idx int64 100k 120k | tgt stringlengths 5 1.04k | src stringlengths 6 843 |
|---|---|---|
116,109 | He also urged all who came in contact with him to get themselves tested. | అలాగే, తనను కలిసిన అందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. |
114,294 | I dont like it. | నాకది ఇష్టంలేదు. |
113,615 | But its not over. | కానీ అక్కడ ముగియడం లేదు. |
111,330 | Very excited. | చాలా ఉద్వేగం కలిగింది. |
101,053 | At many places roads were washed way. | చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. |
104,654 | Seven persons were arrested from the spot. | ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. |
107,742 | Post office schemes | పోస్ట్ ఆఫీస్ పథకాలు |
113,082 | Virtually all of that gas is being used for electricity generation in Mtwara. | వాస్తవానికి ఈ గ్యాసు అంతా మ్టువారాలో విద్యుత్తు ఉత్పత్తి కోసం ఉపయోగించబడుతోంది. |
114,805 | Health Dept employees stage dharna | వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల ధర్నా |
101,333 | I just smashed it! | నేను విప్పానంటే అంతే… ! |
105,727 | There are no symptoms initially. | మొదట్లో చిహ్నాలు కనపడవు. |
103,378 | So far there has been no response. | """ ఇంకా సమాధానం ఇవ్వలేదు." |
110,373 | Man killed in property dispute | ఆస్తి వివాదంలో వ్యక్తి దారుణ హత్య |
107,108 | Temperature was recorded at 38 degrees centigrade in the region. | నెల్లూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. |
100,674 | But they dont always work. | అయితే, వారు ఎల్లప్పుడూ పని లేదు. |
103,565 | "I hope it always remains that way.""" | ఈ వెలుగులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను' అని కోహ్లీ పేర్కొన్నారు. |
110,350 | Foreign investment will grow substantially. | విదేశీ పెట్టుబడి విస్తృత స్థాయిలో పెరుగుతున్నది. |
102,816 | He bowls four dot balls to KL Rahul. | కేఎల్ రాహుల్ నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. |
118,523 | Farmers debt has not been waived off. | రైతు రుణమాఫీ చేయలేదు. |
102,086 | We all know that breakfast is the most important meal of the day. | రోజు ప్రారంభంలో అల్పాహారమనేది అత్యంత ముఖ్యమైనదని కావున ఆహారాన్ని తీసుకోవడం మర్చిపోకూడదని మనందరికీ బాగా తెలుసు. |
104,964 | Amitabh Bachchan, Vijay Sethupathi, Sudeep and many others are expected to play important roles in the film. | అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. |
111,866 | 300 to Rs. | 300 నుండి రూ. |
103,576 | State election... | సార్వత్రిక ఎన్నికలను . |
119,160 | The information has not been confirmed officially, though. | అయితే, ఈ సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. |
111,128 | """It is going very good." | చాలా బాగా జరుగుతోంది. |
102,262 | For this Rs. | ఈ ఆపరేషన్ కోసం రూ. |
114,015 | Its hard but youll have to do it. | ఇది చాలా కష్టం, కానీ అవసరం చేస్తుంది. |
112,251 | Application can be obtained: | దరఖాస్తుపై చేపట్టారు చేయవచ్చు: |
113,536 | This is the Lords work and the only position you get in the Lords organization is what the Lord sees fit to give you. and I am sure Im not the man for the job. | ఇది ప్రభువు పని. ప్రభువు సంస్థలో మనకు లభించే స్థానం, మనకివ్వడానికి తగినదని ప్రభువు భావించేదై ఉంటుంది. ఆ పనికి తగినవాడిని నేను కాదని నాకు కచ్చితంగా తెలుసు. ” |
117,303 | Xine Backend Configuration | Xine బ్యాక్ఎండ్ ఆకృతీకరణGenericName |
110,929 | Devi Sri Prasad is composing the music of this film. | దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. |
113,603 | The teaser of the film was released recently. | ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. |
119,366 | Most of its army and some people retreated through Albania to Greece and Corfu, suffering immense losses on the way. | సైన్యం , కొంతమంది ప్రజలు అల్బేనియా గుండా గ్రీస్ , కార్ఫులకు పారిపోయి మార్గంలో అపారమైన నష్టాలు చవిచూశారు. |
113,956 | Prices will not go down. | ధరలు తగ్గుతాయని మాత్రం చెప్పలేదు. |
117,804 | 500 crore and Rs. | 500 కోట్లు, పంచాయతీరాజ్ రూ. |
101,673 | It should be investigated. | దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. |
101,480 | The police has registered cases of theft. | దీంతో పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేశాడు. |
117,882 | A video which has gone viral on social media is winning the hearts of netizens. | సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంది. |
115,853 | In 1998 this park bagged the Best Innovative Tourism Product in Kerala State Award of the Kerala Tourism department | 1998 లో ఈ పార్క్ ఉత్తమ పర్యాటక ప్రదేశ అవార్డుని కేరళ టూరిజం శాఖ నుండి పొందింది |
119,845 | Her time must come | తాను వచ్చే సమయమైందని |
114,816 | It began to annoy me intensely. | దాంతో నాపై మరింత విరుచుకుపడటం ప్రారంభించింది. |
100,850 | Its very galling. | ఇది భలే గమ్మత్తుగా ఉంటుంది. |
117,538 | In the evenings I dont go out. | రాత్రి సమయం నేను బయటకు వెళ్లలేను. |
108,674 | Will 'make' govt repeal farm laws: Farmers harden stance | వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తేనే వెనుదిరిగి వెళ్తాం అంటూ పదే పదే రైతులు ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నారు |
112,663 | Bollywood actress Urvashi Rautela has been breaking the internet with her photos and videos on social media. | బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. |
105,545 | And Ahaz gathered together the vessels of the house of God, and cut in pieces the vessels of the house of God, and shut up the doors of the house of the LORD, and he made him altars in every corner of Jerusalem. | ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూష లేమునందంతట బలిపీఠములను కట్టించెను. |
100,062 | Sources claimed that as much as 13.66 lakh cusec water flowed from the flooded Mahanadi through Mundali near Cuttack | కటక్ సమీపంలో ముందాలి నుంచి మహానందికి 13.66 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది |
103,713 | When is he coming? | ఎప్పుడు వస్తాడు? |
119,563 | Car thieves beat up driver, take away vehicle | డ్రైవర్ ను కొట్టి లారీని ఎత్తుకెళ్లిన దొంగలు |
116,451 | Union Minister for Road Transport & Highways and MSMEs Shri Nitin Gadkari has assured the industry of full cooperation from the government in restarting their enterprises after the lockdown is lifted post COVID-19 | కోవిడ్-19 సంక్షోభం తర్వాత పరిశ్రమల పునఃప్రారంభానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారులు-ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. |
117,846 | There, Jawaharlal Nehru University student leader and Communist Party of India (CPI) candidate Kanhaiya Kumar faced off with the BJPs Giriraj Singh. | ఇక్కడ కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ (బీజేపీ)తో విద్యార్థి నేత కన్హయ్యకుమార్ (సీపీఐ) పోటీ పడుతున్నారు. |
112,898 | relatives & friends | బంధువులు, స్నేహితులు… |
116,958 | But Jehovah, though invisible, was real to Moses, unlike all the idols representing the lifeless gods of Egypt. | కానీ నిర్జీవ ఐగుప్తు దేవుళ్ళను సూచిస్తున్న విగ్రహాలన్నిటికీ భిన్నంగా యెహోవా అదృశ్యుడైనప్పటికీ, మోషేకు ఆయన ఎంతో వాస్తవిక వ్యక్తిగా ఉన్నాడు. |
104,561 | They have no children yet. | ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. |
104,364 | A friends mother died recently. | ఇటీవలే ఓ బంధువు చనిపోయారు. |
111,616 | Fined Rs 500. | 500 చొప్పున ఫైన్లు వసూలు చేశారు. |
106,432 | The movie will be available in Malayalam, Tamil and Telugu. | తెలుగు తమిళ్ మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుందట. |
107,538 | Police accused of harassment | అత్తింటివారి వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు |
117,469 | However, at a price of Rs. | అయితే మార్కెట్‌లో క్వింటా రూ. |
106,246 | Violence against Dalit, Muslims, Christians, women etc is increasing in India. | ముస్లింలు, దళితులు, గిరిజ నులు, ఆదివాసీలు, మహిళలపై యధేచ్ఛగా దాడులు జరుగుతు న్నాయి. |
106,804 | She went into depression. | ిప్రెషన్‌లోకి వెళ్లాడు. |
113,427 | Very Very sad to hear. | విని చాలా బాధ పడ్డాడు. |
113,548 | Best season | ఉత్తమ సీజన్స్ |
101,794 | There should be no (or minimal) spread between the prices to buy and sell the instrument being used as money. | డబ్బుగా ఉపయోగించబడుతున్న పరికరాన్ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి ధరల మధ్య (లేదా కనిష్ఠ) వ్యాప్తి ఉండకూడదు. |
113,180 | Some consider Alhazen to be the father of the modern scientific method. | కొంతమంది అల్హాజెన్‌ను “ఆధునిక శాస్త్రీయ పద్ధతికి పితామహుడు ” అని భావిస్తారు. |
104,643 | For plating: | డ్రెసింగ్ కోసం: |
116,015 | Earthquakes were repeatedly occurring. | పలుమార్లు ఇలాగే భూ ప్రకంపనలు వచ్చాయి. |
114,239 | Directed by Raghava Lawrence the movie stars Akshay Kumar and Kiara Advani in the lead. | రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అక్షరుకుమార్ సరసన కైరా నటించింది. |
106,292 | Prime Minister Narendra Modi tweeted to express sorrow over the tragedy and prayed for speedy recovery of the injured. | దుమ్ముతుఫాను, వడగళ్ళవర్షం మృతులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అధికారులు వేగంగా సహాయకచర్యలు చేపట్టాలని చెప్పారు మోడీ. |
107,381 | People need these things. | వీటికి ప్రజలు అలవాటు కావాలి. |
101,460 | Best Director (Motion Picture): Alejandro Gonzlez Irritu, 'The Revenant' | ఉత్తమ దర్శకుడు – అలెజాండ్కో గొంజాల్వెజ్ ఇనార్రిటు (ది రివెనెంట్) |
114,257 | Police blocked them from entering. | దీంతో ఆయనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. |
118,852 | The film is directed by Krish Jagarlamudi . | క్రిష్ జాగర్లమూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. |
111,674 | Let them say this! | వీరిద్దరే చెప్పాలి ! |
112,550 | This is a possibility. | ఈ అవకాశం ద్వారా జరగవచ్చు. |
102,290 | Prime Minister pays tributes to Dr Ram Manohar Lohia on his birth anniversary | డాక్టర్ రాం మనోహర్ లోహియా జయంతి నాడు ఆయన కు స్మృత్యంజలి ఘటించిన ప్రధాన మంత్రి |
117,979 | Disappointment told upon him, and, frugal as was his way of life, poverty must have affected him. | తల్లి చేసిన అపచారం నీడలా అతన్ని వెంటాడి, సంఘవిమర్శద్వారా, జీవితాన్ని కలుషితం చేసింది. |
102,511 | They have eaten. | ఇవి తినేసేయి. |
108,509 | People are being shifted to safe places. | లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. |
115,770 | She rejected his proposal. | అన్నే అతని ప్రతిపాదనను తిరస్కరించింది. |
102,123 | 800 crores. | 800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. |
102,508 | He urged the court to urgently consider the matter. | అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరారు. |
107,346 | Among the injured were two pilots. | అందులో ఉన్న ఇద్దరు ఫైలెట్లు గాయపడ్డారు. |
117,841 | But will he roar? | కానీ ఆయన ఏడుపు ఆగితేనా? |
110,508 | Both parties increased their vote shares - BJP by 1.25 per cent and Congress by 2.47 per cent. | ఈ ఎన్నికల్లో బీజేపీ 1.25 శాతం, కాంగ్రెస్ 2.47 శాతం ఓట్లు పెంచుకున్నారు. |
101,042 | RTC buses to be back on roads | ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు |
115,580 | I will never forget them. | వాటిని ఎప్పటికీ మరువలేను కూడా. |
115,496 | The films trailer will be out next week. | వచ్చే వారంలో సంక్రాంతి సినిమాలు రాబోతున్నాయి. |
107,635 | None has been arrested in the case yet. | ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. |
104,191 | Also Read: Ala Vaikunthapurramuloo BEATS Sarileru Neekevvaru | చదవండి : యాంటీబాడీస్ టూ పాజిటివ్ |
107,800 | And when he had brought them into his house, he set meat before them, and rejoiced, believing in God with all his house. | మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను. |
113,912 | Normal human kindness and loving - kindness differ in various ways. | ఉదాహరణకు, మానవత్వం చూపించేవారు తాము దయతో ప్రవర్తించే వ్యక్తులతో ఎటువంటి సన్నిహితమైన, వ్యక్తిగత సంబంధం లేదా బంధుత్వం లేకున్నా తరచుగా వారిపై మానవత్వాన్ని చూపిస్తారు. |
101,164 | The victim lodged a complaint with the City Cyber Crime Police and the case was registered. | దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. |
113,569 | the House of Lords in Council of Civil Service Unions | కౌన్సిల్ ఆఫ్ సివిల్ సర్వీస్ యూనియన్లలో హౌస్ ఆఫ్ లార్డ్స్ |
109,890 | Rs 2.73 lakh. | 73 లక్షలు చెల్లించాలి. |
117,911 | The government, however, did not respond. | అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కనీసం స్పందించకపోవడం గమనార్హం. |
111,260 | It is situated on banks of river Narmada. | ఇది నర్మదా నది ఎడమ ఒడ్డున ఉంది. |
102,234 | The new Skoda Karoq also features a bunch of safety features as well | కొత్త స్కోడా కరోక్ ఎస్యూవీ ఆకర్షణీయమైన డిజైన్ను కలిగి ఉంది |
103,531 | It seems that there is no change in the TDP MLA's behaviour despite being in the Opposition and at least now, he should speak responsibly, he advised | టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రతిపక్షంలో ఉన్నా ఏమీ మారలేదని, ఇప్పటికైనా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు |
110,292 | A case has been registered and an investigation is on | ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.