text
stringlengths
10
1.09k
label
class label
2 classes
కానీ, పోప్ అపరకుబేరుల్లో పరివర్తన సాధించగలననుకున్నారో ఏమో, పేదవారికోసం వారిని కాసిన్ని కన్నీళ్ళు కార్చమన్నారు.
0positive
ఇంటిల్లి పాది వివరాలు నమోదు చేయిస్తున్నారు.
1negative
అయినా ఆయన అధ్యక్ష పీఠాన్ని మాత్రం వదల్లేదు.
1negative
జస్టిస్ అల్తమస్ కబీర్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న రోజున ఉమ్మడి ప్రవేశ పరీక్షకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది.
1negative
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంద్రవెల్లిలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
1negative
గత ప్రభుత్వ హాయంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు త్వరలోనే బిల్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
0positive
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం రాజు, జిల్లా కమిటీ సభ్యుడు చాకటిగోపాల్, జాలించాన్, కేశవ్, రవిందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
1negative
సీత్రలను అనుమతించాలంటే వారిని పరీక్షించడానికి స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలంటూ ధర్మకర్త ఒకరు చేసిన వ్యాఖ్య వివాదాన్ని మరింత రాజేసింది.
0positive
నెలరోజుల క్రితమే ఈ దేశంలోని పర్యావరణవేత్తలు, మేధావులు రాష్ట్రపతినీ, ప్రధానినీ, పర్యావరణ మంత్రినీ, ఢిల్లీ ముఖ్యమంత్రినీ ఈ సదస్సులో పాల్గొనవద్దని అభ్యర్థించారు.
1negative
ఐక్యరాజ్య సమితి ఆదేశాలనూ లెక్కచేయకుండా రంజాన్ రోజున గాజాపై వైమానిక బాంబు దాడులు చేసే ధైర్యం ఇజ్రాయెల్కు ఎక్కడిది? అమెరికా అండవల్ల కాదా!
1negative
ఈ వేడుకలు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.
0positive
మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జైట్లీ పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.
1negative
కాళ్ళమీద తెల్లచారలున్న ఈ దోమ డెంగ్యూ వ్యాధితో ఇప్పటికే దేశాన్ని ఏడాదికోమారు భయపెడుతోంది.
0positive
అలాంటి ఉగ్రవాదిని కాశ్మీర్ నాయకుడుగా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు చెబుతున్నది.
1negative
ఇక అప్పటినుంచి అది తీరని కలగానే మిగిలిపోయింది.
1negative
కశ్మీర్లోయలో స్థానికులను మైనారిటీలుగా మార్చే విధానమేదో కేంద్రం మనసులో ఉన్నదన్నది వారి అనుమానం.
1negative
ఈ సారి కూడా గెలుపు దక్కకపోతే ఆ పార్టీ నిలవడం కష్టం.
1negative
ఆ తర్వాత రెండోపేరు ఏం చెప్పాలా అని ఆలోచించి, చివరకు ఏ పేరూ తోచక ‘కనిష్టికా.. అధిష్టికా కాళిదాసస్య’ అని చెప్పి కూర్చున్నాడట.
1negative
భారత ఆటగాళ్లు షూటింగ్లో 17 పతకాలతో అదరగొట్టారు.
0positive
ముంబయిపై దాడి చేసి మారణహోమం సృష్టించిన వారిలో అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకుని పాకిస్తాన్ కుట్రను అంతర్జాతీయ సమాజానికి బహిర్గతం చేసిన భారత్ అదే తరహాలో భారత్పై దాడికి వచ్చిన చాలా మందిని సజీవంగా పట్టుకుని పాకిస్తాన్ కుట్రను భారత్ ప్రపంచానికి వెల్లడించింది.
1negative
అభివృద్ధి ఫలాలు కనిపించనప్పుడు ప్రజలలో ప్రస్తుతం ఉన్న సానుభూతి కరిగిపోతుంది.
1negative
రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్యం పెనుప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నది.
1negative
లైసెన్సులు లేని చానళ్లను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు.
0positive
నేరడిగొండ ఇన్చార్జి ఎసై లక్ష్మణ్ ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పంచనామా కోసం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
1negative
సదస్సుకు గ్రీనసిగ్నల్ సాధించడంతోపాటు, పాతికలక్షలు మాత్రమే చెల్లించి, మిగతా మొత్తానికి మూడువారాల గడువు సంపాదించగలిగారాయన.
1negative
ఆ బృందాన్ని ప్రత్యేక విమానంలో ఎయిర్బేస్ వరకూ తీసుకెళ్ళాలని ముందుగా నిర్ణయించుకున్నా, అంతవరకూ ఉత్సాహంతో ఊగిపోయిన రక్షణమంత్రి హఠాత్తుగా అనుమతి ఎందుకు నిరాకరించారో, అది వారి భద్రతకో, మన రక్షణకో తెలియదు.
0positive
రంజిత్ సిన్హాపై అప్పటిలోనే పుంఖాను పుంఖాలుగా ఆరోపణలు వచ్చాయి.
1negative
‘డిజిటల్ ఇండియా’కు గుండెకాయ వంటి బెంగుళూరులో జాతివివక్ష ఇంతగా ఉన్నందుకు ఆశ్చర్యమూ కలుగుతున్నది.
1negative
అమెరికాతో అప్పటి యుపిఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే సమయంలో తీవ్రమైన రాజకీయ కల్లోలం రేగింది.
1negative
ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధం చేసిన సమయంలో కూడా ఫ్రాన్స్ అమెరికాకు సాయపడింది.
0positive
రంజిత్ సిన్హా ఈ రెండు కుంభకోణాలలోని నిందితులను కలిసి మాట్లాడారనేది మరో ప్రధాన ఆరోపణ.
1negative
పల్లెపల్లెనా జోరు..బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8, 21, 23, వార్డుల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేశారు.
1negative
పౌరుల బయోమెట్రిక్ వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వబోమని సభలో హామీ ఇస్తున్న ప్రభుత్వం, జాతీయ భద్రతా కారణాలరీత్యా అవసరమైన పక్షంలో సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా ఈ వివరాలను పొందవచ్చునని బిల్లులో రాసుకుంది.
1negative
ఏమాత్రం ప్రాధాన్యం లేని చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోరాదన్న లతామంగేష్కర్ అభిమతం వెనుక.
0positive
శుక్రవారం నిర్వహించే సమావేశం అనంతరం న్యాయవాద జేఏసీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
0positive
భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం భావప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తూనే, ఆ స్వేచ్ఛ తిరుగులేనిది కాదని కొన్ని మినహాయింపులను పేర్కొన్నది.
1negative
ఆర్థిక వాణిజ్య రంగాల్లో స్వతంత్ర నిర్ణయాలు కుదరడం లేదు.
0positive
కొరియాను కొరకాలంటే దానికి కొండంత అండగా ఉంటున్న చైనా అందుకు అంగీకరించాలి.
1negative
ఈ పండుగ కళ, హడావుడి తెలుగువారిలో ఇప్పటికే మొదలైంది.
0positive
రెండు రాష్ట్రాల ప్రజల మనస్తత్వాలను విశ్లేషించడానికి ఇలాంటి ఉదంతాలు ఎన్నో!
1negative
ఇదేంటని ఆయనను మీడియా ప్రశ్నించగా జకీర్నాయక్ను వెనకేసుకురావడం తప్పని అంగీకరించకపోగా జకీర్నాయక్ను చాలా మంది కలిశారని, మరెంతో మంది పొగిడారని దిగ్విజయ్ సింగ్ తనను తాను సమర్ధించుకున్నారు.
1negative
ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె కె శర్మ సెలవుపై విదేశాలకు వెళ్లారు.
1negative
ఏదైనా సామాజికంగా అభద్రత నింపే సంఘటన జరిగినపుడు ప్రజలకు అండగా నిలబడాల్సింది ప్రభుత్వమే.
0positive
పనిలోపనిగా దేశప్రయోజనాలే పరమావధిగా పార్టీలన్నీ వ్యవహరించాలంటూ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు మోకాలడ్డవద్దని విజ్ఞప్తిచేశారు.
0positive
సంపదను పునఃపంపిణీ చేయాలనీ, లాభాలూ హోదాల కంటే మనుషుల ప్రాణాలకు విలువనిచ్చే కొత్త ఆర్థికవిధానాలు రావాలంటూ దక్షిణా ర్థగోళం నుంచి వచ్చిన పోప్ ఫ్రాన్సిస్ గతంలో చేసిన ప్రసంగాలు అపరకుబేరులను ఆగ్రహానికి గురిచేసినట్టే, ఈ ప్రసంగం కూడా వారికి రుచించివుండదు.
0positive
అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరే మలి యత్నం బెడిసికొట్టి మన దౌత్యవేత్తలు డీలాపడిపోయిన సందర్భం ఇది.
1negative
మండు వేసవిలో మాడిపోతున్న మన మనసులు చల్లబరచే వార్త ఇది.
0positive
నాయకులు, వారి ఆదేశాలను పాటించే అధికారులు ఈ వాస్తవాలను గుర్తించి, విద్యార్థుల విషయంలో దయతో, వాత్సల్యంతో వ్యవహరించవలసి ఉంది.
1negative
ఆయన ఆ మాట చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి విమర్శలు తగ్గిపోయాయి.
1negative
కోట్లాది రూపాయల విరాళాలు జకీర్ నాయక్కు అందుతుంటాయి.
1negative
చర్చలు పాకిస్తాన్ పాలకులతో జరపాలా లేక యాక్టర్లతో (ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఐఎసై) జరపాలా అని ఆయన ప్రశ్నించారు.
1negative
అయితే కొన్ని క్షేత్ర స్థాయి విషయాలను త్రివిధ దళాలతో బాటు ఇతర భద్రతా దళాలు కూడా పంచుకోవాల్సి వస్తుంది.
1negative
అంతేకాకుండా దీనిలో దస్తావేజు లేఖరుల పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణ చేసుకుని రంగంలోకి దిగారు.
0positive
ఆర్థిక సమస్యలో, అనేకులు ఆరోపించే మదర్సాచదువులో వారిని ఈ పనికి పురిగొల్పలేదు.
0positive
అక్కడి అధికార సమాజ్వాదీ పార్టీ మళ్లీ గెలుపు కోసం తహతహలాడుతున్నది.
0positive
ఇప్పుడిప్పుడే కీలకబిల్లుల విషయంలో అడుగుముందుకు వేయగలనని నమ్ముతున్న బీజేపీ ప్రభు త్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ తీర్పు ప్రభావాన్ని చవిచూడక తప్పదు.
1negative
ఇంతటి కాఠిన్యం అవసరమా? సమస్యలను పరిష్కరించే పద్ధతి ఇదేనా? సమాజానికే ముద్దుబిడ్డలని భావించదగ్గ భవిష్యత మేధావుల విషయంలో అధికారులు అనునయంతో వాత్స ల్యంతో వ్యవహరించాలి తప్ప, కక్షపూరితంగా కాదు, పోలీసుల ధోరణితో పాటు, యూనివర్సిటీ ప్రాంగణాన్ని దిగ్బంధం చేసి వేలాది మంది విద్యార్థులకు కనీస వసతులను దూరం చేయడం మీద జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా ఆగ్రహాశ్చర్యాలు వ్యక్తం చేసింది.
0positive
ఇక ఎవరితో చెప్పాలి?
1negative
దాదాపు 400 ఇళ్లల్లో 3 గంటల పాటు సోదాలు చేశారు.
1negative
ఇష్రత జహాన వ్యవహారంలో మిగతా అన్ని విషయాలతో పాటుగా ఎనకౌంటర్కు సంబంధించిన నిజానిజాలు బైటకు రావడం అవసరం.
0positive
స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ను ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ చేసిన ప్రసంగం, ఈ సదస్సులో పాల్గొన్న రెండున్నరవేల మంది అపరకుబేరుల, అధినేతల మనసులను ఎంతగా తాకుతుందో తెలియదు కానీ, అసమానతలు పెచ్చుమీరిపోయిన వర్తమానస్థితిలో ఆయన హితవుకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
0positive
తన తండ్రితో సహా మేజిసేట్రట్ ముందు హాజరైన ఆమె, తనతో అనుచితంగా ప్రవర్తించింది సైనికులు కాదనీ, ఇద్దరు విద్యార్థులని చెప్పినట్టు పోలీసులు ఒక ప్రకటనలో వివరించారు.
1negative
తన ప్రసంగాన్ని వింటున్న ఆ పన్నెండుశాతాన్ని ఉద్దేశించి ఆయన చెప్పిన సలహాలు, సూచనలు చక్కగా ఉన్నప్పటికీ, సభలో అడుగుపెట్టవలసివున్న మిగతా 21శాతం మాటేమిటి?
1negative
దీనికి తోడు కూటమి దేశాల్లో తరచూ తలెత్తుతున్న ఆర్థిక సంక్షోభాలతో ఇయు పరువు గంగలో కలుస్తోంది.
0positive
తమవంతు వాటాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏది విడుదల చేయకపోయినా బీమా రైతుకు దక్కకుండా పోతుంది.
0positive
ఈ విషయాన్ని గ్రామస్థాయిలో ప్రచారం చేసి ప్రతి ఒక్కరూ మరుగుదొ డ్డి నిర్మించుకునేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులపై ఉందన్నారు. ఈసందర్భం గా పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి తమ వంతు బా ధ్యతగా కృషి చేస్తామని తెలిపారు.
0positive
బహుజన సమాజ్ వాది పార్టీకి ఉత్తరప్రదేశ్లో గెలవడం అనివార్యం.
1negative
అతను ఆ పదవి చేపట్టడానికి ముందు ఫిలిప్పీన్సలోని మిగతా నగరాలకు దీనికీ పెద్ద తేడా ఉండేదికాదు.
1negative
ఈ గ్రహం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ప్రధాన కారకులు వీరేనన్నది ప్రపంచీకరణ వ్యతిరేకుల, పర్యావరణ అనుకూల వాదుల అభిప్రాయం.
0positive
ఎస్పీఎం వర్కర్స్ గేటు నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధులగుండా పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, రాజీవ్గాంధీ చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది.
1negative
జిల్లాలో సుమారు 250 కిలోమీటర్ల మేర గోదావరి నదీతీరం ఉండడంతో పాటు భక్తుల నుంచి ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు,ఎంపీలు,జిల్లా అధ్యక్షురాలు,మంత్రులపై వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఈసారి జిల్లాలో అదనంగా గోదావరి పుష్కరఘాట్లను నిర్మించేందుకు ప్రభుత్వాన్ని కోరారు.
0positive
మొదటి విడతలో 27 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అ లాగే రెండో విడతలో మరో 29, మూడో విడుతలో 40, నాల్గో విడతలో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
1negative
వీటికి తోడు దేశంలోకి చొచ్చుకువస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కారణంగా శాంతి భద్రతల పరిస్థితికి తరచూ విఘాతం కలుగుతున్నది.
0positive
‘వేరుకుంపటి ప్రక్రియ వెంటనే మొదలెట్టండి’ అని ఈయూ అధ్యక్ష ప్రధానులు బ్రిటనపై ఒత్తిడి ప్రారంభించారు.
1negative
ఈ నేపథ్యంలో ఎండలో పనులు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
0positive
తెలుగుతేజాలు సింధు, జ్వాల, గురుసాయిదత్, గగన్ నారంగ్ గ్లాస్గోలో మెరిశారు.
0positive
ఆర్టీసీ బస్సులపై పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
1negative
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ నుంచి ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు.
1negative
పొరపాటును సవరించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయన తన వ్యాఖ్యలను శుక్రవారం నాడు కూడా సమర్థించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
1negative
ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశంలో ఒకే పన్ను విధానానికి ప్రాముఖ్య ఏర్పడింది.
1negative
ప్రజాభద్రత, జాతీయ భద్రత, అత్యవసర పరిస్థితుల వంటి మినహాయింపులతో ఈ డేటాను ఉపయోగించుకొనే కుట్రలకు స్వస్తిచెప్పాలన్నది ఆయన వాదన.
0positive
ఎనైఏ అధికారులు జకీర్ నాయక్కు సంబంధిన ప్రసంగాల వీడియోలన్నింటిని ఇప్పుడు పరిశీలిస్తున్నారు.
1negative
తమ దేశాలనుంచి వచ్చే పెట్టుబడులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నందుకు భారతను అభినందించడమూ, ఈయూలోని 28 దేశాలూ భారతతో వాణిజ్యాన్ని పెంచేచర్యలు తీసుకుంటున్నందుకు సంతోషించడం మినహా ఈ సంయుక్త ప్రకటనలో స్వేచ్ఛావాణిజ్యానికి సంబంధించిన నిర్దిష్టమైన నిర్ణయం కనబడలేదు.
0positive
ఎర్డోగన్ తన చిరకాల స్నేహితుడు అబ్దుల్లా గుల్తో కలిసి ఇస్లామిక్ భావాలున్న ఏకేపీ జస్టిస్ అండ్ వర్కర్స్ పార్టీని నెలకొల్పాడు.
1negative
అన్ని సమయాల్లో ఈ వ్యవస్థ భద్రతాపరంగా అత్యంత పటిష్ఠంగా పనిచేసేలా చూస్తామని ఈ వ్యవస్థను ప్రారంభించిన సందర్భంలో రక్షణ మంత్రి అన్నారు.
0positive
భద్రతాదళాల మాయోపాయాలను దశాబ్దాలుగా ఎరిగిన అనుభవం వారిది.
1negative
విధిగా కొంతమొత్తం ఔట్సోర్స్ చేయాలన్న నిబంధనను ఎత్తేయడం వల్ల దేశీయ చిన్న పరిశ్రమలను దెబ్బతీస్తుంది.
0positive
దేశాభివృద్ధిలో తన పూర్వపాలకుల కృషిని గతంలో ప్రస్తావించిన మోదీ ఇప్పుడు బంగ్లాదేశతో సరిహద్దుల పంపకం వంటి అంశాలను కూడా పూర్తిగా తన ఖాతాలోనే జమచేసుకోవడానికి ఏమాత్రం జడవలేదు.
1negative
ప్రచారం ప్రారంభించినప్పటికీ ట్రంప్ వీరంగం వేస్తూనే ఉన్నాడు.
1negative
కీలకమైన అంశాల్లో వ్యాఖ్యానించవలసి వచ్చినప్పుడు కాసిన్ని జోకులు, కాస్తంత వెటకారం, ఒక పెద్దనవ్వుతో నెట్టుకురావడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య.
0positive
ఒక తప్పుడు నిర్థారణతో, అంతకుమించి ఎదుటివారి ‘రంగు’ కారణంగా, నరనరానా జీర్ణించుకున్న వివక్షతో జరిపిన ఈ దాడి విశ్వనగరంగా చెప్పుకుంటున్న బెంగుళూరు పరువును కావేరిలో కలిపేసింది.
0positive
అద్భుతాలు చేయగలిగే ఆర్థికస్థితి లేకున్నా, ఉన్నదానిలో ప్రాధాన్యాలను ఆంధ్రప్రదేశ బడ్జెట్ సవ్యంగానే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది.
0positive
ఇదీ ప్రజల ప్రభు త్వం, మీరు బాగుంటే, మేము బాగుంటాం.
0positive
ఒక బలమైన యూర్పతో వ్యవహరించే అవకాశం తనకు దూరం చేయవద్దని అమెరికా అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.
1negative
ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రధానికి సవివరంగా తెలియచెప్పినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ.
1negative
అడవుల సంరక్షణ,అక్రమ కలప రవాణను ఎలా అరికట్టాలనే అంశంపై అధికారులకు వివరించారు.
0positive
బీడీ కట్టపై గొంతు క్యాన్సర్ బొమ్మ ను ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం ఖానాపూర్లో వందలాది మంది బీడీ కార్మికులు కదం తొక్కారు.
0positive
నీరు ఎక్కువగా తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చన్నారు.
0positive
గంగలో మునకేస్తే పాపాలు పోయే మాటేమోగానీ కొత్తకొత్త రోగాలు అంటుకొనే ప్రమాదం ఉంది.
1negative
రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 1945లో ముగిసింది.
1negative