inputs
stringlengths 36
187
| targets
stringlengths 36
109
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తన్ను తానే మింగి, మావమౌతుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మైనపు వత్తి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చింపిరి చింపిరి గుడ్డలు! ముత్యముల వంటి బిడ్డలు! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మొక్కజొన్న" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
చక్కని రాజుకు ఒళ్లంతా ముత్యాలు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మొక్కజొన్న కంకి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చింపిరి చింపిరి గుడ్డలు
కానీ ముత్యాలవంటి బిడ్డలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మొక్కజొన్నపొత్తి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అత్తకు పన్నీరు. గురుగురుడు, దాని దగ్గరకు వెళ్లితే లబలబలు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మొగలి చెట్టు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మొగలి పూవు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఇటుకతో ఇల్లు కట్టి.. దంతాన తనుపుపెట్టే.. తానుబోయి సరసమాడెను | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మొగలిపువ్వు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఆకు బారెడు. తోక మూరెడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మొగలిపువ్వు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇటుకతో యిల్లు కట్టి.. దంతాన తనునుపెట్టి.. తాను బోయి (రాజు) సరసమాడెను ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మొగలిపువ్వు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు పచ్చన్ని పొదలోన విచ్చుకోనుంది:
తెచ్చుకోబోతేను గుచ్చుకుంటుంది. ఏమిటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మొగలిపువ్వు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పూజకు పనికిరాని పువ్వు. పడతులు మెచ్చే పువ్వు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మొగలిపువ్వు." | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పచ్చిని పెట్టెలో విచ్చుకోనుంది. తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మొగిలి పువ్వు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కాయ గాని కాయ! ఏమి కాయ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మొట్టికాయ, కజ్జికాయ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తామరకమలం మీద కలువ పువ్వులు
కలువ పువ్వుల కింద సంపెంగ పువ్వు
సంపెంగపువ్వు కింద దొండపళ్ళు
దొండపళ్ళలో మల్లెమొగ్గలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మొహము, కళ్ళు, ముక్కు, పెదవులు, పళ్ళు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ట్రిక్కులు చేసే టక్కుల మారి! చెప్పకుండా పోతాడు. గల్లంతు ఔతాడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"మోసగాడు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఆయుధంలేని పోరాటమేమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మౌనపోరాటం." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
నాలో నీరు లేని నదులు ఉంటాయి, రాళ్లు లేని కొండలు ఉంటాయి ,భవనాలు లేని ఊరులు ఉంటాయి ,ఎవరు నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"మ్యాప్" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పళ్ళు ఉన్నా నోరు లేనిది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రంపం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నున్నగా చెక్కింది. నూనె మెరుగు పెట్టింది. ఏడాదికి ఒకసారి గంటి కదిలిస్తారు. ఏమిటదీ. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రథం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఎప్పటికీ పాడలేని బ్యాండ్ ఏది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రబ్బర్ బ్యాండ్" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు రవి తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వారిలో ఒకరు గోపి ఒకరు రాజు మూడవ వారు ఎవరు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రవి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
నీ దగ్గర ఉన్నదాన్ని యితరులకు పంచినవెంటనే ,అది నీదగ్గర ఉండదు ఏంటది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రహస్యం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు సందు మా బర్రె కొమ్మలాడిచ్చే? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రాగోల" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఎనిమిది చేతుల ఏబ్రాసీ ఎప్పుడు తిరిగే సోబ్రాసి వెన్నున జంజె వ్రెళ్ళాడు తీసిన కొద్ది తెర్లాడు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రాట్నం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు బండి ఎక్కడు, గుఱ్ఱము ఎక్కడు, నడువలేని బాలుడు, ఇంటి ముందర అటు ఇటు తిరుగుతాడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రాట్నము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు బడి గాని బడి! ఏమిబడి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రాబడి, దిగుబడి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అందరికి నచ్చే బడి ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రాబడి." | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగ | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రామచిలుక." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
స్కూల్ బ్యాగులో ఉండని స్కేలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రిక్టర్ స్కేలు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
వాహనాలకు ఉండని టైర్ ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రిటైర్" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఎండకు ఎండదు వానకు తడవదు అది లేకపోతే జరగదు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రూపాయి బిళ్ళ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు బిళ్ళ కాని బిళ్ళ, లోకం కోరే బిళ్ళ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రూపాయిబిళ్ళ, తపాళబిళ్ళ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఏది అధిక బరువు కలిగి ఉంటుంది ఒక టన్ను దూదా లేక ఒక టన్ను ఇటుకలా? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రెఁడూనూ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నువ్వు పరుగు పందెం లో ఉన్నప్పుడు నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి కి దగ్గరగా ఉంటే నువ్వు ఎన్నో స్థానంలో ఉన్నట్టు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రెండవస్థానం లో" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
మిరపకాయ కొరితే ఏమవుతుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రెండు ముక్కలవుతుంది." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తల్లి దయ్యం, పిల్ల పగడం. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రేగుపండు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు మాట్లాడుతుంది కానీ మనిషి కాదు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రేడియో" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రైలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కిటకిట బండి కిటారు బండి. ఎందరు కూర్చున్నా విరగని బండి. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రైలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కన్నులెర్రగా ఉండును రాకాసి కాదు, తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు, పాకిపోవుచుండు పాము కాదు, ఏమిటది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రైలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
కడుపులో పిల్లలు – కంఠములో నిప్పులు, అరుపేమో ఉరుము – ఎరుపంటే భయము – ఎవరది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"రైలు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు రెండు వెన్నెముకలు ఉంటాయి కానీ వేలకొద్దీ ఎముకలు ఉంటాయి ,ఎవరు నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రైలు పట్టాలు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు బండ కాని బండ | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"రోకలి బండ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నల్లకుక్కకు నాలుగు చెవులు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"లవంగం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తినలేని కాయ ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"లెంపకాయ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇక్కడ విడిచిన కోడి ఇందూరు పోయె ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"లేఖ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చాలా కథలు ఉన్న భవనం ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"లైబ్రరీ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పెట్ట కాని పెట్ట | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"లొట్టి పెట్ట" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పలుకుగాని పలుకు :
ఎమిటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వక్క పలుకు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నల్లని నాగి, తెల్లని తిమ్మ, పచ్చని పొడి. బావ నోట్టో వసంతం. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వక్క, సున్నం, తమల పాకు." | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఉడికిందొకటి,ఉడకందొకటి,కాలిందొకటి,కాలందొకటి, ఏమిటది ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వక్క,ఆకు,సున్నం,పొగాకు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కొట్టకుండా తగిగే దెబ్బ ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వడదెబ్బ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పైడిపెట్టెలో ముత్యపు గింజ | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వడ్లగింజ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎప్పుడూ పైకి వెళ్తూనే ఉంటుంది కానీ ఎప్పటికీ కిందకు రానిది ఏంటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వయస్సు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కూర్చోలేని హాలు ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వరహాలు." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఆ రాజు కూతురు అధిక చక్కని దట గోరంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వరివెన్ను" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
హస్త ఆరు పాళ్లు, చిత్త మూడు పాళ్లు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వర్షం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
హస్త ఆరు పాళ్ళు చిత్త మూడు పాళ్ళు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వర్షం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు, జీవుల్ని చంపు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వల" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అందరూ కోరుకునే సతి ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వసతి." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పడుతుందేకానీ పైకి లేవలేదు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వాన" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చన్నులేని ఆవుపాలు
చెయ్యిలేని వాడు పిండె
అగ్నిలేని పాలుకాగె
నోరులేని బాల తాగె | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వాన" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నరుడు కాని నరుడు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వానరుడు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఇద్దరు వ్యక్తులు చెస్ ఆడుతూ ఉన్నారు ,వారు ఇద్దరూ గెలిచారు ఎలాగా? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వారిద్దరూ వేర్వేరు వ్యక్తులతో ఆడుతున్నారు కనుక" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నిన్న ఏమిటో, నేడు ఏమిటో, రేపు ఏమిటో చెప్పవే చక్కని బొమ్మ! మాసమున కొకసారి మారిపోయే బొమ్మ ఎల్లప్పుడూ గోడ నంటియుండు బొమ్మ! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వాల్ క్యాలెండర్" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ముక్కుతో చూడగలం - కంటితో చూడలేము | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వాసన" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఎంత దానం చేసినా తరగనిది. అంతకంతకూ పెరిగేది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విద్య" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఆకేలేయదు నీరుతాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విద్యత్తు తీగ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తొడిమ లేని పండు! ఆకు లేని పంట! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"విబూది పండు,ఉప్పు పంట" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
సంతలో షావుకారు.. ఊరిలో ఉద్యోగదారు, గట్టుమీద గంగరాయుడు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విభూతి పండు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తొడిమ లేని పండు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విభూది పండు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు తొడిమ లేని పండు, ఆకులేని పంట. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విభూది పండు, ఉప్పు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలికాదు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"విమానం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"విమానం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు జీవము లేని గరుడ పక్షి దేశ దేశములూ తిరుగుతుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విమానము" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విసనకర్ర" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు జింక ఉరకంగా పాలుకారంగా? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"విసురు రాయి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తేరు తిరుగుతుంటే, పూలు రాలతాయి. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"విసురు రాయి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చిటుకు పొటుకులాడి
గోడదుంకే లేడి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"విస్తరాకు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు కళ్ళు లేకున్నా కనిపించు! నోరు లేకున్నా మాటలాడు! కాళ్ళు లేకున్నా కదలు! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వీడియో క్యాసెట్" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు కాయ మీద మాను, కడు రమ్యమై యుండు
మాను మీద లతలు మలయుచుండు
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు
దీని భావమేమి తిరుమలేశ ! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వీణ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు గండి చెరువులో గుండు తేలె! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వెన్న" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు దోసెడు నీటిలో దొరసాని జలకాడమాడింది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వెన్న" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
జంటల జంటల కూర
జగన్నాథం కూర
ముంచినా మునగదు
ముత్యాల కూర | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వెన్న ముద్ద" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
దోసెడు నీళ్ళలో
దొరసాని జలకాలాడుతోంది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వెన్న ముద్ద" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు కరవలేని పాము? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వెన్నుపాము." | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఆకాశన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్న | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వెలగపండు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఆకాశాన అప్పన్న.. నేల కుప్పన్న , బోడినాగన్న పిండి పిసకన్న | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వెలగపండు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఆలు కాని ఆలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వెలయాలు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఇది ఒక గదిని నింపుతుంది కాని ఏమాత్రం చోటు తీసుకోదు,ఏంటది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వెలుతురు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఒక క్షణం లో గదంతా ఎలా నింపగలం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వెలుతురు తో (కాండిల్ )" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
శిత్తిలో ఇద్దరు దొంగలు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వేరు శనక్కాయ, ఆముదం కాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు గింజ మునుగుతుంది. కాయ తేలుతుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వేరు శనగ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు శిత్తి లో ఇద్దరు దొంగలు కూర్చున్నారు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వేరుశనక్కాయ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఒకటే తొట్టి, రెండు పిల్లలు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వేరుశనగ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఒక్కటే కడుపు కానీ రెండు గుడ్లు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వేరుశనగ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
తెలిసేటట్లు పూస్తుంది - తెలియకుండ కాస్తుంది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వేరుశెనగ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
వేసింది ఏమిరా - తీసింది ఏమిరా
వేలుపెట్టి వాసన చూసింది ఏమిరా | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"వేసింది సానరా - తీసింది చెక్కరా
వేలుపెట్టి వాసన చూసింది గంధం రా" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు వేసిన దేమిరా? వ్రేలు పెట్టి చూసిన దేమిరా? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"వేసినది చెక్కరా! వ్రేలుపెట్టి వాసన చూచినది శ్రీ గంధమురా" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి అరిచేది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"శంఖం" | 2 | ['tel'] |