idx
int64
80k
100k
tgt
stringlengths
5
1.03k
src
stringlengths
5
835
99,958
Besides sessions on fitness-related issues, guidelines of the Ministry of Ayush on ways to build immunity and stay healthy during this time will also be shared with students. Commencing from 15th April 2020 at 9:30 am, students can easily get access to these live sessions on the Facebook and Instagram handles of Fit India Movement and CBSE.
కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి 3 మే 2020 వరకు పొడిగించిన లాక్డౌన్ రెండవ దశలో ప్రధాని పిలుపులో భాగంగా దేశ పౌరులందరూ తమ వ్యాధి నిరోధకతను పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్ ఇండియా మరియు సిబిఎస్ఇ ఆయుష్ మంత్రిత్వ శాఖ వారి మార్గదర్శకాలతో నిర్వహించనున్న శారీరక ఆరోగ్య పరిరక్షణ తరగతులు ఈ సారి పాఠశాల పిల్లల కోసం 15 ఏప్రిల్ 2020 ఉదయం 9:30 గంటల నుండి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రాంలలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ప్రసారమవుతుంది.
84,888
Agriculture is no longer profitable.
వ్యవసాయం అనుకున్నంత లాభసాటిగా లేదు.
95,647
The report is not true, he asserted.
ఈ వార్తలో ఏ మాత్రమూ నిజం లేదని ఆయన ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
80,095
Paragraph 2 of the Second Order
రెండవ ఆర్డర్ యొక్క పేరా 2
90,688
Directed by Akiv Ali.
ఆరిఫ్‌ అలీ దర్శకత్వం వహిస్తారు.
80,007
8 Young Ones How Can You Prepare for Baptism?
8 యౌవనులారా — బాప్తిస్మానికి మీరెలా సిద్ధపడవచ్చు?
88,333
But the court had given him bail.
కానీ కోర్టు మాత్రం జగన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.
88,669
The teaser of the film has already increased the expectations from the film.
ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచింది.
81,381
The debate has been on for decades.
దశబ్దాలుగా ఇది చర్చల్లో ఉన్నదే.
81,741
Several of the victims died on the spot while others succumbed to their injuries in hospitals.
కొందరు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు మరికొందరు వివిధ ఆస్పత్రుల్లో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.
97,128
Chief election officer in Telangana Rajat Kumar.
ఏపీ సర్కార్ కు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ షాక్ ఇచ్చారు.
97,024
Bollywood stars likes Irrfan Khan, Priyanka Chopra, Nana Patekar, Shefali Shah and Om Puri have lent their voice for the Hindi version of The Jungle Book.
‘జంగల్ బుక్’ కి టాప్ బాలీవుడ్ స్టార్స్ అయిన ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్, నానా పటేకర్, ఓం పూరి, షెఫాలీ షా వంటి వారితో ఆ చిత్రం లోని పాత్రకి డబ్బింగ్ చెప్పించారు.
95,841
India win hockey gold, qualify for Rio Olympics
రియో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ శుభారంభం
82,306
Others should not also do it.
రెండవ వారు దీన్ని చేయకూడదు.
91,232
"Citing a recent clash between SP and BSP workers in Ghazipur, Modi said, ""The workers of SP and BSP were hitting each others, hurling abuses, tearing each others clothes, and the entire country witnessed this."
ఘాజీపూర్‌లో ఇటీవల ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై మోదీ మాట్లాడుతూ ‘ఇరుపార్టీల కార్యకర్తలు ఒకర్నొకొరు తిట్టుకున్నారు కొట్టుకున్నారు బట్టలు చింపుకున్నారు.
96,478
Does that mean anything?
మాట్లాడుతున్న దాంట్లో అర్థం ఉందా?
92,700
And if not?
మరియు అక్కడ కాకుంటే?
82,386
We will follow the government's orders.
ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను బట్టి నడుచుకుంటాం.
91,832
The senior officers have been informed of this.
ఈ విషయమై ఉన్నత అధికారులకు నివేదించటం జరిగింది.
91,050
Having won the toss, Rajasthan invited Punjab to bat first.
టాస్‌ గెలిచిన గుజరాత్‌,పంజాబ్‌ను మొదట బ్యాటింగ్‌కు కోరింది.
92,540
A womans body undergoes a lot of change during pregnancy.
బేబీ మోస్తున్న ఒక మహిళ యొక్క శరీరం విపరీతమైన మార్పులు లోనవుతుంది.
95,446
That name.
అని పేరు పెట్టారు.
80,571
Educational institutes, cinema halls and metro trains will, however, continue to remain closed.
అయితే సినిమా హాళ్లు, స్కూళ్ళు, మెట్రో రైళ్లపై ఇంకా నిషేధం కొనసాగుతోంది.
98,851
Modi Stumps China
చైనాలో మోడీ
88,748
It is an extremely deplorable act.
ఇది చాలా హేయమైన చర్య.
92,646
In Rs.
పర్స్ లో రూ.
81,127
Eat more fruit.
ఎక్కువ పండు తినండి .
93,243
Katharina had moved away and did not know all of this.
అతను మన ప్రచురణలు చదవడం మొదలుపెట్టాడు, స్టడీ తీసుకున్నాడు, బాప్తిస్మం కూడా పొందాడు.
92,083
The founder of the dynasty, Yusuf Adil Shah (14901510), was appointed Bahmani governor of the province, before creating a de facto independent Bijapur state.
బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా కాక ముందు ఈ వంశ వ్యవస్థాపకుడు యూసఫ్ ఆదిల్ షా (1490–1510), బీజాపూర్ రాజ్యవిభాగానికి గవర్నర్ గా నియమింపబడ్డాడు.
93,074
Her husband had an alleged illicit relation with another woman.
తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ వేధింపులకు గురిచేసేవాడు.
96,738
One positive case of novel coronavirus has been foundin Kerala.
దీంతో కేరళలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యింది.
99,901
The Congress is leading in Madhya Pradesh, Rajasthan and Chhattisgarh.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
99,296
We started so strong.
‘మేం బలంగా ముందుకొచ్చాం.
91,481
Traders said increased offtake by industrial units and coin makers mainly pushed up silver prices.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి భారీగా కొనుగోళ్లు జరగడంతో వెండిధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు.
96,967
The movie will hit the screens soon.
ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.
98,710
The injured were rushed to a nearby hospital
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు
94,796
The main Muslim and Christian festivals are often celebrated in ways that are unique to Nigeria or unique to the people of a locality.
ప్రధాన ముస్లిం, క్రిస్టియను ఉత్సవాలు తరచుగా నైజీరియాకు ప్రత్యేకమైనవి లేదా ఒక ప్రాంతం ప్రజలకు ప్రత్యేకంగా ఉంటాయి.
91,097
Both have two sons and a daughter.
అప్పటికే ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం ఉన్నారు.
83,946
It was attended by more than 5,000 people
ఈ కార్యక్రమానికి దాదాపు అయిదువేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు
91,016
Not a pleasant childhood
కాదు ఒక సులభమైన చిన్ననాటి
90,705
Thank you for making me a part of this amazing cause.
ఇంత గొప్ప జ‌ర్నీలో న‌న్ను భాగం చేసిన స‌ముద్ర గారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
98,906
Visit a doctor if the problem persists.
ఈ సమస్య కొనసాగితే, డాక్టర్ని చూడండి.
86,912
Janasena MLA Rapaka Varaprasad In Trouble
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు చిక్కులు .
82,893
Return cards
రీఛార్జ్ కార్డులు
97,543
False propaganda being spread on social media is not good.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు సరికాదు.
80,076
Additionally, Axis Bank credit card users will get an extra 5 percent off.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5% వరకు అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
93,522
As a result, it is almost impossible to properly estimate its numbers.
కనుక బేసి పరిపూర్ణ సంఖ్యలకు ఉదాహరణల కోసం చూడటం సహజమే.
90,739
Ishant Sharma bagged a fifer, Umesh Yadav took three wickets and Mohammed Shami took two.
జడేజా మూడు వికెట్లు తీయగా, ఇశాంత్ శర్మ రెండు వికెట్లు, ఉమేశ్ యాదవ్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
83,734
Naresh and Shivaji gained 268 and 199 votes respectively.
శివాజీ రాజాకు 199 ఓట్లు, నరేశ్‌కు 268ఓట్లు వచ్చాయి.
99,075
Positivity rate is at 4.25 per cent.
ఇది 4.25 శాతంగా ఉంది.
80,234
You create this world.
నీవు ఈ సకల జగత్తుకు సృష్టికర్తవు.
84,474
No more fears
భయానికి ఇక చోటు లేదు
88,352
Compensation of Rs.
పరిహారం రూ.
91,259
Food may run short. Property may be lost.
ఆస్తులకు ముప్పువాటిల్లవచ్చు.
93,843
That made me realize that the habit is not harmless.
సామ్యల్‌ మారాడు.
89,788
The same was case with children.
చిన్నా, అబ్బాస్ల విషయంలో అదే జరిగింది.
88,231
Smarak Higher Secondary School
స్మారక్ హయ్యర్ సెకండరీ స్కూల్
89,568
Another obstacle is timing.
మరొక వ్యత్యాసం సమయం కారకం.
99,036
What about earnings?
రి ఆదాయం?
85,950
Father booked on murder charge
రాధిక హత్య కేసులో తండ్రే నిందితుడు
98,931
These symptoms are indicative of a liver disease.
ఈ లక్షణాలు కిడ్నీ వ్యాధులకు సూచికలు!
89,354
I'm an immigrant.
‘నేనూ వలసదారుడినే.
99,326
Clean hands immediately after gloves are removed.
చేతి తొడుగులు తొలగించిన వెంటనే చేతులు కడుక్కోవాలి.
92,169
As many as 158 people had died in the crash
కానీ ఆనాటి ప్రమాదంలో 158 మంది చనిపోయారు
97,194
Everyone got shocked by his revelation.
అతని జోస్యానికి ప్రతీ ఒక్కరు అవాక్కయ్యారు.
80,967
Video journalist
వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టు
91,178
This meanwhile...
దీంతో ఈ మధ్య .
93,463
They hurled stones at the police personnel.
పోలీసులపైకి రాళ్లు విసిరారు.
95,899
Continue like this.
ఇలా ముందుకు సాగాలి.
94,305
It was right there.
''ఉండేదేంది బంకచెక్క.
97,892
The Interpreters Bible observes: The fullness of spiritual achievement is not to be attained by the individual in isolation, just as one part of the body cannot reach its mature development except as the whole body continues its healthy growth.
ది ఇంటర్‌ప్రెటర్స్‌ బైబిల్‌ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “శరీరమంతా ఆరోగ్యకరమైన రీతిలో ఎదుగుతున్నప్పుడు తప్ప ఎలాగైతే ఒక అవయవం తానుగా పరిణతికి ఎదగలేదో అలానే ఆధ్యాత్మిక లక్ష్యం అనేది ఒక వ్యక్తి ఏకాంతంగా ఉండి సాధించాల్సినది కాదు. ”
92,422
416 crores.
416 కోట్లు.
81,318
The conversations between them were most interesting.
వారి మధ్య ఇలా సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
81,322
Taking law in your hands is wrong.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరం.
80,015
October 8, 1998, In Search of a Secure Life, pages 4 - 6, and May 8, 1989, What Career Should I Choose?
నవంబరు 8, 1998 4 - 6 పేజీల్లోని “భద్రతగల జీవితానికై అన్వేషణ, ” తేజరిల్లు!
92,431
It never got over till the last point.
చివరి నిమిషంలో అదిసాధ్యంకాలేదు.
93,350
Union Budget 2018
కేంద్ర బడ్జెట్ 2018..
94,046
Its been a huge hit.
అక్కడ పెద్ద హిట్ అయ్యింది.
88,775
Moreover, it helps in boosting the immune system.
అదనంగా, అది గణనీయంగా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తుంది.
80,575
Government organizations give pension to its employees after their retirement.
ప్రభుత్వ సంస్థలు తమ పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు పింఛను ఇస్తాయి.
92,911
Ills afflicting India
అనారోగ్యంతో కునారిల్లుతున్న భారతం
93,319
The ambiance is comfortable and relaxed.
సౌకర్యవంతమైన మరియు హాయిగా ఉన్న వాతావరణం.
93,378
Allu Arjun and Sukumar have joined their hands together for the film, Pushpa.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ తెరకేక్కబోతున్న సినిమా పుష్ప.
96,962
Every riot, every arson case cripples them economically.
గ్రామంలో ప్రతి భక్తుడు, ఎకరాలవారీగా విరాళాలు సమర్పించారు.
84,033
Bihar CM Nitish Kumar expressed condolences over the deaths.
కామత్ మరణంపై బిహార్ గవర్నర్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహా పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు.
82,566
Criminal Appeal No.1971
క్రిమినల్ అప్పీల్ నెం .1971
89,022
The incident was reported in Habeebnagar police station area in Hyderabad.
ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
86,962
If your inventories are locked up, you will not get back capital to put back into the business.
‘ఒకవేళ ఇన్‌వెంటరీలు మూతపడితే, వ్యాపారంలోకి మూలధనం తిరిగిరాదు.
88,461
This is not office time.
‘‘ఇది ఆఫీసు టైమ్ కాదు, ఓటీ కిందికి వస్తుంది.
82,535
That will be better for us
ఇది మాకు ఒక గుణపాఠం కానున్నది
81,582
If this is not enough, you can expand the storage thanks to a dedicated expandable memory card slot which can hold a memory card of up to 512GB expandable memory.
ఇది సరిపోకపోతే మీరు ఇందులో అందించిన ఎక్స్‌పాండబుల్ మెమొరీ కార్డ్ స్లాట్ ద్వారా 512 జీబీ వరకు విస్తరించదగిన మెమరీని పెంచుకోవచ్చు.
93,873
This energy is almost 6 million times greater than the energy released during the Chelyabinsk event in 2013.
ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో శ్రీ ఏలూరి రాంబాబు సర్పంచిగా ఎన్నికైనారు.
89,136
New hostel
కొత్త ఆశ్రయం
82,708
In that conflict, Raja's father who is the president of Ramapuram has been killed by Govindaiah's brother Subbaramaiah.
ఆ సంఘర్షణలో, రామాపురం ప్రెసిడెంటు రాజా తండ్రిని గోవిందయ్య సోదరుడు సుబ్బరామయ్య చంపుతాడు.
98,177
What is the project?
ఏం ప్రాజెక్ట్ లో చేరి ఉంటాయి?
89,328
"Two particularly important publications were bin Laden's 2002 ""Letter to America"", and a 2004 video tape by bin Laden."
"రెండు ముఖ్యమైన ప్రచురణలుగా బిన్ లాడెన్ యొక్క 2002 నాటి ""లెటర్ టు అమెరికా"", మరియు 2004 నాటి బిన్ లాడెన్ యొక్క వీడియో టేపును చెప్పుకోవచ్చు."
91,947
The MEA has also informed that in Iran over 6000 Indian nationals - including 1100 piligrims from Union Territory of Ladakh, Jammu & Kashmir and Maharashtra are there.
ఇరాన్‌లో 6000 మందికిపైగా భారతీయులు ఉన్నారని, వారిలో 1100 మంది లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్‌, మహారాష్ట్ర నుంచి వెళ్లిన యాత్రికులని చెప్పారు.
97,098
The names of the days of the week in North Germanic languages were not calqued from Latin directly, but taken from the West Germanic names.
ఉత్తర జర్మనీ భాషలలో వారంలోని రోజుల పేర్లు లాటిన్ నుండి నేరుగా లెక్కించబడలేదు, కానీ పశ్చిమ జర్మనీ పేర్ల నుండి తీసుకోబడ్డాయి.
94,062
Its going to come to India soon.
ఇండియాకి అతి త్వరలో రానుంది.
98,495
theme name
అలంకారం పేరు