image
imagewidth (px)
55
1.48k
text
stringlengths
5
217
అద్దం ముక్కలా మెరిసిపోతోంది. అప్పుడే ఊపిరి పోసుకున్నట్టు ఆ టౌన్
"వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుగాక..." అని రివాల్వర్ ని లోపల
చివరిదశలో నేను ఒక్కొక్కప్పుడు వుత్తరాలు రాయకపోయినా తను మాత్రం తరుచూ
"ఏమిటా ఆలోచనా?" మొహం ముందు చిటికలేస్తూ అడిగింది అనసూయ.
గోడలన్నీ మన పేర్లతో అలంకరించబడతాయి. నాకేం ఫర్లేదు. నేనెవరో ఎవరికి
"నీ కొడుకే కారణం కాకపోతే అంత సులభంగా వేదికమీదికి వచ్చేవాడు
"అభీ!" అని పిలుపు లీలగా వినిపించిందతనికి. కానీ అతను కదలలేదు.
రామసుబ్బాయమ్మ వాగుతూనే వుంది ముకుందయ్య గారింటికి వెళ్ళే వీధి వచ్చింది.
ఇందుమతి అమ్మమ్మ ఎండకు భరించలేక ఎక్కడో ఓమూల ముసుగుదన్ని పడుకుని
మాధవి క్రిందకూర్చుని పువ్వులు దండగా గ్రుచ్చుతోంది. ముఖం పైకెత్తి నవ్వుతూ
ఋత్విక్కులద్వారా పొందుదురు. ఆ యజమానులు యజ్ఞధారకుడు, సత్యస్వరూపుడగు అగ్నిని యజ్ఞమునకుగాను
ఏడేళ్ళ కూతురికి తండ్రి ఆ పరిస్థితుల్లో ఏం జవాబు చెప్పాలో
అందుకే చివరిసారిగా అతను అన్వితని కలవదల్చుకుని మిత్రా అన్వితను కలవటం
కాలుస్త ఏమనుకున్నారో. ఖూబ్ ఖాకె (బాగా తిని) తన్నుల్లేక మస్తి
రెడీగా ఉండాలి" అన్నాడు భూషమం. అతను బతకడంలోని పరమార్ధం కలెక్టరుగారింట్లో
ఉష్ణ రక్తం లాంటి మన ఉద్యమాన్ని నీరు కార్చటానికి వృద్దవర్గం
లో నా క్లాస్ మేట్ రమాప్రియ అని, ఇప్పుడు యం.బి.బి.యస్
ఆ గందరగోళంలో ఆ బాణాన్ని ఎప్పుడు ఎవరు వదిలేరోగానీ, అది
వాడిది? ఆ నరకం అనుభవిస్తూ ఇంకా రెండేళ్ళు బ్రతుకుతాడంటావా వాడు?
లావాటి డ్రమ్ములను చాటుచేసుకుని కూర్చున్నాడు.
చిన్న దేశాలు, ఈ సింపుల్ ఆయుధాలని కూడా పెద్ద దేశాల
"డ్రస్ చేసుకోండి మమ్మా... ప్లీజ్- నాకోసం!" అంది- అవి చూపిస్తూ,
సోమమును సేవింతుము. మనము బలిష్ఠసోమమును ఆశ్రయింతము.
యాచించును. అప్పుడు అన్నవంతుడు కఠిన హృదయుడవును. ఆకలిగొన్న వానిముందే అన్నము
తెల్లకాగితం మీద కాకుండా, గీతలున్న కాగితాల మీద వ్రాయవలసి వచ్చేటప్పుడు,
"కాని పడుకుంటారా అనటం తప్పేగా?"
ఏం తెలియదు. ఇప్పటికి రెండు సార్లు స్పృహలోకి వచ్చింది అడిగాను.
బాధ నాకు తెలిసింది సరే...'
మధ్య హెచ్చరిస్తున్నాడు. బాబు పెద్ద పెద్ద మేకుల్ని కర్రలోకి దిగగొట్టుతున్నాడు.
ని కొత్తగా నిర్మించారు.
భలే కోప్పడేది. "పదినిమిషాల తరువాత చక్రపాణి లాల్చీ, ధోవతి ధరించి,
అతను మళ్ళీ సిగిరెట్ వెలిగించాడు. పది నిమిషాలు గడిచాయి ఎవరూ
బిగించుకొన్న సైకిల్ చెయిన్ ని సర్రున బయటకు లాగి కనురెప్పపాటులో
11. వశిష్ఠా ! నీవు మిత్రావరుణులు పుత్రుడవు. బ్రహ్మా !
వ్యవధిలో అతను అలాగే చేసి "అవసరం వుంటే లేపండి" అని
మీరు మాత్రం ఆ వైపుకి వెళ్ళకండి. అమ్మగారు చూస్తే కోప్పడతారు"
ఆ కరస్పాండెంట్ అంతటితో వదల్లోదు.
లాభం లేదు. మొండివాడతను తనకి తోస్తేనే చెప్తాడు. లేకపోతే లేదు.
తల అడ్డంగా ఆడించింది ప్రగతి.
"మళ్ళీ వస్తారా అమ్మా... ఆ అయ్యగారూ?" అంది.
మాఫియా కన్నా వేగంగా ఆమె పనిచేస్తుంది.
చెలరేగుతాయో, ఏ అగ్ని పర్వతాలు బ్రద్దలవుతాయో తెలియదు.
చిన్న సైజు దివ్వండి!
అక్కడక్కడ కొన్ని గుడిసెలు మాత్రం... అస్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ గుడిసెల్లో,
కొంటాడు సారధి. మిగిలిన సమయాల్లో అందరికీ సుబ్బరత్నమ్మ, పెద్ద కోడలు
క్ క్' మన్న స్వరం- గొంతులో ఏదో అడ్డుపడితే ఊపిరి
విను. నా ఎలిమెంటరీ స్కూల్లో జీతం... నాన్నగారి ఆ జీతంతోనే
మాట్లాడడం ఆపిన కుమార్ వైపు వింతగా చూసింది కృష్ణప్రియ.
"మధ్యాహ్నం లంచ్ కలిసి తీసుకుందాం క్యాంటిన్ కు వస్తావా?" అడిగింది
తన రంగు నలుపైనందుకు తన అభిమానాన్ని చంపుకోనందుకు
బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఒక బంగారు గాజు అమ్మేసి ఆ
కష్టంలో ఉన్న తోటి మనిషికి సహాయం చెయ్యాలని ఉన్నా, చెయ్యలేనప్పుడు
నెప్పి!...యింక నాకు ఓపిక లేదు! వెళ్ళండి!
"నాకెందుకురా...... అయినా ఇంకా ఆ రూమెందుకూ? ఆ మిగిలిన సామానేదో
సదుపాయాలుండగా ఆశ్చర్యంగా అన్నారు కేశవరావు.
"ఏమలా చూస్తున్నారు" అడిగింది నీలిమ.
ఒకరిది పొంగేమాతృత్వంలోని ప్రేమ, రెండోది కరుడుగట్టి, పాషాణమైపోయిన కరగని, ఆప్యాయత!
దండ్రులెవరు? ఎన్నో రోజులుగా తనకోసం కిరీటిని అడుగుతున్నానంటాడేమిటి? కిరీటికి బంధువులెవరూ
"ఆ విషయం గురించే నేను చెప్పేది. కురవభీముడ్ని ఎవరో చంపేసారు-"
వచ్చింది. చాకు అంచుని ఆ వ్యక్తి మెడకి ఆనించాడు జగ్గూ.
"సుమంత్రా! రాముడు నాకు ప్రాణం. అతడు వెళ్లిపోయాడు. నేనెలా జీవిస్తాను.
ఇస్తారో, ఇవ్వరో..... ఎంతమంది సెక్రటరీలుంటారో అనుకుంది. కొంచెంసేపు అయ్యాక 'అతడేమనుకుంటే
అమల చేసింది. ఇది తెలియని కృష్ణ అదే షర్ట్ ని
కుమార్ తల అడ్డంగా వూపాడు.
పొడుగాటి పర్సులాగా కనబడుతోంది.
పదిమంది కళ్ళూ తనమీదా, తన చీరమీదా పడాలి. తను- సెంటర్
"అంతమంది స్టూడెంట్స్ లో అంత డాషింగ్ గా కనిపిస్తున్న మగాడిని
ఉదయం లేచి యిల్లంతా అణువణువూ శోధించినా ఏమీ కనపడలేదు. రాత్రి
ఇంతవరకూ ఒక్క నలుసు కూడా లేదని మా అత్త ఒకటే
మీ ఆయన్ని మందలిస్తారని అనుకున్నాను. కాస్తంత సెక్యూరిటీ కోసం స్త్రీ
పెళ్ళి గురించే ఆలోచిస్తూంది.
తనకు ఆరోగ్యం సరిగా లేదని గొడవ చెయ్యొద్దని విసుక్కుంది.
నెమ్మదిగా తలుపు తీసి ముందు గదిలోకి తొంగి చూసింది.
హృదయం దాచడంలో ఎర్బాక్ కచ్చడం ఉపాయ మెరిగినవారు.)
సాయంత్రం యేడు గంటలయింది. డాబా పైని శశిరేఖ ఆలోచించుచుకూర్చుని యుండెను.
"ఓ.కే" అంది తను అనాలోచితంగానే. కానీ మనసులో మాత్రం అనుకుంది.
నేను విలన్ లా ప్రవర్తించాను. రోడ్డుమీద పడిపోయిందెవరో తెలీదు. కార్లున్నది
అనుభవజ్ఞులయిన అయిదుగురు ప్రొఫెసర్స్ ముందు టెస్ట్ కండక్ట్ చేద్దాం. ఓ.కే?"
"ఈ పనులన్నీ నువ్వు చేస్తూ కూర్చుంటే ఇంక అసలు పనులు
మెదడులో ఉహాలు అల్లిబిల్లిగా అల్లుకుంటున్నాయి.రామన్న పక్కనే కూర్చున్న సీత! ఆమె
పొడవబోయాడు. ఆమె కెవ్వున అరిచింది. ఆ అరుపుకి వెనుదిగిరిన విహారి
జవాబు : అనుకోని విధంగా 1967లో గమ్మత్తయిన విషయాన్ని మన
విన్నారా?" అంటూ మడిచి పెట్టిన దినపత్రిక వెనుక సీట్లో వున్న
మెరిసినట్లు సాక్షాత్కరించావు. నీ గురించి వాకబు చేశాను. ఎందుకు పనికిరాని
వేస్తుందనుకున్నారు? కాలం ఎలా గడపాలో తెలీక మధ్యాహ్నంపూట వంటరిగా పడుకుని
"ఆ కాన్ఫరెన్స్ సమయంలో నువ్వు ఎలాంటి అరాచకం సృష్టిస్తావో, దాని
"లక్ష్మీ...." అన్నాడతను అర్థ్రంగా. ".....ఇదే నా ఆఖరి ఫోన్ కాల్.
సంసిద్దతని వ్యక్తం చేస్తున్నాడు. అది చాలు ఆ ఇద్దరి ప్రేమని
సూర్యారావు తిరిగి మైకు తీసుకున్నాడు. "నాకూ, ముఖ్యమంత్రికీ మధ్య మనస్పర్ధలు
లేదు. ఈ 'ఐటెమ్' ఏం కొంపముంచుతుందో....రేపు చైర్మెన్ బొంబాయి నుంచి
ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్ళుతూ కావేరిని తీసుకెళ్ళాడు కావేరి
ఉత్తరం చదవటం పూర్తిచేసి అతడు శిలాప్రతిమలా చాలా సేపు అలాగే
తగాదాల్లాగా విడిపోయి పోట్లాటకి రెడీ అవుతాయి. ఎల్లో జర్నలిజం పత్రికలు
ఇప్పుడు లోపల వున్నవాళ్ళు హఠాత్తుగా బయటికి వస్తే ఎలా?
ఎంత ఆప్యాయత! ఇన్నాళ్ళూ ఏమయిపోయింది?
"దివ్యా..... అది బాబుని నీకంటే ఎక్కువగా చూసేది. కన్నతల్లిలా అసహ్యించుకోకుండా
కలిగినవి. అంజని సుతుడను కనుక 'ఆంజనేయుడ' నియూ పిలిచెదరు. 'హనుమంతుడు'
పడనట్లు కనబడుతూ, పిల్లల్ని భయభక్తుల్లో పెంచుతూ చక్కగా చదివిస్తూ.... వాళ్ళు
చేయాలో తోచని విషమ పరిస్థితి దాపురించటం....ఆ పరిస్థితి ఎదుర్కోవటానికి రెండో
"జాగ్రత్తగా వెళ్ళు! కాలు చితికిందంటే అందులో ఒక కర్చీఫ్ వేస్టయి