sentence
stringlengths
4
289
అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు
వివిధ సంస్థానాలు భారత్ విచ్చిన్నం కాకుండా కాపాడిన ఉక్కుమనిషి పటేల్ అని దేశానికి సర్వసమగ్ర చేకూర్చిన మహా వ్యక్తి అని ఆయన ప్రశంసించారు
తిరుపతి ఉప ఎన్నికలను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
వృత్తి రీత్యా తిరుపతి ఎస్వి
రెండు వేల ఎనిమిది లో లష్కరే ఉగ్రవాదులు నూట అరవై మందిని చంపి వేసినటువంటి ముంబై ఉగ్రదాడుల్లో తమ దేశం పాత్ర ఉందంటూ పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్
మా అబ్బాయి డైరెక్టర్ సినిమాలు చేస్తున్నాడు
నుంచి ఢిల్లీకి అక్కడి నుంచి విజయవాడ వచ్చిన యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు
ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
ఈ ఏడాది జూన్ అక్టోబర్ మసలు మధ్య పదిహేను రాష్ట్రాల్లో నిర్వహించి రెండు లక్షల కేసులు పరిష్కరించారు
అభివృద్ధి నూతన దేశ పటాల ప్రచురణ భారత్తో చర్చలు వంటి అంశాలను ప్రస్తావించారు బీబీసీ ప్రతినిధి సురేంద్ర అందిస్తారు
ఆయన స్థానంలో ఏపీ జెన్కో చైర్మన్ ఎండీగా పనిచేసిన
మొదటి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేసిందని చెప్పారు ఆకాశవాణి
చెక్కలపై నాలుగు గంటల పాటు మనుగడ సాగించలేదు
ఉగ్రవాదులు నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపునిచ్చారు
అధికారుల తనిఖీతో విభాగంలో
మానవాళి శ్రేయస్సు కోసం నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై మోడీ ప్రసంగిస్తారు అలాగే ఈ కార్యక్రమంలో
ఇరువురు మంత్రులు చర్చించినట్లు మంత్రి కార్యాలయం తెలియజేసింది
వార్తలంటే కల్పిత వార్తలు అతి ప్రమాదమని దీనిని సమర్థంగా అరికట్టాలి
జడ్జ్మెంట్ వైపు వస్తున్న పత్రిక పత్రికలలో అట్లాగే రేడియోలో రావడం వల్ల
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పై కూడా దాడి చేశారని
దేశంలో కరోనా విరమణకు ఎన్నికల ప్రచారం ఒక్కటే కారణం కాదని
ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో
భవిష్యత్తులో ఎదురయ్యే అన్ని రకాల ముప్పులను ఎదుర్కొనేందుకు సామర్థ్యాన్ని పెంచి దీర్ఘకాలిక ప్రణాళికలు వ్యూహాలు తయారు చేయాలని రక్షణ మంత్రి
వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగేలా సూచనలు చేస్తున్నారు అంతర్జాతీయ భారీ నౌకాశ్రయాల నేపాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు
తెలుసుకున్నాడు ఇమాజినేషన్ లో ఇన్ని రోజులకి ఇన్ని సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఇన్ని రోజులకి ఇన్ని వీడియో మనం ఇవ్వాలి అనే ఆలోచనతో వెళ్లిపోతాడు
నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు
ప్రభావం తీవ్రంగా ఉన్న ఎనిమిది జిల్లాల్లో అవగాహన కల్పిస్తాయి
చేయడంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు సెప్టెంబరు మాసాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో మూడు కోట్లు విడుదల చేసింది దీనికి అదనంగా వేల కోట్ల నిధులు
రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఖర్చు చేసి పంపించాలని
సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజంఖాన్ పై ప్రచార ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే
చైనా ఇరాన్ జతకట్టడంతో ఈ ప్రాంతంలో ఒక కొత్త పవర్ ప్లేయర్ అవతరించినట్లు అయింది
రాజు రాజు రోజు కాళ్లు రాజులుగా వాళ్ళు మామూలు ఆదివాసీ
కమ్యూనిస్ట్ వారికి తగిన భద్రత కల్పించిన నేపథ్యంలో
ఎప్పుడైనా సరే టుడే ఇస్ ది ఫస్ట్ బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు
సాంకేతిక ఆర్థిక సహకారంపై భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ ఇరవై మూడో సమావేశంలో పాల్గొని రెండు రోజుల పర్యటన కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం వెళతారు
ఇప్పుడు మన ప్రవృత్తిగా మన జీవనశైలి గా మారుతున్నాయి
వెంకటేశ్వర్లు గారు నమస్కారం నమస్తే అండి
దేశ రక్షణ కోసం పోరాడే సైనిక సిబ్బంది కుటుంబీకులు వారిపై ఆధారపడి జీవించే వారి పరిరక్షణలో సాధారణ ప్రజలు పాలుపంచుకోవాలి ఉద్దేశంతో ప్రజల నుండి ఈ నిధికి సైనిక సంక్షేమశాఖ విరాళాలు సేకరిస్తోంది
గత సమావేశాల నుంచి మధ్యలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది
పరిమితం చేస్తూ కరోనా కేసులు లేని ప్రాంతాల్లో ఆంక్షలతో అనేది
నేను దీన్ని తిరిగే చెప్తాను ఎప్పటిలోగా అనేదాన్ని ఎప్పటికైనా మాత్రం అనేగా మార్చు
మూడో ప్రయోగ వేదిక నిర్మాణం అవసరమైంది ఆకాశవాణి వార్తలు వింటున్నారు
బాల్ఫోర్ స్టేషన్లో ఒక ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది
రోజుకు అట్లాంటి ఒక అద్భుతమైన
ఉత్తరప్రదేశ్ లో గనుల అక్రమ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పై
ఉపయోగించి ఘటనా స్థలం నుంచి నాలుగు సైనికులు ముగ్గురు పౌరులతో కూడిన
ఆయన దగ్గర గ్రామ్ఫోన్ రికార్డుల భారీ కలెక్షన్ ఉండేదని చెబుతారు
ప్రధానమంత్రి నినాదాలు వింటూనే ఉన్నాము
రియాద్ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర కాశ్మీర్ స్థానంలో ఓడిపోయిన లోనే తర్వాత ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా సార్
ప్లేస్ సీన్
దాని కేంద్రం సమ్మతి కేంద్రం ఉత్సాహం ప్రోత్సాహం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది
వర్మ ఉన్నారు
ఆర్టీసీ సమ్మెపై నెల పది లోగా కౌంటర్ దాఖలు చేయాలని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాలను హైకోర్టు కోరింది
తాను సంపాదించిన ఆస్తిపాస్తులు
పంచుకోవాలని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు జనవరిలో జరిగిన మన్కీబాత్ కార్యక్రమంలో కళలు సాంస్కృతిక పర్యాటక వ్యవసాయ ఆవిష్కరణలు వంటి విభిన్న అంశాల గురించి ప్రధానంగా చర్చించుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు
నిరూపించుకున్నారని గత ఏడాదితో పోలిస్తే
విజిల్స్ వేసుకుంటూ ఎవరు బయటకు రాకుండా వాళ్లకి అన్ని రకాలుగా నచ్చచెప్పి
ఏదైనా లెక్కింపు కేంద్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మా డాడీ డ్రైవర్
ఇదే భావన పేరు కూడా ఉంది అయితే తన సొంత పార్టీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు
విశాఖపట్నం కేంద్రం
బాక్సింగ్
పౌర సదుపాయాల కల్పన రంగాలకు కూడా ట్యాపింగ్కు వర్తింపచేస్తూ ఎనిమిదివేల కోట్ల రూపాయలతో
సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి గారు
ఇంజనీరింగ్ విభాగంలో పని రవితేజ ప్రథమ స్థానం
ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇంధన భద్రత నీటి భద్రత ప్రాముఖ్యత గురించి
స్వాతంత్రం జమ్మూకశ్మీర్లోని పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో
ప్రపంచ బ్యాంక్ మంత్రిత్వ స్థాయి కమిటీ సమావేశంలో నిర్మలా సీతారామన్ సూచన చేశారు
కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా నరేంద్రమోదీ కలుసుకుని రాష్ట్రంలో తాజా పరిస్థితి గురించి చర్చించారు రాష్ట్రంలో తాజా పరిస్థితిని వివరించి
ఇది ప్రపంచంలోనే ప్రభుత్వం అమలు చేసే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమని
ప్రొడక్షన్ తీసుకోవచ్చు న్యూస్ కావచ్చు తెలుగు న్యూస్ కావచ్చు
బాపురావు పలువురు ఎంపీలతో పాటు కర్ణాటకు చెందిన కొందరు ఎంపీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు
ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొంటూ
కొంతమందికి గురై సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ ఆందోళన గురించి వివరిస్తూ
ఎరువులతో నిమిత్తం లేకుండా పెట్టుబడి లేని వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించే ఉద్దేశంతో
టిడిపి సభ్యులు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రయోజనాలు కోరుతూ నినాదాలు చేశారు
కన్నా కన్నా కన్నా కన్నా చాలా కష్టం అన్నాడు రాజేశ్వరరావు గారు కష్టంగానే ఉన్నవాళ్ళు ఉన్నారు
గత సంవత్సరం అక్టోబర్లో ప్రధానమంత్రి జపాన్ పర్యటన తర్వాత జరిగిన కార్యాచరణ గురించి జపాన్ విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించారు
అనేక మంది కేంద్ర మంత్రులు కూడా బడ్జెట్ను ప్రశంసించారు ఇది ప్రగతిశీలంగా దార్శనికతతో చైతన్యవంతంగా ఉందని వారు పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొత్తం నోట్ నియోజకవర్గాల్లో ఒడిశాలోని ఇరవై ఎనిమిది స్థానాల్లో
రెడ్డి నేతృత్వంలో ప్రముఖ ఆర్థికవేత్తలతో వాణిజ్య సంఘాల ప్రతినిధులతో
నోటిఫికేషన్ జారీ చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని
తారుమారు
ఇక్కడ ఆరోగ్యంగా కనిపించే నీలం రంగు కణాలను పచ్చ రంగులో ఉన్న వైరస్ ఇన్ఫెక్ట్ చేసింది
అలాగే చింతపండు లేని మరింత బాగుంటుంది
మలేసియాలో సుల్తాన్ హాకీ టోర్నమెంట్ ఫైనల్లో
మీడియాకి
తెలంగాణలోని అడవుల సంరక్షణకు కఠినతరమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ఆదేశించారు
అవసరం ఏర్పడ్డది క్రియాశీలకంగా పనిచేశారు
ఎంపిడివోలు తాసిల్దార్లు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు అందించాలని సూచించారు
తనకు తోచినంత మిమ్మల్ని చూడగానే ఇక్కడ కాలు పెట్టగానే వాడే కవిత్వం పుట్టుకొస్తుంది
ధరించండి దూరి అడుగుల దూరం పాటించండి శుభ్రతపై దృష్టి పెట్టండి
పిఎస్ఎల్వి స్టీవ్ ఉపగ్రహ వాహక ద్వారా
ఎలా ఉంటాయి
ఒక్క గ్రామంలోనే దాదాపు డెబ్బై శాతం ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి
న్యూఢిల్లీలో నిన్న వ్యవసాయ పురస్కారాల ప్రదానోత్సవంలో మాట్లాడుతూ ఆయన
రాత్రికి రెండు గంటలు పని ట్వెంటీ డేస్ వర్క్ రుపీస్ నాకు వచ్చింది
కానీ రోజు ఉంది

Dataset

This repository contains the final dataset created using various resources. The primary datasets used for the construction of this final dataset are:

These datasets have been combined to form a comprehensive resource for Telugu Natural Language Processing (NLP) tasks.

Downloads last month
0
Edit dataset card