text
stringlengths 11
951
| label
int64 0
1
|
---|---|
రెండు జిల్లాల పరిధిలో 40 మండల పరిషత్‌లు ఉండగా 30 మండల పరిషత్‌లను టీఆర్ఎస్ సునాయసనంగా గెలుచుకుంది | 1 |
దీనిపై సోషల్ మీడియాలో పెను యుద్ధమే జరుగుతోంది. | 0 |
దీంతో ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రాపై బెంగళూరు అభిమానులు మండిపడుతున్నారు. | 0 |
ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతికి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కిరీటధారణ చేశారు | 1 |
ఈ సినిమాలో మురుగదాస్‌ది చాలా ఆసక్తికరమైన పాత్ర అని చెబుతున్నాడు. | 1 |
దొంగ కంపెనీలు ఏర్పాటు చేయటం, ఆ సంస్థలకు ప్రభుత్వం నుంచి లబ్ది చేయడం వంటి పనులు జగన్, విజయసాయిరెడ్డికి దక్కిందన్నారు.
| 0 |
ముఖ్యంగా థామస్ మొదటి చక్కటి బంతులతో క్రీజులో బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.
| 0 |
రోజారమణి మాట్లాడుతూ: చిన్న ఫిలిమ్ అయినా మెసేజ్ ఇవ్వడం జరుగుతోంది. | 1 |
ప్రయాణీలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
| 1 |
‘2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేసిన తప్పులే పాక్ ఈ మ్యాచ్‌లో చేసింది.
| 0 |
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్లో ఆరో స్వర్ణంతో చరిత్ర స_x005F_x007f_ష్టించింది భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్.
| 1 |
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అబ్దుల్ మాజిద్ బాబా అనే ఉగ్రవాదిని శ్రీనగర్‌లో అరెస్టు చేశారు.
| 1 |
ఈ క్రమంలో వాహనం హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయింది | 0 |
వరుణ్ మరియు అతని ఫ్రెండ్ పాత్ర చేస్తున్న కళ్యాణ్ ప్రియదర్శి లుంగీలో కనిపిస్తుండడం చూస్తుంటే మాస్ లుక్ లో వరుణ్ అదరగొట్టేలా ఉన్నాడని చెప్పవచ్చు. | 1 |
అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు.
| 1 |
అజహర్ 4, షబ్బీర్ 3, జనార్దన్ 2, కృష్ణ 2, రాజేశ్ 1, గంగాధర్ 1 సత్తాచాటి తెలంగాణకు విజయాన్ని అందించారు | 1 |
చివరకు గెలుపు ముంబై టీంనే వరించింది. | 1 |
నియోజకవర్గ అభివృద్ధి కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్టు వారు స్పష్టం చేశారు | 1 |
ఇళయరాజా సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం పోటీ పడుతూ కదం తొక్కడంతో సినిమా యావరేజ్ గా ఆడినా ఈ ఒక్క పాట మాత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది.
| 1 |
ఎంపికలో పొరపాట్ల. | 0 |
దుబాయి నుంచి తెస్తుండగా 11 కిలోల బంగారం పట్టివేత | 0 |
కెప్టెన్సీని ఆశ్వాదిస్తున్నాను.
| 1 |
పోలీసులు ఎదురు కాల్పులు ఐదుగురు ఉగ్రవాదులు మట్టుబెట్టారు.
| 1 |
రాజా రాణి సినిమాలో ఆర్యను బ్రదర్ అని కవ్విస్తూనే ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. | 1 |
రామ్ తాళ్లూరి మాట్లాడుతూ – ”ట్రైలర్ అద్భుతంగా ఉంది కదా!. | 1 |
ఆయన వేగం చేస్తుంటే,ఖచ్చితంగా ప్రజల మనసులో కేవలం ఆరునెలల్లోనే చోటు సంపాదుంచుకునే అవకాశం వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు | 1 |
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టీటీ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ సంచలనం నమోదు చేసింది | 1 |
ఫిల్మ్ ఛాంబర్లో రామానాయుడి విగ్రహాన్ని ప్రతిష్టించటం నిర్మాతలకు పెద్దపీట వేసినట్టు అయ్యిందని ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ వ్యాఖ్యానించారు | 1 |
మరోవైపు గన్నవరం నియోజకవర్గానికి చెందిన వృద్దురాలు సీతారావమ్మ చంద్రబాబును చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
| 1 |
2006, 2011లో జానకీరామన్ ఓటమి చవిచూశారు.
| 0 |
అంతేకాకుండా నగరంలో కాల్వల్లో పేరుకు పోయిన వ్యర్థాలు దిగువ ప్రాంతాలకు చేరటంతో అక్కడ ప్రజలు రకరకాల జబ్బులకు లోనయ్యే అవకాశం ఉందన్నారు.
| 0 |
ఓ అంతకంతకు ఆలస్యం అవ్వడం వెనక కారణం కూడా అదే. | 0 |
అంతేకాదు ‘మీటూ’ను హేళన చేస్తూ ట్వీట్లు చేసిన పలువురికి సామ్ ఘాటు సమాధానాలు ఇచ్చారు. | 0 |
ఒకానొక దశలో మ్యాచ్ ఆసిస్ పరం అవుతుందేమో అనిపించేలా భారీ షాట్లు బాదింది.
| 1 |
ఇటీవల తెలుగులోను టాప్ హీరోల సినిమాలకి సంగీతం అందిస్తున్నాడు. | 1 |
కానీ, ఆయన ఏనాడూ అధైర్యపడలేదని గుర్తుచేశారు.
| 1 |
అందులో స_x005F_x007f_జనా అనే అమ్మాయి చేతిలో మోసపోయిన ఓ యువకుడు ఆమెకు ఫోన్ చేసి అరగంట పాటు మాటల్లో రాయలేనంత దారుణ బాషలో తిట్టడం యూత్‌లో బాగా వైరల్ అయ్యింది. | 0 |
పోలీసులు అతని వాహనాన్ని సీజ్ చేశారు | 0 |
21న థియేటర్లకు వస్తున్న గజేంద్రుడిని ఆడియన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు | 1 |
ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు | 0 |
ఎయిర్ పోర్ట్‌లలో ప్రస్తుతమున్న భద్రతాయంత్రాలు కేవలం లోహంతో తయారుచేసిన వస్తువులను మాత్రమే గుర్తుపట్టేందుకు వీలుగా రూపొందాయి,నాన్‌మెటాలిక్ ఆయుధాలను, పేలుడు పదార్థాలను ఇవి గుర్తు పట్టలేవు | 0 |
షమీ మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.
| 1 |
ఓ దశలో ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించిన థీమ్.
| 1 |
ఆయా శాఖ అధికారులతో తక్షణమే నివేదిక తెప్పించుకొని రైతులకు వేసవిలో చెల్లించే వనరుల గురించి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు , రైతుల అవగాహన కోసం ఏర్పాటు చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.
| 1 |
ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో దక్షిణాదిన ఎండలు తట్టుకునేలా లేవు. | 0 |
మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా అని ట్విటర్లో తెలిపారు | 1 |
సిరీస్‌లో అతడు 299 పరుగులు చేయగా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనే 149 చేయడం గమనార్హం. | 1 |
శతకం పూర్తయ్యాక మోర్గాన్ మరింత చెలరేగాడు | 1 |
ధాటిగా తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
| 1 |
ఈ ఘటనలో యామిని అనే యువతి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
| 0 |
దీనిపై కీర్తి సురేశ్ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. | 0 |
బెల్లంకొండపై ఈ పాత్ర పెను భారం మోపింది | 0 |
సైన్స్ అండ్ టెక్నాలజీ లండ్ బయోటెక్నాలజీ శాఖ మంత్రి బ్రత్యా బసుకు అదనంగా అటవీ శాకను అప్పగించినట్లు ఆమె చెప్పారు.
| 1 |
మళ్ళీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన బాబు వచ్చే ప్రభుత్వంలో పార్టీ కోసం కూడా సమయం ఇస్తామన్నారు.
| 1 |
దేశ జీడీపీలో అత్యంత ప్రముఖ పాత్ర కలిగిన రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివద్ధి చెందితే లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా దేశ అభివద్ధి సాధ్య పడుతుందని అనారోక్ చెబుతోంది | 1 |
కేసీఆర్ కు మంత్రులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్ లు స్వాగతం పలికారు.
| 1 |
అయితే ఇంత విధ్వంసంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక చిన్న శుభవార్త అందింది.
| 1 |
పట్టుబట్టి అక్కడ రేవంత్ ను కేసీఆర్ ఓడించారు.
| 0 |
ఉల్లికి కరవు రాకుండా | 1 |
దే దే ప్యార్ దేలో రకుల్ చేసిన పాత్రతో -ఆమెపై బాలీవుడ్ ఫోకస్ పెరిగినట్టే కనిపిస్తోంది | 1 |
దీనికితోడు ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యల కారణంగా బీసీసీఐ కఠిన చర్యలే తీసుకుంది. | 0 |
ఈ ఫోటో చూసిన వైసీపీ అభిమానులు లైక్ లు కొడుతూనే ఉన్నారు.
| 1 |
పూర్తిగా కోలుకున్నాక తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. | 1 |
? తిరిగి కామెడీ టర్న్ తీసుకున్న సునీల్ ఆకట్టుకున్నాడా.
| 1 |
48 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో మేరీకోమ్ 5-0 తేడాతో వురు(చైనా)పై గెలిచింది.
| 1 |
ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికామాటలాడి అన్నట్లు మోడీ కాంటెంపరరీ నిర్ణయాలు, కాంటెంపరరీ రాజకీయాలు చేస్తూ ఉంటారు.
| 0 |
అతనిలో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీని చూడాలనుకున్నాను కానీ, అతను మాత్రం బుద్ధిలేని నిర్ణయాలు తీసుకున్నాడు’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
| 0 |
కటౌట్లు కడితే ఏమొస్తుంది, ఓ పేదవాడి ఆకలి తీరిస్తే అందులో ఉంది ఆనందం | 1 |
రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట ఉన్నారు | 1 |
2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైవీ విజయం సాధించారు.
| 1 |
డబ్బులో మునిగి తేలిన వారికి కేవలం చిల్లరతో బతకాల్సిన పరిస్థితి తలెత్తినపుడు వినోదం పండించడానికి కావాల్సినంత స్టఫ్ ఇస్తుంది | 1 |
ఉగండా జట్టులో ఓపెనర్ పిఅలాకో 116 పరుగులు, 71 బంతుల్లో 15 ఫోర్లు, కెప్టెన్ ముసమాలి 103 పరుగులు, 61 బంతుల్లో 15 ఫోర్లు సెంచరీలతో హోరెత్తించారు | 1 |
కిలో రూ:18,333/-గా ఉన్న బి క్యాటగిరి – 300 కిలోలను వేలానికి ఉంచగా, ఏవీ అమ్ముడుపోలేదు.
| 0 |
క్రిష్ జాగర్లమూడి, కంగన సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించారంటూ మహారాష్ట్రకు చెందిన కర్ణిసేన సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేపడుతున్నాయి. | 0 |
తిరుచానూరుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
| 1 |
ఇండియన్ బాండ్లా అడవి శేష్ యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చాలా బాగా పలికించాడు.
| 1 |
చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టేవారు. | 0 |
ఈ సినిమా కాకుండా మహేష్‌బాబు – అనిల్ రావిపూడి సినిమాలో కూడా రష్మిక హీరోయిన్గా ఎంపికైంది. | 1 |
బ్యాట్స్‌మెన్ అంతా బంతిని ఎదుర్కోవడానికే ముప్పు తిప్పలు పడుతుంటే ధోనీ మాత్రం ప్రశాంతంగా ఆడుతూ 75 పరుగులు చేశాడు | 1 |
వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత మయాంక్(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.
| 0 |
ఈ యేడాది కూడా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయని గణిత శాస్త్ర నిపుణులు పేర్కొనడంతో అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది | 0 |
కొంత మంది యువ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నప్పటికి ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. | 0 |
ఇక మైదానంలోకి వచ్చాక పరుగులు తీయడం ఆరంభించిన తర్వాత ఒక్కసారిగా కడుపు వద్ద కండరాలు పట్టేశాయి. | 0 |
ఆ విషయం గురించి నగ్మ ఇన్నాళ్లకు స్పందించింది.
| 1 |
జోద్పూర్ : ‘కాఫీ విత్ కరణ్ షో’లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యల సెగ టీమిండియా యువ క్రికెటర్లు హర్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లను ఇప్పట్లో వదిలేలా లేదు. | 0 |
ఒడిశాలో ఫణి తుఫాను వస్తే రూ:వెయ్యి కోట్లిచ్చారని, తిత్లి తుఫాను గురించి ఇప్పటికీ మాట్లాడడం లేదన్నారు.
| 0 |
ఇద్దరికీ శుభాకాంక్షలు.
| 1 |
అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం బాలకృష్ణ కు వేదపండితులు ఆశీర్వచనం పలకగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.
| 1 |
టీమిండియా సాధన షురూ. | 1 |
‘క్రీడాకారులు నా తల్లిదండ్రులుగా ఉన్నందుకు నేనెంతో అద_x005F_x007f_ష్టవంతురాలిని. | 1 |
ఒకవేళ బ్రిటిష్ అమ్మాయి గనుక దొరక్కపోతే ఆ స్థానంలో బాలీవుడ్ భామను రీప్లేస్ చేసేందుకు ఆలోచిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. | 0 |
తాను నోరు తెరిచి మరిన్ని మాట్లాడితే, తెలుగుదేశం నేతలు అవమానంతో చావాల్సిందేనని దుయ్యబట్టారు.
| 0 |
మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. | 0 |
ఆడపిల్లలు ఆణిముత్యాల్లా ఎదుగుతూ కన్నవారికి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నా మగబిడ్డ కావాలన్న వివక్ష ధోరణి కొన్ని కుటుంబాల్లో పోవడం లేదు | 0 |
రిటైల్ అమ్మకాలు బలహీనపడటంతో వాహన తయారీదారులు తమ ఉత్పత్తిని మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది | 0 |
ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యాదాలు తెలిపారు.
| 1 |
రేపు మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు.
| 0 |
సభకి హాజరైన ముఖ్యమంత్రి తొలుత టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కరచాలనం చేశారు.
| 1 |
ఇది చాలా మంచి డీల్. | 1 |
ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన కొత్త ద్విచక్ర వాహనాన్ని దహనం చేశాడు.
| 0 |