text
stringlengths
10
1.09k
label
class label
2 classes
కానీ, బూటకపు ఎన్కౌంటర్కు సంబంధించిన వివాదాన్ని మిగతా అంశాలు కమ్మేస్తూ, దానిని ఒక ప్రాధాన్యంలేని అంశంగా మార్చివేయడమే ఇప్పుడు జరుగుతున్నది.
1negative
సెక్షన 377 పనికిరానిదని ప్రకటించింది.
1negative
ఇరాక్లో మిలటరీ చర్యకు పూనుకున్న మిగతా ముగ్గురు అమెరికా అధ్యక్షుల జాబితాలోకి ఇప్పుడు ఒబామా కూడా చేరారు.
1negative
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక సరఫరాలో అధికారులు విధులు సక్రమంగా నిర్వహించాలని రెవెన్యూ, పంచాయతీ, పోలీసుశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
0positive
ఉద్యమం సృష్టించిన శిలాసదృశమైన ఐక్యతను కరిగించివేయడం కూడా ప్రభుత్వ అవసరాలలో ఒకటి.
1negative
కేసీఆర్ పని తీరుతో తమ పునాదులు కదులుతున్నాయని భయపడి ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.
0positive
‘బ్లాక్ లైవ్స్ మాటర్స్’ వంటి ఉద్యమాలు ఎన్ని పుట్టుకొచ్చినా ప్రయోజనం లేని పరిస్థితుల్లో, కొందరు నల్లజాతి వారిలో మారుతున్న వైఖరికి డల్లాస్ ఘటన అద్దంపడుతున్నది.
1negative
ధైర్యం చేసి బాధితులు ఫిర్యాదులు చేసిన సందర్భం లోనూ 84 శాతానికి పైగా కేసులను ఎస్సి. ఎస్టి వేధింపుల నిరోధక చట్టం ప్రకారం పోలీసులు నమోదు చేయడం లేదు.
0positive
అణు సరఫరా దేశాల బృందం (ఎనెస్జీ)లో భారత్ సభ్యత్వానికి మోకాలడ్డిన చైనా, ఇప్పుడు మన నాయకులనూ, మీడియానూ విమర్శిస్తుండటం అనేకులకు ఆగ్రహం కలిగిస్తున్నది.
1negative
నాలుగేళ్ళుగా నిలిచిపోయిన ‘ఇండియా-యూరోపియన్ యూనియన్’ వార్షిక భాగస్వామ్య సదస్సు మళ్ళీ జీవం పోసుకుంది.
0positive
మొత్తం ఫిలిప్పీన్సలోనే ఇలా ప్రాతినిథ్యం కల్పించిన తొలి మేయర్ దుతర్తేనే.
0positive
దీంతో ప్రజలు దుతర్తేను ఏకంగా అధ్యక్ష పీఠంపైనే కూర్చోబెట్టారు.
0positive
హైదరాబాద్లో ఉగ్ర వాదుల పన్నాగాలను నిఘా వ్యవస్థల హెచ్చరికలతో వమ్ముచేయ గలిగినట్టుగానే, ఈ తరహా నిఘా సమాచారాన్ని పంచుకోవడం, కలసి కట్టుగా పనిచేయడం ద్వారా ఇరుదేశాలూ క్షేమంగా ఉండవచ్చు .
0positive
అలాంటిది, 71 ఏళ్ల వయస్సులో ఫిలిప్పీన్స 16వ అధ్యక్షుడిగా జూన 30న దుతర్తే ప్రమాణ స్వీకారం చేశాడు.
1negative
దేశంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఈ విపత్తును ఎదుర్కోవాల్సిందే.
1negative
‘రచ యితగా పెరుమాళ్ మురుగన్ ఇక చనిపోయాడు.
0positive
అయితే ఈ రుణాలన్ని ఈ నెలలోనే గ్రౌండింగ్ చేయాలని అధికారులు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశారు.
0positive
జిఎస్టి పరిధిలోకి రాష్ట్ర ఎక్సైజ్, సేవా పన్నులు, రాష్ట్రాల వ్యాట్, ప్రవేశపన్ను, ఆరక్టాయ్, రాష్ట్రాలు విధించే ఇతర సుంకాలన్నింటినీ చేర్చారు.
1negative
అక్రమంగా భారత్లోకి ప్రవేశించే ఉగ్రవాదులు కొద్ది రోజలు కాశ్మీర్లోనే మకాం వేసేవారు.
1negative
పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఐదువందల కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తోందన్నారు.
0positive
జకీర్ నాయక్ చేసే మత బోధనల్లో ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయి.
0positive
దేవాలయాల్లోకి మహిళలు ప్రవేశించడంపై ఇంకా వివాదాలు రేగుతున్న కాలంలో, అవిభక్త హిందూ కుటుంబానికి ఒక మహిళ ‘కర్త’గా వ్యవహరించవచ్చునంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విప్లవాత్మకమైనది.
1negative
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల అభ్యున్నతికి మహారాజ్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
0positive
గురువారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్టీయూ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
1negative
జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే బుర్హాన్పై ఉన్న పలు కేసులకు సంబంధించి వివరాలు హోంమంత్రిత్వ శాఖకు పంపించింది.
1negative
బాబా నుంచి విడిపోయిన ఈయన ఇంకా బలంగా నిలదొక్కుకోవడానికి ములాయం కుటుంబీకుల అండదండలే సమృద్ధిగా సహకరించాయని అంటున్నారు.
0positive
ఇలాంటి పన్నుల ఆదాయంతోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రోజులు గడుపుతున్నందున దానికి గండిపడితే మనుగడ సాగించలేమని అవి భావిస్తున్నాయి.
1negative
దాంతో భద్రతాదళాలు కాల్పులు జరుపుతున్నాయి.
0positive
షియా సున్నీల మధ్య పోరాటాలతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో ఈ చర్య పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.
1negative
ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీలు రెండూ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాయన్నది వాస్తవం.
0positive
కాంగ్రెస్ పాలనలో జరిగిన దాడుల కన్నా బీజేపీ సర్కార్ పాలనలో జరిగిన దాడులు తక్కువేనని, వాటిని ప్రభుత్వం అరికట్టగలిగిందని అన్నారు.
0positive
ప్రధాని తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించిన పంట బీమా పథకం విప్లవాత్మకమైనది.
0positive
ఇది కూడా మనకు కలిసివస్తున్నది.
1negative
ఇరాక్ యుద్ధం కంటే అనేక రెట్లు మానవహననం జరిగినా సిరియా సంక్షోభాన్ని చూసీచూడనట్టు వదిలేసింది అమెరికా.
1negative
బిత్తరపోతున్న ప్రతిపక్షాలు..జిల్లాలో చేపట్టిన టీఆరెస్ సభ్యత్వాల జోరును పరిశీలిస్తున్న ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోతోంది.
0positive
ఈయూతో బంధాన్ని ఓటర్లు కాదన్న పక్షంలో గత ఏడాది చక్కని మెజారిటీతో నెగ్గిన ప్రధాని డేవిడ్ కేమరూన రాజీనామా చేయవలసి వస్తుంది కనుక, రాజకీయ అస్థిరత తప్పదు.
0positive
వారం రోజులు రాష్ట్రాన్ని కుదిపేసి, గొలుసుకట్టు పరిణామాలతో ఐదుగురి మరణానికి కారణమైంది ఇది.
0positive
విదేశాంగ కార్యదర్శి జయశంకర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం సియోల్లో తిష్టవేసి తనవంతు ప్రయత్నాలు బలంగా చేసుకుపోతున్నది.
0positive
ఈ నేపథ్యంలో చాందీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వామపక్షాలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
0positive
జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్ల్లో వెంటనే ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు.
0positive
తెలంగాణలో మలిదశ ప్రత్యేక ఉద్యమం ఏ చారిత్రక సందర్భంలో వచ్చిందో, అది ఆరంభంలో ఏయే విలువలను ఆధారం చేసుకున్నదో, ఎదిగే క్రమంలో ఏ ఆదర్శాలను కలగన్నదో - తెలంగాణ ఉద్యమసమాజం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి.
1negative
తమ ప్రభుత్వ హయంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
0positive
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత అమెరికా కూడా భౌగోళిక రాజకీయాల్లో కొంత బలహీన పడింది.
0positive
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు 20 మంది స్వైన్ ప్లూ లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా మరో ఐదుగురికి వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్దారించారు.
1negative
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు.
0positive
ఆతిథ్య దేశం తమకు అనుకూలమైన క్రీడాంశాలను చేర్చుకోవడం, కొన్నింటిని తొలగించడం మామూలు విషయమే.
1negative
వారం పది రోజుల వ్యవధిలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలని నిర్దేశించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద పెద్దలు ముందుగా ఇస్తాంబుల్ విమానాశ్రయంలో మారణకాండ సృష్టించి తర్వాత ఢాకాలోని బేకరీలో విదేశీయులను బందీలుగా పట్టుకొని వూచకోత కోయించారు.
0positive
అంతేకానీ, రచనలు చేసే హక్కుకు మాత్రం అవరోధాలు ఉండవు అని న్యాయమూర్తులు ప్రకటించారు.
0positive
దీనికి ప్రధాన కారణం విద్యార్థుల్లోని తల్లిదండ్రుల్లో నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.
0positive
ఆవు చర్మం వలుస్తున్నవారిని అమానవీయంగా, చేతులు కట్టేసి అర్ధనగ్నంగా నడి రోడ్డుపై కొట్టడమంటే అంతకు మించిన అపరాధం మరొకటి లేదు.
0positive
ఆవు చర్మం వలిచేవారిని ఆవులను చంపేసి మాంసం అమ్ముకునేవారిగా చిత్రీకరించాలని సదరు గో సంరక్షణ సమితి చూడడం కూడా దారుణమైన విషయమే.
1negative
దీంతో పాటు 55 ఏఎనెంలు, 8 ఎస్పీహెచో పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి.
0positive
అయితే ఉగ్రవాదం వల్ల తామే ఎక్కువగా నష్టపోయామని అందువల్ల తాము ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని పాకిస్తాన్ చెబుతూ ఉండేది.
1negative
ఏడీ కార్యాలయం-2 పరిధిలోని మంచిర్యాల ఏడీ కార్యాలయంలో ఒక టెక్నికల్ హెచో,మంచిర్యాల రూరల్ హెచో పోస్టులను కొత్తగా మంజూరు చేశారు.
0positive
మూడో న్యాయమూర్తి దవే మాత్రమే ఎంసీఐకు ఉన్న విస్తృతమైన అధికారాలను సమర్థిస్తూ, వివిధ ప్రైవేటు ప్రవేశపరీక్షల్లో సాగే అక్రమాలను ప్రస్తావిస్తూ, సమాజంలోనూ, విద్యార్థుల్లోనూ ప్రస్తుతం బలంగా వేళ్ళూనుకొనివున్న ఒక అపనమ్మకాన్ని నీట్ తొలగిస్తుందన్నారు.
0positive
ఏకరూప పన్ను విధానంపై 2000 సంవత్సరంలోనే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చర్చ ప్రారంభించారు.
1negative
ఈయేడాది జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు ఇక ముమ్మరం కానున్నాయి.
0positive
అనంతరకాలంలో అనేక పిటిషన్లను కొట్టివేస్తూ వచ్చినా, మొన్న ఫిబ్రవరిలో క్యురేటివ్ పిటిషన్లపై సానుకూలంగా స్పందించి, ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాగ ధర్మాసనానికి నివేదించడానికి సిద్ధపడింది.
0positive
ఈయూ వ్యతిరేక ఉద్యమాలు మరింత రాజుకుంటాయన్న భయం అనేక దేశాలను వెంటాడుతున్నది.
0positive
ఈ విధమైన పన్ను వల్ల నిపుణుల అంచనా ప్రకారమే కేంద్ర ప్రభుత్వ రాబడి జిడిపిలో 1.5 శాతం నుంచి 2 శాతం దాకా పెరుగుతుంది.
0positive
విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడం కాకుండా ముందు ఏదైతే చేయకూడదో స్మృతి ఇరానీ అదే చేశారు.
0positive
ప్రభుత్వంతో చేయి కలిపి కష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్న పట్టుదల లేకుండాపోయింది.
0positive
జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరగా, సభ్యత్వాల సంఖ్య మూడున్నర లక్షలు దాటింది. 2,90,116 సాధారణ సభ్వత్వాలు, 63,256 క్రియాశీలక సభ్వత్వాలు (మొత్తం : 3,53,372) నమోదైనట్లు పశ్చిమ జిల్లా కన్వీనర్ లోక భూమారెడ్డి తెలిపారు.
1negative
మరణించిన పదిమందీ అమాయకులని సీబీఐ తేల్చింది.
0positive
దానితోపాటే, ‘ఛప్పన ఇంచ కీ ఛాతీ’ని ఈ దేశంలోని ప్రతిపక్షాలు మరింత బలంగా ఢీకొనేందుకూ వీలుకలుగుతుంది.
0positive
ఇస్లామిక్ స్టేట్ సిద్ధాంతాలకు ఆకర్షితులై దాని మాయలో పడుతున్న యువకులు అత్యధికంగా యూరప్కు చెందినవారు కావడంతో ఈ ఉగ్రవాద సంస్థ కూడా ఐరోపా దేశాలు లక్ష్యంగా సులభంగా విరుచుకుపడుతున్నది.
0positive
ఈసారి ప్రభుత్వం కొత్తగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది.
1negative
సమాచారహక్కుకు పట్టం కట్టిన రోజుల్లో, ప్రజాస్వామ్యం క్రియాశీలంగా పరిణమిస్తున్న కాలంలో, పరువునష్టం ఒక కాలం చెల్లిన భావన.
1negative
ఐటీ అధికారులు మధ్యాహ్నం బెల్లంపల్లికి వచ్చారు.
1negative
ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేసే హక్కు మాత్రమే రవిశంకర్కు ఉన్నది కానీ, ట్రిబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తున్నట్టుగా వ్యాఖ్యానించడం న్యాయవ్యవస్థను కించపరచడమే.
0positive
ధరకు సంబంధించి ఇంకా కచ్చితమైన నిర్ణయం ఏదీ జరగకపోయినా, ఇంత భారీ కాంట్రాక్టు కుదరడం ఆయనకు ఎంతో ఉపశమనాన్నిచ్చే అంశం.
0positive
ఈ అమానవీయమైన స్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వం ఇటీవలే ఒక చట్టాన్ని తీసుకువచ్చినందుకు అభినందించింది.
0positive
వరుసగా పరాజయాలే తప్ప ఫలితాలు సాధించలేని ఈ పార్టీతో అంటకాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రాంతీయపార్టీలు కూడా కేంద్రంతో సాన్నిహిత్యం నెరపుతున్న రోజులివి.
1negative
ఆర్థిక, పెట్టుబడుల విస్తరణ ప్రధాన ఎజెండాగా ఉంటుంది.
1negative
ఇది ఇటీవల ఉగ్రవాదులు పట్టుపడిన ప్రతి సారీ నిరూపితమైంది.
1negative
అయితే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావలా పనిచేసి ముప్పావలా ప్రచారం పొందేవారు.
1negative
చాలా విశ్వవిద్యాలయాల్లో వామపక్ష భావజాలం ఉన్న విద్యార్ధి సంఘాలలే మెజారిటీలో ఉన్నాయి.
0positive
కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికీ విజ్ఞప్తులు చేశాడు, వివిధ సంస్థల చుట్టూ తిరిగాడు.
1negative
విద్యార్థులు, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు రాజకీయాల గురించి ఆసక్తి చూపుతారు, తాము అన్యాయమని భావించిన పరిస్థితులను సరిదిద్దడానికి దూకుడుగా ప్రయత్నిస్తారు.
1negative
ప్రతిపక్షంలో ఉన్నపుడు శాంతిభద్రతల అంశం తలెత్తితే అధికార పక్షాన్ని తూర్పారపట్టిన పిడిపి ఇప్పుడు బిజెపితో కలిసి అక్కడ అ«ధికారంలో ఉంది.
1negative
నియోజకవర్గానికి 2.50 లక్షల సాధారణ, 50 వేల క్రియాశీల సభ్యత్వాల సేకరణ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదలింది.
0positive
నల్లజాతివారిని తెల్లపోలీసులు ఊచకోసినా పరవాలేదు కానీ, తెల్లపోలీసులపై ప్రతిదాడులు పెరగడం అమెరికన్లను అధికంగా భయపెడుతున్నది.
0positive
ఒక స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 36.6 శాతం దాడుల సంఘటనలు అసలు పోలీస్స్టేషన్ల దాకా రావడం లేదు.
0positive
క్రీడాస్ఫూర్తి వీటన్నింటినీ మించి ఉన్నప్పుడు మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆటే అంతిమ విజేత అవుతుంది!
0positive
కాల్పుల విరమణ ఒప్పందాలను టర్కీ ప్రభుత్వమే ఉల్లంఘిస్తుండటం వల్ల కుర్దుల పోరాటం రోజు రోజుకు పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు.
0positive
వివాదాస్పద ప్రాంతంలో భౌగోళిక మార్పును తీసుకువచ్చే శాశ్వత నిర్మాణం చేపట్టడం 1948 నాటి భద్రతా మండలి తీర్మానానికి విరుద్ధమని పాకిస్తాన్ వాదించింది.
1negative
ఈ వాదన బీజేపీ పరువు తీస్తే, ముఖర్జీ కమిషనకు సంబంధించిన 20 పెట్టెల పత్రాలతో పాటుగా మూడేళ్ళ అనంతరం ప్రజలముందుకు వచ్చిన ఆ రెండు ఫైళ్ళు, నెహ్రూ హయాంలో రెండు దశాబ్దాల పాటు నేతాజీ కుటుంబీకులమీద నిఘా కొనసాగినట్టు తేల్చి కాంగ్రెసను నిలువునా ముంచాయి.
0positive
మాకు తెలుసు కానీ, మాపైనే ఇంతకు తెగిస్తారని అనుకోలేదని పోలీసులు అంటున్నారు.
1negative
అలా చేయడం వల్ల ప్రధాన దర్యాప్తు సంస్థ (సిబిఐ) ప్రతిష్ఠకు దెబ్బ తగులుతుందని ధర్మాసనం పేర్కొంది.
0positive
వాస్తవాదాయానికి అనుగుణంగా వచ్చే ఏడాదినాటి ఆదాయ లక్ష్యాలను నిర్ణయించుకోవడమన్నది అవసరమూ, ఆనవాయితీ కావచ్చును కానీ, ఖరారు చేసిన లక్ష్యాలు వాస్తవాలకు సుదూరంగా ఉన్నప్పుడు ప్రయోజనం సిద్ధించదు.
0positive
ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గం నుంచి రాంమోహన్రావు పోటీ చేస్తున్నారని కిషన్రెడ్డి పేర్కొన్నారు
1negative
అయితే ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.
1negative
కొద్దినెలల క్రితం బెంగుళూరులో నేవిగేషన పరికరాలు, మొబైల్ తయారీ దారులతో ఇస్రో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
1negative
వాషింగ్టన్ సంస్థ అధ్యక్షుడు విక్రమ్, ఉపాధ్యక్షుడు మహేష్, సంయుక్త కార్యదర్శి రాజ్, కోశాధికారి నిహార్రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి అర్చన, సంగీత, సంస్థ డైరెక్టర్ శనిగారపు చిన్నయ్య, వైద్యుడు యు.కృష్ణంరాజు పాల్గొన్నారు.
1negative
పాక్ బృందం పర్యటన విషయంలో భారత సైనికాధికారుల్లోనూ, ఎనఐఏ అధికారుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొనివున్నదన్న ఆరోపణలను పటాపంచలు చేయడానికి ప్రత్యేక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూనే ఉన్నది.
1negative
2019లో వచ్చే లోక్సభ ఎన్నికలలో కూడా ఉత్తరప్రదేశ్ నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం ఉన్నందున ఈ రాష్ట్రంలో పాగా వేయాలనే బిజెపి ప్రయత్నిస్తున్నది.
0positive
ఎల్జీబీటీ సమూహాలు అంటున్నట్టుగా అటున్యాయస్థానాలూ, ఇటు చట్టసభలూ వారితో చెలగాటమాడుతున్నాయి.
0positive
ఆ నివేదిక ఆధారంగా సుప్రీం తన తీర్పును వెలువరించింది.
1negative
ఈ పథకం అమలుకు తెలంగాణ జిల్లాలకు రూ.10 కోట్లు విడుదల గాక ఆదిలాబాద్ జిల్లాకు రూ.కోటి వచ్చే అవకాశం ఉంది.
0positive
ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తక్కువ మందితో సమర్ధమైన పాలన ఇస్తానని చెప్పారు.
0positive