text
stringlengths
11
951
label
int64
0
1
అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్‌)ను చేయిజేసుకుంటాడు బాబురావు.
0
పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కృష్ణమాచారిగా మంచు విష్ణు పర్ఫెక్టుగా నటించారు.
1
ఈ సినిమా వాటికన్నా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను.
1
ఈ నమ్మకం నేను మర్చిపోను.
1
స్వల్ప వ్యవధిలోనే విండీస్‌ నాలుగో వికెట్‌ చేజార్చుకుంది.
0
టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిపై పలు కేసులు నమోదు అవుతున్నాయి
0
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేశారని చెప్పారు
1
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది.
1
లైన్‌ గురించి ఎక్కువ లీక్‌ కాకుండా చాలా జాగ్రత్తగా కట్‌ చేశారు.
1
ఈ బ్యానర్‌ని నిలబెట్టే సినిమా అవుతుంది.
1
ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ని గత ఏడాది విడుదల చేసిన చిత్ర యూనిట్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కోసం ప్లాన్‌ చేస్తోంది.
1
మహిళా, రైతు సాధికారతే లక్ష్యంగా జగన్ ముందుకు సాగుతారనున్నారు.
1
ఇప్పుడు ఏకంగా స్క్రిప్టు మొత్తాన్ని బ‌య‌ట పెట్టేశారు
0
శిఖర్‌ ధవన్‌ అర్ధ సెంచరీతో రాణించినా భారత్‌ పరాజయం చవిచూసింది.
0
వీటన్నింటికి ప్రతిఫలంగానే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌  ఈనెల 30 వతేదీన 12:23 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలిపారు.
1
విశ్వరూపం 2 ట్రైలర్‌ ఆకట్టుకున్న నేపథ్యంలో ఈ సినిమాని వీక్షించేందుకు కమల్‌ ఫ్యాన్స్తో పాటు కామన్‌ ఆడియెన్స్‌ సైతం ఎగ్జయిటింగ్‌గా ఉన్నారనడంలో సందేహం లేదు.
1
ఈ ప్రాజెక్టుతో మహేష్‌కు అనూహ్య విజయాన్ని కట్టబెట్టాడు దర్శకుడు వంశీ పైడిపల్లి
1
నగరి నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందిన రోజా కు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఫై జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజా అభిమానులు
0
గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్నది.
1
యాక్షన్‌ హీరో గోపిచంద్‌కు కొద్ది రోజులుగా కాలం కలిసిరావటం లేదు.
0
ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ (26 పరుగులు, 13 బంతులు, 3×4, 1×6) కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో కీపర్‌ డీకాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.
0
ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ బాక్సింగ్‌లో దూసుకుపోతుండటం విశేషం.
1
రాష్ట్రంలో పార్టీ బలహీనానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన వైదొలిగారు.
0
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తానని, మీడియా అకాడమీ నియమ, నిబంధనల మేరకు పనిచేస్తానని వివరించారు
1
మోదీ గత ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు.
1
అదృశ్యం కేసులను తక్షణం పరిశీలించి తగిన దర్యాప్తు జరిపించి చర్యలు చేపట్టాలని బీజేపీ బృందం హోం మంత్రిని కోరింది
1
మహేష్‌ ఈ సినిమాతో సక్సెస్‌ సాధించడం మా సొంత సినిమా సక్సెస్‌ అయినంత హ్యాపీగా ఉంది ఈ సందర్భంగా వారిద్దరిని అభినందిస్తున్నాను.
1
గ్రామ సెక్రటేరియెట్ లో దరఖాస్తు చేసిన 72గంటల్లో శాంక్షనయ్యేలా చేస్తామన్నారు.
1
నిఫ్టీ కూడా 11,800 మార్క్‌ వద్ద ఊగిసలాడింది
0
లవ్‌యూఆల్‌’ అంటూ నాథన్‌ అభిమానులనుద్దేశించి సెల్ఫీ దిగి ట్వీట్‌ చేశాడు.
1
తదుపరి సినిమాలేవీ ఇంకా సైన్‌ చేయలేదు.
0
దేవిశ్రీప్రసాద్‌ పాటలలో చివరి రెండు పాటలు హృద్యంగా అనిపిస్తాయి
1
త‌మ హీరోని ఎవ‌రైనా ఏమ‌న్నా అన్నారంటే చొక్కాలు చించుకునేంత కోపం ఉంటుంది
0
ప్లే ఆఫ్స్‌కు చేరువైంది.
1
నిర్మాణ పరంగా వున్న లిమిటేషన్స్‌తో కొన్ని కీ క్యారెక్టర్స్‌ని ఎవరెవరితోనో చేయించేయడం వల్ల చాలా సన్నివేశాలు తేలిపోయాయి
0
కానీ ఇంటి అద్దె క‌ట్టుకోలేని శ్రీ‌మంతులు అవును మీరు వింటున్న‌ది నిజ‌మే.
1
కాబట్టి విండీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం అందుబాటులోనే ఉండే అవకాశం ఉంది.
1
త‌నే స్వ‌యంగా ఎన్టీఆర్ ఘాట్‌ని అలంక‌రించాడు
1
న్యాయవాదిపై దౌర్జన్యం చేసినందుకు సీఐ దరావత్‌ కృష్ణకు ఆరునెలల జైలుశిక్ష విధించారు
0
ఈ జెనరేషన్‌లో ఒక టాప్‌ స్టార్‌ అయినప్పటికీ.
1
మ‌రో హిట్టుగానీ ఈ అమ్మ‌డి ఖాతాలో ప‌డితే ఏకంగా కోటి రూపాయ‌ల హీరోయిన్ అయిపోతుందేమో
1
నిన్న ఏవోబీలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేస్తున్నారు.
1
65శాతం కంటే ఎక్కు మార్కులు సాధించిన విద్యార్ధుల్లో 45 మంది బాలికలు ఉన్నారు.
1
ఆయనపై సత్యనారాయణ అనే రైతు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
0
ప్రీక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన కిమ్‌ బ్రన్న్‌పై 21-10, 22-20 తేడాతో వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌ చేరాడు.
1
రెండో గేమ్‌లో విజయం కోసం శ్రీకాంత్‌ శ్రమించాల్సి వచ్చింది.
1
దీంతో తొమ్మిది వికెట్ల కోల్పోయిన ఆసీస్‌ తర్వాత జోరు పెంచింది.
1
మిగతా బౌలర్ల వైఫల్యం జట్టు కొంపముంచింది
0
మనకెందులో ప్రావీణ్యం ఉందో దాన్ని నిలకడగా కొనసాగించాలి.
1
ఈ క్రమంలో పంత్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
1
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల ఎస్బిఐ బ్యాంకు లో గోల్డ్ తాకట్టు ఖాతాదారులకు లక్షలు టోకరా వేసిన బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాసరావు సుమారు బ్యాంకులో 700 మంది ఖాతాదారులు సమాచారం రుణాలు బ్యాంకులో తీసుకొనగా బ్యాంకులో పనిచేసే ఉద్యోగి శ్రీనివాసరావు ఖాతాదారులకు తెలియకుండా పెట్టిన బంగారాన్ని కొత్తగా పెట్టినట్టు సృష్టించి ఖాతాదారుల పేరున మళ్లీ లోన్ తీసుకున్నట్టు బయటపడటంతో బ్యాంకు ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
0
బుధవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా ప్రారంభమైంది.
1
తన కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ప్రత్యమ్నాయ మర్గాలు అన్వేషిస్తున్నారు.
1
అసలు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రనే లేదట.
0
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
1
మానవజాతిని అంతం చేసి, తనదైన సామ్రాజ్యాన్ని స _x005F_x007f_ష్టించుకోవాలని తాపత్రయపడే దుష్టశక్తులను హెల్‌బారు ఏవిధంగా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ.
0
వివాహం చేసుకొని పిల్లను కని జీవితంలో సెటిల్ అవుతుందని అనుకుంటే ఎప్పుడూ పార్టీలని తిరగడం.
0
175 స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే
1
‘ఓటర్‌’… ఈ టాపిక్‌తోనే ప్రస్తుతం దేశ రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉన్నాయి.
0
రేపు కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రితో చర్చించారు.
1
పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పూర్‌ లోక్‌సభ స్థానంనుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్‌ సింగ్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
0
దీంతో ప్రజల్లో అతనికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడుతుంది.
1
ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు తన కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లాలని  టిడిపి అధినే టూర్ షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసుకున్న విష‌యం విదిత‌మే.
1
ఊహించినట్టే కళ్యాణ్‌రామ్ తారువాతి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించేశారు
1
అమ్మ ఒడి పథకం విధివిధానాలు తెలియకుండా ప్రైవేటు స్కూల్స్‌ అమ్మ ఒడి పేరు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
0
బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగల శక్తి, సామర్థ్యం, ధైర్యం జగన్‌ కు ఉన్నాయని, గత 9 సంవత్సరాలలో ప్రస్ఫుటంగా నిరూపించారన్నారు.
1
అయితే రొటీన్‌ కథ కావటంతో కొంత నిరాశ కలిగిస్తుంది.
0
టీ విరామానికి ఆ జట్టు 145/3తో నిలిచింది.
1
రుతుప‌వ‌నాల రాక‌తో ఎండ‌ల‌తో మండుతున్న రాష్ట్రాలు కాసింత సేద తీర నున్న‌ట్టు క‌నిపిస్తోంది.
1
భారత్‌ రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
1
మొత్తం 727 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓఎంఆర్ ఆధారంగానే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని ఏపీపీఎస్సీ చైర్మెన్ ఉదయభాస్కర్ తెలిపారు.
1
ఏ రోజు ఏ బోర్డు సభ్యుడు, ఏ ఎంఎల్‌ఏ, ఏ ఎంపి ఎన్ని టికెట్లు తీసుకున్నారు, ఎవరి కోసం తీసుకున్నారు అనే వివరాలు ఏరోజుకు ఆ రోజు వెల్లడించాలన్న డిమాండ్‌ ఉన్నప్పటికీ టిటిడి పట్టించుకున్న దాఖ‌లాలు లేనే లేవ‌ని చెప్పాలి
0
దీంతో శ్రీలత పుట్టింటికి వెళ్లిపోయింది
0
ఎందుకంటే అతడు మంచి ఫాంలో ఉన్నాడు.
1
కాగా, ఇవాళ జగన్ వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో అడుగుపెట్టి అక్కడి నుంచే పాలన మొదలుపెట్టాలని భావించారు.
1
హైదరాబాద్‌ నుండి బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
0
కొందరు వార్నర్‌కు మద్దతిస్తుండగా మరికొందరు అతని చర్యను తప్పుబడుతున్నారు.
0
పదకొండు వీవీ ప్యాట్లను లెక్కించకుండానే ఫలితాన్ని ప్రకటించారని ఇంకా కౌంటింగ్ విషయంలో మరిన్ని అనుమానాలున్నాయని బోండా ఆరోపిస్తున్నట్టు సమాచారం.
0
టీజర్‌ని వీలైనంత ఆసక్తి రేపెలా కట్‌ చేసే ప్రయత్నం గట్టిగా జరిగింది.
0
ఈ రోజు తెల్ల‌వారుఝామునే ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ ఇద్ద‌రూ క‌ల‌సి ఎన్టీఆర్ ఘాట్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు,తాత‌య్య‌కు నివాళులు అర్పించారు
1
చిత్ర దర్శకుడు సిహెచ్ రవికిషోర్‌బాబు మాట్లాడుతూ చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకున్న కారణంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కిస్తున్నామన్నారు
1
పృథ్వీ షాతో పాటు, చివర్లో రిషభ్‌ పంత్‌ రెచ్చిపోయి ఆడటంతో ఢిల్లీ విజయం అందుకుంది.
1
నాకు రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.
0
వారి వలనే తనకు అన్యాయం జరిగిందంటూ మిథాలీ బీసీసీఐకి మెయిల్‌ పంపారు.
0
అలాగే రసాయనాల వల్ల శరీరం మండినట్లుగా ఉంటుంది
0
ఏడుగురు ఆడపిల్లలు పుట్టగా తర్వాత వారిలో ఓ కుమార్తె కూడా చనిపోయింది
0
? ఈ పోరాటంలో కాలా ఏం కోల్పోయాడు.
0
ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు.
1
సమయానికి ఫైర్ ఇంజిన్లు అందుబాటులో లేకపోవడంతో మరింత నష్టం వాటిల్లిందని బాధితులు చెబుతున్నారు.
0
మిత్రపక్షమైన కాంగ్రెస్‌ అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడం డిఎంకె ప్రతిపక్షానికే పరిమితం కావలసి వచ్చింది.
0
రేపు డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు జరగనున్నాయి.
1
ఇక సినిమాలతో పాటు తన పర్సనల్‌ లైఫ్‌ను కూడా ఈ హీరో చాలా హ్యాపీగా ఎంజారు చేస్తుంటాడు.
1
ఆరంభ నష్టాల నుంచి ఏమాత్రం కోలుకోలేదు సరికదా మరింత దిగజారాయి
0
ఈ సినిమాకి ఏదయితే బలమో దానిని వదిలిపెట్టేసి సొంత తెలివి చూపించారు
0
ఈ సమయంలో నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా జస్ప్రీత్‌ బుమ్రా వేసిన యార్కర్‌ శంకర్‌ పాదాలకు బలంగా తగిలింది
0
బ్యాంకు ఆఫ్‌ఇండియా నివేదిక ఆధారంగా 1872 కేసుల ద్వారా రూ 12,358 కోట్లు సిండికేట్‌ బ్యాంకు ద్వారా 1783 కేసుల ద్వారా రూ 5830:85 కోట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి నమోదైన 1,613 కేసలు ద్వారా రూ 9041:98 కోట్ల సొమ్ము మోసాలకు గురైంది
0
ఆదివారం అమరావతిలోని సెక్రటేరియట్ రెండో బ్లాక్ లోని తన పేషీలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.
1
డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది జనసేనతోనేనని ప్రజలు పవన్ ను విశ్వసిస్తున్నారని అన్నారు.
1
ఒక్కో గ్రామానికి 30 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఈ హామీ అమల్లోకి తీసుకురావాలని కోరారు
1
అయితే ఆమె కాంగ్రెస్ లో ఉన్నపుడు ఈ సీటు గెల్చింది.
1