలిఫైకాలేకపోయాను.
no
23,454
తెలంగాణ వరప్రదాయినిగా అభివర్ణిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ 21న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు
no
31,640
నేను నా కుక్క ద్వారా వాళ్లను ఒకసారి భయపెట్టాను.
no
33,812
వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటిస్టుండగా విజయమ్మ పాత్రలో బాహుబలి ఫేమ్‌ ఆశ్రిత వేముగంటి నటిస్తున్నట్లు సమాచారం.
no
25,722
కానీ,చివ‌రి నిమిషంలో ఆసినిమా ఆగిపోయింది
no
1,244
సైనా ఔట్‌ .
no
16,692
తిరుమల భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా గోవింద యాప్ (Govinda App)ను రూపొందించింది.
no
24,617
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
no
27,389
రజనీ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేస్తూ, పేట మాదిరిగా దర్బార్ ఎలాంటి సక్సెస్‌నిస్తుందో చూడాలి
no
31,633
ఆయా పాత్రల్లో నటించిన నటీనటులు చక్కటి అభినయంతో వాటిని పండించారు.
no
901
అమ్మాయిలూ.. అదరగొట్టారు..!.
no
35,134
రామ్‌ గోపాల్‌ వర్మలా పూర్తిగా ట్రాక్‌ తప్పిపోతే తప్ప.
no
28,350
గోపిచంద్‌ మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు వరుస యాక్షన్‌ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు.
no
4,996
మొత్తం 3 వన్డేలాడిన ఆమె,ఒక టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించారు.
no
11,610
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల ఫ్రంట్‌ ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.
no
9,689
మొదట ఎంపీ కోల్ట్స్‌ 195 పరుగులకే ఆలౌటైంది
no
23,921
ఇప్పుడు జగన్ వాడకం పీక్ స్టేజ్ కి వెళ్ళింది,మొత్తం ఐదు కులాల వారికి న్యాయం చేసేలా ఐదు ఉపముఖ్యమంత్రి పదవులు ప్రకటించారు జగన్
no
30,657
ఒకవేళ అది మిస్ అయితే సమ్మర్ కు వెళ్ళక తప్పదు.
no
33,562
ఇందులో దాసరి శిష్యుడు సి కళ్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
no
29,196
అంతేకాదు దాదాపు 4 లక్షల మంది పాట నచ్చిందని లైక్‌ చేశారు.
no
13,477
తిరుమల రెండవ ఘాట్‌ రోడ్‌లో తిరుమల భక్తులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది.
no
10,724
కాగా భువనేశ్వర్‌ గాయం గురించి కెప్టన్‌ కోహ్లీ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ భువీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది
no
25,842
సినిమా ఇప్ప‌డు థియేట‌ర్ల‌లో ఉంది
no
9,356
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా గడ్డపై అతడు పరుగుల వరద పారిస్తాడు.
no
29,528
గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
no
24,212
మంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు ఉన్నారు
no
19,142
అయితే ఈ అన్‌లిమిటెడ్‌ క్రికెట్‌ సీజన్‌ను పొందాలంటే రూ 251 విలువ గల క్రికెట్‌ సీజన్‌ డేటా ప్యాక్‌ యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది
no
34,280
ఆ లోటును తీర్చే సినిమా వస్తే, బాషా, నరసింహ చిత్రాల్లో కనిపించిన రజనీ మళ్లీ అదే స్థాయిలో తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే.
no
12,314
భానుశేఖర్ మాటలకు అంతా అబ్బురపడ్డారు.
no
18,226
కొన్ని విషయాల్లో తాము ప్రభుత్వానికి సలహా మాత్రమే ఇస్తున్నామని చెప్పారు.
no
22,566
రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
no
9,766
ఐతే అశ్విన్‌ పూర్తిగా దూరమైనా జడేజా మాత్రం ఇప్పటికే ప్రపంచకప్‌ రేసులో ఉన్నాడు
no
10,981
ఆర్టీజీఎస్ సీఈవో బాబు, సిబ్బందిని సీఎస్ అభినందించారు.
no
14,319
ఈ నేపథ్యంలో రోజాను సీఎం జగన్ ఆహ్వానించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
no
13,428
త‌న‌ అనుచరులతో వెళ్లి కలిసిన రోజే మాధవికి అరకు ఎంపీ టికెట్‌ ఇస్తానని వైసిపి అధినేత జగన్‌ హామీ ఇచ్చినా, ఆమె మ‌న‌సంతా పాడేరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరింది.
no
11,545
పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు.
no
17,331
అత్యధిక మెజార్టీ సాధించిన మోదీ రెండో సారి భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.
no
11,495
ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  ఆహ్వానించారు.
no
9,179
ఇది రెనిగేడ్స్‌కు తొలి బిగ్‌బాష్‌ టైటిల్‌.
no
676
అలాగే అతడు లోయర్‌ ఆర్డర్‌ వరకూ ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయగలడు.
no
1,904
భారత బౌలర్లు జోషి 3, గోస్వామి, పూనమ్‌ యాదవ్‌ చెరో రెండు, గైక్వాడ్‌, దీప్తి శర్మ, హేమలత తలో వికెట్‌ దక్కించుకున్నారు.
no
4,057
ఈ నేపథ్యంలో ఆసీస్‌ గడ్డపై భారత విజయంలో కీలకపాత్ర పోషించే ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి లుక్కేద్దాం.
no
17,063
మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.
no
12,554
దీన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
no
12,222
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
no
5,362
ఇది కచ్చితంగా విరాట్‌కు గొప్ప లబ్ది చేకూర్చే అంశమే’ అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.
no
24,507
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు
no