text
stringlengths
10
1.09k
label
class label
2 classes
మిగతావారిలో 27మంది చాలాకాలంగా కనిపించడం లేదు.
0positive
ఆయనరాకడ తన పోకడకేనని తూకీ ఆదినుంచీ భయపడుతున్నారు.
0positive
ఇచ్చిన ప్రతి మాటా సర్కారు నిలబెట్టుకుంటోందని చెప్పారు.
0positive
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
0positive
2016 ఏప్రిల్ 1 తరువాత ఉద్యోగి ఖాతాలో జమ అయ్యే మొత్తంలో 60 శాతం సొమ్ము ఉపసంహరణ సమయంలో పన్నుపరిధిలోకి తెచ్చే ఈ నిర్ణయం ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆపడానికేనన్నది ఆర్థిక మంత్రి వాదన.
0positive
ఎండలకు తోడు పగటిపూట వేడిగాడులు మొదలయ్యాయి.
0positive
ముఖ్యంగా టోర్నీలో ఆరు గోల్స్ సాధించిన యువ సంచలనం ఆంటోనీ గ్రీజ్మన్ గోల్డెన్ బూట్తోపాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ కూడా సొంతం చేసుకున్నాడు.
1negative
‘బ్రెగ్జిట్’ సృష్టించిన ఆర్థిక, రాజకీయ, నాయకత్వ సంక్షోభం కారణంగా, అలనాటి ‘ఉక్కు మహిళ’ను తలచుకుంటూ, ‘థాచర్ పునరాగమనం’గా తెరీసా చుట్టూ ఆశలు అల్లుకుంటున్న స్థితిలో బ్రిటన్ ఇప్పుడు ఉంది.
1negative
క్యాబినెట్ మాజీ కార్యదర్శి టీఎసార్ సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ రెండే కాకుండా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది.
0positive
దుతర్తే పేరు చెబితేనే నేరగాళ్లలో ఒణుకు పుట్టేది.
0positive
ఆర్ధిక సంస్కరణల విషయంలో అత్యంత కీలకమైన జిఎస్టి బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల అవి మందగించే పరిస్థితి వచ్చిందని అమెరికా కూడా భారత్ను హెచ్చరించింది.
0positive
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.
0positive
ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల,ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండేలా పథకం ద్వారా చర్యలు చేపడుతారు.
0positive
జిల్లాలో వలసలతో ఖాళీ అయిన టీడీపీకి, మరో ఎదురుదెబ్బ తగిలింది.
0positive
ఉత్తరాఖండ్ విషయంలో నోరుమెదపలేకపోయినా, అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో ఎదురుదాడికి అధికారపక్షానికి కాస్తంత వీలున్నది.
0positive
దేశంలోని క్రికెట్ వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చివేసే చర్యలకు పచ్చజెండా ఊపడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం క్రీడారంగ చరిత్రలో ఓ ఉత్కృష్ట నిర్ణయం తీసుకుంది.
1negative
గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
0positive
తనకు ప్రజల కష్టాలు తెలుసుననీ, తాను సామాన్యుడిలా ఉండడానికే ఇష్టపడతానని ఎంపీ సుమన్ పేర్కొన్నారు.
0positive
‘అమెరికా యుద్ధంలో ఉంది’ అనేది ఆ దేశ విధానంగా ఉంది.
1negative
బుర్హాన్ వని అంశంలో పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్కు భారత్ సమన్లు పంపనుంది.
1negative
అయితే ఈ అంశంపై సవివరమైన ఆదేశాలు జారీ చేయడానికి ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలో న్యాయమూర్తులు ఎం.బి. లోకుర్, ఎ.కె. సిక్రితో సభ్యులుగా గల సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
0positive
దర్యాప్తు బృందాలు ఏం నిర్థారిస్తాయో తెలియదు కానీ, భద్రతావైఫల్యాల జోలికి పోవని ఇప్పటికే హోం, రక్షణ, సీఆర్పీఎఫ్ మధ్య సాగుతున్న వాదనలను బట్టి తేలిపోతున్నది.
0positive
అంతేగాక జిఎస్టి దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది.
1negative
నర్సరీల్లో ఎలాంటి మెక్కలు పెంచాలి అనే అంశంపైన ప్రొజెక్టర్ ద్వార క్లుప్తంగా వివరించారు.
0positive
10 వేల మందికి మంత్రి జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించారు.
0positive
ఫ్రాన్స్ దళాలు చేస్తున్న పని వల్ల చాలా వరకు ఉగ్రవాదుల శిబిరాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి.
0positive
ఆలయం పరిసర ప్రాంతాలు అగ్నిగోళంలాగా మండుతున్న దృశ్యాలు చూడడానికే భయానకంగా ఉన్నాయి.
0positive
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటువంటి ప్రతికూల ఆర్థిక అంతఃప్రభావాలను ఉపేక్షిస్తున్నారు.
1negative
పాకిస్తాన్తో చర్చలు జరపడం అనే అంశం భారత్కు ఎన్ని చీకాకులు కలిగిస్తున్నదో ప్రధాని సమాధానం వెల్లడిస్తున్నది.
1negative
రాజీవ్గాంధీ చౌరస్తాలో అరగంట పాటు రాస్తారోకో చేశారు.
0positive
రోడ్డుపైనే నిరాహారదీక్షకు దిగుతున్నట్లు ప్రకటించిన ఆయన, డిసెంబర్9 ప్రకటన దాకా కొనసాగించారు.
1negative
ఖానాపూర్ ఎమ్మెల్యే పూజలుబంజారాల ఆరాధ్యదైవం, వారి కులగురువైన సంత్ సేవాలాల్ 276వ పుట్టిన రోజును పురస్కరించుకొని ఖానాపూర్, తాటిగూడా, ఇటిక్యాల తండాల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ మహరాజ్కు పూజలు చేశారు.
0positive
కానీ, ‘యమునా జియే అభియాన’ తరఫున మనోజ్ మిశ్రా ఈ భారీ సదస్సు ఇక్కడ వద్దంటూ ఆర్నెల్లుగా ప్రాధేయపడుతున్నాడు.
0positive
కేవలం మూడు సీట్లతో ఆ జాతీయ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
1negative
తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో ఎదురుకాల్పులు జరిగాయి.
1negative
ఇందులో ఏడుగురు ఆత్మాహుతికి పాల్పడగా ఒకరిని పోలీసులు హతమార్చారు.
1negative
ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో పార్లమెంటరీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి సతీమణి రేవతి, కూతురు సింధూజ, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీష ప్రత్యేక పూజలు చేశారు.
1negative
అమర్నాథ్ యాత్ర నిలిచిపోవడంతో, దేశం నలుమూలల నుంచి కశ్మీర్ చేరుకున్న వేలాది యాత్రికులు భయాందోళనలతో గడుపుతున్నారు.
1negative
రైతుల ఆందోళనలూ, పంటలు నేలమట్టమైపోయిన దృశ్యాలను ప్రపంచం చూసింది.
1negative
ఇవన్నీ మనకు అనుభవంలోకి వచ్చిన విషయాలు కాగా ఇప్పుడు ఆర్ధిక రంగ ప్రముఖులపై బిజెపి నాయకులు మరీ ముఖ్యంగా బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమౌతున్నాయి.
1negative
మూడేళ్ళ విరామం తరువాత ఉత్తర ఇరాక్లో సున్నీ మిలిటెంటు స్థావరాలపై అమెరికా యుద్ధవిమానాలు బాంబులు కురిపించాయి.
1negative
అలాగే 48 మంది సభ్యుల అణు సరఫరా దేశాల కూటమి (ఎనెస్జి)లో భారత్ సభ్యత్వానికి స్విస్ మద్దతును కూడా ఆయన కోరనున్నారు.
0positive
సానియా మీర్జా స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్తో కలిసి ఆస్ర్టేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుని భారత కీర్తిని మరోసారి దశ దిశలా వ్యాపింపజేసింది.
0positive
రాష్ట్రపతి పాలన తప్ప గత్యంతరం లేదంటూ గవర్నర్ కేంద్రానికి రాసిన లేఖ చదివితే కానీ, ఆ పరిస్థితులేమిటో, ప్రమాదం ఎంతటిదో మాకూ అర్థం కాదుగా అని అంటున్నారు న్యాయమూర్తులు.
1negative
ఇప్పటికే పలు సంఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ అఖిలేష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు ఇది సరైన సమయంలో అందివచ్చిన మరో ఆయుధం.
0positive
అయితే ఇది తప్పని సరి అయిన పరిణామం.
0positive
ఈ సంఘటనలో గాయపడినవారి సంఖ్య అధికంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
1negative
వందసార్లకుపైగా రాష్ట్రపతిపాలన విధించి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో ఆడుకున్న పార్టీ అది.
0positive
అవసరమైన చోట ఇజ్రాయెల్ లాంటి దేశాలను ప్రోత్సహించి ఇస్లామిక్ దేశాల పక్కలో బల్లెంలా తయారుచేసింది.
1negative
వివిధ ఆర్థిక విభాగాల పనితీరును సమీక్షించి, దేశ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విభిన్న అంశాలను పరామర్శిస్తూ సాగే సర్వే దేశ నిజ ఆర్థిక స్థితిని ఆవిష్కరిస్తుంది.
0positive
అందుకే జిఎస్టి బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే అంశంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో బాటు దేశ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.
1negative
నన్ను కాదన్న వారిని కాలితో తంతానని మహాసభల ముందు ప్రకటించాడు.
0positive
ఆత్మాహుతి దాడులకు ఉసిగొల్పి పంపించే వారికి ఉగ్రవాదుల నాయకులు సురక్షిత ప్రాంతాలలో ఉండి ఈ సమాచారం అందిస్తుంటారనే విషయాన్ని మీడియా గుర్తుంచుకోవాలి.
0positive
70ఏళ్లు పైబడినవారు పదవులు పట్టుకు వేలాడితే కుదరబోదని సుప్రీం తేల్చి చెప్పింది.
0positive
కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
0positive
78మంది సభ్యులున్న ఫ్రెంచ్ సైనికుల బృందం మార్చ్పాస్ట్కు, ఆ దేశానికే చెందిన బ్యాండ్ బృందం భారత ఆర్మీ ట్యూన్స్తో సహకరించడం ఇరుదేశాల మధ్య బలపడిన బంధానికి బలమైన సాక్ష్యం.
0positive
అంబేద్కర్ ఆలోచనలు ఈనాడు ఎంతగా వ్యాపించినా, బలపడినా అంబేద్కర్ స్మారకాలు తరచు అవమానాలకు గురిఅవుతున్నాయి.
0positive
‘కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్న నినాదం కాంగ్రెస్ నాయకత్వానికి మాత్రమే పరిమితమయ్యేది కాదు, అది కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న యావత సంస్కృతికీ వర్తిస్తుంది’ అన్నారు ప్రధాని నరేంద్రమోదీ రెండేళ్ళ క్రితం.
1negative
నిజంగానే ఎవరు ఏం చెప్పుకున్నా అత్యంత ముఖ్యమైన మంత్రిత్వశాఖను వదులుకోవాల్సి రావడం స్మృతి ఇరానీకి ఎంతో ఎక్కువగా బాధ కలిగించే ఉంటుంది.
1negative
అణుధార్మిక శక్తి వల్ల కలిగే ప్రభావాలు బతికి ఉన్న మనుషులపైనే కాక తర్వాతి తరాల పైన కూడా దారుణమైన ప్రభావాలు చూపుతున్నాయి.
0positive
మధ్యలోనే పోతాడనుకున్న డొనాల్డ్ ట్రంప్ చివరివరకూ నిలిచి గెలిచాడు.
0positive
హైకోర్టును విభజించాకే న్యాయమూర్తుల నియమాకాలను చేపట్టాలని బారసోసియేషన్ కోశాధికారి సుధీర్ కుమార్ డిమాండ్ చేశారు.
0positive
ప్రభుత్వం ప్రకటించిన ఎఫ్డీఐ పాలసీకి నిజంగా రాజన్ ఎఫెక్ట్ కారణమైతే అంతకుమించిన దారుణం మరొకటి లేదు.
0positive
అర్లి(టి) జడ్పీఎసెస్ పాఠశాలలో 39 లక్షలతో చేపట్టే అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
0positive
అందువల్ల ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైన్యం, సిగ్నల్స్ కోర్ సిద్ధంగా ఉండాలి.
0positive
బ్రెగ్జిట్ అనంతర బ్రిటన్ లో నిబంధనలు మరింత సడలిపోయి భారతీయులకు అవకాశాలు పెరుగుతాయా, లేక తలుపులు మూసుకుపోతాయా అన్నది ప్రస్తుతానికి స్పష్టతలేని విషయం.
1negative
ఇది కేవలం క్రికెట్కు సంబంధించిన వ్యవహారమేనని, ఇతర క్రీడా సంఘాల్లో అంతా బ్రహ్మాండంగా ఉన్నదని ఎవరూ అనుకోనక్కరలేదు.
0positive
ఖరీఫ్,రబీ,వేసవిలో ఏటా మూడు సీజన్లలో ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా ఈ ప్రణాళికలు ఉండబోతున్నాయి.
0positive
రిమోట్ సెన్సింగ్, నేవిగేషన, ఇంటలిజెన్స, ఇంటర్నెట్ ఇత్యాది అవసరాలు అతివేగంగా హెచ్చుతున్న నేపథ్యంలో, అమెరికాలో వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న ఈ తరహా సంస్థలు ఉపగ్రహాల తయారీ నుంచి సమస్త సేవలకూ పోటీపడుతున్నాయి.
1negative
ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహార్రాష్టలోని అనేక జిల్లాల్లో నీటిలో ఫ్లోరైడ్ శాతం పెచ్చుమీరింది.
1negative
జిహాద్ కోసం కాశ్మీర్లోని యువకులను సన్నద్ధం చేయడానికి బుర్హాన్ వని సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకునేవాడు.
1negative
అందుకే మేక్ ఇన్ ఇండియా తదితర కార్యక్రమాలకు ఆకర్షితమై మన దేశానికి వస్తున్న విదేశీ పరిశ్రమలు జిఎస్టిపై వత్తిడి తెస్తున్నాయి.
0positive
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయిన వారికన్నా పదవి నిలబెట్టుకుని కూడా శాఖ మారిన స్మృతి ఇరానీ చర్చనీయాంశంగా నిలిచారు.
1negative
కేరళలోని శబరిమలలో కొనసాగుతున్న ఈ తరహా నిషేధంపై తీవ్ర రచ్చ జరుగుతున్నది.
0positive
ఇరాక్లో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ఖారాఖోష్ పట్టణాన్ని ఐఎసైఎస్ స్వాధీనం చేసుకోవడంతో వారు కూడా కుర్దిస్తాన్లోకి పారిపోయారు.
1negative
రాజకీయాలు పక్కనపెట్టి ఈ బిల్లును ఆమోదిస్తే బాగుంటుంది.
1negative
రిజర్వుబ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్పై సుబ్రహ్మణ్యం స్వామి ఇటీవల తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
0positive
ఈ రంగంలో రష్యాతో సంయుక్త భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది.
1negative
వారివెంట ఎంపీ గొడాం నగేశ్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్షి, సభ్యత్వ పరిశీలకుడు అక్బర్ హుస్సేన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉన్నారు.
1negative
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 12, 24, 27 వార్డుల్లో నమోదు కార్యక్రమాల్లో పశ్చిమ జిల్లా కన్వీనర్ లోక భూమారెడ్డి, రాష్ట్ర నాయకులు రంగినేని పవన్ రావు, వాగ్మారే శైలేందర్, జషీర్ రంజాని పాల్గొన్నారు.
1negative
కార్పొరేట్ సంస్థలను కూడా బాద్యులను చేయుడం ద్వారా ఈ దుర్మార్గపు విధానాన్ని రూపువూపడం కాస్తంత సులభసాధ్యమవుతుంది.
1negative
ఎనెస్జి ప్లీనరీ అజెండాలో భారత్కు సభ్యత్వం కల్పించాలన్న అంశం లేకపోయినా రాత్రి జరిగిన ప్రత్యేక సమావేశంలో జపాన్ ఈ అంశాన్ని ప్రస్తావించింది.
1negative
తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఏకమై టీఆరెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అదే తరహాలో రికార్డుస్థాయిలో సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు.
0positive
గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని,19న నిర్వహించనున్న ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ చేపట్టిన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
0positive
అత్యంత ఇరుకైన ప్రాంతంలో, జనసమ్మర్దం అత్యధికంగా ఉన్న సమయంలో ఫ్లై ఓవర్లోని రెండువందల అడుగుల భాగం లిప్తపాటు కాలంలో భీకరమైన శబ్దంతో విరుచుకుపడి, కిందనపోతున్న అమాయక ప్రజల ప్రాణాలను హరించిన దృశ్యం ఒళ్ళు గగుర్పొడిచేట్టున్నది.
0positive
‘తెలుగు సినిమా జాతీయ స్థాయికి ఎదగలేకపోతోంది, మిగిలిన భాషాచిత్రాలతో పోటీ పడలేకపోతోంది’ అనే నిందను కూడా ఇన్నాళ్లుగా మౌనంగా భరిస్తూ వచ్చింది.
0positive
ఆందోళనకారులు పోలీస్, ఆర్మీ చెక్ పోస్టులపై దాడులు చేస్తున్నారు.
0positive
సవరించిన అంచనాల్లో పట్టణాభివృద్ధికి చేసిన ఖర్చుతో పొంతనలేకుండా ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ రంగం వాటా అమాంతం పెంచడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పుకు నిదర్శనం.
0positive
ముఖ్యంగా పెట్రోలు, ఐఎంఎఫెల్ (మద్యం), పొగాకు ఉత్పత్తులపై రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో పన్ను వసూలు అవుతున్నది.
1negative
ఆ స్టింగ్ ఆపరేషన సీడీ నకిలీది కాదని తేలడంతో తిరుగుబాటుదారులతో సహా బీజేపీ ఎమ్మెల్యేలు దీర్ఘకాలంగా చేస్తున్న వాదనకు విలువ చేకూరింది.
0positive
ఇప్పటి వరకూ స్వతంత్ర మంత్రిగా కొనసాగిన ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదా కల్పించారు.
1negative
అవకాశం కోసం ఎదురుచూస్తున్న వేర్పాటువాదుల పిలుపుమేరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బంద్ కూడా జరిగింది.
0positive
చేసిన అప్పులు ఎగ్గొట్టడానికి, తనను రక్షించుకోవడానికి మాల్యా చట్టాలను అడ్డుపెట్టుకుని ఎన్నో నాటకాలాడిన మాట నిజమే.
1negative
ఈ ఏడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులంటున్నారు.
0positive
అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్య ప్రతికూల వాతావరణం, దేశీయంగా కొనసాగుతున్న మందగమనం ఆశలకు ఆస్కారం ఇవ్వలేదు.
0positive
అమెరికా అంతిమంగా తన ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది కనుక ఇటువంటి వ్యవస్థల్లో చోటు కల్పించినందుకు బదులుగా ఇతరత్రా అంశాల్లో భారత నుంచి భారీ రాయితీలు, మినహాయింపులు కోరుతుందన్న వారి వాదన కొట్టిపారేయలేనిది.
1negative
తన మాటల్లో ఆంధ్రాపాలకు దోపిడీని కళ్లకు గట్టారు.
0positive
వివరాల్లోకి వెళ్తే.. బెల్లంపలి పట్టణంలోని స్టేషన్ రోడ్ కాలనీకి చెందిన దంపతులు మేడక సమ్మయ్య(44), మేడక సుజాత(40), మందమర్రి మండలం గుడిపేల్లి గ్రామానికి చెందిన దుర్గం రాములు(40) దగ్గు,జలుబుతో పాటు జ్వరం రావడంతో ఈ నెల 14న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
0positive
మహిళల కోసం ప్రత్యేక చట్టాలను తెచ్చి, వారు భద్రంగా తిరిగే పరిస్థితులు కల్పించాడు.
0positive
ఇప్పటి వరకూ కేంద్రం విధించే పన్నులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రకాల పన్నులు విధిస్తున్నాయి.
1negative