text
stringlengths
10
1.09k
label
class label
2 classes
ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన మిథాలీ సేన మూడుసార్లు ప్రపంచ చాంపియన్ ఆసీస్పై టీ-20 సిరీస్ గెలుపొందిన తీరు అమోఘం.
0positive
జిల్లాలో డీసీహెచ్గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌలి విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా తన తీరును మార్చుకోవడం లేదని చెప్పగా, ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని మంత్రులు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
0positive
నూతన విధానం ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం కోసం 12000ను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.
0positive
ఉగాది వేడుకల్లో పాలకులు, పెద్దలు చేస్తున్న అభిభాషణలూ, అందించే శుభాకాంక్షలు, తెలుగువారి ఔన్నత్యం గురించిన వ్యాఖ్యలు వింటుంటే మనసు పులకరించిపోతుంది.
0positive
గతంలో దేశ అంతర్గత భద్రత విషయంలో వివిధ రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయం ఉండేది కాదు.
0positive
దిద్దుబాట్లకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తుంది.
0positive
జ్యూరీలో తెలుగువారికి తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, ఉత్తరాది సినీ ప్రముఖుల ప్రభావం కారణంగా తెలుగు సినిమాకు ఎన్నోఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది.
0positive
దవావో పట్టణంలో అతను 24 గంటల మద్యం అమ్మకాలను నిషేధించాడు.
0positive
అదేమిటంటే బ్రిటిషవాడు దేశం వదిలి వెళ్లిపోతూ తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాకు చెందిన ముగ్గురికి మూడు తుపాకులు ఇచ్చి వెళ్లాడట!
1negative
వీటిలో ఇప్పటి వరకు 50 చెరువులకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సర్వే నిర్వహించారు.
1negative
చాలా విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు కేవలం రాజకీయ కారణాలతోనే నియమితులవుతున్నారు.
0positive
వేర్పాటువాదాన్ని అధిగమించాలంటే, ప్రత్యేక ప్రతిపత్తిని చిత్తశుద్ధితో అమలుచేయాలి, మరింతగా స్వయంప్రతిపత్తి ఇవ్వాలి తప్ప, ఉన్న హక్కులను కూడా తొలగించడం మార్గం కాదని గతంలో చర్చలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన పెద్దమనుషులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
1negative
ముఖ్యంగా కొద్ది రోజులుగా మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన పలు ఫిర్యాదులు పోలీసులకు అందినట్లు తెలుస్తోంది.
0positive
ఈ నేపథ్యంలో కోర్టు ఇవ్వబోయే తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.
1negative
ఇప్పటికే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఈ కంపెనీల షేర్లు కుప్పకూలిపోతున్నాయి.
0positive
12 రోజుల పాటు సాగిన ఈ క్రీడా మహోత్సవంలో ఇంగ్లండ్, ఆస్ర్టేలియా దేశాలు టాపర్లుగా నిలిచాయి.
1negative
వీరిలో ఫ్రాన్స్ నుంచి వెళ్లినవారిదే కీలకపాత్ర.
1negative
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) మంగళవారం విడుదల చేసిన నివేదిక భారతదేశం నిజస్వరూపాన్ని చూపించింది.
0positive
ముఖ్యంగా, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఊమెనచాండీ ప్రభుత్వంపై వరుస అవినీతి ఆరోపణలు రావడం వామపక్ష ఫ్రంట్కు ఆశలు కలిగిస్తున్నది.
0positive
పార్టీ పగ్గాలను ఏడాదిపాటు వదిలేసి పాలనపైన దృష్టిపెట్టారు. అక్కడ కూడా అధికారులతో సమన్వయం చేసుకోలేకపోతున్నారు.
0positive
దీనికి సంబంధించి సబ్రిజిస్ట్రార్ కే రాంబాబును సంప్రదించగా ప్రయత్నించగా,తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.
1negative
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నియామకం లోనూ అదే పరిస్థితి.
1negative
అమెరికా నిఘా రహస్యాల గుట్టురట్టు చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్కు సహకరించిన ఒక పాత్రికేయుడిని హిత్రో ఎయిర్పోర్టులో నిర్బంధించడం, ఇస్లాం మతబోధకుడు జాకిర్ నాయక్ను బ్రిటన్లో అడుగుపెట్టనీయకుండా ఐదేళ్ళు నిషేధించడం వంటి నిర్ణయాలు ఆమెకు అప్రదిష్టతో పాటు సాహసిగా పేరుతెచ్చాయి.
0positive
ప్రస్తుతం అమెరికాకు ప్రపంచవ్యాపితంగా 132 దేశాల్లో 702 సైనిక స్థావరాలున్నాయి.
1negative
పునరుపయోగానికి పనికివచ్చే వాహకనౌకలను తయారుచేసే పని పూర్తయితే ప్రయోగవ్యయం మరింత తగ్గిపోతుంది.
0positive
తరచు భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, ప్రసంగాలతో రెచ్చగొడుతున్నారు.
0positive
ఈ ప్రమాదం బారి నుంచి మానవాళితో పాటు జలచరాలు, జంతుజాతినీ కాపాడే ఉద్దేశంతో భారత కాలుష్య నియంత్రణ సంస్థ, ప్రపంచ ఆరోగ్యసంస్థ, ప్రపంచబ్యాంకు, భారత ప్రమాణాల సంస్థ, భారతీయ వైద్య పరిశోధన మండలి అనేక మార్గదర్శక ప్రణాళికలు రూపొందించి, నియమ నిబంధనలు ఏర్పరచినప్పటికీ, ఆచరణలో అవన్నీ విఫలమయ్యాయి.
1negative
ఇటువంటి దుర్మార్గమైన వైఖరి నిర్లజ్జగా ప్రదర్శించిన పోలీసుల్లో కొందరిని సస్పెండ్ చేయడం సాంకేతికంగా సరైనది కావచ్చు కానీ, వీరి కారణంగా నగరానికీ, దేశానికీ పోయిన పరువు తిరిగి తేలేనిది.
0positive
తెలంగాణతో పోల్చితే ఏపీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగనే చెప్పాలి.
0positive
కానీ, సెక్షన్ 377 ‘ప్రకృతి నియమాలకు విరుద్ధంగా సాగే’ అంటూ ఈ రకమైన అంగీకారానికి కూడా తావివ్వలేదు.
1negative
నిరసనలు, రాళ్ళవర్షాలు అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి.
0positive
అదీ కూడా ఆర్ధిక ఇబ్బందులో మరొకటో కాదు ఉగ్రవాదుల నుంచి అనునిత్యం ప్రమాదం పొంచి ఉన్న దేశంగా టర్కీ ఇటీవలి కాలంలో రూపాంతరం చెందిఉంది.
1negative
ఈయూ భవిష్యత్తును ప్రమాదంలో పడవేసిన ఈ నిర్ణయాన్ని సాధ్యమైనంత వేగంగా ఆచరణలోకి తెచ్చి ప్రకంపనల ప్రభావాన్ని తగ్గించాలన్నది ఈయూ అధినాయకుల ప్రయత్నం.
1negative
రుణం తీసుకుని మాఫీ జరిగిన సమయానికి మరణించిన రైతులు, స్థానికంగా ఉండని రైతులకు సంబంధించిన రుణాలే రెన్యువల్కు నోచుకోవడం లేదని తెలుస్తోంది.
0positive
దేశంలోని అనేక సంఘాల్లో జరుగుతున్న అవకతవకలకు ఈ తాజా తీర్పు వర్తించకపోయినా, వారంతా జాగరూకతతో వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేసినట్టయింది.
1negative
దీనికి గత రెండేళ్ల కాలంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.
1negative
ముగ్గుర్ని బలితీసుకున్న మొదటిరోజున, ముఖ్యమంత్రిగా మెహబూబా తన తొలి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
1negative
దక్షిణ చైనా సముద్రంపై తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చట్టబద్ధ ఆధారం లేదని ఐక్యరాజ్యసమితికి చెందిన హేగ్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ శాశ్వత వివాద పరిష్కారాల కోర్టు స్పష్టం చేసింది.
1negative
అంతేగాకుండా దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ చేపట్టడం ద్వారా చైనా, ఫిలిప్పీన్స్ సార్వభౌమాధికార హక్కులను ఉల్లంఘించిందని తేల్చి చెప్పింది.
0positive
దీంతో తాన్యానాయక్తాండాలో విషాదం నెలకొంది.
0positive
మూడేళ్ళనాటి ఈ తీర్పును తిరగదోడటానికి కారణాలేమిటన్నవి ఈ దశలో వివరించలేమని ప్రధాన న్యాయమూర్తి దవే అంటున్నారు.
1negative
విద్య అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తదితర వ్యవస్థలు ఇచ్చే సలహాలు సూచనలు రాష్ట్రాలు, యూనివర్సిటీలు పాటించాల్సి ఉంటుంది.
1negative
అంతే కాకుండా సైన్యం మొత్తం తిరుగుబాటు చేయలేదు.
1negative
గోవు పేరుతో ముస్లింల ఆహారపు అలవాట్లపై దాడి చేసిన హిందూత్వ వాదులు చర్మం వేరు చేసే చర్మకారులపై అఘాయిత్యం చేయడం క్షమించరాని నేరం.
0positive
ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సర్వేలు నిర్వహిస్త్తోందని సర్వశిక్ష అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి ఎస్.విజయ్కుమార్ పేర్కొన్నారు.
0positive
బీఎండీ ద్వారా అంతరిక్షంలో కూడా అమెరికా అణు క్షిపణులను మోహరించింది.
1negative
ఇంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే అక్కడ తరచూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల జెండాలు ఎగురుతున్నాయి.
1negative
ఉపాధినీ, గ్లోబల్ అవకాశాలను ఆశపెడుతూ సాగిస్తున్న ప్రచారం, ఇప్పటికే తెలుగులో మాట్లాడితే బెత్తంతో కొట్టే వాతావరణాన్ని మరింత భయానకంగా మారుస్తున్నది.
0positive
2009లో భారతకే చెందిన మహేష్ భూపతితో కలిసి ఆమె మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించింది.
0positive
జిల్లా కేంద్రంలోని ఆరండ్బీ విశ్రాంతి భవనం ఎదుట తెలంగాణ టీవీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1negative
కిల్లర్ అగ్రిమెంట్లు, కిల్లరిమ్మిగ్రెంట్లు అంటూ ప్రసంగంలో ఊదరగొట్టి, తనకు అమెరికాయే ప్రధానమని ప్రకటించినా, అంతర్జాతీయ వాణిజ్యంలోనూ, సరిహద్దుల మూసివేతలోనూ ఆయన చేసిన ప్రమాణాలన్నీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు.
1negative
దాంతో అయోమయ స్థితిలో అటుగా వెళ్లిన సరిహద్దు భద్రతా దళాలకు చెందిన ఏడుగురు అసువులు బాశారు.
0positive
మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో ఎఫ్డీఐ విధానాల్లో పలు మార్పులు చేసింది.
1negative
అనేక వివాదాలు, అనుమానాలూ అల్లుకొనివున్న ఆధార్కు ఎట్టకేలకు అడ్డతోవలో సాధికారత దక్కింది.
0positive
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని భావించింది కానీ తరచూ రేగుతున్న కల్లోలాన్ని అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదనే భావనకు భారత్ వచ్చేసింది.
1negative
అదుపుకాని అల్లర్లలో 32 మంది వరకూ చనిపోయినా ఆమె ఇప్పుడు క్రియారహితంగా మారిపోయారు.
1negative
అయితే ఎఫ్ ఆర్ బిఎమ్ చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు గతంలో ఎన్డీఏ , యూపీఏ ప్రభుత్వాలేవీ నిబద్ధమై వుండలేదన్న వాస్తవాన్ని ఆయన విస్మరించారు.
1negative
జిల్లా అధికారుల నుంచి 7న సస్పెన్షన్ ఆదేశాలు జారి అవ్వగా తహసీల్దార్ ఫిర్యాదు ఎప్పుడు చేసి ఉంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
0positive
ఈ నెల 8 నుంచి చేపట్టిన విధుల బహిష్కరణ శుక్రవారం వరకు కొనసాగిస్తారన్నారు.
1negative
బాహాటంగా చర్చోపచర్చలకు అవకాశమిచ్చింది.
1negative
సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిన ఈ కాడన్ సెర్చ్తో నేరాల అదుపునకు ముందస్తు చర్యలు తీసుకుంటున్న తీరు ప్రశంసనీయంగా కనిపించింది.
0positive
అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పూర్తి స్థాయి భద్రత కోసం భారత్ తాజాగా లేజర్ గోడలు ఏర్పాటు చేయడంతో కొత్తగా రిక్రూట్ చేసిన పలువురు టెర్రరిస్టులను ఈ వేసవి సీజన్లోనే భారత్లోకి చొరబడేలా చేసేందుకు జేడీయూ వ్యూహరచన చేసినట్టు కూడా తెలుస్తోంది.
1negative
కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని తోసిపుచ్చుతూ కరణ్సింగ్ను నియమించింది.
1negative
లేదా, తెరమీద కనిపించినవారిని తీహార్కు తరలించి, నినాదాలు చేసినవారిని ఇంకా అరెస్టు చేయకపోవడం కారణం కావచ్చును.
1negative
అధికారంలోకి రాగానే 45మంది ఉన్న మంత్రి వర్గం రెండు పర్యాయాల విస్తరణతో 78కు చేరుకుంది.
1negative
కేసును భారత న్యాయస్థానాలకు విడిచిపెట్టకుండా అంతర్జాతీయ న్యాయస్థానానికి లాగినందువల్లే ఇంతటి జాప్యం జరిగిందని భారత ఆరోపణ.
0positive
కుల వివక్షపై నమోదైన కేసులలో 7.8 శాతం కేసుల్లోనే నేరస్తులకు శిక్ష పడింది.
0positive
ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంతో మేలైన సమన్వయం ఏర్పరచుకోవడమే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న సవాళ్లలో ప్రధానమైనది.
1negative
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు ప్రక్రియ జిల్లాలో ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది.
0positive
కారణాలు వేరై ఉండవచ్చునేమో కానీ, చైనాతో పాటు కనీసం మరో ఏడుదేశాలు ఈ ప్రతిపాదన ముందుకు కదలకుండా చేశాయన్నది వాస్తవం.
0positive
ఆర్థిక దిగ్బంధనాన్ని తొలగించడంతో పాటు ‘1966 క్యూబన్ అడ్జెస్టమెంట్ యాక్ట్’ను రద్దు చేయాలని, లీజ్ పేరుతో దురాక్రమించి అమెరికా నావికాదళ స్థావరంగాను, అత్యంత క్రూరమైన జైలుగా మార్చిన క్యూబా దీవి ‘గ్యాంటెనామో బే’ను తిరిగి అప్పగించాలని అమెరికాను క్యూబా ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
1negative
అన్నిదేశాలతోనూ వ్యవహరిస్తూ, ఎల్జీబీటీ హక్కుల పరిరక్షణ నిమిత్తం చట్టాల్లో మార్పుచేర్పులకు కృషిచేస్తుంది.
1negative
బ్రెగ్జిట్కు అనుకూలంగా ఓటువేసిన కార్మికులనూ, మధ్యతరగతినీ సంబోధిస్తూ ఈ ప్రభుత్వం పేదసాదలకోసమే తప్ప పెద్దలకోసం పనిచేయదనీ, అన్ని కీలక నిర్ణయాలూ పేదలపక్షానే ఉంటాయని భరోసా ఇచ్చారు.
0positive
తూర్పు జిల్లాలోని ప్రజలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి పుణ్య స్నానాల కోసం వస్తారని అధికారులు భావిస్తున్నారు.
0positive
వీరంతా నిజంగా ఉగ్రవాదాన్ని విడనాడారా లేక ఇంకా స్లీపర్సెల్స్గా పని చేస్తున్నారా అనేది తెలియదు.
0positive
ఇప్పటికే 3.80 లక్షల సభ్యత్వాలు పూర్తి చేసుకోగా మరో వారంలో ఇంకో లక్ష సభ్యత్వాలు సేకరిస్తామని మంత్రి రామన్న అభిప్రాయపడ్డారు.
1negative
ఆ భయంలో అర్థం ఉంది.
0positive
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో అద్భుత ప్రయోగంతో చరిత్ర సృష్టించింది.
0positive
రెండేళ్ళక్రితం జరిగిన ఫిఫా ప్రపంచకప్పు టోర్నమెంట్ తమకొంప ముంచిందనీ, ఆ సందర్భంగానే ఫ్రెంచ పాలీనేసియా నుంచి ఈ వైరస్ తమకు వ్యాపించిందని బ్రెజిల్ అంటున్నది.
1negative
మిగతా నాన్-ఎన్పీటీ దేశాలకు కూడా ప్రవేశం కల్పించినా తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని పాకిస్థానను దృష్టిలో పెట్టుకొని భారత ఇంతకుముందే స్పష్టం చేసింది.
0positive
ఇది 14 నుంచి 16 శాతం లేదా 16 నుంచి 27 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం.
1negative
ఈయూ నిబంధనలు బ్రిటన్ చేతులు కట్టేసినమాట వాస్తవం.
0positive
అయితే రెన్యువల్ జరిగిన మేరకే రెండో విడత కేటాయింపులు జరిపేందుకు స్పష్టమైన నివేదికను ప్రభుత్వం కోరుతోంది.
0positive
సైన్యంలోని అన్నిదళాలకు ప్రత్యేకమైన కమాండ్, కమ్యూనికేషన్, ఇంటెలిజన్స్ నెట్వర్క్లు సమర్ధంగా పని చేస్తూనే ఉన్నాయి.
1negative
జిల్లాలో టీఆరెస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తోంది.
0positive
అందువల్ల ఇప్పుడు ఒక్క రాజ్యసభ గండం గట్టెక్కితే చాలు జిఎస్టి అమలులోకి వస్తుంది.
0positive
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సువా హోలానకు ఈ మూడురోజుల పర్యటన విశేషమైన అనుభవాలను మిగల్చివుంటుంది.
1negative
మతంపేరిట మారణహోమానికి పాల్పడవద్దన్న విన్నపాలు, రమ్జాన్ మాసపు పవిత్రత ప్రస్తావనలు ఉగ్రవాదుల మనసులు కరిగించవు.
1negative
మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ పాల్గొనకపోవడం నిరాశ కలిగించే అంశమే.
0positive
1999 తర్వాత ‘సాధారణానికి మించి’ రుతుపవన ప్రభావం ఉంటుందని ఐఎండీ ప్రకటించడం ఇదే ప్రథమం.
1negative
అయినప్పటికీ, అంబేద్కర్ 125వ జయంత్యుత్సవాల సందర్భంగా సమకాలీన సామాజిక యవనికలో సంభవిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆయన మార్గాన్ని మరొకసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0positive
భద్రతాదళాలు కాల్పులు జరిపినా ఆ ట్రక్కు ఆగలేదు.
0positive
దశలవారీగా గంగా నదిని శుభ్రం చేసే లక్ష్యంతో నమామి గంగే ప్రాజెక్టుకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది.
1negative
12వ రోజు ఆదివారం పల్లె నుంచి పట్నం దాకా నమోదు కార్యక్రమాలు నిర్వహించారు.
1negative
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడమన్నది జిహాదీ ఉగ్రవాదాన్ని మించిన ప్రమాదకరం అని నిపుణులు ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారు.
0positive
ఇటువంటి చిన్నాచితకా అంశాలు మిగతా నాయకులకు వదిలేయాలని అనుకొనివుంటారు.
1negative
గ్లోబల్ ఇన్ఫర్మేషన సిస్టమ్ (జీఐఎస్) నిపుణులూ అందులో పాల్గొన్నారు.
1negative
దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న పథకాల సంగతి ఎలా ఉన్నా చదువులేని నిరుపేద దళితులకు మాత్రం ఇలాంటి వృత్తులు జీవనోపాధిని కల్పిస్తున్నాయి.
0positive
న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నప్పుడల్లా అత్యంత ఖరీదైన ఆ ప్రాంతాన్ని విముక్తం చేయడానికి పోలీసులు పోతూ, వారు ప్రతిఘటించగానే తిరిగి వచ్చేయడం జరుగుతూనే ఉన్నది.
0positive
ఇప్పుడు దేశాధ్యక్షుడిగా నిన్నగాక మొన్న ఫిలిప్పీన్సలో డ్రగ్స్వాడేవారు, అమ్మేవారందరూ వెంటనే లొంగిపోండి అని దుతర్తే అనగానే, అరవైవేలమంది లొంగిపోయారు.
0positive