text
stringlengths
10
1.09k
label
class label
2 classes
50 సీసీ కెమెరాలతో పాటు 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
1negative
అయితే ఉదయం కిష్టయ్యకు బీపీ తగ్గిపోవడంతో డ్యూటీ నర్సులు డాక్టర్ తిరుపతికి సమాచారం అందించగా ఆయన వచ్చేలోగా పరిస్థితి విషమించి కిష్టయ్య మృతి చెందాడు.
0positive
ఇస్లామిక్ స్టేట్ విదేశీ పర్యాటకులే లక్ష్యంగా దాడులు జరుపుతున్నది.
0positive
ఇక క్రికెట్ విషయానికొస్తే.. భారతలో పురుషుల జట్టుకి తప్ప మహిళల టీమ్కి ఆదరణలేదన్నది కాదనలేని నిజం.
1negative
ప్రభుత్వ విప్ ఓదెలునియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే న ల్లాల ఓదెలు అన్నారు.
0positive
జనతాదళ్, సమాజ్వాదీ, బీఎస్పీ ఇత్యాది ప్రాంతీయపార్టీల అధినేతలను దువ్వేపనిలో సీనియర్ బీజేపీ నేతలు తలమునకలైవున్నారు.
0positive
ఎన్నికల లక్ష్యంతో పాటు, పార్టీకి పట్టున్న ఇతర రాష్ట్రాల్లోనూ దానిని నిలబెట్టుకోవడానికి మంత్రివర్గ విస్తరణలో ప్రయత్నం జరిగింది.
1negative
ఉగ్రవాదంపై పోరులో యూరోపియన యూనియనకు నరేంద్రమోదీని బలమైన భాగస్వామిగా అభివర్ణించిన యూరోపియన పార్లమెంటు ఈ విషయంలో భారతనుంచి అమితమైన సహకారం ఆశిస్తున్నది.
1negative
గ్రామీణ, వ్యవసాయ రంగాలను వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక దృష్టితో పరిష్కారాలు అన్వేషించే అవకాశం కలిగేది.
1negative
పోయిన వందకుపైగా ప్రాణాలు, కాలిన దేహాలు మాత్రమే కాక, అక్కడ మిగిలిన చిహ్నాలు కూడా బాణాసంచా పోటీ ఎంతటి పతాకస్థాయిలో సాగిందో తెలియచేస్తున్నది.
1negative
ఈ బృందంలో సభ్యత్వం దక్కితే, భవిష్యత్తులో మన ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా నిబంధనల్లో ఏమైనా మార్పుచేర్పులు తలపెట్టిన పక్షంలో వాటిని అడ్డుకోగలమన్నది నిజమే.
1negative
2002లో గోద్రా అనంతర అల్లర్లతో అల్లాడిన గుజరాత్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఆ పీడకలను మరచిపోతున్న తరుణంలో దళితులపై దాడులు చోటు చేసుకోవడం శోచనీయం.
0positive
ఆలయ ధర్మకర్తలతో చర్చోపచర్చలు కానీ, ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తులు కానీ నిష్ఫలమైపోయిన స్థితిలో ముంబై హైకోర్టు ఏప్రిల్ 1న ఇచ్చిన తీర్పు వెన్నుదన్నుగా నిలిచింది.
1negative
డ్రగ్స్ బారి నుంచి బయట పడాలనుకుని వ్యక్తిగతంగా దుతర్తేని కలిసిన వారికి నెలకు మూడు వేల రూపాయల భృతిని కూడా కల్పించాడు.
0positive
సంఘం ఉపాధ్యక్షుడు ఎ గంగారెడ్డి, ఎస్ నర్సారెడ్డి, కార్యదర్శి కే గోదావరి, సీపీఐ జిల్లా కా ర్యవర్గ సభ్యుడు ఎస్ భోజారెడ్డి, కార్మికు లు, టేకేదార్లు పాల్గొన్నారు.
1negative
జాతీయ అవార్డుల విషయంలో మొన్నటివరకూ తెలుగు సినిమాల పరిస్థితి ఇలాగే ఉండేది.
1negative
ఆశ్రమాలకు వారానికోసారి కూరగాయలు సరఫరా చేస్తుండడంతో,అవి గోదాముల్లో మురిగిపోతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు.
0positive
ఒక ఉద్యమం మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన సాధారణ మధ్యేవాద పార్టీ, ఉద్యమ ఆశయాలను పాక్షికంగా స్వీకరించవచ్చు.
1negative
చైనా చర్యలు పగడాల దిబ్బల్లో పర్యావరణానికి పెనుముప్పుగా మారాయని ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది.
0positive
పరిపాలన విజయవాడ కేంద్రంగా సాగడం, మీడియా కేంద్రాలన్నీ హైదరాబాద్లోనే ఉండటంతో ఏపీలో ఏమి జరుగుతున్నదో, ఏమి జరగడం లేదో సరైన అవగాహన ఏర్పడటం లేదు.
0positive
ఎన్కౌంటర్కు నిరసనగా కాశ్మీర్లోయలో చెలరేగిన హింస సాధారణ శాంతిభద్రతల సంఘటనగా తీసేయడానికి వీల్లేదు.
1negative
ఈ బాణాసంచా పోటీని జరగకుండా కఠినంగా ఆపివుంటే అధికార పక్షం రాజకీయంగా ఎంత నష్టపోయేదో తెలియదు కానీ, ఇప్పుడు ఎంతో కొంత కోల్పోక తప్పదు.
0positive
ప్రైవేట్ కళాశాలలు ఫీజులతో హల్టికెట్లకు అనుసంధానం చేయకుండా పరీక్షలకు అనుమతించాలని స్పష్టం చేశారు.
0positive
అక్కడి నుంచి విద్యార్థులు క్రికెట్ ఆడుతున్న చోటుకు వెళ్లి, బ్యాటింగ్తో స్థానికులను, విద్యార్థులను ఎంపీ ఉత్సాహపరిచారు.
0positive
దీంతో శనివారం కేసును దర్యాప్తు చేసిన ఎసై జీ రాము వివరాలను వెల్లడించారు.
1negative
ఇప్పటి వరకు ఏపార్టీకి రాని స్పందన టీఆరెస్ పార్టీ సభ్యత్వాలకు వచ్చిందని గుర్తు చేశారు.
0positive
బడ్జెట్ సమావేశాల ముందు తీసుకున్న ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం ఏపాటిదో ఆ పార్టీకి తెలియదనుకోలేము.
0positive
పార్టీపెద్దల మెప్పుకోలుకోసం మాటతీరు మార్చుకోబోనని ఆ వెంటనే ప్రకటించాడు.
1negative
ఏవైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
0positive
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జిల్లా ప్రజలు, కేసీఆర్కు మరోసారి బాసటగా నిలిచారు.
0positive
అత్యధిక రాష్ట్రాల్లో సమగ్ర కౌలుచట్టాలు లేనికారణంగా ఎంతటి బలమైన బీమా పథకాలు కూడా వారికి ధీమానివ్వలేకపోతున్నాయి.
0positive
ఈశాన్యరాష్ట్రాల్లోని కాంగ్రెసేతర పక్షాలతో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా గతనెల ప్రకటించిన ‘నార్తీస్ట్ డెమోక్రాటిక్ అలయెన్స్’ (నెడా) ఆరంభోత్సవం కూడా బుధవారం నాడే గౌహతీలో జరిగింది.
1negative
పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (పీడీపీ) బలంగా ఉన్న ఈ స్థానం నుంచి ఆమె సునాయాసంగా నెగ్గిన సందర్భంగా లోయలో తమ ఉనికిని ఉగ్రవాదులు మరొకమారు ఆమెకు గుర్తుచేయదల్చుకున్నారు.
1negative
దీంతో చిలీ వరుసగా రెండోసారి అర్జెంటీనాను ఓడించి కోపా చాంపియన్గా నిలిచింది.
1negative
వాణిజ్య, విద్యా సంస్థ లు బంద్లో పాల్గొన్నాయి.
1negative
ఫి బ్రవరి 4 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ ప్రా రంభం కావడంతో విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానా న్ని ఆయన పరిశీలించారు.
1negative
అలాగే, ప్రైవేటు పారిశ్రామికవేత్తల పెట్టుబడులు పదిజిల్లాలకు మాత్రమే పరిమితమై, అనంతపురం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు రావడం లేదని సర్వే తేల్చిచెబుతున్నది.
0positive
ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సురక్షిత నగరాల్లో దవావో నాలుగో స్థానంలో ఉంది.
0positive
మూడు సంవత్సరాల్లో మొదటి విడత కింద 25శాతం బ్యాంకుల్లో జమ చేశామని, మిగత డబ్బును మూడు విడతల్లో జమచేస్తామన్నారు.
1negative
ఉద్యమలక్ష్యాలుగా ప్రసిద్ధమయినవాటిలో తనకానాడూ ఈనాడూ స్వభావరీత్యా విశ్వాసం, నిబద్ధత లేని అంశాల విషయంలో మాత్రం పాత ప్రభుత్వాల కోవలోనే కొత్త ప్రభుత్వమూ పనిచేస్తున్నది.
1negative
గతంలో పేర్కొన్న పిట్టకథే అయినప్పటికీ సందర్భం వచ్చింది కనుక మరోమారు చెప్పుకుందాం!
1negative
మానవ సేవే -మాధవ సేవ అని మహాత్ముడు బోధించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
0positive
వృధా ప్రసంగాలను, పనికిమాలిన తీర్మానాలను అట్టేపెట్టి తమ చిత్తశుద్ధిని చట్టసభలో చట్టం చేసి చాటుకోవాలన్నది ఆయన సూచన.
0positive
వినాయకుడి జనన వృంత్తాం తాన్ని ఎంతో వ్యంగ్యంగా చెబుతుంటాడు.
1negative
అయితే పలువురు నాయకులు, యువజన సంఘ సభ్యులు మండలానికి చెందిన అలాట్మెంట్, ఆర్వో కాపీల వివరాలు తహసీల్దార్ కార్యాలయంలో అడిగితే అధికారులు దాటవేస్తున్నట్లు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
0positive
జిఎస్టి బిల్లు 122వ రాజ్యాంగ సవరణ బిల్లు.
1negative
వీటన్నింటికి పరిష్కారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా చూపించేందుకు ఈ సమీకృత రక్షణ సమాచార వ్యవస్థ ఉపకరిస్తుంది.
1negative
కానీ, భారతదేశంలో హక్కుల కార్యకర్తలు కోరుతున్నట్టుగా ఈ రకమైన కాలానుగుణమైన మార్పు రాలేదు.
0positive
ఈ దేశంలోని ప్రతి రాజకీయపార్టీ అంబేడ్కర్ వారసత్వం కోసం ఈ సందర్భంగా పడిన ఆరాటం శిఖరసమానమైన ఆయన ప్రాధాన్యతకు నిదర్శనం.
1negative
ఇస్తాంబుల్ దాడికి ముందురోజునే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన రష్యా అధ్యక్షుడికి క్షమాపణ లేఖరాశారు.
1negative
బ్రెజిల్, టర్కీల వ్యవహారశైలి కూడా భిన్నంగా ఏమీ లేదు.
1negative
ఆది,సోమవారాల్లో 35 డిగ్రీల దాకా నమోదైనా,మంగళవారం 36 డిగ్రీల సెల్సియస్కు చేరింది.
0positive
రగిలిపోతున్న కశ్మీర్ విషయంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు తప్పవన్నది ప్రభుత్వానికి తెలుసు.
1negative
కేకే5 గనిపై పెద్దసంఖ్యలో కార్మికులు సభ్యత్వం తీసుకున్నారు.
0positive
వీరికి జేఏసీ సభ్యులు సంఘీభావం తెలిపారు.
0positive
ఇటువంటి ప్రశ్నలను ఆయాసందర్భాల్లో వేసుకోవడాన్ని మరిచిపోయేట్టు చేస్తున్న వాతావరణం ఒకటి ఇప్పుడు నెలకొంది.
1negative
మన ఎగుమతులను ప్రభావితం చేస్తున్న అంశం కూడా అదే.
1negative
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కొన్ని పక్షాలను కూడగట్టుకొని కదిలేందుకు ఆ పార్టీకి కాస్తంత ఆసరా దొరికింది.
1negative
ఎసై ఆకుల అశోక్ వివరాల ప్రకారం.. మోదెల గ్రామానికి చెందిన చాతరాజు దుర్గప్రసాద్(12), శివరాత్రి పండగ సందర్భంగా మంగళవారం ఉదయం తన తోటి స్నేహితులతో కలిసి గ్రామశివారులోని గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లాడు.
1negative
ఎస్సీ సబ్ప్లానకు గత ఏడాదికంటే రెండువేల కోట్లు అధికంగా కేటాయించినప్పటికీ, వినియోగం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో మంచి చెడులను పరిగణనలోకి తీసుకొన్నప్పుడే భారీ కేటాయింపునకు సార్థకత చేకూరుతుంది.
0positive
విద్యావ్యాప్తికి, ప్రజాస్వామిక పాలనకు ఇది అవరోధమవుతున్నది.
0positive
అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన భారీ మంత్రివర్గ విస్తరణ అంచనాలకు అనుగుణంగానే ఉన్నది.
0positive
కార్యక్రమ పర్యవేక్షణ అధికారిగా మంచిర్యాల ఫారెస్టు అధికారి అప్పయ్య వ్యవహరించిన జిల్లాలోని అటవీశాఖ రేంజర్లు,డిప్యూటీ రేంజర్లు,ఫారెస్టు సెక్షన్ అధికారులు,బీట్ అధికారులు,అసిస్టెంట్ బీట్ అధికారులు పాల్గొన్నారు.
1negative
భారత్ నుంచి కాశ్మీర్కు విముక్తి కల్పించడానికి ముస్లింలంతా ఏకం కావాలని పిలుపునిచ్చిన హఫీ జ్ హిజ్బుల్ కమాండర్ మరణాన్ని త్యాగంగా అభివర్ణించాడు.
0positive
ప్రభుత్వ ప్రతికూల వైఖరి కారణంగా, సెప్టెంబర్ తర్వాత రెండో విడత గవర్నర్గా కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరు.
0positive
మన దేశానికి చెందిన జకీర్నాయక్ ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారాడు.
1negative
అంతిమంగా చైనాను నియంత్రించాలన్న అమెరికా లక్ష్యాన్ని అటుంచితే, ఈ ప్రమాదకరమైన ఆధిపత్య క్రీడలో అమాయకులైన ప్రజలు బలికావడం విషాదం.
0positive
మొదటి స్ధాయి వ్యవస్ధకు కేబినెట్ సెక్రటరీ, రాష్ట్రస్ధాయి కమిటీలకు చీఫ్ సెక్రటరీ, జిల్లాస్ధాయి కమిటీలకు జిల్లా మెజ్రిస్టేట్ సారధ్యం వహిస్తారు.
1negative
విదేశీ విద్యార్థులను చిన్నచూపు చూడడం, అనుమానించడం, అవమానించడం, అనుచితంగా ప్రవర్తించడం ఎక్కువైంది.
0positive
స్ఫూర్తిదాయకమైన ఆయన జీవనయానం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కోరలు చాస్తున్న విద్వేష విషమ సమస్యల్ని పరిష్కరించేందుకు అవసరమైన మార్గాంతరాల అన్వేషణకు ఆలంబనగా నిలుస్తుంది.
0positive
దేశవ్యాప్తంగా జకీర్ నాయక్ను పొగిడిన దిగ్విజయ్ సింగ్పై విమర్శల వర్షం కురిసింది. ఇదేంటని ఆయనను మీడియా ప్రశ్నించగా జకీర్నాయక్ను వెనకేసుకురావడం తప్పని అంగీకరించకపోగా జకీర్నాయక్ను చాలా మంది కలిశారని, మరెంతో మంది పొగిడారని దిగ్విజయ్ సింగ్ తనను తాను సమర్ధించుకున్నారు.
1negative
ఎస్పీఎంలో ఉత్పత్తిని ప్రా రంభించాలని చేపట్టిన రిలే దీక్షలు శనివారం 56 వ రోజుకు చేరుకోన్నాయి.
1negative
అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా సమాజంలో రావాల్సిన మార్పును కూడా విప్పి చెప్పారు.
1negative
ఒబామా పర్యటన సందర్భంగా తమ దేశంపై విధించిన అమానుషమైన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని అమెరికాను రావుల్ కాస్ట్రో డిమాండ్ చేశారు.
1negative
ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో అమ్ముకునే 90 శాతం మంది ఈయన వద్దే కూరగాయలు కొనాలి.. చెప్పిన ధరకు అమ్మాలి.
0positive
జిల్లాలో సభ్యత్వ నమోదు సంబరంగా సాగుతోంది.
0positive
పనామా పేపర్స్ విషయంలో సంయుక్త బృందాలను ఏర్పాటు చేసినట్టు, దర్యాప్తు సాగిస్తున్నట్టు సోమవారం ఆయన చేసిన ప్రకటనలో కూడా సంకల్పం కంటే మినహాయింపులే అధికంగా ధ్వనించాయి.
0positive
తలనొప్పి, కీళ్ళనొప్పులు, జ్వరం, వాంతులు ఇత్యాది లక్షణాలు ఈ వైరస్ సోకినప్పుడు కనిపిస్తాయన్నది నిజమే అయినప్పటికీ, సుదీర్ఘకాలం వ్యాధి లక్షణాలు బయటపడకపోవడం పెద్ద సమస్యను తెస్తున్నది.
0positive
గంగా ప్రక్షాళన జాతీయ మిషన్ సారధ్యంలో జరుగుతుంది.
1negative
వాతావరణ నిపుణులు వర్షా భావ పరిస్థితులు నెలకొంటాయని సూచించినప్పటికీ ఒక రైతు గోధుమ పంట సాగు చేయడానికి పూనుకుంటాడు.
1negative
ఆసియా-యూరప్ ఖండాల వారధి టర్కీలో మంగళవారం రాత్రి జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత పాశవికమైనది.
0positive
సోమవారం నాడు స్టాక్ మార్కెట్లు, ఫారెక్స్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తమయింది.
0positive
ఆ ప్రకటనతో ఆర్థిక మందగమనం వల్ల దిగాలుగా సాగుతున్న భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారి మెరిశాయి.
0positive
ఇండో-పాక్ మ్యాచ్, అందునా ప్రపంచకప్ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.
0positive
అంతే కాకుండా సాంకేతిక విద్య స్థాయి పెరగడం లేదు.
1negative
ప్రజల డబ్బు ఉద్యోగులకు పంచారు.
1negative
అంతలోనే ఆ పోలీస్ అధికారి తన తుపాకీతో ఫిలాండ్ను నాలుగుసార్లు కాల్చిపారేశాడు.
0positive
కానీ, దిగుమతులు అంతకంటే భారీగా పెరిగాయి.
1negative
అయితే 15వ తేదీ ఆదివారం కాగా, ఒక్కరోజు గడువు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.
0positive
కష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పయనింపజేయాలన్న తపన అక్కడి ప్రజలలో ఉందిగానీ అధికార యంత్రాంగంలో మాత్రం కనిపించడం లేదు.
0positive
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా వ్యక్తుల ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని అధిగమించే బలమైన వ్యవస్థలను మనం నిర్మించుకోలేకపోయాం.
0positive
పశ్చిమదిక్కున పాకిస్థాన్తో ఇప్పటికే వేగుతున్న భారత్ కు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాద సంస్థల స్థావరాలుగా మారి పోయి, నేరుగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆలవాలాలైన పక్షంలో ఆ పరిస్థితి తట్టుకోలేనిది.
0positive
మూడో వ్యక్తి, కాంగ్రెస్, బీజేపీలను రెంటినీ విమర్శిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
0positive
స్విస్ పర్యటనలో అధ్యక్షుడు అమ్మన్తో పలు ద్వైపాక్షిక, బహుముఖ సహకారం గురించి చర్చిస్తామని తెలిపారు.
0positive
ఐదారుగురిని తొలగించి, కొత్తగా 19మందిని చేర్చుకున్న ఈ విస్తరణ దక్షిణభారతాన్ని పెద్దగా ఆకర్షించేది కాకున్నా, కీలకశాఖల్లో జరిగిన మార్పుచేర్పులు కొంత విస్మయానికి గురిచేసిన మాట వాస్తవం.
0positive
దుర్ముఖినామ సంవత్సరం తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపాలనీ, తీయదనాలు పంచాలనీ కోరుకుందాం.జమ్మూకశ్మీర్ కొత్త ప్రభుత్వానికి ట్వంటీట్వంటీ మ్యాచ్ పెనుసమస్యను తెచ్చిపెట్టింది.
0positive
ఏ రాష్ట్రానికి చెందిన వారైనా అతి ఎక్కువ సంఖ్యలో బలహీన వర్గాల వారిని కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం మాత్రం ఎంతో హర్షించదగిన అంశం.
0positive
ఉగ్రవాద దాడులపై దర్యాప్తుకు సహకరించమంటూ పాకిస్థాన్కు ప్రేమలేఖలు రాయడం, చీటికీ మాటికీ అమెరికా అధ్యక్షుడికి ఫిర్యాదులుచేయడం ఇక ఆపి, ఇంతకుమించి మీకు ఏమైనా చేతనైతే చేయండి’ అని గతంలో తమ ప్రభుత్వానికి సలహా ఇచ్చిన నరేంద్రమోదీ మీద ఇప్పుడు కాంగ్రెస్ కారాలూ మిరియాలూ నూరుతోంది.
1negative
ఇప్పటికయినా, విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులను యథాపూర్వ స్థితికి తేవడానికి అన్ని స్థాయిలలో ప్రయత్నాలు జరగాలి.
0positive
ఈ ప్రపంచకప్ భారత వేదికగా జరుగుతుండడంతో ధోనీసేనపై టైటిల్ ఫేవరెట్ అనే ముద్ర పడింది.
0positive